Dec 29, 2009

కనుక్కోండి చూద్దాం

చాలా రోజులుగా ఎవరినీ కెలకకుండా ఉన్న కెలుకుడు బ్లాగు ప్రమాదవనంలో త్వరలో ఒక ఫేమస్ బ్లాగర్ ని కెలకడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రౌండ్ వర్క్ లో మలక్పెట్ రౌడీ బిసీ గా ఉన్నారు . ఎవరిని కెలకబోతున్నారు. ఏంచేయబోతున్నారు కనుక్కోండి చూద్దాం. మీ గెస్ కరక్టు అయితే తరువాత కెలికించుకునే అవకాశం మీకు దక్కుతుంది. త్వరపడండి.

12 comments:

  1. martanda..
    if not you remove the word famous from this post. there is no blogger as famous as martanda.

    team pra.pi.sa.sa.

    ReplyDelete
  2. evaru evaru adi !!!

    ReplyDelete
  3. ఫేమస్ బ్లాగర్ అంటే మార్తాండ తప్ప మరెవ్వరూ కనిపించడంలేదు దరిదాపుల్లో. అయినా మార్తాండను కెలికే ధైర్యం ప్రమాదవనం చేస్తుందనుకోవడం లేదు. :) :) :)

    ReplyDelete
  4. ఒకేఒక్కడు ఇంకెవ్వరు అదిగదిగో ఆఆఆచివరాఖరున్నాడు ఆయనే మమ్మమ్మాస్.

    ReplyDelete
  5. @చిలమకూరు
    హ? నన్నేనా? నన్నేనా మీరన్నది? ఈ మాస్ ని మాస్ అనడానికి మీకెంత ధైర్యం?
    అయినా నేను ఫేమస్ బ్లాగర్నేమిటండీ బాబూ ఛండాలంగా. నేను'జూ'బ్లాగర్నని సవినయంగా మనవిచేసుకుంటున్నాను.

    కానీ నాక్కూడా సందేహంగానే వుందండోయ్ - ఇది మెటా కెలికింగు కాదు గదా అని. ఈమధ్య నా ఇంకో బ్లాగు రసజ్ఞలో అదోరకమయిన టపాలు వేసాలెండి. దాని గురించి కాదు కదా ఈ రాబోయే, కాబోయే కెలికింగ్ :(

    ReplyDelete
  6. అవును సుజాతలని వదిలెయ్యడం తప్పే
    ఎవరో వొక సుజాతని కెలుకుట బహు ప్రశంశనీయం

    ReplyDelete
  7. అన్ని కదలు రాస్తున్నా మార్తాండా అంటె ఏంటో మీకు అర్ధం కావడం లేదా
    హత వీధి

    ReplyDelete
  8. అవును Sujata గారి సంగతి చూడండి ఈసారి. వారు కూడా దీనికి మానసికంగా సన్నద్ధమయినట్టున్నారు - పైన వారి వ్యాఖ్య చూస్తే అనిపిస్తోంది.

    ReplyDelete