Feb 28, 2011

కెలుకుడు - Process flow

ఇందాకే ఉలికిపిట్టగారిదో పోస్టు చూసాను. దానిలో కెలుకుడికి ఆయన స్వంత నిర్వచనం ఇచ్చేసుకున్నారు. అది కొంతవరకూ మా విషయంలో నిజమయినా ఎల్లవేళలా నిజం కాదు. అందుకే కెబ్లాస ప్రధాన కార్యాలయం నుండే నిర్వచనాలు గట్రా లేకుండా తిన్నగా ప్రాసెస్ ఫ్లో కే వచ్చేద్దామని నిర్ణయించుకున్నాం.అయితే ఇక్కడ ఇస్తోంది ఇంతకాలమూ మేము అనుసరించిన పధ్ధతి (కెబ్లాసలూ, మేము అని వాడేసాను. ఈ ఫ్లోలో అభ్యంతరాలేమన్నా ఉంటే చెప్పండి, సరిదిద్దుతా). ఇప్పుడు పధ్ధతులు మారాయి - అయితే మేము కొత్త పధ్ధతులు చెప్పకుండా పాత పధ్ధతి గురించే వ్రాస్తున్నాం.


ఇది రెండుభాగాల్లో -


(1) దేనిని కెలకాలి అనే నిర్ణయం:







(2) కెలుకుడు పధ్ధతి:





"ఈ మలక్ గాడికి నిజంగా మోకాలు పాడయ్యింది అనుకుంటున్నారా?" - ఏం చేస్తాం? సాహసం చేసి కొన్ని పోస్టులు చదివిన ఫలితం :)))))))

Feb 16, 2011

మార్తాండ పంపించిన ఒక ముఖ్యమైన మెయిల్ :))

From:
Date: 2011/2/16
Subject: నీహారిక విషయం గురించి: మీరు దూడకి గడ్డి కొయ్యడానికి తాటి చెట్టు ఎక్కుతున్నారు
To: ************************

కెలుకుడు గ్యాంగ్కి ఏజెంట్గా పని చేస్తూ కెలుకుడు అంటే ఏమిటో తెలియనట్టు నటిస్తున్నారు మీరు. కార్తీక్ ఆ రోజు ముమైత్ ఖాన్ టాపిక్ వ్రాసింది నన్ను ఉద్దేశించే. కార్తీక్ అందులో స్త్రీలని కించపరిచే 'అమంగళ హారతి' లాంటి పదాలు వాడినప్పుడు ఒక్క సోకాల్డ్ సంస్కారవంతుడైనా విమర్శించలేదు. నీహారిక గారు ఒక్కరే విమర్శించే ధైర్యం చేశారు. కార్తీక్ వ్రాసిన చెత్తని సమర్థించేవాళ్లు విమర్శించాల్సిన అవసరం నీకేమిటి అని నీహారిక గారిని అడుగుతారు. అందుకే నీహారిక గారు కార్తీక్ తనని ఉద్దేశించి వ్రాసాడని చెప్పారు.

_____________________________________

ఇక దీనిమీద ప్రత్యేకంగా ఏమన్నా చెప్పాల్సిన అవసరం ఉందా?

లేకపోయినా సరే, చెప్పనివ్వండి :))

దీనిని బట్టీ మనకి అర్థమయినదేమిటయ్యా అంటే,

కార్తీక్ మార్తాండ మీద ఏదో రాస్తే, మధ్యలో మేడంగారు దూరారు. "నువ్వెందుకు దూరావు?" అని మిగిలినవాళ్ళు అడగకుండా "కార్తీక్ నన్నేదో అనేశాడు" అనే కథ సృష్టించారు.

కానీ జనాలు పెద్దగా పట్టించుకోకపోయేసరికీ నా మీద పడ్డారు!

నేను గట్టిగా ఇచ్చుకునేసరికీ కల్పన, సుజాతల మీద!!

నేను మధ్యలో దూరి మళ్ళీ ఇచ్చేసరికీ నేస్తం మీద!!!

అదీ క్లిక్కవ్వకపోయేసరికీ మంచుపల్లకి మీద!!!!

మళ్ళీ ఏమీ కాకపోయేసరికీ సీతాదేవి మీద!!!!!

అది మాత్రం పని చేసి, అయితే నెగెటివ్ గా పని చేసి జనాలు ఛీకొట్టటంతో అద్వానీ మీద!!!!!!

"ఈ అద్వానీ గోలేమిట్రాబాబూ?" అని జనాలు బుఱ్ఱలు గోక్కోవడంతో కుమార్ & శరత్ ల మీద ...!!!!!!!!!!!!!!!

అదండీ సంగతి! పిట్ట పోరు పిట్ట పోరు మార్తాండ తీర్చాడు :))

And I am done with this topic for now - following the requests from friends - and currently on the "Wait n watch" mode 

*** అయిపోయింది ***

Feb 13, 2011

మేతావి గారి ప్రవచనాలు, మరోసారి!

లిపిలేనిభాషలో ఆయన కామెంట్:

అజ్ఞాతలుగా వీళ్ళేవచ్చి బూతులు రాస్తూ ఎంజాయ్ చేస్తారు.

@అజ్ఞాత: బ్లాగుల్లో నా అభిప్రాయాలతో చర్చలలో విబేధించలేనివారు వాళ్ళ అభిప్రాయాలే పరమసత్యాలు అనుకునేవాళ్ళు నన్ను ద్వేషిస్తే అది నా తప్పు కాదు. నేను వాళ్ల ద్వేషానికి ప్రతిగా ద్వేషించలేదు ధూషించలేదు.



[ DUE CREDITS TO A COMMENT POSTED LONG BACK ON THIS BLOG]


అసలు నిజం:

K. మహేష్ కుమార్ said...
Come to me yogi...let's see who will beat the shit out of whom. I am very much in hyderabad..not hiding like you do ass hole


K. మహేష్ కుమార్ said...
.

You are a scum bag and Yogi a retard and Srinivas a joker and you guys are making blog world a nasty place.

వ్యాఖ్యాత: :Kathi Mahesh Kumar బ్లాగు :రౌడీ రాజ్యం టపా : కాశ్మీరుని వదులుకోవాలా? అలాగే! వ్యాఖ్యనించిన తేది: 25-10-10 04:47:49
@అజ్ఞాత: నేను దొంగ పేర్లతో రాయను. ఆ అవసరం నాకు లేదు. నేను మలk గురించి రాసినా జ్యోతి గురించి రాసినా పబ్లిక్ గానే రాస్తాను...నా ఐడి తోనే రాస్తాను. నా బ్లాగులోనే రాస్తాను. I have nothing to hide. మీ అపోహలకూ ఆలోచనలకూ నేను బాధ్యుడిని కాదు. I am always open and I have no fear what so ever. I don't encourage any anonymity and hooliganism in the mask.

అలా రాసేవాళ్ళ బ్లాగుల్లో నా వ్యాఖ్యలు ఉండవు. వాళ్ళ రాసే వ్యాఖ్యలు నేను నా బ్లాగులో ప్రచురించను. I am very clear in my stand. I stick to my values. I fight for my believes because I am proud of them. Not like this కెలుకుడు బ్యాచ్...they are assholes, shit holes and cowards.

___________________________________________________________________________

Do I need to say more, Senor? Pot calls the Kettle black, yet again?


సందు దొరికితే ప్రతీ ఒక్కడూ నీతులు చెప్పేవాడే. పాత పోస్టులూ కామెంట్లూ చూస్తే తప్ప అసలు రంగు బయట పడదు.


ప్రమాదవనం వందవ పోస్టు











Feb 5, 2011

శరత్ బ్లాగులో అజ్ఞాత sobbing :))

ముందుగా శరత్ బ్లాగులో అజ్ఞాత పోస్టిన కామెంట్ - దాని క్రింద నా సమాధానాలు. హిట్లన్నీ శరత్తుకి వెళ్ళకుండా నా కుట్రన్నమాట - ఈ పొస్టుకి ఎన్ని హిట్లొస్తే శరత్తుకి అన్ని పోయినట్టు. ఇది పోస్టుచేస్తున్న సమయానికి హిట్లసంఖ్య 146950

________________________________________________

ఏదో అర్భకుణ్ణి, ఈ అంత నలుగురికీ తెలిస్న వాణ్ణీ కాను, పేరుతెచ్చుకోవాలన్న తపనా లేదు. పేరు పెట్టిరాసి ఈ గొడవల్లో ఇరుక్కోదలుచుకోలేదు. కానీ ఒక్క సందేశం ఇస్తాను, నిర్మొహమాటంగా నిస్పక్షపాతంగా .

రాముగారు, ఆ టపాలో మీమీద వ్యక్తిగతద్వేషం కొంతమటుకు కనిపించినా అది Constructive Criticism లాగానే ఉంది కానీ అంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయమలాలేదు.

శరత్ గారు, మలక్ గారు మీరు రాముగారిమీద దాడిని ఖండించకపోవడం తప్పే .


కాని రాము గారు, ఇది మీ స్వయంకృతాపరాధం- ఫిబ్రవరి 3వతారీఖువఱకూ మీరు బ్లాగుల్లో గుర్తింపుచెందిన పెద్దమనిషి. తనదాకా వస్తేగానీ కెలుకుడు ఎంతఘోరంగా, ఎంత బాధాకరంగా ఉంటుందో తెలీలేదా?
అసలు కెలుకుడు అనేది మొదలుపెట్టిన పెద్దమనిషిని మీరు ఎప్పుడైనా ఖండించారా? ఈరోజుకి కూడా ఇంకా వెళ్ళి ఆయన్నే సహాయం అడుగుతున్నారు కదా ..
తన మనసులో ఉన్న విపరీతమైన ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకోవడానికి తనలా అమాయకులని హింసించి ఆనందపడే, మరో ఇద్దరు మానసిక వికలాంగులని వెంటేసుకుని కొంత మంది పెద్దమనుషులని కూడా మాయచేసి కెలుకుడుకోసం ప్రత్యేకంగా ఒక బ్లాగుపెట్టలేదా? ఆ బ్లాగులో కనిపించినవారిని అవసరం ఉన్న వరిని లేని వారిని ఇష్టం వచ్చినట్లు కెలకలేదా?? పదుల సంఖ్యలో బ్లాగర్లు ఆ కెలుకుడు బ్లాగు బాధితుల లిస్టులో చేరి వీరికి శత్రువులుగా మారలేదా?
అసలు మీ మీద రాసిన ఈ అప్పలరాజు కూడా ఈ కెలుకుడు గుంపుమీద తిరుగుబాటు చేయడానికే బ్లాగుపెట్టాడు. ఇది అబద్ధమా? ఆ బ్లాగులో మిమ్మల్ని తిట్తేవరకూ మీకు చీమ కుట్టలేదే ..ఆరోజు మీరంతా ఖండించకుండా పాలుపోసిపెట్టిన పాము ఇవాళ మిమ్మల్ని కాటువేస్తేగాని తెలియలేదే .. మీరు దీన్ని ఎద్రించగలుగుతారని, ఖండించగౌలుగుతారని ..

చెప్పండి .. ఈ కెలుకుడుకి అసలు కారణం ఎవరు? ఈ సంస్కృతిని బ్లాగుల్లోకి తీసుకొచ్చిన పెద్దమనిషి ఎవరు? ఎవరికారణంగా ఈ హింస ఈ ద్వేషం ఇంతలా వ్యాప్తిచెంది ఇవాళ ఇంతింతై అంతింతై ఒక్కొకర్నీ కబళిస్తోంది ..
ఒక్కసారి ఆత్మవిమర్శచేసుకోండి ..







_______________________________________________________________________


ఇక నా సమాధానం అంతే నిర్మొహమాటంగా!




ఏదో అర్భకుణ్ణి, ఈ అంత నలుగురికీ తెలిస్న వాణ్ణీ కాను, పేరుతెచ్చుకోవాలన్న తపనా లేదు. పేరు పెట్టిరాసి ఈ గొడవల్లో ఇరుక్కోదలుచుకోలేదు.
_________________________________________________________________________________

అవును మరి పేరు పెట్టి రాస్తే తమరి గేంగు చేసిన, చేస్తున్న పనులు మరోకసరి వెలుగులోకి రావూ మరి?


తన మనసులో ఉన్న విపరీతమైన ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకోవడానికి తనలా అమాయకులని హింసించి ఆనందపడే,
_________________________________________________________________

సదరు వ్యాఖ్యాత అమాయకులట. అబ్బా ఛా!

కెబ్లాస పుట్టేదాకా కొత్త గా వచ్చిన వారిని బెదిరించిన వారు "అమాయకులు". దేశం మీద, హిందువుల మీద నీచపు వ్రాతలు వ్రాసేవారు "అమాయకులు". తమ పబ్లిసిటీ కోసం వేరే అమ్మాయిలని గొడవల్లోకి లాగే సదరు మహిళామణులు "అమాయకులు" పాపం. సరే, వారే అమాయకులైతే అలాంటి అమాయకులని కెలకటంలో ఏ మాత్రం తప్పులేదు. పాపం ఆత్మన్యూనతట. గుడ్డోచ్చి పిల్లని వెక్కిరించినట్టు తన పేరు చెప్పుకోటానికే మొహం చెల్లని పెద్దమనిషి మిగతా వాళ్లగురించి మాట్లాడటమొకటి :)


కొంత మంది పెద్దమనుషులని కూడా మాయచేసి
______________________________________

అబ్బో, చూట్టూ ఏమిజరుగుతోందో తెలుసుకోలేని వాళ్ళు కదా వాళ్ళు నా మాయలో పడిపోవటానికి :) మీ గేంగులో ఉన్న చీబోరిక, గిల్లేశ్వరి, మార్తాండ, వీక్షణం బాబాయ్, బాబ్జి/వాజీ పెద్దమనుషులు కారా అయితే? :))





పదుల సంఖ్యలో బ్లాగర్లు ఆ కెలుకుడు బ్లాగు బాధితుల లిస్టులో చేరి వీరికి శత్రువులుగా మారలేదా?
___________________________________________________

మేంఒచ్చిన కొత్తల్లో వందల సంఖ్యలో ఉన్నవారు ఇప్పుడు పదులయ్యారు. ఇక ముందు కూడా మేమంటే ఏడ్చేవాళ్ళూ ఉంటారు. మాలిక టీం మీద ఏడుపు వందలేం ఖర్మ వేలమందికి ఉండచ్చు భవిస్యత్తులో, depending on what we do and how much we succeed. అన్నీ తెలిసే దీనిలోకి దిగింది మేము.

ఒకప్పుడు జనాలని బాధించిన ఈ అజ్ఞాత లాంటి పెద్దమనుషులు ఇప్పుడు బాధితుల లిస్టులో చేరారు. Big Deal?

వారు ఒక్కటిస్తే మేము తిరిగి పది ఇచ్చాం. వాళ్ళు కూడలి లోంచి మా బ్లాగులని పీకటానికి ప్రయత్నిస్తే మేము మాలిక పెట్టుకున్నాం. వాళ్ళూ మమ్మల్ని హింసించబోతే మేము తిరిగి వాళ్ళని హింసించాం.

ఇంకేం చేస్తారు - అంతా కలిసి ఒక గుంపయ్యారు - nothing more, nothing lessఈ గుంపులని ఎప్పటినించో చూస్తూనే ఉంది మా గుంపుకూడా.


ఈ కెలుకుడుకి అసలు కారణం ఎవరు?
______________________

ఇంకెవరూ, తన పేరు చెప్పుకోలేని ఈ పెద్దమనిషి గేంగే. 2007 నుండి 2009 దాకా జనాలని వేధించుకు తిన్నవారే కెబ్లాస పుట్టటానికి కారణం.


ఈ సంస్కృతిని బ్లాగుల్లోకి తీసుకొచ్చిన పెద్దమనిషి ఎవరు?
______________________________

జనాలని హింసించిన "అమాయకులని" కెలికి బ్లాగులో తిరగబడే సంస్కృతి తీసుకొచ్చినవారు.

ఎవరికారణంగా ఈ హింస ఈ ద్వేషం ఇంతలా వ్యాప్తిచెంది ఇవాళ ఇంతింతై అంతింతై ఒక్కొకర్నీ కబళిస్తోంది
________________________________________________________

అబ్బా! అదీ అలోచించాలా? ఈ కామెంట్ పెట్టిన అజ్ఞాత గారి గేంగు కారణంగానే!



ఇంక మిరేళ్ళీ మీ వనంలో ఏడ్చుకోండి.  మేము మా వనంలో అఘోరిస్తాం .. సరేనా :))

అన్నట్టూ మమ్మల్ని తన్నిస్తామనీ మీ గిల్లేశ్వరి ఆ శరత్ బ్లాగులోనే బెదిరించారుగా? ఎక్కడిదాకా వచ్చిందేమిటి ఆ ప్లేను? అన్నట్టూ ఆ కామెంట్ ఐపీ ప్రాక్సీనో కాదో ఇంకా చూడలేదు. చూడాలి.

అతితెలివి టెక్నికాలు: మీ ఐపి ఎడ్రస్స్ ని దాచెయ్యడం ఎలా?

Pulling an old post up just for kelikification purposes - Originally posted in Feb 2009 :))




ఇటీవల ప్రతి ఒక్కరికీ ఐపీ ఎడ్రస్ గురించి మాట్లాడటం ఫేషన్ అయ్యింది - ముఖ్యంగా "నీ అంతు చూస్తాం, నీ పాడె కట్టేస్తాం" అంటూ బెదిరించే గ్యాంగులకి. కానీ మీ ఐపీ ఎడ్రస్ బయటివారికి కనపడకుండా దాచుకోవచ్చన్న సంగతి మీకు తెలుసా? తెలిస్తే పక్క టపాకెళ్ళిపోండి. ఇది మీకోసం కాదు.

ఎక్కడొ అక్కడ మొదలు పెట్టాలి కాబట్టి, ఐపీ ఎడ్రస్ నిర్వచనం తోనే మొదలుపెడదాం. ఐపీ ఎడ్రస్ ని అంతర్జాల ఆచార నిర్దేశిత చిరునామాగా నిర్వచిస్తాం. ఇదేమిటంటే అంతర్జాలంలో భౌతికంగా ఎక్కడో అనుసంధానించబడిన మీ గణకయంత్రం యొక్క తార్కిక చిరునామా అన్నమాట. ఇది సాధారణంగా నిశ్చల అంతర్జాల ఆచార నిర్దేశిత చిరునామా, పరిణామశీల అంతర్జాల ఆచార నిర్దేశిత చిరునామా అని రెండు రకాలుగా విభజింపబడుతుంది.


(ఒక దుడ్డుకర్ర పుచ్చుకొని నన్ను చావబాదాలని ఉందా? అమ్మో వద్దులెండి - మామూలు భాషకొచ్చేస్తా).

ఐ పీ ఎడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎడ్రస్. అంటే ఏమీ లేదండీ - ఇంటర్నేట్ కి కన్నెక్టయ్యున్న కోట్లాది కంప్యూటర్లలో మీ కంప్యూటర్ కి ఇవ్వబడిన ఒక ఐడి లాంటిది. ఇది సాధారణం గా స్టేటిక్ (మారకుండా ఉండే) లేక డైనమిక్ (మారుతూ ఉండే) లా ఉంటుంది. మీ ఐపీ ఎడ్రస్ గనక ఇంటర్నెట్ కి ఏంటీ వైరుస్ / స్పైవేర్ లేకుండ ఎక్స్పోస్ అయితే కొంచం తెలివయిన హేకర్లకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం పెద్ద కష్టమేం కాదు. ఇలాంటి ప్రమాదాల్ని నివారించేవాటిలో ముఖ్యమయినది - "ప్రాక్సీ సెర్వర్"

ఇదేం చేస్తుందంటే, మీకు వెబ్లో కావాల్సిన సమాచారాన్ని మీ బదులుగా గ్రహించి మీకు పంపిస్తుంది. దీనివల్ల మీ పనీ జరిగిపోతుంది, బయటి ప్రపంచానికి మీ ఎడ్రస్ తెలియదు కూడా.

"ఇదంతా మాకు తెలుసులేవోయ్ బడుద్ధాయ్! ఇదేలా వాడుకోవాలో చెప్పు" అంటరా? అక్కడికే వస్తున్నా. ఇది చాలా రకాలుగా చెయ్యచ్చు - ఒక పద్ధతిని ఇక్కడ వ్రాస్తున్నా ...

మనకి ముందుగా కావాల్సింది ఒక ప్రాక్సీ సెర్వర్. సాఫ్టువేర్ లో లేని వాళ్ళకి కొంచం కష్టం ఇది దొరకడం. మరెలా? నిరాశపడకండి. ఉచిత అజ్ఞాత ప్రాక్సీలు చాలానే ఉన్నయి ఈ ప్రపంచంలో. అంతర్జాల అంజనాన్ని అడగండి - అదే గూగుల్నండీ. కీ వర్డ్ "Anonymous Proxy List"

అని టైప్ చెయ్యండి. మీకు చాలా సైట్లే కనబడతాయి. For example,

http://www.proxy4free.com/page1.html లొ ఇచ్చిన కొన్ని ప్రాక్సీలు:

202.98.23.116 80 anonymous China
203.158.167.152 8080 anonymous Thailand
167.206.55.215 80 high anonymity United States
203.160.1.94 80 anonymous Vietnam
200.174.85.193 3128 transparent Brazil
213.180.131.135 80 anonymous Poland
89.207.240.235 3128 anonymous Latvia
203.160.1.103 80 anonymous Vietnam
200.174.85.195 3128 transparent Brazil
84.233.227.57 8080 anonymous Great Britain (UK)
67.69.254.245 80 anonymous Canada
67.69.254.252 80 anonymous Canada
60.218.99.18 8080 anonymous China
190.69.105.74 80 anonymous Colombia
219.132.142.10 8080 anonymous China
91.142.12.174 8080 anonymous Latvia
61.133.196.40 80 anonymous China
210.51.33.43 80 transparent China
118.98.169.66 3128 anonymous Indonesia
61.6.163.29 3128 anonymous Malaysia
119.146.73.114 8080 anonymous China
84.235.0.182 8080 high anonymity
91.74.59.98 3128 anonymous United Arab Emirates
221.130.193.14 8080 high anonymity China
121.22.29.182 80 anonymous China
194.176.176.82 8080 anonymous Romania
58.22.101.251 80 anonymous China
213.128.216.241 3128 anonymous Russian Federation
77.240.82.6 80 anonymous Saudi Arabia
125.40.47.112 3128 anonymous China
222.134.58.246 3128 anonymous China
203.160.1.121 80 anonymous Vietnam
203.160.1.85 80 anonymous Vietnam
203.110.240.22 80 high anonymity India
201.67.198.2 3128 anonymous Brazil
83.137.26.25 8080 anonymous Switzerland
114.30.47.10 80 anonymous Australia
203.162.183.222 80 transparent Vietnam
212.56.203.196 3128 anonymous Moldavia
218.62.91.211 8080 anonymous China
120.28.64.86 8080 anonymous
121.22.29.180 80 anonymous China
201.229.208.3 80 high anonymity Dominican Republic
121.22.29.181 80 anonymous China




ఇప్పుడు మీ బ్రౌజర్లోని ఇంటర్నెట్ ఆప్షన్లలో ఆ ప్రాక్సీ ఎడ్రస్ టైప్ చెయ్యండి. బొమ్మలో చూపిన విధంగా. ఫైర్ఫాక్స్ మరియు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ స్చ్రీనులు బొమ్మలో పొందుపరచబడ్డాయి. ఆ బొమ్మలో ఉన్న ఐపీ ఎడ్రస్ 203.158.167.152 థాయ్ లేండ్ దేశంలో ఉంది.ఎవరయినా వెతికేవారు మిమ్మల్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ థాయ్ లేండ్ వెళ్ళిపోతారన్నమాట. (ఇందులో కూడా కొన్ని లొసుగులున్నయండొయ్ - మీ జాగ్రత్తలో మీరు లేకపొతే కష్టమే). ఆ పక్కన్న ఉన్న 8080 పోర్ట్ నెంబరు. మరొక్కమాట - అన్ని సమయాల్లో అన్నీ ప్రాక్సీలు పని చెయ్యవు. కనుక మీరు వీలైనన్ని ప్రయత్నించి చూసుకోవాలి.

ఇక అసలు విషయం: ముసుగు ఉందికదా అని సైబర్ నేరాలకి, బ్యాంక్ హేకింగ్ / దోపిడిలకి, టెర్రరిష్టు కార్యకలాపాలకి, చంపుతాం, పాడె కట్టేస్తాం అంటూ బెదిరింపులకి మాత్రం పాల్పడద్దు. ప్రాక్సీని మెయింటైన్ చేసేవారికి అటువంటి సమయాల్లో పోలీసులతో సహకరించే బాధ్యత ఉంటుంది. అప్పుడు మీకు ఏ వి యస్ గారి భాషలో "రంగు పడుద్ది" :))


ఇదంతా వద్దు అనుకుంటే కింద కామెంటలో చెప్పిన విధంగా OperaTor ని వాడండి. ఇవి కాకుండా వేరే పధ్ధతులు కూడా ఉన్నాయి - ఆ సంగతులు తరవాత!  



సరే - ఎనానిమస్ ప్రాక్సీ వాడడం ఎలాగో తెలిసిందిగా - పండగ చేసుకోండి, మీ ఎడ్రస్ ఎవరికీ తెలియకుండా.


"ఓస్! ఇంతేనా - కొండని తవ్వి తొండని కూడ పట్టలేదు" అనుకుంటున్నారా? ముందే చెప్పా కదా - ఇది ఐపి గురించి తెలియనివారికని?








The following is my general disclaimer on the Technical Stuff I write.

Disclaimer: This is just for informational purposes and the readers are expected to use the information/data/advice given above at their own risk. The author is not responsible for any positive or negative results arising out of such actions.

Feb 2, 2011

కన్ఫ్యూషన్ అంటే ఇదీ! :))

ఒక Chinese restaurantకి ఫోన్ చేసి order ఇవ్వండి.

వెంటనే ఒక ఇండియన్ restaurant కి ఫోన్ చేసి వాళ్ళకి తెలియకుండా ముందు call చేసిన చైనీస్ కి కలిపి వాళ్ళని ఓర్డర్ రిపీట్ చెయ్యమనండి (మీరు సైలెంట్ గా ఉమండి) - పరిస్థితి ఎలా ఉంటుంది? ఇద్దరు మార్తాండలు ఒకడితో ఒకడు మాట్లాడుకుంటునట్టుండదూ?


ఇది వినండి మీకే అర్థమవుతుంది.