నమస్కారం....
ముందో చిన్న కథ చెప్పుకుందాం.
అనగనగా రష్యా అనే దేశాన్ని స్టాలిన్ అనే గొప్ప మహారాజు పరిపాలించేవాడట. ఆ మహాశయుడు ఒక రోజు కొందరురాజకీయ నాయకులతో ఏదో సమావేశం ఏర్పాడు చేసాడట. ఆ సమావేశం అయ్యాక చూస్తే అతనికి అత్యంత ప్రియమయిన చుట్ట కాల్చుకునే గొట్టం (ఆంగ్లంలో పైపు అందురు) కనిపించలేదట. వెంటనే తన ముఖ్య అనుచరుడు బెరియా ని
"ఓయ్ బెరియా.. నా చుట్ట గొట్టం కనిపించడం లేదు. అది కూడా ఈ సమావేశం అయినప్పటి నుండే కనిపించడం లేదు. అందువల్ల నువ్వు ఈ సమావేశానికి హాజరయిన నాయకులందరినీ విచారించమని" ఆదేశించాడట.
ఆ తరువాతి రోజు స్టాలిన్ కు ఆ గదిలో ఒక మూలన పడి ఉన్న తన చుట్ట గొట్టం కనిపించిందట. వెంటనే మళ్ళీ బెరియాని పిలిపించి "నా చుట్ట గొట్టం దొరికేసింది. అందువల్ల ఇక ఆ విచారణ అవసరం లేదు" అని సెలవిచ్చాడట.
దానికి బెరియా "అయ్యా స్టాలిను... ఇప్పుడా చెప్పేది.. చాలా ఆలస్యం అయ్యింది.. ఇప్పటికే సగం మంది ఆ చుట్ట గొట్టం తామే దొంగతనం చేసామని ఒప్పుకున్నారు... ఒప్పుకోని మిగతా సగం మంది చచ్చారు" అని బదులిచ్చాడట.
ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రజాదారణ పొందిన ఈ పిట్టకథ చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంతమందికి ఇది ఒక జోకులా నవ్వుకోవడానికి చెప్తే, ఇంకొందరు "కమ్యూనిజం ఇన్ ఎ నట్ షెల్" అని చెప్పడానికి ఇదే కథ చెప్తారు. ఈ కథలో నీతి ఏంటంటే, అధికారంలో ఉన్నవాడు ఏదన్నా శాసిస్తే మర్యాదగా ఒప్పుకో.. లేదంటే చావే.
ఇక సామాన్య ప్రజలకోసం పనిచేసేదే కమ్యూనిజం అని ఎవడన్నాడో గానీ వాడిని చక్కిలిగింతలు పెట్టి చంపెయ్యాలి. ఎందుకంటే చరిత్ర లో ఏ కమ్యూనిస్టు ప్రభుత్వం తీసుకున్నా మనం చూసేది "కష్టాలు, కన్నీళ్లు.... ఒక నియంత " అనే ట్రాజెడీ సినిమానే. ఆ కష్టాలు కన్నీళ్లు ఎవరొ శత్రుదేశాల వాళ్ళవి కాదు.. వారి సొంత దేశ ప్రజలే . ముందుగా విప్లవం రావడానికి రక్తం ఏరులై పారితే, విప్లవం తర్వాత వచ్చిన అధికారం నిలుపుకోవడానికి మళ్ళీ దేశం రక్తసంద్రం అవుతుంది.
ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం అంటారు కానీ ప్రజలకి వాళ్ళకి ఏం కావాలో చెప్పే హక్కు అస్సలు ఉండదు. టాప్ లెవెల్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు చెప్పిందే వేదం. ఎదురు తిరిగితే నరకం. ఏ దేశంలో అయితే కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంటుందో.. అంటే రష్యా తీసుకోండి, చైనా తీసుకోండి, ఉత్తర కొరియా తీసుకోండి ఎక్కడయినా సరే అక్కడ తిండికి రేషన్, బట్టలకి రేషన్, ఇంటికి రేషన్, ఆఖరికి మాట్లాడటానికి కూడా రేషన్.
అసలు సింపుల్ గా చెప్పాలంటే ఎక్కడ కమ్యూనిజం ఉంటుందో ఆ రాజ్యం రక్తసిక్తం.. హింస, ప్రతీకారం, రాజకీయ హత్యలు, రక్తం ఏరులై పారడం అన్నది అక్కడ సర్వసాధారణం. ఆ రక్తం ఎవరిదీ... అది కూడా సామాన్య ప్రజలదే.. ఆశ్చర్యంగా ఉందా.. సరే... ఇది చూద్దాం.
తమ సొంత దేశ ప్రజలనే అత్యంత కిరాతకంగా చంపిన నరహంతకుల జాబితా ఒకటి రూపొందిస్తే ఏ నియంత పేరు మొదట ఉంటుంది చెప్పండి? హిట్లర్ అని చెప్పినవాళ్ళంతా చైనా పప్పులో కాలేసినట్టే. అత్యంత క్రూరుడు అని మనం చెప్పుకుంటున్న హిట్లర్ గ్యాస్ చాంబర్స్ లో పెట్టి, కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెట్టి చంపింది ఒక కోటి పాతిక లక్షల మందిని. అయ్యబాబోయ్ అనుకుంటున్నారా.. మరి పైన చెప్పుకున్న స్టాలిన్ దానికి రెట్టింపు అంటే జస్ట్ రెండున్నర కోట్లమందిని పొట్టన పెట్టుకున్నాడు. బాబోయ్... వీడూ ఒక మనిషేనా ఆశ్చర్య పోతున్నారా.... నరహంతకుడు, క్రూరుడు, నరరూప రాక్షసుడు అని తిట్టేసుకుంటున్నారా... ఆగండాగండి.. వీడికి బాబు లాంటి వాడు ఇంకోడు ఉన్నాడు. వాడు చంపించింది ఎనిమిది కోట్లమందిని. వాడే మావో. అప్పట్లో యాభై నుండి డెబ్భై కోట్లమంది ఉన్న చైనా ప్రజల్లో ఎనిమిది కోట్లమంది వీడి చేతిలో అత్యంత క్రూరంగా చంపబడ్డారు.. అంటే చూడండి మన కమ్యూనిస్టుల ఘనచరిత్ర. ఇక చంపడం ఒక్కటే కాదు.. ప్రత్యర్థుల మీద వీరు ప్రయోగించే అత్యంత కిరాతకమయిన హింసాత్మక పద్ధతులు తెలుసుకుంటే మనం రెండు రోజులు అన్నం తినం. రాక్షసత్వం, రాజ్య కాంక్ష, క్రూరత్వం కలగలసిన ఈ తోడేళ్ళ గురించి మీకు మళ్ళీ విడిగా చెప్తాలెండి.
గుంటనక్కలు
అధికారం ఉన్న చోట రక్తం రుచి మరిగిన తోడేళ్ళలా చేలేరేగే ఈ ఎర్రపిశాచాలు మన దేశానికొచ్చేసరికి గుంటనక్కల రూపంలో ఉంటారు అన్నమాట. సుమారు వంద కోట్ల పైగా ఉన్న మన దేశ జనాభాలో పేదలు ఒక 90 కోట్లు ఉన్నారనుకుంటే మొత్తం జనాభాలో 90% పేదల కిందే లెక్క.. కానీ అందులో కమ్యూనిస్టులకి కనీసం 7% ఓట్లు కూడా కనాకష్టం. అర్థం అయింది కదా ఇక్కడ వీళ్ళ బ్రతుకు.. ఇక వీరి స్వభావం ఎలా ఉంటుందంటే.. వీరికో స్టాండ్ అంటూ ఉండదు. ఎన్నికల సమయానికి అప్పుటికి ఎవరు నెగ్గుతారనుకుంటే వారి పంచన చేరి ఆ పార్టీ వాళ్ళు వేసిన ఎంగిలి సీట్లు తీసుకుని పోటీ చేస్తారు. మన రాష్ట్రం ఉదాహరణకి తీసుకుంటే ఒక ఎలక్షన్లో బషీర్ బాగ్ కాల్పులు అని తెలుగు దేశాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ పక్షాన చేరితే, ఆ తరువాత ఎలెక్షన్లో ముదిగొండ కాల్పులు చూపించి అదే తెలుగుదేశం పార్టీ పంచన చేరతారన్నమాట. ఆ తరువాత ఎన్నికల్లో మళ్ళీ ఇంకొకరి పక్కన... పక్కా అవకాశవాదులు, ఊసరవెల్లులు ఇలా ఎన్నిచెప్పుకున్నా తక్కువే. ఎలాగూ వాళ్ళు ఒంటరిగా వెళితే వాళ్లకి ఆ 7% ఓట్లు కూడా రావు కాబట్టి , ఎలాగో వాళ్ళ పార్టీ అన్నది నెట్టుకురావాలి కాబట్టి.. వాళ్ళ పంచన వీళ్ళ పంచన చేరి, ఏదో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంచెం మనకి దక్కకపోతుందా ఆన్న ఆశ. ఆఖరికి అలా విదిలించిన ఓట్లనే బలుపుగా చూపించే ప్రయత్నం చేస్తారు.
ఇక ఈ గుంట నక్కల అతి తెలివితేటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉదాహరణకి ఒక జటిల సమస్య ఉందనుకోండి. వీళ్ళు పోరాటం మొదలు పెడతారు. ఎర్ర జెండాలు వేసుకొని ఒక గుంపు బయలుదేరుతారు. పొద్దస్తమానూ అరుస్తారు. సాయింత్రానికి తట్ట బుట్ట సర్దేసి ఇంటికెళ్ళి బజ్జుంటారు. వాళ్ళ ఊరేగింపు పేపర్లో వస్తే చాలు ఇక వాళ్లకి ఆ రోజు గడచిపోయినట్టే. కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ జనాలు మర్చిపోతున్నారు అనే టైముకి మళ్ళీ ఇంకో సమస్య తీసుకుని ఇంకో రోజు కాలక్షేపం. అంతే కానీ ఏదయినా సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడటం అన్నది ఎప్పుడూ జరగదు... ఎందుకో తెలుసా.. అసలు వాళ్ళకి చిత్తశుద్ధి అన్నది ఉంటే కదా... అలాగే ఈ కుళ్ళుబోతు కమ్యూనిస్టులకి ఇంకో దుర్గుణం ఉంది. ఎవరన్నా అలా చిత్తశుద్ధితో పోరాటం చేస్తే అస్సలు తట్టుకోలేరు. మొన్న అన్న హజారే ఉద్యమంలో వీరి స్టాండ్ చూశాం కదా.
సరే కాసేపు వీరి వాదన సరే అనుకుందాం. అన్నా హజారే చేసేది సమాజంలో అసమానతలు పోగొట్టడానికి ఏమీ ఉపయోగపడదు అన్నది వీరి వాదన. సరే అప్పుడు అదే స్ఫూర్తితో ఏ ప్రకాష్ కారత్ లేక మన చికెన్ నారాయణో అసమానతలు పోగొట్టడానికి ఏం చెయ్యాలో ప్రతిపాదిస్తూ పోరాటం మొదలుపెట్టొచ్చు కదా... నిరాహార దీక్షకు దిగొచ్చు. ఉహు అలా కూర్చోవాలంటే చిత్తశుద్ధి కావాలి. ఒక రోజు హడావుడి చేసి వెళ్లి పడుకోవడానికి ఛాన్స్ ఉండదు. ప్రజల ముందు కూర్చోవాలి. అదంతా మన వల్ల కాదు. ఇక చిత్తశుద్ధితో పోరాడేవాడికి పేరొచ్చేస్తుంది.. ఇక ఏం చెయ్యాలి.. వాడిని వెనక్కి లాగాలి. అది వీరి స్టాండ్. ప్రపంచం చరిత్రలో ఏ కమ్యూనిస్టు పోరాటం హింస లేకుండా జరగలేదు. హింస వీరి ఆయుధం . హింసే వీరి ఆయుధం.
ఇక వీరి సిద్ధాంతం ప్రకారం దేవుడు లేడు. ఏదయినా హేతుబద్దంగా ఉంటేనే నమ్మాలి. సరే మరి.. ఎక్కడో హరిజనులని గుళ్ళోకి రానివ్వడం లేదని వీళ్ళు వెళ్ళి పోరాటం చేసి మరీ వాళ్ళ చేత దేవుడికి దణ్ణం పెట్టిస్తారు. ఎందుకంటే అక్కడ వారికి వాళ్ళ సిద్ధాంతం కన్నా ఏదో పోరాటం చేసి సాధించేసాం అన్నది చూపించాలి. అదే ఏ టిటిడి వాళ్ళో ఏదన్నా దళితవాడలో పూజలు పునస్కారాలు మొదలు పెడితే అప్పుడు వీరికి మళ్ళా వారి సిద్ధాంతాలు గుర్తొస్తాయి. అయినా మన పిచ్చ కానీ.. వీరికి సొంత ఆలోచన అంటూ ఎక్కడ ఉంది.. మన శ్రీకాంత్ చెప్పినట్టు వీరికి తెలిసున్నది ఆ ఆవు వ్యాసమే..
ఇక వీరి అతి తెలివితేటలు ఎక్కడ బాగా కనిపిస్తాయంటే విషం చిమ్మే ఏ ఛాన్స్ వదులుకోరు. సమాజంలో ఏ సమస్యలు లేకుండా ఉంటే వీరి చేతికి పని ఉండదు. గుజరాత్ గురించి మాట్లాడే వీరు.. సిక్కుల మీద అత్యంత పాశవికంగా హత్యకాండ జరిపిన కాంగ్రెస్స్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి వీరికి ఏ మాత్రం సిగ్గూ శరం లేనే లేదు. ఎమర్జెన్సీ సమయంలో ఎదురు మాట్లాడిన వాడిని జైల్లో పెట్టి స్వతంత్ర భారత దేశానికి చీకటి రోజులు చూపించిన అదే కాంగ్రెస్స్ అంటే ఎంత ప్రేమో.
నరేంద్ర మోడి శాంతి సామరస్యం గురించి మాట్లాడకూడదు. మరి మాట్లాడితే అది ప్రజలు నమ్మేస్తే , ప్రధానమంత్రి అయిపోతే అమ్మో ఇక వీరికి దిక్కేది? అసలు మతం, కులం పేరుతో సమస్యలు లేకపోతే వీరి పార్టీకి మనుగడ ఎలాగ.. అందుకే ఎవరు సామరస్యంగా మాట్లాడినా వీరికి ఒంటి మీద తేళ్ళు జెర్రులు పాకుతాయి. రెండు దఫాలు ఎలక్షన్లలో మోడి మెజారిటి పెరుగుతూ వస్తుందే.. ఎలాగబ్బా? అయినా.. తమ ఐడియాలజీని ప్రజల మీద రుద్దటానికి కోట్ల మందిని తెగనరికిన వారి సిద్ధాంతాల వారసులకి ప్రజల అభిప్రాయం యొక్క విలువ తెలుస్తుంది అనుకోవడం అమాయకత్వం...
'విష'ప్పురుగులు
ఇక బ్లాగుల్లో విషం చిమ్ముకుంటూ తిరిగే 'విష'ప్పురుగుల గురించి చెప్పుకుందాం. సాధారణంగా అమెరికానో, హిందు మతం మీదో విషం చిమ్ముకుంటూ రాతలు రాసే వీరు ఒక్కొకప్పుడు కాస్త జనానికి పనికొచ్చేవి రాసినా ఒక్కోసారి మరీ దిగజారిపొతారు. అలాంటి కొన్ని దిగజారుడు రాతలకి కొన్నిఉదాహరణలు చూద్దాం.
"గుజరాత్ మారణకాండకు నరేంద్ర మోడి ప్రోత్సాహించాడన్నది పచ్చి నిజం" ఇది ఒక ఎర్రాయన తీర్పు . ఈ తీర్మానం చెయ్యడానికి ఈయన పరిగణించిన అంశాలు ఏంటంటే..
>>> కాకుంటే ‘చర్యకు ప్రతి చర్య’ అని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనకు అర్థం ఏమిటి? >>>
" when a big tree falls, the earth shakes" అని బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చి మరీ సిక్కుల మీద హత్యాకాండను సమర్ధించుకున్న పార్టీ పంచనే చేరింది ఎవరో..
ఎందుకంటే మరి వీరి స్వప్రయోజనాల కోసం అప్పుడప్పుడూ కన్వీనియెంట్ గా కొన్ని విషయాలు మర్చిపోతుంటారు..
>>> జరిగిన ఘోరాలపై సంవత్సరాల తరబడి ఎటువంటి దర్యాప్తూ జరగకపోవడానికి కారణాలేమిటి? >>>
ప్రత్యేక సీట్‌లు, సుప్రీం కోర్టు, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పని చెయ్యవని వీరికి తెలీదా లేక విషం చిమ్మాలంటే ఇవి సెలక్టివ్ గా వదిలెయ్యాలా ?
>>> అన్ని వందలమంది చనిపోయినా దర్యాప్తులో ఎవరూ దోషులుగా తేలకపోవడం ఎలా జరిగింది? >>>
అసలు దోషులను పట్టుకోవాలన్న చిత్తశుద్ధి వీరికి ఉంటే ఐదు సంవత్సరాలు వాళ్ళ సపొర్ట్ మీద బ్రతికిన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం ఎంతసేపు. అమెరికా న్యూక్లియర్ ఒప్పందం విషయంలో క్షణంలో మద్దతు ఉపహరించిన వీరికి గుజరాత్లో జరిగిన సంఘటన మీద దర్యాప్తు వేగవంతం చెయ్యడం అంత ఉపయోగం అనిపించలేదేమో. అవును మరి ఈ కేసు త్వరగా ముగిస్తే వీరికి ఇంక పనేం మిగుల్తుంది..
>>> మారణకాండకు సాక్ష్యాలు సమకూర్చిన పోలీసు అధికారిపై సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేసు బనాయించడానికి కారణం ఏమిటి? >>>
ఏది అన్నా హజారే మీద, కేజ్రివాల్ మీద పెట్టిన కేసులు టైపా.. లేక బెంగాల్లో వీరు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన ప్రత్యర్ధులని తొక్కడానికి పెట్టిన దుర్మార్గపు కేసులు లాంటివా?
>>> ఇవన్నీ నరేంద్ర మోడి దోషిత్వాన్ని తెలుపుతున్నాయా? నిర్దోషిత్వాన్ని తెలుపుతున్నాయా? దోషిత్వాన్నే తెలుపుతున్నాయి >>>
అయ్యో వీరికున్న తెలివితేటలు సుప్రీంకోర్ట్ జడ్జికి కూడా లేవే పాపం. వీరిలా అలోచించి తీర్పు చెప్పలేక పాపం కష్టపడుతున్నారు. ఇంకా కంఫ్యూజ్ అయిపోయి క్లీన్ చిట్లు ఇచ్చేస్తున్నారు. అసలు వీరినే ప్రోసిక్యూషన్ లాయర్ గా పెట్టుకుంటే ఎప్పుడో కేస్ ముగిసేది.
>>> ఆ నిజం స్ఫటికంగా ఎంత స్పష్టంగా ఉందంటే భాజపా నాయకులు దాదాపు నిశ్చయించుకున్నారు, నరేంద్ర మోడి పై విచారణ తధ్యమని >>>
ఎంత ఘోరంగా ఉందో చూడండి. నరేంద్ర మోడి మీద విచారణ ఇప్పుడు మొదలవ్వడం. అయినా దర్యాప్తుకు ఆదేశించేది ప్రభుత్వం కదా.. కేంద్రంలో గత ఏడేళ్ళుగా ఉన్నది కాంగ్రెస్స్ ప్రభుత్వమే కదా.. ఇప్పుడు దర్యాప్తుకి ఆదేశించడం ఏమిటి.
>>> నరేంద్ర మోడికి మద్దతుగా వచ్చే మేధావులు కూడా ‘ఇంకా అప్పటి సంగతిని పట్టుకు వేళ్ళాడతారా? గుజరాత్ లో ఆయన చేసిన అభివృద్ధిని చూడరా? అంటారు >>>
అయ్యా.. ఇలాంటిదే మారణకాండ చేపట్టిన పార్టీలతో మీరు అంటకాగుతున్నారు. అప్పుడేమయింది మీ మేధావితనం. అంటే ఎమర్జెన్సీని, సిక్కుల ఊచకోతని మర్చిపోయారా.. వదిలేశారా.. దులిపేసుకున్నారా. ఏం మీ దృష్టిలో సిక్కులు, కాశ్మీర్ పండిట్లు, కరసేవకులు మనుషులు కాదా? ఎంత దారుణం. ఎంత దగుల్బాజీతనం..
ప్రపంచ చరిత్రలో నరమేధం సృష్టించి కోట్ల మందిని చంపిన ఈ క్రూర హంతక కమ్యూనిస్టులు అహింస, ప్రజల హక్కుల గురించి మాట్లాడితే శాకాహారులే కాదు మనిషన్న ప్రతీవారు ఉరేసుకు చావాలి.
స్నేహితులారా... అదీ క్లుప్తంగా ఈ తోడేళ్ళ, గుంటనక్కల, మరియూ విషప్పురుగుల చరిత్ర. ఈ ప్రపంచంలో మానవజాతిని మొత్తం సమూలంగా నాశనం చెయ్యగల మహమ్మారులు రెండు ఉన్నాయి. అందులో ఒకటి ఎయిడ్స్, రెండు కమ్యూనిజం. వీటికి ఎంతదూరంగా ఉంటే అంత మనకి మంచిది. మన చుట్టుపక్కల వారికి మంచిది.
చివరి మాట: నా అభిప్రాయం ప్రకారం ...
కమ్యూనిజం అన్న పదమే చెడ్డది కాదు. కమ్యూనిజం అంటే ప్రొ పీపుల్ (ప్రజల తరపున, ప్రజల సంక్షేమం కోసం) పని చేసేది అంతే. దీని అర్థం సరిగ్గా తెలుసుకున్న కమ్యూనిస్టు నాయకులు... మారుతున్న కాలానికి, పరిస్థితులకి అనుగుణంగా తమ సిద్ధాంతాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ అభివృద్ది చెందిన దేశాల్లో భాగమయిన వారూ ఉన్నారు...
అలాగే శతాబ్దాల క్రితం నాటి నోట్ బుక్ సిద్ధాంతాలని ఇప్పటికీ మక్కీకి మక్కీ అనుసరిస్తూ మూర్ఖంగా వాదించే పిడివాదులు ఉన్నారు. దురదృష్టవశాత్తూ వారు మనదేశంలో ఉన్నారు.

Excellent. You guys are dropping one nuclear bomb after the other. Looks like you took a break and came back well prepared.
ReplyDeleteకాలంతోమారనిదేదైనా ప్రమాదకరమేకదా!! నిజంగా కమ్యూనిష్టుల్లోకూడా అలాంటివారుంటే వారు ధన్యులు. అలాంటివాళ్ళని కొంతమందిని పరిచయం చెయ్యగలరు. ఫిడెల్ క్యాస్ట్రో మీదకూడా కొన్ని ఆరోపణలున్నాయి కాబట్టి నేనీ విషయంలో ఒక stand తీసుకోలేకపోతున్నాను.
ReplyDeleteచాలా బాగా క్లుప్తంగా ఈ నీచ,నికృష్ట, దగుల్బాజీల ... (అని ఏ పదాన్నైనా వాడచ్చు) గురించి చారిత్రాత్మక నిజాలు చెప్పారు. గుంటనక్కలు, తోడేళ్ళు, విష పురుగులు అని వీళ్ళకు వాడటం, జంతు ప్రేమికుడిగా నాకు నచ్చలేదు. అవి వాటి ఆత్మరకష్ణకో, కడుపునింపుకోవటానికో తెలివితేటలతో ఎరను పట్టుకుంటాయి. వీళ్ళ జిమ్మడ మరి వీళ్ళో?! ఆ ముదనష్టపు ఎదవలు స్టాలిన్, కిమ్, మావోలు (వీడికి అనైతిక సబంధాలు బోలెడు, అందుకేనేమో కొందరు స్త్రీవాదులు ఫోటోలు కట్టుకుని ఆరాధిస్తుంటారు :P కూడా)
ReplyDeleteఆ దుష్ప్రచార బ్లాగులో ఓ సారి కమ్యూనిజం అనేది ఇంకా రాలేదని( అదో ఎండమావి కాబోలు!) ఆ మేతావి, తన సిష్య పరమాణువులకు సెలవిచ్చారు కూడా. శోషలిస్టులు ముదిరితే కమ్యూనిష్టులవుతారని మార్ఖిష్టుల(మూర్ఖిష్టులా!) విశ్వాసం. వారినాయనో! మార్క్సు, ఏంగెల్సు, మావో, స్టాలిన్, జ్యోతిబాసు పోయినా ఇంకా రాలేదట! అదో fools paradise ఏమో! :))
అంతర్జాతీయ వార్తలు అన్నది పేపర్లలో ఏరుకు రావడం, ఇక్కడ వాటికి మసిపూసి మావోకాయ చేయడం! ఎవరైనా ఎర్రిఎదవలు నమ్మకపోతారా అన్న వీళ్ళ ఆశావాదాన్ని ఒక విధంగా మెచ్చుకోవాలనుకోండి, అది వేరే విషయం.
good one
ReplyDeleteఈ ఎర్ర కథ అంతగా తెలీని రోజుల్లో కామ్రేడ్లు చైనా, రష్యాని పొగిడెస్తుంటే అబ్బో నిజమే కాబోలు అనుకునేవాణ్ని. వాళ్ల మారణకాండ, నియంతృత్వ ధోరణి తెలిసొచ్చాక అనిపించింది- ఇవన్నీ తెలిసిన ఎర్రబాబులు/విప్లవకార్లు ఆ చైనా రష్యాలను గర్జించు గాండ్రించు అని- ఎలా అనగలిగారాని.
ఎర్ర పార్టీ నాయకులు రానున్న రోజులు మనవే అంటు, వారి అనుచరుల వర్తమాన కాలాన్ని,జీవితాన్ని నాశనం చేస్తారు. వారు ప్రజల జీవితాన్ని ఉద్దరించేది ఎమీ లేక పోగా, కొత్త పదాలను సృష్టిస్తారు. రాజ్యం, పీడన, దోపిడి మొద||. అందరు ప్రజలు సామానులు అనే ఒక వాదనతో, మానవత్వం ముసుగులో డబ్బులు లేని వారిని, అమాయకులను తమ సిద్దాంతం/కథల తో ఆకట్టుకొని ఎప్పటికి రాలేని ఒక రాజ్యం గోల్ గా వుంచి వారి సానుభూతి పరుల శ్రమను ఉచితంగా దోచుకొంట్టూవుంటారు. ఈ సంగతి అర్థమయ్యే లోపు కొంతమంది సానుభూతిపరుల జీవితం సగం అయిపోయి వుంట్టుంది. మానవత్వం వున్నవాళ్ళు మెల్లగా ఆ పార్టి నుంచి/సిద్దాంతం నుంచి బయట పడతారు, లేని వరైతే అదే పార్టి లో కొనసాగుతూ రాజకీయాలు చేస్తూ కేరిర్ లో పైస్థానాలకు పోతూంటారు. ఎర్ర పార్టి అధికారం లో లేని, రాని రాష్ట్రలలో నివసించే కొంతమంది, బ్లాగులో చేరి ఎర్ర పార్టి సిద్దాంత ప్రాతిపదికన భారత దేశం లో జరిగే ప్రతి విషయాన్ని విశ్లేషిస్తూ, వార్తలతో హోరేత్తిస్త్తుంటారు.వీరి లో ఎక్కువ మంది నిరుద్యోగులు, ఆఫిసులో కేరీర్ వృద్ది లేని వారు, ఇక పైకి పోలేమని తెలిసిన తరువాత ఇలా బ్లాగు పేట్టుకొని విశ్లేషణలు రాస్తూంటే ఎదో బ్లాగులోకంలో అన్నా మేధావి గా నలుగురిలో గుర్తింపు వస్తుందని ఒక ఆశ. ఈ చిన్న ఆశను కూడా మలక్ చిదిమేస్తున్నాడు. ఇక బ్లాగులు పేట్టుకొని రాసుకొనే వారు ఎలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి? ఎవరైనా చేప్పగలరా?
ReplyDeleteసే. ఖరం
నిప్పురవ్వగారూ,
ReplyDeleteమన ప్రీయతమ కమ్యూనిస్టు హీరోలు సాగించిన మారణ కాండకు స్మభందించిన గణాకాల లంకె ఇది, వీలైతే బ్లాగుపోస్టులో ఆ గనాంకాల కింద పెట్టండి.
http://www.scaruffi.com/politics/dictat.html
"అలాగే శతాబ్దాల క్రితం నాటి నోట్ బుక్ సిద్ధాంతాలని ఇప్పటికీ మక్కీకి మక్కీ అనుసరిస్తూ మూర్ఖంగా వాదించే పిడివాదులు ఉన్నారు. దురదృష్టవశాత్తూ వారు మనదేశంలో ఉన్నారు."ఈలలు, చప్పట్లు,సూపర్.. వేరే మాటలేదు....!!
ReplyDeleteఎదైనా విషయం తెల్సుకున్నప్పుడు మూర్ఖంగా వ్యతిరేకించకుండా అందులో వివరించిన చెడును తీసుకొని కడుక్కొని, భవిష్యత్తులో ఇటువంటి చెడ్డ పేరు రాకుండా వుండే విధంగా విమర్శను తీసుకోవాలే గానీ, నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళే అన్న సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడి విమర్శకుని విమర్శిస్తే మిగిలేది కూలిన [ఒక్కప్పటి నాయకుల] విగ్రహాలే....
ReplyDelete*అధికారం ఉన్న చోట రక్తం రుచి మరిగిన తోడేళ్ళలా చేలేరేగే ఈ ఎర్రపిశాచాలు మన దేశానికొచ్చేసరికి గుంటనక్కల రూపంలో ఉంటారు అన్నమాట.*
ReplyDeleteఆంధ్రాకి వచ్చే సరికి, ఈ గుంటనక్కలకి స్వాతంత్ర పోరాట సమయం లో ప్రజల మద్దతు చిక్కలేదు. కొంత కాలం భారత స్వాతంత్ర పోరాటంలో అంటి ముట్టనట్టు వ్యవహరించిన, జమిందారులు ఈ ఎర్ర పార్టి వారిని కాంగ్రెస్ పార్టికి వ్యతిరేక వర్గంగా నిలిపి, పెద్ద పోరాట యోధులుగా, మానవ వాదులుగా, అభ్యుదయవాదులుగా వివిధ రూపాలలో తయారయ్యి ఎర్ర పార్టి వారి ఇమేజిని పెంచారు. భూములు పంచాల్సిన భుస్వామ్య వర్గాల వారే ఎర్ర పార్టిలను వెనుక నుండి నడిపేవారు. స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత తమ భూములకు డోకా లేదని తెలిసిన తరువాత/నమ్మకం కలిగిన తరువాత భూస్వామ్యులు, ఎర్ర పార్టిలో వున్న వారు స్థానిక రాజకీయాలకు అనుగుణంగా సమయానుకూలంగా కొంతమంది కాంగ్రెస్ లోను, ఎక్కువ భాగం పచ్చ పార్టిలో కీ దూకారు. ఇక ఎర్ర మేధావులు మీడీయాలో/పేపర్లలో చేరి పాడిందే పాడరా అనే విధంగా సోషలిజం మీద వ్యాసాలు రాస్తూ మధ్య తర్గతి ప్రజలను ఆకట్టుకొంట్టూవుంటారు. ఆంధ్రాలో వీరు అధికారం లోకి రాలేదు గనుక వీరి ప్రభావం ప్రజల మీద ఎక్కువగా పడలేదు.
వ్యక్తిగత దూషణ అనుకోక పొతే మన ముక్కల నారాయణను చూసిన తర్వాత కమ్యూనిస్ట్ ల పై ఉన్న కొద్ది పాటి గౌరవం కూడా పోయింది
ReplyDeleteనేను చిన్నప్పుడు వీళ్ళ భారతదేశ చరిత్ర చదివి , ముస్లిం లు దండ యాత్ర చేసినపుడు హిందూ దేవాలయములలో జరిగే లైంగిక వేధింపుల వలన వారు మన దేవాలయములను నాశనము చేసారు అని మొన్నటి దాకా నమ్మాను . కాని ఆఫ్హనిస్తాన్ లో బుద్దుడి విగ్రహము కూల్చినపుడు కాని నేను సత్యమును అర్థము చేసుకోలేదు .
ReplyDeleteచైనా గురించి పొగిడారుగా నేను తిడతాను చూడండి.
ReplyDeleteచైనా వాళ్ళు ఇతరుల కష్టాన్ని దోచుకోరు. ఇతరులను చూసి ఏడవరు. కష్టపడి బ్రతుకుతారు. కంప్యూటర్ ముందు కూర్చుని సొల్లు చెప్పరు. ఉప్పు నుండి నిప్పు నుండి ఏమి తయారుచేయవచ్చో ఆలోచిస్తారు. చిన్న తనం నుండే ఆటలు ఆడిస్తారు. IIT coaching ల పేరిట పిల్లలను విసిగించరు. ఆటలలో ఫస్టు, చదువులో బెస్టు, పిల్లల ఆటవస్తువులు, సెల్ ఫోన్లు, వాచీలు ఒకటేమిటి అన్నీ సృజనాత్మకమైనవి , ఆలోచనాత్మకమైనవే తయారు చేస్తారు. ముఖ్యంగా అక్కడ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోరు. బ్రతకటం ఎలాగో చిన్నప్పటినుండి నేర్చుకుంటారు. చదువు లేకపోయినా ఎలా బ్రతకవచ్చో వారికి తెలుసు. రైతులు ఆత్మహత్యలు చేసుకోరు. ఉచితంగా కరెంటు, ఉచితంగా ఉద్యోగాలు, ఉచితంగా డబ్బు కోరుకోరు. కష్టమే వారికి ఇష్టం. అమెరికాలో కూర్చుని ఇండియా వారి కష్టాన్ని దోచుకునే దొరలకు చైనా గురించి మాట్లాడే హక్కు లేదు, అర్హత అంతకన్నా లేదు.
వెనుకటికి ఒకాయన 'మనవాళ్ళు వుట్టి వెధవాయులోయ్' అన్నాడుట. పైన వాదన చూస్తే నిజమేనని అనిపిస్తోంది. లేకపొతే ఏమిటి??
ReplyDeleteఎవరో తెలియని వాళ్ళని మిడి మిడి జ్ఞానంతో పైకెత్తేస్తూ మన వాళ్ళని నీచంగా వ్రాయటానికి అసలు చేతులెలా వచ్చాయి? చైనా వాళ్ళ లాగా మనం కష్ట పడమా..నువ్వు తినేదేమిటి చైనా గడ్డా? ఎంతో స్వతంత్రం అనుభవిస్తూ చేతికొచ్చిన కూతలు వ్రాయటానికి ధైర్యం ఎలా వచ్చింది? మన దేశం ఇచ్చిన స్వాతంత్రం కాదా?? ఇదే మీ చైనాలో అయితే తెగిపడిన అనేక చేతులు, తలలతో కలిసే వారు.
బహుశా బయటి దేశాలని పొగిడి మన దేశాన్ని ప్రజలని తెగిడే వాళ్ళని చూసే అన్నారేమో "మనవాళ్ళు వుట్టి వెధవాయలని". ఇలాంటి వాళ్ళు దేశానికో, ఊరికో ఒక్కళ్ళుంటే చాలు మొత్తానికి చెడ్డ పేరు తేవటానికి. మన ఖర్మ కొద్దీ అనేక మంది వున్నారు.
అబ్బ చైనా కి ఇంతమంది ఫాన్స్ ఉన్నారా .
ReplyDeleteపసిపిల్లల పాలపొడి లో toxins వాడి export చేసి (ఒక్కసారి కాదు ఇది మూడో సారి ) తలవంచుకున్న ఘనత చైనా కంపెనీలది .
ప్రపంచం మొత్తం మొత్తుకుంటున్నా పసిపిల్లలు ఆడుకునే ఆటవస్తువులని దిక్కుమాలిన ప్లాస్టిక్ తో చేసి లాభాలు కోసం కక్కుర్తి పడే ఘనత కూడా వీటిదే.
ఇంతోటి మెచ్చుకోలు ప్రదర్శించే జనాలకు తీయన్మార్ మరణశిక్షలు గురించి మరుపెందుకో మరి .
ఇక కొత్తగా కట్టిన infrastructure గురించి బోలెడు కథలు .
పిల్లలు చదువుల మీద ఒత్తిడి ఉండదా ఇదో పెద్ద జోకు ఈ ముక్క తో చెప్పొచ్చు వీరికి చైనా గురించి ఎంత తెలుసో .
అసలు ఇదంతా కాదు ఇలా గోల పెట్టివాళ్ళందరిని luggage లో కొద్ది గా ఏ హేరాయినో పెట్టి చైనా ట్రిప్ పంపాలి అక్కడితో దరిద్రం వదిలిపోతుంది .
Guys,
ReplyDeleteShe doesn't deserve any response. By doing so, please don't elevate her to a position, that she is not eligible for.
She is just a schizophrenic, and let her do the pole dancing to her heart's content.
The better thing is not to publish her comments. Her presence here is an insult to this article's owner.
OK, deleted her comments not relevant to this post!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteనీలాంటిదానిదగ్గర లెక్కలు నేర్చుకునే ఖర్మ నాకింకా పట్టలేదులే. వేళ్ళి నీ వెనకాల ఉండి ఇది నడిపిస్తున్నవాడికి చెప్పుకో సరేనా.
ReplyDeleteశనివారం సాయంకాలం ఇంట్లో ఖాళిగా ఉన్న టైంలో గొడవ మొదలు పెడుతున్నావు. ఈ పూటకి నీ పేరు చెప్పుకుని కాస్త టైంపాస్. Lets do it!
ReplyDeleteమలకూ ఒక విషయం చెప్పు. ఈ నీహారిక వెన ఉండి నడిపిస్తోంది ప్రవీణ్ అంటావా తార అంటావా లేక ఇద్దరూ కలిపా?
ReplyDeleteమన ఊహలకు అందని విధంగా ఈ ప్రపంచం ఉంటుంది . ఇది తప్పు ఇది ఒప్పు అని విమర్శించడానికి మనమెవరం. ఎప్పటికేది నెయ్యమో దానిననుసరించాలి. ఇది ఇలాగే ఉండాలి అని మనం ఎవరినీ శాసించకూడదు.
ReplyDeleteనీ అభిప్రయం వెలిబుచ్చడం లో తప్పు లేదు, నీకా స్వేచ్ఛ ఉంది, అలాగే ఇతరులకూ ఆ స్వేచ్ఛ నివ్వాలి. నీ బ్లాగులో నువ్వు చెత్తతో నింపుకో నేను వద్దనను. బయటికి వెళ్ళే కమెంట్ విషయంలో ఇతరులను అవమానిస్తుంటే బ్లాగు ఓనర్ గా నియంత్రించవలసిన బాధ్యత నీపై ఉంది.
ఇపుడు చెత్త అని తీసిపారేస్తున్నావే? నా మీద వ్రాసిన కమెంట్లను ఎందుకు తీసివేయలేదు అన్నదే నా ప్రశ్న? నా బ్లాగు లో వ్రాసిన ప్రతిదీ తెచ్చి నీ బ్లాగులో ఎందుకు పెట్టావన్నదే నా ప్రశ్న?
ఇలా నేను వ్రాసిన ప్రతిదీ నీ బ్లాగులో పెట్టుకుంటుటే నేను వేరే బ్లాగులో వ్రాసుకోవడం ఎందుకు ?
నీ బ్లాగులోనే వ్రాసుకుంటే సరిపోతుంది కదా ?
ఇది ఇలాగే ఉండాలని నేనెప్పుడు అనలేదు. నాకిష్టమొచ్చింది ఉంచే హక్కు నాకుంది.
ReplyDeleteఇదివరకూ ఒకసారి ఇలాగే నీ మాటలు నమ్మి నీమీద మిగాతావాళ్ళు రాసిన కామెంట్లూ పోస్టులూ కూడా తిసేస్తే ఏంఐంది? తీసేసిన మరుసటిరోజే మళ్ళీ వ్రాయటం మొదలు పెట్టావు. ఈ సారి ఆ పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చే ప్రసక్తి లేదు.
ఇప్పుడుకూడా నువ్వు కామెంట్లు పెడితేనే నేను సమాధానమిస్తోంది. నా అంతట నేను ఒక్క ముక్క కూడా వ్రాయట్లేదు.
ఇంకెప్పుడు మామీద వ్రాయనని చెప్పు, 5 నిమిషల్లో పోస్టులన్నీ తీసేస్తా.
This comment has been removed by the author.
ReplyDeleteముందు పెద్దోడికి గట్టిగా తొడపాశం పెడితే చిన్నోడు దారిలోకి వస్తాడు అని నీతో మొదలు పెట్టాను.
ReplyDelete_________________________________________________________________________
నీకంత లేదు గానీ మరో మాట చెప్పు.
వాడేమో, నీకు వాడే నచ్చాడా అంటాడు, నువ్వేమో వాడే నన్ను నడిపిస్తున్నాడు అంటావు.
_____________________________________________________________________
Anon, I think this answers your question :)
Man,
ReplyDeleteShe is something. Never came across a person like this :-) Hillarious :-)
Anon,
ReplyDeleteYou bet!
But she deserves appreciation for one thing - she openly agreed that my contention about that guy pushing her was CORRECT!
ReplyDeleteIt was actually evident from her style of writing yesterday (It wasn't matching her original stye)
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteIs that right? I didn't follow her comments closely.
ReplyDeleteWho is that 'వాడూ? Yes, if Neeharikaji admits and comes forward with that guy's name, SHE REALLY DESERVES APPRECIATION. Given what we have seen her with her guts, she might as well do it.
పందెమా? బాబోయ్ మళ్ళీ పాకిస్తాన్ గెలిస్తే వీ హెచ్ పీ కి కంప్లైంట్ ఇవ్వాలా? నా వల్ల కాదు నన్నొదిలెయ్యి తల్లోయ్ ... కాసేపు కొట్టుకుందామంటే ఓకే!
ReplyDeleteI tend to avoid conflict
ReplyDeleteOk, select any two sentenses
I depend on harmony
I always stand up and express my opinion
I hate conflict
I like conflict because it produces results and progress
I often compromise in conflict
I have lost in conflict
Most of my conflicts are with my spouse
Conflict can be good
Hillarious ! My god cann't stop my laugh please continue guys :)))
ReplyDeleteInteresting ... okay lemme select two ...
ReplyDelete* I like (healthy) conflict because it process results and progress
* Conflict can be good (If it is healthy)
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఆయనే ఉంటే మంగలోడి తో పనేమిటని అందరూ శిఖండుల్లాగా అనానిమస్ పేర్లతో రాస్తారు?
ReplyDelete_____________________________________________________________________
నేనంటే దేవుడిమీద భారం వేసి అన్నిటికీ తెగించినవాడిని. పాపం మిగతావాళ్లకి అంత ధైర్యం ఉండద్దూ? అసలే పెళ్ళాంపిల్లలు కలవాళ్ళు :(
నీకు దేవుడి మీద నమ్మకం ఉందా?
ReplyDeleteNow, tell me.. you are fighting with everyone Is it healthy?
ReplyDelete________________________________________________________
Yes, very healthy. I am only RESPONDING to people.
This comment has been removed by the author.
ReplyDeleteనమ్మకమయితే ఉంది. కానీ నా డెఫినిషన్ నీదీ ఒకటి కాకపోవచ్చు
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteMalakpet Rowdy,
ReplyDeletePtch, so sad. I praised her in above comment. Looks like she didn't get it and thought that, it was in fighting tone. Can you explain to her that it was written to appreciate her honesty and guts!!
BTW: it didn't work :-), at least so far :-)
ఉన్నారు. కానీ అచ్చోసి వదిలేశారు :))
ReplyDeleteAnon ... you tell her ...
రావు గారూ, నన్నిన్వాల్వ్ చెయ్యకండి :))
This comment has been removed by the author.
ReplyDeleteఇప్పటిదాకా నీతో ఉన్నదున్నట్టే మాట్లాడాను. అబద్ధాలు ఏమీ చెప్పలేదు. పోస్టుల సంగతి ఇప్పటికే చాలసార్లు చెప్పాను. So the ballis in your court you see :P
ReplyDeleteThats between you and Kalpana - have a fight and decide who is who :))
ReplyDeleteAs far as I 'm concerned - I'm the Zip car, easy to get through the traffic :))))
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteVaries from country to country ... the low end model in the US us around $16k - There was one company from Bangalore producing it in the 90s. Not sure whether it is still operational.
ReplyDeletePtch Malakpet rowdy, you are such a chicken :-)
ReplyDeleteLearn from Niharikaji, she is such a daring lady with guts, and straightforward attitude.
Ptch..so sad Malak :-)
Hehe I'm usually the pig, not the chicken
ReplyDelete(Pig and Chicken in the context of Scrum)
By the way this song is doing rounds on blogs now a days :)))))))))
ReplyDeletehttp://www.youtube.com/watch?v=cBj6SIo0gMI
Malakpet
ReplyDeleteWhy are you and Manchupallaki interfering in the issues you are not related to?
Anon,
ReplyDeleteWhere? Can you explain?
Look below. Dont say it is fabricated.
ReplyDeleteమంచుపల్లకీ: hi
Bhardwaj: Hey
whats up
మంచుపల్లకీ: can we take the initiation for financial help for adilakshmi gaaru
Bhardwaj: Hang on for a day ... Let Sujata or Jyoti tell u what the situation is
she is still in coma
Bhardwaj: and we never know what he does once she gets back to senses
మంచుపల్లకీ: hmmm
last time.. i talked to raja sekhar raju
same chandamama blog guy
he said.. they are in need
Bhardwaj: I am not saying she is not .. but now the issue is about recovery and stabilization ... she lost everything now ...
మంచుపల్లకీ: i got it
Bhardwaj: getting her back to normal life is the priority
మంచుపల్లకీ: i didn't know that she is in come still
Bhardwaj: Sujata told me she is still unconcious
and no one knows what is gonna happen once she comes to know that her husband is no more
She needs mental support immediately
and to your point, my answer is YES - WE SHOULD HELP HER FINANCIALLY.
But I am not sure whether this is the RIGHT time to talk about it. It may look as if we are trying encash the situation.
మంచుపల్లకీ: thats right
anyway
we don't know who to blame
Bhardwaj: yeah
మంచుపల్లకీ: except that fucking coaching center management
Bhardwaj: But Life sucks big time when we hear about things like this
Who are those coaching center guys?
Shall we kelikify them?
so that they would resort to these things again?
I mean they wouldnt
మంచుపల్లకీ: don't know the details... we can't do anything
Bhardwaj: why not?
We are not going the legal way .. it wont help .. we should hit where it hurts the most
Hit their market and their credibility.
If they resort to foul play then lets do the same.
మంచుపల్లకీ: somebody should help us to get some details
Bhardwaj: Yes
lets wait and watch
మంచుపల్లకీ: i thought they would be alright and they themselves do the that (lenin and lakshmi garu)
Bhardwaj: No one else should be suffering like this
మంచుపల్లకీ: am ready to do anything.. once i have some details
LOOOOOOOL, the conversation DID happen, the content is correct. However, there is some fabrication in that.
ReplyDeleteThat thing happened on Google chat and one of the names will be labelled as "me:" on all Google chats. It is clear that you edited that part of it.
Let me check whether you edited the content as well.
By the way I know how this thing leaked out - no worries - its due to the mail forwarded to wrong group. We were expecting something of this sort to happen over the next few days. Looks like you are really fast :P :P :P
నన్నో మంచునో అడిగుంటే మేమే ఇచ్చుండేవాళ్ళం, ఎడిటింగ్ సమస్య లేకుండా.. Thanks for the piblicity though :P
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteబంగారంతో బంగారం కొనడం ఎలా? (For Women only)
ReplyDeleteఇపుడు బంగారం కొనాలంటే లక్ష రూపాయలు పెట్టినా ఒక చిన్న సెట్ కూడా రాదు. కాబట్టి ఇపుడు బంగారం కొనడం వృధా.
మామూలుగా మనకి చిన్నప్పుడు వాడేసిన లేదా బోరుకొట్టిన నగలు కొన్ని ఉంటాయి. వాటితోనే మనం నగలు కొనవచ్చు. వాటితో గోల్డ్ లోను తీసుకుని, ఆడబ్బుని షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టటమే మనం చేయవలసింది.
మరి పెట్టుబడులు ఎటువైపు పెట్టాలి? ప్రస్తుత పరిస్థుతుల్లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే మీకు శ్రేయస్కరం. రేపు వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్, బి జె పి లేదా ఏదైనా కొత్త పార్టీ, ఏది వచ్చినా ఇండియా ఆర్ధికంగా దూసుకుపోతుంది అనడం లో సందేహమే లేదు. అందరూ ఏం చేస్తారంటే షేర్లు పెరిగేటపుడు ఎగబడతారు, అది తప్పు, ఇపుడు షేర్ మార్కెట్ చాలా డౌన్ లో ఉంది. ఇపుడు మీరు పెట్టుబడి పెడితే రూపాయికి నాలుగు రూపాయలు అంతకన్నా ఎక్కువే అవుతాయి.
కొన్ని బ్యాంక్ లలో ఎకౌంట్ తో పాటు డీ మాట్ అకౌంట్ కూడా ఇస్తున్నారు. ఫైనాన్షియల్ సలహాలు కూడా ఇస్తున్నారు. దీర్ఘ కాలిక పెట్టుబడులు పెట్టండి. రియల్ ఎస్టేట్ షేర్లు కూడా మళ్ళీ మంచి లాభాలను ఇస్తాయి.
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteనీహారిక గారూ,
ReplyDeleteమీవంటి వ్యక్తే మరొకరు బ్లాగ్లోకంలో ఉన్నారు. అతనితో జతకట్టి మీరిద్దరూ కలిసి పనిచెయ్యకూడదూ? అతనెవరంటారా? ఉన్నాడు లెండి, చిత్తూరు మురుగేశన్ అని మీ బాపతు వ్యక్తే.
Anon: There are few more, Marthanda, Katti
ReplyDelete"నా దేశ ప్రజల అహంకారపు అడ్డుగోడలు తొలగించడానికి సునామీ నై ఉవ్వెత్తున ఉరికి లేస్తాను, ఆ రోజున ఆ ధాటికి ఏ అహంకారమూ మిగలదు. మనిషి చావాలంటే ముందు అహంకారం చావాలి, అహంకారం చావనిదే నిజమైన చావు రాదు."
లేచుకో, ఉరుక్కో, ఎవరు కాదన్నారు?
"అహంకారం చావనిదే నిజమైన చావు రాదు."
ReplyDeleteఅవునా? రాయుచ్చుక్కుని ఒక్కటి బుర్ర మీదిస్తే చావు ఎందుకురాదు? వస్తుంది. ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ లేదు. ఆరంభించరు నీచ మానవుల్ అన్నారు. సాధనమున పనులు సమకూరు ధరలోన, ఆలసిం ఆముదం విషం, సుబ్బస్య చీగ్రం. ఒదరడం ఆపి కానియ్యండి.
ఏమిటండి బాబోయ్ ఇది!!!
ReplyDeleteఈవిడ వాగుడు కి అడ్డు-అదుపు పట్టపగ్గాలు లేవా. నాన్స్టాప్ గా ఎవరు రిప్లై ఇవ్వక పోయినా, తన బ్లాగులు ఎవరు తొంగిచూడకపోయినా ఇలా శ్రీలక్ష్మి లాగా....ఎలా భరిస్తున్నారండీ ఈ ముగ్గురు మూర్ఖులని?
ప్రతి పదం లోనూ ఎవరినో ఒకరిని తిట్టకుండా, ఉండలేదుకదా? వీధి కుళాయి దగ్గర అమ్మలక్కల లాగా...ఇంట్లోని ఫ్రస్త్రేషన్ అంతా ఇక్కడ ఒలకబోస్తోంది. పిచ్చి వాగుడు కి సచ్చిపోతున్నం. తలా తోక లేకుండా వాగడం లో ఫేమస్. :)
అసందర్భ ప్రేలాపనలొకటి, అద్వాని, చంద్రబాబు, తెలంగాణ, రబ్బాని, ఎస్.ఎం కృష్ణ.... యమర్జెంటు గా. చంటబ్బాయ్ సినిమా లో పొట్టి ప్రసాద్ గుర్తు రావడం లేదు?
ఏదేమయినా, మీ బ్లాగు, మాంఛి కిక్కు నిచ్చే కామెడీ షో... కీప్ ఇట్ అప్....:))
Good job ....admin...!!! I appreciate...:
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఅయ్యలారా అమ్మలారా,
ReplyDeleteఇది స్వచ్ఛమైన, కల్తీలేని కెలుకుడు బ్లాగు - కుటుంబకలహాలు తీర్చే కోర్టు కాదు. కనుక మీ కుటుంబాలను, ఇతరుల కుటుంబాలను దీనిలోకిలాగవద్దని మనవి, unless it is meant to be a joke.
About the comment posted at 10:30
_____________________________________
కార్తీకూ, నన్ను బజ్జులో ఆడుకుంటావా? పై కామెంటు చూడు - నీకు కూడా రంగు పడింది ...
హే జజ్జినక .. హే జజ్జినక ..
The comment posted at 9:58 doesn't look like a joke - However, I would like to confirm before deleting it ...
This comment has been removed by the author.
ReplyDeleteThanks and I will not bother you (unnecessarily) too. I have deleted all those posts.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete>>their stance is always to keep communal forces from power
ReplyDeleteOh is that why they tie up with Muslim League?
Dont give us that BS. The leftist traitors deserve this bashing.
This comment has been removed by the author.
ReplyDeleteFinally, some pink shows up ...
ReplyDeleteOkay ..
If Muslim league didn't have any black mark them Narendra Modi is a Nobel peace prize winner ...
if there a force that got left support they deserve to be supported.
______________________________________________________________
Yep, like minded jackals support each other. No surprise here
writers inability to see a wholistic picture of the communism and the great comm. leaders(Lenin/Stalin/Mao)
_______________________________________________________
Yeah .. the great murderers of all time who killed people in Hundreds of thousands
Come out of your comma/dielemma/sleep whatever you call
____________________________________________________
Yeah .. come on lets talk.
look at europe or for instance south america your eyes will open themselves.
ReplyDelete__________________________________________________________
"Look at Bengal" is no more valid now? :P
This comment has been removed by the author.
ReplyDeleteEven I have not used any objectionable words. You tried to be aggressive and I gave it back. Lets talk now .. come on ..
ReplyDeleteThe author is correct about the communist scoundrels. Every word he says is true!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteSure I don't mind fooling myself as you already fooled yourself about Muslim league :)
ReplyDeleteI do know about the communist writers and the way they manipulate the truth too
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteIt applies to you too - you behave yourself first then you would get polite responses. Otherwise you get ten times of what you give.
ReplyDeletePractice what you preach!
This comment has been removed by the author.
ReplyDeleteI am talking about Socialists and Communists ... not socialism or communism :)
ReplyDeleteI am a fan of KELUKISM ... that tears apart anything .. be it left, right or center
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThe same reason why you are opposing Modi, Advani or Joshi who are 3 out of a Billion people :)
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteLOLZ gave up so fast? Fine, all the best! If you can talk numbers, I can talk better numbers :)
ReplyDeleteIf you want to have a discussion, have it based on facts an logic, not some manipulated stuff or doctored stories. Thanks to Internet, the communist manipulation of facts and history is being exposed again and again. People have better access to the information. More importantly, the media which were in the leftist hands for decades have gotten out of them and now the truth is coming out about all the dirty things that the pinkos did.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteWell, a sick parasite effectively eat up the poisonous serpents like you :)
ReplyDelete(Told ya, I gave back tenfold of what you give me)
What did the JNU clan of pinkos do? Who is N.Ram?
కమ్యూనిస్టుల నిజ స్వరూపం ఇదన్న మాట!
ReplyDeleteఆవు వ్యాసం ఇక్కడికి తరలించారు: http://kelukudubackup.wordpress.com/2011/09/07/
అర్ధం కానిదంతా వ్యర్ధం అనుకుంటే ఎలా
ReplyDeleteఅర్థం కానిది కాదు, అర్థం లేనిది :)
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteనీ తొక్కలో కవితకి ఓ కమ్యూనిష్టు చిలకా
ReplyDeleteనా సమాధానమిదే, ఓ కలుగులో ఎలకా
నువ్వో బుఱ్ఱ లేని బృహస్పతివి లకలకలకా!
నాక్కూడా వచ్చు పీకటం నీ పిలక !!
I do know how to respond to stinking skunks :))
manchi rathala kanna pichi rathalake aadaranekkuva ani rujuvu chesava malaka....
ReplyDelete_____________________________________________
మరందుకే కదా కమ్యూనిష్టుల వ్రాతలకి ఆదరణ ఉంది ఎలకా! :)
నీ కవిత్వం ఒక కపిత్వం
ReplyDeleteకనపడుతోంది బోలెడంత మూర్ఖత్వం
విమర్శించటం మీ నైజం
అవి పట్టించుకోనిదే అసలైన హ్యూమనిజం
మీ రాతలు మీకే గొప్ప
అందుకే నువ్వొక బావిలో కప్పు
నీ చేష్టలు నికే సరదా
నీకోసం ఎందుకు నా సమయం వృధా
నా కవిత్వం కపిత్వం
ReplyDeleteకానీ నీ పుట్టుకే దేశానికి నష్టం
నీ బ్రతుకో పెద్ద దరిద్రం
నీ బుద్ధులు ముదనష్టం
నువ్వు లేకపోతే ఇక్కడెవడికీ లేదు కష్టం
ఇక దయ చెయ్యి, పోతుంది పట్టిన అరిష్టం
Told ya .. I can do it better than you stinking communist idiots!
what? done? ఇంతకీ ఈ శిరీషు శీర్షాసనం వేసి రక్తకణాలు బద్దలై ఆ "ఎఱ్ఱరంగు" చూసి జడుసుకుని మరి రాలేదా? where is the discussion at all? of course ఎఱ్ఱజెండెఱ్ఱజెండా అని పొలికేకలు పెట్టటం తప్ప వీళ్ళకి మాట్లాడటం చేతకాదనుకోండి.
ReplyDelete-------------------------------------------------------
నీ తొక్కలో కవితకి ఓ కమ్యూనిష్టు చిలకా
నా సమాధానమిదే, ఓ కలుగులో ఎలకా
నువ్వో బుఱ్ఱ లేని బృహస్పతివి లకలకలకా!
నాక్కూడా వచ్చు పీకటం నీ పిలక !!
-------------------------------------------------------
ROFL really. I am glad I read this in the lunch hour.
But all in all, this article is the best read so far. Quite crisp and very informative. Good Job.
మీ ఎర్ర కళ్ళద్దాలు ఒక్కసారి తొలగించి చూడండి.దుర్మార్గుడు గొప్పవాడయితె ఎవరికి కావాలి.
ReplyDelete