హహ్హాహ్హా... జోకు అదిరింది. మొదటి వ్యాఖ్య 2009/02/30 అంటే, ఫిబ్రవరి 30వ తారీకు. ROTFLMAO. అది సరే ఈ 103.5 ఎఫ్.ఎం ఏమిటి? కాకపోతే ఈ వివాదాన్ని మరీ ఇంతగా లాగడం అవసరమా చెప్పండి.
బాబోయ్.. పిచ్చ కామెDhee II . తోట రాముడి టపాలు చదివికూడా కామెంట్ రాయని వాడిని. నవ్వలేక చస్తున్నా. నాతో కామెంట్ పెట్టించడానికి కారణమైన వారి మీద కేసు పెడదామనుకుంతున్నాను. ఇది IPC సెక్షన్ 420 మరియూ దాని సన్ సెక్షన్స్ సమానమైన సైబర్ నేరాల పరిధిలోకి ఈ విషయం వస్తుందా?
తూచ్! మేమొప్పుకోం! మేమొప్పుకోం!!
ReplyDeleteమీరిచ్చిన స్క్రీన్ షాట్లో రెండు కామెంట్లూ ఒకేరోజు (2009/2/30) చేయబడ్డాయి.
ఒకటి, 2009/03/10 వ తారీఖు చేయాలా? ఇంకొకటి 2007/11/28 వ తారీఖు చేయాలి.
అది కూడా 2007 లో చేసిన కామెంటు కంటే 2009 లో చేసిన కామెంటు పైన ఉండాలి.
am, pm వదిలి ఏకంగా fm టైంలో పోస్టారా.. lollllll
ReplyDeleteGood creativity rowdy garu, as usual!
హహ్హాహ్హా... జోకు అదిరింది.
ReplyDeleteమొదటి వ్యాఖ్య 2009/02/30 అంటే, ఫిబ్రవరి 30వ తారీకు. ROTFLMAO.
అది సరే ఈ 103.5 ఎఫ్.ఎం ఏమిటి?
కాకపోతే ఈ వివాదాన్ని మరీ ఇంతగా లాగడం అవసరమా చెప్పండి.
మహేష్ గారు, తన బ్లాగును మొదలుపెట్టి, మొదటిపోస్టు వేసింది Saturday, May 3, 2008 లో.
ReplyDeleteమరి అంతకు ముందు (2007 లో) వ్రాసిన కామెంటుకు, ఈయనకు ఏమిటీ సంబంధం?
అయినా మన బ్లాగుల్లో పోస్టు కొంచెం పాత బడగానే, ఆ పోస్టు ఎంత బాగున్నప్పటికీ, కామెంటు రాసే వాళ్ళు చాలా చాలా చాలా అరుదు.
మరి ఎప్పుడో 2007 లో ప్రచురించిన టపాకి, 2009 లో పేరు మార్చుకుని కామెంటారంటే నమ్మడం ఎలా?
దాన్ని మనం నమ్మాలంటే, మన చెవిలో ఎన్ని కోసుపువ్వులు (కాలీప్లవర్) ఉండాలి?.
భళే లాజిక్ పట్టేశాను గదా. శభాష్... శభాష్... నాగ. :)
Please contribute by knowing,editing and adding some thing of your own
ReplyDeletehttp://en.wikipedia.org/wiki/screen_shots
http://en.wikipedia.org/wiki/Suttis_and_Screenshots
:))
బాబోయ్.. పిచ్చ కామెDhee II . తోట రాముడి టపాలు చదివికూడా కామెంట్ రాయని వాడిని. నవ్వలేక చస్తున్నా. నాతో కామెంట్ పెట్టించడానికి కారణమైన వారి మీద కేసు పెడదామనుకుంతున్నాను. ఇది IPC సెక్షన్ 420 మరియూ దాని సన్ సెక్షన్స్ సమానమైన సైబర్ నేరాల పరిధిలోకి ఈ విషయం వస్తుందా?
ReplyDeleteSee my new post
ReplyDeletehttp://ekalingam.blogspot.com/2009/06/blog-post_23.html