మీకు విసుగ్గా లేదాండీ! ఏదో ఎర్రిబాగులోడు ఇంకొదిలేయండి. బుద్దివికసించని వాళ్ళని పసిపిల్లలుగా బావించి వాళ్ళు తప్పుగా ప్రవర్తించినా మీరు మన్నించి వదిలేయండి. దయచేసి ఇంక అతడిని వదిలేయండి. (నేనూ ఒకప్పుడు అతడిని అన్నాను,కానీ ఇంకా ఇంకా ఇదంతా చూస్తుంటే చిరాకుగా వుంది)
మా అన్నాయ్ ని "ఎర్రిబాగులోడు" అన్న అజ్ఞాతా, ఇంతకీ మా అన్నాయి ని ఎర్రిబాగులోడు (మాత్రమే) అనుకొనే నువ్వు ఎర్రి????? వేమో ఓ సారి చూసుకోరాదు.
పాపం వదిలేయమంటున్నావు, వదిలేసే ఊరుకుంటే తను ఆ వెఱ్ఱి వీడియోలు, పిచ్చి-- పనులు, మెంటలు వాగుడు, అసంధర్భ కామెంట్లు వదలకుండా ఉంటాడేమో ఏమయినా చెప్తారా? ఇక వదినలు, రెల్లి వీధిలు సంగతి సరే. ఇప్పుడు చెప్పండి తనా వెర్రిబాగులోడు, తనను వెర్రిబాగులోడు మాత్రమే అనుకొనే వాళ్లా ఎర్రిబాగులోళ్లు!!!
I have deleted the filthy comments posted from Srikakulam anna, abusing himself - but dont worry .. hehehehe - I retained the screenshots along with the IP address 117.198.144.147 for future reference.
remix quality is 200%... no doubt.... please check if anyone of your friends can do some animation films... that will become 100% original video.... whicj is YOURS.....
మలకన్నో..!! సాంగు కేక. :) అయినా అన్నాయ్ ఈ గొడవలన్నింటినీ వదిలేసి, ఎంచక్కా తన "రివల్యూషనరీ రోడ్డులో" తన పయణం తాను చూసుకుంటే ఇలాంటి విడీయోలు మీరు చేయాల్సిన అవసరం రాదు కదా..!!
నేను చాలాకాలం నుండి బ్లాగుల్లో ఉన్నాను. మొదటి నుండి జరుగుతున్నవన్నీ నాకు తెలుసు. ఒకప్పుడు ఎక్కడ మార్తాండ వచ్చి ఏ కామెంట్ పెడతాడో అన్న భయంతో కొందరు బ్లాగర్లు జాగ్రత్తగా తమ టపాలు వ్రాసే వారు అంటే అతిశయోక్తి కాదు. చలం అభిమానిగా, స్త్రీవాదిగా చెప్పుకునే ఆయన అప్పట్లో అర్ధం కాని కామెంట్లు పెడుతుంటే ఆయన మేధాశక్తి స్థాయి మాకు లేక ఆ కామెంట్లు మాకు అర్ధం కాలేదు అనుకునే వాళ్ళం నేను నా మిత్రుడు.
అంతటి మార్తాండ ఈరోజు ఒక బఫూన్ లాగ, ఒక అయోగ్యుడు లాగ అందరి ముందు అపహాస్యం అవడానికి కారణం ఒక దుర్ముహూర్తంలొ వికటకవి శ్రీనుని అనవసరంగా అనరాని మాటలు అనడం. ఆ రోజు వికటకవి అతని మరో ఫ్రెండు కలిసి కొన్ని కామెంట్లు డిలీట్ చెయ్యమని మార్తాండని ఎంతగా బ్రతిమాలారో నాకు తెల్సు. తన శార్ధం తానే పెట్టుకోవడానికి మార్తాండ తానే ముహూర్తం పెట్టుకున్న రోజది .
దాంతో పగబట్టి మార్తాండని టార్గెట్ చేసిన వికటకవి,రౌడీ ద్వయం మరి కొందరితో కలిసి మార్తాండని పిచ్చివాడిగా క్రియేట్ చేసి అతన్ని ముప్పు తిప్పలు పెట్టి మార్తాండ చేత అడ్డమైన వాగుడు వాగించి, అతని నిజస్వరూపాన్ని అతనిచేతనే బయటపెట్టించి చివరికి మార్తాండని పిచ్చివాడిని చేసేసారు. ఇకనైనా మార్తాండ బుద్ది తెచ్చుకుని తనపని తాను చూసుకుంటే మంచిది లేకపోతే ఏదో ఒకరోజు బట్టలు చింపుకోవడం ఖాయం.
No one is playing tricks. Who created the blog onlyforpraveen.wordpress.com Why did Ongolu Sreenu and Malakpet Rowdy give free publicity to that blog if they are not related to it.
అన్నాయ్ ఏంటి? నీ తలాతోకాలేని ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్తారు చెప్పు.. ఇంకా నయం భరద్వాజ్, జొనాధన్ రెండిట్లోనూ ముడే అక్షరాలు వున్నాయి, కాబట్టి, మలక్కే, జొనాధన్, లేకపోతే ఒకేలాగా ఉండే పేర్లు ఎందుకు పెట్టుకున్నారు? అని అడగలేదు.. కాసేపు ఆగి ఆ మాటా అంటావు, ఎందుకనవు?
It is evident that the duo Ongolu Sreenu and Malakpet Rowdy created that hate blog. Who can deny this truth? This duo only gave free publicity to that hate blog.
ఎందుకంటే అవి సంబంధం లేనీ కామెంట్లు కాబట్టి. Until a few moments ago, నా aim ఈ వీడియో జనాలు చూడడం. అందరూ చూసేశారు. ఇప్పుడు ఈ లింక్ మాలిక పేజ్ లోంచి బయటకి పోతోంది కాబట్టీ ఇక కామెంట్ల పండగే> నువ్వెన్ని కామెంట్లు రాస్తే ఇక్కడ అంత కామెడీ :))
నేనూ, కొన్నాళ్ళు ప్ర.పి.స.స పెట్టిన కార్తీక్, ఇంకొన్నాళ్ళు ప్ర.పి.స.స పెట్టిన జొనాధన్ అంతా వైష్ణవ మాయ..మెము భౌతికంగా లేము, అంతా మలక్ వేరు వేరు ఐడీలతో నడిపించును, కావున ఇవి అన్నీ మలక్‌తో అదృశ్యమగును...
As I said, beggars like you cant be choosers. So you have no other option but to wait :)
నా కాళ్లమీద పడి అడుక్కుంటున్నావు చూడు, this is amusing. ఇంకొన్నాళ్ళు ఇలాగే నా బ్లాగు చుట్టూ బజ్జులచుట్టూ కుక్కలా తోక ఊపుకుంటూ తిరుగు, నాకు దయకలిగినప్పుడు వీడియో పెడతానేం :) నేను అప్పుడప్పుడూ చిరాకేసి చీ చీ అన్నా, ఏమి పట్టించుకోక. othersieజాతి లక్షణమె ఉండదు :)
AWESOME!
ReplyDeleteఈ వీడియో చూసి ఎవరి మనో భావాలైనా గాయపడితే వాళ్ళకి ఫ్రీగా ఓదార్పు యాత్ర..
ReplyDeleteపెరుగన్నం బదులు బర్రె మాంసం
ReplyDelete:D :D
ReplyDeleteLOLLLLLLLLZ
LMAO. Cant' stop Rolling on floor especially for the song. Bravo'
ReplyDeleteనేనిప్పుడు ఈ వీడియో చూడలేను. నా మనో'బావ'లేమయినా గాయపడ్డాయా అందులో?
ReplyDeleteశరత్ మీ బావ మనోభావాలు తీవ్రంగా గాయపడిఉండచ్చు
ReplyDeleteమరి ఓదార్పు యాత్రకు బయల్దేరనా నేను? కర్సవుద్దా?
ReplyDeleteకర్సయితే క్రిష్ణని పంపించేద్దాం.
ReplyDeleteLOLLLL :-))
ReplyDeleteసాంగు సూపరు
ReplyDelete- గని
Thanks everyone
ReplyDelete..
ReplyDeleteమీకు విసుగ్గా లేదాండీ!
ReplyDeleteఏదో ఎర్రిబాగులోడు ఇంకొదిలేయండి. బుద్దివికసించని వాళ్ళని పసిపిల్లలుగా బావించి వాళ్ళు తప్పుగా ప్రవర్తించినా మీరు మన్నించి వదిలేయండి.
దయచేసి ఇంక అతడిని వదిలేయండి.
(నేనూ ఒకప్పుడు అతడిని అన్నాను,కానీ ఇంకా ఇంకా ఇదంతా చూస్తుంటే చిరాకుగా వుంది)
Well, its more about making a video than targeting him.
ReplyDeleteI was wondering what to make a good video on and BANG - this guy gave me an opportunity. This is in response to his video
మలక్ మీ సృజనాత్మతకి జోహార్లు .
ReplyDeleteషోలే కి షోలే తోనే సమాధానం చెప్పారు
మీ గాత్ర సుద్ది కూడా అద్బుతం .
రెండో భాగం కోసం వెయిటింగ్
'సికాకులం ' సిన్నోల్లు
super Bro!
ReplyDeleteyou rock.. 10/10
Super song:):)
ReplyDeleteమా అన్నాయ్ ని "ఎర్రిబాగులోడు" అన్న అజ్ఞాతా, ఇంతకీ మా అన్నాయి ని ఎర్రిబాగులోడు (మాత్రమే) అనుకొనే నువ్వు ఎర్రి????? వేమో ఓ సారి చూసుకోరాదు.
ReplyDeleteపాపం వదిలేయమంటున్నావు, వదిలేసే ఊరుకుంటే తను ఆ వెఱ్ఱి వీడియోలు, పిచ్చి-- పనులు, మెంటలు వాగుడు, అసంధర్భ కామెంట్లు వదలకుండా ఉంటాడేమో ఏమయినా చెప్తారా? ఇక వదినలు, రెల్లి వీధిలు సంగతి సరే. ఇప్పుడు చెప్పండి తనా వెర్రిబాగులోడు, తనను వెర్రిబాగులోడు మాత్రమే అనుకొనే వాళ్లా ఎర్రిబాగులోళ్లు!!!
కెవ్వు కేక....అరుపులు..మెరుపులు...రంకెలు....
ReplyDeleteAll,
ReplyDeleteI have deleted the filthy comments posted from Srikakulam anna, abusing himself - but dont worry .. hehehehe - I retained the screenshots along with the IP address 117.198.144.147 for future reference.
remix quality is 200%... no doubt....
ReplyDeleteplease check if anyone of your friends can do some animation films...
that will become 100% original video.... whicj is YOURS.....
u got talent use it for yourself.....
Yes, thats a good idea. Are you into animation?
ReplyDeleteToo much fun :-) Hilarious :-) I was laughing non-stop.
ReplyDeleteKudos to your talents and sense of humor.
Thanks again everyone
ReplyDeleteInsipration for the work is more important than the work ;)
ReplyDeleteThanks to the person for inspiring you to make this sorta wonderful video Bro ;)
You are truly inspirational Bro!! In every aspect..whether its helping others or hitting back at people for their crazy things.Touchwood!!!
మలకన్నో..!! సాంగు కేక. :) అయినా అన్నాయ్ ఈ గొడవలన్నింటినీ వదిలేసి, ఎంచక్కా తన "రివల్యూషనరీ రోడ్డులో" తన పయణం తాను చూసుకుంటే ఇలాంటి విడీయోలు మీరు చేయాల్సిన అవసరం రాదు కదా..!!
ReplyDeleteThx Anon and Akasaramanna
ReplyDeleteI couldn't see Malak's Video.., where's it?
ReplyDeleteAnon, are you on iPhone? If yes, then you cant see it.
ReplyDeleteHere is the rapidshare link with a limit of 8 downloads
ReplyDeletehttp://rapidshare.com/files/419394876/maartaandam.wmv
Martandam
ReplyDeleteI have taken another screenshot - Thanks. Now your comment is out :P
Abusing yourself has become too obvious.
Marthanada changing systems wont let you slip.
ReplyDeleteనీ ఐ.పి. మా దగ్గిర ఉన్నది, సిగ్గు ఉండాలి, తల్లిని బూతులు తిట్టుకునేందుకు..
ReplyDelete:D
ReplyDelete:)))
నమస్తే ,
ReplyDeleteనేను చాలాకాలం నుండి బ్లాగుల్లో ఉన్నాను. మొదటి నుండి జరుగుతున్నవన్నీ నాకు తెలుసు. ఒకప్పుడు ఎక్కడ మార్తాండ వచ్చి ఏ కామెంట్ పెడతాడో అన్న భయంతో కొందరు బ్లాగర్లు జాగ్రత్తగా తమ టపాలు వ్రాసే వారు అంటే అతిశయోక్తి కాదు. చలం అభిమానిగా, స్త్రీవాదిగా చెప్పుకునే ఆయన అప్పట్లో అర్ధం కాని కామెంట్లు పెడుతుంటే ఆయన మేధాశక్తి స్థాయి మాకు లేక ఆ కామెంట్లు మాకు అర్ధం కాలేదు అనుకునే వాళ్ళం నేను నా మిత్రుడు.
అంతటి మార్తాండ ఈరోజు ఒక బఫూన్ లాగ, ఒక అయోగ్యుడు లాగ అందరి ముందు అపహాస్యం అవడానికి కారణం ఒక దుర్ముహూర్తంలొ వికటకవి శ్రీనుని అనవసరంగా అనరాని మాటలు అనడం. ఆ రోజు వికటకవి అతని మరో ఫ్రెండు కలిసి కొన్ని కామెంట్లు డిలీట్ చెయ్యమని మార్తాండని ఎంతగా బ్రతిమాలారో నాకు తెల్సు. తన శార్ధం తానే పెట్టుకోవడానికి మార్తాండ తానే ముహూర్తం పెట్టుకున్న రోజది .
దాంతో పగబట్టి మార్తాండని టార్గెట్ చేసిన వికటకవి,రౌడీ ద్వయం మరి కొందరితో కలిసి మార్తాండని పిచ్చివాడిగా క్రియేట్ చేసి అతన్ని ముప్పు తిప్పలు పెట్టి మార్తాండ చేత అడ్డమైన వాగుడు వాగించి, అతని నిజస్వరూపాన్ని అతనిచేతనే బయటపెట్టించి చివరికి మార్తాండని పిచ్చివాడిని చేసేసారు. ఇకనైనా మార్తాండ బుద్ది తెచ్చుకుని తనపని తాను చూసుకుంటే మంచిది లేకపోతే ఏదో ఒకరోజు బట్టలు చింపుకోవడం ఖాయం.
ధన్యవాదాలు
Marthanda don't play tricks, no fool is here to fall for your tricks.
ReplyDeleteWe know you have Tata Wireless net connection.
Marthanda don't play tricks, no fool is here to fall for your tricks.
ReplyDeleteWe know you have Tata Wireless net connection.
అన్నాయ్ నువ్వు ఫూల్‌వి అని మళ్ళీ నిరూపించుకోవక్కర్లేదు.
ReplyDeleteనువ్వే ఎవరో జొనాధన్ అనే అతను ప్ర.పి.స.స. బ్లాగ్ పెట్టాడని చెప్పావు గుర్తులేదా?
Marthanda dont play tricks, we know all of your IPs.
ReplyDeleteNo one is playing tricks. Who created the blog onlyforpraveen.wordpress.com Why did Ongolu Sreenu and Malakpet Rowdy give free publicity to that blog if they are not related to it.
ReplyDeleteI have given the blog free publicity and I will continue to give it more publicity though I have not created it.
ReplyDeleteఏం పీక్కుంటావో పీక్కో! LOL
అన్నాయ్ ఏంటి? నీ తలాతోకాలేని ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్తారు చెప్పు..
ReplyDeleteఇంకా నయం భరద్వాజ్, జొనాధన్ రెండిట్లోనూ ముడే అక్షరాలు వున్నాయి, కాబట్టి, మలక్కే, జొనాధన్, లేకపోతే ఒకేలాగా ఉండే పేర్లు ఎందుకు పెట్టుకున్నారు? అని అడగలేదు..
కాసేపు ఆగి ఆ మాటా అంటావు, ఎందుకనవు?
It is evident that the duo Ongolu Sreenu and Malakpet Rowdy created that hate blog. Who can deny this truth? This duo only gave free publicity to that hate blog.
ReplyDeleteLOL,
ReplyDeleteThat way it is evident that you have created Sarat Kalam blog. You gave it a lot of free publicity :))
Okay fine lets get into a challenge again - You prove that I have created that Pra Pi Sa Sa b;log and I will closedown my blogs.
If you cant prove it, will you do the same?
Tara, this guy is trying to divert the attention from the video by posting these senseless comments. Let me delete them first
ReplyDeleteMartandam,
ReplyDeleteAnswer this first
ou prove that I have created that Pra Pi Sa Sa b;log and I will closedown my blogs.
If you cant prove it, will you do the same?
అన్నాయ్ ప్రూవ్ చేయ్యి అన్నాయ్, మాటలు, మాటలు, మాటలు కాదు చేతలు అని మీ గురువుగారు శెలవియ్యలేదా?
ReplyDeleteఇకనైనా మార్తాండ బుద్ది తెచ్చుకుని తనపని తాను చూసుకుంటే మంచిది లేకపోతే ఏదో ఒకరోజు బట్టలు చింపుకోవడం ఖాయం.
ReplyDelete________________________________________________
మార్తాండ తన బట్టలు తను చింపుకోడు. తన గురువుగారి బట్టలు చింపుతాడు :P
I will prove it. We are not innocents who are unaware.
ReplyDeleteబట్టలు చింపుకుంటావు అని హౌరా మెయిల్ చేస్తే భయపడే అమాయకులు ఉంటారా?
ReplyDeleteఅన్నాయ్, ఏమి మాట్లాడుతున్నావు, నీకు పైత్యం పెరిగి పిచ్చి ఎక్కువైనట్టున్నది, మాంచీ డాక్టర్ కి చూపించుకో
ReplyDeleteThe reason why I deleted those comments is to make Martanda speak more and now this is fun :P
ReplyDeleteSure .. so Martandam,
Are you accepting the challenge?
YOU HAVE ONE WEEK FROM NOW. BY NEXT FRIDAY IF YOU CANT PROVE THAT I CREATED THAT BLOG, YOU SHOUDL CLOSE YOUR BLOGS FOREVER>
IF YOU PROVE IT THEN I WILL CLOSE MINE>
YOUR TIME STARTS NOW
I will prove it. We are not innocents
ReplyDelete_______________________________________
మలక్-ఏకలింగం, మలక్-కాగడ విషయం లో కూడా ఇవే కూతలు కూసి, తరవాతస్ తోక ముడిచి నోరు మూసుకుని కూర్చున్నావు. చూద్దాం ఇప్పుడేం పీకుతావో.
అన్నట్టూ నీ కామెంట్లన్నీ కాసేపాగాక డిలీట్ చేస్తా.
I dont want the people to be distracted from the video :P
ఏమిటి అతను నిరూపించేది వంకాయ కట్ట.
ReplyDeleteI will prove it in the month of February. Then you will go to exile in islands.
ReplyDeleteచూద్దాం - ఏదో నిరూపిస్తానంటున్నాడుగా. All the pra pi sa sa founders must be ROFL ing now :))
ReplyDeleteLoling also
ReplyDeleteమార్తాండ అదే నిరూపిస్తే నేను మార్తాండ వైపే
ReplyDeleteఏమంటావ్ మార్తాండ నిరూపిస్తావా
Oh you need 4 months to prove this thing? LOOOOOOL
ReplyDeleteOkay fine you have 4 months +. Until the end of Feb.
If you cant prove it then you are closing your blogs and quitting the blog world .. right?
Hey look at maalika comments page ఈ దగుల్బాజీ అన్ని బ్లాగుల్లో పబ్లిసిటీ మొదలు పెట్టాడు.
ReplyDeleteమలక్ వాడు ఎందుకుపోతాడు ఇంకొక పేరెట్టుకుని వస్తాడు
ReplyDeleteMalakpet. I will go to exile in islands. You should also do so.
ReplyDeleteమార్తాండ అదే నిరూపిస్తే నేను మార్తాండ వైపే
ReplyDeleteఏమంటావ్ మార్తాండ నిరూపిస్తావా
_______________________________________________
మనవాడికి వచ్చే నాలుగు నెలల్లో ముహూర్తాలు లేవు. అందుకే ఫిబ్రవరిలో నిరూపిస్తానంటునాడు. అర్ధం చేసుకోవూ :P
By the way Tara gets #50
వాడు లింక్స్ ఇస్తున్నాడు కానీ ఆలింక్ ఓపెన్ చేసిన వాళ్ళు తెల్ల మొహం వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ తెల్ల పేజీ ఉంది కనుక
ReplyDeleteఈ దగుల్బాజీ అన్ని బ్లాగుల్లో పబ్లిసిటీ మొదలు పెట్టాడు
ReplyDelete______________________________________
ఎంత పబ్లిచిటీ ఇస్తే మనకే అంత మంచిది. There will be more visitors to this video :))
As such everyone knows that I love Pra Pi Sa Sa!
మార్తండం మార్తాండం ఓవర్ చేసింది దెబ్బతో ప్రపీసస పుట్టుకొచ్చింది
ReplyDeleteMalakpet really loves hate blogs. నిజం చెప్పావు.
ReplyDeleteమార్తండం మార్తాండం స్నానం చేసింది మున్సిపాలిటీ పంది మూర్చపోయింది
ReplyDeleteMalakpet. I will go to exile in islands. You should also do so.
ReplyDelete________________________________________________
Sure - I am accepting the challenge. If you cant prove that I created Pra Pi Sa Sa then by March 1, 2011 you will be in exile, right?
Malakpet proved himself as creator of pra.pee.sa.sa. by loving it.
ReplyDeleteYes I love any blog that hates the crazy guy Martandam :P
ReplyDeleteప్ర.పి.స.స. అంటే ఒక్క వార్డ్ ప్రెస్ బ్లాగ్ మాత్రమేనా?
ReplyDeleteఆహా ప్రేమించాడు కనుక ఇతడే నిర్మించాడు .
ReplyDeleteఏమి కనిపెట్టావు బాబు .
Hehe idiot, dont show your stupid logic here.
ReplyDeleteProve that I created it.
మలక్కు తుమ్ముతూ తలూపాడు, అదిగో అదే ప్రూఫ్, ప్ర.పి.స.స తనే పెట్టాడు అని ఒప్పుకున్నాడు..
ReplyDeleteThats a good question Tara
ReplyDeleteఅన్నట్టు మార్తాండం,
ప్ర పీ స స పేరుతో ఒక యహూ గ్రూప్ కూడా నడుస్తోంది. అందులో మన బ్లాగర్లే 128 మంది ఉన్నారు. పాపం నీకాసంగతి తెలియదేమో :))
Yes, I repeat, I love Pra Pi Sa Sa and will continue to publicize it.
ReplyDeleteనువ్వూ నీ తొక్కలో గురువూ ఏం పీక్కుంటారో పీక్కోండి.
ఎందుకంటే అవి సంబంధం లేనీ కామెంట్లు కాబట్టి. Until a few moments ago, నా aim ఈ వీడియో జనాలు చూడడం. అందరూ చూసేశారు. ఇప్పుడు ఈ లింక్ మాలిక పేజ్ లోంచి బయటకి పోతోంది కాబట్టీ ఇక కామెంట్ల పండగే> నువ్వెన్ని కామెంట్లు రాస్తే ఇక్కడ అంత కామెడీ :))
ReplyDeleteమలక్కు తుమ్ముతూ తలూపాడు, అదిగో అదే ప్రూఫ్, ప్ర.పి.స.స తనే పెట్టాడు అని ఒప్పుకున్నాడు..
ReplyDelete_______________________________________________
KEKA :))
Who will get #100 this time?
ReplyDeleteVA BLAA SA?
దకోబ్లాస కొడతారు
ReplyDeleteనాకే కావాలి వంద
ReplyDeleteSreenu,
ReplyDeleteWait for the right moment. Not now - its time to listen :))
మలక్పేట్ రౌడీ. నువ్వు రొటీన్ గా తిట్టేవి 500 తిట్లు కదా.
ReplyDeleteThe traffic to this blog went down this morning after everyone finished watching the video.
ReplyDeleteThanks to Anna and his comments, its again in full flow now :))
వీడియో దెబ్బకి పిచ్చి ముదిరి లబోదిబో మని ఏడుస్తున్నావ్ గా. ఇప్పుడు 500 అక్కరలేదులే, వంద చాలు :))
ReplyDeleteపాపం నన్నేదో ఇరిటేట్ చేద్దామని వీడియో పెట్టావు కానీ చివరికి పిచ్చి ముదిరింది నీకే :))
ReplyDeletelol
ReplyDeleteవీడియో కేక. వీడియోలో మేమంతా ఏమోషనల్ దయ్యాలమా. :)
ReplyDeleteపన్లోబడి, ఈ వీడియో చూళ్ళేకపోయా. ఇంతవరకు. :(.
93
ReplyDelete94
ReplyDelete98
ReplyDeleteవంద
ReplyDelete99
ReplyDeleteనాగ వంద నీదే
ReplyDeleteహ హ తార, :)). వంద నాదేనోచ్చ్..........
ReplyDeleteఅందరూ అసలు విషయం మర్చిపోతున్నారు..
ReplyDeleteకాగడా ఎవరో తెలియకుండా గబ్బర్ భరద్వాజ్ ఎలా చంపుతాడు అతన్ని? కాబట్టి, మలక్‌కి కాగడా ఎవరో తెలుసన్నమాట...
సహమృతులు నాగ, రామరాజ సింగ్ లకి గూడ తెలిసేఉంటుంది
ReplyDeleteపైన అన్న చేసిన వీడియోది యూట్యూబ్ లింకు కూడా ఇచ్చుంటే బాగుండేది కదా. అన్న ఇచ్చిన లింకులో వీడియో ఓపెన్ కావాలంటే, చాలా కష్టం అందరికీ.
ReplyDeleteకాగడా, నేను, రామరాజు సింగ్ మేము ముగ్గురమూ ప్రెండ్స్ కదా. మాకు తెలియకుండా ఎలా ఉంటుంది. (వీడియో ప్రకారం)
ReplyDeleteమీరందరికీ తెలిసి ఓంగోలు శ్రీనుకి తెలియదు అంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చోడ్నా?
ReplyDeleteకాగడా నాకు తెలీకపోవడం ఏమిటి అతనొక బ్లాగర్. అతని బ్లాగు గతం లొ హారం లొ వచ్చేది :)
ReplyDeleteఅవును తార అన్న నీ జోలికి ఎందుకు రావడం లేదు ??
ReplyDeleteనేనూ, కొన్నాళ్ళు ప్ర.పి.స.స పెట్టిన కార్తీక్, ఇంకొన్నాళ్ళు ప్ర.పి.స.స పెట్టిన జొనాధన్ అంతా వైష్ణవ మాయ..మెము భౌతికంగా లేము, అంతా మలక్ వేరు వేరు ఐడీలతో నడిపించును, కావున ఇవి అన్నీ మలక్‌తో అదృశ్యమగును...
ReplyDeleteLOOOOOOOOL you guys are hilarious!
ReplyDeletekaagadaa bouncing back?
ReplyDelete2.0 వీడియో ఈ రోజే పెట్టు, నాకు ఒక్క వెంట్రుకైనా రాలదు.
ReplyDeleteపాపం ఏం పెడతానో అని టెన్షన్ తట్టుకోలేక ఇవాలే పెట్టమని అడుక్కుంటున్నావా? నీ లాంటి వాళ్ళు మొరిగితే పోయేది కాదులే నా పరువు.
ReplyDeleteనీలాంటి వాళ్లని ఎలా ఆడుకోవాలో నాకు తెలుసుగా :))
As I said, beggars like you cant be choosers. So you have no other option but to wait :)
ReplyDeleteనా కాళ్లమీద పడి అడుక్కుంటున్నావు చూడు, this is amusing. ఇంకొన్నాళ్ళు ఇలాగే నా బ్లాగు చుట్టూ బజ్జులచుట్టూ కుక్కలా తోక ఊపుకుంటూ తిరుగు, నాకు దయకలిగినప్పుడు వీడియో పెడతానేం :) నేను అప్పుడప్పుడూ చిరాకేసి చీ చీ అన్నా, ఏమి పట్టించుకోక. othersieజాతి లక్షణమె ఉండదు :)
By the way thanks from brining this video up again. People will have another look at this :)
ReplyDeleteమలకా, మలకా 2.0 వీడియో తొందరగా పెట్టు మలకా. నీ చెత్త తెలివిని చూసి నవ్వుకోవాలని ఉంది.
ReplyDeleteఅడుక్కో నా కాళ్ల మీద పడి, తోక ఊపుకుంటూ - ఎంతయినా జాతి లక్షణం కదా :)) నాకు దయ కలిగినప్పుడు పెడతా :))
ReplyDeleteపాపం 1.0 కూడ ఇలాగే నా కాళ్ళ మీడ పడి అడుక్కున్నవు. ఏమయ్యింది, పెట్టాక నా వీడియో సూపర్ హీట్టయింది.
ReplyDeleteమార్తాండం మార్తాండం పళ్ళు తోమింది సింకులో నీళ్ళు మూసీఅయి పారింది
ReplyDeleteమార్తాండం మార్తాండం స్నానం చేసింది మునిసిపాలిటీ పంది మూర్చపోయింది .
.
ముహాహాహా
మస్తు గానా , ఏం బజాయించినవ్ అన్న.
నేను బుక్ మార్క్ చేస్కుంటున్నా,