Feb 28, 2011

కెలుకుడు - Process flow

ఇందాకే ఉలికిపిట్టగారిదో పోస్టు చూసాను. దానిలో కెలుకుడికి ఆయన స్వంత నిర్వచనం ఇచ్చేసుకున్నారు. అది కొంతవరకూ మా విషయంలో నిజమయినా ఎల్లవేళలా నిజం కాదు. అందుకే కెబ్లాస ప్రధాన కార్యాలయం నుండే నిర్వచనాలు గట్రా లేకుండా తిన్నగా ప్రాసెస్ ఫ్లో కే వచ్చేద్దామని నిర్ణయించుకున్నాం.అయితే ఇక్కడ ఇస్తోంది ఇంతకాలమూ మేము అనుసరించిన పధ్ధతి (కెబ్లాసలూ, మేము అని వాడేసాను. ఈ ఫ్లోలో అభ్యంతరాలేమన్నా ఉంటే చెప్పండి, సరిదిద్దుతా). ఇప్పుడు పధ్ధతులు మారాయి - అయితే మేము కొత్త పధ్ధతులు చెప్పకుండా పాత పధ్ధతి గురించే వ్రాస్తున్నాం.


ఇది రెండుభాగాల్లో -


(1) దేనిని కెలకాలి అనే నిర్ణయం:







(2) కెలుకుడు పధ్ధతి:





"ఈ మలక్ గాడికి నిజంగా మోకాలు పాడయ్యింది అనుకుంటున్నారా?" - ఏం చేస్తాం? సాహసం చేసి కొన్ని పోస్టులు చదివిన ఫలితం :)))))))

35 comments:

  1. అయ్యా
    "కెలుకు సార్వభౌమ మలక్ మామా"
    కెలుకుడు అనే ప్రక్రియ ఇంత సంక్లిష్టంగా, శాస్త్రీయంగా ఉండునని సోదాహరణముగా వివరించిన మీకు సహస్ర కోటి వీరతాళ్ళు.
    నూతన పద్ధతుల గురించి సైతం తమదైన శైలిలో విశ్లేషణాత్మక రేఖాచిత్రమునందిచినచో (ఫ్లో చార్ట్ కి ఇది సరైన తెలుగు పదమేనా? ఏమో?) మీకు Master of All Levels of Agressive Kelking (అని M A L A K కు నూతన అర్ధము ఆపాదించుకోగలవారము)

    ReplyDelete
  2. Hehehe .. cant reveal the new techniques right now, but I will, once they get obsolete.

    Well, I thought people called me

    M ost
    A nnoying
    L ass
    A dvertizing
    K elukudu

    and yeah .. the "feminine" thingie is deliberate. Therez some history to it! If you dont know about it then replace "Lass" with "Lad" .. it would work too :)

    ReplyDelete
  3. హ హ హ. Awesome.
    అవునూ, మిగతా వాదాల బౌండరీ లైన్స్ కాస్తో కూస్తో మసగ్గానయినా కనబడుతుంటాయి. ఈ శ్రీ కాకుల వాదమనగా ఎలా ఉండును, ఎక్కడ మొదలగును, ఎక్కడ అంతమగును, ఏ రూపంలోనుండునూ, ఎల్లప్పుడూ ఒకే రూపం లో నుండునా, లేక మారునా, దాని ప్రయోజనమేమి, అది ఎవరి కోసం అరచును, లేక వారినే ఒకోసారి కరచునా? ఈ వాద విజ్ఞాన పరిధులేమి , లేక అనంత జ్ఞాన కోశాగారమే దీని మూల స్థంభమా? ఈ వాద మూలాలు చరిత్రలో ఎక్కడ కనిపించును, అది శ్రీ కాకులం లోనే ఎందుకు ఎక్కువ కనిపించును? ఈ వాద పురోగతి కోసం సభ్యుల్ని నియమించుకోవటం జరుగుతుందా. అర్హతలేమి? వాదకారులకి రమ్యమైన రూపం, ప్రవీణమైన నాణ్యతా ఉంటేనే దరఖాస్తు చేసుకోవటం కుదురుతుందా?

    మీరీ వివరాలన్నీ చెప్పకుండా ఊరికే స్త్రీ..ఊప్స్ స్రీ కాకుల వాదం అంటే మాకెలా అర్ధమవుతుంది గురువర్యా?

    కుమార్ నరహంతక
    అ - ప్ర అ సం

    ReplyDelete
  4. Confused..no..best use of what he learnt in under grad curriculum ever :-)

    ReplyDelete
  5. మలక్,
    మొదటి పారుపటంలో(ఫ్లోచార్ట్), రెండవ మాల(లూప్)లో మోక్ష మార్గం లేదా? వాడు తిక్కరేగి ద్వేషం చూపువరకూ మీరలా ప్రశ్నలేసి వేధిస్తూనే వుండవలెనా!, కెలుకాసురోత్తమా?! మీకిది పాడియే కెలుక్విభూషణ?!!

    ReplyDelete
  6. రెండో పారుపటం లో శ్రీకాకులతెలంగాణ నవాభౌమ గారిని నోరు బంద్ చేయాలంటే ఓ పాత రికార్డ్ వేస్తే సరి - తియాన్మన్, తైవాన్, టిబెట్, కొత్తగా జాస్మిన్ విప్లవం :) చెవులు మూసుకుని , శ్రీ మావో! శ్రె మావో!! అంటూ గగ్గోలు పెట్టెదరు.

    ReplyDelete
  7. Thx everyone



    వాడు తిక్కరేగి ద్వేషం చూపువరకూ మీరలా ప్రశ్నలేసి వేధిస్తూనే వుండవలెనా!
    _____________________________________________________________

    మరి నువ్వు చేసే పనేమిటి శంకరా? :P

    Hehe - the thing is .. there is also a waiting phase there which could be indefinite.

    ReplyDelete
  8. :)
    నేనా!! కెలుకుడా! ఏమి ఈ నీలాపనింద? పోయిన చవితిరోజు టీ కప్పులో కిటికీ వద్ద చంద్రుని చూచుటవల్ల కాదుగదా!

    ReplyDelete
  9. హ హ హ Awesome !!!
    శ్రీకాకుళ వాదం / స్త్రీ కాకుల వాదం కెవ్వ్ అంతే ..

    కుమ్మేసి అలొచించొచ్చు అనుకొండి... అప్పట్లొ శరత్ అనే బ్లాగరు ఉండేవారు కదా... ఆయన పాపం వదిలేయండి అని రెక్వెస్ట్ చేసినప్పటినుండి ఈ వాదిని సరిగ్గా పట్టించుకొవడం లేదు.

    ReplyDelete
  10. మీరు మరొక చిత్రరాజాన్ని లిఖించవలసిన అవసరం వున్నది....అజ్ఞాతలను , సుజ్ఞాతలను ఏవిధం గా గుర్తించి వారి కామెంటలను ఏవిధం గా తొలనించెదరో చెప్పిన బహు బాగుండును.... హ హ హా.... మామొలుగానే మీపోస్ట్ కేకో కేక....

    ReplyDelete
  11. అదేచేత్తో ఓ ప్రోగ్రాం కూడ రాస్తే బాగుండేది. కెలకాలనుకున్న పోస్ట్ ఇన్‌పుట్ గా ఇస్తే కెలుకుడు కామెంట్స్ అవుట్‌పుట్ గా వచ్చేటట్లు. :)

    ReplyDelete
  12. చీకటి వెలుగులు హరి గారు కూడా కెలుకుడు టపా సారి కెలుకుడు మీది టపా రాశారు.. ఇప్పుడు ఈ రెండు టపాల పై ఒక చిన్నపాటి రీసెర్చి చేసి కొత్త కెలుకుడు సిద్దాంతాలు రావాలని నేను డిమాండ్ చేస్తున్నా

    ReplyDelete
  13. నెను ఖండిస్తున్నాను

    ReplyDelete
  14. కెలుకుడు టపాలు తెరాస హరి కూడా రాశారా? కెలికారులే , తెలంగాణ. వాళ్ళది 53ఏళ్ళ కెలుకుడు

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. Too good. The last decision making block in the 2nd diagram is awsome. ROFL.

    ReplyDelete
  17. పారుపటం కన్నా ప్రవాహపటం అంటే బావుంటుందేమో...

    రెండవ పటం లో ఆ ఆఖరు పాయింటు సూపరు

    ReplyDelete
  18. KumarN,

    మీరు శరత్తన్నాయ్ కి బదులిచ్చాక, అన్నాయ్ బృందం మిమ్మల్ని కెలికినట్లుంది, చూడలేదా, చూసీ వదిలేసారా, లెక వాటికి సమాధానాల్లేవా మీ దగ్గర?

    ReplyDelete
  19. ప్రతి మొరిగే కుక్కకూ సమాధానం చెబుతూ పోవడం అన్నిమార్లూ కుదరకపోవచ్చు. అమాత్రానికి సమాధానం చెప్పలేకపోయారు అంటూ మరీ మొరిగి గుర్తుచేయాల్సీన పనిలేదు. వెళ్ళి ఈమాట మీఅన్నకు మోసెయ్ తమ్మాయ్

    ReplyDelete
  20. $Above Anonymous
    :))ఖచ్చితంగా!
    #..ప్రతి మొరిగే కుక్కకూ...మీఅన్నకు మోసెయ్ తమ్మాయ్..
    :))

    సదరు బ్లాగులో ప్రచురించేముందు వాఖ్య నియంత్రణ ఉన్నా కూడా అలాంటి అజ్ఞాతల చెత్త వాఖ్యాలను ప్రచురించడం ఏ ప్రాచుర్యం కోసమో?

    అసలు కుమార్ గారు పేరుకే నరహంతకులు(ఎవరో అన్నట్లు!) గానీ చాలా సున్నితమనస్కులుగా ఉన్నట్లుంది :). లేకపోతే అలాంటి 'సెడ్డి-సెమ(హ)క్కులు" లాంటి టపాకి అంత దృశ్యం ఇచ్చి ఏంతో సమయాన్ని వెచ్చించి మరీ బదులివ్వాలా?

    ఇలాంటి రెచ్చగొట్టే చెత్త వాఖ్యలు ఎవరు, ఎందుకు చేస్తారు..వాటిని కరివేపాకు చందంగా ఎలా తీసిపారేయాలనే విషయయం పై ప్రవాహ/పారు పటం చెప్పకపోవడం లోపమా? ఇది కెలుకుడులో భాగం కాదా?


    ...
    ఏంటో! ఈ రోజు నన్ను పిల్లకాకి పూనినట్లుంది.. అన్నీ పెసినీలే :))!

    ReplyDelete
  21. yep, N.Kumar should have cared a damn for that gays comments

    ReplyDelete
  22. హ్మ్మ్, ఇంటరెస్టింగ్..
    అజ్ఞాత 09 March, 2011 02:37 గారూ,

    మీ ప్రశ్నకి సమాధానం చెపుతాను, కానీ, మీ ఊరూ పేరూ చెప్పండి ముందు. అక్కడి కొజ్జావేనా నువ్వు కూడా?

    ReplyDelete
  23. సరే, ఊరు, పేరు అడిగితే మీ అన్నయ్య లాగా ధైర్యంగా ఊరూ, పేరూ చెప్పకుండా, వెనక దాక్కొని నీ పైత్యాన్ని చూపుతావేం Moron.

    సరే, ఇదిగో నా సమాధానాలు
    1. ఆయన నా పేరుతో రాసిన దాన్ని వక్రీకరించి(అస్సలుతుక్కోవద్దంటున్నారు అని) రాస్తే, నేను ఆయనకి రిప్లై ఇచ్చా, "బాబూ బానే బరికారు కాని, అది కాదు జనాలంటున్నది అని". ఆయన సమాధానం ఇచ్చారు. ఇంకేదైనా చర్చిందేది ఉంటే తనే చెప్పేవారు. నేను ఆయన రాసిన దానికి ఇగ్నోర్ చేయకుండా రెస్పాండ్ అయినప్పుడు సమాధానాలిస్తున్నప్పుడు, అక్కడ విషయానికి సంబంధం లేకుండా నీలాంటి వెకిళి గాళ్ళ రాతలని, వారించడం ఆయన భాద్యత. అది చేయలేదాయన.

    ఇహ నీలాంటి కుక్కమూతి పిందెల మెదడు లేని రాతలకి సమాధానాలివ్వలసిన అవసరం లేదు. అందుకే ఇవ్వలేదు.

    2. నేను ఎవరి పిలుపునో అందుకొని వచ్చి అన్ని బ్లాగుల్లో కామెంట్లు రాస్తున్నాను అన్నారు కదా :-) మీకు తెలీదేమో, నేను తెలుగు బ్లాగుల్లోకొచ్చి దాదాపు 3 సం. లు అయ్యింది. మీరు భరద్వాజ్/కెబ్లాస గురించి రిఫర్ చేస్తుంటే కనక, మీకో న్య్యూస్. మలక్పేట్ రౌడీ, ఇంకా చాలా మంది నేనొచ్చిన చాలా చాలా రోజులకొచ్చారు, తెలుగు బ్లాగుల్లోకి. నువ్వు చెడ్డీలేసుకున్నప్పుడే ఇక్కడ సీనియర్స్ తో చర్చలు, వాదోపవాదాలు, కొన్ని సార్లు ఫైటింగ్స్ అన్నీ అయిపోయాయెప్పుడో. నేనెవరి పిలుపునో అందుకొని రావడమేంటి, నీ లాగా.


    సో, నువ్వు అనుకున్నదీ, రాసిందీ, అర్ధం లేనిదీ. ఇహ నేను కొత్తగా తెచ్చుకున్న సమస్యలు అని ఏదో అన్నారు కదా. ఇదో జోకు. నువ్వు, నీలాంటి వాళ్ళు ఎగదోస్తే, ఎగేసుకున్న నీహారిక నడుగు, వాళ్ళకొచ్చిన కొత్త సమస్యలేంటో చెపుతారు.

    అయినా, రియల్ లైఫ్ లో ఫెయిల్ అయిపోయి, ఆన్-లైన్ లైఫ్ లో బట్టలిప్పుకొని డాన్స్ చేస్తూ, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ తో, కొండొకచో మెదడు వాపు వ్యాధితో బాధపడుతున్న నీలాంటి వాళ్ళకి ఏం చెప్పినా ఏం ఎక్కుతుంది చెప్పు.

    3. ఇక నేను రాసిన దాన్ని సోది అన్న అజ్ఞాతా(నువ్వే అక్కడ రెండు అజ్ఞాతల్లాగా రాసావని నాకు తెలుసు). సరే విను. జీవితాలు చేజేతులా నాశనం చేసుకునేవాళ్ళు చాలా మంది ఉన్నరు ఇక్కడి సమాజంలో(అది డ్రగ్స్ లేక టీనేజ్ ప్రెగ్నెన్సీ లేక బాడ్ మారేజ్ ఏదైనా అవనీవండి). అలాంటి వాళ్ళని ఒకే సారి జడ్జ్ చేసేసి లైఫ్ టైం కి సరిపడా కండెం చేసేసి రిజక్ట్ చేయకుండా, వారిలో మారాలన్న ఆకాంక్ష ఉంటే కనక, వారిని జీవితాంతం గద్దల్లాగా పొడవకుండా, మానవీయ కోణంతో, వాళ్ళకిక్కడి సమాజం "సెకండ్ చాన్స్" ఇస్తుంది. వాళ్ళ గతాన్ని మాటి మాటికీ గుర్తు చేసి బాధించదు సమాజం. అదే రాసాన్నేను. ఆ "సెకండ్ చాన్స్ అన్న ఫ్రేజ్" మీనింగ్ నీకర్ధం కాదులే. ఎన్ని సం.లు ఇక్కడి సమాజం లో ఉన్నా పైపై విషయాలు మాత్రమే చూసి, కనీసం ఇక్కడి చరిత్ర కూడా చదవని నీలాంటి పేరు, ఊరు చెప్పుకోడానికి సిగ్గుపడే వెధవలకది ఎక్కదు.

    ReplyDelete
  24. $కుమార్ న్ గారు

    #..రియల్ లైఫ్ లో ఫెయిల్ అయిపోయి, ఆన్-లైన్ లైఫ్ లో బట్టలిప్పుకొని డాన్స్ చేస్తూ, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ తో, కొండొకచో మెదడు వాపు వ్యాధితో బాధపడుతున్న నీలాంటి వాళ్ళకి..

    కెవ్వ్.. కేక! అదీ దెబ్బ. ఇప్పుడు మీరు ఖచ్చితంగా నరహ౦తకులే ..అలిసిపోయివుంటారు.. ఇంద ఈ కొండొకచో బ్లడ్ తాగండి :)

    ముఖ్యంగా మీరు మళ్ళీ ఆ సదరు బ్లాగుకేల్లకుండా ఇక్కడే బదులివ్వడం మంచి ఆలోచన.. బావుంది.

    ReplyDelete
  25. కుమార్

    తమరు సామాన్యులు కారు :))

    ReplyDelete
  26. నేను ఎవరి పిలుపునో అందుకొని వచ్చి అన్ని బ్లాగుల్లో కామెంట్లు రాస్తున్నాను అన్నారు కదా :-)
    ___________________________________________________

    Hehe, probably she (yes its a SHE) doesnt know you well.

    ReplyDelete
  27. Rajesh G,
    "అసలు కుమార్ గారు పేరుకే నరహంతకులు(ఎవరో అన్నట్లు!) గానీ చాలా సున్నితమనస్కులుగా ఉన్నట్లుంది :). "

    నిజమేనండీ, మీరు చెప్పింది.
    Conflict అంటూ వచ్చినప్పుడు నేను అవతలి వ్యక్తితో నేరుగా చర్చించడం అనే దానికే మొదట ప్రయత్నిస్తాను. నాకు తెలిసి చాలా conflicts అలా సులభంగా పరిష్కరిచపడతాయి. కానీ, నేను వారి వైపు వేసిన అడుగు కి విలువనివ్వకుండా దాన్ని వారు నా వీక్నెస్ గా consider చేసి, , అన్యాయంగా కత్తులు దూస్తే , మనం అప్పుడు గన్ లు తీస్తాం అన్నమాట.
    "If they bring a Knife to the Fight, We Bring a Gun" అన్నది చిరకాలం నుంచీ ఉన్న కోట్

    ReplyDelete
  28. గేలకొచ్చిన కాయ10 March, 2011 07:00

    గేరూ గారు,

    మిమ్మల్ల్ని ఈడ ఉతికి ఆరేస్తుంటే మీ ఆల్టర్ఇగోస్మి మాకే ఏంటో అవమానంగా ఉంటే మీరేమో సిగ్గుసేరం లేకుండా ఉంటారే? టపా పెట్టండి? పెట్టించుకోవడం అలవాటు గాని పెట్టడం ఇంటా ఒంట్లో లేదంటారా ఏంటి? :))

    ReplyDelete
  29. గేకాలం10 March, 2011 07:14

    గేలకొచ్చిన కాయ,

    నా ఇష్టమొచ్చినట్లు అందరి సెడ్డిలు ఉతికే స్వేచ్చనిచ్చ్చారు ఈ బ్లాగర్లు. అది చాలదూ! మన గేలోక౦లో దాదాపుగా ఏ గేకునికి లేనటువంటి విశాల ఛాతి, పొడవైన .., ఇంకా నా "ఈ" ఉతుకుడు పరిస్థితిని చూసి పిర్రగిల్లే వారాంతాలు, నేరాసిన చెత్తని నమ్మి ఎంతకయినా బరితెగించి చెంచా కామెంట్లట్టే నీ లాంటి ఆల్టర్ఈగోస్ని మీ బ్లాగ్లోకం ఈ గేకునుకి ఇచ్చారు. మీ బ్లాగ్లోకులకి నేను ఏ విధంగా కృతగ్నతలు చెప్పుకోను?. అందుకే సిగ్గుసేరం లేకుండా నలుగురిలో ఉతకడాలు.. ఉతికిన్చుకోవడాలు.. పదేళ్ళ బట్టి.

    ReplyDelete
  30. ఆయన గారి హేండ్సం పర్సనాలిటీ, చూసి ఫ్రెండ్స్ తార్చడానికి క్యూలు కడుతున్నారు. కొంతమంది స్త్రీలేమో ఆయనతో ఇంకా సంప్రదిస్తూవున్నారు. అంతటి మన్మధాకారుని బట్టుకుని ఇన్ని మాటలంటారా

    ReplyDelete
  31. #అంతటి మన్మధాకారుని బట్టుకుని ఇన్ని మాటలంటారా
    హి హీ హీ హా హాహ హహ లూల్!

    ReplyDelete