Sep 20, 2010

బూతు బ్లాగుల వీక్షణం గోల మళ్ళీ మొదలయ్యిందోచ్ :))

.
.
.
.


పాపం తను వెనకాల ఉండి నడిపిస్తున్న మూడు బూతు బ్లాగులకీ, because of the tags, ఎగ్రిగేటర్ నో చెప్పడంతో, తన కాగడా ప్లేన్ ఫెయిల్ అవ్వడంతో పాపం ఏమి చెయ్యాలో తెలియక ఈ గోల అంతా.

వెధవ పని చెయ్యడానికైనా బుర్ర ఉండాలి. "ఎనిమిది" పేర్లతో రిక్వెస్టు పంపిస్తే ఏమవుతుంది?

It is better to remain silent and be thought a fool than to open one's mouth and remove all doubt. --- Abraham Lincoln

and this guy would never learn :))

లాజిక్ ఎంతయినా కొత్తదయిన కత్తి కదా - Play your tricks somewhere else - we aint gonna fall for them


పాపం ఏడ్చీ ఏడ్చీ దేనిగురించి ఏడవాలో కూడా మర్చిపోయింది ఈ శాల్తీ - శరత్ బ్లాగుని కలపకపోతే ఈ శాల్తీకి ఏడుపెందుకో :))

Even his commander in chief Martanda, whom this guy supported all the time, got exposed using filthy language. Poor creature cant hide his frustration :P

.
.
.
.

20 comments:

  1. ఎందుకు ఎనిమిది ఎనిమిది అంటున్నారు. నా తెలుగు బ్లాగ్ వరల్డ్ జాబితా ని అవమానపరుస్తున్నారు.

    ReplyDelete
  2. మూడు బూతు బ్లాగుల వెనుక ఈ ఆడంగి బ్లాగువీక్షణం ఉన్నాడా ? ఏమిటవి?

    ReplyDelete
  3. He created them a few days back and sent a request and as expected the request was turned down.

    His plan was to get those blogs added to Maalika and then attack it.

    Now that we have this issue with Sarat, he is just trying to stick his nose in between.

    In any case, its good publicity for us!

    ReplyDelete
  4. వేలంపాట దయ్యం

    ReplyDelete
  5. కత్తి బ్లాగు కూడా మాలిక నుండి తీసేయాలి.. నగ్న దేవతా బొమ్మలు , మతం పేరుతో రక్తం చిందే వల్ల బొమ్మలు, MF హుస్సేన్ బొమ్మలు...ఇంకా హిందూ మనో భావాలను గాయపరిచే చాలా పోస్టులు వున్నాయి...

    ReplyDelete
  6. @malak

    I know that you know blog vehanaam is the handywork of Katti and Pappu. Why are you targetting others?

    ReplyDelete
  7. pappu sreenu ?????????

    ReplyDelete
  8. నాకు బ్లాగ్వీక్షణానికి సంబంధం లేదు. అపార్ధం చేసుకోకండి.

    ReplyDelete
  9. పప్పు ఎవరు ? కత్తుల రత్తయ్య తాలూకానా లేక పెన్నులపాపయ్య జిల్లానా

    ReplyDelete
  10. కత్తి బ్లాగు కూడా మాలిక నుండి తీసేయాలి.. నగ్న దేవతా బొమ్మలు , మతం పేరుతో రక్తం చిందే వల్ల బొమ్మలు, MF హుస్సేన్ బొమ్మలు...ఇంకా హిందూ మనో భావాలను గాయపరిచే చాలా పోస్టులు వున్నాయి...
    _______________________

    ఇవేమీ వద్దు కత్తిగాడు ప్రొఫైల్ లొ తన ఫోటో పెట్టుకున్నందుకు అన్ని సంకలినుల నుండి బహిష్కరించాలి.

    ReplyDelete
  11. ఇవేమీ వద్దు కత్తిగాడు ప్రొఫైల్ లొ తన ఫోటో పెట్టుకున్నందుకు అన్ని సంకలినుల నుండి బహిష్కరించాలి.
    ----------------------------------------------
    good
    :)

    ReplyDelete
  12. ప్రవీణ్ శర్మ20 September, 2010 05:43

    పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఆ బ్లాగు వీక్షణం ఎవరు కామెంట్ పెట్టినా ఒంగోలు ఒంగోలు అంటున్నాడు. చూశారా నేను అతన్ని విమర్శించాను కనుక అతను నా మిత్రుడు కాడు.

    ReplyDelete
  13. పనిలేని మంగలోడు పిల్లికి అండర్ షేవ్ చేశాడని - ఆ వీక్షణం తోత్తుకొడుకు ఏదో వాగితే మీరు రిప్లై ఇవ్వడం అవసరమా మలక్ జి హేహేహే

    ReplyDelete
  14. శరత్ గారి రసజ్ఞ చాలా సహజముగా, చక్కగ ఉంటుంది.ఆయన చెప్పెది అమలిన శ్రుంగారమే కాని మలినమైనది(బూతు) కాదు..

    అందుకని.. మాలికాధ్యక్ష్యా... త్వరగా నిర్ణయం తీసుకొండి.. అల్గే తుప్పు పట్టిన కత్తి బ్లగులని తీసెయండి...

    ReplyDelete
  15. బ్లాగు వీక్షణం/జాలాక్షుడు/ఎనిమిది/పాత దూళి కి ఇప్పుడు రాయడానికి సరుకులేక కాగడాలా మారి వచ్చాడు అని బ్లాగు పెద్దాల్లో అప్పుడే పుకారు శికారు చేస్తుంది. నాదగ్గర ఎటువంటి ఆధారం లేకున్నా బ్లాగు వీక్షణమే కొత్త కాగడాని డిసైడ్ చేయడానికి కావలిసినంత నమ్మకం ఉంది.

    వాడేవీడు, వీడేవాడు. ఏక్ నిరంజన్

    ReplyDelete
  16. బ్లాగు వీక్షణం గాడు రాను రాను కేసిఆర్ లాగా తయారవుతున్నాడు

    ReplyDelete
  17. ఇంకా నయం ప్రవీణ్ శర్మ లా అనలేదు ఉరేసుకు చచ్చేవాడు

    ReplyDelete
  18. "ఇంకా నయం ప్రవీణ్ శర్మ లా అనలేదు ఉరేసుకు చచ్చేవాడు"

    య్యోవ్ ఎవురయ్యా అది?
    ఎందుకూ ఉరి?
    గురువు శిష్యుడిలా కాగూడదా ఏంది?

    ReplyDelete
  19. Emi jarugutunnadi ikkada?

    ReplyDelete
  20. ప్రవీణ్ శర్మ గారు రాసిన మావో- బావో కద మీద చర్చ . పాల్గొంటారా ?

    ReplyDelete