నేనెవరో కనుక్కో
నేనొక బ్లాగరిని, తోచింది రాస్తాను సాటి బ్లాగులు చూసి తోచింది కూస్తాను
ఉదయాన్నే లేవగానే పళ్ళు తోమను నేను కూడలినే చూస్తాను
మహిళామణులు రాయు బ్లాగు లో మొదటి కామెంటు నాదే అవ్వాలని తహ తహ లాడుతాను
నేనెవర్ని ......
అబ్బా సరేలేవోయి నీసంగతలా ఉంచు నేనెవరో కనుక్కో
నాకనుకూలమైన వారిని బాగుగా ప్రోత్సహించెదను
నను లెక్క పెట్టని వారి టపా లో వంకర రాతలు తెలివిగా రాసి
అమ్మో వీరితో జాగర్త గా ఉండాలనుకునేలా చేస్తాను
యువతులయిన అడ్డమయిన చెత్త రాసినా అబ్బ దబ్బ జబ్బ యందును
యువకులెంత మెండుగా రాసినా అసలటువైపే చూడను
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు న ఇచ్చ ఏ గాని నాకేటి వెరపు
ఎవడైనా గొంతెత్తితే నాకున్నది మరో అస్త్రం ... అదే అజ్ఞాత మంత్రం
నాకు నచ్చని వాడి మీద నా మిత్రుల దాడి అదే కొత్త తంత్రం
ఎవరేమనుకుంటే నాకేంటి .. నేనిక్కడ తోపుని
నేనెవర్ని ......
మీరిద్దరూ ఎవరో నాకు తెలుసు గాని నేనెవరో తెలుసుకో
నా ఉనికి చెప్పగా నాకు భయము . కాని అందరికి నేనంటే భయము
నీ టపా లో రాత నా టపాలో అవుతుంది బూతు ... దమ్ముంటే కాస్కో బ్లాగు మే సవాల్
బూతు లేకుండా విమర్శించ నా చేత కాదు ... నేను తగులుకుంటే వదిలిన్చుకోడం నీ తరం కాదు
కనుక్కో మరి
నేనెవర్ని
మీ సంగతి సరే మరి నేనెవరో తెలుసా
నాకేమీ తోచకుంటే కెలుకుతాను అందరినీ
తాంబూలాలు ఇచ్చేస్తా మరి తరువాత నేనెరుగ
మద్య మద్య లోన వచ్చి ముల్లుగర్ర తో పొడిచి
మల్ల గబ్బు చేసి ... మిన్నకుండా ఉంటాను
మరి
నేనెవర్ని ......
గమనిక : గుమ్మడికాయ దొంగలు ఈ టపా చదవద్దు
నేను కనుక్కున్నానోచ్. :).
ReplyDeletePosted by శ్రీనివాస్ at 12/01/2009 04:00:00 AM
ఇప్పటికైనా అర్థమయ్యిందనుకుంటాను. :). అర్థం కాకపోతే TV9 లో "వికటకవి" ప్రోగ్రాం చూడండి. :) :)
:-) :-) :-)
ReplyDeleteI couldn't figure out any of them :-)
ReplyDeleteWho are they?
~sUryuDu
తిన్నాను అని ఒక బ్లాగు, పడుకొన్నానని ఒక బ్లాగు, లేచానని ఒక బ్లాగు, దగ్గొస్తె ఒక బ్లాగు, తుమ్మొస్తే ఒక బ్లాగు రాసెస్తాను. నన్ను లెక్కపెట్టని వాళ్ళు నాకు గడ్డిపరకలతో సమానం. ఆ గడ్డిపరకలకి నేను కామెంట్ రాయను మా పరమానందమ్మ శిష్యుల/రాళ్ళ చేత కూడా రాయించను నేనెవర్ని? :) :) :)
ReplyDeletenuve cheptunav kada nuvu oka blogger blogger ni ani sivaletti mari .....inka vere nenu evaru evaru ani adagatam enduku???
ReplyDeleteనేను
ReplyDeleteఇదేదో చూస్తుంటే కాగడా.''కామెంట్స్ లో మర్మం'' నుంచి స్పూర్తి పొంది నట్టు గా వుందే?
ReplyDeleteవొకటి మలక్పేట రౌడి , రెండో డి కాగడా అని తెలుస్తోంది.మూడోది తెలుసుకుందామంటే బుజాలు నొప్పి గా వున్నాయి -)
ReplyDelete?!
ReplyDelete:)
1. జోతక్క 2. కొత్తపాళీ 3. కాగడా 4. మలక్పేటరౌడీ
ReplyDeleteకరెక్టేనా?
శరత్ మరియు సుజాత గారు మాత్రమె కరక్టు సమాధానాలు ఇచ్చ్చారు మిగిలిన వారంతా తప్పు లో కాలేసారు
ReplyDelete