Dec 4, 2009

సమాధానం లేని(రాని ) ప్రశ్నలు

ఎందుకని మలక్పేట్ రౌడీ ఈ కెలుకుడు బ్లాగు పెట్టాడు
ఎందుకు రవిగారు .... శ్రీనివాసు అతనికి తోడయ్యారు
ఎందుకని కొందరు టపా చదవకుండా కామెంటు పెడతారు
ఎందుకని మనం టపా రాసీ రాయగానే నాగ ప్రసాద్ కామెంట్ పెట్టేస్తాడు
ఎందుకని ఒంగోలు శీను బ్లాగరుల లిస్టులో శరత్ పేరు చేర్చి ఒక టపా రాస్తే అజ్ఞాతల
రూపం లో విరుచుకు పడ్డ కొందరు " పెద్దలు " ఈ మద్య ఒక ప్రముఖ బ్లాగరు బ్లాగరుల పేర్లు చెప్తూ
శరత్ పేరు చెప్తే అసలు చూడనట్టే నటించారు.
ఎందుకని వికటకవి పదే పదే తన బ్లాగు టెంప్లేట్ మారుస్తాడు
మార్తాండ ఏకంగా బ్లాగులనే మార్చేస్తాడు

ఎవరినైనా తిట్టడానికి అజ్ఞాత బ్లాగరు రూపాన్ని ఎందుకు ధరిస్తారు ....
ఎందుకని ఒకాయన ఒక టపాలో చంద్రబాబుని మరో టపాలో ఆడవాళ్ళని విమర్శిస్తాడు.
ఎందుకు అడల్టు కంటెంట్ హెచ్చరిక ఉన బ్లాగులు లొట్టలేసుకుంటూ చదివి మళ్ళా సమాజం ఎటు పోతుందో అని బాద వ్యక్తం చేస్తారు
ఎందుకని కొందరు తమ టాలెంట్ ని పేరడీలకు మాత్రమె ఉపయోగిస్తారు ???
ఎందుకని ఈ టపా చదివి చాలా మంది ఉలిక్కి పడ్డారు ?
ఎందుకని తమ పిల్లలని తెలుగు మాట్లాడని కాన్వెంటు లో చేర్చి మళ్ళా బ్లాగు లో అదే కాన్వెంటు నుండి వచ్చిన యాంకర్ ని విమర్శిస్తారు

ఎందుకని ఈ టపా లో కెలకబడని వారు ... కామెంటు రూపం లో గుర్తు చేసుకుని తదుపరి టపా లో కెలకబడదాం అనుకోరు .

11 comments:

  1. సమాధానాలు తెలియక(రాక)బుర్ర గోక్కుంటున్నా... :).

    >>"ఎందుకని మనం టపా రాసీ రాయగానే నాగ ప్రసాద్ కామెంట్ పెట్టేస్తాడు."

    దీనికి మాత్రం సమాధానం తెలిసింది. ఎందుకంటే, అస్సలు క్వొశ్చనే తప్పు. దానికి సమాధానం కూడానా... :) :) :)

    ReplyDelete
  2. నా మీద అప్పుడు అంత గగ్గోలు ఒంగోలు శ్రీను బ్లాగులో లేచిందంటే అది మార్తాండ ఎఫెక్ట్. అతడు పలు రకాల పేర్లతో, ప్రతిరూపాలతో, అవతారాల్తో వచ్చి నా గురించి ఆ బ్లాగులో ఏకి శ్రీనుని భయపెట్టాడు. శ్రీనేమో అతని కుట్రకి బలయ్యి నన్ను హాయిగా అపార్ధం చేసేస్కొని శరత్ మీద ప్రజలకు ఇంత వ్యతిరేకత వుందా అని ఖంగారు పడిపోయారు. ఆ అజ్ఞాత మార్తాండలకు శ్రీను చెంపదెబ్బలేసుకొని క్షమాపణలు చెప్పారు. ప్చ్!

    అప్పట్లో నాకు విషయం అర్ధం అవుతూనే వున్నా శ్రీనుని సరిచేయలేదు. ఎందుకంటే లోకంలో ఎందరో ఎదో అంటుంటారు - కొందరు అమాయకంగా నమ్ముతుంటారు - అందరికీ వివరణ ఇచ్చుకోవడం మనపని కాదు కదా. మన పని ఏదో మనం చేసేసుకుంటూపోవడమే. అప్పట్లో శ్రీను, నేను కాస్త బ్లాగు స్నేహితులం - ఏదయినా నా మీద సందేహం వుంటే నన్నో రౌడీ గారినో అడిగివుంటే బావుండేది. మార్తాండ నైజం అర్ధం కాని తన అమాయకత్వానికి జాలి మాత్రం వేసింది. ఇంత బకరాలతో మనకు పని కాదులే అనుకొని అప్పటినుండీ తనకూ, తన బ్లాగుకీ దూరంగా వుంటున్నాను. ఇప్పుడు సందర్భం తీసుకువచ్చారు కాబట్టి వివరణ ఇస్తున్నాను.

    బ్లాగర్ల పేర్లు ప్రస్థావిస్తూ నా పేరు ప్రస్థావించింది 'నేస్తం' కదూ.

    ReplyDelete
  3. vikatakavi onfire..

    we want malakpetarowdy, ekalingam also back on fire with more kelukud and interviews

    ReplyDelete
  4. ఎందుకని కొందరు తమ టాలెంట్ ని పేరడీలకు మాత్రమె ఉపయోగిస్తారు ??? ఎందు కు ఎందుకు ఎందుకని అడుగుతున్నాము? ;-)

    ReplyDelete
  5. @ శరత్ అప్పుడు నేను ఊరుకుంది నాకోసం కాదు నాతొ బాటు మరొకరి పేరు లాగారు ....ఆ పేరు అనవసరం అనుకోండి అందుకే అలా . నన్ను బకరా అన్నందుకు తదుపరి టపాలో మై ఆప్ కో కెలుకుతా హు ... బస్తీ మేసవాల్

    ReplyDelete
  6. భావన గారు ముందే చెప్పాగా సమాధానం రాని ప్రశ్నలని

    ReplyDelete
  7. 1)స్నేహంకోసం!
    2)స్నేహం, కాలక్షేపం మరియు ఒకరిపై ఒళ్ళుమండి.
    3)మొదటి వాక్యం చదవగానే అంతా తమకు తెలిసిందే ననుకుంటారు. (ఓసీ గాళ్ళు.) పోస్ట్ పేరు తమకు అనుకూలంగా వుంటే కామెంట్ పాజిటీవ్, లేకుంటే నెగటీవ్.
    4)నాగప్రసాద్ ఎవరు?
    5)ఒంగోలు శీను రాసినప్పుడు శరత్ వెలివేయబడి వున్నాడు. చెత్త రాతలపై జనాలు అసహనంగా వున్నారు. ఇప్పుడు జనాలు శరత్ ను మరచిపోయారు, ఆ తరువాత జరిగిన గొడవలో అక్కలభాగోతం గురువుల హిపోక్రసీ తెలుసుకుని వాళ్ళలాంటి వారి కంటే, లోపలోటిగా ఉండి బైట సందేశాలు ఇచ్చే బ్లాగర్స్ కంటే మనలోవున్న వెర్రి బయటకి వాగే శరత్ తో ప్రమాదం లేదనిపించి ఉంటుంది.
    6)వికటకవి కదా అందుకే మారుస్తాడు ;)
    7)మార్తాండ ఎప్పుడేం చేస్తాడో ఎందుకు చేస్తాడో తెలుసుకోగల మొనగాడు ఇంకా పుట్టలేదు.!
    8)పబ్లిసిటీ ఇష్టం లేక (లేదా) ఏం చెపుతాన్నామని ముఖ్యం ఎవరు చెప్తున్నామన్నది కాదని.
    9)ఆడికి మెంటల్ ఆ సంగతి తెలియక ఆ బ్లాగులు చవుతున్నారు మీలాంటివాళ్ళు!
    10)ఖండించ డానికి మొదలు దాంట్లో ఏముందో తెలుసుకుంటారన్న

    ReplyDelete
  8. 11)ఎందుకు వాళ్ళు ఏంరాయోలో మీరు నిర్ణయించాలనుకుంటారు?
    12)సద్దుమనిగిన గొ్డవలు కెలికి గౌరవనీయుల ముసుగులు తొలగిస్తేమళ్ళీ అజ్నాతల చేతికి రాళ్ళు వస్తాయని.
    13)గురివింద గింజ సామెత వాళ్ళకి తెలిసుండదు.
    14)ప్రశ్న అర్ధం అయ్యి చావలే.


    నావి ఇంకొన్ని ప్రశ్నలు.
    ఎందుకు బ్లాగర్లు ఎడాపెడా బొమ్మలు, కంటెంటు చోరీ చేసి తమ బ్లాగుల్లో పెట్టుకుంటారు.
    ఎందుకు పత్రిక వాళ్ళపై విరుచుకు పడతారు
    ఎందుకు మళ్ళీ ఆ పత్రికలే తమ బ్లాగు గురించి వ్రాయగానే ఆ కట్టింగులు తమ బ్లాగుల్లో ప్రదర్శించుకుంటారు.
    ఎందుకు వ్యక్తి గతమైన విషయాలు రాసి, ఆ రాతలను పత్రికలో వేసారని వాపోతారు.
    ఎందుకు కొత్తగా వచ్చిన బ్లాగర్ల గొంతు మొదట అందరినీ ఎదిరించి ఆతరువాత మూగబోతుంది.
    ఎందుకు ఆఫీసులో చేయాలసిన పని చేయకుండా బ్లాగురాస్తూ అవినీతిపై దేశ అసమర్ధతపై వ్యక్తుల బలహీనతలపై టపాలు రాస్తారు.
    ఎందుకు ఎవరో రాసిన పుస్తకాలు చదివాం గనక మేం గొప్ప బ్లాగర్లమై పోయాం అంటూ జబ్బలు చరుస్తారు.
    ఎందుకు కొందరు బ్లాగర్లు అక్కలకు సరెండర్ అయి పోతారు
    ఇలా ఎన్నెన్నో ఎందుకులు.......;)

    ReplyDelete
  9. శ్రీనివాస్ కొందరు కవితలే ఎందుకురాస్తారని అడిగితే ఏం చెపుతారు?
    అది వాళ్ళకు సంతోషాన్ని ఇస్తుంది అంతే కదా.
    పేరడీలూ అంతే.

    ReplyDelete
  10. Chee... nee face enta galeez gundi... adi teesey urgent ga.. chee yaak.. vaantuku vastundi... aadolla laaga andam choopistunnavaa ... yaak..thoo...

    ReplyDelete