టైటిల్ చూసి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చెయ్యాలో తెలీక ఈ టపా చదువుతున్న వీక్షకులకు కెలికాస్కరములు.. ప్రతీ సారీ తుంటర్యూ చేస్తున్నామని మీడియా మిత్రులు తమ తమ మనోభావాలు గాయపర్చుకుంటున్నారని తెలిసింది. అందుకని ఈసారి కౌన్ బనేగా గే షో సారీ గేం షో పెడుతున్నాం.. ఈ షోకు ఘోస్ట్ సారీ హోస్టు గా కడప కంత్రిని పిలిచాం..
కంత్రి: అలో మలకన్నా, జలాటులో నీళ్ళుపోసుకుంటూ జారి పడ్డా అందుకే లేటయ్యి ఇప్పుడే ఒచ్చినా, నువ్వొచ్చి ఎంతసేపైంది?
మలక్: "వారానికి ఒకసారి స్నానం ముప్పై సార్లు భోజనం" అన్న నీ రూల్ వదిలి మాకొసం రెండోసారి స్నానం చేసినంద్కు తాంక్స్. ఇక నీ గేం షో మొదలు పెట్టు..
కంత్రి: అందరికీ కెలికాస్కరములు,
ఇక ఈ షోకు సాధారణ మానవులను పిలిస్తే ప్రమాదవనానికి అవమానం.అందుకని జ్యోతిష్యం,ప్రొఫైల్ సాముద్రికం(హస్త సాముద్రికం ఆన్లైన్ వర్షన్) చూసి వాటి ప్రకారం మేధావుల రాతలు,కోతలు, పైత్యాలు శోధించి,సాధించి కాచి వడపోసి ఎండబెట్టి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేశాం.
ఈ గేం షో లో ముందుగా వేడి కుర్చీ పైకి వస్తున్న గొప్ప వ్యక్తి వర్జీనియా వశీకరణ్ గారు..
కంత్రి: నమస్తే వశీకరణ్ గారు, మీ గురించి మా వీక్షకులకు కొంత చెబుతారా??
వ: నా వృత్తి ఏదైనా ప్రవృత్తి మాత్రం జ్యోతిషం, అనేక వీర విద్యలు, మంత్ర తంత్ర పరిజ్ఞానం ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం.. ఐనా నాగురించి తెలియాలంటే ఒక అర్హత ఉండాలి.. అది లేని నీలాంటి వాళ్ళకు ఇవన్నీ చెప్పడం దండగ..
రౌడీ: హిహిహి.. ఓయ్ కంత్రీ, నీ గురించి ఒక్క దెబ్బలో చెప్పేశాడు.. ప్రొఫైల్ శాముద్రికం మహిమ అంటావా???
కంత్రి: నా మొహం చూసి తిమ్మయ్య అనడానికి పెద్ద సాముద్రికాలు జ్యోతిషాలు అవసరం లేదు లే మలకన్నా..
కంత్రి: అయ్యా.. మీరు ఇదే పాయింట్ ఆధారంగా బూర అనే ఒకానొక బ్లాగరును మీ బ్లాగునుంచీ బహిష్కరించారని వినికిడి.. దాని పై మీ అభిప్రాయం?
వ: ఆ బూరా అదే పనిగా దానికి సోర్స్ ఏమిటి? దీనికి ఆధారం ఏమిటి అని బుర్ర తినేవాడు అందుకని ఆ తర్వాత బూర కామెంట్లు డిలీట్ చెయ్యడం మొదలుపెట్టాను..
కంత్రి: ఐనా బూర అర్హత రెండు మూడు కామెంట్లతో ఎలా కనిపెట్టగలిగారు?
వ: అదంతా ప్రొఫైల్ సాముద్రికం మహిమ అనుకో లేక దాని పవర్ అనుకో..
కంత్రి: అబ్బ చా! మరి ఎవరికి మీ బ్లాగులో కామెంటడానికి అర్హత ఉంది?
వ: ఎవరైనా సరే, నేను రాసేది కరెక్ట్ అని మాత్రమే నమ్మే వాళ్ళు..
కంత్రి: మొన్నటి వరకూ జ్యోతిషాలు, గ్రహ ప్రభావం అనేవాళ్ళు ఇప్పుడేమో కొత్తగా వశీకరణ తాంత్రిక విద్యలు చేతబడులు అంటున్నారు.. ఇది చూసి కొందరు తొండ ముదిరి ఊసరవెల్లి అయ్యింది అంటున్నారు..
వ: చేతబడులు మోహన్ క్రియలు ఉన్నాయన్నది నిజం అది నమ్మకపోతే మీ ఖర్మ.. ఐనా రాక్షస గణాధిపతి ఐన శుక్రుడు వక్ర దృష్టి తో చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు..
కంత్రి: అయ్యా, మీరు చెప్పేవి నిజమో కాదో మాకు తెలీదు.. కానీ పరులకు హానీ కలిగించేవిద్యలను భూస్థాపితం చెయ్యడం మానవ ధర్మం కాదా?? ఒక వేళ ఈ విద్యల అవసరం మనిషికి ఉందనుకుంటే మన పెద్దలు ఎందుకు వీటిని ప్రోత్సహించలేదు?? పతంజలి మహర్షి యోగాసనాలను గ్రంధస్తం చేశాడు కానీ ఇలాంటి క్షుద్రవిద్యలను ఎందుకు చెయ్యలేదు?? క్షణికావేశం లో ఇలాంటివి ఎవరిమీదైనా ప్రయోగిస్తే పర్యవసానాలకు ఎవరు బాధ్యులు(ఒక వేళ వాటికి పవర్ ఉంటే)?? మనిషికి అవసరం చపలమైన మనుసు అదుపులో పెట్టుకునే సాధనలు తప్ప ఇలాంటి క్షుద్ర విద్యలతో ఎవరి కడుపు నిండుతుంది? ?
వ: లెక్చర్ ఇవ్వాల్సింది నేను, వినాల్సింది మీలాంటి వాళ్ళు.. నాకే నీతులు చెబుతావా?? ఇలా చెప్పబట్టే ఆ బూర సీ.పి.యు. పని చేయలేదు గుర్తుంచుకో.. మీలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేసే వాళ్ళతో నా చర్చ అనవసరం నేను ఇక్కడి నుంచీ వెంటనే పోతున్నా??
రౌడి: అయ్యో సార్.. ఇంకా రెండు ప్రశ్నలు ఉన్నాయి.. కంత్రీ! త్వరగా కానీ.. ఏంటి ఈ సోదంతా??
కంత్రి: సారీ మలకన్నా, నాకు కూడా కొంచెం ఎమోషనల్ దయ్యం ఎక్కింది..
కంత్రి: వశీకరణ్ గారు.. మీకు వ్యతిరేకంగా కుంపటి అనే గుంపు ప్రారంభమయిందని వినికిడి దాని పై మీ అభిప్రాయం ఏమిటి?
వ: మీలాంటి వళ్ళతో మాట్లాడటం అనవసరం అని చెప్పాను కదా..
కూర్చున్న జనాలలో నుంచీ ఒక బక్క పలచని కళ్ళజోడు వ్యక్తి బయటకు పారి పోవడం చూసి కంత్రి అడ్డు పడ్డాడు.. ఆ వ్యక్తి పేరే షికాగో షీలాంబరం.
కంత్రి: షీలాంబరం గారు, ఎందుకు ఇలా మధ్యలో బయటకు వెళ్ళిపోతున్నారు??
షీ: ఆ బూర పెట్టిన గుంపులో జాయిన్ అవుతానని చెప్పాను.. అందరూ కలిసి ఏ మొహన క్రియనో నా మీద ప్రయోగించి నన్ను మార్చేస్తారని భయన్ గా ఉంది..
కంత్రి: మరేం పర్లేదు.. ప్రస్తుతం బూర సీ.పీ.యు. పని చేయడం లేదు.. అప్పటివరకూ మీరు ఆగండి.. ఏం ఇబ్బంది లేదు..
రౌడి: ఓయ్ కంత్రి, ఈ గోల చాలు గానీ ఒక బ్రేక్ చెప్పు..
కంత్రి: మర్చిపోయావా మలకన్నా ఈ రోజు మన షోకు వస్తున్న వాళ్ళ గురించి చెప్పంగనే ఎవరూ ప్రకటనలు ఇచ్చే ధైర్యం చెయ్యలేదు కదా..
రౌడి: చచ్చాం పో..
కంత్రి: సరే వశీకరణ్ గారు, మా షోకు వచ్చి పాల్గొన్నందుకు అనేక నెనర్లు.. మీ గ్రహస్థితులు బాగుండాలని కోరుకుంటున్నాను..
సరే సరే.. ఐతే తరువాతి ఫైనలిస్ట్ ను పిలువు..
కంత్రి: ఈ రోజు మన రెండవ ఫైనలిస్ట్ అట్లాంటా ఆభిజ్యాత్. ఏంటి, ఈ పేరు తిక్క తిక్కగా ఈటీవీ సీరియల్ పేరులా ఉందనుకుంటున్నారా?? నిజమే ఆయన అసలు పేరు కటారి మల్లేష్. ఆభిజాత్యం అనే పదానికి ఆయన కల్పించిన చీపులారిటీ సారీ పాపులారిటీ చూసి తానా సభ్యులు,ఆటా మెంబర్లు ఆయనకు ఆభిజ్యాత్ అనే బిరుదిచ్చారు. తెలుగు బ్లాగర్ల కోసం ఆయన చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆయన గురించి ఆయన మాటల్లోనే విందాం..
రౌడి: ఓయ్ కంత్రి ఈ మధ్య నువ్వు కూడా ఆ పదాన్ని బజ్ లో ఎక్కువగా వాడుతున్నావని నిన్ననే ఎవరో చివాట్లు పెట్టారు కదా..
కంత్రి: నాకు నిజంగానే ఆ పదం అర్థం తెలీదు మలకన్నా, కానీ బరువుగా ఉంది కదా అని అసలు ఆలోచించకుండా వాడేస్తుంటా.. తెలుగు బ్లాగులకు వచ్చాక నేను నేర్చుకున్న విద్య అదొక్కటే మరి..
ఆభిజ్యాత్: నా గురించి చెప్పుకోవడం కాదు గానీ బ్లాగుల్లో నిఖార్సైన మేధావిని నేను మాత్రమే అంటే అతిశయోక్తి కాదు.
రౌడి: ఒక మొగోడికి ఒక ఆడది చాలదు అన్నప్పుడే ప్రజలకు ఆ విషయం తెలిసింది.
కంత్రి: మీరు సాధన శోధన అని రాశారు కదా.. దాని గురించి కొంత చెబుతారా??
ఆభిజ్యాత్: సాధన అంటే కల్యాణి బిర్యాని మెక్కడం లో సాధన చేయడం శోధన అంటే గూగుల్ లో శోధించడం. ఎక్కడ తెలుగు రాని వారి సైట్లు, బ్లాగులు దొరుకుతాయ వాటిని నా బ్లాగులో పేస్ట్ ఎలా చెయ్యాలి అని శోధిస్తుంటాను.
కంత్రి: మరి నిరంతరం ప్రశ్నించడం అంటే??
ఆభిజ్యాత్: అదే కదా నేను బ్లాగుల్లో చేసేది. ఇప్పటివరకూ అందరూ బాగుంది అన్న దేన్నైనా నేను మెచ్చుకున్నానా?? మెకాలే నుంచీ ఎంబీయస్ ప్రసాద్ వరకూ అందరూ నా దెబ్బ రుచి చూసిన వారే.
కంత్రి: మీరు ఒక మతాన్ని మాత్రమే టార్గేట్ చేస్తారు అందులో ఒక వర్గం అంటే నిప్పు తొక్కిన కోతిలా ఐపోతారని ఒక వాదన. దాని గురించి మీరేమంటారు??
ఆభిజ్యాత్: అది బ్రాహ్మినిస్టిక్ యాటిట్యుడ్ తప్ప మరేమీ కాదు. అసలు ఇదంతా ఆ పూజలు చేసే బ్లాగర్ యొక్క కుట్ర తప్ప మరేమీ కాదు.
కంత్రి: మరి మీరు ఆ ముసలి నక్క హుస్సేన్ ని సపోర్ట్ చేశారు.. దాన్నేమంటారు??
ఆభిజ్యాత్: అది మీకు తెలియాలంటే మీకు పోర్న్ మాడర్నిజం తెలిసుండాలి. అది మీకు తెలియదు..
కంత్రి: బాబోయ్ అదేంటి??
ఆభిజ్యాత్: సిగ్గు శరం మానం మర్యాద గాలికొదిలేసి ఇండియా అని కనపడ్డ ప్రతి విషయాన్ని వెక్కిరించడం మాడర్నిజం. ఇక పోర్న్ మాడర్నిజం అంటే ఆ పైత్య ప్రకోపం లో మరో రూపం..
కంత్రి: మునుపు మీరు బ్లాగు రాయగానే మీకు తెలిసిన అందరూ బ్లాగర్లకు మెయిల్ చేసేవారట. తర్వాత కొందరు బ్లాగర్లు మీకు గడ్డి పెట్టడం మొదలు పెట్టాక కేవలం ఆడవాళ్ళకే మెయిల్ చేస్తున్నారట. దీనికి మీరేమంటారు??
ఆభిజ్యాత్: ఇదంతా ఆ పూజలు చేసే బ్లాగర్ కుట్రనే
స్వగతం: నాకు కావాల్సింది హిట్లు,కామెంట్లు. దానికోసం ఎవరికైనా మెయిల్ చేస్తాను ఏమైనా రాస్తాను.
కంత్రి: భారతీయత అనే అంశం మీద మీరు రౌడీని కెలికారు కదా..
రౌడి: (కంత్రి షర్ట్ లాగుతూ) ఆ జీవి పైత్యపు రాతలు చూసి నేనే ముందు కెలికా..హిహిహి
ఆభిజ్యాత్: భారతీయత అనేది కూడా పోర్న్ మాడర్నిజం లాంటిదే..అది మీరు అర్థం చేసుకోవాలంటే మీరు అమెరికన్ ఆంత్రొపాలజీ చదవాలి. అది మీకు ఇప్పుడు చెప్పే ఓపికా తీరికా నాకు లేవు..
కంత్రి: మీరు నిజ్జంగా మేధావి సార్..
(స్వగతం:మైండ్ బ్లాక్ అవుతోంది నాయనో.. పొద్దున లెచి ఎవడి మొహం చూశాను దేవుడో)
ఆభిజ్యాత్: పోర్న్ మాడర్నిజమా! మజాకా!!
కంత్రి: మా వీక్షకుల కోసం పోర్న్ మాడర్నిజం కొంచెం వివరిస్తారా??
ఆభిజ్యాత్: YOU ARE NOT WELCOME TO ASK SUCH QUESTIONS
స్వగతం: మాడర్నిజాలు మామిడికాయ ముక్కలు నాకు మాత్రం ఏం తెలుసు మొన్న ఎవడో ఇంగ్లీష్ బ్లాగర్ రాసుంటే దాన్ని అలాగే దించా అనువదించా.. దాన్ని పట్టుకుని వీళ్ళు బుర్ర తింటున్నారు..
కంత్రి: మీరు స్టూడెంటుగా ఉన్నప్పుడు కూడా ఇలానే మీ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేసేవారా?
ఆభిజ్యాత్:భేషుగ్గా చేసేవాడిని
రౌడీ: అవును బాబూ ఈ జీవి ఖ్యాతి విని విని చెవులు చిల్లులు పడేవి.
కంత్రి: మీరు పీ.హెచ్.డి. చేశారు కదా దాన్ని permanent head damage అని కొందరు బ్లాగర్లు అంటున్నారు.. దానికేమంటారు?
రౌడీ.. ఓయ్ కంత్రీ నేనూ అదే చేసింది.
కంత్రి: పర్లేదు మలకన్నా మన కోసం passed with high difficulty అని ఇంకోటి ఉందిగా
ఆభిజ్యాత్: ఇది మీ ఆభిజ్యాత్యం తప్ప మరేమీ కాదు.
కంత్రి: ఎంతైనా సార్థక నామధేయులు కదా..
కంత్రి: మరొకమాట, మీరు మలకే మీగడ అని అనడానికి ఏం సాధన చేశారు సార్??
అభిజ్యాత్: నేను ఒక విషయం గురించి ఒకసారి చెప్పాక మరో సారి ఆలోచించను..
కంత్రి: మరి బెంగాల్ రానుకు ఫోన్ నంబర్ ఇచ్చి మరీ మాట్లాడదాం అన్నారు?
అభిజ్యాత్: నాకు ఫోన్ చేసి మాట్లాడే దమ్ము ఎవరికుంది చెప్పు?? ఒకవేళ ఏమైనా తేడా వస్తే, నువ్వే ఫోన్ చేశావు కాబట్టి నీదే తప్పు అని బెంగాల్ రానుకు మైండ్ బ్లాక్ చేసేవాడిని..
రౌడి: ఓయ్ కంత్రి నీ మాటలకేం గానీ ఆ మూడవ బ్లాగర్ని కూడా పిలువు..
కంత్రి: సరే ఈలోపు ఒక చిన్న బ్రేక్..
సారీ ఎవరూ ప్రకటనలు ఇవ్వలేదు కదా.. చచ్చే చావొచ్చిపడింది..
ఇక మన మూడవ బ్లాగరి గురించి ఎన్నని చెప్పను? ఏమని చెప్పను? బ్లాగు భయానకుడు.. స్త్రీవాద సూకరం.. సీక్కుళం సైకో.. ఇలా ఎన్నో ఎన్నెన్నొ బిరుదులు ఉన్న "ప్రనా"
కంత్రి: నమస్కారం ప్రనా గారు..
ప్రనా: ఇండియాలాంటి సెమీ ఫ్యూడల్ దేశం లో మాత్రమే ఇలాంటి నమస్కారాలు పెడుతుంటారు. నా ఆస్ట్రేలియన్ మిత్రుడు ఇలాంటివి చెబితే అసలు నమ్మలేదు.
రౌడి: ఇలా లాభం లేదు ప్రపీసస ను రంగం లోకి దించాల్సిందే..బాబూ కంత్రీ ఆ సంఘ ప్రచార కార్యదర్శివి కదా చూపించు నీ ప్రతిభ.
కంత్రి: బాబూ చచ్చు కథల బొచ్చుకాకి.. అడిగిన దానికి సమాధానం ఇస్తావా?
రౌడి: వాడి చేత అలా సమాధానం రాబట్టినవారికి 1000 కామెంట్లు ఫ్రీ అని ఎవరో ప్రకటించారు.. నువ్వూ అదృష్టం పరీక్షించుకో.
చలం భాషలెరిగి కమ్యూనిష్టు వస్త్రముల్
చలం భాషలెరిగి కమ్యూనిష్టు వస్త్రముల్
కట్టగానే బుద్ది కలుగలేదు..
తలలు బోడులవన్ తలపులు బోడులా
బూతుకళాభిరామ ప్రవీణ్ శర్మా!!
ప్రనా: ఇలాంటి పద్యాలు నేనూ చెప్పగలను..
బూతు రాతతో నేను
బ్లాగ్లోకం లో నేను
బతికి బట్టకడితే మీరు
పిచ్చి రాతతో నేను
పిచ్చ పిచ్చగా నేను
పిచ్చి పట్టితే మీరే !
ధూమపానం చేస్తే కిడ్నికి దెబ్బ
మద్యపాణం చేస్తే లివర్ కి దెబ్బ
నా కథలు చదివితే మనసుకే దెబ్బ
వదిన కోరని మరిది మనిషి కాదు నీ అబ్బ .
కంత్రి: గుంటనక్కల సంఘానికి ఎందుకు అంత సపోర్ట్ ఉందో ఇప్పుడు అందరికీ అర్థం అవుతోంది కదా. ఇలాంటివి వినే మేము ఆ సంఘం మొదలు పెట్టింది.
ప్రనా: అమాయకురాలైన ఆ ఢిల్లీ బాలాకుమారి ఈ గుంటనక్కల వలలో పడి నన్ను తిడుతూ ఉంటుంది.
కంత్రి: ఆ సంఘం అనే ప్రస్తావన వస్తే ఎందుకు ఎప్పుడూ ఆ బాలాకుమారినే టార్గెట్ చేస్తావ్.. మిగతావారి గురించి ఎందుకు మాట్లాడవ్??
ప్రనా: ఆ బాలాకుమారి పొయిన సంవత్సరం నా కథలు చదివి నా మీద ద్వేషం పెంచుకుంది.. తర్వాత నా మీద ద్వేషం తో స్త్రీవాదం మీద ద్వేషం పెంచుకుంది. సరిగ్గా ఇలాంటి సమయం లో ఆ గుంటనక్కలు ఆమెను వలలో వేసుకుని ఆ సంఘానికి సెగట్రీని చేశాయి..
కంత్రి: మా సంఘం కథ సరే, నీ కథల పరిస్తితి ఏమిటో చెప్పు?
ప్రనా: ఆడవాళ్ళు మొగవాళ్ళని రేప్ చేసే రోజులు వస్తే కానీ నా కథలు మీకు అర్థం కావు. ఆ బాలాకుమారి కూడా రంగనాయకమ్మ అభిమానినని చెప్పుకొని నన్ను ద్వేషిస్తుంటుంది.
కంత్రి:సరే మరి, లైఫ్ లైన్ సౌలభ్యం ఉపయోగించుకొని ఆ బాలా కుమారితో మాట్లాడదాం..
ప్రనా: అలో బాలాకుమారి గారు నేను ప్రనాను మాట్లాడుతున్నాను.
బాల: ఓరి ముష్టి కథా సవ్యసాచి..గుంటనక్కలసంఘం అంటే నేను మాత్రమే కనపడ్డానా నీ నిద్రకళ్ళకు? కాకి రెట్టను చలిమిడి ముద్దని నాకే చీపు వెధవా..
కంత్రి: సెగట్రీ రిలాక్స్ రిలాక్స్...
ప్రనా: ఆ సంఘం వారిని గుంటనక్కలనే కాదు ఊరకుక్కలని కూడా అన్నాను..
బాల: అన్నావు సరే, ఎప్పుడూ చూసినా నా మీద పడి ఎడవకపోతే ఆ మద్రాస్ మాణిక్యాన్ని తిట్టచ్చు కదా? అతగాడు నిన్ను తిట్టిన తిట్టు వేలంలో వేసి మరీ సొమ్ము చేసుకున్నాడు.. అది కుదరకపోతే ఆ బెంగళూరు బేవార్స్ నో లేదా బొంబాయి బద్మాష్ నో వాళ్ళూ దొరక్కపోతే, రోజుకొక పోస్ట్ అని చెప్పి వారానికొక పోస్ట్ పెడుతున్న ఈ సోంబేరి కంత్రినో తిట్టలేక పోయావా??
ప్రనా: నా రచనలు అర్థం చేసుకోవాలంటే నువ్వు జయమాలిని నటించిన సినిమాలు చూడాలి, రింగా రింగా లాంటి బూతు పాటలు వినాలి.
కంత్రి: సరే సరే లైఫ్ లైన్ ఇంతటితో ఆపేస్తున్నాం.. ఇప్పుడు బిబ్లా అనబడు బిక్క చచ్చిన బ్లాగరి కొన్ని సందేహాలను అడుగుతాడు. ఇతగాడు అజ్ఞాతలకు అనామకులకు ప్రతినిధి.
బిబ్లా: ప్రనా గారూ మీరు ఇంతకుముందు మన ఆభిజ్యాత్ గారిని కత్యానందం అని, డబ్బుకోశం దిగజారే మనిషని.. కుహానా అభ్యుదయ వాది అని అన్నిటికన్నా ముఖ్యంగా హోమొసెక్స్ రాతలు రాసే పర్వర్ట్ అని అన్నారు.. కానీ ఈ మధ్యలో మీ హైదరాబాద్ యాత్ర తరువాత అయ్యన్ను ఒక చిరంజీవితో పోలుస్తున్నారు.. హైదరాబాదులో ఏం జరిగింది?? అజ్ఞాత కామెంటర్ల తరఫున ఇది నా డిమాండ్.
ఇదంతా విన్న వీక్షకులకు ఎవరికీ ఏం జరిగిందో అర్థం కాలేదు.. కానీ ఆఖరి సందేహాలు విన్న చికాగో షీలాంబరం గారికి మోకాల్లో బల్బ్ వెలిగింది.. వెంటనే ఆయన మనసు సిగ్గుల మొగ్గై చిలిపి చిరునవ్వుగా మారి విరబూసింది..
ఆ బిబ్లా ని నేనే నా ??
ReplyDelete;)
ReplyDeleteఎవరైనా కావచ్చు.. కానీ అన్న దెబ్బకు ఎక్కువ బాధపడింది.. మీరు,భారారే మాత్రమే అని నా ఫీలింగ్. కనుక మీలో ఎవరో ఒకరు...
ReplyDeleteఅసలు భారారె గారికి కథలు మెయిల్ లో వచ్చేవంటే ఆయన పరిస్థితి ఊహించుకోండి.. ఆ టార్చర్ భరించలేక ఒకానొక రోజు హాహాకారాలు చేశారు.. దాన్ని మనవాడు "ఒక ఎన్నారై గుంటూరు బాషలో నన్ను తిట్టాడు" అని అందరికీ చెప్పుకుని సింపతీ పొందాడు..
ReplyDeleteబహ్రించెడువాడు భరారే. ఇపుడు తనను పొగిడాడని, అ కాలం లో తన కామెంట్లతో కాలము వెళ్ళబుచ్చుతున్నాడు.
ReplyDeleteబహ్రించెడువాడు భరారే. ఇపుడు తనను పొగిడాడని, గేకాలం లో తన కామెంట్లతో కాలము వెళ్ళబుచ్చుతున్నాడు.
ReplyDeleteభరించెడు వాడు భరారే. ఇపుడు తనను పొగిడాడని, గేకాలం లో తన కామెంట్లతో కాలము వెళ్ళబుచ్చుతున్నాడు.
ReplyDeleteకార్తీక్, ప్రత్యక్ష సాక్షి చెప్తే మేమేమనగలం చెప్పు? ఇక నాచేత పట్టు పట్టి కథలు చదివించింది ప్రవీణ్ కాదు. మంచు పల్లకి. అందుకే మంచును చూస్తే నాకిప్పటికీ భయం :-)
ReplyDeleteఅనానిమస్..అంతలేదయ్యా..మా అన్నను భరించడమంటే మాటలు కాదు. ఇక వ్యాఖ్యల విషయం, నా పూర్తి స్వగతం. ఇష్టమైతే వ్రాస్తాము లేకపోతే లేదు. నువ్విక్కడ వెళ్ళబుచ్చుతున్నట్టే నేనూ అక్కడ వెళ్ళబుచ్చుతున్నాననుకో. No big deal right?
అవును ఇవి ఆ ఔరంగజేబు మీదో, ఘజనీ మీదో, ఘోరీమీదో ప్రయోగించి బ్రామ్మల ఊచకోతని ఒక్కడూ ఆపలేదు ఎందుకనో..
ReplyDeleteలొల్
ReplyDeleteభా రా రే...మీకు బాగానే గుర్తూందే :-)) అవును ఆ పాపం నాదే :-))
ReplyDeleteఈ వ్యాసం రాసిన మనిషి మరీ కక్కుర్తి పడి 4పేజీల మాటర్ ఒక పేజీకి కుదించాడు. ఫలాన పాత్ర పలానా వారిలా వున్నట్లని పిస్తేఅది మీ వూహేగాని, మాకు సంభంధము లేదు. అని డిస్క్లైమర్ రాస్తే కాస్త ఎవరు ఎవరో అర్థం అవుతుది. నాకేమీ అర్థం కాలేదు.
ReplyDeleteకంత్రి = జూ ఎన్టీఆర్
ReplyDeleteవసీకరన్ = రోబో లొ మనిషి రజినీ
మూడో ఎదవ వదిన కాముకుడు అది అందరికీ తెల్సు అంతే అంతే
ఏం జరిగింది?? అంటే ఏదైనా జరిగుండొచ్చు :-)
ReplyDeleteఅన్న కథను తను సినిమాగా తీస్తానని చెప్పుండొచ్చు. చీకాకుళం వెళ్ళి ఇల్లూ వాకిలీ అమ్ముకురా నీ కథ కు నాదీ డైరెక్షన్ అనీ చెప్పుండొచ్చు :-D
ఇంకేవో హామీలూ వరాలు పుచ్చుకుని పాపం ప్రనా ఆయన్ని దేవుడిగా కొలుచుకుంటున్నాడు మీకేంటంటా? :-)
మీరుఅందరూ ప్రనా అన్నయ్య మనసుకి గాయాలు చేస్తే, చిరంజీవి లా ఆయన మందురాసి నయం చేసారేమో :-)
అన్నింటికంటే ఆయనో పిల్లను చూసి ప్రనా పెళ్ళి చేస్తానని మాట ఇచ్చివుండవచ్చు :-D
కార్తీక్ ప్రనా తో తుంటర్వ్యూ మరింత హాస్యం పండించేలా రాయాల్సింది.
ReplyDeleteపాపం అప్పటిదాకా ప్రనా కథలను చదివిన వాళ్ళు కిమ్మనకుండా డోక్కుంటూ మళ్ళీ అటువైపు వెళ్ళకుండా జాగ్రత్తగా వుండేవాళ్ళు.మిగతా వాళ్ళేమో అవో పిచ్చిరాతలుగా కొట్టిపడేసి వదిలేశారు.
ReplyDeleteఅలాంటి పరిస్తితిలో మొట్టమొదటిసారి ఓ అమ్మాయి అన్నయ్య కథలు చదవడమే కాకుండా వాటిని సీరియస్ గా తీసుకుని అన్నయ్యతో డిస్కస్ చేస్తూ కామెంట్స్ పెడుతూ ఉండేసరికి పాపం అన్నయ్య కి ఎంత సంబరమేసింసుంటుందో.
అన్న బాధ ని కాస్త పట్టించుకొండి సార్
****తిడితే తిట్టింది ఓ అమ్మాయి పైగా తన కథలన్నీ చదువుతుంది ఎంచక్కా మెయిల్స్ ఇస్తూ తన కథ కథలు చదివిస్తూ బుర్ర తిందామనుకుంటున్న సమయంలో..........
మీ గుంటనక్కలు వచ్చి అంతా పాడు చేసేసారు...అంతా......
ఆమెని మెల్లిగా నా ఫ్రెంద్ ని చేస్కుందామనుకున్నా........తిట్టినా సరె మళ్ళీ మళ్ళీ కథలు పంపిస్తూ తిట్టించుకుంటూ హాయిగా కాలం గడిపేద్దామనుకున్నా...........
హు.....
అంతా చెడగొట్టేరు.........మీ గుంటనక్కలు...........
ఆమెని మీవైపు లాక్కుని.......హు.............
ఆమెకి నాపై అన్నీ నేర్పించి.............
పాపం ఏమెరగని ఆడపిల్లని.........అమాయకురాలిని..........(చలం ఎప్పుడూ ఆడవాళ్ళను సమర్ధిస్తాడు)
అబలని మీ మాయ మాటలతో..........
మీ సంఘంలో చేర్పించి.............
సెగ్రటీని చేసి.......పాపం .........ఆ ..........అ...మాయకురాలితో.........నన్ను తిట్టించి........
మా మధ్య అఖాతం సృస్టించేరు.
హు........ నా కథలకున్న ఒక్కగానొక్క పాఠకురాలిని మీరెత్తుకుపోయారు...
ఐనా.........
నాకామె పై కోపంలేదు....
మీవలలో పడి ఆమె నాపై కోపం పెంచుకుంది, నాపై కోపం స్త్రీవాదం పై కోపంగా మార్చుకుంది.
ఐనా..........
నాకామెపై కోపం లేదు.....
నా జాతకానికి నాతో మాట్లాడిన(తిట్టిన అని మీరనుకుంటున్న) ఒకే ఒక ఆడపిల్ల ...........ఆమెని నాకు వ్యతిరేఖంగా మార్చిన మీ గుంటనక్కల సంఘానికి నేను శాపం ఇవ్వకుండా వుండగలనా.
ప్రనాతో ఇబ్బంది ఏమిటంటే, వాడి పాత్ర నిడివి పెంచితే మిగతా వాళ్ళు కనపడరు.. అన్న సామాన్యుడా చెప్పు? అందుకే ప్రనా ఎపిసోడ్ లాస్టులో పేట్టి పద్యాలతో ముగించాను..
ReplyDeleteEnjoy
ReplyDeletehttp://www.youtube.com/watch?v=DDJM3nqAWjg&feature=related
>>మన రెండవ ఫైనలిస్ట్ అట్లాంటా ఆభిజ్యాత్. ఏంటి, ఈ పేరు తిక్క తిక్కగా ఈటీవీ సీరియల్ పేరులా ఉందనుకుంటున్నారా??
ReplyDeleteఇది కేక...:)))))))))))))))))))
వారాంతం వారికి ఈమద్య పనేమీ లేదనుకుంటా...
ReplyDeleteఎవరొ ఆడ బ్లాగర్ని కెలికినందుకు బ్లాగ్ వీక్షణం దేనితొనో కొడితే ఇక్కడకి వచ్చినట్టు ఉన్నారు :-))
ఈయన ఫుల్ టైం పాలటిక్స్ బాగా పనికొస్తాడు
Weekend Politician ఆడదాని చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడా? ఎక్కడ ?
ReplyDeleteభల్లే భల్లే....
ReplyDeleteపొలిటీషియన్ గార్లు, మొహం మీద ఉమ్మేసిన తుదుచుకుపోయ్యే రకాలు, వాళ్ళకి సుద్దులు చెప్పదల్చుకున్నారా? అసలే వారాంతంకి జై జై లు కొట్టే జనాలు లేక మొహం మీద ఊయించుకొని నెగెటివ్ పబ్లిసిటీ ఐనా తెచ్చుకోవాలనుకుంటున్నాడు
@ Abv Anon ..
ReplyDeleteWeekend Politician కాదు Weekend broker గా గుర్తించండి
మీకు కావాల్సిన లింక్
http://sravyav2020.blogspot.com/2010/10/blog-post_16.html
ఆ పోస్ట్ కి కారణం ఈ బ్రోకర్ గాడు బ్లాగ్వీక్షణం లొ పెట్టిన వాఖ్య కింద ఇస్తున్నా చూడండి
Weekend Politician said...
Please remove my first comment and accept this one...
మా డెమోక్రసీలో, మా పార్టీ కార్యకర్తలంతా అఙాతల రూపంలోనే సంచరిస్తారు. వీళ్ళంతా.. ఆత్మహత్యల బ్యాచ్ అన్నమాట.
గంగా భవానీ, శోభారాణీ మొదలైన వాళ్ళలా.. మాకూ ఒక మహిళా కార్యకర్త అవసరమవడంతో సద్దికూటి కావ్య ఆ పదవిలో తనని తానే నియమించుకున్నారని భోగట్టా..!!!!
ఇంత హటాత్తుగా వారాంతం వారు ఆవిడ మీద కామెంట్ చేయడానికి గల కారణం ?
ReplyDeleteఆ ఏముంది ... సింపులూ హైదరాబాద్ తూర ముందు వరకు ప్రనా ఎమనేవాడు. కత్యానందం కత్యానందం అనేవాడు. టూరు తర్వాతా నా హీరో, నా రత్నం , నా కొండవీటి దొంగనా ... అన్నాడు.
ReplyDeleteవారాంతం వారు కూడా ఎద్దు మాంసభక్షకులతో భేటీ తర్వాత వీక్షణ గ్యాంగులొ చేరడానికి తన అంగీకారం తెలిపారు. ఎద్దు మాంసం తిన్నాడో లేదో తెలీదు.
హైదరాబాద్ తూర ని హైదరాబాద్ టూర్ గా మర్చి చదవవలసినడిగా బ్లాగ్వీక్షకులకు మనవి
ReplyDeleteమీరు మరీ అమాయకులుగా కనిపిస్తున్నారు ఆయన మద్దతు తెలపడం ఏమిటి నా పిండాకూడు. బ్లాగు వీక్షణం సృష్టికర్త సాక్షాత్తు వారాంతం వారే.
ReplyDeleteకాదు కాదు అది కత్తి సృష్టి , వారాంతం వారు కత్తి మోచేతి కింద నీళ్ళు మాత్రమే తాగుతారు. ( వారంతపు లుల్లాయి)
ReplyDelete"బాల: అన్నావు సరే, ఎప్పుడూ చూసినా నా మీద పడి ఎడవకపోతే ఆ మద్రాస్ మాణిక్యాన్ని తిట్టచ్చు కదా? అతగాడు నిన్ను తిట్టిన తిట్టు వేలంలో వేసి మరీ సొమ్ము చేసుకున్నాడు.. అది కుదరకపోతే ఆ బెంగళూరు బేవార్స్ నో లేదా బొంబాయి బద్మాష్ నో వాళ్ళూ దొరక్కపోతే, రోజుకొక పోస్ట్ అని చెప్పి వారానికొక పోస్ట్ పెడుతున్న ఈ సోంబేరి కంత్రినో తిట్టలేక పోయావా??"
ReplyDeleteఇది మాత్రం కేక.
@భ.రా.రే
మీరు, నేను కలిపి తిట్టిన కథలు గుర్తు ఉన్నాయా? ఆరోజుని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి :D