మనం బ్లాగ్ బ్రష్టులం కాకుండా మనింట్లో వాళ్ళని కూడా ఇందులోకి లాగడం అన్యాయం .మీ పాట విన్నాక అరుణ గారి పాట వింటే ఎడారి ఎండలో ఇసుకలో నడుస్తూ దప్పిక గొన్న వాడికి చల్లటి మజ్జిగ దొరికిన అనుభూతి కలిగింది. ఇక నుంచి అరుణ గారి పాట దానికి మీ ఇంటి రెహ్మాన్ మ్యూజిక్ ట .
చాలా బాగుంది.
ReplyDeleteThank You
ReplyDeleteమనం బ్లాగ్ బ్రష్టులం కాకుండా మనింట్లో వాళ్ళని కూడా ఇందులోకి లాగడం అన్యాయం .మీ పాట విన్నాక అరుణ గారి పాట వింటే ఎడారి ఎండలో ఇసుకలో నడుస్తూ దప్పిక గొన్న వాడికి చల్లటి మజ్జిగ దొరికిన అనుభూతి కలిగింది. ఇక నుంచి అరుణ గారి పాట దానికి మీ ఇంటి రెహ్మాన్ మ్యూజిక్ ట .
ReplyDeleteమీ శ్రీమతి గారి పాట బాగుంది. మీ వాయింపుడు ( మ్యూజిక్) ఇంకా బాగుంది.
ReplyDeleteThank you both
ReplyDeleteమా ఆవిడ... అనే పదం అంత ప్రశస్తంగా ఉన్నట్లు లేదు. కావున "నా శ్రీమతి" అంటే బాగుంటుందని నా అభిప్రాయం
ReplyDelete