Nov 4, 2010

దిక్కుమాలిన బ్లాగు వీకు-క్షణం

హ హ హ... దిక్కుమాలిన బ్లాగు వీకు-క్షణం నేను రాసిన దాన్నుండి అన్ని ముఖ్యమయిన విషయాలు తప్పించుకుని వారి బ్లాగుని అనాధ బ్లాగు అన్నా అని బాధపడుతున్నారు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సీన్ వారికుంది అని మనకేవరకి నమ్మకం లేదనుకొండి... ఎందుకంటే వారి ఇంటిపేరు హిపొక్రసి కాబట్టి... లేకపొతే నేను రాసిన ప్రతీ పాయింట్ కి ఒక రెండు రోజులు అలొచించి ఒక్కొ పొస్ట్ పెడాతారేమో... ఆ లెక్కన నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలంటే వీరి బ్లాగు జీవిత కాలం సరిపొదు( కొన్ని ప్రశ్నలకి వారిదగ్గ సమాధానం  వుందదు కదా)  సరే... శరత్ విషయం వదిలెద్దాం, మాలిక రూల్స్ మీద వారి కామెడి ఏడుపు వదిలెద్దాం, పిల్లకాకి కృష్ణ ని వారు అవమానించిందీ వదిలేద్దాం,... వీటికి సమాధానం ఇచ్చే సీన్ వీకు గారికి  ఎలాగూ లేదు... అయినా మొదట్నుండి లేని క్రెడిబిలిటి రాత్రికి రాత్రి వచ్చేస్తుందా :-)

తమరి స్టాండర్డ్ ఇంకొసారి నిరూపించుకున్నారు. నేను ఒకటి రాసాను అనుకొండి... అది అంతకు ముందు జరిగిన విషయానికి వర్తిస్తుందా లేక... జరగబొయేది ఊహించి రాస్తునట్టా... మీ తెలివితేటలకి మీకే సిగ్గెయ్యడం లేదు :-)  ఒక్కసారి వెనక్కి తిరిగి మీ బ్లాగ్ మొదట్నుండి మీ బ్లాగుకి ఎంతమంది ఒరిజినల్ ఐ డి తొ రాసారు... లేక మీరు ఏడుపు మొదలు పెట్టినప్పుడునుండి ప్రమాదవనం లొ ఎంత మంది ఒరిజినల్ ఐ డి తొ పెట్టారు కూడా లెక్కలు కట్టుకు రండి... ఆప్పుడు మట్లాడుకుందాం :-) మనలొ మన మాట వీరికి లెక్కలు చెప్పినాయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడు ... సరే వీకు క్షణం గారు మీకు చెప్పుదెబ్బలు తగిలిన పొస్ట్ కూడా మళ్ళీ లెక్కెట్టండి :-))

సరే ప్రమాదవనం సభ్యులు హిందు మత విద్వేషులు, కుల గజ్జి గాళ్ళ తాట తియ్యడం తొ బిజిగా ఉంటారు... నేను మాత్రం మీకే అంకితం... తరువాతి ఏడుపు ఎమిటో త్వరగా ఏడవండి......:-)

235 comments:

 1. http://appi-boppi.blogspot.com/2010/11/blog-post.html

  ReplyDelete
 2. LOlz, Nippu - You rock!

  The guy is busy posting comments as Anon :))

  ReplyDelete
 3. మీ తెలివితేటలకి మీకే సిగ్గెయ్యడం లేదు


  వాడికి తోడు బుర్రలేని గాడిదలు విట్ రియల్ వీకెండు కూడా ఉన్నారు కదా. Three idiots :-)

  ReplyDelete
 4. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించడం అంటే ఇదే. అనాధకామెంట్లకి తప్ప గతిలేని వీక్షణం ప్రమాదవనాన్ని అనడం

  ReplyDelete
 5. సరే... శరత్ విషయం వదిలెద్దాం, మాలిక రూల్స్ మీద వారి కామెడి ఏడుపు వదిలెద్దాం, పిల్లకాకి కృష్ణ ని వారు అవమానించిందీ వదిలేద్దాం,... వీటికి సమాధానం ఇచ్చే సీన్ వీకు గారికి ఎలాగూ లేదు
  -------

  అతితెలివి మేతావి వీకెండుకైనా వుందా లేక సొంతంగా ఆలోచించలేని విట్ రియల్కైనా వుందా?

  ReplyDelete
 6. బ్లాగుభక్షణం గారు ఆయన టపాలో కిక్ లేదంటే ఇలా చెప్పారు..

  @రాజేష్ జి: నీకు కిక్కు రావాలంటే ఏం కావాలొ నాకు తెలుసు. అది ఎక్కడ దొరుకుతుందొ నీకు తెలుసు.

  దానికి ప్రతిగా మరి నే ఇలా జెప్పా..

  కొన్ని నిజాలు కొందరికి తెలుసు. దాచిన నిజం ఇంకొదరికి తెలుసు. అది తెలియని నిజం అని మరికొందరికి తెలుసు.ఎవరికీ దాయాలో కొందరికి ముందే తెలుసు. ఇందులో కొంచెం నాకు తెలుసు. మొత్తం అన్ని విధాలు మీకు తెలుసు. అసలు నిజం మీ బావకి తెలుసు.

  మరి దీనికి ఆ జఫ్ఫా జి౦భాలా ఏమి చెబుతాడో ఊహించండి?

  ReplyDelete
 7. అజ్ఞాతల కామెంట్ అన్న ఓ పిల్ల పాయంట్ కు రెండు రోజులు తీసుకొంటే, ఇక శరత్ విషయం లో U turn కు ఎన్ని రోజులు సారీ ఎన్ని ఏళ్ళు తీసుకొంటారు మన భక్షణం గారు? సరదా గా ఓ poll పడేయండి :))

  @Rajesh, you nailed it with this "మొత్తం అన్ని విధాలు మీకు తెలుసు. అసలు నిజం మీ బావకి తెలుసు."

  ReplyDelete
 8. To my understanding: Witreal, Weekend and pillakaaki are neutrals. Anon19:00 is crooked and trying to use keblasa to defame them, be aware. Appalaraju is none other than shtkarma. May be she is not in sound mental state, ignore her.
  Blogveekshanam is proving himself as a buffoon, with his irrational& idiotic posts similar to that of katti. both are the same.

  Happy Deepavali all.

  ReplyDelete
 9. ఎవడహే ఈ నిప్పు రవ్వ గాడు,హిందూ మతమేందిరా భాయ్, హిందూ అనేది జీఎవన విదానం. భారతీయులంతా హిందువులే.నీ నాలేడ్జికి దండేసి దండం పెట్ట.

  ReplyDelete
 10. అది కాదబ్బా,మీరంతా హిందూ అనే మతాన్ని కాపాడుతున్నార? ROFL .ఏది నన్ను కూడా ఆ గ్రూపులో సేర్సుకోరా? భారత దేశాన్ని ఎవడు ఏమి సేయ్యలేడు కాని,కాపాడుతున్నాము పేరుతొ మీరు బాగానే భుజకీర్తులు తగిలించుకున్తున్నారు.

  ReplyDelete
 11. హిందూ మాతాన్ని కాపాడుతున్నాము అనే మాట ఇనే సరికి నాకు బెమ్మడ్ని సూసినంత నవ్వు వచ్చింది.కానీరా అబ్బి,మీరు కనక ఒక రెండువేల సంవత్స రాల ముందు పుట్టి ఉంటె, భారత దేశము అసలు పరాయి పాలనలోకే పొయ్యేది కాదు.
  ఎంతయినా మీ కమిటుమేంట్, మీ లక్ష్యము నాకు బహు బాగా నచ్చేసింది.

  ReplyDelete
 12. నీ అయ్య నిప్పురవ్వ,కయ్యనికయినా,వియ్యానికయినా సమ ఉజ్జీ ఉండాలిరా. ఆ వీక్షణము గాడు బుర్రలేని బుడే సాహెబ్. వాడిని కెలికి నువ్వు కూడా నీ లెవలు దిగాజార్చుకున్టున్నావు.

  ReplyDelete
 13. నిప్పు రవ్వ,ఆ సేతకాని వీక్షణము తో ఎందుకు కాని,నోబులు కాజు అయిన హిందూ మత వుద్దోరకుడిగా ఉండరా.సెరిత్ర పుటల్లో నిలుతావ్. డోంట్ వేస్ట్ యువర్ టైం.

  ReplyDelete
 14. >>>ఎంతయినా మీ కమిటుమేంట్, మీ లక్ష్యము నాకు బహు బాగా నచ్చేసింది.

  hahahahaha

  ReplyDelete
 15. అప్పి,ఇలాగేనంటావా హిందూ మతాన్ని కాపాడేది?నిజంగా ఈ నిప్పురవ్వ గాడు చెప్పింది నిజమయితే ఈ ప్రమాదవనము లో ఉన్నంత బఫూనులు ఎవరు ఉండరు .

  ReplyDelete
 16. అప్పి,ఈళ్ల పుణ్య భూమి గుంపులో నీకు కూడా మెంబెర్షిప్ ఉందా?ఏమయినా పుణ్య భూమి కార్య కలాపాలు ఇజ్రాయిలు వాడి మోస్సాద్ కన్నా సీక్రేటు గా ఉంటాయేమో.

  ReplyDelete
 17. ఎంత సమయస్పూర్తి keblasa ki

  ReplyDelete
 18. This comment has been removed by the author.

  ReplyDelete
 19. నీ అయ్య నిప్పురవ్వ,కయ్యనికయినా,వియ్యానికయినా సమ ఉజ్జీ ఉండాలిరా. ఆ వీక్షణము గాడు బుర్రలేని బుడే సాహెబ్. వాడిని కెలికి నువ్వు కూడా నీ లెవలు దిగాజార్చుకున్టున్నావు.

  ------------------------------------------

  మీరు చెపితే వదిలేస్తాను అప్పి బొప్పి గారు...

  ReplyDelete
 20. హిందూ ని మతము కింద కట్టినందుకు ఈ భారతీయులందరి ఈ నిప్పురవ్వ గాడు క్షమాపణ సెప్పాల.

  ReplyDelete
 21. అయ్యో అన్నగారు మీరు పొరపాటు పడ్డారు....
  "సరే ప్రమాదవనం సభ్యులు హిందు మత ద్రొహులు, కుల గజ్జి గాళ్ళ తాట తియ్యడం తొ బిజిగా ఉంటారు... నేను మాత్రం మీకే అంకితం"

  ఇది చదివారా... నా కంత పెద్ద భాధ్యతలు లేవు... ఎదో మీలాగే అప్పుడప్పుడు వీకు-క్షణం ని ఆడుకొవటం తప్ప....

  ReplyDelete
 22. బొప్పన్నో, నిప్పురవ్వతో జాగ్రత్త

  ReplyDelete
 23. వాడు నిప్పు రవ్వ అయితే నేను ఫైర్ ఇంజను. పోస్తా,కారుస్తా,అదే నీళ్ళు.

  ReplyDelete
 24. నిప్పురవ్వ,నా మాట ఇని, హిందూ మతము అనే మాట తీసెయ్యి. అది భారతీయతకే అవమానము..నాకు మా సెడ్డ కోపము వచ్చింది.ఏమనుకోమాకే.

  ReplyDelete
 25. బొప్పన్న, కేక
  మనం పెట్టిన కామెంట్ లో బూతు ఉందని ప్రమదావనం బ్లాగ్ ని కుడా మాలిక నుంచీ పీకేస్తారేమో

  ReplyDelete
 26. హిందు మత ద్రొహులు = హిందు ద్రొహులు + మత ద్రొహులు

  ReplyDelete
 27. నిప్పురవ్వ, అదిరిపోయింది!
  కేకో. . కేక!

  ReplyDelete
 28. మెనోపాజ్ అంటే మీకు తెలిసే ఉండాలి. అభద్రతాభావం, విపరీతమైన న్యూనత, నిర్లిప్తత వీటన్నిటివల్లా తలెత్తే చికాకులు. బ్లాగువీక్షణం వెనుకనున్న ముదురు బ్లాగరులు కూడా ప్రస్తుతం తమ బ్లాగుమెనోపాజ్ దశను జీర్ణించుకోలేక అర్థంపర్థం లేని పనులు చేస్తున్నారు.

  ఇప్పుడు నా అసలు సిసలు పేరుతో మీకు మద్దతుపలకడానికి ఈ శునకాలగురించి మాట్టాడుతున్నాని కానీ, అసలు వీరు అందుకు అర్హులు కారు. మీరు వీకు-క్షణాలనూ, అటూ ఇటూ తేడాలేకుండా దూరిపోయే అప్పిబొప్పి లాంటి బ్లాగు వేశ్యలనూ పట్టించుకోకండి. ఎంత ఎక్కువరాస్తే అంత ఎక్కువ తమ వీసు-క్షణాలను బహిర్గతం చేస్తారు వీళ్ళు

  ReplyDelete
 29. అర్రె.. అసలు సిసలు పేరైతే మీ ప్రొఫైలు చూడనివ్వవూ అంటారేమో మన ముదురు బ్లాగర్లు! అంటారని తెలుసుకాబట్టి ముందుగానే సమాధానం - "మీరు తట్టుకోలేరు!"

  ReplyDelete
 30. నిప్పురవ్వ, మీరు సార్థక నామధేయులు :)

  ReplyDelete
 31. looooooooooool లతా ...u nailed it

  ReplyDelete
 32. @లత: బ్లాగుమెనోపాజ్
  లత గారు.. ఒహ మంచి పదం చెప్పారు :)..
  మరి ఈ బ్లాగుమెనొపాజ్ ఎప్పుడు వస్తుంది మరియు వారి బ్లాగ్ ల(వీ)క్షణాలు ఎలా ఉంటాయి చెప్పగలరు.. అదే విధముగా వీరినుంచి జాగర్తగా ఉండటమెలానో చెప్పగలరు..

  ప్రశ్న వేసి వెంబడే దానికి సమాధనం కూడ వాడే జెప్పే బాపతులో ఒకడిగా మొదటికి ప్రశ్నకి నా సమధనం.
  $బ్లాగుమెనొపాజ్ ఎప్పుడు వస్తుంది: ఫ్రమాదవనంలో పొస్ట్ పడగానే :) కిసుక్కు కింబలి

  ReplyDelete
 33. Rajesh

  Babooo dont kelikify Lata. She is dsngerous

  ReplyDelete
 34. లత అక్కాయి దగ్గర సాల ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మేము బ్లాగు వేశ్య అని డిసైడ్ సేసావుగా! ఏదో మీ అడుగు జాడల్లో నడవాలని ప్రయత్నిస్తున్నాము. ఎంతయినా మీ అంత అనుభవము మాకులేదు.
  ఏదో కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాము.కొన్ని సిట్కాలు సేప్పోచ్చుకద.
  /*"మీరు తట్టుకోలేరు!" */
  అక్కాయి అంత భయంకరమ మనది,అదే ప్రొఫైలు.

  ReplyDelete
 35. మలకన్నో,నేను లతను కేలికా,న తాత తీసి ఎండా వేసిద్ద? నన్నేక్కదన్న దాసేయ్యన్న.

  ReplyDelete
 36. అప్పి- బొప్పి నువ్వు కెలికాను అని అనుకుంటున్నావ్ అంతే ... ఇక నీ ఖర్మ

  ReplyDelete
 37. @అప్పి-బొప్పి
  ఆయ్.. అంత మాటన్నదా.. నే మిస్స్ అయ్య సదివేప్పుదు.. హమ్మ..

  ఏవైతేనేమి కత్తి లాగ రిటార్డ్ ఇచ్చవుగా :)

  వేశ్య అందిగా!.. అక్కడ మణులు కొట్టుకుంటున్నరు దానిమీదా. ఆ మణులకి ఉప్పందిస్తే ఆళ్ళే జూసుకుంటారు.. పనిలో పనిగా ప్రవీన్ అన్యకి జెప్పేవు జాగర్త..

  ReplyDelete
 38. ఏందీ సీనన్న.అంటే డోసు సరిపోలేదా? ఏదో లే నా లెవలు,దమ్ము అంతే,సూద్దాము లత అక్కాయి రిప్లై.

  ReplyDelete
 39. వేశ్య ని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్న ప్రవీణ్ శర్మ బొప్పికి ప్రపోస్ చేసెను జాగ్రత్త.

  ReplyDelete
 40. @Babooo dont kelikify Lata.
  నేకెలకలేదండీ మలక్కు గారు.. ఆవిడ ఇంకా భక్షనాన్ని కెలికిందని సుప్పొర్ట్ జేసా.. కానీ తీరా చూస్టె మా అప్పయ-బొప్పయ్లకి నొప్పి తగిలింది.. వా.. ఆప్పాయో

  ReplyDelete
 41. రాజేసా,
  ప్రవీను గాడికి మన బ్ల్గాగు అప్పజెప్ప. పండగ సేసుకున్తున్నాడు మన బ్లాగులో వాడు.వాడి పిచ్చి కామెంట్లతో నింపివేస్తున్నాడు.
  రాజేసా,నిన్న దుర్గేశ్వర గారి బ్లాగులో నీ కామెంట్లు సూసా,శానా బాగా సేప్పావు.అలాగయితే నిన్ను మన అప్పి బొప్పి బ్లాగులో contributor గా సేర్సుకుంటాము. సెప్పు నీకు ఇష్టమయితే.

  ReplyDelete
 42. ఆవిడ కెలికింది భాక్షనాన్నే.. మద్యలో దూరి బొప్పయ్య కూడా ఒక దెబ్బ తాకించుకున్నాడు. లత గారు వచ్చేశారుగా ఇక కొందరు మానసికరోగుల పిచ్చి కుదిరించే బాద్యత ఆవిడే తీసుకుంటారు.

  ReplyDelete
 43. @వేశ్య ని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్న ప్రవీణ్ శర్మ బొప్పికి ప్రపోస్ చేసెను జాగ్రత్త.
  కత్తి బాసు.. అసలు ఎంత స్పొంటేనియస్ బ్రయిన్..HatsOff

  కానీ ప్రవీన అన్య కి పెల్లి కాకుండ గర్భవతి అయిన అమ్మయి కదా? ఇది కూడా ఉందా అందులో?

  ReplyDelete
 44. అప్పిబొప్పి - మీ గురించి మేరేమనుకుంటున్నారో గానీ, ముమ్మాటికీ మీరు బ్లాగువేశ్యలే! ఇప్పుడు నేనో మాట అన్నాను, దానికి మీరో రిటార్ట్ ఇచ్చాను అనుకుంటున్నారు. "ఏదో మీకంటే తక్కువే" - లాంటి అర్థంలేని మాటలు శునకాలు తమ గాయాల్ని నాక్కున్నట్లు మీ మనోల్లాసానికి సరిపోతాయేమో గానీ, నన్ను రెచ్చకొట్టటానికి సరిపోవు. అంత తేలిగ్గా నా సంతులనాన్ని చెదర్చలేరు మీరు. ఇంకా ప్రయత్నించండి. కాకపోతే ఒక్కమాట, ఆడుదాన్ని మన నియో ఫెమినిస్టిక్ ప్రపంచంలో నాతో మాట్టాడేప్పుడు కాస్త జాగర్త :)

  అయినా ఏదో సందర్భవశాన మీ ప్రసక్తిగానీ మీరు గుర్తుంచుకుని, గొడవపడి వాదించదగినంత గొప్పోరు కాదండీ. ఆంగ్లంలో చెప్పాలంటే you are an invalid. అప్పిబొప్పన్నయా- శునకాల రక్తాన్ని పీల్చి బ్రతికే పిడుదులుంటాయి చూడండి, అది మీరు చేస్తున్న పని. నా దృష్టి మీమీద కాదు. పిడుదులను చంపాల్సిన పన్లేదు. శునకాల్ను ఎక్కడుంచాలో అక్కడుంచితే చాలు మిగతావి దానంతట అవే జరిగిపోతాయ్. కర్పూరంలాంటి జీవితాలు మీవి, ఎందుకు శ్రమ.

  చెప్పొచ్చేదేమిటంటే, మీరు మనసుకు తీస్కోకండె! మీదార్లో మీరూ, నాదార్లో నేనే, ఇలా ఇద్దరికీ శ్రేయస్కరం. నాగురి, మన బ్లాగ్వీక్షణం వెనుకనున్న బ్లాగులోకపు ముదురుమగముండల మీద. మీమీద కాదు. వేశ్యల్నూ కర్పూరాల్నూ మనసులో పెట్టుకోక, దీనిమీద ఇంకో పోస్టేసుకుని కామెంట్లడుక్కోండి.

  ప్రేమతో,
  మీ పెద్దక్క, లత

  ReplyDelete
 45. @ప్రవీను గాడికి మన బ్ల్గాగు అప్పజెప్ప. పండగ సేసుకున్తున్నాడు మన బ్లాగులో వాడు.వాడి పిచ్చి కామెంట్లతో నింపివేస్తున్నాడు.

  :))
  ఎంతకీ ఎమి పండగ? దీపావళే కదా? అహ అన్య వేరె టైప్ కదా. నేను చూసా తెగ రిప్లయ్లు ఇస్తున్నాడు.. బ్లాగుని కాసేపు బదులిచ్చావా ఏంటి?

  ReplyDelete
 46. అప్పి-బొప్పి తమ్ముళ్ళూ లేక చెళ్ళెళ్ళూ (రెండూ కాపోతే శరత్లూ)- నాతో కామెంట్ల యుద్ధం మొదలెట్టేముందు మీకో మంచిమాత. నేను మీకు నిజమే చెప్పాను, మీరు చేస్తున్న పని మీకంటే చూసేటోళ్ళకే కదా తెలిసేది. ఏదో అమ్మాయి, మాతో ఎలా వేగుతుంది అని సంబరంగా యెగబడకండి, మీరిప్పుడు చదూతున్న పాఠశాలకు ఒకప్పుడు నేను ప్రధానోపాధాయినిని. కాబట్టి, దూరం. కాదూ కూడదంటే మీ ఇష్టం, చూసేటోళ్ల ప్రాప్తం! :)

  ReplyDelete
 47. ఏందన్న ,నా సిన్న పెస్నాకి లత అక్కాయి పెద్ద సమాధానము సెప్పింది. ఈళ్ళు సెప్పింది నిజమే,లతకాయికి అన్ని ఎక్కువే.
  నన్ను పట్టించుకోను అని సాలా దీర్ఘమయిన సమాదానము రాసావుగా.అలా కాదు కాని లత అక్కాయి,నా తోలు కూడా బాగా మందమే. సరేలే మీతో నాకు పని లేదు ఇప్పుడు. మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాము.bye

  ReplyDelete
 48. హహహ నేను ముందే చెప్పా ... అయినా ఇనలేదు బొప్పి. అయినప్పటికిన్నీ నువ్వు తెలివయిన వాడివి తప్పించుకున్నావ్ :)

  ReplyDelete
 49. AppiBoppi - మీరు బ్లాగువేశ్యలు మాత్రమే అనుకున్నాను, కూసింత మంచివారు కూడాను. సరేనండీ, బై :)

  ReplyDelete
 50. @అప్పి-బొప్పి తమ్ముళ్ళూ లేక చెళ్ళెళ్ళూ (రెండూ కాపోతే శరత్లూ)-

  :))
  పాపం శరతన్నయి పేరుని బ్లాగుల్లో పిల్లకాకి కామెంటు ని వాడుకుంటున్నారు.. హ్మ్

  మొన్నటికి మొన్న అవిడెవరో అజ్ఞాతలందరూ శరత్తే అంది!..

  కొద్దిరొజులకి బ్లాగుల్లోలందరు "శరత్ లింగం" అనేపదం భా.రా.రే గారి తెలుగు గని లి ఉండాలి అని డిమాండ్ జేస్తారేమో..

  నాకెందుకులే.. ఆ శరత్తు గారు ఒచ్చి కందకు లేని దురద నెకెందుకోయ్ అని అన్న అంటాడు..

  ReplyDelete
 51. "మొన్నటికి మొన్న అవిడెవరో అజ్ఞాతలందరూ శరత్తే అంది!.."
  ఎవరా అన్నది?

  ReplyDelete
 52. ఇంకెవరు అ. సౌమ్య

  ReplyDelete
 53. హ? ఎప్పుడు? ఎక్కడ? ఎలాగ?
  స్క్రీన్షాటుందా?

  ReplyDelete
 54. అది ప్రవీణ్ పని కదా స్క్రీన్ షాటు దీసేది.

  ReplyDelete
 55. శరత్ 'కాలమ్' said...

  @ బొప్పి
  చూసాను. చూసాను. అది ముందు ఆడదని తెలియాలి కదా. ఆడపేరు పెట్టుకొని ఆనందించే మగవారిని ఇంటర్నెట్టులో ఎంతమందిని చూడలేదూ. అయినా బ్లాగు వేశ్యలను అనిపించుకున్న మీకేలేని సిగ్గు నాకెందుకంట. కాకపోతే అది నన్ను కూడా పింపో లేక వేశ్యా గృహ యజమానో (వీళ్ళకి ఏదో పేరు వుంది కానీ గుర్తుకు రావడం లేదు) అనొచ్చు నన్ను కూడా. ఇహ మిగతా తిట్లంటావా అవి నాకు అలవాటు అయినవే కదా. ఫర్వాలేదు.
  November 5, 2010 7:17 AM

  ReplyDelete
 56. @అది ప్రవీణ్ పని కదా స్క్రీన్ షాటు దీసేది.

  :),

  శరత్తు గారు నే దేగులడుతున్నా.. దొరుకుద్దేమోనని.. ఎందుకైన మంచిది ఒహ్కసారి మీ బావని అడగండి.. అన్యా IE తొ 1950 నుంచి పనిచేస్తున్నాడట.

  అవిన మీరు లైట్ తీసుకున్నారుగా.. ఇంకెందుకు.. నాకు టైం వేస్ట్..

  ReplyDelete
 57. అనామకా/అనామకీ (రెండూ కాకపోతే అనాశరత్)
  ఇంతకుమించి ఏమీ అడక్కా :)

  ReplyDelete
 58. ఎవరిక్కడ ????
  మమ్మల్ని "మగ వేశ్యలు" అని తిట్టింది ?

  ReplyDelete
 59. కేలకదానికి ఎవ్వరూ లేరా ?????
  హయ్యో .......

  ReplyDelete
 60. మేము కూడా మహిళా బ్లాగర్ ని రంగం లోకి దించుకుంటున్నాం
  ఆమె చేత కూడా లతా వోరువూరు కి మల్లె కామెంట్స్ రాయిస్తాం
  ఆమెని ఏమన్నా అంటే మహిళా వేధింపులు అని కేస్లు పెడతాం
  హిహిహి
  హహాహాహ

  ReplyDelete
 61. నేను మలక్ కి ముందే చెప్పా
  "రాజు కి రాజు చెక్ పెట్టలేడు
  నువ్వు పిచ్చి పిచ్చి గా పోస్ట్లు రాయకు
  మీ (తొట్టి) గ్యాంగు చేత పోస్ట్లు రాయించు
  కింగు కింగు లా ఉండాలి కానీ బొంగు లా కాదు" అని చెప్పా
  అది ఆచరణలో పెట్టాడు మలక్ :)
  కంటెంటు దాతల్లారా - మిమ్మల్ని తొట్టి గ్యాంగు అన్నానని ఏమీ అనుకోవద్దు. మీ సోదరుడి లాంటి వాడిని ( లత ఇస్టైల్ లో సెప్పా)
  హిహిహి

  ReplyDelete
 62. మరి పేరేమి పెడుతున్నావు?

  ReplyDelete
 63. లతా గారు
  మీరు శునకాలు శునకాలు అని పదే పదే అంటున్నారు
  మీకు శునకాలంటే అంత ఇష్టమా ?
  మీ ఇంట్లో ఎన్ని శునకాలు ఉన్నాయ్
  అందులో ఆడవేన్ని, మగవేన్ని ?
  మీ శునకాలు వెజ్ / నాన్ వెజ్ ?

  ReplyDelete
 64. ఈ రేత్రి ఒక్కడినే డబుల్ సెంచరీ కొడతా

  ReplyDelete
 65. నా మీద కూడా ఒక బ్లాగ్ పెడతారా ? ప్రేవీన్ మీద పెట్టినట్లు
  పేరడీలు సేత్తారా ?

  ReplyDelete
 66. @అప్పూ భాయ్
  రాత్రంతా పండగ చేస్కో, దరువేస్కో. నిన్ను వద్దనేదెవరు? కానీయ్.

  ReplyDelete
 67. >>>>హ హ హ... దిక్కుమాలిన బ్లాగు వీకు-క్షణం నేను రాసిన దాన్నుండి అన్ని ముఖ్యమయిన విషయాలు తప్పించుకుని వారి బ్లాగుని అనాధ బ్లాగు అన్నా అని బాధపడుతున్నారు.
  --------------------
  (పోస్ట్ లో మొదటి వాక్యం ఇది)
  దిక్కు మాలిన బ్లాగ్ వీక్షనాన్ని మాలిక ఆదరించింది
  అప్పుడు అది దిక్కు మాలినది ఎలా అవుతుంది ?

  ReplyDelete
 68. అప్పి బొప్పిల్లారా
  మీ బ్లాగుకెళితే నా బ్రౌజర్ హ్యాంగవుతోంది. ఇదివరకన్నా మీ బ్లాగు చాలా స్లోగా లోడ్ అయేది. ఇప్పుడది కూడా లేదు. చూసుకోండి మరి.

  ReplyDelete
 69. నిన్న మలక్ కెలికిన కేలుకుడికి తిక్కరేగుతోంది..... తిక్కలోడి మీద
  అజ్నాతల్లరా రాండి కుమ్మేసుకుందాం

  ReplyDelete
 70. శరతన్నా
  నాకు ప్రాబ్లం లేదు అన్నా
  మీ సిస్టం లో వైరస్ ఉందేమో

  ReplyDelete
 71. తొక్కలో వీక్షణం గాడు
  ఈడు వచ్చాక ప్ర పీ బ్లా స లేదు పానశాల లేదు
  కెలుకుడు గాళ్ళు కెలుకుడు మానేసి వీచ్చనం మీద పడ్డారు

  వీచ్చనం డౌన్ డౌన్
  ప్ర పీ బ్లా స మళ్ళి మొదలెట్టాలి

  ReplyDelete
 72. మానసిక రోగుల కోసం మానసిన రోగులచే మొదలెట్టా బడిన పానసాల మల్లి రాయాలి

  ReplyDelete
 73. >>>తమరి స్టాండర్డ్ ఇంకొసారి నిరూపించుకున్నారు.

  ఆడికి స్టాండర్డ్స్ లేవు అని తెలిసి ఆది మీద పోస్టు రాశావ్
  ఏమి స్టాండర్డ్స్ నిప్పురవ్వకి ??????

  ReplyDelete
 74. >>>తరువాతి ఏడుపు ఎమిటో త్వరగా ఏడవండి......:-)

  నిప్పురవ్వా నీ మంచితనాన్ని చూస్తె నాకు ముచ్చటేస్తోంది

  ReplyDelete
 75. గబ్బు నాయాల్లారా ( అజ్నాతలని మాత్రమె)
  కామెంట్స్ ఆట ఆడుకుందాం రండే హే

  ReplyDelete
 76. LOOOOOOOOOL అనే పదానికి మలక్ పేటెంట్ తీసుకున్నాడంత
  ఇప్పుడే అందిన వార్తా

  ReplyDelete
 77. నేను కేలకడానికి అలవాటు పడ్డా

  ReplyDelete
 78. >>మీ తెలివితేటలకి మీకే సిగ్గెయ్యడం లేదు

  నేను కూడా అదే చెప్తున్నా
  "మీ తెలివితేటలకి మీకే సిగ్గెయ్యడం లేదు"

  ReplyDelete
 79. మానసిక రోగుల కోసం - మానసిన రోగులచే మొదలెట్టా బడిన పానసాల మల్లి రాయాలి, కొంత మంది మానసిక రోగుల కోసం. అప్పుడు ఇంకొంత మంది మానసిక రోగులు కామెంట్స్ రాసుకుంటారు

  లతక్కా నువ్వన్న సేప్పెహే ఈల్లకి

  ReplyDelete
 80. గూగుల్ అనలిటిక్స్ మీద పోస్ట్ రాసా
  అందరూ అది ఎట్టు కొండి మీ బ్లాగ్ లలో
  ఎవడొచ్చి కుమ్ముతున్నదో తెలిసిద్ది

  ReplyDelete
 81. రాజేసా
  నువ్వు కుడా కేబ్లాస లో జేరిపోనావేటి ?

  ReplyDelete
 82. @ అప్పు
  నా సిస్టంలో వైరస్ వున్నదే అనుకుందాం. దానికి మీ బ్లాగు మీద మాత్రమే ఎందుకంత శ్రద్ధ అంటారూ? మగ వేశ్యల బ్లాగు కాబట్టా?

  ReplyDelete
 83. >>>>కొన్ని నిజాలు కొందరికి తెలుసు. దాచిన నిజం ఇంకొదరికి తెలుసు. అది తెలియని నిజం అని మరికొందరికి తెలుసు.ఎవరికీ దాయాలో కొందరికి ముందే తెలుసు. ఇందులో కొంచెం నాకు తెలుసు. మొత్తం అన్ని విధాలు మీకు తెలుసు. అసలు నిజం మీ బావకి తెలుసు.
  ----------
  నువ్వు ఏమి చెప్పావో నీకు తెలుసు

  ReplyDelete
 84. లతక్కా
  నా కామెంట్స్ లో మీనింగు ఎతుక్కోమాక

  పిచ్చ పిచ్చ బ్లాగ్ లు చూసి కామెంట్స్ పెడ్తన్నా

  ReplyDelete
 85. ఇంకో 11 కామెంట్స్ రాత్తే వంద అయిపోయిద్ది

  ReplyDelete
 86. చెప్పొచ్చేదేమిటంటే, మీరు మనసుకు తీస్కోకండె! మీదార్లో మీరూ, నాదార్లో నేనే, ఇలా ఇద్దరికీ శ్రేయస్కరం. నాగురి, మన బ్లాగ్వీక్షణం వెనుకనున్న బ్లాగులోకపు ముదురుమగ*** మీద. మీమీద కాదు


  ఇది మా లతక్క సేప్పిందే నాను సెప్తున్నా
  మా అక్క తమ్ముళ్ళు ఒకే మాట మీద ఉంటాం
  సరేనా

  ReplyDelete
 87. మలక్కో
  నాకు నాటకాలు ఆడ్డం సేతకాక ఇలా కంపూటర్ కాడ కూకుని పని సేస్కుంటున్నా

  ReplyDelete
 88. లతక్కా
  online లో కి ఎప్పుడోత్తావ్
  నీతో కూతంత మాటాడాల

  ReplyDelete
 89. తొక్కలో వీచ్చనం గాడు
  నాను కామెంట్ రాత్తే, ఆడు సతికి అప్పుడు అనుమతి ఇట్టాదంట,

  అరె ఆడేవాడు భై డేడ్ దిమాక్ గాడు, నా కామెంట్ ని ఆడు అనుమతించుడెంది, ఆది బ్లాగ్ మీద ఆడికి కంట్రోల్ అంట, ఈ కేబ్లాసా గాళ్ళు గబ్బు గాల్లంట,

  దూ ఆది తొక్కలో బ్లాగ్ కి నా డొక్కులో కామెంట్ పెట్ట

  ReplyDelete
 90. ఓ నిప్పురవ్వ ..
  కూతంత నిప్పు ఇత్తావేటి, నాను సుట్ట ముక్క అంటించు కుంటా

  ReplyDelete
 91. ఎంది అప్పారావా .. ఊరవతల దేవతల శిల్పాలను నొక్కిన చేతులతొనే కెలుకుడు మొదలెట్టావా.. ఆ పుటొలు ఎక్కడబ్బా బ్లాగ్ సింహాన్ని అడిగేద్దామేటి

  ReplyDelete
 92. నాను ఎక్కువ సేత్తన్నానా లేక
  ఎక్కువ రాత్తన్నానా ?

  ReplyDelete
 93. అజ్ఞాత
  వచ్చేసినావేటి తొండిచెనీకి
  సెంతురీ నానే కొట్టాల

  ReplyDelete
 94. నీ చేతులకి ఎంత తిమ్మిరో ఆ పుటొలొ నిన్ను చూసినప్పుడే అర్ధం అయ్యింది. అదే చెత్తొ కెలుకుడూ మొదలెట్టావా.. నా యాల్ది నీ బతుకు బండారం చెయ్యాల్సిందే

  ReplyDelete
 95. సీనా
  ఊరవతల అని నీకు నానే సేప్పీసినాను కదేటి
  అజ్ఞాత లాగోత్తే కనుక్కోలేనేటి

  ReplyDelete
 96. ఏమయింది అప్పయా..నిన్న ౨గ్ గాడు చెప్పినట్లు ఒల్లో టపాకాయలు పేలలేదు కదా?

  అందరు బయట పెల్చుతున్నారు.. నువ్వు బ్లాగులో.. ౧౦౦ అయింది.. అందులో కొన్నైనా సౌండ్ ఒచ్చాయ లేక అన్నే తుసుక్కు తుమ్బలేమేనా?

  ReplyDelete
 97. రాజేసా
  ఒక 'సీమ' టపాకాయ సేతిలో పెలిపోనాది
  అజ్నాతల కామెంట్స్ కన్నా నా కామెంట్స్ ఎక్కువ
  హారం లో ఓపాలి సూడు

  ReplyDelete
 98. నా కామెంట్స్ డిలీట్ సేత్తనారహే

  ReplyDelete
 99. తొండి నేను ఒప్ప
  డిలీట్ సేత్తే అన్ని కామెంట్స్ డిలీట్ సేయ్యాల

  ReplyDelete
 100. మలక్క
  డిలీట్ సేత్తే అజ్ఞాత కామెంట్స్ కూడా చెయ్
  నావి మాత్రమె సేత్తవేటి
  నీ బ్లాగ్ లో నేను కామెంట్స్ రాయ ను

  ReplyDelete
 101. మీకు అనుకూలం గా ఉన్న అజ్ఞాత కామెంట్స్ వదిలేసి నా కామెంట్స్ డిలీట్ చేయడం వల్ల , ఆ అజ్ఞాత మీ గ్యాంగు మెంబెర్

  ReplyDelete
 102. @తొక్కలో వీచ్చనం గాడు నాను కామెంట్ రాత్తే,...

  అప్పయా.. బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది..
  నే జూడు..
  మొదట బుద్దిగా కామెంతేట్టా.. పబ్లిష్ జేయలా..పోవోయ్ అన్నాడు.

  తర్వాత, తిడుతూ "ఒరే జఫ్ఫాగా.. ఇది నీకు నా దీపావళి కానుక అని కామెంతెసా" అంతే పబ్లిష్ జేశాడు..

  అరదం అయిందిగా..లోకో భీక్షణ రుచి అనాలా దీన్ని?

  ReplyDelete
 103. నా కామెంట్స్ ఎందుకు డిలీట్ కొట్టారో ముందు జెప్పాల
  నేను కామెంట్స్ పెట్టడం ఇష్టం లేక పొతే చెప్పండి మళ్ళి ఇటు వైపుకి రాను
  మలక్ కానీ కంటెంటు దాతలు కానీ వివరణ ఇయ్యాల
  నేను ఈడ యమా సీరియస్సు

  ReplyDelete
 104. @నువ్వు కుడా కేబ్లాస లో జేరిపోనావేటి ?

  :)) అవును అప్పయా.. కానీ ఇంకా HeadQuarters లో నాకో quarter కేటాయించలా :)

  సూద్దాం :) మరీ సొంతబ్లాగ్ లేక తూనాకో అన్నట్లు పిల్ల కాకి కామెంటుని జూసినట్లు జూస్తున్నారు..అందులోనూ 2G జఫ్ఫగాడు మరీను..

  అన్నట్లు పిల్లకాకి అంటే గురుతోచ్చే.. ఏడీ ఆ పిల్ల కామెంట్ల మారాజు.. గుప్పు గుప్పున వదిలేవాడు కామెంట్లని.. సదవ ముచ్చటగా(?) ఉండేది.. హీ మలక్కు గారి దెబ్బకు మంచం పట్టాడో ఏమో పిల్ల మారాజు? ఓ పారి ఎల్లి నే పిలుస్త పిల్సకురా అప్పయా.. దీపావళి సేసుకున్దమం

  ReplyDelete
 105. బూర అడిగినప్పుడే డౌట్ వచ్చింది
  సరే నే పోతుండా
  మళ్ళీ ఈడకి రాను

  ReplyDelete
 106. @నువ్వు ఏమి చెప్పావో నీకు తెలుసు

  హిహిహి.. గది నే బ్లాగు తుచ్చనమును అడిగా ..మేరెంది నడిమిట్ల?

  అంటే ఆ బ్లాగ్ బొచ్చానం మీరేనా, హనుమానం..?

  ReplyDelete
 107. @సరే నే పోతుండా
  అట్లగే..ఇగో నే కూడా వస్తుండ.. ఎల్లె ముందు ఆ పిల్లకాకిని ఓ కేకేయి అప్పయా.. నే పిలిస్తే రాదు మారాజు..

  ReplyDelete
 108. నేనోచ్చేసా,ఆపీసులో రెండు గంటలు ముందుగానే పంపించేసారు,ఇయాల దీపావళి కదా.పేల్చండి కామెంట్ల తూటాలు.

  ReplyDelete
 109. అన్న
  ఈడు నా కామెంట్స్ డిలీట్ కొట్టాడు
  నేను ఇయ్యాల తో వాకౌట్ సేస్తన్న

  ReplyDelete
 110. రాజేసా నీ లెవలు కి కేబ్లాసా సరిపోదు,మా కెలుకుడికే కెలుకుడు లో సేరిపో,అప్పి, బొప్పి నుండి ఇన్విటేసను పంపిత్తున్నాము.నీ మెయిల్ ఐడి ఓ పాళీ మా బ్లాగులో పెట్టు.

  ReplyDelete
 111. అప్పి,ఉండు,నేనోచ్చేసాగా.మనము కెలుకుడికే కెలుకుడు,మనకేటి పొయ్యేది మన గంటె.టైం పాస్ సేయ్యడమే.

  ReplyDelete
 112. అప్పి,అట్టే ముసుకేసున్న ఎనానిమస్సు కి కూడా ఇన్విటేషను పంపిత్త.మొత్తం మనం నలుగురము.
  ఇదిగో రాజేసా,ఎనానిమస్సు,మీ ఇద్దరికీ పడదు అని తెలుసు కాని,ఏందో నేనే రాజీ సేయ్యాల్సి వస్తుంది.ఇద్దరు ఇకనుండి కొట్టుకోబాకండి. మన బ్లాగులో సేరి అందర్నీ కుమ్మండి.

  ReplyDelete
 113. ఈడనే ఉన్న
  రాజేసా జేరిపో మాన నారద బ్లాగ్ లో

  ReplyDelete
 114. రాజేసా,ముసుకేసున్న ఎనానిమస్సు,ఇద్దరు మీ మెయిల్ ఐడిలు పోస్ట్ సేయ్యండి నా బ్లాగులో.

  ReplyDelete
 115. రాజేసా నీ ఈమెయిలు సెక్కు సేసుకో. యాక్సేప్టు సెయ్యి.

  ReplyDelete
 116. ఎహే అప్పి-బొప్పి ఆపండి..

  ఇదిగొ రాజేసా, నేను బ్లాగు భక్షణం ఉరఫ్ సుత్తి ఉరఫ్ మీ ప్రవీణ్ అన్యా ని మాట్లాడుతుండ.

  నువ్వు తిడితే తిట్టినవుగాని నీ "తెలుసు" ప్రశ్నకి నాకు పులుసు కారింది. నువ్వు మాకాడ ఉండాల. నీకు ప్రవీణ్ అన్యా అంటే లవ్వే గదా జెప్పు? అన్యా బాధపడతాడు, అప్పుడు మళ్ళీ నాకో ఉరఫ్ కావాలా.. అర్థం జేసుకో

  ReplyDelete
 117. మన బ్లాగు కామెంట్సు మాలికలో రాట్లేదు అని,ఒక కాపీ ఇక్కడ కూడా ఎత్తున్న. ఎట్టయినా గీకే కి నా కామెంట్లు ఎల్లాల. మలకన్న,మళ్ళీ ఒక రోజు పంచాయీతి పెట్టాలా.ఈ మాలికోల్లతో తేల్చుకోవాల.

  ReplyDelete
 118. ముసుకేసున్న ఎనానిమస్సు ,నీ ఈమెయిలు సెక్కు సేసుకో. యాక్సేప్టు సెయ్యి.

  ReplyDelete
 119. ఏందో,మా అప్పి బొప్పి బ్లాగు ఇక్కడే పుట్టింది,ఇక్కడే పెరుగుతుంది. కొన్నాళ్ళకి పెద్ద మనిసి అయ్యిద్ది. తరువాత సూసుకో నా సామి రంగ,కేలుకుడే కెలుకుడు.అదేంది అనేది ఎవడి ఊహకి వాడిని వదిలేత్తున్న.

  ReplyDelete
 120. మలకన్న,మాలికలో శ్రమ అంతా నీది,పెత్తనము గీకేది,ఏందే అన్న ఇది. ఈ నయా బూర్జువాలు నీ శ్రమ శక్తిని దోత్తున్నారు.నీకు ఒకసారి మా మార్తాండ అన్న సేత టుషను సేప్పిత్త.

  ReplyDelete
 121. మాలికలో శ్రమ దోపిడీ నశించాల.మా మలకన్నకు నాయము జరగాల.పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప. మలకన్న ఎత్తు ఎర్ర జెండా.దించు ఈ దోపిడీదారుల గుండెల్లో గునపాన్ని.సేర్సు మా కామెంట్లని మాలికలో.చివరి వాఖ్యము మా మనసులో మాట.

  ReplyDelete
 122. నే బోచ్చనాన్ని మాట్లాడుతుండ
  అప్పి, అంటే మీ బ్లాగు కి లతాక్కాయ సెప్పిన మెనోపాజ్ ఇంకా రాలేదు..

  రాజేసా, ఆయన్నీ వదిలే. మా దాంట్లో జేరు.. మన కాడ "కామెంటుకు పదిపైసలు" గాళ్ళు సానా మంది ఉన్నారు. నువ్వు రాయాలే గాని కిందా పయిన పడి పూసుకోవడానికి రెడీ గా ఉన్నారు.

  ఓ అప్పి-బొప్పి, ఇంగా మీరు దుకాణం బంద్ జేసుకోండి.

  ReplyDelete
 123. ఇవాళ మాంచి ఊపు మీద ఉన్న,ఇక సూసుకో కామెంట్ల సునామే.ఎసా ముసుగు.రాజేసా,అప్పి,ముసుకేసుకున్న ఎనానిమస్సు ఎయ్యండి ముసుగులు,కుమ్మండి ఇవాళ (నన్ను కాదు)

  ReplyDelete
 124. @నీకు ఒకసారి మా మార్తాండ అన్న సేత టుషను సేప్పిత్త.

  :)) అన్యా సెపుతడా? అందులోనూ మలక్కు గారికి?
  అయిన అన్యా అన్యాపదేశ౦గా ఏవైనా చెబుతాడు.
  మీరు 1857 లో జరిగిన కథ అని జెప్పి అడగండి.. అన్యా కి సంవచ్చరీకాలు అంటే మా సెడ్డ ఇష్టం.

  ReplyDelete
 125. నేను కూడా ముసుగేస్కోవాలా ?

  ReplyDelete
 126. మీరు ముసుగేస్కుంటే ఎస్కున్నారు గాని శరత్తు ని పిలవమా౦కన్ది ముసుగులోకి , ఘోరాలు జరిగిపోతాయి ..

  ReplyDelete
 127. హత్తేరి
  ఈ బ్లాగ్ మొత్తం నా "A " నే కనపడుతోంది
  ఫోటో కేక కదా
  "A పెద్దలకి మాత్రమె " అని ఉండే సింబల్ కోసం చూసా కానీ దొరకలా

  ReplyDelete
 128. As far as Maalika aggregator is concerned, 90% of the work has been done by Ekalingam, not me. The guy who manages it is RK. I only blabber :)

  ReplyDelete
 129. ఏమయినా మలకన్న,నిన్ను పిల్లోడ్ని సేసి మాయ సేత్తున్నారు మలకన్న.ఇదిగో నువ్వే నాయము సెప్పాల.మా బ్లాగులో కామెంట్లు ఎందుకు రావట్లేదు మాలికలో.ఏమి తక్కువ మాకు,నేను కొన్ని స్క్రీన్ షాట్లు తీసిపెట్టా.బండ బూత్లు కూడా మాలికలో కనపడుతున్నాయి. బ్లాగుల్లో ప్రజాస్వామ్యము అంటే ఇదేనా అన్న.నువ్వు పేద రాయుడివి.మాకు తీర్పు సెప్పు.

  ReplyDelete
 130. @బండ బూత్లు కూడా మాలికలో కనపడుతున్నాయి.
  అవ్.. ఆ రకతసెరిత్రాయన నిజంగా రకత౦తో నే
  రాస్తున్నట్లు.. హేమి బూతులో..(స్వగతం: మంచిగానే రాసున్నాడు గాని, మోతాదు ఎక్కువ)
  ఇహ ఆ పానసలాయన కల్లు కుండ బూతులు ది౦పేసున్నాడు.

  ఇయ్యన్నీ పక్కనబెడితే, ఉత్తర-దక్షినాలా పేరుతొ మన-హాయి ని మరచిపోమ్మని తన-హాయిని వినమని చెప్పే "సాఫ్ట్ పోర్న్" కథలు.. ఇవేమీ కనిపించడం లేదా? మల్ల్ల్లీ ఆటి మీద సేరచా యేదికలు..

  అప్పయా.. ప్రవీణ్ అన్య కి సెప్పు.. ఈటన్నిటిని
  స్క్రీన్ షాట్స్ గా బందించమని..

  @నువ్వు పేద రాయుడివి.మాకు తీర్పు సెప్పు.

  :)) అది కూడా బ్లాబరమనేనా?
  నే కూడా ఏదో పెద్దాయన సేతుల్లోవుందిగదా.. ఈరోజు అయిన నాయం జరగపోదా అనుకున్నా.. తీర చూస్తె అంత హుళక్కే.. నాదేమి లేదు అనే..

  ఇంకా ఆగేది లేదు .. పోరాటం మొదలేట్టాల్సిందే.. దీపావళి హాయిపోయిందని హగంతకులని కేకేయ్యి..

  పనిలో పనిగా పిల్లకాకి ని కూడా పిలువు.. మద్యలో పెదరాయుడు గారు ఆ.ఊ. అని ఏవైనా అంటే పిల్లకాకి తన పెసినీలతో పొగ ఎత్తి మన జోలికి రాకుండా జేస్తాడు.

  ReplyDelete
 131. మా బాగా సేప్పావు రాజేసా.

  ReplyDelete
 132. ఎవడు లేడేన్దహే. అంత పిల్లి తల గోరగను బోయిన్డ్రా. రాజేసా కేకేయ్యి ఈళ్ళని.ముసుకేసుకొని వచ్చి కుమ్మండి(నన్ను కాదు)

  ReplyDelete
 133. బ్లాగు వీక్షణం లొ ఒక కామెంటు
  Anonymous said...

  ప్రమాదవనంలో ఈ సొంతపేర్ల గాళ్ళ నాటకాలు చూశారా? "భలే రాసావన్నా" అని రాసుకుంటు నిప్పురవ్వను మెచ్చుకుంటున్నారు. స్వకుచ మర్దనం లాగా తమని తాము పొగుడుకోడం తప్పించి, వీళ్ళకి ఇంకేమి తెలుసు!?

  మీరు రాసిన స్టాట్స్ చూశాక కెలుకుడుగాళ్ళకి చెప్పుకోడానికి ఏమీ మిగల్లేదు. పనికిమాలిన జనం! :)


  పై కామెంట్ రాసిన లఫంగి పాళీ ఎవడో ప్రత్యేకంగా చెప్పక్కర లేదనుకుంటా. సువ్వర్ మై సన్

  ReplyDelete
 134. వాస్తవం గా ఈ కెలుకుడు మొదలుపెట్టినపుడే కొత్తపాలి లాంటి వారికి చెక్‌ పెట్టారు. ఈళ్ళు లేకపోతే ముందు అప్పుడె బ్లాగుకి వచ్చినోళ్ళకి బాగా రాగింగ్‌ చెసేవాల్లు, కొత్తపాలి బ్రైన్‌ స్టార్మింగ్‌ చేస్తా అని చంపుకు తినేవాడు, అలాగని ఏడిపించేవాడు కాదు గాని, ఎందుకో ఆయనకో సరదా. నా బ్లాగు నేను రాసేలా ఉండాలి కానీ మీరు చెప్పేలా ఎందుకండి అని చెప్తే వినేవాడుకాడు, మనకేమో అదో అహం దెబ్బతినేది, ఇప్పటికిప్పుడు అందరూ కొత్తపాళి, జ్యోతి లా రాయలేకపోవచ్చు కొన్నాళ్ళకి నేర్చుకుంతాం అనిపించెది.

  కాని మీరు కుడా ఈ మద్య కొంచెం ఎక్కువచేస్తున్నరు, అమాయకుల మీద పడకుండ బ్లాగు చీడపురుగులమీద రాసుకోండి. నమస్తే

  ReplyDelete
 135. ఘని

  ఆ ముష్టినాయాలు బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తా అనే వంకతో వేపుకుతినడం, కొత్తబ్లాగర్లని జోకర్లుగా చిత్రీకరించడం వంటి పనులు చాలా చేసాడు. వాడికి చెక్ చెప్పాక కెలుకుడు ఆగింది కానీ వాడు బ్లాగు వీక్షణం మొదలుపెట్టాక మళ్లీ ఇక్కడ కెల్కుడు స్టార్ట్ అయిందని మీకు వేరే చెప్పాలా?

  ReplyDelete
 136. నిజమే ఒప్పుకుంటాను. కానీ మీరూ వల్ల లెవలుకి దిగజారాలా?
  కానీ నాకు కొంచెం సంతోషంగా వుంది, నెను మొదట్లో బ్లాగు మొదలుపెట్టి, ఈ గోల భరించలేక ఆపెసాను. నేను ఎలా రాసినా నాకు ఏదో విమర్శిస్తాడు, కొన్ని రోజులు ఏదో పెద్దాయన చాదస్తం అనుకునా. ఇంకా హనుమత రావొ గారు, తుమ్మల గారు వీల్లందరూ కుడా మొదలుపెట్తారు, అందరూ రాయలవారూ అని బాగ గౌరవం ఇచ్చెవారు. దాని చూసి ఇంకా రెచ్చిపొయేవాడు, కొన్ని రోజులు IP Block చేసాను, ఫలితంలెదు. ఇంక వీల్లతో ఎందుకని బ్లాగు ఆపెసాను.
  నాకు ఏదైతే మనసులో అనిపించి బాధించిందో అది నాకొక్కడికే అనుకునేవాన్ని, కానీ మీ ఎదురుదాడి చూశాక నాలాంటి వాళ్ళు చల మంది వున్నరనే ధైర్యం వచ్చింది.

  ReplyDelete
 137. >>ఇప్పటికిప్పుడు అందరూ కొత్తపాళి, జ్యోతి లా రాయలేకపోవచ్చు కొన్నాళ్ళకి నేర్చుకుంతాం అనిపించెది. >

  కాపీ పేస్టుల జ్యోతి మాటర్ ఇక్కడ అవసరమా?

  ReplyDelete
 138. ఎహే ఆపండి గోల వాళ్ళు అన్నీ మూసుక్కూర్చున్నారు గా మీరు కూడా ఊరుకోండి.

  ReplyDelete
 139. అందరూ బ్లాగ్ వీక్షణం క్రెడిబిలిటి గురించి మాట్లాడుతుంటే సడన్ గా శరత్ గారు కత్తి , కొత్తపాళీ గురించి పోస్ట్ వేసారెంటబ్బా ? వీరిద్దరి మాటలు ఎంత వంకరటింకర గా ఉన్నా మన బ్లాగ్ లోకం లో వీరి క్రెడిబిలిటి గురించి అసలు చర్చే జరగలేదు. బ్లాగర్లకి తెలిసంత వరకూ వీరేప్పుడు తమ కామెంట్లు తమ స్వంత పేర్లతోనే రాసుకుంటున్నారు కాబట్టి ఎవరికీ సందేహం కూడా రాలేదు. ఇంత అర్జెంట్ గా వీరి క్రెడిబిలిటి గురించి ఎందుకు వచ్చిందో. బహుశా బ్లాగ్ వీక్షణం వెనుక వీరిద్దరూ ఉన్నారన్నది శరత్ అభిప్రాయం అయివుండవచ్చా ? :-)

  ReplyDelete
 140. @ నిప్పురవ్వ
  నా టపాకి ముందు అలాంటి అనుమానాలు లేవు గానీ పెట్టాక వచ్చిన స్పందనల వల్ల నాకూ కొన్ని ధర్మ సందేహాలు కలిగాయంటే నమ్మండి. ఏ టపాలో (అనగా బ్లాగులో) ఏ వీక్షణం వుందో హమాయకుడిని నాకేం తెలుసు చెప్పండీ. మీకంటే ఏ ఐ పి అడ్రసు ఎక్కడినుండి వచ్చిందో అయినా తెలుస్తుంది. నాకు ఆ సోర్సూ లేదూ, ఏదో కనుక్కోవాలన్న కసీ లేదు. కోతి కనుక దుంగలో తోక ఇరికించి బాధపడినట్లు చివరికి నా పని అలా అయ్యేట్టుగా వుంది. వా. ఇకనుండి అయినా జాగ్రత్తగా వుండాలి. హమ్మో, ఏమో అనుకున్నా కానీ ఎవరూ తక్కువోళ్ళు కాదు. హయినా నాకెందుకులెండి - ఏదో నోటి దూల కాకపోతేనూ.

  ReplyDelete
 141. ఐపిలు చూడటం, బెడ్ రూం, టాయిలెట్లలో తొంగి చూడటం, జేబులు కత్తిరించడం, ఆడాళ్ళ గొలుసు లాగేయడం, రైళ్ళలో మత్తు బిస్కెట్లు ఇచ్చి సూట్ కేసులు తస్కరించడం, పడుకున్న స్లీపర్ ప్రయాణీకుల చెప్పులు కాజేయడం, క్రెడిట్ కార్డుల చోరీ ... ఏంటయా ఈ పనులు? ఛ!
  ఇచ్చట ఐ.పి అడ్రస్లు దొంగిలించబడును అని బ్లాగ్ పైన ఓ హెచ్చరిక పెట్టండి. ఇష్టమైన వాళ్ళు కామెంట్ పెడతారు. కెబ్లాస బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల సమావేశం పెట్టి చర్చించి ఓ నిర్ణయం తీసుకోమని మీ అధ్యక్షుడు మలక్పేట రౌడీగారికి చెప్పండి.

  ReplyDelete
 142. శరత్ మీ బ్లాగులో కత్తికి కూడా అభిమానులున్నారని తెలిసి, సంతోషమైంది.
  కొతిబట్టి తెచ్చి క్రొత్త పుట్టము గట్టి
  కొండ ముచ్చులెల్ల గొలిచినట్లు
  నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు

  ReplyDelete
 143. మలకన్న,నేను ఖచ్చితంగా తిక్కలోడు కాదు. నన్ను ఎవడన్న తిడితే నేను ఎదురు దాడి సేత్తాను. అనవసరంగా సంబంధము లేని వాళ్ళని తీసుకొని రాను.
  నేను మిమ్మల్ని ఎందుకు అంత మాట అంటానన్న. అసలు నాకు క్రికెట్ లో ఓనమాలు కూడా తెలియవు. ఇంకో విషయము నాకు అసలు కొత్త పాళీ ఎవరో కూడా తెలియదు.
  అతని బ్లాగు ఏందో కూడా తెలియదు.వాడెవడో నిజంగా తిక్కలోడే,మరియు ఈ బ్లాగులోకం లో చాల సీనియర్.వాడు అందర్నీ కలిపి తిడుతున్నాడు. కావాలంటే నేను మౌంటైన్ వ్యూ వెళ్లి గూగుల్ ఆఫీసులో కలుస్తాను.
  ట్రై చేస్తాను ఎమన్నా గూగుల్ వాళ్ళ కాంటాక్ట్ దొరుకుతున్దోమో. నాకు కొంత మంది తెలుసు గూగుల్ employees . వాళ్లకి యాక్సెస్ ఉంటుంది. కానీ నేను ఆల్రెడీ కాగడా కోసం రిక్వెస్ట్ చేసాను. లేట్ మే ట్రై ఫర్ థిస్ guy ఆల్సో.

  ReplyDelete
 144. షాలిమార్ కాదు కాని,అతిధి రెస్టారంట్ లో ఈ వీకెండ్ కలుద్దాము నిప్పురవ్వ.మీరే గూగుల్ లో పనిచేస్తే,మీ గురువు గారికి,ఆ తిక్కలోడి ip అడ్రస్ ఎక్కడనుండి హోస్ట్ అవుతుందో ఒకసారి సేప్పోచ్చు కదా.

  ReplyDelete
 145. తిక్కలోడు = ధూమ్.మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బ్లాగు వీక్షణం కూడా ధూమే ! అయితే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనే విషయం పరిశీలిస్తే మీరు ఖంగు తినుడు ఖాయం.

  కేవలం కొత్తపాళీ , కత్తిని అనుకరిస్తూ కెబ్లాసని తిట్టడం , కెబ్లాస శైలి అనుకరిస్తూ తిక్కలోడు బ్లాగులో కొత్తపాళీని తిట్టడం ద్వారా పై రెండువర్గాలకి కామన్ శత్రువు అయిన ధూమ్ గేం ఆడుతున్నాడు.

  అయితే బ్లాగు శిఖండి శరత్ చేసిన ఎదవ పని కొంచెం తలనెప్పులు తెచ్చేదిలా ఉంది. కత్తి, కూడలి, కొత్తపాళీ లకు ఇప్పుడు క్రెడిబిలిటీ వచ్చింది అని చెబుతూ, ఇప్పుడు హుందాగా వ్యవహరిస్తున్నారు అని పేర్కొంటూ ఒకప్పుడు వీరిద్దరూ వెధవలు ( క్షమించాలి) అనే ఫీలర్ బ్లాగర్లకి అందించాడు. అందించడం ఏమిటి కన్ఫర్మ్ చేసాడు. క్రెడిబిలిటీ రావడం మాట అటుంచి కొత్తపాళీ పరువు తీసాడు అనడం సమంజసంగా ఉంటుంది.

  ReplyDelete
 146. అప్పి-బొప్పి ధూమ్ అనే అనుమానాలు కొత్తగా వస్తున్నాయి. ఏదేమైనా భవిష్యత్ scapegoat అప్పారావే

  ReplyDelete
 147. సరేరా భాయ్,నేను నా వెర్షన్ కింగ్ కి సెప్పాను.నేను బొప్పి గాడినే. ఎవడన్న సన్నివల్ లో కొచ్చి తోడ గోడితే నేను కూడా వస్తాను.
  అసలు నేను బ్లాగులోకంలోకి వచ్చిందే కాగడా,పూరిపాక,ప్రమాదవము,వీచ్చానము లాంటి బ్లాగులని కేలకాడిని.నాకు అటువంటి hatred బ్లాగులు నడపాల్సినంత ఖర్మ పట్టలేదు.
  మాకు మా నారద బ్లాగు చాలు.

  ReplyDelete
 148. ముందు తెలుగు సరిగా రాయడం నేర్చుకో భాయి. తర్వాత కెలుకుతావ్ గానీ

  ReplyDelete
 149. మరి శరత్ ని కెలకవా బొప్పి?

  ReplyDelete
 150. అట్టాగే దొర

  ReplyDelete
 151. శరతన్న ఏమి పాపము సేసాడు,ఆయన లోకం ఆయనది

  ReplyDelete
 152. వీచ్చన్నాన్ని కెలుకుతావా? అంత మగాడివా?

  ReplyDelete
 153. i translated this & sent it to google as privacy violation.

  good luck!

  +++++++++++++++++++++

  నిప్పురవ్వ said...
  నాకు చెప్పండి . నేను ట్రై చేస్తాను.. నేను చెసేది మౌంటైన్ వ్యూ గూగుల్ లొనే... కావలంటే మీ సన్నివేల్ లొ కలుద్దాం.. ఎల్ కమీనొ మీద ఉండే షాలిమర్ రెస్టారెంట్ ఒకే కదా మీకు కలవడానికి
  08 November, 2010 23:37

  ReplyDelete
 154. ఈడెవడో నాకన్నా పనిలేని వాడిలాగా ఉన్నాడు.అటు ఇటు తిరుగుతున్నాడు.నా బ్లాగులో సమాధానము రాసా సూసుకోపో,తొందరగా

  ReplyDelete
 155. >>అసలు నేను బ్లాగులోకంలోకి వచ్చిందే కాగడా,పూరిపాక,ప్రమాదవము,వీచ్చానము లాంటి బ్లాగులని కేలకాడిని>>

  >శరతన్న ఏమి పాపము సేసాడు,ఆయన లోకం ఆయనది>

  చూడు నాయన బొప్పి - సోకాల్డ్ కాగడా, శరత్ కి చాలా మంచి దోస్తు. శరత్ కి గతం లొ హారం అనే చిన్న సంకలిని ఉంది . అది కాగాడాకి సమర్పించుకున్నాడు కూడా. కాగడా శరత్ కి మాంచి దోస్త్ అనమాట.

  ఇక పోతే కెలుకుడు అనే ఒక సంస్థ స్థాపించినదే శరత్ అని ఘనత వహించిన బొప్పికి తెలీదు కామోసు. ఒకప్పుడు ఆయన దీనికి అధ్యక్షుడు కూడా! ఇంకా చెప్పాలంటే ఎ ఎండకి ఆ గొడుగుపట్టే క్యారెక్టర్ లెస్ అన్నమాట. సర్లే అటు ఆడ ఇటు మగ కాని శాల్తీకి కారెక్టర్ ఎందుకంటావ్?

  ReplyDelete
 156. నిజమా,శరత్తు అన్న అంత నీచమా!!!!
  నాకు తెలిసిన కాగడ గాడు మండుతున్న సూర్యుడు కదా!!! ఈయనకి,ఆయనకీ సంబంధము ఎందబ్బ.ఎల్లి శరతన్నకి సేప్తానుండు.

  ReplyDelete
 157. బొప్పి , నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ.

  ReplyDelete
 158. http://www.thaindian.com/newsportal/sci-tech/google-fires-engineer-for-privacy-violation_100429201.html

  ReplyDelete
 159. హే బొప్పి శరత్ క్యారెక్టర్ మీద నీ బ్లాగులో ఒక పోల్ పెట్టు అప్పుడే నీకు తెలుస్తుంది.

  ReplyDelete
 160. పోన్లే బెదరు. ఆడి వుజ్జోగం పోతే ఆ పాపం మనకెందుకు?

  కాపోతే ఈల్లతో ప్రాబ్లం ఏటంటే, ఈల్లేదో పెద్ద బోకుగాల్ల లాగా జనాలముందు కలరింగు.

  ఆడికి మంచిగా చెప్పినా, ఆడి రెస్పాన్సు చూసారా? "Anon : try hard and good luck :-)" అంట!

  నేను గూగుల్ ఇన్వెస్టర్ని. వాల్ల ఇన్వెస్టర్ రెలేషన్స్ ఐడీ కి ఈడి ప్రొఫైల్ డీటైల్స్ కొట్టానంటే, ఈడి పని ఇంక మౌంటైన్వ్యూ లో ముంతకింద పప్పే.

  ఇప్పటికీ సెప్తున్నా, ఆ పై కామెంట్లు కడిగేసి కాం గా బబ్బోండి. రెచ్చగొడితే, నా లాటి మంచోల్లు ఎక్కువమంది లేరు. జాగర్త.


  >> ఎవడు ఏమి పీకుతాడో చూద్దాం.

  ఇది జెనరల్ గా కెలుకుడు బాచ్ డైలాగే?? నువ్వూ ఆల్లోడివేనేంటి?

  ReplyDelete
 161. hey anon this is for you....

  నాకు చెప్పండి . నేను ట్రై చేస్తాను.. నేను చెసేది మౌంటైన్ వ్యూ గూగుల్ లొనే... కావలంటే మీ సన్నివేల్ లొ కలుద్దాం.. ఎల్ కమీనొ మీద ఉండే షాలిమర్ రెస్టారెంట్ ఒకే కదా మీకు కలవడానికి

  ఎవడు ఏమి పీకుతాడో చూద్దాం :-)

  ReplyDelete
 162. i posted a complaint here.

  good luck.

  http://www.google.com/support/investors/bin/request.py?contact_type=other&submit=Continue+%C2%BB

  ReplyDelete
 163. కత్తి, మరియు అతని చెంచాలు వీకెండ్, లక్ష్ముల చిలకపలుకులు

  "గౌరవంగా విబేధించడం నాకు తెలుసు. ఆలోచనలతో, అభిప్రాయాతో, భావజాలాలతో engage చెయ్యడం నాకు తెలుసు. కానీ బ్లాగులోకంలో చాలా మందికి అది రాదు. వాళ్ళ స్థాయి వ్యక్తులతో విబేధించడం వరకే. వ్యక్తుల్ని ద్వేషించడం వరకే"

  అసలు నిజం:

  K. మహేష్ కుమార్ said...
  Come to me yogi...let's see who will beat the shit out of whom. I am very much in hyderabad..not hiding like you do ass hole


  K. మహేష్ కుమార్ said...
  .

  You are a scum bag and Yogi a retard and Srinivas a joker and you guys are making blog world a nasty place.

  వ్యాఖ్యాత: :Kathi Mahesh Kumar బ్లాగు :రౌడీ రాజ్యం టపా : కాశ్మీరుని వదులుకోవాలా? అలాగే! వ్యాఖ్యనించిన తేది: 25-10-10 04:47:49
  @అజ్ఞాత: నేను దొంగ పేర్లతో రాయను. ఆ అవసరం నాకు లేదు. నేను మలk గురించి రాసినా జ్యోతి గురించి రాసినా పబ్లిక్ గానే రాస్తాను...నా ఐడి తోనే రాస్తాను. నా బ్లాగులోనే రాస్తాను. I have nothing to hide. మీ అపోహలకూ ఆలోచనలకూ నేను బాధ్యుడిని కాదు. I am always open and I have no fear what so ever. I don't encourage any anonymity and hooliganism in the mask.

  అలా రాసేవాళ్ళ బ్లాగుల్లో నా వ్యాఖ్యలు ఉండవు. వాళ్ళ రాసే వ్యాఖ్యలు నేను నా బ్లాగులో ప్రచురించను. I am very clear in my stand. I stick to my values. I fight for my believes because I am proud of them. Not like this కెలుకుడు బ్యాచ్...they are assholes, shit holes and cowards.

  ReplyDelete
 164. ninna gaaka monna jyotakka ni bootulu titti ippudu ame interview vesukovadaniki veediki siggelaa ledo. tallipaalu taagi rommugudde rakam.

  ReplyDelete
 165. K. మహేష్ కుమార్ చెప్పారు...


  ఒక్కోసారి ఒక్కొక్కడు.

  కాగడా నువ్వుకాదని నమ్మకపోతే మళ్ళీ బూతులు రాస్తావుగా...తప్పదు నమ్మకపోయినా నమ్మినట్లు నటించాలి. ఎంతైనా బ్రతకనేర్చిన తెలివాయె. నోతో సఖ్యతగా ఉండి మిగతావాళ్ళ చాడీలు చేరవేసి తను మాత్రం సేఫ్ గా గేమాడొచ్చు.

  జ్యోతి అందరి పేర్లూ వాడుకుని తన పబ్బం గడుపుకోవచ్చు. నీలాంటి డబుల్ గేమ్ గాడిని మాత్రం తన సేఫ్టీకోసం కాపాడుకుని మిగతావాళ్ళ మీద బురద చల్లొచ్చు.

  పానశాల ఎవరో పూరిపాక ఎవరో కూడా జ్యోతికి తెలుసు. ఇప్పుడు నా అవసరం పడితే నాకు చెబుతుంది చూడు. అప్పుడు తెలుస్తుంది నీకు.

  ReplyDelete
 166. http://panashaalaa.blogspot.com/2010/11/blog-post.html

  ReplyDelete
 167. పై వాఖ్యలు అన్నీ ఘనత వహించిన కత్తిమహేష్ గారివే . అయన ఇప్పుడు గౌరవంగా విభేదిస్తాడట.

  ReplyDelete
 168. @Anonymous

  Why are you dragging me into this?

  ReplyDelete
 169. Bcoz u r D right hand of Katthi

  ReplyDelete
 170. బ్లాగులో కాయ09 November, 2010 10:54

  హలో వీకెండ్

  పుల్లపెట్టిన శరత్ చూశావా కిక్కురుమనకుండా కూర్చున్నాడు. మీరెందుకు మద్యలో ఇరుక్కుంటారు.

  ReplyDelete
 171. @ఆనొన్య్మౌస్ అబయా

  సానా కస్టపడ్డావు.. నాలాంటి సెరిత్ర తెలీనోల్లకి బాగా వుపయోగం. కీప్ ఇట్ ఉప్ ( ఇంతకు ఇక్కద కీప్ వాడొచ్హా?)

  ఇందాకే మా ఆప్పయ బ్లాగులోకి పండిన కాయ ఒహటి వచ్చింది. హలసిపొయిఉంటావు.. జూస్ సెసిత్తా తాగుదూరా..

  పానసాల లేసాడు.. మంచింగ్ మొదలెట్టాడు పానం సెత్తూ.. హిక కల్లు కొదవుండదు..

  ReplyDelete
 172. This comment has been removed by the author.

  ReplyDelete
 173. మీకు కొత్తపాళీ గత చరిత్ర తెల్సా? అక్కడ కుమార్ పెట్టిన కామెంట్ చదివి రండి. గౌరవంగా విభేదించుకుందాం.

  ReplyDelete
 174. రాజేష్ అబ్బాయా ఈ వీకెండ్ బాయ్య కత్తికి రైటు హ్యాండు మరి (హిందూ మతద్వేషంలో )

  ReplyDelete
 175. @బ్లాగులో కాయ,

  >>పుల్లపెట్టిన శరత్ చూశావా కిక్కురుమనకుండా కూర్చున్నాడు. మీరెందుకు మద్యలో ఇరుక్కుంటారు.

  నేను ఇరుక్కొవటం లేదండీ. ఇక్కడ నా గురించి అసంబద్దమైన వ్యాఖ్యానాలు చేసి మరీ పిలుస్తున్నారు. ఒకవేళ నేనేమైనా తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని అడిగి చూశాను.

  @Anonymous
  >>Bcoz u r D right hand of Katthi

  oh.. do you mean you prefer to think that way!!! OK. Have fun..

  ReplyDelete
 176. వీకెండ్

  వీళ్ళ మాటలకేం గానీ, శరత్ పోస్ట్ వెనుక అంతరార్ధం గమనించారా? ఇప్పుడు మర్యాదగా వ్యవహరిస్తున్నారు కనుక క్రెడిబిలిటీ పెరిగింది అని చెబుతూ ఒకప్పుడు పెద్ద ఎదవ అనే ఫీలర్ ఇచ్చాడు . అవునా,కాదా ?

  ReplyDelete
 177. అందులో కుమార్ అనే ఆయన వచ్చి కొత్తపాళీ ని చెప్పెట్టి కొట్టాడు.

  ReplyDelete
 178. హ్మ్.. శరత్తు గారి బ్లాగులో కాయ ఈడకొచ్చిందే.. భలే ఉంది.. ఆయన తొటలొ కాయలు ఇలా బ్లాగుల మీద పడితే ఎట్లా?

  @ఈ వీకెండ్ బాయ్య కత్తికి రైటు
  తెలుసు అనానిమస్సు.. ఈ వీకు లతొ పని యేముంది. వారు తమని తాము మేథావులుగా ప్రకటించుకుని ఆలా కామెంట్ల రూపములో ప్రచన్న యుద్దానికి దిగుతూ ఉంటారు.. సొ ఒదిలే

  నువ్వు బేగి పానసాల కి ఉరుకు..

  ReplyDelete
 179. ఉరికినా గానీ పానశాలని కెలికి మూయించడానికి బ్లాగుల్లోకి వచ్చాను అన్న అప్పి-బొప్పి వస్తే బాగుంటుంది కదూ

  ReplyDelete
 180. అక్కడ శరత్ టపా ఎడిటింగ్ , స్క్రీన్ షాట్స్ తీశారా లేదా?

  ReplyDelete
 181. ఓ ఎస్ ఎప్పుడో తీశాం

  ReplyDelete
 182. >>>తిక్కలోడు = ధూమ్.మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బ్లాగు వీక్షణం కూడా ధూమే !
  >>>అప్పి-బొప్పి ధూమ్ అనే అనుమానాలు కొత్తగా వస్తున్నాయి. ఏదేమైనా భవిష్యత్ scapegoat అప్పారావే
  ------------------------
  ఇంకటీ ధూమ్ ఎవడు ?
  దయసేసి ధూమ్ లింక్ ఎట్టండి సూత్తా
  అంటే కానీ ధూమ్ కి నాకు లింక్ ఎట్టకండి

  ReplyDelete
 183. @అక్కడ శరత్ టపా ఎడిటింగ్ , స్క్రీన్ షాట్స్ తీశారా లేదా? : ఓ ఎస్ ఎప్పుడో తీశాం

  :))

  ReplyDelete
 184. వ్యాఖ్యాత: :Kathi Mahesh Kumar బ్లాగు :రౌడీ రాజ్యం టపా : కాశ్మీరుని వదులుకోవాలా? అలాగే! వ్యాఖ్యనించిన తేది: 25-10-10 04:43:33

  నా ఇష్టంరా అజ్ఞాతా నేను ఏమైనా చేస్తాను...ఐతే ఎంటి?

  ^^^^^^^^^^

  వ్యాఖ్యాత: :Kathi Mahesh Kumar బ్లాగు :రౌడీ రాజ్యం టపా : కాశ్మీరుని వదులుకోవాలా? అలాగే! వ్యాఖ్యనించిన తేది: 25-10-10 04:59:16

  @అజ్ఞాత: ఏంట్రా ఈ మలగ్గాడు నన్ను జేసేది...మర్యాద వదిలేస్తే ఈ మలక్ కన్నా పెద్ద రౌడీని నేను.

  ^^^^^^^^^^^^^^^


  ఎంత గౌరవంగా విభేదిస్తున్నాడో, చిలిపి.

  ReplyDelete
 185. @above anon

  ఎంత గౌరవంగా విభేదిస్తున్నాడో, చిలిపి.

  lol

  ReplyDelete
 186. నీ జిమ్మడి పోనూ
  మద్దెలో వచ్చి 194 అంటావా ?
  నా క్రెడిబిలిటీ తగ్గిపోనాది
  ఇందులో సగం నాయె
  సివరాకిరిలో వచ్చేసి 194 అంటావా ?
  200 కొడదామా ?

  ReplyDelete
 187. నువ్వు 194 అనడం వల్ల
  కత్తికి, కొత్తపాళీ కి, కూడలికి, కలాం కి, కొంగలకి
  (అన్నీ "క" తో వచ్చాయని ఆట్టా రాసా, నీకు నచ్చకపోతే ఒక "క" తీసేస్తా)
  క్రెడిబిలిటీ పెరిగిపోయింది
  దీని మీద పోస్ట్ రాసి పిచ్చోళ్ళ చేత కామెంట్స్ రాయించి పోస్ట్ డిలీట్ కొడతా అంటే తంతా అని నేనన్నా ఆడ

  ReplyDelete
 188. పైన కామెంట్ లో ఎవరిని కేలికానో సెప్పుకో సూద్ద్దాం

  ReplyDelete
 189. ఎహే కొట్టుకోకండి.. ఈ పారికి కొత్తోన్ని.. నాకు ఇవ్వాలా 200 లేకపోతే అభిజాతం కేసేతా.. హిప్పటికే ఆ మడిసి దిమా ఖరాబ్ అయిఉన్నాడు

  ReplyDelete
 190. పర్నసలకి,పానసాలకి, పెవీనుకి, పెమాద వనానికి కూడా క్రెడిబిలిటీ పెరిగి పోయింది

  ఇక్కడ కూడా అన్నీ "ప" తో వచాయని రాసా
  నీకు నచ్చకపోతే ఒక "ప" తీసేస్తా

  ఇంకా నచ్చక పొతే పోస్ట్ డిలీట్ కొడతా , పెజల్ ని వేర్రోల్లని జేనీకి

  ReplyDelete