Aug 29, 2010

ఈ తెలుగు నడకలో శరత్ హిడెన్ ఎజెండా - ఇదిగో!

.
.

కొద్ది సేపటి క్రితం జరిగిన ఈ తెలుగు నడకలో మన శరత్ ప్రైవెట్ & హిడెన్ ఎజెండా మా డిటెక్టివ్ మలకలింగం ద్వారా బయటపడింది. .





.
.
.

PS: Just kiddin and not to hurt anyone

23 comments:

  1. శరత్ బావ ఇంత హాండ్సం గా ఉంటారని అనుకోలేదు

    ReplyDelete
  2. lol!

    That indeed is some real wit!

    ReplyDelete
  3. అయ్యో అయ్యో... :)

    ReplyDelete
  4. మీ క్రియేటివిటీ తగలడా! బ్యానర్ ని ఇంతగా మార్చేసి ఇలా భ్రష్ఠు పట్టిస్తారా!?

    ReplyDelete
  5. I am looking at it and laughing continuously. This is my desktop wallpaper now.

    ReplyDelete
  6. మహాలింగం29 August, 2010 15:05

    మలకలింగం !?

    ReplyDelete
  7. Thx everyone

    Malakalingam = Malak + Ekalingam

    ReplyDelete
  8. హ హ శరత్ గారు ఈ పోస్టు చూసి ముందే ఈ ఐడియా రానందుకు బేర్ బేర్ మంటారు :)

    ReplyDelete
  9. వార్నీ .. మీ అసాధ్యం కూలా:)

    ReplyDelete
  10. సెయ్యిక్కడే కానీ సూపెక్కడో?

    ReplyDelete
  11. hi hi heeeeeee.....!!

    ReplyDelete
  12. India lo kuda LBGS association start chesthunnada enti...

    ReplyDelete
  13. :))
    ఇంత చక్కగా ఆఫోటోని ఎలా ఎడిట్ చేసారబ్బా!! ఎక్కడా అతుకులు కానీ బొతుకులు కానీ కనిపించలేదు. ఎవరయినా చూస్తే నిజమే అనుకునేలా వుందే!

    ReplyDelete
  14. శరత్ గారూ మీరు నిజంగానే అదే బ్యానర్ పట్టుకున్నారేమో?

    ReplyDelete
  15. Malakpet Rowdy గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం

    హారం

    ReplyDelete
  16. google board ని "giglEshaNa"lO చూసాను,
    మీకు ఎక్కడ లభించని సమాధానాలు,,,,"అంటూ.
    banners లూ,బోర్డులూ కూడా ఇంత హాస్యాన్ని create చేస్తున్నాయి.ఔరా!

    ReplyDelete