'కల్నల్ ఏకలింగం బ్లాగు వరదలో ఇది కొట్టుకుపోయినండున మళ్లీ ఇక్కడ కెలకడమైనది'
ఒక పెళ్ళికాని పిల్ల ప్రేమలో పడితే వాళ్ళ అన్నయ్య ముద్దుగా పాడేపాట
( పెళ్ళిసందడి సినిమా లో "రమ్యకృష్ణ లాగ ఉంటదా" కి పేరడీ)
_______________________________________________________________________
శరత్ కాలం లాగ ఉంటడా - చెప్పవే పిల్ల, అరే చెప్పవే భామా
మార్తాండలా మండుతుంటడా - చెప్పవె పిల్ల అరే చెప్పవే భామ
విజయ్ మాధవ్ భాస్కర రామిరెడ్డా?
రేరాజ్ భాస్కర రామరాజా?
ఒక్క ముక్క చెప్పు తల్లి, చేసేస్తా నీకు పెళ్ళి
శరత్ కాలం లాగ ఉంటడా ........
పర్ణశాల బ్లాగులో వివాదాలు రేపే కత్తి మహేష్ కుమారా? .. టింగ్ టింగ్ టింగ్
సైన్యంలో వాటికి కౌంటర్లు వేసే యోగీ మాస్టారా?
రోజుకో ఆరోపణ చేసే "మీ ధూమా" హో హో హో హో
చాకిరేవు, శివ, ప్రదీప్, కొత్తపాళీనా
జీడిపప్పు, యనమండ్ర, కాగడా, తెలు-గోడా?
సూర్యుడా, భవదీయుడా, ఊకదంపుడా?
శ్రీకాంతా, ఏ2జీ, తోటరాముడా?
ఒక్క ముక్క చెప్పు తల్లి, చేసేస్తా నీకు పెళ్ళి
శరత్ కాలం లాగ ఉంటడా ........
బ్లాగైనా బయటైనా చిలిపి పనులు చేస్తాడా రవిగారి లాగా? .. టింగ్ టింగ్ టింగ్
బైకు మీదు ఫీట్లు చేస్తూ, బ్రైడు కోసం వెతికేనా శ్రీనివాస్ లాగా?
"ఆ నలుగురి" కోసం వెతికే బిల్లీరావా హో హో హో హో
సాయికిరణ్, పానీపూరీ, కొల్లి మహేశ్వరా?
తాడేపల్లి, మురుగేశన్, దుర్గేశ్వరా?
శసంకరయ్య, నాగమురళి, జాలరులా?
అన్వేషి శ్రీకర్ మినర్వా చదువరులా?
ఒక్క ముక్క చెప్పు తల్లి, చేసేస్తా నీకు పెళ్ళి
శరత్ కాలం లాగ ఉంటడా ........
ఉగాది పండగకి టీషర్టులమ్మే పప్పు శ్రీనివాసా? .. టింగ్ టింగ్ టింగ్
లేఖినిని సృష్టించిన వీవెన్ను అనబడే మన కూడాలి బాసా?
సాంకేతిక బ్లాగుల శ్రీధర్ నల్లమోతా హోహోహోహో
వేదాంతం, వేణుగోపాల్, చావాకిరణా
రానారే, వేమూరి, చిలమకూరా?
ధనరాజ్ , సత్యసాయి, కామేశ్వరులా?
కోడిహళ్ళి, కస్తూరి, ఫణీంద్రులా?
ఒక్క ముక్క చెప్పు తల్లి, చేసేస్తా నీకు పెళ్ళి
శరత్ కాలం లాగ ఉంటడా ........
కడవెత్తు కెల్లింది కన్నె పిల్ల కు పేరడీ గా...
ReplyDeleteపిడకెత్తు కెల్లాడు కొంటే పిల్లడు.
రాయమని రిక్వెస్ట్
మాకెందుకుసార్ ఈ పిల్లలు, ప్రేమలు, ఏదో రెండు టపాలు పది వ్యాఖ్యలు, కూడలి/జల్లెడ/హారం, ఈ బ్లాగుజీవితానికి చాలు ;)
ReplyDelete~సూర్యుడు :-)
This comment has been removed by the author.
ReplyDeleteతప్పకుండా చెల్లాయ్ - ఏదీ కొంచం సిగ్గు నటీంచడం ఆపి, తలపైకెత్తి చూడూ, రెండు కామెంట్లపైన నీ ఏకలింగం ఉండనే ఉన్నాడు!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఏకలింగం గారు బ్లాగ్లోకం లో మహాఘనత వహించిన బఫూన్ బ్లాగర్లను కెలికితే ఎలా ఉంటుంది అని ఒక చిలిపి ఆలోచన వస్తోంది.
ReplyDeleteబఫూన్లు పలు రకములు - ఆరెస్సెస్ బఫూన్లు, సెక్యులర్ బఫూన్లు, భాషాతాలిబాన్ బఫూన్లు, "మా పనిమనిషికి చీరిచ్చినా, ఎంత గొప్ప కదా" బఫూన్లు, కుల/మత పిచ్చి బఫూన్లు, మితవాద ముసుగుల ’చురకల’ బఫూన్లు, భజన/భట్రాజు బఫూన్లు, అభిజాత్య బఫూన్లు, "నా తెలుగు చూడు, నా చెంచాగిరీ చూడు" బఫూన్లు ఎట్సెట్రా ఎట్సెట్రా...
యీళ్లందర్నీ కెలికిన తర్వాత, అందర్నీ బఫూన్ అని పిలిచే తలబిరుసు బఫూన్ అయిన నన్ను కూడా కెలకండి, I will enjoy it. But, them first!!
"But, them first!!"
ReplyDeleteWhy? you might wonder.. Oh well, seniority :)
Hehe thank god you didnt say Kelukudu Buffoons and Parody Buffoons :))
ReplyDeleteLOL, parody on parody - meta parody, meta kelukudu ain't no fun :)
ReplyDeleteEkalingam .. some girl is after you - Are ypou listening???????
ReplyDeleteఏకలింగం,
ReplyDeleteమీమీద జెలసీగా వుందండీ. మమ్మల్నందరినీ కాదని అమ్మాయిలు మీ వెంటనే పడటం ఏం బావోలేదు. ఇది నేను ఖండిస్తున్నాను.
@ యోగి
ReplyDeleteమెటా కెలికింగుతో ఎవరయినా టపా పేలిస్తే సూపరుంటది!
@ ఏకలింగం
ReplyDeleteమీ మొదటి వ్యాఖ్య గురించి:
సేం పించ్ :)
good one
ReplyDeleteవామ్మో, మీరు బ్లాగులోనే పెళ్లీళ్ళు కుదిర్చేలాగున్నారే, కానీ నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది.
ReplyDeleteడిసప్పాయింట్ చేసినందుకు సారీ.
@యోగి
తప్పకుండా.....కానీ ఇప్పుడందరూ బుద్దిగానే ఉన్నారుకదా? టైం వచ్చినప్పుడు కెలుకుదాం.
Thanks Kottapali garu
ReplyDeleteLOL VeereKAlimgam
హహ్హహ్హ ’వీరేకలింగం’!!
ReplyDeleteYou sure have a way with words!
అయ్యో నా చిట్టిచెల్లాయ్! పెళ్ళైనవాడిని వరించితివా .. అకటా .. హేమి నీ అభాగ్యము ...
ReplyDeleteనువ్వడిగిన వానిని నీకు భర్తగా తేలేని నా దౌర్భాగ్యము
ఈ అన్నను క్షమించమ్మా - ఖళ్ ఖళ్ ... క్షమించు
క్షమించవా సరే - పెళ్ళైనవాడిని వరించే శూర్పణఖ లాంటి నీకోసం నేను రావణ బ్రహ్మ అవతారం ఎత్తుతా - ఒరేయ్ భటులారా ఎక్కడరా నా మిగిలిన తొమ్మిది తలకాయలు?
ఎవడ్రా అది? పది అంటోంది .. అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? ఆయ్ ( ??
చెల్లాయ్ - వీరేకలింగం నిన్ను బ్లాగుతో కొట్టి ఆ దెబ్బకి నీ ముక్కు చెవులు తెగితే మాత్రం బాధ్యత నాది కాదు!
"అయ్యో నా చిట్టిచెల్లాయ్! పెళ్ళైనవాడిని వరించితివా .."
ReplyDeleteఅయ్యో నా చిట్టిచెల్లాయ్! పెళ్ళైనవాడిని వలచితివా .. అయితే బాగుండేదేమో :-)
వలచీనానమ్మా, నే వలచీనానమ్మా ... అని పాడుకోడానికి ;)
~సూర్యుడు :-)
LOL
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteపాపం - ఎవడిఖర్మకెవరు కర్తలు? ఆ దురదృష్టవంతుడిని చూస్తే జాలేస్తొంది!
ReplyDeleteశరత్ బుక్ అయ్యుంటే మాత్రం ఆనందపడేవాడిని :))
ఏం అన్నయ్యండి మీరు. మీరు చూసిన వారిలో సగం మందికి పెళ్లయింది. ఆ మాత్రం చూసుకోవద్దా ????
ReplyDeletebut its simple superb...
@ రౌడీ
ReplyDeleteనాకూ ఆనందమే కానీ మీ వుచిత అభిప్రాయం మా ఇంట్లో చెబుతానాగండి! శరత్తుకి జరగాలి పెళ్ళి - ప్రతి గల్లీలో మళ్ళీ మళ్ళీ అంటున్నారని చెబుతాను.