Dec 2, 2009

కెలుకాస్పదం

ప్రతిదినం నా బ్లాగుకి నీ దర్శనం మరి దొరకునా దొరకునా
అందుకే నిను క్షణ క్షణం నే కెలుకనా కెలుకనా
నిను కెలకలేని రోజు నాకు రోజు కాదు
అబద్దం కాదు కెలికితే సూపరుంటది తెలుసా
నీకు ఓపిక ఉంటే తమాషాగా కెలికి చూపనా
కెలుకూ

రవిగారి నటన గురించి రాసి కెలుకుదాం
అలాగే మలక్ కెలుకుడుని మనం మళ్ళీ కెలుకుదాం
వింటుంటే కొత్తగా ఉంది , వింతగా ఉంది ఏమిటో కొత్తగా
పొరపాటు కొత్త కాదు........ మరి ఆ రిడీఫ్ లోని పాత వాసనలేమో

ప్రతిదినం నా బ్లాగుకి నీ దర్శనం మరి దొరకునా దొరకునా
అందుకే నిను క్షణ క్షణం నే కెలుకనా కెలుకనా
నిను కెలకలేని రోజు నాకు రోజు కాదు

ఏకలింగం రాతని అందంగా కెలుక్కుంటూ పోనా
జీడిపప్పు బ్లాగుని కెలుకుతూ మళ్ళా తిరిగిరానా
కామెంట్లు మాత్రమే పెట్టే సూర్యుడిని కెలకనా
పేరడీలు చేసే ఆగడాలను కెలకనా
అదేంటో నువ్వు చెబుతుంటే నిన్నే కెలకాలనుంది నాకు
ఓ తల్లో నీకు దండం .. నను కెలక్కుండా వచ్చిన దారినే వెళ్ళు

ప్రతిదినం నా బ్లాగుకి నీ దర్శనం మరి దొరకునా దొరకునా
అందుకే నిను క్షణ క్షణం నే కెలుకనా కెలుకనా
నిను కెలకలేని రోజు నాకు రోజు కాదు



అనుమానాస్పదం సినిమాలో ప్రతిదినం నీ దర్శనం పాటని కెలకడమైనది

15 comments:

  1. ఏం జరుగుతుంది?
    :-।

    ReplyDelete
  2. బ్లాగుల్లో కెలకడానికి ఎవ్వరూ లేరా? సినిమా పాటల మీద పడ్డారు. :)

    కెలుకుతాం, కెలుకుతాం అనడమేగాని గత మూణ్ణెల్లుగా ఎవ్వర్నీ పెద్దగా కెలికింది లేదు. పైగా నేను లేని టైము చూసి "నా ప్రపంచం" బ్లాగుని మూతపడేలా చేశారు. ఉన్న ఒక్క కెలుకానందం కూడా పోయింది. :) :)

    రోజూ ప్ర.పీ.స.స.లో ప్రవీణ్ శర్మను కెలికి కెలికి విసుగొస్తోంది. :( :(


    కనుచూపుమేరలో కెలకడానికి కూడా ఎవ్వరూ కనిపించడం లేదు. :(

    ReplyDelete
  3. కేలుకు కేలుకు కేలుకుడే కేలుకుడు:))

    ReplyDelete
  4. నాగా ప్రసాద్ గారు అవును
    ప్రవీణ్ శర్మ అసలు అడ్రస్ లేడు

    --------------------------------
    ఏక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్లుంటుంది....

    ReplyDelete
  5. @ నాగప్రసాద్
    ఇహ మనలో మనం కెలుక్కోవాలేమో. మెటా కెలికింగ్!

    ReplyDelete
  6. మలక్ గారు
    మీరు ఏవరిని కెలికినా వాకే......
    కాని ప్రనా అన్న అదే ప్రవీణ్ అన్న ను కేలేటప్పుడు..
    కేలకాలని అనుకునప్పుడు లేదా ఏవరన్న కేలుకుతుంటే ఒక్క చిన్న కామెంట్ తో కబురు అంపిన నేను అక్కడకి వచ్చేస్తా

    ReplyDelete
  7. మీరు మీరు కెలుక్కోండి నను ఎందుకు కెలికుతారు మీ ఇంట్లో వాళ్ళని ఎవరు కెలుకుతారు బహుశా వాళ్ళ కోసం నన్ను పిలవటం లేదు కదా! నేను ఖాళీనే మీ కోసం కాక పోయినా .......................

    ReplyDelete
  8. ఇతగాడు నిజమయిన ప్రవీన్ శర్మ కాదు అనుకుంటా. వీడెవడో హద్దు దాటాడు. అన్నా, రౌడీ అన్నా. వీడెవడో, వీని ఐ పి ఏంటొ కాస్త చూడన్నా.

    ReplyDelete
  9. వీరు ప్రవీణ్ శర్మ గారు కాదు.. ఫేక్ శర్మ గారు..

    ReplyDelete
  10. That was (The Original was) a very nice song. Pictured in perfect Vamsi style. Did you stop making masala mix video songs ?

    ReplyDelete
  11. I didnt post this one and the previous one. I dont know what song you people are talking about either.

    Sreenivasuuuuuuuu, thanks for keeping this moving.

    ReplyDelete
  12. @ ఏకలింగం .... కెలుకుడు జరుగుతుంది

    నాగప్రసాద్ గారు మొదట మీతోనే మొదలెడదాం

    పవన్ ప్రవీణ్ మరో రూపం లో మన మీద విరుచుకు పడబోతున్నట్లు బోగట్టా అప్టికాల్ ఫైబర్ కేబుల్ ద్వారా అందిన సమాచారం మేరకు

    ReplyDelete
  13. ఓరి ఫేక్ శర్మ ....... నీకెందుకురా ఈ కర్మ


    మలక్ భాయి ఏ అంతం నహీ ఆరంభం హై

    ReplyDelete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
  15. అవును నేను అసలు ప్రవీణ్ శర్మని కాను ,కానీ నేను బ్లాగ్ లు ని ఎక్కువగా చదువుతా కామెంట్స్ మాత్రం రాయను కానీ నేను ఎక్కువగ ప్రవీణ్ శర్మ కామెంట్స్ నాకు వింతగా అనిపించేవి,అసందర్బంగా,అనాలోచితంగ,ఇంకా సో ఏదైనా చేసి తనని ఆపాలి అని నేను తన లానే తనకే కొన్ని కామెంట్స్ రాసా, సో తను దెబ్బకి తన దూకుడు తగ్గించాడు కానీ మీరు మరల ప్రవీణ్ ని కెలికి లేపడం నాకు నచ్లె సో అందుకే నేను అ వాక్య చేయలిసి వచ్చింది కావున నను మన్నిచి, మీరు నిద్రపుచ్చిన ప్రవీణ్ ని లెపవదూ మన బ్లాగ్లు ని ప్రశాంతంగ ఉండనిద్ధం

    ReplyDelete