Oct 31, 2010

బ్లాగ్వద్గీత - కెలుకుడు పర్వం

ఈమధ్య బ్లాగుల్లో కెలుకుడుని ఖండించడం ఫ్యాషన్ అయిపొయింది కాబట్టి నేనూ ప్రమాదవనంలొ చేరి ఒక పోస్ట్ రాసేసి కెలుకుడిని ఖండిచేద్దాం అని నిర్ణయించుకున్నా ఇప్పుడు...

అప్పట్లో ఒక మంచుకురిసిన రాత్రి.... చిత్తుగా తాగిన మత్తులో ఉన్న ఒకతను  ...అదే బార్లో ఇంకోమూల కూర్చుని బుద్దిగా కూల్ డ్రింకో, ఐస్ టీనో , లేక రెండూ కలుపుకునొ తాగుతున్న మలక్ దగ్గరకెళ్ళి .. ఎహే బోర్ కొడుతుంది ఎవరినన్నా 'గెలకాలి' అనబోయి... మత్తులో పొరపాటున 'కెలకాలి' అనడమే ఈ  క్లే బా స పుట్టుకకి మూల కారణం అని బ్లాగ్‌చరిత్రకారులు చెప్తూఉంటారు. అయితే అతను 'గెలకాలి' అని కరెక్ట్ గానే అన్నాడని ..కానీ ఐస్‌టీ మత్తులొ ఉన్న మలక్కి 'కెలకాలి' అని వినిపించడమే అసలు కారణం అని ఇంకొ కథ ప్రచారంలొ ఉంది. ఎమయితే పెద్దగా అబ్జెక్టివ్‌లు గట్రా లేకుండానే ఆ మర్నాడే క్లె బ్లా స రూపుదిద్దుకుంది...

సంఘం పేరులోనే "కెలుకుడు" ఉంది కాబట్టి ఈ క్లె బ్లా స సభ్యులు ఎమి రాసినా అది కెలుకుడుగా అనిపించడం సహజం కదా... కానీ కెలుకుడు పదమే బూతయిపొయిన ఈ రొజుల్లొ క్లే బ్లా స సభ్యులు రాసింది ప్రతీది కేలుకుడేనా అన్న ప్రశ్న ఉదయించింది. మొన్నామద్య " బూతు అని బోర్డ్ పెట్టుకోకుండా ఎంత బూతు రాసినా పర్లేదా అధ్యక్షా"  అని శరత్ గొంతు చించుకుని వాదించిన గొడవొకటి గుర్తువచ్చింది... అదే లాజిక్ ప్రకారం .... కెలుకుడు అన్న పేరు వాడకుండా ఎంత ఇండైరేక్ట్ కేలుకుడయినా కేలుకేసుకోవచ్చా అని జనానికి డౌట్ ... ఈ ప్రశ్న మలక్ ని అడిగితే ముందు కెలుకుడుని నిర్వచించమంటాడు... ఆ మనిషితో అదే చిక్కు ...

ఈ మద్య బ్ల్లాగుల్లో కొంతమందికి ఈ కెలుకుడు పని పాట లేక తీరిక ఎక్కువై చేస్తున్న గలాటా అనిపిస్తుంది ..ఇంకొంతమంది ఇదేం చెత్త  అని విసుక్కుంటున్నారు, ఇంకొంతమంది ఈ  పెంటకి దూరం గా ఉండండి అని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు... ఇంకొంతమంది నాజుగ్గా కేలుక్కోవాలి అని అంతకన్నా నాజుగ్గా క్లాస్లు పీకుతున్నారు.... ఇంకొంతమంది కెలుకుడు ఆపండ్రా బాబోయ్ అని గావుకేకలు పెట్టేస్తున్నారు.. ఇంకొంతమని ఎప్పుడూ ఈ క్లే బా స వాళ్ళ నోటిలో నానే ఈ మార్తాండ ఎవడ్రా బాబు అని జుట్టు పీక్కుంటూ ఉంటారు.... అయితే వీరికి కెలుకుడు పేరు పెట్టుకుని కెలికే బ్లాగర్లు తప్ప వేరే బ్లాగర్లు రాసే 'చెత్త' కెలుకుడు లా అనిపించదు... మలక్ లాజిక్ లా.....  తమది కెలుకుడు అని బోర్డు పెట్టుకొలేదు కాబట్టి అది కేవలం వాళ్ళ భావవ్యక్తీకరణే తప్ప అది కెలుకుడు కాదు  అన్నది వీళ్ళ అభిప్రాయం...కొత్తగా వచ్చిన బ్లాగర్లు ఈ కెలుకుడు అంటే ఏమిట్రా బాబు అని ఎమీ అర్ధం కాక జుట్టు పీక్కుంటూటుంటారు... వారికి  అర్ధం అయ్యేలా ఇప్పుడు నేను కెలుకుడుని  పూర్తిగా నిర్వచించలేను కానీ మన సీనియర్ బ్లాగర్లు కెలుకుడుగా పేర్కొనే కొన్ని ఉదాహరణలు చూద్దాం .. 

కేలుకుడుకి కేలుకుడే సమాదానం అని బలంగా నమ్మిన బ్లాగ్వీక్షణం ... బ్లాగుల్లొ ఏ మూల చీమ చిటుక్కుమన్న దానికి మలక్, తార, శీను , కార్తీక్ లే కారణం అన్నది వీరి అరొపణ... "ఎవరి కంపు వారికి ఇంపు" అన్న సిద్దాంతంతొ పెద్దన్నల ప్రొత్సాహంతొ దూసుకుపొతున్న ఈ అనాధబ్లాగు ముఖ్య ఉద్దేశ్యం ... కెలుకుడు అనుకుంటే అది మీ పొరబాటు ...అది  కేవలం పోరాటం మాత్రమే

కొంతమంది కుల వ్యవస్థ పొగొట్టాలనే సదుద్దేశ్యంతో ఎప్పుడూ కులమాతాల మీద (మీదే ) రాస్తుంటారు... ఉదాహరణకి బ్రహ్మణికల్ ఆటిట్యుడ్ , బ్రహ్మల మీద కమ్మ మోడల్ ప్రయోగించాలని, పొరాటం మొదలెడితే ఎన్ని తలకాయలు తెగుతాయో లెక్క ఉండదని ...  వైగైరా ...వగైరా .. ప్రశాంతమయిన నదిలా సాగుతున్న బ్లాగ్ వాతావరణం లో కులమనే రాయి విసిరేసి ఆ చెదిరిన నీటిని చూసి అనందించే భావుకులు వారు.... ఇది కేవలం వారి విశాల భావాలు చూపించడం అన్నమాట (మనం వద్దన్నా)... వీరు తోటి  బ్లాగర్ని పూజలు చేసే  మోసగాడు అని తిట్టినా, దేవతల నగ్న చిత్రాలు ఎత్తుకొచ్చి పెట్టినా... ఆఖరికి " నిన్నటివరకు నా దగ్గరున్న సీతక్క ఈ రొజు నీదగ్గర ఉంది ..రేపు ఎవరు వైపు మాట్లాడుతుందో " అని డైరెక్ట్ గా పేర్లు పెట్టి తిట్టినా ... ఏ విద్వేషం చిమ్మినా అది కేలికినట్టు కాదు ... అదన్న మాట...  ఈ చాకులాంటి స్త్రీవాది విశాలహృదయం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ...

ఇంకొకరు రిజర్వేషన్స్ గురించి  ప్రస్తావిస్తూ ... "తరతారాలుగా మా ఉద్యోగాలు , అవకాశాలు మీరు దొంగలించారు ఇప్పుడు ఎవరు కొసం ఇస్తారు...మీరు ఇవ్వకపోతే మాత్రం మేము ఊరుకుంటామా....తలకిందులుగా వేలాడతీసి కక్కిస్తాం" అని అంటారు... ఒట్టు అది కెలుకుడు కాదు... కానీ అప్పుడు ఎవరయినా...."అయ్యా తమరు అమెరికా ఎలా వెళ్ళారు... నిజంగా అన్ని ఇమ్మిగ్రేషన్ రూల్స్ పాటించే వెళ్ళారా...రేపటి తరం అమెరికన్స్ మీ పిల్లలనో వాళ్ళ పిల్లలనో అలాగే వేలాడదీసి .. మీ ముందు తరాల వాళ్ళు మా అవకాశాలు లాక్కున్నారు అందుకు మిమ్మల్ని తలకిందులుగా వేలాడదీసి కక్కిస్తాం అని అంటే" అని మనం ఈ అమ్రిష్ పురిని అడిగాం అనుకోండి ..అది కెలుకుడు అన్నమాట

పాపం కొంతమందికి కొపం వస్తే అనానిమస్ ముసుగేసోకోచ్చి తిడతారేమో కానీ ఒకరిద్దరు బ్లాగర్లు మాత్రం నచ్చనివాళ్ళని డైరెక్ట్ బూతులు తిట్టేస్తారు.... బూతులు తిట్టడం ఆధునికతకి చిహ్నమనొ లేక ఆడమగ సమానత్వం సాధించడం వల్ల వచ్చిన హక్కు అనో భ్రమలో ఉంటారు... ఈ అడ్డగొలు సుబ్బమ్మలని ఎవరన్నా " ఎమ్మా అదేం పని ..అలా బూతులు తిట్తోచ్చా అంటే" అది కరక్ట్ గా కెలుకుడు పెంట అయిపోద్ది అన్నమాట ..

ఇంకొరు ... నచ్చని హీరోల మీద లేక ఒక కులంకి సంబందించిన హీరోల మీద వుండే నాస్టీ జోకులన్నీ ఎత్తుకొచ్చి బ్లాగులో పెట్టుకుంటారు... అది భావ వ్యక్తీకరణ స్వేచ్చ. అది అందరూ ఎక్సెప్ట్ చెయ్యాలి. కానీ అది చూసి ఎవరికన్నా మండి ఎదురుతిడితే అది సడన్ గా కెలుకుడు కింద కనిపిస్తుంది.... ఇలాంటి వారిని ఎక్కువ అడిగితే చెప్పుదెబ్బలు కొట్టేస్తారు...

కొంతమంది ... ఆంధ్రా నాయకులు అందరిని  హొల్‌సెల్ గా వెదవలు అంటే... ఇంకొంతమంది కే సి ఆర్ చూపిస్తూ మొత్తం తెలంగాణాని అవమానపరుస్తూ ఉంటారు ...వీళ్ళు ఈ మద్య బ్లాగ్ లోకం లో అడుగడుక్కి కనిపిస్తారు.... వీరు రాసే ఏది కెలుకుడు కాదు... జాతి పొరాటం అన్నమాట .. ఇది ఎవరికీ చిరాకు తెప్పించదు..

కొంతమంది ... ప్రపంచంలో ఎక్కడ ఆడవాళ్ళ మీద దౌర్జన్యం జరిగినా దానికి మొత్తం మగజాతే కారణం అని అందరిని కలిపి తిట్టేస్తూ ఉంటారు... కానీ ఈ మహిళామణులకి ఈ బ్లాగ్లోకంలోనే ఎక్కడన్నా ఆడవాళ్ళ మీద ఎవరన్నా చెడుగా రాస్తే ఖండించే తీరిక ఉండదు... వీళ్ళని చూసి మొత్తం మగవాళ్ళ తరపు వకాల్తా తీసుకొని ఇంకొంతమంది వాళ్ళతో వాదించేస్తూ అవేశపడిపొతూ ఉంటారు... ఈ పల్లిగూడెం జనాలతో ఎక్కువ మాట్లాడితే మనమంతా కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి పొతే అన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంటారు... ఈ చర్చల్లో ఒకరినొకరు తిట్టుకుని అలసిపోయి వదిలెయ్యడం తప్ప ... ఇంతవరకు ఎవరి అభిప్రాయాలు కొద్దిగా కూడా బెసగలేదు.... వీళ్ళ చర్చ (?) వల్ల బ్లాగ్లోకానికి ఒరిగింది ఏమీ లేదు...అయితే వీళ్ళది అస్సలు కెలుకుడు కాదు... కేవలం చర్చ...

ఇంకొంతమందికి కలర్ లీడరమ్మ, బలం తప్ప మిగతావారు మనుష్యులు కాదు... సర్లెండి వాళ్ల ఇష్టం వారిది... అయితే వీరికి మిగతా నాయకుల్ని , రచయతలని విమర్శించే హక్కు ఇలా ఉంది అనుకుంటున్నారో అలాగే మిగతావారికి ఈ లీడరమ్మ , బలం ని అనే హక్కు ఉంటుంది కదా... అక్కడే వాళ్ళలో తేడా కనిపిస్తుంది... వారికి నచ్చిన వాళ్ళు అందరికి నచ్చాలనుకుంటారు... విమర్శిస్తే తట్టుకోలేరు .. గొడవకి దిగుతారు... అప్పుడే సడన్ గా ఎదుటి వారు వాదించేది కెలుకుడులా కనిపిస్తూ ఉంటుంది... అది వారి ఉద్దేశ్యం లొ కెలుకుడు అంటే

ఇంకొంతమంది మన రాస్ట్రం లొ టమోటా రెట్లు పడిపోవడం నుండి ... అన్నల ఎన్కౌంటర్ వరకు అన్నిటికి అమెరికా కారణం అని అంటుంటారు... కాదని మీరు చెప్పడానికి ప్రయత్నిస్తే అది కెలుకుడు కింద లెక్క ....

మరికొందరు.... ఒక ఇద్దరు మద్య గొడవ జరిగితే ... తప్పు ఎవరి వైపు వుంది అన్నది ఆలోచించకుండా కేవలం అందులో ఎవరు మైనారిటి అయితే వారికి సపోర్ట్ చేసే గుంపు ఒకటి ఉంటుంది... కసబ్, అఫ్జల్ గురుని క్షమించమని , పాకిస్తాన్ ప్రేమించమని, కాశ్మీర్ ని వదిలెయ్యమని, టిబెట్ ని కెలకోద్దని... ఇలా అన్నమాట... వీరి మాటలు నచ్చక ఎవడన్నా గట్టిగా ఎదురు మాట్లాడితే అది కెలుకుడు ...  వాళ్ళు ముందు రాసింది కేవలం వాళ్ళు అభిప్రాయం వ్యక్తపరిచినట్టు అన్నమాట...

ఒకరు రామోజీరావును కెలికితే ... ఇంకొరు సత్య సాయిబాబా ని, ఒకరు జాతకాల శర్మని కెలికితే ఇంకొకరూ  షిర్డీ సాయి బాబాని కెలుకుతూ ఉంటారు ... వీటిలో కొందరు చెప్పేవి  కెలుకుడు కాదు... కేవలం నాజుగ్గా అభిప్రాయం వ్యక్తపరచడం ...మిగతా  వారు మాత్రం కేలికినట్టు అన్నమాట .

ఇంకొంతమంది బ్లాగుల్లో ఎవరు ఎవర్ని కేలుక్కున్నా తననే కెలికారన్న ఒకరకమయిన వ్యాదితో బాదపడుతూ ఉంటారు ... ఆ భాదలొ వాళ్ళు మాత్రం అస్సలు సంబంధం లేనివారిని కూడా కెలికి పడేస్తూ ఉంటారు... అయితే అది కూడా కెలుకుడు కాదు...కేవలం బాద వ్యక్తపరచడం ...

మేజారిటి బ్లాగర్లకి నచ్చే కొన్ని కెలుకుడులు కూడా ఉంటాయి...ఎవడన్నా  కే ఏ పాల్ నో, ఓంకార్ ని బూతులు తిడితే అది అందరి ఆమోదం పొందుతుంది... ఎం పాపం అతన్నీ నాజుగ్గా విమర్శించొచ్చు కదా... అతను చేసిన పనులు నచ్చనంత మాత్రాన అలా నొటికి ఏదివస్తే అది తిడతారా... అదే బ్లాగుల్లొ ఎవరయినా అలా ప్రవర్తిస్తే  అలా ఎందుకు తిట్టకూడదు...  ఆ ఓంకార్ కుటుంబ సభ్యులు  ఎవరన్నా ఈ తిట్లు చూసి బాదపడరా ... ఓంకార్ ని దరిద్రుడు అన్నా,  అల్లు అర్జున్ని చేక్కమొహం గాడన్నా...చెల్లుద్దా? ... సర్లెండి ఎవరు ఎమి అనుకున్నా ఇది మాత్రం బ్లాగ్లొకం లొ ఇది కెలుకుడు కాదు ...

అదీ కొత్తగా వచ్చిన తమ్ముళ్ళూ ....చెల్లెల్లూ....  బ్లాగ్ ప్రపంచం లో ఇప్పటివరకు నిర్వచించిన కొన్ని కెలుకుడు ఉదాహరణలు ...మరి మీరు కేలకాలంటే కెలుకుడుగాళ్ళం అని ముసుగేసుకోకుండా ఏదయినా కేలికేయోచ్చు... లేదు  " ఛి ఛి ..ఏదో సాద్దిద్దామని బ్లాగ్లోకం లోకి వస్తే ఇక్కడ ఈ క్లే బ్లా స వాళ్ళు ఉన్నారే " అని ధుమధుమలాడితే మీకు పెద్దమనిషి హోదా గారెంటీ .. కావాలంటే "వారాంతం"లో చూస్తూ ఉండండి ....

సరే ఇవన్ని పక్కన పెట్టి ... నేను చెప్పేది కాస్త ఆలోచించండి.

మనం ఒక సారి బయట ప్రపంచాన్ని కెలుకుడు కళ్ళతొ చూస్తే.... ఎన్ని కనిపిస్తాయో..... ఒక చానల్ ని ఇంకో చానల్, ఒక దిన పత్రిక ని ఇంకో దినపత్రిక, ఒక రాస్ట్రాన్ని ఇంకో రాస్ట్రం, ఒక దేశాన్ని ఇంకో దేశం .. ఒక నాయకుడిని ఇంకో నాయకుడు.. ఒక హీరోని ఇంకో హీరో (లేక వాళ్ళ అభిమానులు) .. ఒక కంపెనీ వాడిని ఇంకోడు (కోక్ ని పెప్సి కేలికినట్టు )..ఒక ఉద్యొగస్తుడిని ఇంకో ఉద్యొగస్తుడు .. ఇలా ఏరంగంలో చూసినా కెలుకుడు కనిపిస్తుంది.. అయితే వారెవరు కెలుకుడు అని పేరు పెట్టుకోరు....:-)

ఇన్నిరకాల మనస్తత్వాలు, రకరకాల అభిప్రాయాలు ఉన్న బ్లాగ్లొకం అనే ఈ ముసుగు ప్రపంచం లో కూడా ఏ ఇద్దరి అభిప్రాయాలు పూర్తిగా కలవ్వు కదా . బయట ప్రపంచం లానే ఇక్కడ కూడా ఒకర్ని ఒకరు కేలుక్కోవడం చాలా సహజం ... బయట అయితే ఎదురుగా విమర్శించడానికి మొహమాటం అడ్డొచ్చి పక్కోడి దగ్గర తిడతారు... ఇక్కడయితే ముసుగేసుకోచ్చి తిడతారు అంతే తేడా....

కొంతమంది వాళ్ళది కెలుకుడు అని తెలీక...ఇంకొంతమంది అసూయతో ..మరికొందరు విద్వేషంతో ..కొంతమంది హక్కుల పేరుతొ ..కొంతమంది ఈగోతో ..కారణం ఏదయితే బయట ప్రపంచం లానే ఈ బ్లాగులొకం లొ కూడా కెలుకుడు అన్నది అనంతంగా సాగిపోతూ ఉంటుంది... పాత బ్లాగ్ తరం పొయి కొత్త బ్లాగ్ తరం వచ్చినా  ఎదొ ఒక రూపంలొ ఈ కెలుకుడు సాగుతూంటుంది.

అందుకని...కెలుకుడుని బ్లాగ్జీవితం లో ఒక బాగంలా స్వీకరించండి ... అప్పుడు ఏ సమస్య ఉండదు... మీరూ తెలిసో తెలీకుండానో ఎంతమంది కేలుకుతున్నారో ఆలోచించండి ... మీ రాతల వాళ్ల ఏ ఒక్కరు బాదపడినా వారికి సమయం వచ్చినప్పుడు తిరిగి కెలుకుతాడు అన్న స్పృహ ఉంటే కెలుకుడు బూతులా కనిపించదు...

సె'లవ్'

Oct 21, 2010

బ్లాగు వీక్షణం ఎలియాస్ ఫేక్ కాగడా ! అది మేమే! అయితే ఏంటి?

అవును ఆ అజ్ఞాత మా టీమే! ఆకాశరామన్నకి సమాధానం ఇచ్చాడు. ఇంతకీ బాధ ఏమిటి? తమరి బ్లాగు అజ్ఞాత బ్లాగు, తమరి ఫేకు బ్లాగు కూడా అజ్ఞాత బ్లాగు, తమరి బ్లాగులో వచ్చే ప్రతీ కామెంటూ అజ్ఞాత కామెంటే.

By the way the size of the entire Maalika team is 14 (Just to make your miniscule brains understand the whole thingie)

మీ అజ్ఞాతలకి మా అజ్ఞాతలకి తేడా ఏమిటంటే, మా అజ్ఞాత ఇచ్చిన సమాధానం – మీ అజ్ఞాతలు బెదిరించే బెదిరింపులు “మాలికని మూయిస్తాం" అంటూ. మళ్ళీ చెప్తున్నా ఏం పీక్కుంటారో పీక్కోండి.


మరీ బోరు కొట్టించకుండా కాస్త తలకాయున్న గొడవలు చెయ్యండెహే! A simple issue సరిగ్గా handle చెయ్యడం కూడా చేతకాని Tuqlak గాళ్ళు ఏదో బ్లాగుల్ని క్లీన్ చేస్తార్ట. చూద్దాం!!

I told you we are what we are and do what we do! We do everything in hte open and it's you guys who are scared - and you talk about Anon ids eh?


PS: For you guys with brains down the drain, I myself had to do post comments as Ajnaata and I had the guts to say it openly unlike you cowards!


Check this link:

http://http://vadrangipitta.blogspot.com/2010/10/blog-post.html#comments

The more you attack us, the better it is for us :) So, please write some more stuff against us!

Oct 20, 2010

అజ్ఞాతల ప్రచారానికి ధన్యవాదాలు :)

.
.
.
.


Thanks for the free publicity guys.

Negative talk is much better than no talk at all. In fact, looking at the statistics, the number of unique visitors to my blog has jumped up after Blog Veekshanam entered. దీనిని చిత్రమాలికకి, మాలిక పత్రికకీ ఎలా మళ్ళించాలా అనేదే ప్రస్తుతం మా ముందు ఉన్న ఛాలెంజ్ :)

మమ్మల్ని తిడుతూ ఎన్ని బ్లాగులు పెడితే మాకంత మేలు. Just send a mail to Maalika and we will add your blogs. మాలిక మీద ఏడ్చే బ్లాగు వీక్షణం లాంటి వాళ్ళని మాలికలో కలిపితేనే అసలు కిక్కు :))


కానీ మరీ ఎక్కువగా అర్థం పర్థం లేని లింకులిచ్చి తిట్టారనుకోండి, మా మాలిక పత్రికకి చిత్రమాలికకి పబ్లిసిటీ కోసం మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నామనుకుని జనాలు మిమ్మల్ని ఇగ్నోరు చేసే ప్రమాదముంది. కాస్త చూసుకోండేం :))


I love the concept of LOLU and LULLAY - ఎంతగా నచ్చేసిందంటే, ఆ పేరు మీద బ్లాగు కూడా పెట్టేశా. దానిలో కూడా ఇక పోస్టులు పెడతా. Here is the URL: http://lolulullay.blogspot.com/


Dun cha think this is a copyright infringment - I like it and I will keep it - I'm the Rowdy you see :))

RK, could you please add this to Maalika?

As of the title, I think I deserve Gabbest Singh. Lullaay cant compete with me!అన్నట్టు మా మాలిక త్రైమాసిక పత్రిక త్వరలోనే మీ అందరిముందుకూ రాబోతోంది. ప్రస్తుతం క్లేసికల్ మాడర్న్ లిటరేచర్లని బేలన్స్ చేసే కసరత్తులో ఉన్నాం. పత్రికకి వ్రాయాలనుకునేవారు admin@maalika.org కి ఒక మెయిలివ్వండి.
.
.
.

Oct 18, 2010

చిత్రమాలిక సిద్దం!

మాలికకు అనుబంధంగా మొదలు పెట్టిన చిత్రమాలిక సైటు తెలుగు ప్రజలకు సినీవిందు పసందుగా వడ్డించేందుకు సిద్దం అయ్యింది.  ఈ సైటును మీరు ఈ క్రింద ఇచ్చిన లంకె ద్వార చూడవచ్చు..


ప్రస్తుతం ఒక బేసిక్ రూపం లో ఉన్న సైటుకు 30,60,90రోజుల పథకం ప్రకారం మరిన్ని హంగులు అందించబడతాయి.

చిత్రమాలిక స్వరూపం:

ప్రస్తుతం చిత్రమాలిక లో కేవలం రెండు వర్గములకు చెందిన వ్యాసాలు మాత్రమే ఉన్నాయి అవి:
1. టర్నింగ్ పాయింట్ - ఇందులో నటుల/నిపుణుల/పరిశ్రమ గమనాన్ని మార్చిన విషయాల గురించి సమాచారం ఉంటుంది.
2. సిని సిత్రాలు- పరిశ్రమలో జరిగిన అనేక సరదా విషయాలపై సమాచారం ఉంటుంది.

ఇవేకాక, హాస్య వల్లరి, వీడియో లైబ్రరీ మరియూ పేరడీ స్పెషల్స్ త్వరలో జత పరుస్తాము. ఎవరైనా రచయితలు మరేదైనా వర్గాలకు సంబంధించిన వ్యాసం రాసినా చిత్రమాలిక టీం దాన్ని స్వాగతిస్తుంది.

చిత్రమాలిక విశేషాలు:

1. చిత్రమాలిక అనేది సగటు ప్రేక్షకుల అభిప్రాయ మాలిక. ఒక ప్రేక్షకునిగా మీ అనుభూతులు, అభిప్రాయాలు నలుగురితో పంచుకోవడానికి ఉపయోగపడే ఒక వేదిక.
2. చిత్రమాలికలో అన్ని వ్యాసాలు తెలుగులో మాత్రమే ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ సినిమాల గురించి రాసినా కూడా తెలుగులోనే ప్రచురించబడతాయి.
3. చిత్రమాలిక టీం సభ్యులు పాల్గొనే చర్చలు,చెప్పే అభిప్రాయాలు కేవలం వాళ్ళ వ్యక్తిగతమైనవి మాత్రమే.
4. వ్యాస రచయితల అభిప్రాయాలతో చిత్రమాలిక టీం కు ఎటువంటి సంబంధం లేదు. కానీ  చిత్రమాలిక టీం ఆ వ్యాసాలను చూసి ప్రచురించదగ్గ విధంగా ఉంటేనే ప్రచురిస్తుంది. కుల,మత,రాజకీయ చర్చలకు చిత్రమాలిక వేదిక కాదన్నది మా అభిప్రాయం. అందుకే ఈ పరిశీలన.

నెనర్లు:

1. మాలిక సభ్యులందరికీ.
2. అడిగిన వెంటనే చిత్రపటం ఇచ్చిన శ్రీ చిలమకూరు విజయమోహన్ గారికి.
ప్రస్తుతం చిత్రమాలిక టీం:

1. సాంకేతిక సహకారం - విమల్ ఆత్రేయ
2. కంటెంట్ విషయాలు - ఇంద్రకంటి కార్తికేయఅందరి సంపూర్ణ మద్దతు ఆశిస్తూ,

మీ
-కార్తీక్

Oct 16, 2010

చిత్రమాలిక - అతి త్వరలో మీ ముందుకు!

.
అవునండీ, నిజమే! చలనచిత్ర రంగానికి సంబంధించిన విశేషాలతో అతిత్వరలో మీ ముందుకు చిత్రమాలిక రాబోతోంది. దీని ప్రతినిధి కార్తీక్. మిగతా విషయాలు కార్తీక్ ద్వారానే తెలుసుకుందాం.
.

Oct 15, 2010

15వ నంబర్ ప్రమాద సూచిక: కౌన్ బనేగా గే.ఏ.పాల్

టైటిల్ చూసి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చెయ్యాలో తెలీక ఈ టపా చదువుతున్న వీక్షకులకు కెలికాస్కరములు.. ప్రతీ సారీ తుంటర్యూ చేస్తున్నామని మీడియా మిత్రులు తమ తమ మనోభావాలు గాయపర్చుకుంటున్నారని తెలిసింది. అందుకని ఈసారి కౌన్ బనేగా గే షో సారీ గేం షో పెడుతున్నాం.. ఈ షోకు ఘోస్ట్ సారీ హోస్టు గా కడప కంత్రిని పిలిచాం..
కంత్రి: అలో మలకన్నా, జలాటులో నీళ్ళుపోసుకుంటూ జారి పడ్డా అందుకే లేటయ్యి ఇప్పుడే ఒచ్చినా, నువ్వొచ్చి ఎంతసేపైంది?
మలక్: "వారానికి ఒకసారి స్నానం ముప్పై సార్లు భోజనం" అన్న నీ రూల్ వదిలి మాకొసం రెండోసారి స్నానం చేసినంద్కు తాంక్స్. ఇక నీ గేం షో మొదలు పెట్టు..
కంత్రి: అందరికీ కెలికాస్కరములు,
ఇక ఈ షోకు సాధారణ మానవులను పిలిస్తే ప్రమాదవనానికి అవమానం.అందుకని జ్యోతిష్యం,ప్రొఫైల్ సాముద్రికం(హస్త సాముద్రికం ఆన్లైన్ వర్షన్) చూసి వాటి ప్రకారం మేధావుల రాతలు,కోతలు, పైత్యాలు శోధించి,సాధించి కాచి వడపోసి ఎండబెట్టి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేశాం. 
ఈ గేం షో లో ముందుగా వేడి కుర్చీ పైకి వస్తున్న గొప్ప వ్యక్తి వర్జీనియా వశీకరణ్ గారు..
కంత్రి: నమస్తే వశీకరణ్ గారు, మీ గురించి మా వీక్షకులకు కొంత చెబుతారా??
వ:  నా వృత్తి ఏదైనా ప్రవృత్తి మాత్రం జ్యోతిషం, అనేక వీర విద్యలు, మంత్ర తంత్ర పరిజ్ఞానం ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం.. ఐనా నాగురించి తెలియాలంటే ఒక అర్హత ఉండాలి.. అది లేని నీలాంటి వాళ్ళకు ఇవన్నీ చెప్పడం దండగ..
రౌడీ: హిహిహి.. ఓయ్ కంత్రీ,  నీ గురించి ఒక్క దెబ్బలో చెప్పేశాడు.. ప్రొఫైల్ శాముద్రికం మహిమ అంటావా???
కంత్రి: నా మొహం చూసి తిమ్మయ్య అనడానికి పెద్ద సాముద్రికాలు జ్యోతిషాలు అవసరం లేదు లే మలకన్నా..
కంత్రి: అయ్యా.. మీరు ఇదే పాయింట్ ఆధారంగా బూర అనే ఒకానొక బ్లాగరును మీ బ్లాగునుంచీ బహిష్కరించారని వినికిడి.. దాని పై మీ అభిప్రాయం?
వ: ఆ బూరా అదే పనిగా దానికి సోర్స్ ఏమిటి? దీనికి ఆధారం ఏమిటి అని బుర్ర తినేవాడు అందుకని ఆ తర్వాత బూర కామెంట్లు డిలీట్ చెయ్యడం మొదలుపెట్టాను..
కంత్రి: ఐనా బూర అర్హత రెండు మూడు కామెంట్లతో ఎలా కనిపెట్టగలిగారు?
వ:  అదంతా ప్రొఫైల్ సాముద్రికం మహిమ అనుకో లేక దాని పవర్ అనుకో..
కంత్రి: అబ్బ చా! మరి ఎవరికి మీ బ్లాగులో కామెంటడానికి అర్హత ఉంది?
వ: ఎవరైనా సరే, నేను రాసేది కరెక్ట్ అని మాత్రమే నమ్మే వాళ్ళు..
కంత్రి: మొన్నటి వరకూ జ్యోతిషాలు, గ్రహ ప్రభావం అనేవాళ్ళు ఇప్పుడేమో కొత్తగా వశీకరణ తాంత్రిక విద్యలు చేతబడులు అంటున్నారు.. ఇది చూసి కొందరు తొండ ముదిరి ఊసరవెల్లి అయ్యింది అంటున్నారు..
వ: చేతబడులు మోహన్ క్రియలు ఉన్నాయన్నది నిజం అది నమ్మకపోతే మీ ఖర్మ.. ఐనా రాక్షస గణాధిపతి ఐన శుక్రుడు వక్ర దృష్టి తో చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు..
కంత్రి: అయ్యా, మీరు చెప్పేవి నిజమో కాదో మాకు తెలీదు.. కానీ పరులకు హానీ కలిగించేవిద్యలను భూస్థాపితం చెయ్యడం మానవ ధర్మం కాదా?? ఒక వేళ ఈ విద్యల అవసరం మనిషికి ఉందనుకుంటే మన పెద్దలు ఎందుకు వీటిని ప్రోత్సహించలేదు?? పతంజలి మహర్షి యోగాసనాలను గ్రంధస్తం చేశాడు కానీ ఇలాంటి క్షుద్రవిద్యలను ఎందుకు చెయ్యలేదు??  క్షణికావేశం లో ఇలాంటివి ఎవరిమీదైనా ప్రయోగిస్తే పర్యవసానాలకు ఎవరు బాధ్యులు(ఒక వేళ వాటికి పవర్ ఉంటే)??  మనిషికి అవసరం చపలమైన మనుసు అదుపులో పెట్టుకునే సాధనలు తప్ప ఇలాంటి క్షుద్ర విద్యలతో ఎవరి కడుపు నిండుతుంది? ?
వ:  లెక్చర్ ఇవ్వాల్సింది నేను, వినాల్సింది మీలాంటి వాళ్ళు.. నాకే నీతులు చెబుతావా?? ఇలా చెప్పబట్టే ఆ బూర సీ.పి.యు. పని చేయలేదు గుర్తుంచుకో.. మీలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేసే వాళ్ళతో నా చర్చ అనవసరం నేను ఇక్కడి నుంచీ వెంటనే పోతున్నా??
రౌడి: అయ్యో సార్.. ఇంకా రెండు ప్రశ్నలు ఉన్నాయి.. కంత్రీ! త్వరగా కానీ.. ఏంటి ఈ సోదంతా??
కంత్రి: సారీ మలకన్నా, నాకు కూడా కొంచెం ఎమోషనల్ దయ్యం ఎక్కింది..
కంత్రి: వశీకరణ్ గారు.. మీకు వ్యతిరేకంగా కుంపటి అనే గుంపు ప్రారంభమయిందని వినికిడి దాని పై మీ అభిప్రాయం ఏమిటి?
వ: మీలాంటి వళ్ళతో మాట్లాడటం అనవసరం అని చెప్పాను కదా..
కూర్చున్న జనాలలో నుంచీ ఒక బక్క పలచని కళ్ళజోడు వ్యక్తి బయటకు పారి పోవడం చూసి కంత్రి అడ్డు పడ్డాడు.. ఆ వ్యక్తి పేరే షికాగో షీలాంబరం.
కంత్రి:  షీలాంబరం గారు, ఎందుకు ఇలా మధ్యలో బయటకు వెళ్ళిపోతున్నారు??
షీ: ఆ బూర పెట్టిన గుంపులో జాయిన్ అవుతానని చెప్పాను.. అందరూ కలిసి ఏ  మొహన క్రియనో నా మీద ప్రయోగించి నన్ను మార్చేస్తారని భయన్ గా ఉంది..
కంత్రి: మరేం పర్లేదు.. ప్రస్తుతం బూర సీ.పీ.యు. పని చేయడం లేదు.. అప్పటివరకూ మీరు ఆగండి.. ఏం ఇబ్బంది లేదు..
రౌడి: ఓయ్ కంత్రి, ఈ గోల చాలు గానీ ఒక బ్రేక్ చెప్పు..
కంత్రి:  మర్చిపోయావా మలకన్నా ఈ రోజు మన షోకు వస్తున్న వాళ్ళ గురించి చెప్పంగనే ఎవరూ ప్రకటనలు ఇచ్చే ధైర్యం చెయ్యలేదు కదా..
రౌడి: చచ్చాం పో..
కంత్రి: సరే వశీకరణ్ గారు, మా షోకు వచ్చి పాల్గొన్నందుకు అనేక నెనర్లు.. మీ గ్రహస్థితులు బాగుండాలని కోరుకుంటున్నాను..

సరే సరే.. ఐతే తరువాతి ఫైనలిస్ట్  ను పిలువు..

కంత్రి: ఈ రోజు మన రెండవ ఫైనలిస్ట్ అట్లాంటా ఆభిజ్యాత్. ఏంటి, ఈ పేరు తిక్క తిక్కగా ఈటీవీ సీరియల్ పేరులా ఉందనుకుంటున్నారా?? నిజమే ఆయన అసలు పేరు కటారి మల్లేష్. ఆభిజాత్యం అనే పదానికి ఆయన కల్పించిన చీపులారిటీ సారీ పాపులారిటీ చూసి తానా సభ్యులు,ఆటా మెంబర్లు ఆయనకు ఆభిజ్యాత్ అనే బిరుదిచ్చారు. తెలుగు బ్లాగర్ల కోసం ఆయన చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆయన గురించి ఆయన మాటల్లోనే విందాం..
రౌడి: ఓయ్ కంత్రి ఈ మధ్య నువ్వు కూడా ఆ పదాన్ని బజ్ లో ఎక్కువగా వాడుతున్నావని నిన్ననే ఎవరో చివాట్లు పెట్టారు కదా..
కంత్రి: నాకు నిజంగానే ఆ పదం అర్థం తెలీదు మలకన్నా, కానీ బరువుగా ఉంది కదా అని అసలు ఆలోచించకుండా వాడేస్తుంటా.. తెలుగు బ్లాగులకు వచ్చాక నేను నేర్చుకున్న విద్య అదొక్కటే మరి..
ఆభిజ్యాత్: నా గురించి చెప్పుకోవడం కాదు గానీ బ్లాగుల్లో నిఖార్సైన మేధావిని నేను మాత్రమే అంటే అతిశయోక్తి కాదు.
రౌడి: ఒక మొగోడికి ఒక ఆడది చాలదు అన్నప్పుడే ప్రజలకు ఆ విషయం తెలిసింది.
కంత్రి: మీరు సాధన శోధన అని రాశారు కదా.. దాని గురించి కొంత చెబుతారా??
ఆభిజ్యాత్: సాధన అంటే కల్యాణి బిర్యాని మెక్కడం లో సాధన చేయడం శోధన అంటే గూగుల్ లో శోధించడం. ఎక్కడ తెలుగు రాని వారి సైట్లు, బ్లాగులు దొరుకుతాయ వాటిని నా బ్లాగులో పేస్ట్ ఎలా చెయ్యాలి అని శోధిస్తుంటాను.
కంత్రి: మరి నిరంతరం ప్రశ్నించడం అంటే??
ఆభిజ్యాత్: అదే కదా నేను బ్లాగుల్లో చేసేది. ఇప్పటివరకూ అందరూ బాగుంది అన్న దేన్నైనా నేను మెచ్చుకున్నానా?? మెకాలే నుంచీ ఎంబీయస్ ప్రసాద్ వరకూ అందరూ నా దెబ్బ రుచి చూసిన వారే.
కంత్రి: మీరు ఒక మతాన్ని మాత్రమే టార్గేట్ చేస్తారు అందులో ఒక వర్గం అంటే నిప్పు తొక్కిన కోతిలా ఐపోతారని ఒక వాదన. దాని గురించి మీరేమంటారు??
ఆభిజ్యాత్: అది బ్రాహ్మినిస్టిక్ యాటిట్యుడ్ తప్ప మరేమీ కాదు. అసలు ఇదంతా ఆ పూజలు చేసే బ్లాగర్ యొక్క కుట్ర తప్ప మరేమీ కాదు.
కంత్రి: మరి మీరు ఆ ముసలి నక్క హుస్సేన్ ని సపోర్ట్ చేశారు.. దాన్నేమంటారు??
ఆభిజ్యాత్: అది మీకు తెలియాలంటే మీకు పోర్న్ మాడర్నిజం తెలిసుండాలి. అది మీకు తెలియదు..
కంత్రి:  బాబోయ్ అదేంటి??
ఆభిజ్యాత్: సిగ్గు శరం మానం మర్యాద గాలికొదిలేసి ఇండియా అని కనపడ్డ ప్రతి విషయాన్ని వెక్కిరించడం మాడర్నిజం. ఇక పోర్న్ మాడర్నిజం అంటే ఆ పైత్య ప్రకోపం లో మరో రూపం..
కంత్రి: మునుపు మీరు బ్లాగు రాయగానే మీకు తెలిసిన అందరూ బ్లాగర్లకు మెయిల్ చేసేవారట. తర్వాత కొందరు బ్లాగర్లు మీకు గడ్డి పెట్టడం మొదలు పెట్టాక కేవలం ఆడవాళ్ళకే మెయిల్ చేస్తున్నారట. దీనికి మీరేమంటారు??
ఆభిజ్యాత్: ఇదంతా ఆ పూజలు చేసే బ్లాగర్ కుట్రనే
స్వగతం: నాకు కావాల్సింది హిట్లు,కామెంట్లు. దానికోసం ఎవరికైనా మెయిల్ చేస్తాను ఏమైనా రాస్తాను.
కంత్రి: భారతీయత అనే అంశం మీద మీరు రౌడీని కెలికారు కదా..
రౌడి: (కంత్రి షర్ట్ లాగుతూ) ఆ జీవి పైత్యపు రాతలు చూసి నేనే ముందు కెలికా..హిహిహి
ఆభిజ్యాత్: భారతీయత అనేది కూడా పోర్న్ మాడర్నిజం లాంటిదే..అది మీరు అర్థం చేసుకోవాలంటే మీరు అమెరికన్ ఆంత్రొపాలజీ చదవాలి. అది మీకు ఇప్పుడు చెప్పే ఓపికా తీరికా నాకు లేవు..
కంత్రి: మీరు నిజ్జంగా మేధావి సార్..
(స్వగతం:మైండ్ బ్లాక్ అవుతోంది నాయనో.. పొద్దున లెచి ఎవడి మొహం చూశాను దేవుడో)
ఆభిజ్యాత్: పోర్న్ మాడర్నిజమా! మజాకా!!
కంత్రి: మా వీక్షకుల కోసం పోర్న్ మాడర్నిజం కొంచెం వివరిస్తారా??
ఆభిజ్యాత్: YOU ARE NOT WELCOME TO ASK SUCH QUESTIONS
స్వగతం: మాడర్నిజాలు మామిడికాయ ముక్కలు నాకు మాత్రం ఏం తెలుసు మొన్న ఎవడో ఇంగ్లీష్ బ్లాగర్ రాసుంటే దాన్ని అలాగే దించా అనువదించా.. దాన్ని పట్టుకుని వీళ్ళు బుర్ర తింటున్నారు..
కంత్రి: మీరు స్టూడెంటుగా ఉన్నప్పుడు కూడా ఇలానే మీ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేసేవారా?
ఆభిజ్యాత్:భేషుగ్గా చేసేవాడిని
రౌడీ: అవును బాబూ ఈ జీవి ఖ్యాతి విని విని చెవులు చిల్లులు పడేవి.
కంత్రి: మీరు పీ.హెచ్.డి. చేశారు కదా దాన్ని permanent head damage అని కొందరు బ్లాగర్లు అంటున్నారు.. దానికేమంటారు?
రౌడీ.. ఓయ్ కంత్రీ నేనూ అదే చేసింది.
కంత్రి: పర్లేదు మలకన్నా మన కోసం passed with high difficulty అని ఇంకోటి ఉందిగా
ఆభిజ్యాత్: ఇది మీ ఆభిజ్యాత్యం తప్ప మరేమీ కాదు.
కంత్రి: ఎంతైనా సార్థక నామధేయులు కదా..
కంత్రి: మరొకమాట, మీరు మలకే మీగడ అని అనడానికి ఏం సాధన చేశారు సార్??
అభిజ్యాత్:  నేను ఒక విషయం గురించి ఒకసారి చెప్పాక మరో సారి ఆలోచించను..
కంత్రి: మరి బెంగాల్ రానుకు ఫోన్ నంబర్ ఇచ్చి మరీ మాట్లాడదాం అన్నారు?
అభిజ్యాత్: నాకు ఫోన్ చేసి మాట్లాడే దమ్ము ఎవరికుంది చెప్పు?? ఒకవేళ ఏమైనా తేడా వస్తే, నువ్వే ఫోన్ చేశావు కాబట్టి నీదే తప్పు అని బెంగాల్ రానుకు మైండ్ బ్లాక్ చేసేవాడిని.. 
రౌడి: ఓయ్ కంత్రి నీ మాటలకేం గానీ ఆ మూడవ బ్లాగర్ని కూడా పిలువు..
కంత్రి: సరే ఈలోపు ఒక చిన్న బ్రేక్..
సారీ ఎవరూ ప్రకటనలు ఇవ్వలేదు కదా.. చచ్చే చావొచ్చిపడింది..  
ఇక మన మూడవ బ్లాగరి గురించి ఎన్నని చెప్పను? ఏమని చెప్పను? బ్లాగు భయానకుడు.. స్త్రీవాద సూకరం.. సీక్కుళం సైకో.. ఇలా ఎన్నో ఎన్నెన్నొ బిరుదులు ఉన్న "ప్రనా" 
కంత్రి: నమస్కారం ప్రనా గారు..
ప్రనా: ఇండియాలాంటి సెమీ ఫ్యూడల్ దేశం లో మాత్రమే ఇలాంటి నమస్కారాలు పెడుతుంటారు. నా ఆస్ట్రేలియన్ మిత్రుడు ఇలాంటివి చెబితే అసలు నమ్మలేదు.
రౌడి: ఇలా లాభం లేదు ప్రపీసస ను రంగం లోకి దించాల్సిందే..బాబూ కంత్రీ ఆ సంఘ ప్రచార కార్యదర్శివి కదా చూపించు నీ ప్రతిభ.
కంత్రి: బాబూ చచ్చు కథల బొచ్చుకాకి.. అడిగిన దానికి సమాధానం ఇస్తావా?
రౌడి: వాడి చేత అలా సమాధానం రాబట్టినవారికి 1000 కామెంట్లు ఫ్రీ అని ఎవరో ప్రకటించారు.. నువ్వూ అదృష్టం పరీక్షించుకో.
చలం భాషలెరిగి కమ్యూనిష్టు వస్త్రముల్
కట్టగానే బుద్ది కలుగలేదు..
తలలు బోడులవన్ తలపులు బోడులా
బూతుకళాభిరామ ప్రవీణ్ శర్మా!!
ప్రనా: ఇలాంటి పద్యాలు నేనూ చెప్పగలను..
బూతు రాతతో నేను
బ్లాగ్లోకం లో నేను
బతికి బట్టకడితే మీరు
పిచ్చి రాతతో నేను
పిచ్చ పిచ్చగా నేను
పిచ్చి పట్టితే మీరే !
ధూమపానం చేస్తే కిడ్నికి దెబ్బ
మద్యపాణం చేస్తే లివర్ కి దెబ్బ
నా కథలు చదివితే మనసుకే దెబ్బ
వదిన కోరని మరిది మనిషి కాదు నీ అబ్బ .
కంత్రి: గుంటనక్కల సంఘానికి ఎందుకు అంత సపోర్ట్ ఉందో ఇప్పుడు అందరికీ అర్థం అవుతోంది కదా. ఇలాంటివి వినే మేము ఆ సంఘం మొదలు పెట్టింది.
ప్రనా: అమాయకురాలైన ఆ ఢిల్లీ బాలాకుమారి ఈ గుంటనక్కల వలలో పడి నన్ను తిడుతూ ఉంటుంది.
కంత్రి: ఆ సంఘం అనే ప్రస్తావన వస్తే ఎందుకు ఎప్పుడూ ఆ బాలాకుమారినే టార్గెట్ చేస్తావ్.. మిగతావారి గురించి ఎందుకు మాట్లాడవ్??
ప్రనా: ఆ బాలాకుమారి పొయిన సంవత్సరం నా కథలు చదివి నా మీద ద్వేషం పెంచుకుంది.. తర్వాత నా మీద ద్వేషం తో స్త్రీవాదం మీద ద్వేషం పెంచుకుంది. సరిగ్గా ఇలాంటి సమయం లో ఆ గుంటనక్కలు ఆమెను వలలో వేసుకుని ఆ సంఘానికి సెగట్రీని చేశాయి..
కంత్రి: మా సంఘం కథ సరే, నీ కథల పరిస్తితి ఏమిటో చెప్పు?
ప్రనా: ఆడవాళ్ళు మొగవాళ్ళని రేప్ చేసే రోజులు వస్తే కానీ నా కథలు మీకు అర్థం కావు. ఆ బాలాకుమారి కూడా రంగనాయకమ్మ అభిమానినని చెప్పుకొని నన్ను ద్వేషిస్తుంటుంది.
కంత్రి:సరే మరి, లైఫ్ లైన్ సౌలభ్యం ఉపయోగించుకొని ఆ బాలా కుమారితో మాట్లాడదాం..
ప్రనా: అలో బాలాకుమారి గారు నేను ప్రనాను మాట్లాడుతున్నాను.
బాల: ఓరి ముష్టి కథా సవ్యసాచి..గుంటనక్కలసంఘం అంటే నేను మాత్రమే కనపడ్డానా నీ నిద్రకళ్ళకు? కాకి రెట్టను చలిమిడి ముద్దని నాకే చీపు వెధవా..
కంత్రి: సెగట్రీ రిలాక్స్ రిలాక్స్...
ప్రనా: ఆ సంఘం వారిని గుంటనక్కలనే కాదు ఊరకుక్కలని కూడా అన్నాను..
బాల: అన్నావు సరే, ఎప్పుడూ చూసినా నా మీద పడి ఎడవకపోతే ఆ మద్రాస్ మాణిక్యాన్ని తిట్టచ్చు కదా? అతగాడు నిన్ను తిట్టిన తిట్టు వేలంలో వేసి మరీ సొమ్ము చేసుకున్నాడు.. అది కుదరకపోతే ఆ బెంగళూరు బేవార్స్ నో లేదా బొంబాయి బద్మాష్ నో వాళ్ళూ దొరక్కపోతే, రోజుకొక పోస్ట్ అని చెప్పి వారానికొక పోస్ట్ పెడుతున్న ఈ సోంబేరి కంత్రినో తిట్టలేక పోయావా??
ప్రనా: నా రచనలు అర్థం చేసుకోవాలంటే నువ్వు జయమాలిని నటించిన సినిమాలు చూడాలి, రింగా రింగా లాంటి బూతు పాటలు వినాలి.
కంత్రి: సరే సరే లైఫ్ లైన్ ఇంతటితో ఆపేస్తున్నాం.. ఇప్పుడు బిబ్లా అనబడు బిక్క చచ్చిన బ్లాగరి కొన్ని సందేహాలను అడుగుతాడు. ఇతగాడు అజ్ఞాతలకు అనామకులకు ప్రతినిధి.
బిబ్లా: ప్రనా గారూ మీరు ఇంతకుముందు మన ఆభిజ్యాత్ గారిని కత్యానందం అని, డబ్బుకోశం దిగజారే మనిషని.. కుహానా అభ్యుదయ వాది అని అన్నిటికన్నా ముఖ్యంగా హోమొసెక్స్ రాతలు రాసే పర్వర్ట్ అని అన్నారు.. కానీ ఈ మధ్యలో మీ హైదరాబాద్ యాత్ర తరువాత అయ్యన్ను ఒక చిరంజీవితో పోలుస్తున్నారు.. హైదరాబాదులో ఏం జరిగింది?? అజ్ఞాత కామెంటర్ల తరఫున ఇది నా డిమాండ్.
ఇదంతా విన్న వీక్షకులకు ఎవరికీ ఏం జరిగిందో అర్థం కాలేదు.. కానీ ఆఖరి సందేహాలు విన్న చికాగో షీలాంబరం గారికి మోకాల్లో బల్బ్ వెలిగింది.. వెంటనే ఆయన మనసు సిగ్గుల మొగ్గై చిలిపి చిరునవ్వుగా మారి విరబూసింది..

Oct 7, 2010

కత్తి బాబ్జీ 2.0 - బ్లేడుబాబ్జీకెక్కువ, బ్లాగుబాబ్జీకి తక్కువ!

.* వివిధ వర్గాల మధ్య సయోధ్యకోసం కమ్యూనిష్టు చరిత్రకారులు చరిత్రని వక్రీకరించడం సమర్ధనీయమే - అలా అని అదే పని అలహాబాదు హైకోర్టు చేసే ఊరుకుంటానా? కుదరదు!

* రాజ్యాంగం నా మతం, అదే నా దేవుడు - కానీ అబ్బే, నా భావాలకి వ్యతిరేకంగాఉంటే, రాజ్యాంగబధ్ధమైన తీర్పైనా తూచ్!

* మతాన్ని పాటించేవాడు తప్పు చేస్తే, ఆ తప్పు మతానిదే - బట్, రాజ్యాంగాన్ని పాటించేవాడూ తప్పు చేస్తే మాత్రం ఆ తప్పు మనిషిదే, రాజ్యాంగానిది కాదు

* అవతలవాడికి కులగజ్జి ఉంటే కేసులేస్తా - అయితే ఆ కులగజ్జి నా జన్మ హక్కు - ఎవరూ నానుండి దానిని దూరం చెయ్యలేరు

* కోర్టు తీర్పును ప్రశ్నించడం రాజ్యాంగ స్పూర్థికి విరుధ్ధం - మరి అయోధ్య విషయం లోనో? అదదే ఇదిదే!

* శాస్త్రీయ ప్రతిపాదనల ఆధారంగా శోధన చేసి వెలికి తీయబడినవే నిజాలు - తూచ్, ASI కి మాత్రం ఇది వర్తించదు, ఏ దిక్కుమాలిన వామపక్ష మేధావో ఏదో పనికిమాలిన వ్యాసంలో రాసిందే ప్రామాణికం!

* పూరిపాక, పానశాలలు అనామక బ్లాగులు, వాటిని బహిష్కరించాలి. నేను బ్లాగులని వీక్షిస్తే మాత్రం నన్నేమీ అనకూడదు.

* కాగడా బ్లాగుని ఉంచి రసజ్ఞని చేర్చకపోవడం డబల్ స్టేండర్డ్. ఆ ఫేక్ కాగడా బ్లాగు నా వీక్షణానిదే అయినా సరే ఇది నిజం.

* I don't believe anyone without proof. Even though I don't have any proof about anything I say, everyone should believe me.

* నేను అందరి బ్లాగుల్లోనూ దూరి కామెంట్లు పెట్టచ్చు. నాబ్లాగు ఎవరికనా నచ్చకపోతే - Stay out of it - విమర్శించడానికి మీరెవరు?

* నా నోటికొచ్చిన కారుకూతలు నేను కూస్తాను - మిగతావారు మాత్రం అలా చెయ్యకూడదేం. నాతో గౌరవంగా విభేదించాలి.

సన్మాన కార్యక్రమం.. Post updated with Srinivas's comment

UPDATE:


*********************************

శ్రీనివాస్ said...


'ప్రమాద'వనం సభ్యుడు గా పై టపాపై నెలకొన్న వివాదం గురించి నేను చెప్పేది ఏంటంటే .............. కార్తీక్ కేవలం ఈ క్రింది టపా ఆధారంగా ఈ టపా వ్రాశాడు వదినతో ప్రేమలో పడ్డ మరిది [http://greataandhra.blogspot.com/2010/10/blog-post_3169.html] అంతే గానీ ఎవరినో ఉద్దేశించి కాదు. ఎవరో భుజాలు తడుముకుంటే మా సభ్యులకి సంభంధం లేదు. చదువరి గారి బ్లాగ్ లొ గాని , మరొక చోట గాని ఇతర బ్లాగర్లు వ్రాసిన వాఖ్యలకి, కార్తీక్ రాసిన ఈ టపాకి ముడి పెట్టి ఎవరైనా ఏదైనా సంచనలనం సృష్టించాలి అనుకుంటే వారి అమాయకత్వానికి నవ్వి ఊరుకోవడం తప్ప మేము చేయగలిగింది ఏమియును లేదు.************************************************ఒక అప్రముఖ తెలుగు బ్లాగరి వ్యాప్తి చేసిన ఒకానొక గొప్ప థీం తో ఒక హిందీ సినిమా తీయబోతున్నారని తెలిసి ఈ కెబ్లాస,ప్రపీసస సమ్యుక్తంగా ఒక మెగా సన్మాన కార్యక్రమం చేయాలని సంకల్పించాయి.. ఆ వివరాలు సగటు బ్లాగర్ల కోసం:

ముందుగా సభా ప్రాంగణము:
శ్రీకాకుళం అడవులలో కాలే శవాల మధ్య అని కొందరు, 7వ నంబరు జాతీయ రహదారి అని ఇంకొందరూ వాదిస్తున్నారు.. స్థలం ఉందా లేదా అన్నది కాదు ముఖ్యం సన్మానం జరిగిందా లేదా అన్నది ముఖ్యం అని సన్మాన గ్రహీత తన వైఖరిని స్పష్టం చేశారు.. కాకపోతే ఎక్కడైనా కనీసం పది శవాలు చుట్టూ ఉండాలని కండీషన్ పెట్టారు.. తమరి కథతో సినిమా వస్తే పాతికకు తక్కువ కాకుండా శవాలు లేస్తాయని ప్రజలంతా పొగిడారు..

ఇప్పుడు వాహనం గురించి:
కార్పొరేషన్ చెత్త బండి లేదా కుక్కల బండి, పందుల బండి. లేదంటే ఒక కర్రకి తలక్రిందులుగా వేలాడదీసి, దున్నపోతుల చేత లాగిద్దాం! లాగించారన్నది కాదు ముఖ్యం స్థలానికి చేరామా లేదా అన్నది మాత్రమే ముఖ్యం..

అమంగళ హారతి:
వితంతులు, అటుఇటు కాని వాళ్ళు రావంటున్నరు. వీడు, వీళ్ళన్న కలిపి ఎక్కడ లైన్ వేసి పెళ్ళి చేసుకోమంటారో అని...సన్మాన గ్రహీత మాత్రం బాల్య వితంతువులు కావాలని గోల పెడుతున్నాడు.. ఏదో ఒకటి చెయ్యాలి.. అమంగళహారతి కి మనుషులెందుకు, శవాల్ మీద నుండి వస్తున్న గాలికి హారతి దానంతట అదే తిరుగుతుంది. మరీ అంతగా కావాలంటే కాలిన శవాలు మధ్యలో లేస్తాయిగా అప్పుడు వాటిని పిలుద్దాం ఒకసారి వచ్చిపొమ్మని!

హోస్ట్:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే బాబులేవరినైనా పిలవాలి.. అనేక తర్జన భర్జనల తర్వాత పెద్ద ముండావాడు మన భలే కృష్ణ తో చేయించాలని ఫిక్స్ అయ్యాం..

Special Entertainment:
భలే కృష్ణ వాళ్ళ అన్న భయ కృష్ణ, మొమైత్ఖాన్ కలిసి ఒక్క చెంచాగాడు పాటకు డాన్స్ చేస్తున్నారు.. తారక వజ్ర దానికి రన్నింగ్ కామీంట్రీ చెబుతున్నాడు.

సీన్ ఇలా ఉంది:
హోస్ట్: భలే కృష్ణ
సన్మానచప్పట్ల:  మొమైత్ ఖాన్..
హారతి: కాలుతున్న శవాలు
ఏదో మిస్సౌతోంది??
ఆ.. సింగర్ కావాలి?
హిమెష్ ని వేసుకుందామా??
ఊ ఊ ఊ.. అని శవాలను లేపుతాడు.
తరువాత చప్పట్లకి బదులు కాళ్ళతో చిటికెలు వెయ్యాలి. వెయ్యలేకపొయిన వాళ్ళు వచ్చే జన్మలో వల్లభగా పుడతారు..
మగధీర లోని అఘోర, అదే గెటప్ లో వచ్చి తంత్రాలు చదువుతాడు. వెనుక శవాలు ఘోర, అఘోర అంటూ ఉంటాయి.హిమేష్, ఊ ఊ ఊ అని ఏడుస్తూ ఉంటాడు. శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, గౌండ్రమణి, సెంథిల్ కలిసి చిరిగిన చాపని శాలువాగా కప్పుతారు. (శవాలకోసం తెచ్చి అక్కడే వదిలేస్తారుగా అదన్నమాట‌). Idlebrain జీవి వచ్చి బిరుదుపత్రం కి (రేటింగ్ ఇచ్చి) సమర్పిస్తాడు. అప్పుడు సన్మాన గ్రహీత జీవి మీద కథ రాస్తానని మాట ఇస్తాడు. అది విన్న జీవీ గుండెపోటు తెచ్చు కుంటాడు. పెద్ద ప్రమాదం లేదు, స్మశానం పక్కనే ఉంది..
ఇంతలో ఒక మెరుపు మెరిసింది ఒక ఉరుము ఉరిమింది ఒక చిప్ప చేతికొచ్చింది. శాం ఆండర్సన్ అనే ఒక గ్రహాంతరవాసి స్టేజి మీదకు వచ్చాడు. వాడిని చూసి ఎక్కడివాళ్ళు అక్కడ గప్ చుప్. కాట్లు విప్పితే పరిగెడుదామని అళోచిస్తున్నాడు మన *&%^@, కానీ ప్ర.పీ.స.స. వళ్ళు వదల్లా…

ఈ ఛీత్కారం ఇలా జరుగుతూండగా మనమందరం సంతోషం తో రక్తకన్నీరు కారుస్తాం :(

పాట:
అన్న రంకేస్తే రేపు
అన్న రాసేస్తే రేపు
అన్న రాయెస్తే రేపు
ఇంక రాయలేను బాబోయ్..

ఈ మాత్రం టపాకు నా క్రియేటివిటీనీ వేస్ట్ చెయ్యడం ఇష్టం లేక.. ప్రపీసస పేటెంట్ హక్కు కలిగిన ఒక టపాను ఎత్తి రాశాను..

-కార్తీక్

----------------------------
----------------------------