Sep 20, 2010

ఆ కాగడా ఈ కాగడానేనా? - వీక్షణం గారి అతి తెలివి :))

రవిగారు has left a new comment on your post "ఆ కాగడా ఈ కాగడానేనా?":

మలక్ మీ వుహ కరెక్టే .అది దొంగ కాగడా నే కావాలంటే స్పెల్లింగ్ లో మతలబ్ చూడండి వొక ''ఏ ''ఎక్కువ.
అదికాక కాగడా ఎప్పుడు నీ చెల్లి తల్లి అంటూ కవితలు రాయడు .వ్యంగం తో కూడిన శృంగారమే కాని బూతు డెఫినిషన్
లో వచ్చేలా రాయలేదు .అతని సైట్ లోవి అవతలి వర్గం కొట్టేసి మీ శైలి లోనో , నా శైలి లోనో కొత్తవి రాసి ఆరిపోయిన నిప్పుని మండిన్చాదానికే వెలిగిస్తున్నారు యి కొత్త కాగడా .దమ్ముంటే మళ్లీ కాగడా స్టైల్లో వొక వ్యంగ పోస్టింగ్ రాసి జనాల మీదకి వదలమనండి . నిజం బయట పడుతుంది . నేను యి విషయం కాగడా తో మెయిల్ ద్వార నిర్దారించుకుని మరి రాస్తున్నా .


మన వీక్షణమే కొత్త కాగడా అనేదానిలో ఇంకా డౌట్ ఏమన్నా ఉందా?

*********************************************




Now look at this person's great analysis - Really worth reading!



Babji was wondering why his blog disappeared from Malika.
_________________________________________________________

Joke of 2010 - Blog Babji's blog never disappeared from Maalika. The issue was about a few comments that were abusing Babji ... LOL ... this is what happens when people with negative IQ like this person start writing blogs.


And, Sarath's porn is taken off Malika.
________________________________________

Once again, the brain of a skunk :)) The issue is about not adding Sarat's blog - his blog was not taken way ( it was not added in the first place) LOL


అబధ్ధం చెప్పినా అతికినట్టుండాలి and these guys think they are the greatest analysts around :P



ఇలాంటి కుక్కమూతిపిందెలు మాలిక మీద ఎంత ఏడిస్తే అంత మేలు మాలికకి :)) Thanks for free publicity - we need more :)




పాత కాగడా URL: http://kaagadaa.blogspot.com -
ఇది మూతబడింది



కొత్త కాగడా URL: http://kaagadaaa.blogspot.com - ఇది కొత్తగా మొదలయ్యింది. Even the comments are disabled.



అయితే ఆ కాగడా ఈ కాగడా ఒకరేనా? లేక కత్తి వీక్షణ గేంగు దానిని మొదలు పెట్టారా?

మొదటిది నిజమయితే సరే - మరి రెండొది నిజమయితే? మళ్ళీ పండగే

దానివల్ల వాళ్ళకేమి లాభం అంటారా? అక్కడికే వస్తున్నా.

ఆ బ్లాగులో నా స్టైల్ లో ఒక పోస్టు పెట్టి మళ్ళీ నేనే కాగడా అని గొడవ చేసే చావు తెలివితేటలేమో? :))



What if I say, I am convinced that Katti Veekshanam is the new Kaagadaa but I dont have any proof(following their own logic)? :))

అదీగాక పాత పోస్టులు పోయాయని, ఎవరో హేక్ చేసి తీసేశారని పాత కాగడా చెప్పాడు. మరి కొత్త కాగడా బ్లాగులోకి అవెలా వచ్చాయి?


నా అనుమానానికి మరో కారణం: అప్పట్లో కాగడా వాడిన రాబిన్ హుడ్ ఐడీ నుండి కాక మరో ఐడీ నుండి మాలికకు విజ్ఞప్తి మెయిల్ రావడం!



.
.
.
.

56 comments:

  1. రౌడీ గారు ఒక విన్నపం. కాగడా ఎవరినా సరే దయచేసి ప్రవీణ్తో పాడు ఇలాంతి రాతల్ని కూడా ఉపేక్షించకండి. మీ అగ్రిగేటర్లో ఈ బ్లాగు కనిపించింది. దయచేసి చర్య తీసుకోంది.

    ReplyDelete
  2. నాకు అదే డౌట్ వస్తుంది కత్తి వీక్షణం గ్యాంగు కల్పన అని :))

    ReplyDelete
  3. మీ అగ్రిగేటర్లో ఈ బ్లాగు కనిపించింది. దయచేసి చర్య తీసుకోంది.
    ____________________________________________

    Maalika is not just mine. We are a team and its the team decision whether to include or exclude a blog. The team discussed this issue for a long time and took a decision based on the majority opinion (After an informal voting)

    Having said that, we will consider your request for sure and if his blog violates any of the policies that we have mentioned on the Maalika site then we can take appropriate action.

    As of now, his blog is NOT marked as Adults only blog.

    RK - Do you have anything more to add?

    ReplyDelete
  4. ఎనిమిదిన్నర19 September, 2010 07:41

    బ్లాగు వీక్షణం/జాలాక్షుడు/ఎనిమిది/పాత దూళి కి ఇప్పుడు రాయడానికి సరుకులేక కాగడాలా మారి వచ్చాడు అని బ్లాగు పెద్దాల్లో అప్పుడే పుకారు శికారు చేస్తుంది. నాదగ్గర ఎటువంటి ఆధారం లేకున్నా బ్లాగు వీక్షణమే కొత్త కాగడాని డిసైడ్ చేయడానికి కావలిసినంత నమ్మకం ఉంది.

    వాడేవీడు, వీడేవాడు. ఏక్ నిరంజన్

    ReplyDelete
  5. బ్లాగు వీక్షణం గారు ఎవరో తెల్సుకోవాలి అనుకుంటున్నారా క్రింది లింక్స్ లొ వారు కామెంట్ పెట్టారు గేస్సు చేయండి.

    http://venkatakrishnanaram.blogspot.com/2010/07/blog-post.html

    http://vivaha-bhojanambu.blogspot.com/2010/07/m.html

    http://madhuravaani.blogspot.com/2010/07/blog-post.html

    http://blaagadistaa.blogspot.com/2010/06/blog-post_30.html

    ReplyDelete
  6. /Maalika is not just mine. We are a team and its the team decision whether to include or exclude a blog/
    ఆ సరేలే, ఈ విషయం చానాసార్లు చెప్పావ్. అదే మాలిక గౌరవనీయ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్ కాల్ చేసి, అప్రూవ్ చేయించి, చైర్మన్ హోదాలో సైన్ చేయమని చెప్పారనుకో. :)))

    ReplyDelete
  7. అప్రూవ్ చేయించి, చైర్మన్ హోదాలో సైన్ చేయమని చెప్పారనుకో
    ___________________________________________

    LOOL, that way, the chairman is RK - not me.

    ReplyDelete
  8. @snkr

    అదే మాలిక గౌరవనీయ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్ కాల్ చేసి,అన్ని వోట్లూ అనానిమస్‌గా (తనే) వేసి, అప్రూవ్ చేయించి అని వుండాలండి..

    ReplyDelete
  9. We are a team and its the team decision whether to include or exclude a blog.

    మలక్ గారు,
    మాలికలో బ్లాగు ఉంచాలా తుంచాలా అని కొందరు నిర్ణయిస్తారా ... మరీ పాత ఎగ్రిగేటర్లకు మాలికకు తెడా ఎంటి .... బ్లాగర్ల వ్యక్తిగత విషయాలను పట్టించుకోము అన్నారు మరి ఇది ఎంటి ....

    ReplyDelete
  10. @ పవన్
    హ హ. మాలిక టీమును భలే అడిగారే! ఓ వారం క్రితం నా రసజ్ఞ బ్లాగుని మాలికకు జత చేయమంటే తిరస్కరించారు. ఏం చేస్తాం, అప్పటికి నోరు నొక్కుకొని కూర్చున్నాను. తరువాత రెండు రోజులకే కాగడా మాలికలో చూసాను. మాలిక టీం విచక్షణా శక్తికి జోహార్లు అర్పించక తప్పలేదు :)) మాలికలో భావ స్వేఛ్ఛ వుంటుందేమోనని ఓ తెగ డప్పు కొట్టాను కానీ ప్చ్. హారంలో కాగడా తీసేసారు కానీ నా రసజ్ఞ వుంది. మాలిక మరియు హారం టీముల విచక్షణలో ఎవరి విచక్షణ గొప్పదో తెలుసుకోవాలని ఉత్సాహంగా వుంది.

    మాలిక టీం నిర్వహిస్తున్నది మన దగ్గరి మిత్రులే అయినప్పటికీ నాకు సమాధానం మిత్రుల్గా కాకుండా మాలిక నిర్వాహకులుగా వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి మిత్రులని కాకుండా మాలిక టీము పట్ల నా విస్మయాన్ని వ్యక్తపరుస్తున్నాను. మాలిక విచక్షణకు నిరసనగా మాలికకు నా నైతిక మద్దతు ఉపసంహరించుకుంటున్నాను. మిత్రుత్వం మిత్రుత్వమే - మాలిక మాలికనే కదా.

    ReplyDelete
  11. మాలికలో బ్లాగు ఉంచాలా తుంచాలా అని కొందరు నిర్ణయిస్తారా ... మరీ పాత ఎగ్రిగేటర్లకు మాలికకు తెడా ఎంటి .... బ్లాగర్ల వ్యక్తిగత విషయాలను పట్టించుకోము అన్నారు మరి ఇది ఎంటి ....
    _______________________________________________

    కొందరు కాదు - మొత్తం టీం అంతా. ఇక్కడ వ్యక్తిగతం ఏముంది?

    The policies are clear -

    ఈ నియమాలు పాటించని తెలుగు బ్లాగులు/తెలుగు వెబ్ సైట్ లు మాలికలో కనబడవు.


    http://maalika.org/add_your_telugu_blog_to_maalika.php


    1) బ్లాగు తప్పకుండా తెలుగులోనే రాయాలి
    2) అశ్లీల, అసభ్య వ్రాతలు వ్రాయకూడదు. "పెద్దలకు మాత్రమే" బ్లాగులకు మాలికలో స్థానం లేదు (Extreme, explicit sexual content and "adults only" blogs are not allowed in Maalika).
    3) వేరే బ్లాగుల నుండి, వెబ్ సైట్ల నుండి అరువు తెచ్చుకున్న కాపీ రాతలు ఉండకూడదు. (No plagiarism)



    If any blog violates the above, then we can not include it on Maalika.

    ReplyDelete
  12. హ్మ్మ్... నాకు ఇదే డవుటు... అడల్ట్స్ ఒన్లి బ్లాగులకి బ్లాగర్.కాం ముందు వార్నింగ్ మెసేజ్ వస్తుంది కదా... అది ఇస్టం వున్నవాళ్ళే చూడచ్చు... ఇబ్బందిగా వుంటుంది అనుకుంటే అలాంటి బ్లాగుల కామెంట్స్ మాలికలొ రాకుండా బ్లాక్ చెయొచ్చు. బ్లాగర్ (గూగిల్ ) వాళ్ళే అలౌ చెస్తున్న అడల్ట్ కంటెంట్ ని మాలిక ఎందుకు అలౌ చెయ్యకూడదు ??

    ReplyDelete
  13. రసజ్ఞ బ్లాగు విషయానికి వస్తే ఆ బ్లాగుకి "ఎడల్ట్స్ ఒన్లీ" టేగ్ ఉంది కాబట్టీ అది మాలికకి జత చెయ్యడం కుదరదు because of #2

    "ఎడల్ట్స్ ఒన్లీ" టేగ్ లేని బ్లాగులని కలపడానికి మాలికకేమీ అభ్యంతరం లేదు. కానీ ఎడల్ట్ టేగ్ లేకుండా ఉన్న బ్లాగుల మీద ఎవరైనా గూగుల్ కి మళ్ళీ కంప్లెయిన్ చేసి మళ్ళీ ఆ టేగ్ తగిలిస్తే మళ్ళి దాన్ని తీసెయ్యాల్సి ఉంటుంది

    If people have problems with our policy #2, then the team will talk and decide appropriate action.


    Now that Manchu has raised an objection, the team will meet sometime next week and take a final call on the issue.

    ReplyDelete
  14. నాకయితే అడల్ట్స్ ఒన్లీ టాగ్ లేకుండా బూతురాతలు ఉండే బ్లాగులు తీసేయ్యాలి కానీ టాగ్ వుంచి, వార్నింగ్ ఇచ్చి మరీ లోపలకి అలౌ చేసే బ్లాగులకి ప్రవేశం ఉండొచ్చు... ఇక టాగ్ చూసి , వార్నింగ్ ఆక్సెప్ట్ చేసి మరీ చదవాలా అన్నది ఆయా బ్లాగర్ల విచక్షణ మీద అధారపడి వుంటుంది... ఇక అ బ్లాగ్లకి వచ్చే కామెంట్లు కొన్ని మాలిక లొ కనిపిస్తె ఇబ్బంది కాబట్టి ఆ కామెంట్లు మాలిక లొ కనిపించకుండా చెయ్యొచ్చు...

    ReplyDelete
  15. Sure,

    వచ్చేవారం మాట్లాడుకుని దీనిమీద ఒక నిర్ణయం తీసుకుంటాం.

    Thanks for the feedback. Its helpful.

    ReplyDelete
  16. నాకయితే అడల్ట్స్ ఒన్లీ టాగ్ లేకుండా బూతురాతలు ఉండే బ్లాగులు తీసేయ్యాలి
    ______________________________________________

    ఒక వాక్యం బూతా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? మాలిక టీము ఈ విషయంలో ఆధారపడేది టేగ్ మీద. టేగ్ అనేది ఖచ్చితం "ఉంది" లేక "లేదు" అనేది.

    ReplyDelete
  17. టేగ్ కన్నా మెరుగైన విధానం ఎమన్నా తడితే let us know. మేము అదే follow ఔతాము.

    ReplyDelete
  18. Yeah... That's true.

    Why don't you just follow globally accepted(?) Google policies on this topic ?

    ReplyDelete
  19. We havent thought about it so far because we never faced this situation before. Now that we an issue we will take this suggestion to the meeting.

    ReplyDelete
  20. అడల్ట్ అనే ట్యాగ్ ఇచ్చేది క్లారిటీ కోసం. అంతేగానీ పెద్దలకు సంబంధించిన విషయాలన్నీ బూతే అనుకుంటే ఎలా? ఉదాహరణకు యు ఎస్ లాంటి దేశాల్లో పెద్దవారు మాత్రమే సిగరెట్లు తాగడానికి అర్హులు. అలా అని సిగరెట్లు తాగేవారినందరినీ బూతు బాబులు అనలేముకదా. పెద్దలకు సంబంధించిన సైట్లలో చాలావరకు బూతు సైట్లే వున్నంత మాత్రాన అన్ని అలాంటివి అనుకోవడానికి వీలులేదు.

    ఉదాహరణకు యూట్యూబ్ విధానం కానీ, నింగ్ విధానం కానీ అలాగే సాధారణంగా ఏ పెద్ద వెబ్ సైట్లు కానీ పోర్నును నిషేధించినా కూడా అడల్ట్ కాంటెంట్ ఆమోదిస్తాయి. మాలికనేమో పోర్నును పొత్తున పెట్టుకొని (కాగడ బ్లాగు మరియు పూరిపాక వ్యాఖ్యలు) పోర్న్ లేని అడల్ట్ కాంటెంటును అవతల పారేస్తోంది. మీ అభిప్రాయాలను సమీక్షించుకోవాలనుకోవడం అభినందనీయం. ఇది ఒక్క రసజ్ఞకి సంబంధించినదిగా కాకుండా ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషనుకి సంబంధించిన ఆంశంగా అలోచిస్తారని భావిస్తాను. సాంప్రదాయ సంకలినులకూ, మీకూ తేడా చూపండి.

    ReplyDelete
  21. Sarath & Malak: Does Tag only warn about adult content or it also mentions about explicit material which some people may get offended ?

    ReplyDelete
  22. మాలికనేమో పోర్నును పొత్తున పెట్టుకొని (కాగడ బ్లాగు మరియు పూరిపాక వ్యాఖ్యలు) పోర్న్ లేని అడల్ట్ కాంటెంటును అవతల పారేస్తోంది.
    ________________________________________________

    We requested Pooripaka whenever we found abusive comments and he was quick to edit the content and the comments.

    As of Kagada, we had a discussion about it but could not find a reason to officially classify it as porn. Could you please tell us what made you think that Kagada's blog is porn? If it is a valid reason then we can put it up on our principles.

    ReplyDelete
  23. In case of Parnasala it was probably the images depicting violence and we were about to whack it

    ReplyDelete
  24. Sarath gaaru: This answers your question

    "అడల్ట్ అనే ట్యాగ్ ఇచ్చేది క్లారిటీ కోసం. అంతేగానీ పెద్దలకు సంబంధించిన విషయాలన్నీ బూతే అనుకుంటే ఎలా? "

    Tag describes both.



    Malak: It is difficult to classify like that... finally you guys have to take some decision which you think majority people will like it (like any other social networking websites). Since website (Maalika) owner's decision final ...so it is very important to make policies simple, clear and transparent.

    I don't have any objection on Maalika's current policies..I was just wondering why they are more stringent than Google, face book etc.,

    ReplyDelete
  25. I don't have any objection on Maalika's current policies..I was just wondering why they are more stringent than Google, face book etc.,
    ________________________________________________

    We just started with a set of policies that we thought were good enough. If it turns out that they are not good, then we can change them - no big deal. But we need a strong argument and a valid reason for doing so.

    ReplyDelete
  26. so it is very important to make policies simple, clear and transparent.
    _______________________________________________

    Exactly, so we went with the simplest thing - the Tag.

    Otherwise we will have a situation wherein Sarat calls Kagada porn and Martanda calls Sarat porn and someone else calls both of them porn :(

    ReplyDelete
  27. anyway you can't satisfy 100% people... Don't rush to any new decisions Malak. Take your time.

    ReplyDelete
  28. Sir..Kagadaa told that he has back-up of his older posts...!! !May/May not be true....!! Wait for some time to conclude... advise only... nothing offensive....!!!

    ReplyDelete
  29. Kagada told that he wanna server the fresh biryani instead of old stuff....!! (Sorry forgot to mention in the earlier comment)...

    ReplyDelete
  30. మేం అదికారం లోకి వస్తే ఉచిత కరెంటు, రెండు రుపాయలకే కిలో బియ్యం, మద్యపాన నిషేదం, నదీ అనుసందానం,మా అదికారంలొని ప్రతీరోజు మీకు దీపావళే Etc...
    విన్నారుగా పసందైన ప్రచారాన్ని, నెత్తినెత్తుకోని మరీ ప్రచారం కల్పించాముగా మనం.

    ముందు మాలిక అంటే నాకు ఇష్టం ఉండేది. ఇప్పుడది అన్ని సంకలినుల్లొ ఒకటి. అంతే

    కొద్దో గోప్పో భావ ప్రకటన స్వేచ్చను ఇస్తున్నది హారం మాత్రమే.

    ======================
    "తెలుగు బ్లాగరుగా స్వేచ్చగా మీ భావాలు పంచుకోండి. మీరు ఏ విశయంపై వ్రాసినా మాలికకు ఎటువంటి అభ్యంతరం లేదు. బ్లాగు గొడవలకు మాలిక ఎప్పుడూ దూరంగా ఉంటుంది."

    మలక్ గారు కటువుగా చెప్తున్నందుకు సారీ. పై ట్యాగు మీకిప్పుడు వర్తించదు. మనదనుకున్న మాలికపై టిప్పణిని అజ్ణాతగా వ్రాయాల్సివస్తున్నందుకు..సిగ్గుతో
    మీ మితృడు

    ReplyDelete
  31. అడల్ట్స్ ఒన్లీ టాగ్ లేకుండా బూతురాతలు ఉండే బ్లాగులు తీసేయ్యాలి కానీ టాగ్ వుంచి, వార్నింగ్ ఇచ్చి మరీ లోపలకి అలౌ చేసే బ్లాగులకి ప్రవేశం ఉండొచ్చు.

    i completely agree with manchu.

    ReplyDelete
  32. అడల్ట్స్ ఒన్లీ టాగ్ లేకుండా బూతురాతలు ఉండే బ్లాగులు తీసేయ్యాలి
    _____________________________________________

    Define "బూతు" for us. We have a tough time classifying officially what is బూతు and what is not.

    So we depended on the ADULTS ONLY tag. Suggest a better method and we will adopt it

    Sarat feels that whatever he writes is extremely decent but Kagada is filthy.

    Kagada feels that he is decent but Sarat is obscene.

    Ask some random woman and she feels both are filthy.

    Ask Blog Veekshanam and he says Ongolu Seenu is బూతు :))

    How do you conclude anything from this?

    The only handle we have is the Tag.

    ReplyDelete
  33. Kagada feels that he is decent but Sarat is obscene.


    source??

    ReplyDelete
  34. కాని శరత్ రాస్తున్న అసహజ, చదివితేనే వాంతి కొచ్చె కొన్ని పోస్టులని మాత్రం హారం అలాగే ఉంచుతున్నది. పాపం హారం అసలు శరత్ ది కదా. దాన్ని భరారే కి దానం ఇచ్చినందుకు కృతజ్ఞతగా శరత్ రాస్తున్న కొన్ని వాంతి బ్లాగులను చూచీ చూడనట్టు పోతున్నది హారం. అంతేనా భరారే.

    http://kaagadaaa.blogspot.com/2010/03/blog-post_22.html

    ReplyDelete
  35. మనదనుకున్న మాలికపై టిప్పణిని అజ్ణాతగా వ్రాయాల్సివస్తున్నందుకు
    ____________________________________________

    If you mean to say that you supported Maalika only with the vested interest that you wanted to see Rasajna on Maalika then its your personal issue.

    We did post the rules along with the above tag.

    Allowing blogs with Adult tags requires a major policy shift and we need to discuss that before taking any decision and it does take time - the reason is if we allow one blog with Adult content tag then we will have to allow all the blogs and it is not an easy situation.

    However, we will try to work thru this

    ReplyDelete
  36. అడల్ట్స్ ఒన్లీ టాగ్ లేకుండా బూతురాతలు ఉండే బ్లాగులు తీసేయ్యాలి కానీ టాగ్ వుంచి, వార్నింగ్ ఇచ్చి మరీ లోపలకి అలౌ చేసే బ్లాగులకి ప్రవేశం ఉండొచ్చు.

    ---------

    If this is the issue, maalika needs to work out on the same..

    So, if you want those blogs, an additional layer of warning must be added at maalika, too, so, it needs policy shift and also changes in maalika too, so, please give some time to maalika for all these changes.

    Thanks for your suggestions.

    ReplyDelete
  37. The team will be discussing next week and will decide on what can be done and what cant be.

    ReplyDelete
  38. I repeat my request

    Please define the word "Bootu" for us - It will help us refine out policy.

    ReplyDelete
  39. so, please give some time to maalika for all these changes..

    ---

    I mean if they consider to include those adult only tag blogs, after change in policy.

    They can't include them as they are since, they are already marked for Adults only, and should be implemented at maalika too. (must be hidden or separated from general content)

    It my suggestion only.

    ReplyDelete
  40. రౌడీరాజ్యం లేక ఇక్కడ ఏదో ఒక చోట చర్చ చేయండి మలక్ జీ. అటు ఇటు తిరగలేక పోతున్నాము

    ReplyDelete
  41. @ అజ్ఞాత
    హి హీ. హిడెన్? అంతొద్దు. శానా ఎక్కువయ్యింది అడల్ట్ బ్లాగులకి. రసజ్ఞ కయితే అంతగా దాక్కోవాల్సిన ఖర్మ పట్టలేదు. నో, థేంక్స్.

    ReplyDelete
  42. Sarat,

    Hmm so you want to mark the tag as adults only but dont want maalika to show it on an adults only page, (if the team decides that is)?

    ReplyDelete
  43. LOL anon, people are posting on both the blogs

    ReplyDelete
  44. Also, Sarat - since you said Kagada and Pooripaka are porn blogs and yours is not, could you please define porn in this context. That will make the things easier to understand.

    ReplyDelete
  45. f**K. వంటి పదాలు పోర్న్ కిందకి వస్తాయి. ఆ రెండు బ్లాగులలో ఆ పదాలు లేవు గా. కొందరికి నచ్చని కారణం చేత ఆ రెండు బ్లాగులు తీసేయాలని కోరడం చాల తప్పు. ఆ బ్లాగులలో రాతల వల్ల ఎవరికైనా సమస్య ఉంటే ఆ బ్లాగుల పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. గూగుల్ కి ఫిర్యాదు చేయవచ్చు . అవేమీ లేకుండా మూగ జీవులైన సంకలినుల మీద ఆవేశపడితే కష్టం.

    ReplyDelete
  46. అడల్ట్ పేజీ మీద అభ్యంతరం కాదు. హిడెన్ చేస్తేనే. సరే - కాగడాలొ ద్వందార్ధాలు వుంటాయి కానీ అది బూతో కాదో నాకు తెలియదు. అది పెట్టుకుంటారో తీసేసుకుంటారో నాకెందుకు. మీ ఇష్టం. పూరిపాక బూతు అనలేదు - అందులోని వ్యాఖ్యలు కొన్ని మాత్రమే బూతు అన్నాను.

    బై ద వే, పూజ్యాంగం అనగానేమి? అదేమయినా రెండు పదాల 'సు'వర్ణ దీర్ఘ సంధినా? ఎవర్తికయినా తెలిస్తే చెప్పండి. జస్ట్ కిడ్డింగ్ :)

    ReplyDelete
  47. అడల్ట్ పేజీ మీద అభ్యంతరం కాదు హిడెన్ చేస్తేనే
    _______________________________

    Probably what Ajnaata meant was adult page. So if you are okay with the Adult page thing then let the Maalika team talk about it and hopefully there will be a solution.

    ReplyDelete
  48. Hi Sarat Sir,

    I mean, there must be a provision for users to hide Adult only content on their wish or site must keep it separated from General matter.

    I just suggested general procedure adopted by other content sites. (like Indiapad,...)

    ReplyDelete
  49. మలక్ మీ వుహ కరెక్టే .అది దొంగ కాగడా నే కావాలంటే స్పెల్లింగ్ లో మతలబ్ చూడండి వొక ''ఏ ''ఎక్కువ.
    అదికాక కాగడా ఎప్పుడు నీ చెల్లి తల్లి అంటూ కవితలు రాయడు .వ్యంగం తో కూడిన శృంగారమే కాని బూతు డెఫినిషన్
    లో వచ్చేలా రాయలేదు .అతని సైట్ లోవి అవతలి వర్గం కొట్టేసి మీ శైలి లోనో , నా శైలి లోనో కొత్తవి రాసి ఆరిపోయిన నిప్పుని మండిన్చాదానికే వెలిగిస్తున్నారు యి కొత్త కాగడా .దమ్ముంటే మళ్లీ కాగడా స్టైల్లో వొక వ్యంగ పోస్టింగ్ రాసి జనాల మీదకి వదలమనండి . నిజం బయట పడుతుంది . నేను యి విషయం కాగడా తో మెయిల్ ద్వార నిర్దారించుకుని మరి రాస్తున్నా .

    ReplyDelete
  50. బూతు బ్లాగుల సంఘం అని ఒకటి పెట్టి, ఒక కొత్త బూతు అగ్రిగేటర్లో బూతు అనుకున్నవన్నీ పెట్టేస్తే అవి చదవాలని అనుకున్న వాళ్ళు వాటికి వెళ్తారు కదా? సమస్య తీరి పోతుంది.

    అసలు ప్రాబ్లం నాకు కనిపించే దేమిటంటే, చాలా మంది బూతు అనుకునే వ్రాతలు, వాళ్ళ మీద ఏదోవిధంగా రుద్ది చదివించాలని.

    ఎడల్టు/సెక్స్ ని బూతు కింద చాలా మంది అనుకుంటారని నా ఊహ. ఈ కంటెంట్ తో వ్రాసేవారు బ్లాగ్ టైటిల్ కూడా బూతు టైటిల్ పెట్టేస్తే చదివే వాళ్ళు చదువు తారు లేని వాళ్ళు లేదు కదా.

    ReplyDelete
  51. ఆడు ఈడు కాదహే, నీ తెలివి ఎక్కడ దొబ్బింది?

    ReplyDelete
  52. Hello

    Awesome blog, great write up, thank you!

    ReplyDelete