Oct 16, 2010

చిత్రమాలిక - అతి త్వరలో మీ ముందుకు!

.




అవునండీ, నిజమే! చలనచిత్ర రంగానికి సంబంధించిన విశేషాలతో అతిత్వరలో మీ ముందుకు చిత్రమాలిక రాబోతోంది. దీని ప్రతినిధి కార్తీక్. మిగతా విషయాలు కార్తీక్ ద్వారానే తెలుసుకుందాం.








.

12 comments:

  1. అంటే దీనిలో పేరడీలు గట్రా ఉంటాయా? లేక చిత్రాలపై సమీక్షలు ఉంటాయా? లేకపోతే సమీక్షల బదులు కెలుకీక్షలుంటాయా?

    ReplyDelete
  2. చిత్ర మాలిక పేరు బావుంది . కార్తీక్ గార్కి అభినందనలు !
    కొన్ని మంచి బ్లాగులు మాలిక లో రావటం లేదు . ఆ బ్లాగు ఓనర్లు పట్టించుకోవటం లేదేమో గాని మా లాంటి చదివే వాళ్ళ రిక్వెస్ట్ తో వాటిని యాడ్ చేస్తారా లేదా ఆవన నుంచే రిక్వెస్ట్ రావాలంటారా ? అందులో ఈ క్రింది వి కొన్ని .
    http://www.gourishetty.co.cc
    http://sriatluri.blogspot.com
    http://latebloomer-usa.blogspot.com
    http://viratallu.blogspot.com
    http://venugaanam.blogspot.com
    http://vareesh.blogspot.com

    ReplyDelete
  3. నవతరంగానికి పెట్టారన్నమాట పిట్టింగు

    ReplyDelete
  4. ఆకాశరామన్న గారూ,
    సోమవారం రిలీజ్ చేస్తున్నాం.. అంతవరకూ ఓపిక పట్టాండి మాష్టారు.. ప్రస్తుతం తెక్నికల్ పనులలో ఉన్నాను.. మా కరెంట్ ఫుట్ బాల్ ఆడుకుంటోంది..

    శ్రావ్య, వికటకవి గారూ,
    నెనర్లండీ

    ReplyDelete
  5. కార్తీక్, ఏ పని మొదలుపెట్టడానికైనా విజయదశమి మంచి రోజు. సోమవారం వరకు ఆగే బదులు రేపే మొదలెట్టచ్చు కదా.

    ReplyDelete
  6. పాపం మీరు చిత్రమాలిక అనగానే కత్తికెక్కడో కాలి వీక్షణంలో పోస్టు పెట్టాడు. మీరు దానిని పట్టించుకోకుండా మీ పని మీద ఉండటమే ఉత్తమమని నేననుకుంటున్నాను. ఆ పైన మీ ఇష్టం.

    ReplyDelete
  7. Anon,

    Well, its not just that. We initially thought it was just some edupu, but later on were told itz an attempt to provoke us against a few people. As such we will not be distracted boss, in fact we will make use of this publicity :) - Thanx for the concern by the way.

    ReplyDelete
  8. హే కార్తీక్
    అభినందనలు. ఇందులో IP అడ్రసులు బ్లాక్ చేసే కార్యక్రమం పెట్టుకోరని, విమర్శలని కూడా హుందాగా స్వీకరిస్తారని భావిస్తాను :)

    ReplyDelete
  9. ఏ సినిమా సైటైనా మీ ఐ పీ బ్లాక్ చెయ్యాల్సిందేనని కొందరు డెమాక్రసీ పరంగా డిమాండ్ చేస్తే నేనేం చెయ్యలేను.. మీ ఐపీ పీకడం తప్ప J/K ;)

    ReplyDelete
  10. 1. సినీ ప్రేమికులు(లైక్ నవతరంగం) అని కాకుండా సినీ విమర్శకులు(ఫర్ బెటర్ మూవీస్) అని అర్ధం వచ్చేటట్లు కాప్షన్ పెట్టండి.

    2. నిర్వాహకులు వివాదస్పదమైన కామెంట్స్ చేయకుండా వుంటే బెటర్.

    ReplyDelete