Sep 19, 2010

కత్తిలాంటి లాజిక్! - Post updated with Akasaramanna's & Saikiran's comments

.
.
.

మన ప్రఖ్యాత బ్లాగు మేధావి రాజ్యాంగం సాఫల్యం/వైఫల్యం గురించి తన బ్లాగులో సెప్టెంబరు 15 నాడు ఇలా వ్రాసుకున్నారు:

**********************************


@వీకెండ్ పొలిటీషియన్: గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. రాజ్యాంగం లోని ప్రతి పదం, దాని అర్థం, ప్రతి వాక్యం దాని ప్రతిపదార్థం constituent assembly లో చర్చించాకే, వాదప్రతివాదనలు జరిగాకే ఆమోదించారనే సృహలేకపోతే కొన్ని చర్చలు అలాగే సాగుతాయి.

సమస్య రాజ్యాంగంలో లేదు. దాన్ని అమలుపరిచే విధానాల్లో ఉంది. రాజకీయాల్లో ఉంది. ప్రజల్లో ఉంది.

రాజ్యాంగం ఒక framework దానికీ చట్టాలకీ తేడా తెలీకపోతే ఎవరుమాత్రం ఎవరితో చర్చించగలరు !

September 15, 2010 5:44 PM


************************************





అయితే ఇదే మేధావి ఆకాశరామన్న బ్లాగులో మే 24 నాడు ఇలా వ్రాశారు



తప్పు మనిషిదా మతానిదే అనే ప్రశ్నే తప్పు. మతం ఒక భావజాలం అది తప్పుచెయ్యదు. ఎందుకంటే అది స్వయంగా ఏమీ "చెయ్యలేదు"గనక. ఆ మతాన్ని సృష్టించిన మనుషులు తమ స్వార్థానికి అనుగుణంగా దాని రచన చేసి తరాలు, యుగాలు, కల్పాలు అన్యాయాలు చేస్తారు. అప్పుడు వ్యక్తుల్ని నిరసించాలా మతాన్ని తెగనాడాలా అంటే రెంటినీ...కానీ వ్యక్తులకు ఆ ఫ్రమె వొర్క్ ని విజయవంతంగా అందించిన మతాన్ని పాతెయ్యకపోతే మనుషుల మధ్య రక్తపాతమే తప్ప భావజాల విప్లవం రాదు. అందుకే చేతలు మనుషులు చేసినా చెదలు మతం మూలాల్లో ఉందికాబట్టి దాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అలాంటప్పుడు...ఏదో కొందరు చేసేదానికి మతాన్నంటే ఎలా అనే సిల్లీ వాదనలు చెల్లవు.

ఇంకా


అయ్యా మతాభిమానిగారూ,

మీ మనసు ఒప్పుకోలేనివాటికి ఉదాహరణలెందుకు?
మతం-సామాజిక కురీతులు
మతం- సామాజిక అసమానతలు
మతం- మానవహక్కులు
మతం-రాజకీయ ఉద్దేశాలు
మతం- టెర్రరిజం
మతం - మోసం


*****************************************************************


అంటే: మనుషులు దురుపయోగం చేసే ఫ్రేం వర్క్ ని అందించింది కాబట్టీ పక్కవాడి మతాన్ని పాతెయ్యాలి. అలాంటి ఫ్రేం వర్కునే అందించిన రాజ్యాంగాన్ని మాత్రం గౌరవించాలి ( ఎంతైనా తన మతం, తన దేవుడు కదా! )

తనకో రూలు, పక్కవాడికింకొటీ :))

"చేతలు మనుషులు చేసినా చెదలు మతం మూలాల్లో ఉంది" అన్నాయనే "చేతలు మనుషులు చేశారు గానీ చెద మాత్రం రాజ్యాంగం లో లేదు" అని చెప్పకనే చెప్తున్నారుగా :))

కత్తి లాంటి లాజిక్ కదా :))

ఈ లాజిక్ లో ఈయనకి కనబడనిది

రాజ్యాంగం- సామాజిక కురీతులు
రాజ్యాంగం- సామాజిక అసమానతలు
రాజ్యాంగం- మానవహక్కులు
రాజ్యాంగం- రాజకీయ ఉద్దేశాలు
రాజ్యాంగం- టెర్రరిజం
రాజ్యాంగం - మోసం



గురువే ఇలా ఉన్నప్పుడు "మార్తాండ శిష్యరికం" (ఏకలవ్య శిష్యరికం కాదులేండి) చేసిన శిష్యుడు అలా అవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు కదా!


***************************************
Footnote:


కెలుకు-వికీ పదం of the week:

మార్తాండ శిష్యరికం: ఒక గురువు దగ్గర శిష్యరికం చేసి ఆ గురువుకున్నదానికన్నా ఇంకా చెడ్డ పేరు తీసుకురావడం అన్నమాట - "వీడిని కాదురా, వీడికి చదువు చెప్పిన వీడి గురువుని పట్టుకు తన్నాలి" అనిపించే శిష్యరికం.

.
.
.
ఇప్పుడే మన మేధావికి వెలిగింది .. తన రెండు నాల్కలు బయటపడేసరికీ మింగా కక్కాలేక పెట్టీన పోస్టు


______________________________________

"దేవుడిచ్చాడని నమ్మే మతగ్రంథాలకీ - మార్పు అవసరం లేదమే మతాలకీ. మనకు మనం ఇచ్చుకున్న రాజ్యాంగానికీ - నిరంతరం అవసరానికి అనుగుణంగా మార్చుకునే రాజ్యాంగానికీ పోలికా"

_______________________________________

పాపం అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా ఎందుకన్నారో అని అడిగితే సమాధానం చెప్పలేక ఏడ్చిన ఏడుపు అది - కానీ సమాధానం మాత్రం లేదు.

రాజ్యాంగాన్ని మార్చేసుకోవచ్చుట. అందులో ఏది మార్చచ్చో ఏది మార్చకూడదో తెలియని ఈయనగారో పెద్ద మేధావి.


ఇక ఆయన అడిగిన ప్రశ్న - ఎవడండీ వీడూ?

_________________________________________

నా సమాధానం: ఆయన ఝాడించిన తోకని ఒక్క వేటుతో కత్తిరించినవాడు :))




*********************************

UPDATE FROM AKASARAMANNA

*********************************


ఆకాశరామన్న said...
@Malakpet Rowdy,\


ఇలాంటివి చాలా ఉన్నాయి. ముస్లిములు దండయాత్రలు చేసి అనేక హిందూ దేవాలయాలను కూల్చేశారు. చాలా వరకు హిందూ సంస్కృతి మీద దాడి చేశారు. జిజియా పన్నులు వేశారు. ఎవరో ఒకరిద్దరు రాజుల హయాములో తప్ప హిందూ మతం మీద దాడి భారీగానే జరిగింది. చరిత్రను (మన కమ్యూనిస్టు చరిత్రను కాదులెండి) చదివితే ఎవ్వరికైనా ఈ విషయం బోధ పడుతుంది. కానీ, కమ్యూనిస్టులు చరిత్రకు చదలు పట్టించారు. కానీ మహేష్ గారు కమ్యూనిస్టు చరిత్రకారుల్ని వెనకేసుకొచ్చారు. అది ఒక చారిత్రాత్మిక అవసరమన్నారు. ఇలాంటి నిజాలన్నీ చెప్పి తరువాతి తరాలను కూడా ద్వేషభావమ్యులో ఉంచే బదులు వాటిని తీసివేసి దేశములో సమైఖ్యతకు పునాదులు వేయడం ముఖ్యం కాబట్టి, కాషాయ చరిత్రకన్నా ఈ కమ్యూనిష్టు చరిత్ర దేశానికి అవసరమని చెప్పారు. (అంటే As it isగా ఇదే పదాలతో వ్యాఖ్యలతో కాదనుకోణ్డి. నేను దాని అర్థాన్ని చెప్పాను అంతే). (to be continued..)

అతను చెప్పిన దాని మీద నాకెలాంటీ అభ్యంతరమూ లేదు. గతం గతః . దాన్ని తవ్వుకొని ఇప్పుడు హిందువులు ముస్లిములు కొట్టుకొని సాధించి చచ్చేదీ ఏమీ లేదు. కానీ, ఇదే Courtesy నీ ఆర్యులు -ద్రవిడులు, బ్రాహ్మనులు -దలితులకు ఎందుకు అన్వయించలేక పోయారో అన్నది నా ప్రశ్న. దళితుల మీద వివక్ష ఇంకా ఉందన్నది కాదనలేని నిజం. అయితే ఒక దళితుడు వివక్షకు గురి అయినప్పుడు, దాన్ని ఖండించడము అతని శిక్ష పడడములో సహకరించడమూ చేయొచ్చు (చేయాలి).ఇందుకు చట్టాలు కూడా సహకరిస్తాయి. కానీ, దానికి ముందు తరాల వారు ఏవిధంగా వివక్ష చూపారు, అది బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ ఎలా అయ్యింది అని పాతవి తవ్వుకుంటూ పోవడం దేనికి? తీవ్రవాద దాడులు జరిగినప్పుడు పురాతన రాజులు దగ్గారనుండి ముస్లిములు హిందువుల మీద దాడులు చేస్తున్నారు అని ఎవరైనా అన్నారా?

దీన్నే నేను Selective Liberalism అంటాను. భారతడేశములో ఇలాంటీ "selactive" విషయాలు చాలానే ఉన్నాయి. ఎంతోకొంత అందరిలోనూ ఈ Selectivity అందరిలోనూ ఉంటుంది. కాకపోతే అదే ఆదర్శమని నమ్మితేనే వస్తుంది అసలు చిక్కంతా.

చరిత్రను చరిత్రలా చదవనివ్వాలి, ఎలాంటీ సెన్సారింగు లేకుండా లెదా అన్నింటినీ సెన్సారు చేయాలి.

Say no to selective Censorship.
Say no to selective Liberalism.
Say no to selective Intellectualism.
Say no to selective Secularism.

**************************
Update from Saikiran
**************************


ఆకాశరామన్నగారు ఉటంకించిన "అయ్యవారి" కామెడీ రాతలు ఇవి :

"అప్పటికే మతం బలహీనపరిచిన దేహంగా మిగులున్న దేశానికి మతచరిత్ర అవసరమా"!

"దేశం మరో మతసంక్షోభంలో పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆలోచన్మా దోరణిని ప్రాతిపదికగా చేసుకుని చరిత్ర నిర్మాణం మొదలయ్యింది."

లింకు ఇక్కడ :http://parnashaala.blogspot.com/2009/07/blog-post_06.html
====
దీనికి ప్రతిగా నేను వ్రాసిన వ్యాసం ఇక్కడ :

http://amtaryaanam.blogspot.com/2009/07/blog-post_06.html



.
.

41 comments:

  1. హి హి ... నిజంగా కత్తి లాంటి లాజిక్ :-)

    ReplyDelete
  2. Malak Gaaru, Bhale catch chesaru. Superb.

    ReplyDelete
  3. రాజ్యాంగంలో లోపాలేవైనా ఉంటే వాటిని సరి చేసుకునే వీలుంది. కాలానుగునంగా రాజ్యాంగంలో అంశాలు మారుతుంటాయి. మతగ్రంధాలకు రివ్యూలూ, రివిజన్లూ, అమెండ్‌మెంట్లూ ఉండవు. అలాంటి ఇమ్మ్యూటబుల్ స్తాండర్డ్లో లోపాలుంటే విమర్శించాల్సింది మతాన్నే. కనుక మీ పోలిక తప్పు.

    ReplyDelete
  4. సమస్య రాజ్యాంగంలో లేదు. దాన్ని అమలుపరిచే విధానాల్లో ఉంది. రాజకీయాల్లో ఉంది. ప్రజల్లో ఉంది.
    ________________________________________________

    దీనిలో మీకు ఎమెండ్మెంట్ అనే మాట ఎక్కడ కనిపించిందో చెప్తారా?

    అలాగే, మన రాజ్యాంగం లో కన్నా, హిందూ సంస్కృతిలో జరిగిన ఎమెండ్మెంట్స్ ఎక్కువ.


    కాలానుగునంగా రాజ్యాంగంలో అంశాలు మారుతుంటాయి
    ______________________________________

    ఇన్ని ఎమెండ్మెంట్స్ జరిగినా ఇంకా దురుపయోగం జరుగుతూనే ఉంది



    ఇక మత గ్రంథాలయిన వేదాల విషయానికి వస్తే వాటిని అన్వయించుకునే విధానంలో మార్పు వచ్చింది గానీ వాటిని మార్చాల్సిన అవసరం ఇంతవరకూ రాలేదు - ఎందుకంటే వాటితో ఎవరికీ ఇబ్బంది లేకపోవడం వల్ల. ఒకవేల అలా వస్తే మారుస్తారేమో

    సమస్య రాజ్యాంగంలో లేదు. దాన్ని అమలుపరిచే విధానాల్లో ఉంది. రాజకీయాల్లో ఉంది. ప్రజల్లో ఉంది.
    ________________________________________________

    దీనిలో మీకు ఎమెండ్మెంట్ అనే మాట ఎక్కడ కనిపించిందో చెప్తారా?

    అలాగే, మన రాజ్యాంగం లో కన్నా, హిందూ సంస్కృతిలో జరిగిన ఎమెండ్మెంట్స్ ఎక్కువ.


    కాలానుగునంగా రాజ్యాంగంలో అంశాలు మారుతుంటాయి
    ______________________________________

    ఇన్ని ఎమెండ్మెంట్స్ జరిగినా ఇంకా దురుపయోగం జరుగుతూనే ఉంది



    ఇక మత గ్రంథాలయిన వేదాల విషయానికి వస్తే వాటిని అన్వయించుకునే విధానంలో మార్పు వచ్చింది గానీ వాటిని మార్చాల్సిన అవసరం ఇంతవరకూ రాలేదు - ఎందుకంటే వాటితో ఎవరికీ ఇబ్బంది లేకపోవడం వల్ల. ఒకవేల అలా వస్తే మారుస్తారేమో

    రాజ్యంగంలోని Basic Structureని కూడా ఎవరూ మార్చలేరు. That is immutable and even if there are flaws in there, nobody can do anything.

    అయినా ఇక్కడ విషయం మన సారు రెండు నాల్కల అవకాశవాదం గురించి. రాజ్యాంగం గొప్పదా మతం గొప్పదా అనేదాని మీద కాదు.

    ReplyDelete
  5. Anonymous said at 20:00


    ****** Edited ****** అంతకంటే మెరుగ్గా ఎట్లుంటాది?

    ReplyDelete
  6. వ్యాపారాలలో రిజర్వేషన్లు లేవు. కట్టెల వ్యాపారం, పిడకల వ్యాపారం చేసేవాళ్ల పిల్లలు బట్టల వ్యాపారులో, ఫార్మాసెటికల్స్ వ్యాపారులో అవ్వడానికి ఏ రిజర్వేషన్లు ఉపయోగపడతాయి?

    ------------

    ఓర్నీ తింగరినా బుచ్చి, వ్యాపారంలో కుడా రిజర్వేషన్లు కావాలా..
    ఏది మళ్ళీ పిడకల వ్యాపారం చేసేవోడికి ఫార్మ కంపెనీ..

    నెట్ సెంటర్‌వోడికి ఐ.టి. కంపెనీ ఏమీ వద్దూ..
    ఇంకా నయ్యం రిజవేషన్‌తో నీకు ఇన్ఫోసిస్ రాసివ్వమనలేదు

    ReplyDelete
  7. ఏం మాకు వ్యాపారాల్లో రిజర్వేషన్లు ఎందుకివ్వకూడదు ?
    అలాగే పన్లో పనిగా హాస్పిటల్స్ లో, సినిమా థియేటర్లలో, రెస్టారెంట్లలో ... ఇంకా శ్మశానాల్లో కూడా రిజర్వేషన్లు ఇవాల్సిందే !
    అప్పటిదాకా మా *** తీవ్రవాదం ఆగదు.

    "తింగరినా బుచ్చి" అనేమాట అగ్రకులాహంకారమే కదా మార్తాండన్నాయ్ ?

    ReplyDelete
  8. పాపం మన బ్లాగు మేధావి ఈ పోస్టుకి ఏదో రిటార్డ్ ఇద్దామని తన పోస్టులో ట్రై చేసాడుగానీ తేలిపోయింది. "మార్పు అవసరం లేదనే మతం" అంట. ఆ ముక్క తను పెట్టిన ఫొటోలోని మతానికి సరిపోతుందేమో కానీ, తను రోజు పడి ఏడ్చే హిందూమతానికి సరిపోదు. హిందూ మతం ఎన్నిసార్లు మారిందో, తనను తాను ఎన్నిసార్లు సంస్కరించుకుందో లెక్కేలేదు. దాంట్లో జరిగిన్నన్ని సమూలమైన మార్పులు ఏ రాజ్యాంగపు ఫ్రేమ్ వర్కులోనూ జరిగి ఉండవు. అది కలుపుకున్నన్ని alternate viewpoints and mutually exclusive viewpoints ఇంకే మతమూ కలుపుకుని ఉండదు. ప్రపంచంలో ఇంకే మతానికీ ఇంత accomodation సాధ్యపళ్ళేదు.

    ReplyDelete
  9. దేవుడే మత గ్రంధాలని ఇచ్చాడా? హయ్యో....

    నాకు ఈ ముక్క ఈ దేవుడూ ఎందుకు చెప్పలేదు నాయనీ నర్సింహా రెడ్డి

    ReplyDelete
  10. TQ Malak. I remember having read this comment before, but couldn't locate it. Thank you again for highlighting the double standards.
    W/Regards - Saikiran

    ReplyDelete
  11. స్లిప్పులు లేకుండా పదవ తరగతి కూడా క్లియర్ చెయ్యలేని ఈ మేధావి మతం గురించీ రాజ్యాంగం గురించీ మాట్లాడితే ఇలాగే ఉంటుంది.

    ReplyDelete
  12. అది కలుపుకున్నన్ని alternate viewpoints and mutually exclusive viewpoints ఇంకే మతమూ కలుపుకుని ఉండదు.
    ______________________________________________

    ఇది చెప్పాల్సింది సరిగ్గా చదువుకున్న వాళ్ళకి - స్లిప్పు పెట్టి పేస్ అయ్యేవాళ్ళకి కాదు :))

    ReplyDelete
  13. దయచేసి అన్నాయిని తిట్టకండి.
    తను లేని బ్లాగు ప్రపంచం ఈగ లేని కాఫీ, బొద్దింక లేని సాంబార్.
    అన్న ఎన్ని కత్తి లాంటి బ్లాగులకి (పూరిపాక, పానశాల ...) ప్రేరణో మీకు మాత్రం తెలియదా ?

    ReplyDelete
  14. కిరణ్,

    ఈయనగారి బుఱ్ఱతక్కువతనాన్ని ఫాలో అవుతూనే ఉన్నా. ఛాన్స్ ఇచ్చాడు, వేసేసా.

    కొన్ని నెలల క్రితం ఏమిరాశాడో గుర్తుపెట్టుకోకుండా పిచ్చి వాగుడు వాగే ఈ దద్దమ్మని ఏకడం ఎంత సేపు - కాస్త టైం పెట్టాలి గానీ.

    This guy thinks he is too smart and can get away with everything and alas, he fails every time and proves to the world what kind of a clown he is!

    ReplyDelete
  15. అన్న ఎన్ని కత్తి లాంటి బ్లాగులకి (పూరిపాక, పానశాల ...) ప్రేరణో మీకు మాత్రం తెలియదా ?
    _______________________________________________

    వాళ్ళకి ఉన్న తెలివిలో వందో వంతైనా ఈ మేధావికి తగలడితే బాగుండేది. కానీ కాపీ రాతలు రాసుకునేవాడికి అంత సీనెక్కడిదీ

    ReplyDelete
  16. నా సమాధానం: తమ పిర్ర మీద వాత పెట్టిన వాడు

    ReplyDelete
  17. రాజ్యాంగం "మనకు మనమే" రాసుకున్నాం కాబట్టి ఇది మతంకంటే భిన్నం! "మనకు మనం" రాసుకున్న కమిటీలో సభ్యులు ఎంతమంది? అంతమందిలో మతం ఛాయలు ఏమాత్రం పడని వారెందరు? మతాన్ని అభిశంసించే వారెందరు? మతాన్ని విమర్శించడం కూడా మరో మతమే కాబట్టి, వోలు మొత్తం వోలుసేలు గా అక్కడ ఎవరు నూటికి నూరు శాతం "ఒరిజినల్" గా వెలగబెట్టిన వారు? అంతా చేసి, సదరు గ్రంథం ఎవడి దగ్గరో కాపీకొట్టిన సరుకు. రాచరిక వ్యవస్థనుండి బయటపడి ప్రజాస్వామ్యం తెచ్చుకుని, దాన్ని ఎవడో ఇలా ఉంటుందంటే, నమ్మి మోసుకొచ్చిన సరుకు.అంతే కాదా?

    ReplyDelete
  18. @Malakpet Rowdy,
    ఇలాంటివి చాలా ఉన్నాయి. ముస్లిములు దండయాత్రలు చేసి అనేక హిందూ దేవాలయాలను కూల్చేశారు. చాలా వరకు హిందూ సంస్కృతి మీద దాడి చేశారు. జిజియా పన్నులు వేశారు. ఎవరో ఒకరిద్దరు రాజుల హయాములో తప్ప హిందూ మతం మీద దాడి భారీగానే జరిగింది. చరిత్రను (మన కమ్యూనిస్టు చరిత్రను కాదులెండి) చదివితే ఎవ్వరికైనా ఈ విషయం బోధ పడుతుంది. కానీ, కమ్యూనిస్టులు చరిత్రకు చదలు పట్టించారు. కానీ మహేష్ గారు కమ్యూనిస్టు చరిత్రకారుల్ని వెనకేసుకొచ్చారు. అది ఒక చారిత్రాత్మిక అవసరమన్నారు. ఇలాంటి నిజాలన్నీ చెప్పి తరువాతి తరాలను కూడా ద్వేషభావమ్యులో ఉంచే బదులు వాటిని తీసివేసి దేశములో సమైఖ్యతకు పునాదులు వేయడం ముఖ్యం కాబట్టి, కాషాయ చరిత్రకన్నా ఈ కమ్యూనిష్టు చరిత్ర దేశానికి అవసరమని చెప్పారు. (అంటే As it isగా ఇదే పదాలతో వ్యాఖ్యలతో కాదనుకోణ్డి. నేను దాని అర్థాన్ని చెప్పాను అంతే). (to be continued..)

    ReplyDelete
  19. (continued..)

    అతను చెప్పిన దాని మీద నాకెలాంటీ అభ్యంతరమూ లేదు. గతం గతః . దాన్ని తవ్వుకొని ఇప్పుడు హిందువులు ముస్లిములు కొట్టుకొని సాధించి చచ్చేదీ ఏమీ లేదు. కానీ, ఇదే Courtesy నీ ఆర్యులు -ద్రవిడులు, బ్రాహ్మనులు -దలితులకు ఎందుకు అన్వయించలేక పోయారో అన్నది నా ప్రశ్న. దళితుల మీద వివక్ష ఇంకా ఉందన్నది కాదనలేని నిజం. అయితే ఒక దళితుడు వివక్షకు గురి అయినప్పుడు, దాన్ని ఖండించడము అతని శిక్ష పడడములో సహకరించడమూ చేయొచ్చు (చేయాలి).ఇందుకు చట్టాలు కూడా సహకరిస్తాయి. కానీ, దానికి ముందు తరాల వారు ఏవిధంగా వివక్ష చూపారు, అది బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ ఎలా అయ్యింది అని పాతవి తవ్వుకుంటూ పోవడం దేనికి? తీవ్రవాద దాడులు జరిగినప్పుడు పురాతన రాజులు దగ్గారనుండి ముస్లిములు హిందువుల మీద దాడులు చేస్తున్నారు అని ఎవరైనా అన్నారా?

    ReplyDelete
  20. (continued..)

    దీన్నే నేను Selective Liberalism అంటాను. భారతడేశములో ఇలాంటీ "selactive" విషయాలు చాలానే ఉన్నాయి. ఎంతోకొంత అందరిలోనూ ఈ Selectivity అందరిలోనూ ఉంటుంది. కాకపోతే అదే ఆదర్శమని నమ్మితేనే వస్తుంది అసలు చిక్కంతా.

    చరిత్రను చరిత్రలా చదవనివ్వాలి, ఎలాంటీ సెన్సారింగు లేకుండా లెదా అన్నింటినీ సెన్సారు చేయాలి.

    Say no to selective Censorship.
    Say no to selective Liberalism.
    Say no to selective Intellectualism.
    Say no to selective Secularism.

    ReplyDelete
  21. ఆకాశరామన్న గారు

    చప్పట్లు..

    ReplyDelete
  22. సరిగ్గా చెప్పారు, అధమం వెయ్యేళ్ళ నుంచి ముస్లీం పాలకులు హిందువులని దోచుకున్నారు, మరి ఇప్పుడు హిందువులు అందరూ కలిసి/ కనీసం ఒక వెయ్యి మంది ఐనా, మేము కొన్నాళ్ళు వాళ్ళని హింసిస్తాం అంటే, ఏ మేధావులే బయలుదేరతారు..

    అంతెందుకూ, ఔరంగజేబు, కేవలం ఒక హిందువుని ప్రధానిగా పెట్టుకున్నాడని గోల్కొండ తానాషా మీదకి దండెత్తి వేలమందిని చంపి, తానాషాని పట్టుకుపోలేదా? ఇప్పుడు ఆ సదరు మేధావుపు ఔరంగజేబుని పెద్ద సెక్యులరిస్ట్ అని అంటారు..

    మరే, కాశీలో గుడి బాగా పెద్దగా కట్టిద్దామని పడగొట్టాడు కాదా, ఐతే అక్కడ బ్రామ్మలు వాళ్ళల్లో వాళ్ళు తన్నుకోని మసీదు కట్టి మతం మారిపోయారు.

    ReplyDelete
  23. ఆకాశరామన్న గారు చప్పట్లు

    ReplyDelete
  24. @ తార చెప్పినట్టు
    అధమం వెయ్యేళ్ళ నుంచి ముస్లీం పాలకులు హిందువులని దోచుకున్నారు,

    ఇప్పుడు దిక్కరించి ... బాధ్యులని చేసి..... బాద్యత తీసుకోమంటే హెట్ల హుంటుంది భాయి

    ReplyDelete
  25. ఆకాశరామన్నగారు ఉటంకించిన "అయ్యవారి" కామెడీ రాతలు ఇవి :

    "అప్పటికే మతం బలహీనపరిచిన దేహంగా మిగులున్న దేశానికి మతచరిత్ర అవసరమా"!

    "దేశం మరో మతసంక్షోభంలో పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆలోచన్మా దోరణిని ప్రాతిపదికగా చేసుకుని చరిత్ర నిర్మాణం మొదలయ్యింది."

    లింకు ఇక్కడ :http://parnashaala.blogspot.com/2009/07/blog-post_06.html
    ====
    దీనికి ప్రతిగా నేను వ్రాసిన వ్యాసం ఇక్కడ :

    http://amtaryaanam.blogspot.com/2009/07/blog-post_06.html

    ReplyDelete
  26. ఒహో ఐతే మనం మనకి నచ్చినట్టు రాసుకోవచ్చన్నమాట చరిత్ర...

    ఐతే ఇదిగో నేను చెప్తుండా, మా ముత్తాతలు అమెరికాలో చేపలు పట్టడానికి పడవెక్కితో తుఫానొచ్చి ఇటుకొట్టుకొచ్చినాం, నాకు ఇప్పుడు అమెరికా పౌరసత్వం కావాలా..

    ReplyDelete
  27. @ ఆకాశరామన్న,
    కమ్యూనిస్టుల చరిత్ర కేవలం ముస్లిం రాజుల దాడులు కప్పిపుచ్చినది మాత్రమే అయితే దాని గురించి పెద్ద బాధ పడక్కరలేదు, పక్క మతాల మీద ఆవేశాన్ని తెప్పించే నిజాల్ని తెలుసుకుని ఇప్పుడు సాధించేదేముందిలే అనుకోవచ్చు. కానీ వారి చరిత్ర వక్రీకరణ అక్కడితో ఆగలేదు. ఆంగ్లేయులు హిందువుల్ని ఎన్ని రకాలుగా చీల్చటానికి ప్రయత్నించి ప్రచారంలో పెట్టినవన్ని వీళ్ళు సంకనెత్తుకున్నారు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి వీళ్ళు చరిత్ర రచన మొదలెట్టిన నాటికే కాలం చెల్లింది. కానీ దాన్ని వీళ్ళు జనాల్లో చీలికలు తేవటానికి వాడుకున్నారు. మాట్లాడితే శాస్త్రీయ పరిశోధన గురించి మాట్లాడే వీళ్ళకు తెలీదా, మాక్స్ ముల్లర్ థియరీకి బైబిల్ విశ్వాసాలు తప్ప శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవని, హరప్పా నాగరికత గురించి చెప్పిన కథలన్నీ తర్వాతి తవ్వకాల్లో ఆధారాలతో లేచిపోయాయని, సరస్వతీ నది బయటపడి మాక్స్ ముల్లర్ బండారం బయటపడేసిందని. తెలుసు, కానీ పాత పాచిపోయిన కథలే వల్లె వేస్తుంటారు, జనాల్ని నమ్మించాలని చూస్తుంటారు. ఎందుకంటే వాటి మీద కులాల వారిగా, ప్రాంతాల వారిగా చీలికలు తెచ్చి పెద్ద పెద్ద ఉద్యమాలు నిర్మించేసారు అవన్నీ తేలిపోతాయి ఇప్పుడు నిజాలు ఒప్పుకుంటే. వారి దృష్టిలో ఇదే కాబోలు దేశ సమగ్రతకి దోహదం చేసే చరిత్రంటే.

    ReplyDelete
  28. కమ్యూనిస్టు చరిత్ర ఏమిటీ ? కొంచెం వివరిస్తారా ?

    ReplyDelete
  29. Well said, Akaash. :)

    ReplyDelete
  30. భరద్వాజ్ గారు భలే పాలో అవుతున్నారు ఏదీ వదలకుండా :)
    ఇదొక్క విషయమేనా ఆయన మాట్లాడేది ఇంకా ఇలాంటివి ఎన్నో
    ఆయన మెచ్చిన పుస్తకమైతే క్లాసిక్ దాన్ని ఎవరు విమర్సించకూడదు , వారు మాత్రం ఇతిహాసాలు ని కూడా చీల్చి చెండాడవచ్చు .
    ఆయన మెచ్చింది సినిమా వేరే వాళ్ళు దాన్ని విమర్శిస్తే వాళ్ళకి తెలివి + టేస్ట్ లేదు, పైగా ఆ తొక్క లో సినిమా నచ్చలేదు అని చెప్పటానికి ఇప్పుడు అర్జెంటు గా పూణే వెళ్లి ఒక కోర్సు చేసి రావాలి .
    వారి బ్లాగుల్లో వారి అభిప్రాయాల్ని పంచుకోవడానికి రాసుకుంటారు , వేరే వాళ్ళు మాత్రం నిజ నిర్దారణలు చూపించాలి .
    ఆయన మాత్రం వేరే కూలాలని , మాతాలని అడిపోసుకోవచ్చు , వేరే వాళ్ళది మాత్రం మాత్రం అభిజాత్యం పైగా కేసులోకటి ఉచితం .
    ఇదంతా పక్కన బెడితే కొంతమంది బ్లాగు మేధావులు మహేష్ గారి హక్కుల కోసం మాత్రమే పోరాడటానికి బయలుదేరతారు వాళ్ళని చూస్తే అసలు తమాషా వస్తుంది , అదేమంటే మేము కొత్త గా వచ్చాము అంతకు ముందు జరిగినవి మాకు తెలియదు అని నసుగుతుంటారు మరీ అంత కట్టలు తెగి ప్రహహించే అభిమానం ఏంటో నా కర్ధంకాదు

    @తార గారు [మరే, కాశీలో గుడి బాగా పెద్దగా కట్టిద్దామని పడగొట్టాడు కాదా, ఐతే అక్కడ బ్రామ్మలు వాళ్ళల్లో వాళ్ళు తన్నుకోని మసీదు కట్టి మతం మారిపోయారు] వామ్మో ఇది చూస్తే కొన్ని రోజుల తరవాత నిజమే అని చెప్పి ఈ కామెంట్ ని ఒక ఆధారం గా చూపిచ్చిన చూపిస్తారు :)

    ReplyDelete
  31. ఆకాశరామన్న : చప్పట్లు ...
    మలక్ ..వీలయితే ఆకాశరామన్న కామెంట్ తొ ఈ పొస్ట్ అప్డేట్ చెస్తే బావుంటుందెమో ... లేకపొతే వేరే పొస్ట్ అయినా

    ReplyDelete
  32. శ్రావ్య గారు,

    >> ఇదంతా పక్కన బెడితే కొంతమంది బ్లాగు మేధావులు మహేష్ గారి హక్కుల కోసం మాత్రమే పోరాడటానికి బయలుదేరతారు వాళ్ళని చూస్తే అసలు తమాషా వస్తుంది , అదేమంటే మేము కొత్త గా వచ్చాము అంతకు ముందు జరిగినవి మాకు తెలియదు అని నసుగుతుంటారు మరీ అంత కట్టలు తెగి ప్రహహించే అభిమానం ఏంటో నా కర్ధంకాదు.
    ----------------------------------------

    మీకు కావలిసిన విధంగా మీరు అన్వయించుకోవడం కాకపోతే, ఏంటిది? అసలు సదరు వ్యక్తి, పలానా వాళ్ళ మీద అభిమానం కట్టలు తెంచి ప్రవహింప చేశాడా? మీకు అలా అనిపించిందా లేక ఇతరుల రాతలు, అభిప్రాయాలు చూసి మీరలా నమ్ముతున్నారా? ఒక గుంపులో గోవిందమ్మలా ఏదొ ఒకటి అనేస్తే సరిపోదండీ, కాస్త ఎదుటి వాళ్ళకి కనీసమైన బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నా ఇవ్వాలి.

    సదరు వ్యక్తిని పూర్తిగా వ్యతిరేకించిన వాళ్ళు చక్కగా, సూటిగా విషయం తేల్చుకున్నారు. వాళ్ళు గౌరవనీయులు. అలా కాకుండా, ఇదిగో ఇలా తమ తమ అపోహలని అందరికీ తెలిసిన నిజాల్లాగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే గుంపులో గోవిందయ్య/గోవిందమ్మ ల వల్లే అసలిన్ని సమస్యలు.

    Forgive me if I am over reacting. But I have followed the entire chain of events around the blogger you are refering here..

    ReplyDelete
  33. పైన అజ్ఞాత దగ్గర వీకెండ్ వాసన వస్తున్దేంటి చెప్మా :)

    ReplyDelete
  34. మీకు కావలిసిన విధంగా మీరు అన్వయించుకోవడం కాకపోతే, ఏంటిది? అసలు సదరు వ్యక్తి, పలానా వాళ్ళ మీద అభిమానం కట్టలు తెంచి ప్రవహింప చేశాడా? మీకు అలా అనిపించిందా లేక ఇతరుల రాతలు, అభిప్రాయాలు చూసి మీరలా నమ్ముతున్నారా? ఒక గుంపులో గోవిందమ్మలా ఏదొ ఒకటి అనేస్తే సరిపోదండీ, కాస్త ఎదుటి వాళ్ళకి కనీసమైన బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నా ఇవ్వాలి.
    ----------------------
    రియల్లీ మరి మీరు ఎందుకు కామెంట్ చేస్తున్నారో , ఒకే నేను గుంపులో గోవిందమ్మనే, కానీ కనీసం నాకొక పేరున్నా ఉంది , అంటే కాకుండా నేను చెప్పింది మిమ్మల్ని నమ్మమని చెప్పలేదు .

    సదరు వ్యక్తిని పూర్తిగా వ్యతిరేకించిన వాళ్ళు చక్కగా, సూటిగా విషయం తేల్చుకున్నారు.
    -----------------
    ఎవరా సదరు వ్యక్తీ ? నేను కొంతమంది వ్యక్తులని ఉద్దేశించి రాసిననుకున్ననే , కాదంటారా ? ఏమోలెండి మీరు సాధన చేసి శోధించి ఉంటారు అదే నిజం కావచ్చు .

    ReplyDelete
  35. మీకు కావలిసిన విధంగా మీరు అన్వయించుకోవడం కాకపోతే, ఏంటిది?
    ---------

    పొరపాటు ఐపోయింది ఎలా అన్వయించుకోవాలో కాస్త మీరు చెప్పాల్సింది..

    సదరు వ్యక్తిని పూర్తిగా వ్యతిరేకించిన వాళ్ళు చక్కగా, సూటిగా విషయం తేల్చుకున్నారు. వాళ్ళు గౌరవనీయులు.
    -------

    మరి మీరు ఇలా అజ్ఞాతంగా గుంపులో గోవిందయ్యలాగా ఎందుకో..

    ఇదిగో ఇలా తమ తమ అపోహలని అందరికీ తెలిసిన నిజాల్లాగా
    -------

    తమరిలాగా నిజాలని అబద్దాల్లాగా మాట్లాడటం తనకి రాదేమోలేండి ఈ సారికి క్షమించేయండి. ఏదో పాపం.

    ReplyDelete
  36. ఎవరా సదరు వ్యక్తీ ? నేను కొంతమంది వ్యక్తులని ఉద్దేశించి రాసిననుకున్ననే , కాదంటారా ? ఏమోలెండి మీరు సాధన చేసి శోధించి ఉంటారు అదే నిజం కావచ్చు .

    హిహిహి... శ్రావ్యగారు శోధించి సాధించారా? సాధించి శోధించారా? అవును ఇంతకీ ఆ కొంతమంది ఎవరో అజ్ఞాతగారికి ఎలా తెలిసిందబ్బా..

    ReplyDelete
  37. శ్రావ్య గారు జాగ్రత్త ఈసారన్నా పెంట మీద పేడ మీద వేయకండి రాయి. చింది అందరిమీద పడితే మళ్లా మనమే బాధపడాలి

    ReplyDelete
  38. పెన్సిళ్ళ మాటున ఎరేసర్ పెట్టి మాటలు మార్చే భావదరిద్రుడు అయి ఉంటాడు

    ReplyDelete
  39. Loooooooooooooooooooooooooooool

    ReplyDelete