Nov 8, 2009

వాతాపి గణపతింభజే ఫ్యూషన్/రీమిక్సు

వాతాపి గణపతింభజే ఫ్యూషన్/రీమిక్సు -

వాడినది: కోర్గ్ Triton ఎక్స్ ట్రీం కీబోర్డు ... కీర్తన అసలు స్వరాలకి అక్కడక్కడ మార్పులు చేసి C Major Chord లోనే లాగించేశా. అక్కడక్కడ "వాయేజ్"ని అనుకరించా కూడా!

vatapi
vatapi.wav
Hosted by eSnips


vatapi.wav

3 comments:

  1. బాగుంది. అక్కడక్కడ రాజేశ్ వైద్య (Voyage) అనుకరణ కొంచెం ఎక్కువే వినిపించింది. దీని midi ఫైల్ దొరుకుతుందా?

    (వీడియో రిమిక్స్ లు బోర్ కొట్టి ఆడియో రీమిక్స్ లు మొదలు పెట్టారా??)

    ReplyDelete
  2. చాలా బాగుందండి. నాకు మీరు C chord ఆ, G chord వుపయోగించారా అంత వితరణ లేదు కాని ఓవరాల్ గా బాగుంది విన్నంత సేపు ఆ మ్యూజిక్ తో పాటు పాట మాచ్ అయ్యేట్లు పాడుకోగలిగేము. thats all it matters to me బాగుంది.

    ReplyDelete
  3. Thanks, both.

    Well Ekalingam, I am trying to get Midi out but the drivers aint running. Shall send it across once I fix it

    ReplyDelete