Aug 29, 2011

బాస్టన్ భోగారావు గారి తుంటర్వ్యూ - త్వరలో

 ప్రముఖ "శోష"లిస్టు (ఊరికెనే లెండి - సోషలిజమూ లేదు గాడిద గుడ్డూ లేదు ... అమేరికా మీద కుళ్ళు అంతే) బాస్టన్ భోగారావు గారి తుంటర్వ్యూ - త్వరలో!  

Aug 24, 2011

బ్లాలయ్య!!!!




ఒరేయ్ కెలుకుసిమ్హారెడ్డీ! నీ బ్లాగుకొచ్చా, కామెంటు పెట్టా, రిప్లై కూడా చదివా, నీకే గనక రోషముంటే, మరో పోస్టు పెట్టు. నిన్ను కత్తులతో కాదురా, ఓండ్రభూమి ఆర్టికల్ తో చంపేస్తా! :P

... May be continued!

Aug 8, 2011

ఈ నెల వనితామాలికలో ......

ఈ నెల వనితామాలికలో ......

వర్షాకాలంలో అందం, ఆరోగ్యం
భర్తలు భార్యలని ఇలానే ఊహిస్తుంటారా?
మహా మేధావి జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి తెలుసుకుందామా?
పిల్లలు ఏడుస్తుంటే ఏం చెయ్యాలి
రోం లో రోమన్ లా ఉండాలా?
పుష్కర ప్రాభవం - గంగ

తూర్పున వేడి వేడి గా కారం కారం గా, పశ్చిమంలో చల్ల చల్లగా తియ్య తియ్యగా, వనితామాలిక మీకోసం.

చదవండి ...... చదివించండి ...... వనితామాలిక.