Oct 7, 2010

సన్మాన కార్యక్రమం.. Post updated with Srinivas's comment

UPDATE:


*********************************

శ్రీనివాస్ said...


'ప్రమాద'వనం సభ్యుడు గా పై టపాపై నెలకొన్న వివాదం గురించి నేను చెప్పేది ఏంటంటే .............. కార్తీక్ కేవలం ఈ క్రింది టపా ఆధారంగా ఈ టపా వ్రాశాడు వదినతో ప్రేమలో పడ్డ మరిది [http://greataandhra.blogspot.com/2010/10/blog-post_3169.html] అంతే గానీ ఎవరినో ఉద్దేశించి కాదు. ఎవరో భుజాలు తడుముకుంటే మా సభ్యులకి సంభంధం లేదు. చదువరి గారి బ్లాగ్ లొ గాని , మరొక చోట గాని ఇతర బ్లాగర్లు వ్రాసిన వాఖ్యలకి, కార్తీక్ రాసిన ఈ టపాకి ముడి పెట్టి ఎవరైనా ఏదైనా సంచనలనం సృష్టించాలి అనుకుంటే వారి అమాయకత్వానికి నవ్వి ఊరుకోవడం తప్ప మేము చేయగలిగింది ఏమియును లేదు.************************************************ఒక అప్రముఖ తెలుగు బ్లాగరి వ్యాప్తి చేసిన ఒకానొక గొప్ప థీం తో ఒక హిందీ సినిమా తీయబోతున్నారని తెలిసి ఈ కెబ్లాస,ప్రపీసస సమ్యుక్తంగా ఒక మెగా సన్మాన కార్యక్రమం చేయాలని సంకల్పించాయి.. ఆ వివరాలు సగటు బ్లాగర్ల కోసం:

ముందుగా సభా ప్రాంగణము:
శ్రీకాకుళం అడవులలో కాలే శవాల మధ్య అని కొందరు, 7వ నంబరు జాతీయ రహదారి అని ఇంకొందరూ వాదిస్తున్నారు.. స్థలం ఉందా లేదా అన్నది కాదు ముఖ్యం సన్మానం జరిగిందా లేదా అన్నది ముఖ్యం అని సన్మాన గ్రహీత తన వైఖరిని స్పష్టం చేశారు.. కాకపోతే ఎక్కడైనా కనీసం పది శవాలు చుట్టూ ఉండాలని కండీషన్ పెట్టారు.. తమరి కథతో సినిమా వస్తే పాతికకు తక్కువ కాకుండా శవాలు లేస్తాయని ప్రజలంతా పొగిడారు..

ఇప్పుడు వాహనం గురించి:
కార్పొరేషన్ చెత్త బండి లేదా కుక్కల బండి, పందుల బండి. లేదంటే ఒక కర్రకి తలక్రిందులుగా వేలాడదీసి, దున్నపోతుల చేత లాగిద్దాం! లాగించారన్నది కాదు ముఖ్యం స్థలానికి చేరామా లేదా అన్నది మాత్రమే ముఖ్యం..

అమంగళ హారతి:
వితంతులు, అటుఇటు కాని వాళ్ళు రావంటున్నరు. వీడు, వీళ్ళన్న కలిపి ఎక్కడ లైన్ వేసి పెళ్ళి చేసుకోమంటారో అని...సన్మాన గ్రహీత మాత్రం బాల్య వితంతువులు కావాలని గోల పెడుతున్నాడు.. ఏదో ఒకటి చెయ్యాలి.. అమంగళహారతి కి మనుషులెందుకు, శవాల్ మీద నుండి వస్తున్న గాలికి హారతి దానంతట అదే తిరుగుతుంది. మరీ అంతగా కావాలంటే కాలిన శవాలు మధ్యలో లేస్తాయిగా అప్పుడు వాటిని పిలుద్దాం ఒకసారి వచ్చిపొమ్మని!

హోస్ట్:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే బాబులేవరినైనా పిలవాలి.. అనేక తర్జన భర్జనల తర్వాత పెద్ద ముండావాడు మన భలే కృష్ణ తో చేయించాలని ఫిక్స్ అయ్యాం..

Special Entertainment:
భలే కృష్ణ వాళ్ళ అన్న భయ కృష్ణ, మొమైత్ఖాన్ కలిసి ఒక్క చెంచాగాడు పాటకు డాన్స్ చేస్తున్నారు.. తారక వజ్ర దానికి రన్నింగ్ కామీంట్రీ చెబుతున్నాడు.

సీన్ ఇలా ఉంది:
హోస్ట్: భలే కృష్ణ
సన్మానచప్పట్ల:  మొమైత్ ఖాన్..
హారతి: కాలుతున్న శవాలు
ఏదో మిస్సౌతోంది??
ఆ.. సింగర్ కావాలి?
హిమెష్ ని వేసుకుందామా??
ఊ ఊ ఊ.. అని శవాలను లేపుతాడు.
తరువాత చప్పట్లకి బదులు కాళ్ళతో చిటికెలు వెయ్యాలి. వెయ్యలేకపొయిన వాళ్ళు వచ్చే జన్మలో వల్లభగా పుడతారు..
మగధీర లోని అఘోర, అదే గెటప్ లో వచ్చి తంత్రాలు చదువుతాడు. వెనుక శవాలు ఘోర, అఘోర అంటూ ఉంటాయి.హిమేష్, ఊ ఊ ఊ అని ఏడుస్తూ ఉంటాడు. శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, గౌండ్రమణి, సెంథిల్ కలిసి చిరిగిన చాపని శాలువాగా కప్పుతారు. (శవాలకోసం తెచ్చి అక్కడే వదిలేస్తారుగా అదన్నమాట‌). Idlebrain జీవి వచ్చి బిరుదుపత్రం కి (రేటింగ్ ఇచ్చి) సమర్పిస్తాడు. అప్పుడు సన్మాన గ్రహీత జీవి మీద కథ రాస్తానని మాట ఇస్తాడు. అది విన్న జీవీ గుండెపోటు తెచ్చు కుంటాడు. పెద్ద ప్రమాదం లేదు, స్మశానం పక్కనే ఉంది..
ఇంతలో ఒక మెరుపు మెరిసింది ఒక ఉరుము ఉరిమింది ఒక చిప్ప చేతికొచ్చింది. శాం ఆండర్సన్ అనే ఒక గ్రహాంతరవాసి స్టేజి మీదకు వచ్చాడు. వాడిని చూసి ఎక్కడివాళ్ళు అక్కడ గప్ చుప్. కాట్లు విప్పితే పరిగెడుదామని అళోచిస్తున్నాడు మన *&%^@, కానీ ప్ర.పీ.స.స. వళ్ళు వదల్లా…

ఈ ఛీత్కారం ఇలా జరుగుతూండగా మనమందరం సంతోషం తో రక్తకన్నీరు కారుస్తాం :(

పాట:
అన్న రంకేస్తే రేపు
అన్న రాసేస్తే రేపు
అన్న రాయెస్తే రేపు
ఇంక రాయలేను బాబోయ్..

ఈ మాత్రం టపాకు నా క్రియేటివిటీనీ వేస్ట్ చెయ్యడం ఇష్టం లేక.. ప్రపీసస పేటెంట్ హక్కు కలిగిన ఒక టపాను ఎత్తి రాశాను..

-కార్తీక్

----------------------------
----------------------------