Sep 18, 2010

కన్నతల్లిని బూతులు తిట్టుకోవడమా స్త్రీవాదం? స్త్రీవాదం అంటే ఇదా? ప్ర.పి.స.స. ఎందుకు పుట్టింది?

కన్నతల్లిని బూతులు తిట్టుకోవడమా స్త్రీవాదం? స్త్రీవాదం అంటే ఇదా? ప్ర.పి.స.స. ఎందుకు పుట్టింది?

ప్రవీణ్ అమాయకుడు, అతని రాతలను కామెడీగా చూసి ఆనందించాలి తప్ప, కోపం తెచ్చుకోకూడదు.
ప్ర.పి.స.స. ఎందుకు పుట్టింది?

మార్తాండా అనబడే బ్లాగ్ గొరిల్లా చేసిన పనులు ఒకటా రెండా? ఇన్ని రోజులూ ఎందుకులే పాతవి త్రవ్వడం అని ఊరుకుంటున్నాం, కానీ మార్తాండ మళ్ళీ రెచ్చగొట్టే చేష్టలు శృతిమించుతున్నాయి,
పై ప్రశ్నలకి ఇదిగో సమాధానం. (ఇమేజ్లు పెద్దవిగా చూడటానికి వాటిపైన క్లిక్ చేయండి)

ఇది అప్పారావు శాస్త్రిగారి బజ్ లో ఇవాళ చేసిన వీరంగం.నిన్న తనని తానే తిట్టుకుంటూ ప్రమాదవనంలో చేసిన వీరంగం.

లం* కొ* అని అనడం చాలా పెద్ద తిట్టు అని, అలా ఒకరి మీద ఉన్నకోపంతో వారి కన్నతల్లిని తిట్టకూడదూ అని ఈ వ్యక్తే చెప్పిన నీతులు మన బ్లాగర్లు ఇంకా మర్చిపోలేదనుకుంటా. మరి ఇలా తన తల్లిని తానే అవమానించుకోవడం అదీ లం* అని తిట్టడం, దీన్నే మార్తాండ స్త్రీవాదం అనాలేమో.

పైన అజ్ఞాతంగా కామెంట్లు పెట్టి, మేము తనకి ఏదో అన్నాం అని గొడవ చేయడానికి, అలా చేయడం ఇదే మొదటిసారి కాదు, పూర్వం సౌమ్యనీ ఇదే విధంగా ఇరికించాడు, (ఆధారాలు ఉన్నా, సౌమ్య కంపెనీ విషయాలు దానితో ముడిపడి ఉన్నాయని అప్పుడు మేము మౌనంగా ఉన్నాం), నిన్న కుడా తన ఫేక్ ప్రొఫైల్ వాడి కొన్ని బాగుల్లో ఇవే తిట్లు వాడి ఆగం చేయ ప్రయత్నం కుడా చేశాడు.

ఇదే మొదటిసారి కాదు, దాదాపుగా ప్ర.పి.స.స సభ్యులందరూ ఇలాంటి అవమానం వారి బ్లాగుల్లో పొందే కలిసి పెట్టినది ప్ర.పి.స.స. (మేము బ్లాగుల్లో క్రొత్తగా రావడం వలన అప్పుడు ఆ స్ర్కీన్ షాట్లను తీసిపెట్టాలన్న ఆలోచన మాకు రాలేదు), తరువాత తానో నీతిమంతునిగా అవి అన్నీ తీసేసి తనను మేమేదో చేశాం అని బ్లాగుల్లో ఏడుపులు.
కానీ మలక్‌ని తిట్టిన తిట్లు మాత్రం  (With the name Malakpet Mental) నా దగ్గిర కొన్ని ఉన్నాయి, అవి జత చేస్తున్నాను.

దానితో పాటు నిన్న తాను తిట్టిన తిట్లు కార్తీక్ తిట్టాడనుకుంటారని అలా చేశాను అని ఎంతో తెలివిగా బయట పెట్టిన సంగతులు అవి, అన్నీ పికాసాలోకి అప్లోడ్ చేసి టపాని అప్‌డేట్ చేస్తాను.

ప్ర.పి.స.స ఇలా మార్తాండ చేత ఇలా హింసించిపబడి, మా ఆక్రోశం వెలిబుచ్చుకోవడానికే పుట్టింది. ప్ర.పి.స.స. ఒక్క మలక్కే కాదు, ఈ బ్లాగ్ గొరిల్లా బారిన పడిన ప్రతి ఒక్కరికీ సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.


Praveen - హిందూ మతాన్ని తిడుతూ మా నాస్తిక గురువు రావిపూడి వెంకటాద్రి గారు ఇలా అనేవారు "హిందూ దేశంలో భర్త చనిపోయిన స్త్రీని ముండమోపి అంటారు. ఈ దేశంలో మగవాళ్లకి ముండమోపితనం ఉండదు. విదేశాలలో ఆడవాళ్లకి కూడా ముండమోపితనం ఉండదు. భోగందానికి పది మంది మొగుళ్లు ఉంటారు. బోగం దానికి ఉన్నపది మంది మొగుళ్లు చనిపోయినా ఆమెని ముండమోపి అనరు. అమాయక పతివ్రతనే ముండమోపిని చేస్తారు. పురుషాధిక్య సమాజంలో పతివ్రత కంటే భోగకాంతకే గౌరవం ఎక్కువ." Hinduism is the dirtiest shit in the world. హిందూ మతం అనేది బురద పందుల మతం.

--------

ఇదిగో హిందూ మతంపై ద్వేషం ఇలా పుడుతుంది.....
తాను చేసిన తప్పులకు మతం భాద్యత తీసుకోదుగా..