Oct 20, 2010

అజ్ఞాతల ప్రచారానికి ధన్యవాదాలు :)

.
.
.
.


Thanks for the free publicity guys.

Negative talk is much better than no talk at all. In fact, looking at the statistics, the number of unique visitors to my blog has jumped up after Blog Veekshanam entered. దీనిని చిత్రమాలికకి, మాలిక పత్రికకీ ఎలా మళ్ళించాలా అనేదే ప్రస్తుతం మా ముందు ఉన్న ఛాలెంజ్ :)

మమ్మల్ని తిడుతూ ఎన్ని బ్లాగులు పెడితే మాకంత మేలు. Just send a mail to Maalika and we will add your blogs. మాలిక మీద ఏడ్చే బ్లాగు వీక్షణం లాంటి వాళ్ళని మాలికలో కలిపితేనే అసలు కిక్కు :))


కానీ మరీ ఎక్కువగా అర్థం పర్థం లేని లింకులిచ్చి తిట్టారనుకోండి, మా మాలిక పత్రికకి చిత్రమాలికకి పబ్లిసిటీ కోసం మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నామనుకుని జనాలు మిమ్మల్ని ఇగ్నోరు చేసే ప్రమాదముంది. కాస్త చూసుకోండేం :))


I love the concept of LOLU and LULLAY - ఎంతగా నచ్చేసిందంటే, ఆ పేరు మీద బ్లాగు కూడా పెట్టేశా. దానిలో కూడా ఇక పోస్టులు పెడతా. Here is the URL: http://lolulullay.blogspot.com/


Dun cha think this is a copyright infringment - I like it and I will keep it - I'm the Rowdy you see :))

RK, could you please add this to Maalika?

As of the title, I think I deserve Gabbest Singh. Lullaay cant compete with me!



అన్నట్టు మా మాలిక త్రైమాసిక పత్రిక త్వరలోనే మీ అందరిముందుకూ రాబోతోంది. ప్రస్తుతం క్లేసికల్ మాడర్న్ లిటరేచర్లని బేలన్స్ చేసే కసరత్తులో ఉన్నాం. పత్రికకి వ్రాయాలనుకునేవారు admin@maalika.org కి ఒక మెయిలివ్వండి.




.
.
.

74 comments:

  1. చిత్ర మాలిక బాగుంది కాని ఇంకా బాగా డిజయిన్ చేస్తే బాగుంటుందేమో??
    మీరి ప్రారంభించే పత్రికలో ఏమేం ఉంటాయి? ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పగలరు..
    నవల్స్ సీరియల్స్ వగైరాలా గురించి

    ReplyDelete
  2. Thanks.

    We are working on improvements on Chitramaalika's design. You might see some changes early next week (or before, that in the best case)

    As of the magazine, we have not decided on the full content yet, but we want to reach as many readers as possible. Any suggestions are welcome.

    ReplyDelete
  3. this comment is only for బ్లాగ్వీక్షణం.

    ఇంత వరకు ఎందరో పేరడీలు రాసినా ఎవరూ కూడా అవతల వారి పేర్లు నేరుగా ఉటంకించిన సందర్భం ఇంతవరకు లేదు. ఆ పేర్లని పోలి ఉన్న పేర్లు పెట్టేవారు. కానే తొలిసారి నేరుగా పేర్లు ఉటంకిస్తూ రాసే దుష్ట సాంప్రదాయానికి మీరు తెరలేపారు. అవునా కాదా మీరే ఒకసారి పునఃపరిశీలించుకోండి.

    దాక్కుని రాళ్ళు వేసే గెరిల్లా తరహా యుద్ధానికి తెరలేపి మీరు బ్లాగులో తీవ్రవాది , మిలిటెంట్ , నక్సలైట్ బాపతు వ్యక్తి అయ్యారు అని గుర్తించండి. మీ బ్లాగులో అనామక వాఖ్యలు సగానికి పైగా మీవే అని అర్ధం అవుతూనే ఉంది.

    ప్రస్తుతం బ్లాగుల్లో ఉన్న పెద్ద వెధవ మీరే అని ఇకనైనా గుర్తించండి. మీరేదో పెద్దమనిషిని అని తెగ ఫీల్ అవుతున్నారు కానీ అది మీ అసలు ఐడెంటిటీ బయటపడనంతవరకు మాత్రమే అని తెల్సుకోండి. బయట పడిన మరుక్షణం మీది శునకజీవితం ( కుక్క బ్రతుకు). ప్రస్తుతం కూడా పెద్ద తేడా లేదనుకోండి. కుక్కలా దాక్కుని మొరగడమేగా ప్రస్తుతం తమరు చేసేది. ఇక అసలు విషయానికి వస్తే అక్కడక్కడా మీకు సంబంధించిన వ్యక్తుల ద్వారా నిహారిక మీద అనుమానం కలిగించేలా వాఖ్యలు పెడుతూ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఇకనైనా చాలించండి. ఏం చేసినా అందరి ఎదురుగా రొమ్ము విరుచుకు చేసే వాడిని మగాడు అంటారు . మీలా దాక్కుని రాళ్ళు వేసేవారిని మాడా అంటారు.

    ఇక రేపటి నుండి బ్లాగ్వీక్షణం అని పిలిపించుకుంటారో మాడా అని పిలిపించుకుంటారో మీ ఇష్టం.

    ReplyDelete
  4. నేనైతే మహిళలను సంప్రదించడమే బెస్ట్ అని చెప్తాను వాళ్ళైతే బాగా డిజైన్ చేస్తారు :P
    నేనూ ఒక మహిళనే అనుకోండి ..కొద్ది గా పక్షపాతం అన్నమాట..
    good luck

    ReplyDelete
  5. మ్యాగజైన్ లకు మహారాజ పోషకులు మహిళలే మరి.

    ReplyDelete
  6. ఐడెంటిటీ బయటపడనంతవరకు మాత్రమే అని తెల్సుకోండి
    ____________________________________

    Identity doesnt matter - we are just concerned about what is written. Its just fun.

    Newayz we are enjoying it.

    ReplyDelete
  7. అమాత్రం అసూయ జనాలలో ఉంటుంది లేండి. Their jealousy is the progress indicator for us :)

    ReplyDelete
  8. మహారాజ పోషకులా!!!! ఇది మరీ అన్యాయమండి..ఇక్కడ కూడా డామినేషనా ????మహారాణి పోషకులు అనాలి .:P
    మన బ్లాగర్స్ లో శైలి బాగుండి,చక్కని సీరియల్స్ ,పోస్ట్లు రాసే బ్లాగరలచే సీరియల్స్ రాయిస్తే ఎలా ఉంటుంది అంటారు ??

    ReplyDelete
  9. We are open - in fact one of the sections is being dedicated to Blogs and Blog posts

    ReplyDelete
  10. అవునవును మహారాణీ పోషకులే :)

    @@@మన బ్లాగర్స్ లో శైలి బాగుండి,చక్కని సీరియల్స్ ,పోస్ట్లు రాసే బ్లాగరలచే సీరియల్స్ రాయిస్తే ఎలా ఉంటుంది అంటారు ??
    ______________________________________________

    మీ ఐడియా భేషుగ్గా ఉంది అంటాను

    ReplyDelete
  11. lol పైన కామెంట్ నేను గమనించలేదు. పాపం వదిలేయండి. ఆక్రోశిస్తున్నారు ఇప్పటికే :)

    ReplyDelete
  12. చిత్ర మాలిక లో ఫాంట్ నచ్చలేదు,టెంప్లెట్ అస్సలు బాగాలేదు.ఇంకా చాలా ఫీచర్లు ఉంటే బాగుంటుంది .కాని మేటర్ బాగుంది.ఖచ్చితం గా చెప్పేసాను అని ఏమనుకోకండేం. మలక్ గారు మీరు తెలుగు లో టైప్ చేయచ్చు కదండి :)

    ReplyDelete
  13. కంప్యూటర్ దగ్గర ఉన్నప్పుడు సాధారణంగా తెలుగులోనే చేస్తానండీ. ఫోను మీద టైప్ చేసెటప్పుడే ఈ గోడవంతా.

    ReplyDelete
  14. పబ్లిసిటీ కోసం, హిట్స్ కోసం మీరే ఆ బ్లాగు మెయింటేన్ చేస్తున్నారా ? .. ఈ ఐడియా ఏదో బాగుంది.

    రాంగోపాలవర్మ టైపులో ఈ పబ్లిసిటీ బాగుంది.

    ReplyDelete
  15. ఓహ్ అదా,చూసారా మీ మీద ఉన్న ఒక అపోహ తొలగించాను .థేంక్స్ చెప్పాలి మీరు

    ReplyDelete
  16. A2Z dreams,

    వాళ్ళు మాలిక మీద ఏడ్చే ఏడుపు చూస్తుంటే జనాలకి అలానే అనిపిస్తుంది.

    ReplyDelete
  17. >>>ఏం చేసినా అందరి ఎదురుగా రొమ్ము విరుచుకు చేసే వాడిని మగాడు అంటారు .
    నన్నే ఎవరో గుర్తు చేసుకుంటున్నారు
    మీ నలుగురు ఎవరెవరినో కేలికారంట
    నేను వాళ్ళ బ్లాగ్ లోకి వెళ్లి ఓదార్పు యాత్ర చేస్తున్నాను
    ఇలా అయితే పర్లేదు కానీ పాదయాత్రలు మాత్రం చేయించ కండీ
    నడిచే అలవాటు పోయింది నాకు

    ReplyDelete
  18. ఓహ్ అదా,చూసారా మీ మీద ఉన్న ఒక అపోహ తొలగించాను .థేంక్స్ చెప్పాలి మీరు

    _____________________________________________

    ధన్యవాదాలు, నెనర్లు :)

    ReplyDelete
  19. మాలిక వల్ల మీకు డబ్బులేమన్నా వస్తాయా ?

    ReplyDelete
  20. నలుగురూ కాదెహే! దుష్ట చతుష్టయమను అదే దుషట చతుషటయము అని

    ReplyDelete
  21. కామెంట్స్ వేరే విండో లో వచ్చేటట్లు పెట్టండి
    వేరే చోట టైపు చేసుకుని కాపీ పేస్టు కొట్టుకోవాల్సి వస్తోంది

    ReplyDelete
  22. మాలిక వల్ల మీకు డబ్బులేమన్నా వస్తాయా ?

    ______________________________

    లేదు. అలా అని చెప్పి మేమేమీ సేవ చేసెయ్యట్లేదు. మాకు ఇది టైం పాస్ మాత్రమే. ఏం చేస్తాం, బ్లాగు వీక్షణానికి అది కూడా ఏడుపే.

    ReplyDelete
  23. వేరే విండోలోనే ఉండేవి. జనాలకి పాప్ ఉప్ ఇబ్బందౌతోందని తీసెయ్యమన్నారు

    ReplyDelete
  24. మలక్కు పై నేను తిరుగుబాటు చేస్తున్నాను, శాస్త్రిగారు మీరు నాకు నైతిక, భౌతిక సపోర్ట్ ఇవ్వాలి,

    ఐనా మలక్కు పేపాల్ బటను పెట్టిమరీ రౌడీ మామూలు వసూలు చేస్తున్నావట, నావాటా నాకివ్వకపొతే నేను మాలిక-2, కె.బ్ల.స-2 పెట్టుకుంటాను..

    ReplyDelete
  25. నేను ఫైర్ ఫాక్స్ వాడతాను
    వేరే popup వస్తే డైరెక్ట్ గా తెలుగు లో వ్రాసుకోవచ్చు
    అందుకని

    ReplyDelete
  26. మాలికలో చీలికలా ?
    హాచ్
    తుమ్ము వస్తోంది :))

    ReplyDelete
  27. ఇదేదో బాగున్నదే, మాలికలో ఒక సఘం నాది, ఇంకో సఘం మలక్కుది.

    ReplyDelete
  28. >>>శాస్త్రిగారు మీరు నాకు నైతిక, భౌతిక సపోర్ట్ ఇవ్వాలి,
    నేను అక్కడికి వెళ్లి నైతిక మద్దతు ఇస్తా ఎవరికన్నా కావాలా ?
    అని అడిగితె
    మా ఏడుపు మేము ఏడుస్తున్నాం , మమ్మల్ని ఒదార్చకండి
    అని అన్నారు మర్యాదగా
    సరే మీరు అడిగారు కాబట్టి ఇస్తాను

    ReplyDelete
  29. మీ బ్లాగ్ లో నాకు మాత్రమే popup వచ్చే విధం గా ఏర్పాటు చేస్కున్నా

    ReplyDelete
  30. మా ఏడుపు మేము ఏడుస్తున్నాం , మమ్మల్ని ఒదార్చకండి
    _______________________________________

    :)))))))))))))))))))))))

    ReplyDelete
  31. అందుకే ఇటు పడ్డా

    ReplyDelete
  32. కాస్త లోలు లుల్లాయల మీద కూడా లుక్కెయ్యచ్చు కదా? హిట్లు పెరుగుతాయి

    ReplyDelete
  33. ఎంత కాలం సిపాయి తిరుగు బాటు చేస్తా
    డైరెక్ట్ గా రాజుకి చెక్ చెపుదామని

    ReplyDelete
  34. మలక్ పెట్ రౌడీ VS బెజావాడ రౌడీ

    ReplyDelete
  35. "మలక్ పెట్ రౌడీ VS బెజావాడ రౌడీ"
    ఐతే మేం డిసెంబర్ 31 దాకా ఆగాల్సిందేనన్నమాట!

    ReplyDelete
  36. రాజుకి బదులు పొరపాటున రాణీ కి చెప్పావనుకో, బిషప్పు తో రందు పడుతుంది :)

    ReplyDelete
  37. అవునవును , తేడా వస్తే రంగు పడేది నాకే
    ఎందుకంటే ఇంకొక సిపాయి కూడా లేకుండా వక్కడినే వస్తున్నా

    ReplyDelete
  38. మలక్ మీరు కూడా ఓదార్పు యాత్రలు చేయచ్చుకదా

    ReplyDelete
  39. మలక్ మీరు కూడా ఓదార్పు యాత్రలు చేయచ్చుకదా
    _________________________________

    నేను చేసేటట్టయితే మరి నువ్వెందుకమ్మా? నేను జనాలని సాధించి, పాధించి పీడించి కాల్చుకు తింటూ ఉంటా, నువ్వు తీరిగ్గా ఓదార్పు యాత్రలు చేసుకో. కానీ వంటరిగా దొరక్కు. అసలే నేను కనిపిస్తే చంపెయ్యాలంత కసి ఉంది వీక్ష్ణానికి. నేను దొరకలేదన్న కోపంలో నిన్ను చంపేస్తే ?

    ReplyDelete
  40. మమ్మల్ని కెలికి కామెడి కామెంట్స్ పెట్టకు
    వందలాది కన్నీళ్ళు ఇక్కడ అంటున్నారు
    మీరే డైరెక్ట్ గా వెళ్ళాలంట

    ReplyDelete
  41. మీ నలుగురి మీద పడి ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు
    ఒకొక్కళ్ళు ఒక్కో బ్లాగ్ పెట్టుకున్నారు
    నేను రేపు ఆదరినీ కలిపి ఒకే బ్లాగ్ వ్రాసేలా చెయ్యాలి
    ఒక్క బ్లాగ్ లో కిక్కు లేదు, పూరిపాక లో ఉన్న స్టాండర్డ్స్ లేవు
    ఇంప్రూవ్ చేస్కో మని చెప్పా

    ReplyDelete
  42. శేరిగాడు చేతులెత్తేశిండు. ఇక ఎవర్ని కెలకడట. :-)

    ReplyDelete
  43. శాస్త్రిజీ, మీరే ఓ బ్లాగు పెట్టేయొచ్చుగా

    ReplyDelete
  44. శాస్త్రి ద లయన్ అనే సినిమా వచ్చింది అప్పట్లో :)

    ReplyDelete
  45. ఏదీ, మన సత్యరాజ్, నమితా కాంబినేషనా? మాంచి లస్కుటపా సినిమా. అప్పూ తప్పకుండా చూసుంటాడు.

    ReplyDelete
  46. Actually, I too liked that Lolu and lullay... :-))

    ReplyDelete
  47. >>రాజుకి బదులు పొరపాటున రాణీ కి చెప్పావనుకో, బిషప్పు తో రందు పడుతుంది :)

    తిన్నగా వెళ్ళాల్సిన మీ "ఏనుగు", అడ్డదిడ్డం గా నామీదకి వచ్చి చెక్ చెప్పింది.

    నేను తప్పించుకుని ,విడివిడిగా ఉన్న చిన్న చిన్న సిపాయిలను కలుపుకుని , రాజు మీద దండ యాత్ర చెయ్యాలని వెళితే , మా ఏడుపు మేము ఏడుస్తాం అని ఒక్క సిపాయి కూడా సహకరించలేదు

    ReplyDelete
  48. నీ అతితెలివి ఇలా అడవిన కాచిన వెన్నెల్లెలా అయిపోతోంది. @Apparao Sastri

    ReplyDelete
  49. This comment has been removed by the author.

    ReplyDelete
  50. పైన కామెంటు తప్పు పెట్టాను అందుకే డిలీట్ చేసి ఈ కామెంట్ వ్రాస్తున్నా

    మీ మాలిక పత్రికకి చిత్రమాలికకి పబ్లిసిటీ కోసం మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారని "బ్లాగ్ వీక్షణం", "అప్పలరాజు" బ్లాగ్ లు కూడా మీవే నని
    ఇదంతా మాలికకు ప్రచారం అని
    మీలో మీరే తిట్టేసుకుని మీ బ్లాగ్ లలో కామెంట్స్ పెంచేసుకుంతున్నారని ఈ పాడు బ్లాగర్ లు ఒకళ్ళ చెవులు మరొకళ్ళు కోరుక్కోకుండా ఈ మెయిల్స్ పెట్టుకున్తున్నారని నాకు ఇప్పుడే అందిన సమాచారం

    ReplyDelete
  51. >>>నీ అతితెలివి ఇలా అడవిన కాచిన వెన్నెల్లెలా అయిపోతోంది

    నేను వెన్నెల లాగా స్వచ్చమైన వాడిని
    అన్ని చోట్లా శోభిస్తా , పల్లెల్లో , పట్టణాలలో, అడవుల్లో, ఎడారుల్లో

    నా వెన్నెల వల్ల, కొన్ని క్రూర మృగాలకి ఆహరం దొరుకుతోంది , కొన్ని జంతువులకి ప్రాణ రక్షణ లభిస్తోంది

    మృగాలు, జంతువులు కలసి వెన్నెలను తిడుతున్నాయ్ , నీవల్లే మాకు ఆహారం దొరకడం లేదు అని, నీవల్లే మేము ఆహారం అయ్యాం అని

    ReplyDelete
  52. @మలక్‌పేట్ రౌడీ గారు,

    ముందుగా మీకు అభినందనలు(మాలిక టీం). ఇదివరకే కొంతమంది చెప్పినట్టు, చిత్రమాలిక టెంప్లేటు వేరేది చూడండి. ఇప్పుడు ప్రస్తుతం magazine template చాలా అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు అవి ఉచితంగా దొరికేవే. నేను ఇదివరకు బ్లాగరులో ఉపయోగించింది కూడా మ్యాగజైను టెంప్లేటే. కాకపోతే, సాధారణ బ్లాగుకు అలాంటి టెంప్లేట్ ను నిర్వహించడం అనవసరం అని తీసేశాను.

    They have drop down menus, tabbed contents widgets, glider widget, and many more useful features for a magazine..

    ReplyDelete
  53. "బ్లాగ్ వీక్షణం", "అప్పలరాజు" బ్లాగ్ లు కూడా మీవే

    ReplyDelete
  54. Apparao Sastri - 62comments (from haaram.com)
    ఒదరుబోతు, వాగుడుకాయ, వెర్రి పుచ్చకాయ, ఉమ్మెత్త పండు, మార్తాండ

    ReplyDelete
  55. ఆకాశరామన్నగారు నెనర్లు,
    విమల్ పరిక్షలలో కొద్దిగా బిజీగా ఉండటం వలన, చిత్రమాలిక పనులు కొద్దిగా మెల్లగా సాగుతున్నాయి, కార్తీక్ కుడా ఆఫీసులో అనుకోని పని ఒత్తిడి అనుకుంటాను, కావున చిత్రమాలిక ఒక కొలిక్కిరావడానికి కొద్దిరోజులు పట్టొచ్చు, టెంఫ్లెట్ మార్చే పనులు వివిధ ఇతర టెక్నికల్ కారణాల వలనకుడా లేట్ అవుతున్నాయి.

    ReplyDelete
  56. మంచికి పొతే చెడు ఎదురైందని ...
    శీను Vs శర్మ
    ప్రమాదవనం Vs అప్పల్రాజ్
    గొడవలు పరిష్క రిద్దామను కుంటే ఇలానే అంటారు
    పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని ...

    ReplyDelete
  57. పైనున్న అజ్ఞాత మలక్కే
    ఆకాశ రామన్నకి రిప్లై ఒక అజ్ఞాతగా ఇచ్చాడు
    మలక్ అనే పేరుతొ ఇవ్వొచ్చుకదా ?

    ReplyDelete
  58. Lol Appu

    That's why u shouldn't get drunk in the morning hehee

    ReplyDelete
  59. నాకు రోజూ పొద్దూనె లేవంగానే త్రాగే అలవాటు మంచినీళ్ళు,

    ఆకాశ రామన్న కి అజ్ఞాత గా బడులెండుకి ఇచ్చావని అడుగుతుండా, అడిగినదానికి చెప్పకుండా ఏదేదో మాట్లాడతావెందీ

    సొంత బ్లాగ్ లో అజ్ఞాత కామెంట్ ఎందుకంటా?

    ReplyDelete
  60. మలక్కు పడుకున్నాడని నేనే ఇచ్చాలే, నాకు ఇలానే ఇవ్వడం ఇష్టం

    ReplyDelete
  61. కవరింగు బాగానే చేస్తాండావే
    ఏందీ మలక్ పడుకుండా ?
    నువ్వు కామెంట్ పెట్టావా ?
    తర్వాత మళ్ళి లేచిండా ఏమి ?
    ఇంకో కామెంట్ పెట్టాడు

    జనాల చెవుల్లో పువ్వులు పెడ్తుండారే
    ఓ మలక్కు, నీకన్న పాల్ గాడు నయంగాదు

    ReplyDelete
  62. Ade mari

    I m not that ajnaata. It's someone else from the Maalika team. I have not used any Ajnaata Ids so far anywhere on blogs.

    ReplyDelete
  63. ఏహే మలక్కు పడుకున్నాడేమో అని ఇచ్చాలే, లేచే ఉన్నాడని తరువాత తెలిసింది, ఇప్పుడు నీ ఏడుపు ఏంది నేనవరో నీకు తెలియాలా, అది మాత్రం నే జెప్ప.

    ReplyDelete
  64. Ok Appu

    Prove that I am that ajnaata -I will lick your shoes. If you can not will u do the same?

    ReplyDelete
  65. అరె మస్తు నకరాల్ జేస్తావ్ అన్న .
    పోదు పొద్దున్నే ఈ తంబి ని పరేషాన్ జేసినావ్
    మీ మాలిక టీం అజ్ఞాత కామెంట్స్ షురూ జేసినార ?
    ఎనీ బ్లాగ్, ఎనీ టీం పేస్ టు పేస్ కామెంట్ పెట్టె నన్ను ఔలా గాడిని అనుకున్నావ్ ?
    మీ మాలిక టీం ని గట్టిగా సముజాయించు అజ్ఞాత కామెంట్స్ పెట్టొద్దని

    ReplyDelete
  66. Nobody controls anyone on Maalika.

    In any case that ajnaata didn't abuse anyone. So what's the problem here?

    ReplyDelete
  67. Some of the maalika members check blogs on the phone and sometimes it's a pain to login. So they use anon option.

    ReplyDelete
  68. అప్పు, చల్ నాకు తెలిసిన విషయం జెప్పినా..నువ్వు లొల్లు చేయక ప్రతిదానికీ..
    అది అజ్ఞాతంగానో, నా ఐడితోనే ఇవ్వడం నా ఇష్టం,

    ReplyDelete
  69. అప్పల్రాజు పోరగాడు హుషారుండడు, మంచిగా పట్టిండు

    ReplyDelete
  70. అదీ సంగతి :)
    "మాలక టీం వాళ్ళు లాగ్ఇన్ అవ్వడానికి అవకాశం లేక(?) అజ్ఞాత కామెంట్స్ పెడుతున్నారు" అని మలక్కే చెప్పిన తర్వాత, కొంత మంది అమాయకులు ఎవరు ఎక్కడ అజ్నాతకంమేంట్ పెట్టినా మాలిక టీం వాళ్ళే పెట్టారని అనుకుంటారు :))
    ఈ మన:స్పర్ధలు పోయేది ఎప్పుడో ????????????

    ReplyDelete
  71. >>>అప్పల్రాజు పోరగాడు హుషారుండడు, మంచిగా పట్టిండు
    "మాలక టీం వాళ్ళు లాగ్ఇన్ అవ్వడానికి అవకాశం లేక(?) అజ్ఞాత కామెంట్స్ పెడుతున్నారు" అని మలక్క్ చెప్పాడు - అని అన్ని బ్లాగ్ లలో స్పాం చెయ్యకు

    నకరాల్ జేస్తే నరాల్ తీస్తా బిడ్డా :))

    ReplyDelete
  72. అప్పు, నేను నా ఐడీతో ఇవ్వకపోవడానికి నేను మాలిక మెంబర్ని కాదు, మాలిక అధికారిక ప్రతినిధినీ కాదు, నాకు విషయం తెలుసు, రెస్పాండ్ అయ్యాను, అదీ మలక్ లేడేమో, మళ్ళీ ఈ విషయం మీద క్లారిటీ మిస్స్ అవ్వుద్దేమో అని తప్ప వేరే దురుద్దేశంతో కాదు.
    మళ్ళీ ఇచ్చినోడు మాలిక మెంబరు కాదు అంటే నేను ఏడుస్తానేమో అని మలక్ వేరే మాలిక మెంబర్ అయ్యుండొచ్చు అన్నాడు.
    అదే నా ఐడితో ఇవ్వొచ్చుగా అంటావా? మాలిక మెంబర్ని కాను కదా, అలా ఇవ్వడం నాకు ఇష్టం లేదు.
    చాలా వివరణ?

    ReplyDelete