Sep 21, 2010

పధ్నాలుగవ నెంబరు ప్రమాద సూచిక: ఇందుకూ! ఈమిటీ!! ఇలా!!!

.
.
.
.


ప్రమాదవనంలోకి మళ్ళీ తొంగిచూస్తున్న వీక్షకులకి కెలికాస్కారం.

ఈసారి మన ఘోస్టు ఆర్కేన్సా అలివేలు గారు.

రౌడీ: అలివేలుగారూ నమస్కారం

అలివేలు: నమస్తే రౌడీ! వీక్షకులారా ఈసారి మన గెస్టు వియన్నా వీక్షణ్ గారు. నమస్తే వీక్షణ్ గారూ

వీక్షణ్: వా! వా!! వా!!

రౌడీ: ఈయనెవడు, నమస్తే చెప్తే ఏడుస్తున్నాడు?

అలివేలు: ఈయనంతేలే, కాస్త బ్లాగుల్లో పెద్దరికం పోయినదగ్గరనుండీ, ఈ ఏడుపు.

వీక్షణ్: అదేమీ కాదు, ఇప్పటికీ నేను పెద్దనే. చాకులాంటి వాడిని. ఈ ఏడుపంతా నువ్వు మాట్లాడీన బూతు గురించి.

అలివేలు: బూతా?

వీక్షణ్: అవును బూతే

అలివేలు: నేను నమస్తే అనే కదా అంది?

వీక్షణ్: అది బుతే

రౌడీ: నమస్తే అంటే బూతా? ఇంతకీ మీ దృష్టిలో బూతంటే ఏమిటో చెప్తారా?

వీక్షణ్: తెలియదా?

రౌడీ: తెలియదు - మీరే చెప్పండి!

వీక్షణ్: ఉప్పంటే ఏమిటో తెలుసు, కుక్కంటే ఏమిటో తెలుసు, బూతంటే ఏంఈటో తెలియదా?

రౌడీ (అలివేలు చెవిలో): ఈయన పేరు వీక్షణేనా లేకపొటే మార్తాండా?

అలివేలు (రౌడీ చెవిలో): వీక్షణే, కాకపోతే కాస్త సహవాస దోషం అంటే

రౌడీ: సరే వీక్షణ్ గారూ, ఉప్పుకి, కుక్కకి, బూతుకి లింకేమిటో చెప్తారా?

వీక్షణ్: ఎవడైనా ఉప్పు, కుక్క అంటే డెఫినిషన్ అడుగుతారా?

రౌడీ: సైన్స్ తెలిసిన ఎవడైనా అడుగుతాడు, మరి సినిమా వాళ్ళు అడగరేమో

వీక్షణ్: మీ అభిజాత్యం చాలు. ఉప్పంటే తెలియదు అనడం బ్రాహ్మినికల్ ఏటిట్యూడ్. ఇది మాత్రం డిఫైన్ చెయ్యమని అడగద్దు నాకే తెలీదు

అలివేలు: సరే సరే డిస్కషన్ లోకి వద్దాం. మీకు ఏడుపు వీక్షణం అని పేరెందుకొచ్చింది?

విఖ్షణ్: అదంతా ప్రతిపక్షాల కుట్ర.

అలివేలు: సరే, సరే తరువాయి ప్రశ్న

ట్రింగ్ ట్రింగ్

వీక్షణ్: ఒక్క నిముషం, ఫోన్ వస్తోంది, ఏదైనా ప్రైవేట్ రూముందా?

రౌడీ: అదిగో అక్కడ

వీక్షణ్: (లోపలి కెళ్ళి ఫోను తీసి) వా వా వా

అలివేలు: రౌడీ, రూములో మైకులేమన్నా పెట్టావేంటి? అంతా వినిపిస్తోంది ఏడుపుతో సహా?

రౌడీ: మైకులేమీ లేవు - గ్లేస్ డోర్లు కదా, మనవాడు తలుపేసుకోవడం మర్చిపోయాడు

అలివేలు: అరే అవతలవాడి వాయిస్ కూడా వినిపిస్తోందే?

రౌడీ: అదే మరి, హెడ్ సెట్ పెట్టుకుని రెండొవైపు ఫోనుకి తగిలించడం మర్చిపోయాడు.

అలివేలు: మరి మకనెలా వినిపిస్తోంది?

రౌడీ: ఆ ఏముంది, మనవాడు ఖంగారులో స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఉంటాడు

అలివేలు: అంటే, స్పీకర్ ఆన్ చేసి, హెడ్ ఫోన్లు చెవిలో పెట్టుకుని, వాటిని కనెక్ట్ చెయ్యకపోగా, తలుపు కూడ వేసుకోలేదంటావా. ఓరి దేవుడోయ్, వీడు మామూలు మనిషి కాదురోయ్

రౌడీ: మామూలు మనిషి కాదు, మార్తాండకి గురువు

అలివేలు: ములిగన్ కి అరువు, మార్తాండకి గురువు!

రౌడీ: ష్! అవతల ఏదో తెలిసిన గొంతులా ఉంది. విను

ఫోనులో గొంతు: గురువా, మనమే కొత్త కాగడ బ్లాగు తెరిచామన్న సంగతి లోలూ కి తెలిసిపోయిందన్నా

వీక్షణ్: అదెలా? చాలా పకడ్బందీగా చేసామే?

ఫోనులో: రెస్టొర్ చేసేడప్పుడు ఏదో క్లూ వదిలేసావన్నా.

వీక్షణ్: సరే సరే. ఇప్పుడేం చెద్దాం? ఆ కాగడ బ్లాగు ఝలక్ స్టైల్ లో రాసి ఝలకిద్దామనుకున్నానే,

అలసు "ఎందుకు" అలా జరిగింది?
ఇప్పుడు "ఏమిటి" గత్యంతరం
మనం "ఎలా" తప్పుకోవాలి?

ఫోనులో: నీ జిమ్మడ, నువ్వేదో ఐడీయా ఇస్తావనుకుంటే, మొత్తం విషయాన్ని కంపు చేసింది కాక నన్నే సలహా అడుగుతున్నావా?

అలివేలు: రౌడీ, తుట్రవ్యూ కన్నా, ఇదే కాస్త ఇంటరెస్టింగ్ గా ఉంది. మన వీక్షకుల లైన్ కి కలిపెయ్యమంటావా?

రౌడీ: కెలకడమే మన పని కలిపెయ్యి :))

ఫోనులో: సరే ఒక మంచి న్యూసు మనకి. భరత్ కి ఝలక్ కీ గొడవయ్యింది

వీక్షణ్: అవునా భలే భలే. మనకి చాన్స్ దొరికింది. గొడవ దేనిమీద?

ఫోనులో: మన డుపు కాగడా బ్లాగు మీదే.

వీక్షణ్: అవునా, ఏమిటి?

ఫోనులో: కాగడాది ఎందుకు కలిపావ్, నాది ఎందుకు కలపేల్దు అని భరత్ గొడవ. దానికి ఏ సెర్టిఫికేట్ లేదు, దీనికి ఉంది అని ఝలక్ సమాధానం.

వీక్షణ్: మరి ఏ లేకుండా బూతులు రాస్తేనో?

ఫోనులో: దానికేమి అభ్యంతరం లేదు. బూతుని నిర్వచించడం మా వల్ల కాదు, బ్లాగర్ పాలసీనే పెట్టుకున్నాం. మీకు నచ్చకపోతే మీరే చెప్పండి, మారుస్తాం అంటున్నాడు

వీక్షణ్: అబ్బా, గోల్డెన్ చాన్సు. కాగడాది బూతు అని చెప్పెయ్యి. దెబ్బకి ఝలక్ కి రంగు పడుతుంది.

ఫోనులో: కానీ అన్నాయ్, ఈ కొత్త కాగడ మన బ్లాగే కదా

వీక్షణ్: ఏమీ ఫరవాలేదు, అది పెట్టిందే ఝలక్ కోసం. కాగడా ది బూతు అని డిక్లేర్ చెశెయ్యి

ఫోనులో: ఎందుకైనా మంచిది, భరత్ ని లైనులోకి లాగుదాం. కలుపుతా ఉండు. హలో భరత్?

భరత్: యెస్. దిస్ ఈస్ భరత్.

వీక్షణ్: మేము నీకు హెల్ప్ చెయ్యాలనుకుంటున్నాం

భరత్: తప్పకుండా

వీక్షణ్: డూపు కాగడ మాదే. కానీ ఇంకా పోస్టులు లేవు ఎక్కువ. కాగడా ఉన్నప్పుడు నీదెందుకు ఉండకూడదుఇ అని గొడవ చేస్తా

భరత్: బాగానే ఉంది గానీ, "మేము బ్లాగర్ పాలసీ ఫాలో అవుతున్నాం, అది ఇష్టం లేకపోతే బూతుని డిఫైన్ చెయ్యండి" అంటున్నడే?

వీక్షణ్: అదేముంది? కాగడా వాడిన పదాలు బూతు అని క్లేసిఫై చేసేద్దాం. దెబ్బకి ఝలక్ ఔట్!

భరత్: నీ బొందలా ఉంది సలహా. కాగడా బూతు అని డిసైడ్ చేస్తే వాళ్ళకేమీ నష్టం లేదు. రెండు నిముషాల్లో కాగడా బ్లాగు పీకుతారు. కాని దానితో పాటు నా భరత్ కాలం బ్లాగుకూడా పీకాలి అప్పుడు.

వీక్షణ్: ఎందుకు?

భరత్: మరదే, కాగడ డబల్ మీనింగులకి నా డైరెక్ట్ మీనింగులకీ పెద్దగా తేడా లేదు కదా. సినీమాల్లో డబల్ మీనింగ్ సినీమాని తిట్టుకోవడం తప్పా ఏమి చెయ్యలేం, అదే ఏ సర్టిఫికేట్ అయితే కొన్ని నిబంధనలు పెట్టచ్చు. అలగే ఇదీను.

ఇప్పుడు నేణు బూతుని డిఫైన్ చేస్తే నాకే తిరిగి తగుల్తుంది. అందుకే చెయ్యను. బై!



ఫోనులో: అన్నా, ఇది కూడ వర్కవుట్ అవ్వలేదే.

వీక్షణ్: మార్తాండ బ్లాగు, కాగడా బ్లాగూ, అమ్మ ఒడి బ్లాగు కూడా తీసెయ్యాలని గోల చేసినప్పుడు భావ వ్యక్తీకరణ స్వేచ్చ గుర్తు రాదు మనవాడికి. తీరా అది రివర్సు తగులుకునేసరికి కుయ్యో మొఱ్ఱోమని గోల. అయినా మన అవసరం కదా, ఏమీ అనద్దులే

సరే ఈ ఫోనుని మన ఫ్రెండు గుంపుకి కలుపు

ఫోనులో: సరే కలిపా

వీక్షణ్: వా వా -- సారీ సారీ ప్రజలారా. మాలికలో ప్రజాస్వామ్యం లేదు. బ్లాగు బాబ్జీ బ్లాగును పీకేశారు, భరత్ బ్లాగుని కూడా పీకేశారు.

ఏంటీ? అటువైపునుండి ఏమీ వినబడటం లేదు?

ఫోనులో: నేనే కట్ చేసా

వీక్షణ్: ఎందుకు?

ఫోనులో: నీకసలు బుద్దుందా? బాబ్జీ బ్లాగు ఆపలేదు. బాబ్జీని ఎవడో బూతులు తిడితే కామెంట్లు ఆపారరు. అలగే భరత్ బ్లాగుని పీకలేదు. ముందసలు చేర్చుకుంటే కదా పీకడానికి? మొత్తం కంపు చేశావ్

వీక్షణ్: ఎందుకు,ఏమిటి, ఎలా?

ఫోనులో: ఆపెహే, ఏం మాత్లాడలో తెలియనప్పుడు, ఎవరికైనా అడ్డంగా దొరికినప్పుడు, ఇలా "ఎందుకు,ఏమిటి, ఎలా?" అని వాగడం అలవాటైపోయింది నీకు

వీక్షణం: ఐడీయా, ఒక పోస్టు పెట్టేద్దాం. టాపిక్ దారి మళ్ళుతుంది.

ఫోనులో: సరే, ఏదో ఒకటేడు, కానీ ఝలక్ ది కేటు బుర్ర. వాడు మళ్ళీ టాపిక్ లోకి పోతాడు.

వీక్షణం: అది నేను చూసుకుంటాగా, బై!

(బయటకొచ్చి)


నాకు కొంచం పని ఉంది, ఈ తుంటర్వ్యూ తరవాతెప్పుడైనా కొనసాగిదాం. టాటా

అలివేలు: సరె! వెళ్ళీ రండి

(వీక్షణం వెళ్ళిపోయాక)

వీక్షకులారా, విన్నారు కదా. ఆయన మళ్ళీ వహ్చాక తుంటర్వ్యూ కోసాగిద్దాం. ఒక పేరడితో దీనిని ముగిద్దాం, ఇక కెలవ్.


రౌడీ: Sung to the tune of బంగారు కోడిపెట్ట



సింగారి వీక్షణమ్మ వచ్చేనండి - హె పాప, హె పాప హె పాపా
ఏడాది ఏడుపంతా ఏడ్చెనండీ - హె పాప, హె పాప హె పాపా

బ్లా బ్లా బ్లాగు, పె పె పెట్టి తి తి తిట్టేయ్యవే
దొ దొ దొరికి పొ పొ పోతే దుకాణం కట్టేయ్యవే


సింగారి వీక్షణమ్మ వచ్చేనండి - హె పాప, హె పాప హె పాపా
ఏడాది ఏడుపంతా ఏడ్చెనండీ - హె పాప, హె పాప హె పాపా


చరణం:

ఓంటమ్మా, ఓంటమ్మా సుబ్బులూ, కనిపిస్తున్నాయ బూతులూ బోలో బోలో
కాగడా డూపెట్టేశానయ్యో, చెప్పేస్తానింక నీతులూ ఛలో ఛలో

బూతు అంటే ఏంటో చెప్పు ముందు, ముసుగులోన గుద్దులెందుకూ
నేను చెప్తే నాకే పడును రంగు , పోస్టు వేసి తప్పుకుందుకూ

హే హే బ్లా బ్లా బ్లాగు, పె పె పెట్టి తి తి తిట్టేయ్యవే
దొ దొ దొరికి పొ పొ పోతే దుకాణం కట్టేయ్యవే

సింగారి వీక్షణమ్మ వచ్చేనండి - హె పాప, హె పాప హె పాపా
ఏడాది ఏడుపంతా ఏడ్చెనండీ - హె పాప, హె పాప హె పాపా


చరణం 2:

ఎంటమ్మా, ఎంటమ్మా చాకులూ, ప్రనాల స్నేహం ఏమైందీ బోలో బోలో
నా ప్లేను ఫెయిలైంది బాబయ్యో, ఇప్పుడు నా బుఱ్ఱ తినకయ్యో ఛలో ఛలో

బొద్దింక బుఱ్ఱ కూడ లేదే, ఎన్నిసార్లు దొరికిపోతావే
కత్తిలాంటి ఎఱ్ఱ స్నేహముంది, ఆస్ట్రిచ్చి ఆల్గరిథమే


హే హే బ్లా బ్లా బ్లాగు, పె పె పెట్టి తి తి తిట్టేయ్యవే
దొ దొ దొరికి పొ పొ పోతే దుకాణం కట్టేయ్యవే

సింగారి వీక్షణమ్మ వచ్చేనండి - హె పాప, హె పాప హె పాపా
ఏడాది ఏడుపంతా ఏడ్చెనండీ - హె పాప, హె పాప హె పాపా


PS: In computer science, the ostrich algorithm is a strategy of ignoring potential problems on the basis that they may be exceedingly rare - "to stick your head in the sand and pretend that there is no problem". This assumes that it is more cost-effective to allow the problem to occur than to attempt its prevention.




.
.
.
.

111 comments:

  1. nuvvu keka baasu

    ReplyDelete
  2. హ్హ హ్హ హ్హ హ్హ భాసు,
    నవ్వాగలేక చస్తున్నా...
    వెరిగుడ్ సటైర్..

    ReplyDelete
  3. అలివేలు: అంటే, స్పీకర్ ఆన్ చేసి, హెడ్ ఫోన్లు చెవిలో పెట్టుకుని, వాటిని కనెక్ట్ చెయ్యకపోగా, తలుపు కూడ వేసుకోలేదంటావా. ఓరి దేవుడోయ్, వీడు మామూలు మనిషి కాదురోయ్
    __________________________________________________

    స్లిప్పులు పెట్టి పదో తరగతి పాసైన బ్యాచ్ మరి

    ReplyDelete
  4. జంబలకిడిపంబ21 September, 2010 09:40

    వీక్షన్ గాడు ఎంగిలి కూటి కుక్కేనా?

    ReplyDelete
  5. @ జంబలకిడిపంబ

    నీకేమన్నా డౌటా

    ReplyDelete
  6. బ్లాగు-weak-క్షణం21 September, 2010 09:45

    10 మార్కుల ప్రశ్న,
    కుక్కకు నక్కకు తేడాలు తెలుపుము?

    ReplyDelete
  7. @weak

    కుక్క అంటే తెలియదా? నక్క అంటే తెలియదా?

    ReplyDelete
  8. జంబలకిడిపంబ21 September, 2010 09:48

    వారాంతపు కాలుష్యుడు అన్నారే

    ReplyDelete
  9. జంబలకిడిపంబ21 September, 2010 09:49

    weakక్షణం -weakఎండ్
    వార్నీ ఎం పెట్టావు బాసు

    ReplyDelete
  10. Blog Weakened Kshanam or Blog Weekend Kshanam?... This sounds scandalous :))

    Weekend!!!! Are you around? :))

    ReplyDelete
  11. ఉరిమీ ఉరిమీ వీకెండ్ మీద పడినట్టుందిగా?

    ReplyDelete
  12. భారతంలో భీముడు21 September, 2010 09:58

    అరుదెంచితిని

    ReplyDelete
  13. భారతంలో భీముడు21 September, 2010 09:59

    మరి ఏదో చెయ్యలేక మంగళవారం అనేది ఆయనేగా

    అందుకే మంగళం మీద పడకుండా ఆయన మీద పడుతుంది .

    ReplyDelete
  14. బ్లాగు-weak-క్షణం21 September, 2010 10:00

    నేనో బలహీన క్షణంలో బలహీన బ్లాగును మొదలు పెడితే దాన్ని ఇంకా బలహీనంగా చేస్తారా.....
    వా....వా....వా.....

    (ఏ ఏడుపైనా మూడుసార్లు ఏడుస్తా)

    ReplyDelete
  15. భారతంలో భీముడు21 September, 2010 10:01

    నీకు అది అలావాటే కదరా జఫ్ఫా మానవా

    ReplyDelete
  16. పాపం సంబంధంలేని వ్యక్తినెందుకు లాగుతారు బాస్. అతన్నొదిలెయ్యండి. వీక్ క్షణాల్లో చేసిన బ్లాగుల గురించి మాట్లాడండి

    ReplyDelete
  17. నేను చంద్రాపేట జంక్షను పోయినపుడు ఒక ముండమోపి కుక్కకి నంగనాచి పందికి దగ్గరుండి శోభనం చేయించి సుఖించాను

    ReplyDelete
  18. భారతంలో భీముడు21 September, 2010 10:05

    వీక్షనుడి తక్షణ కర్తవ్యం ??? నా పాదక్రాన్తుడు అవుట లేక సూరత్ ప్రయోగాలకు బలి అవుట

    ReplyDelete
  19. యీ బూపెపంచకం నాశెనం అయినా పర్లేదు, ఏకకణ జీవులు మిగిలినా నా లైంగిక హక్కుల ఎజెండానే నాకు ముఖ్యం. అమీబాల్లో ఖరదత్వం అని టపాలు రాసేత్తా. మీ సూచికలో కలిపేయండి. పిల్లీజ్జ్జ్జ్

    ReplyDelete
  20. Anon said

    సూస్తివా రావణా రామబ్రెమ్మం
    సూస్తివా రాబణా రామబ్రెమ్మం
    వాడొక్కడేనంటివే రావణా నువ్వూ ||సూస్తివా||

    ఎర్ర కత్తుల వారు ఎనవేలున్నారు
    నల్ల కత్తులవారు నలవేలున్నారు
    వాడొక్కడేనంటివే రావణా నువ్వూ, సూస్తివా రావణా రామబ్రెమ్మం!

    He He.

    ReplyDelete
  21. ఒయ్యా మలక్కు అది అగినాత కాడు . కమీనే ఖాను

    ReplyDelete
  22. వీడియో నాని21 September, 2010 10:11

    వీడియోలు ఏమన్నా ఆర్డర్ ఉంటే తీసుకురమ్మన్నారు మా ఓనర్ సార్. ఆలస్యం అయితే కొట్టు కట్టేస్తాం అని చెప్పమన్నారు.

    ReplyDelete
  23. Okay Okay Kameene Khan said


    సూస్తివా రావణా రామబ్రెమ్మం
    సూస్తివా రాబణా రామబ్రెమ్మం
    వాడొక్కడేనంటివే రావణా నువ్వూ ||సూస్తివా||

    ఎర్ర కత్తుల వారు ఎనవేలున్నారు
    నల్ల కత్తులవారు నలవేలున్నారు
    వాడొక్కడేనంటివే రావణా నువ్వూ, సూస్తివా రావణా రామబ్రెమ్మం!

    ReplyDelete
  24. నేను చంద్రాపేట జంక్షను పోయినపుడు ఒక ముండమోపి కుక్కకి నంగనాచి పందికి దగ్గరుండి శోభనం చేయించి సుఖించాను

    ********************

    ROFL

    ReplyDelete
  25. కెబ్లాస చూపు తీక్షణం, రంగు పడ్డ వీక్షణం అనే సినిమా ఉంది తీసుకురా నానీ

    ReplyDelete
  26. Wit real = Vitriol by any chance?

    ReplyDelete
  27. మలక్కూ నా క్రితం వ్యాఖ్యను చెప్పకండా తీసేసినందుకు ఖండిస్తున్నా! ఎక్కడ ఫ్రీడం ఆఫ్ సెక్స్-ప్రెషన్? చెప్పు. సూచికమీద పేరడీ రాత్తా!

    ReplyDelete
  28. మరిడి మాలచ్చిమి21 September, 2010 10:15

    ఎస్స్ కుస్స్ మీ......
    వీకును ఎందుకు ఏకుతున్నారు?

    ReplyDelete
  29. ఏందహే మీ నస, నా దగ్గిర సాక్షికాలు లేవనేగా.. మీ అందరిమీద సాక్షి పేపర్లో ఏయిస్తా.

    ReplyDelete
  30. పైన శరత్ రియలా లేక ఫేకా?

    ReplyDelete
  31. మీ అందరిమీద సాక్షి పేపర్లో ఏయిస్తా.
    _________________________

    అది చూసి ఎవరికైనా గుండే పోటు వస్తే సానుభూతి యాత్ర చేయిస్తా

    ReplyDelete
  32. ఈనాడులో ఏది రాసినా, దాన్ని ఖండిస్తూ సాక్షిలో రాత్తాడు, అందుకనే ఊరుకున్నా..ఐనా నేను చదివేది వార్తలే.

    ReplyDelete
  33. అరగుండు మరిది21 September, 2010 10:23

    దున్నేవాడిదే భూమి, బ్లాగు రాసేవాడిదే అగ్రిగేటర్..

    ReplyDelete
  34. అరగుండు మరిది21 September, 2010 10:25

    నేను ఇవి అన్నీ స్రీన్ షాట్లు తీసి దాచాను, మీమీద పెద్దాపురంలో కేసు వేస్తాను

    ReplyDelete
  35. ఏంటో ఈ మధ్య వాల్లు కూడా అరికాల్లో ఉన్న ఆవగింజను ఉపయోగిస్తున్నట్లున్నారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి, ఈసారి సెటైర్ బాగానే ఉంది. ఫలానా పేజీలో మలక్కు కాగడా ఒకే చోట ఫుల్ స్టాప్ పెట్టారు, కామా పెట్టారు కాబట్టి మలక్కే కాగడా అనే వాటికన్నా ఇది కొంచెం బెటరే. కాకపోతే మన మీద సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతానని ఇంకా తెలిసొచ్చినట్లు లేదు.. ప్చ్.

    ReplyDelete
  36. బ్లాగుల్లో బాలయ్య21 September, 2010 10:26

    రేయ్ వీక్షణ రెడ్డీ,

    పోస్టు పెట్టి పారిపోవడం కాదురా. నీ బ్లాగుకొచ్చా, నీ పోస్టులు చూశ, నీ కామెంట్లు చూశా, నీ పేరడినీ కత్తితో కాఉరా, మరో పేరడీతో నరికేస్తా :))

    ReplyDelete
  37. @ ఎనాన్
    అసలు శరత్ నే లెండి. ప్రొఫయిల్ ఫోటోలు కనిపిస్తే గ్యారంటీ వుండేది.

    ReplyDelete
  38. ఇన్ని కామెంట్లు ఒక మల్లక్కే రాశాడు, నా దగ్గిర ప్రూఫులు లేవు కానీ, నాకు కలలో అదే కనిపించింది

    ReplyDelete
  39. ఏమాటకామాటే చెప్పుకోవాలి, ఈసారి సెటైర్ బాగానే ఉంది.
    _______________________________________

    Yeah thats why this full fledged pramaadasuchika instead of a 5 line blog post :))

    ReplyDelete
  40. డాక్టర్ విత్ యాక్టర్21 September, 2010 10:29

    నేను చిన్నప్పుడు ధీరూబాయ్ అంబానీ కూతుర్ని పెళ్ళి చేసుకుందామనుకున్నాను, కానీ పెద్దయ్యకా అంబానీకి కూతురులేదని తెలిసి డంగైపోయాను

    ReplyDelete
  41. జయసూర్య21 September, 2010 10:30

    వీక్షను ,( శంకరా భరణం శారదా రేంజి)

    నువ్వు ఎంచుకున్న గిల్లుడేంటి ఏంటి ఇప్పుడు చేస్తున్న ఘోల్లుడు ఏంటి. నేను మీరు ఏదో చేస్తారు అనుకుంటాను . కానీ మీరు చెయ్యరు . మీరు వచ్చి ఏదో పొడుస్తారు అనుకుంటాను. కానీ మీరు దాక్కుని చింతపిక్కల ఆట ఆడుతుంటారు. ఒక్కొకసారి పేరడీ రంగం ఏమైపోతుందో అని భయం వేస్తుంది.

    ReplyDelete
  42. ఒంగోలు శ్రీనుగారు ఒకటో సారి, అరో సారి, సున్నా సారి

    ReplyDelete
  43. అనాలోచితంగా 50వ కామెంట్ నాదే

    ReplyDelete
  44. బాత్రూములో బల్లి21 September, 2010 10:33

    జయసూర్యా,

    అది ఇలా ఉండాలి:

    శారదా! సారీ వీక్షణూ!

    నువ్వు ఎంచుకున్న గిల్లుడేంటి ఏంటి ఇప్పుడు చేస్తున్న ఘోల్లుడు ఏంటి. నేను మీరు ఏదో చేస్తారు అనుకుంటాను . కానీ మీరు చెయ్యరు . మీరు వచ్చి ఏదో పొడుస్తారు అనుకుంటాను. కానీ మీరు దాక్కుని చింతపిక్కల ఆట ఆడుతుంటారు.

    ఆరోహణ ఏంటి?

    వీక్షణ్: "మలకు కెలుకు"

    అవరోహణం: "కెలుకు మలకు"

    మరి మధ్యలో ఆ లోలు ఎలా వచ్చింది? ఆయ్( ?

    ReplyDelete
  45. ఆ వీక్షణం గాడు ఎవడో తెలిస్తే ఎవరెవరు ఏమేమి చేస్తారో తెలుసుకోవాలి అని ఉంది.

    ReplyDelete
  46. జయసూర్య & బల్లి
    మీ బండ బడ నవ్వలేక చచ్చాను బాబోయ్ :)

    ReplyDelete
  47. ఏం చేస్తారు? మన బెండు అప్పారావు క్లినిక్కులో కంపౌండర్ ఉద్యోగం ఆఫర్ చేస్తారు అంతే :))

    ReplyDelete
  48. కర్పూరం21 September, 2010 10:41

    మా ఎర్రబలుబు ఏరియాలో చెక్క బ్రోకరు దగ్గర నాకరు ఉద్దోగం ఉంది ఇపిస్తా వీక్షను గాడికి. ఆడికి అదే ఎక్కువ

    ReplyDelete
  49. కర్పూరం, మై గాడ్ ఆలా చెయ్యాలంటే ముందు బొంబాయి తీసుకెళ్ళి కటింగు చెయ్యాలంటగా?????????

    ReplyDelete
  50. కర్పూరం21 September, 2010 10:44

    అయ్యన్నీ మా lgbt బాయ్యలు చూసుకున్తార్లె

    ReplyDelete
  51. డిప్ప కటింగా మామూలు కటింగా బాసూ..?

    ReplyDelete
  52. కర్పూరం21 September, 2010 10:46

    సూరత్ బాయ్యని అడుగు బాబు అయన అందులో ఎకసపర్టు

    ReplyDelete
  53. Post updated:


    వీక్షణ్: మార్తాండ బ్లాగు, కాగడా బ్లాగూ, అమ్మ ఒడి బ్లాగు కూడా తీసెయ్యాలని గోల చేసినప్పుడు భావ వ్యక్తీకరణ స్వేచ్చ గుర్తు రాదు మనవాడికి. తీరా అది రివర్సు తగులుకునేసరికి కుయ్యో మొఱ్ఱోమని గోల.

    ReplyDelete
  54. నత్తమాళి21 September, 2010 10:50

    ఆ ఉద్యోగానికి ఆ కటింగు అవసరం లేదు. బ్రౌణ్యం ఏమి చెబుతుందంటే........... ఉండండి చూసి లింకులిస్తా

    ReplyDelete
  55. ఏమిటి అందరూ మౌనముగా ఉన్నారు . మలక్ ఐదు వందల కామెంట్లతో గోల చేయడం లేదా ఈసారి. నేనేమి భయపడను. నన్ను అమాయకుడు అనుకోవద్దు . నేను గుడ్డలు చిమ్పుకోను.

    ReplyDelete
  56. చింపుకుంటే భయపడాల్సింది మేము :))

    ReplyDelete
  57. సరసాల వర్మ21 September, 2010 11:00

    నువ్వు ఎందుకు భయపడతావు. నీ మీద వీడియో తీస్తాను. అందులో నిన్ను నేను గిచ్చుతున్నట్టు పెడతాను అప్పుడు నువ్వు ఏడుస్తావు

    ReplyDelete
  58. పిల్లపిచ్చుక21 September, 2010 11:03

    అబ్బా ఇంతగొప్ప కామెడీ యెలా మిస్ అయ్యాను చెప్మా. మలక్కు ఈసారి ఇలాంటివి రాసేటప్పుడు చెప్పాలోయి

    ReplyDelete
  59. పేట భీముడు21 September, 2010 11:08

    అప్పుడు వీక్షను గాడు పేరడీ రాయడం నేర్చుకోవడానికి పేదరాసి పెద్దమ్మ దగ్గరికి వెళ్లాడు. అక్కడ పెద్దమ్మ వీడికి ఆవు కధ చెప్పింది అప్పుడు వీక్షను అవు ప్లేసులో కుక్క పెట్టి పేరడీ రాసేసి అది మలక్ కి పంపి ప్రమాదవనం లొ పోస్ట్ కోసం అప్ప్లై చేశాడు. అది చదివిన మలక్ looooooooooooooooooooooool అని చెప్పి Cath u Ltr అని చెప్పి పక్కకి వెళ్లి పేరడీ విద్య భవిష్యత్తు తల్చుకుని తల విదిలించాడు. అది కిటికీ లోనుండి చూసిన వీక్షను మలక్ తల విదిలించడం తలగడా స్టైల్ లొ ఉంది అని భావించి నత్తి మ్రుగేష్ చుబార్ కి చెప్పాడు.

    సశేషం

    ReplyDelete
  60. తీక్షణం: (తీక్షనంగా వంట చేస్తూ) ఏమోయ్ తదిగినతోం ఖర్మ, అక్కడ ఉప్పుంటుంది పట్రా.
    తదిగినతోం ఖర్మ: చంచలం ఉప్పు తాక కూడదని చెప్పాడు. నేను ఆయన అభిమానిని ఉప్పుతాకను..

    ReplyDelete
  61. తీక్షణం: చంచలం ఈ మాట నాతో ఎప్పుడు చెప్పలేదే?
    తదిగినతోం ఖర్మ: ఏడిచావ్ నాతో మాత్రం చెప్పి చచ్చాడనుకున్నావా ఏంటి? ఇన్నాల్లు నాదగ్గర శిశ్యరికం చేసి నువ్వు నేర్చుకుంది ఇదేనా, చంచలం చెప్పింది నువ్వు సరిగా అర్థం చేసుకున్నావా?

    ReplyDelete
  62. తీక్షణం: ఎందుకు నేర్చుకోలేదూ, చంచలాన్ని అనుభవించడం నేర్చుకున్నా, కాకపోతే చంచలాన్ని మీ అంత అర్థం చేసుకోలేదు.
    తదిగినతోం ఖర్మ: సరేలే, వెల్లి ఉప్పు నువ్వే తెచ్చుకో.
    వీక్షణం: (చక చకా వెల్లి అక్కడున్న వాటన్నింటినీ రుచి చూడడం మొదలేట్టాడు.)

    ReplyDelete
  63. తదిగినతోం ఖర్మ: ఓయ్ యేమి చేస్తున్నావ్?
    తీక్షణం: రుచి చూసి తెలుసుకుంటున్నా.
    తదిగినతోం ఖర్మ: ఎందుకు అక్కడన్నింటిమీదా రాసి టాగ్ తగిలించాను కదా...
    తీక్షణం: టాగ్ తగిలించినత మాత్రాన ఉప్పు అయిపోతుందా... దేన్నైనా సాధించి శోదించి తెలుసుకోవాలిగదా..
    అబ్బా ఇదేంటి చేదుగా ఉంది...

    ReplyDelete
  64. తదిగినతోం ఖర్మ: ఓరి నాయనోయ్ అది ఎలకల మందురా దేవుడా. అయినా రాసి ఉంది గా దాని మీద.
    తీక్షణం: నేను ట్యాగుల్ని పట్టించుకోను అందులోని విషయాన్ని మాత్రమే పట్టించుకుంటాను.
    తదిగినతోం ఖర్మ: ఏడిచావ్ పదా హాస్పిటలుకు..

    ReplyDelete
  65. మలక్
    విషయం పూర్తిగా అర్ధం కాలేదు.
    ఇప్పుడు అడల్ట్ టేగ్ ఉన్న బ్లాగ్ ని మీరు మాలికలో తీసుకోరు,ఒక వేళ ఎవరన్నా బ్లాగ్ స్టార్ట్ చేసి బూతులు రాసినట్లు అయితే( అడల్ట్ కంటెంట్ లేకుండా)మిగిలిన బ్లాగర్లు ఫిర్యాదు చేసినట్లయితే ఆ బ్లాగ్ ని తొలగిస్తారా?
    విషయం క్లియర్ గా చెప్పగలరు అందరికీ అర్ధం అయ్యేలా .

    ReplyDelete
  66. హాస్పిటలు:
    డా.కారత్: చెప్పండి మీ సమస్య ఏమిటి.
    తదిగినతోం ఖర్మ: మావాడూ ఎలకల మందు తిన్నాడు.
    డా.కారత్: ఆత్మ హత్య కేసా, పోలీసు రిపోర్టిచ్చారా?
    తదిగినతోం ఖర్మ: లేదు, ఇది ఆత్మ హత్య కేసు కాదు. అయినా మ్యావో ఏమి చెప్పాడు. అడ్డీస్ అబాబాలో కట్ట్లమ్ముకునే స్త్రీలు ఏమి చెప్పారు. చైనాలో ఎవ్వరూ పోలీసు కంప్లైంటు ఇవ్వాల్సిన పని లేదని చెప్పాడా లేదా?

    ReplyDelete
  67. డా.కారత్: తింగర నాయాలా, దానికీ దీనికీ ఏమిటి సంభందం, సరే మీ వాన్ని పాంటూ విప్పమను.
    తీక్షణం: ప్యాంటు విప్పడం ఎందుకు?

    ReplyDelete
  68. అజ్ఞాతా,

    ఎడల్ట్ టేగ్ ఉన్నదానిని తీసుకోము.

    ఎవరైనా ఎడల్ట్ టేగ్ లేకుండా బూతులు వ్రాస్తే, దానికి టేగ్ పెట్టించడానికి బ్లాగర్/గూగుల్ లో సౌకర్యం ఉంది. ఒక వేళ ఇప్పుడున్న బ్లాగుల్లో ఎవరైనా ఎడల్ట్ కంటెంట్ వ్రాస్తే దానికి ఆ టేగ్ వచ్చేలా చెయ్యండి, (ఫ్లేగింగ్ సౌకర్యాన్ని ఉపయోగించి) వెంటనే ఆ బ్లాగును తొలగిస్తాం

    ReplyDelete
  69. డా.కారత్: నీకు బొత్తిగా కామన్ సెక్సు లేనట్టుంది. మీరంతా ఇంతే శృంగారం తప్పనుకుంటారు.
    తీక్షనం: తప్పని కాదులేగానీ, ఎలకల మందు తిన్నోడి ప్యాంటు విప్పి మీరేం పరీక్షిస్తారు?

    ReplyDelete
  70. డా.కారత్: సరేలే, అసలు ఎలుకల మందు ఎందుకు తిన్నావ్?
    తీక్షణం: నాకు ఉప్పు కావాలి, అందుకే కనిపించిన ప్రతీదాన్నీ రుచి చూసి ఉప్పో కాదో తెలుసు కుందామని అన్నింటినీ కొంచెం తిని చూసా.
    డా.కారత్: అదేం ఖర్మ సాల్టు ప్యాకేట్ మీద సాల్ట్ అని రాసుంటుంది కదా, అయినా ఎలకల మందు ప్యాకెట్ మీద కూడా రాసుంటుంది కదా..

    ReplyDelete
  71. తీక్షణం: అంటే ట్యాగుంటే ఉప్పు, ట్యాగులేకపోతే ఉప్పు కానట్టా? ఉప్పు అని రాసి కప్పూరం పెడితే ఏమి చేయాలి? అసలు ఉప్పు అని రాయకుండా ఉప్పు పెడితే ఏమి చేయాలి. అందుకే నేను ట్యాగుల్ను నమ్మను. అందులో ఉన్న పదార్థాన్ని రుచి చూసి గాని అది ఉప్పా కాదా నిర్ణయించుకోను.
    డా.కారత్: ఏడిచావ్. గాడిదను గాడిదా అని తెలుసుకోవడానికి దానితో తన్నించుకొని రావాలా? కుక్కను కుక్క అని తెలుసుకోవడానికి దానితో కరిపించుకోవాలా? అయినా నువ్వు నాదగ్గరకి ఎలా వచ్చావ్. నేను డాక్టర్నని నీకు నమ్మకమేమిటి? నేను బయట డాక్టరు అని ట్యాగు తగిలించు కొంటేనే కదా నువ్వు వచ్చావ్? లేక పోతే కనపడిన ప్రతి ఒక్కరి దగ్గా ఒక సూది పొడిపించుకొని వాడు డాక్టారు అవునా కాదా అని తెలుస్కుని వచ్చావా?

    ReplyDelete
  72. ఉదాహరణకి నేనే ఎడల్ట్ కంటెంట్ వ్రాశాననుకోండి. నా బ్లాగుకి బ్లాగర్ ఫ్లేగ్ పెట్టండి. బ్లాగర్ నిర్వాహకులు నాకు ఎడల్ట్ టేగ్ తగిలిస్తారు. వెంటనే నా బ్లాగును మాలికలోంచి తొలగిస్తాం

    ReplyDelete
  73. అజ్ఞాతా,

    ఎడల్ట్ టేగ్ ఉన్నదానిని తీసుకోము.

    ఎవరైనా ఎడల్ట్ టేగ్ లేకుండా బూతులు వ్రాస్తే, దానికి టేగ్ పెట్టించడానికి బ్లాగర్/గూగుల్ లో సౌకర్యం ఉంది. ఒక వేళ ఇప్పుడున్న బ్లాగుల్లో ఎవరైనా ఎడల్ట్ కంటెంట్ వ్రాస్తే దానికి ఆ టేగ్ వచ్చేలా చెయ్యండి, (ఫ్లేగింగ్ సౌకర్యాన్ని ఉపయోగించి) వెంటనే ఆ బ్లాగును తొలగిస్తాం

    ఉదాహరణకి నేనే ఎడల్ట్ కంటెంట్ వ్రాశాననుకోండి. నా బ్లాగుకి బ్లాగర్ ఫ్లేగ్ పెట్టండి. బ్లాగర్ నిర్వాహకులు నాకు ఎడల్ట్ టేగ్ తగిలిస్తారు. వెంటనే నా బ్లాగును మాలికలోంచి తొలగిస్తాం

    ReplyDelete
  74. ok..ok Now i understood ..thank u

    ReplyDelete
  75. This is what Blogger website says


    http://www.google.com/support/blogger/bin/answer.py?hl=en&answer=76314


    As outlined in the Blogger Content Policy, adult content is permitted on Blogger; however, when adult content is flagged by users, we may show users a content warning page before they view flagged material to prevent people who don't want to see this material from stumbling on it accidentally. We feel that this is the best solution in order to maintain a safe online experience for users of all ages and to be a platform for the personal expression and creativity that has come to characterize Blogger and its users.

    To report adult material not currently placed behind a content warning page, please flag the blog as objectionable using the flag button on the blog's Navbar. We will review the blog and take action as necessary. If you are unable to flag the blog, please click here to fill out an abuse report.

    As outlined in the Blogger Content Policy, adult material used for the primary purpose of commercial gain is not allowed on Blogger.

    ReplyDelete
  76. మీరు చెప్పింది కూడా బాగుంది. మీకు అభ్యంతరం లేకపోతే , ప్రత్యేకం గా ఒక పోస్ట్ ద్వారా,స్పష్టంగా ఈ విషయం అందరికీ చెప్తే అర్ధం కాని వారికి అర్ధం అవుతుంది.కామెంట్స్ అందరూ చదవరు కదా.అంటే ఎన్నో అపోహలు ఉన్నాయిగా ఈ విషయం పై అందుకని అన్నాను. అది ఏకలింగం గారి బ్లాగులో అయినా చెప్పచ్చు .

    ReplyDelete
  77. ఏంటి బాసూ ఈ గోల, హోమోగాళ్లందర్నీ తన్ని తరమకుండా

    ReplyDelete
  78. మీకు అభ్యంతరం లేకపోతే , ప్రత్యేకం గా ఒక పోస్ట్ ద్వారా,స్పష్టంగా ఈ విషయం అందరికీ చెప్తే అర్ధం కాని వారికి అర్ధం అవుతుంది.
    _______________________________________________

    Sure, RK will post it soon.

    ReplyDelete
  79. 1. ఏమాటకామాటే చెప్పుకోవాలి, ఈ సారి వీక్షణం బాగా witty గా రాశాడు/శింది. అంత చిత్రం మార్తాండకి వారి గురువుకు లేదు అని నా అభిప్రాయం.

    >> Wit Real said...

    2. బాబూ, ఆ పైన Wit Real నేను కాదు

    >> Wit real = Vitriol by any chance?

    3. by all means!

    ReplyDelete
  80. మలక్కూ

    సూపరంతే. ఆ బ్లాగు వీక్షణం గాడి 32 పళ్ళూ రాలగొట్టావుగా. అయినా యేడాది క్రితం చచ్చినోడికి అన్ని పళ్ళేక్కడ వుంటాయిలే

    ReplyDelete
  81. This is what Blog veekshanam wrote about Sarath in his first blog...శరత్ గారు మర్చిపొయారెమో


    >>>>>
    అయితే వీళ్ళు చాలా బెటర్ రా బాబూ అనిపించే మనిషి(?) ఒకతను ఉన్నాడు. అతడే శరత్ కాలం. బూతులు కూస్తూ అదే శ్రుంగారం అనుకుంటాడు అతడు. పైగా అది మనలని నమ్మామంటాడు. అతడు అమాయకుడో అమ్మాయకుడో అర్థం కాదు. అబ్బాయకుడిని అని చెప్పుకుంటాడు. అతడు ఎలా చెప్పుకున్నా, మనం ఒకటి మాత్రం చెప్పవచ్చు, మనిషికి ఉండాల్సిన కొన్ని కనీస మాన మర్యాదలు కొద్దిగా తక్కువ అతడికి. ఉదాహరణ చెప్పాలంటే, తన భార్య గురించి అవతలి వాళ్ళు ఏమని అనుకుంటారో అని కూడా ఆలోచించకుండా అతడు రాసే రాతలు. అతడి బ్లాగులు చదవకపోవడం ఆమె అద్రుశ్టం. ఈ మధ్య అతడు రాసిన పోస్టు చూశారా? ఆడవాళ్ళు తమని మొదటిసారి రేప్ ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు వగైరాల లాంటివి తమ బ్లాగుల్లో రాయాలని భోధించాడు!! ఇలాంటి మెంటాలిటి ఉన్నవాడు మనిషేనా అని అనుమానంతో (?) పెట్టటం తప్పా చెప్పండి. అలాగే తను అమెరికా వెళ్ళినప్పుడు సరైన మర్యాదలు చెయ్యలేదని అతడు ఒకరిద్దరు బ్లాగర్ల మీద క్రూరమైన నిందలు వేశాడు.
    >>>>>>

    Now he is supporting Sarath. What a Double standard Blog Veekshanam

    ReplyDelete
  82. LOOOOL, as if he has some standard in the first place :))

    ReplyDelete
  83. "కెబ్లాసా ఎవరినైనా కెలకచ్చు. ఏమైనా అనచ్చు. మేము యువకులం. ఎవరికో అడ్డుపడి సాధించేసి ఏదో పొడిచేసి బ్లాగులు స్వేచ్చాయుతంగా రాసుకోడానికి కష్టపడిపోయాం అని పోస్ట్లొకటి. కాగడాకి వాళ్ళ పూర్తి మద్దత్తు ఉందని అర్థమవుతూందిగా"

    malak - somebody is crying

    ReplyDelete
  84. LOL, each time they cry, it is more beneficial for us. What we dread is being ignored, not being talked about :)

    ReplyDelete
  85. 94 now, lets see who gets 100 :))

    ReplyDelete
  86. About the point raised with respect to Martanda's issue.


    Lemme be clear - I was abused on Innaiah's blog not Martanda's one. Moreover, just because he abused me somewhere it doesn't mean that Maalika should block him. In fact he attacked Maalika directly many times, yet it doest warrant the blockade.

    We dont have his blog on Maalika only because he hasnt requested us to do so (Knowing him well, he could as well accuse us of stealing the hits from his blog in case we added his blog without his permission). If he sends a request then we can add him.

    ReplyDelete
  87. malak,

    why are you only in the reactive mode for blagu veekshanam. Why not proactive?

    ReplyDelete
  88. Cuz this is neither the right time nor the right reason for that. Let them start first and we will respond accordingly :) Know what I mean?

    ReplyDelete
  89. ఎవరు వంద చేస్తారు... ఒకటోస్సారి, రెడోస్సారి, మూడోస్సారి...
    98

    ReplyDelete
  90. ఎవరు వంద చేస్తారు... ఒకటోస్సారి, రెడోస్సారి, మూడోస్సారి...
    99,

    ReplyDelete
  91. ఎవరు వంద చేస్తారు... ఒకటోస్సారి, రెడోస్సారి, మూడోస్సారి...
    100,, హెహె నాదే నాదే..

    ReplyDelete
  92. హింతమంది కెబ్లాసలుండి ఒక అనామకుడిచేత 100 కొట్టిస్తారా ... అకటా!

    ReplyDelete
  93. వీక్షణ్ ఆ త్రాష్టుడే ఎలా బయట పడింది? అనవసరంగా భరారే, పాళీలను అనుమానించారు.

    ReplyDelete
  94. "కెబ్లాసా ఎవరినైనా కెలకచ్చు. ఏమైనా అనచ్చు. మేము యువకులం. ఎవరికో అడ్డుపడి సాధించేసి ఏదో పొడిచేసి బ్లాగులు స్వేచ్చాయుతంగా రాసుకోడానికి కష్టపడిపోయాం అని పోస్ట్లొకటి. కాగడాకి వాళ్ళ పూర్తి మద్దత్తు ఉందని అర్థమవుతూందిగా"

    Any doubt?

    ReplyDelete
  95. Any doubt?
    No doubt. You are త్రాష్టుడే

    ReplyDelete
  96. "Any doubt?
    No doubt. You are త్రాష్టుడే"

    Then prove it.

    ReplyDelete
  97. Malak jee...!! I posted one comment as follows in klogbeekshanam....!!!Itz not published there hence here....if found irrelevant delete it .......!!
    "Aggregator is just like the gateway/Security person.......They cannot allow the mad which is tagged already.....If you wanna keep some id like a domestic one and doing nasty things... aggregator is not the responsible for the crap....!! (Not exactly the same but the same meaning...)

    ReplyDelete
  98. "Then prove it"
    Idiots prove themselves, no need of extra effort.

    ReplyDelete
  99. గురువు ఎవ్వరికి డప్పు కొడితె బజారు శీను వాళ్ళకే డప్పు కొడతాడు. ఒకప్పుడు కారత్ కా కు అనుకూలంగా వ్రాసిన ఈ మనిషి ఇప్పుడు వ్యతిరేకంగా రాస్తూ పళ్ళు ఇకిలిస్తున్నాడు.
    వీడికి ప్రత్యేకంగా అంటూ ఏ వ్యక్తిత్వం లేదు. గురువు దారే తనది.

    ఓ.. చాలిక టీమ్ లో చేర్చుకుంటామాని ఆశ పెట్టారుగా. బజారు శీను వాసన చూపించారు, ఇక నాకడమే తరువాయి

    గుడ్ లక్ వోయ్

    ReplyDelete
  100. నువ్వు బాగా నాకుతున్నావ్ గా వీక్షణం గారి బూట్లు ముందు నీ నాకుడు కానీ. సింగపూర్ కుక్కవి కదా బాగానే నాకుతున్నావ్

    ReplyDelete
  101. సింగపూర్ సింగ్ నెట్ సర్వీసెస్ నుండి ఎవడో తెగ తిడుతూ ఉంటాడు అన్ని బ్లాగులలో. నా బ్లాగ్ లొ రెండు మూడు సార్లు తగిలాడు వాడేనా వీడు ?

    ReplyDelete
  102. Malak,

    >>Blog Weakened Kshanam or Blog Weekend Kshanam?... This sounds scandalous :))

    :))

    >>Weekend!!!! Are you around? :))

    I am late to see this.. was a bit busy during the weekend.

    >>ఉరిమీ ఉరిమీ వీకెండ్ మీద పడినట్టుందిగా?

    I am getting used to it and it is helping me Malak. These are the occupational hazards in politics. :-)

    >>పాపం సంబంధంలేని వ్యక్తినెందుకు లాగుతారు బాస్. అతన్నొదిలెయ్యండి. వీక్ క్షణాల్లో చేసిన బ్లాగుల గురించి మాట్లాడండి.

    I know you are reasonable.. Looool.. even the otherfolks are just having fun.. anyway, thank you for trying to keep me out of this.

    ReplyDelete