ముందుగా విశేఖరుకి థాంక్స్ చెప్పుకోవాలి. నేను కాదు భరద్వాజ. తను ఇన్నిరోజులు చెయ్యలేకపోయిన పనిని విశేఖర్ చేశారు కదా. ఏంటంటారా? ఇన్నిరోజులు కెబ్లాసలో నేను నాన్ ప్లేయింగ్ ప్లేయర్‌ని మాత్రమే. కానీ విశేఖరు గారికి కెలుకుడంటే ఏంటో పాపం ఎన్ని సార్లు అనుభవం అయినా అర్థం కాదు. సో, మళ్ళీ ఒక పాఠం చెప్దామని ఈ ప్రయత్నం.
సో, విశేఖర్ గారూ, మీ పాఠాలివి
పాఠం 1 : మీ అభిప్రాయాలు వెల్లడించి అదీ వార్తా పత్రిక అని చెప్పుకుని, వాటి మీద ఎవరూ ఎటువంటి అభిప్రాయమూ వెల్లడించకూడదంటే కుదరదన్నమాట. ఒక వేళ మీకు అనుకూలంగా వ్యాఖ్యానించేవాళ్ళవే ప్రచురిస్తాను అని ఒక డిస్క్లైమర్ పెట్టుకుంటే అప్పుడు ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యరు. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను, ఎవరూ ఏకకూడదు అంటే కుదరదన్నమాట. ఇదేదో కెబ్లాస "అప్రకటిత రూల్" అనుకునేరు. కాదండోయ్. ఇది ప్రజాస్వామ్యంలో ఉండే ఒక దౌర్భాగ్య సౌలభ్యం. మాకు తెలుసుగా, అందుకే మీకు ప్రజాస్వామ్యం నచ్చదు. అదేదో ఇజం నచ్చుతుంది. కానీ దురదృష్టవశాత్తు మీరొక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు ఇంకా. పైగా ఆ ప్రజాస్వామ్య హక్కుని (అదే ఏ వార్త అయినా మీ కళ్ళతో చూసి మీకర్థమైనదే కరెక్ట్ అనుకుని ప్రచురిస్తరే అది ఇంకా వివరంగా చెప్పాలా? సరే ఒక తెల్ల పిల్లిని ఎఱ్ఱ కళ్ళద్దాలతో చూసి ఎఱ్ఱ పిల్లి అని నిర్ణయించెయ్యటం) తెగ ఉపయోగించుకుంటున్నారు. అలానే మిగతా వారికీ ఆ హక్కు ఉంటుంది. దేశం ఇంకా ఎఱ్ఱబారలేదు కదా మరి.
పాఠం 2 : బూతోడు అని మీరు ఒక వ్యక్తిని తిడుతూ ఒక పోస్ట్ వేశారు. ఇదిగో ఇదీ
http://teluguvartalu.com/2012/01/04/బూతోడుండేది-అమెరికాలో-క/
మీరు సమర్ధించేది భారతదేశాన్నా, పాకిస్తాన్నా అని ఒక్క లైన్ ప్రశ్న అడిగిన పాపానికి ఒక పోస్ట్ వేశారు. పోనీ సమాధానం ఇచ్చారా అంటే పాపం ఆ మనిషిని బూతోడిని చేసి పారేశారు. ఇప్పుడు మీరు మీ డిక్షనరిని సరిచూసుకోవాలి. వ్యక్తిగతదాడి అంటే ఇదీ. ప్రశ్న అడిగిన పాపానికి బూతోడిని చేసిపారేసింది కాక సన్నాసి అని బిరుదు కూడా ఇచ్చారు. పైగా ఈ కింది మాట కూడా అన్నారు.
"ఇండియా ప్రజల శ్రమతో చదివి అమెరికాకి చెక్కేసి అక్కడ సేవలు చేస్తూ భారత దేశంలో నివసిస్తున్న భారతీయుల దేశభక్తిపైనే అనుమానాలా? హవ్వ! నవ్విపోదురు గాక!!"
ఈ లెక్కన మీ విశ్లేషణ ఏంటి? విదేశాల్లో ఉన్న భారతీయులకి దేశభక్తి ఉండే అవకాశం తక్కువ. అదే భారతదేశంలో ఉన్నారంటే బై డీఫాల్ట్ దేశభక్తి నరనరానా జీర్ణించుకుని ఉంటుంది అనేనా? మీ ఆ స్టేట్మెంట్‌లో నన్ను ఒక ముక్క ఆకట్టుకుంది. "ఇండియా ప్రజల శ్రమతో చదివి అమెరికాకి చెక్కేసి ....." ఈ లెక్కన భారతదేశంలో అత్యధికులు హిందువులు. వారి శ్రమతో చదివి ఆ హిందూత్వాన్నే ఏకేస్తూ పరాయి దేశపు సిధ్ధాంతాలని నెమరు వేసుకుని తన్మయత్వం చెంది అవి అందరి మీదా రుద్దాలనుకోవటాన్ని ఏమంటారు? రెండోందల శాతం దేశభక్తి ఉన్నట్టా?
పాఠం 3 : మిమ్మల్ని ఎవరో విషశేఖర్ అన్నారని అది మీ మీద దాడి అని వాపోయారు కదా. మరి ఒక ప్రశ్న అడిగిన పాపానికి మీరు చెప్పిన "సహనంతో కూడిన చర్చ" చెయ్యకుండా" బూతోడు, సన్నాసి అని ఎలా బిరుదులిచ్చి సన్మానం చేశారు? ఈ పాఠం సారాంశం ఏంటంటే ఒకళ్ళని అనే ముందు గురువింద గింజ సామెత మనకి వర్తిస్తుందా అని ఆలోచించుకోవాలి. కనిపిస్తే ఆ నలుపుని కడిగేసుకుని ఆ తర్వాత మాట్లాడాలి.
పాఠం 4 : కుమార్ ఎన్ అని ఒకరున్నారనుకుందాం. వారికి పాపం ఈ మధ్య బ్లాగుల తపన ఎక్కువయి తెగ తిరిగేస్తున్నారు తెలియనిది ఉంటే తెలుసుకుని ఏదో నేర్చేసుకుందామని. మీ అంత మేధావి కాదులెండి అందుకే కాస్త ప్రపంచ జ్ఞానం ఉంది. మీకు తెగ రాసిపారెయ్యాలనే చేతి దురద ఉన్నట్టే వారికి కాస్త ప్రపంచ రాజకీయాల మీద దురద. అలాంటి వారి కళ్ళ మీ పత్రిక కనపడి రాజకీయాల మీద అనవసరపు ఇంట్రెస్ట్‌తో వచ్చి చదివి కాస్త నిర్ఘాంతపోయి ఆ తర్వాత తేరుకుని బాబూ, ఇది కాదు అసలు వార్త. ఇదిగో ఇది. మరీ అంత ఎఱ్ఱ కళ్ళద్దాలు పెట్టుకుంటే ఏదీ సరిగ్గా కనిపించటంలేదేమో అని కరెక్ట్ చెయ్యబోయినప్పుడు ఆ మాట విని కాస్త ఆలోచించాలి. అంతే కానీ ఠాఠ్ అనేసి త్రాష్టుడు, నికృష్టుడు అని బిరుదులిచ్చేసి సన్మానాలు చెయ్యకూడదు.
పాఠం 5 : మనలని విమర్శ చేసే ప్రతీవాడు కెబ్లాస సభ్యుడు అనుకోకూడదు. కెబ్లాస ఎంత ఆలోచించి పరీక్షలు పెట్టి కెలికనిపుణులని ఎన్నుకునుంటుంది? అలా ప్రతి వాళ్ళనీ కెబ్లాస సభ్యులని చేసి వాళ్ళని అవమానించటం వాళ్ళ మీద వ్యక్తిగత దాడి కిందకే వస్తుంది అని స్వానుభవం కలిగినవారు మీకు వివరించక్కరలేదు కదా. కాబట్టి విమర్శ చేసినప్పుడు వ్యక్తిగతంగా తీసుకోకుండా ఎందుకు చేశారు అని మొదట ఒకసారి ఆలోచించుకోవాలి.
పాఠం 6 : పాఠం 5 కి ఇది కంటిన్యుఏషన్. ఎవరన్నా మనలని విమర్శిస్తూ ఒక పోస్ట్ వేస్తే (అప్పటిదాకా వారికి బ్లాగ్ లేకపోయినా, మన రాతల్లో నిజాన్ని భరించలేక, మన బ్లాగులో వ్యాఖ్య ఎలానూ మనం ప్రచురించము కాబట్టి వారు వేరే బ్లాగు ఓపన్ చేసుకుని అక్కడ విమర్శ చేస్తే, ఎక్కడ పోస్ట్ చెయ్యాలో తెలీక గత్యంతరం లేక బ్లాగ్ ఓపన్ చేసుకున్నారేమో అని మొదట ఆలోచించాలి అంతే కానీ అబ్దుల్లా = కుమార్ = భరద్వాజ = శ్రావ్య అని చిన్నప్పుడు లెక్కలు నేర్పిన టీచర్ మళ్ళీ బెత్తం పట్టుకు వచ్చేలా తప్పుడు లెక్కలు వెయ్యకూడదు.
ప్రస్తుతానికి ఈ పాఠాలు చాలు. మిగతావి తర్వాత చెప్పుకుందాం. సశేషం.
>>కెబ్లాస ఎంత ఆలోచించి పరీక్షలు పెట్టి కెలికనిపుణులని ఎన్నుకునుంటుంది?
ReplyDeleteyeah!! lots of screening happens :D
>>ఇండియా ప్రజల శ్రమతో చదివి అమెరికాకి చెక్కేసి అక్కడ సేవలు చేస్తూ భారత దేశంలో నివసిస్తున్న భారతీయుల దేశభక్తిపైనే అనుమానాలా? హవ్వ! నవ్విపోదురు గాక
ReplyDeleteఇది మరీ హైట్ అండీ.. ఒకరి దేశభక్తిని ఈయన ఎలా certify చేస్తాడు.. ఆ లెక్కన "దేశ భక్తి certification కార్యాలయం"అని ఒకటి పెట్టలేకపోయాడా..
హ హ హ కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్
ReplyDeleteLoved every piece of it.
You go Ma'am!!!!
ఆ విశేకర్, ఇంకా అలాంటి వాళ్ళూ సమాజానికి హెల్ప్ చేస్తున్నామని చేసే భావజాల ప్రచారపు(బయాస్డ్, అండ్ సమ్ టైమ్స్ ouright lies) హెల్ప్ కన్నా, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళూ concrete, tangible, measurable, directly influencing someone's life అనే హెల్ప్ ఎక్కువ చేయగలరనీ, చేస్తున్నారనీ, ఇక ముందు చేస్తారనీ ఆయనకి తెలిస్తే బాగుంటుందనుకుంటా.
ReplyDeleteమైకులు, బ్లాగులు పెట్టుకుని వీళ్ళు చేసే బాడ్ ప్రాపగాండా కన్నా, లేవలేని ఒకర్ని చేయి పట్టి పైకి లేవతీయటం మిన్న అని నమ్మి, ఎన్నో జీవితాల్ని డైరక్టుగా ప్రభావితం చేస్తూ, హెల్ప్ చేస్తూన్న ఈ దేశద్రోహులు, వాళ్ళ కన్నా ఎక్కువే ఉపయోగపడతారు ఈ సమాజానికి అని ఆయనకి తెలిస్తే బెటర్ అనుకుంటాను.
మర్చిపోయాను. ఈ దేశద్రోహుల, హిందూ మతోన్మాదుల హెల్ప్ గురించి మాట్లాడితే ఆ విశేకర్, అలాంటి వాళ్ళు ఏమంటారో తెలిసిందే.
ReplyDeleteలక్షల జీతం తీసుకొని, దాంట్లో ఒక శాతం పడేసి, పేద్ద సమాజ సేవ అంటూ మొదలెడతారూ, బోడీ మీ జీవితాలు నాకు తెలీవా అంటాడు.
దానికి విశేకర్ గారి సైలెంట్ మద్దతు ఎలాగూ ఉంటుందనుకోండి.
తలెత్తి ఆ ఎర్రజెండాకి సెల్యూట్ చేస్తూ, దాన్నే చూస్తూ, సెల్యూట్ చేయనివాళ్ళందరికీ, మానసిక పరిణతి రాలేదని భావిస్తూ, వాళ్ళని మానసిక రోగులని భావించే వీళ్ళకి, ఆ జెండాకి ఆవల ఓ విశాల,అతి మానవీయమయిన ప్రపంచం ఉందనీ, ఆ ప్రపంచపు లోతూ, వెడల్పూ కూడా తన ఊహ, సిధ్ధాంతలకన్నా పెద్దదనీ, అందులోని మనుషులు కూడా మానవజాతిని ఎక్కువే ప్రేమిస్తారనీ, దాని మనుగడ కోసం నిజాయితీగా ప్రయత్నాలు చేస్తారనీ, చేస్తున్నారనీ, విశ్వసించని మనుషులు వారు.
కేవలం ఆయన్ని ప్రశ్నించినందుకు తట్టుకోలేక , ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కేస్తే, ఆ నియంతృత్వాన్ని రిడిక్యుల్ చేసినందుకు, వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని అనుకుంటున్నట్లున్నారు. ఆ చెత్త థాట్ ప్రాసెస్ లోంచి బయటకొస్తే, ముందు ఆయనకాయన మేలు చేసుకున్నవాళ్ళవుతారు.
ఓ బంకర్ లో కూర్చొని, మచ్చలున్న ఓ చిన్నకిటికీ అద్దాల్లోంచి, ప్రపంచాన్ని చూస్తూ, ఆ మచ్చలు మనుషుల మీద ఉన్నాయన్ భ్రమపడుతూ, చీ యాక్ ఈ సెల్ఫిష్ మనుషులు చూడూ అని , అక్కడే ఉమ్మేసుకుంటూ, ఆ దుర్గంధంలోనే బతికే జాబితా లోని ఈ మనుషులు, యుక్తవయసులో ఉన్న మెదళ్ళ కీ చేసే నష్టం కన్నా, ఆయన వ్యతిరేకించే మనుషులు వాళ్లతో పాటూ, కొన్ని వేల లక్షల మందిని పైకి లేపి తీసుకెళ్తున్నారు అన్న సత్యాన్ని గ్రహిస్తే చాలు.
A rising tide lifts all boats అన్నది ఒక పాత సామెత. The tide that he is opposing has been rising all over the world for decades, and lifted millions out of poverty and will continue to do so.
Fundamental గా, "wealth creation" should be done first, in order to do the 'wealth-distribution" అన్న బేసిక్ పాయింట్ ఈయనకర్ధం కాదు. చైనా అర్ధం చేసుకుంది, పంధా మార్చుకుంది, బాగుపడుతోంది. కాబట్టి ఇప్పుడీయనకి ఆ చైనా కూడా ఇష్టం లేదు.
వీళ్ళకి Destruction (both literally and figuratively) తెలిసినంతగా, ఇష్టమున్నంతగా, Creation, Innovation తెలీదూ, ఇష్టపడరూ, అవి వాళ్లకి పరిచయం లేని పంధాలు.
>>కెబ్లాస ఎంత ఆలోచించి పరీక్షలు పెట్టి కెలికనిపుణులని ఎన్నుకునుంటుంది?
ReplyDelete----------
Indeed, when it comes to joining "THE PRIDE", its not easy.
Fundamental గా, "wealth creation" should be done first, in order to do the 'wealth-distribution" అన్న బేసిక్ పాయింట్ ఈయనకర్ధం కాదు.
ReplyDelete---------------------------
Well said Kumar.
ఆయన బేసిక్ పాయింట్ ఇతరులు వృద్ది చేసిన సంపదని ఏవిధంగా అందరికీ పంచాలి అనేమో.
ReplyDelete@Kumar N
ReplyDeleteWell Said.
What is economy, how a society is formed and how a society lives as a coherent unit,what is human psychology, what drives a person to work, if these matters are understood, Communism would not have been proposed as a theory at all.
There is lot of difference between imagining an utopia and trying to get that utopia (even by destroying everything that is available in the normal world) into reality, although such utopia is just not possible to create in the world.
Padma - LOOOOL
ReplyDeleteKumar - You nailed it!
There is lot of difference between imagining an utopia and trying to get that utopia
_________________________________________
Well said!
ఆయన బేసిక్ పాయింట్ ఇతరులు వృద్ది చేసిన సంపదని ఏవిధంగా అందరికీ పంచాలి అనేమో
ReplyDelete______
హ హ రావు గారూ, నిజం.
అసలీ ఎర్ర టెంట్ లల్లో కూర్చున్న మనుషులు, సంపదని ఎలా పంచాలి అన్న ఉపన్యాసాలే తప్ప, సంపదని ఎలా సృష్టించాలి అని ఒక్కసారైనా మాట్లాడతారా.
లేదు, ఎందుకంటే, అది వాళ్ళకి తెలీదు. ఏమన్నా అంటే సంపద సృష్టి కరప్షన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని, కరప్షన్ కేసి వేలు చూపుతారు. అప్పటికీ కమ్యూనిస్టులు కరప్ట్ పీపుల్ కాదన్నట్లు.
Communists are THE MOST CORRUPT people that are ever born on this planet, in all respects INCLUDING MORALLY CORRUPT.
Here is Vishasekhar's IP address:
ReplyDelete59.93.102.135
@కార్తీక్,
ReplyDeleteహహహ. కదా. ఎన్ని పరీక్షలు, ఎన్నీ అవి, ఎన్ని ఇవి. ఇవన్నీ ఏమీ చెయ్యని వాళ్ళని పట్టుకుని కెబ్లాస అనేస్తారు? రేపు ఇంకో పాఠం ఉందిలే. అప్పుడు చెప్తా. ;)
LOL @ Certification. సూపర్ ఐడియా ఇచ్చినట్టైందేమో కార్తీక్. వెంటనే ఒక స్కూల్ విజయవాడలో ప్రత్యక్షం అయినా అవవచ్చు. :)))) స్కూల్‌లో అడ్మిషన్‌కి ముఖ్య ప్రాతిపదికలు
ఒకటి ఎఱ్ఱ కళ్ళద్దాలు పెట్టుకోవటం.
రెండు ఒక ప్రత్యేక భావజాలాన్ని ఆరాధిస్తూ హిందువులని ఏకెయ్యటం. అందులో అన్నం పెట్టిన చేతులున్నా సరే.
మూడు అమెరికాని దుమ్మెత్తిపోయటం.
ఇవి చేస్తే ఆటోమాటిక్‌గా నంబర్ వన్ దేశభక్తుడయిపోతారు.
థాంక్స్ ఫర్ లైకింగ్ ద ఫస్ట్ టైం ఎవర్ కెలుకుడు కుమార్జీ. :)))
ఏంటి పైన తెగ రాస్తున్నారు కెబ్లాస, దాని స్క్రీనింగ్ అదీ, ఇదీ అని.
ReplyDeleteనాకీ కెబ్లాస గురించి సరిగ్గా తెలీదు, ఆ పక్కన కనపడే పేర్లు తప్ప.
Can I have the education? No, not a bit interested to join, just because you guys are boasting about screening ;-)
By the way do you know who the President of Keblasa is?
ReplyDeleteHold your breath - its Sarath!
(Nobody took over from him yet) ... I think we should have an election to determine his successor!!
LOL
ReplyDeleteకుమార్జీ, ప్లీజ్ మీరింక రాయటం మొదలెట్టాలి. కామెంట్సే కాదు, బ్లాగ్ కూడా. You should have your own blog. చాలా చాలా చాలా బాగా చెప్పారు అని తప్ప ఇంకేం చెప్పాలో నాకు పదాలు తెలీటం లేదు.
ReplyDelete"మైకులు, బ్లాగులు పెట్టుకుని వీళ్ళు చేసే బాడ్ ప్రాపగాండా కన్నా, లేవలేని ఒకర్ని చేయి పట్టి పైకి లేవతీయటం మిన్న అని నమ్మి, ఎన్నో జీవితాల్ని డైరక్టుగా ప్రభావితం చేస్తూ, హెల్ప్ చేస్తూన్న ఈ దేశద్రోహులు, వాళ్ళ కన్నా ఎక్కువే ఉపయోగపడతారు ఈ సమాజానికి అని ఆయనకి తెలిస్తే బెటర్ అనుకుంటాను. "
----------------------------------------------------------------------------
ఆయనకి తెలిస్తే ప్రవీణ్ జీవని ప్రసాద్ గారిని పట్టుకుని అన్ని మాటలన్నందుకు సైలెంట్‌గా ఉంటారా చెప్పండి? సమసమాజ నిర్మాణం గురించి లెక్చర్లు ఇవ్వటమే వారి పని. అసలు నిర్మించటం వారి పని కాదు. అది వేరే వాళ్ళ పని. ఒక్క విషయం నాకు ఎప్పుడూ అర్థం కాదు. తుఫానులు, వరదలు, ఇంకా ప్రకృతి వైపరీత్యాలు, కొంతమంది దరిద్రులు చేసే విధ్వంస కాండలూ, ఇవి జరిగినప్పుడు ఎక్కడికి వెళతారండి ఈ ఎఱ్ఱ కళ్ళద్దాల వాళ్ళు? PDSU (కరెక్ట్‌గా చెప్పానో లేదో నాకు తెలీదు.) ఇంకా ఏవేవో ఉన్నాయే అవెప్పుడూ సేవ చేస్తున్నట్టు కనిపించలేదే? పేపర్లలో వాటిల్లో ఎప్పుడు చూసినా ఆర్.ఎస్.ఎస్. వాళ్ళూ, సత్యసాయి సేవా సమితి వాళ్ళు వీళ్ళే కనిపించేవాళ్ళు. ఒకసారి నేను స్వయంగా చూసిందే. లేట్ యేటీసో ఏర్లీ నైన్‌టీసో నాకు సరిగ్గా గుర్తులేదు. ఒకసారి మేము మా ఊరు నించి గుంటూరు వైపు వెళ్తుంటే పెద్ద వరద. అలాంటి వరద ఆ రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడూ చూడలేదట. అందులో ఇరుక్కుపోయాము మేము. కార్‌లో నేను, మా అమ్మా, నాన్న, డ్రైవరు బిక్కుబిక్కుమంటూ ముందరికి వెళ్ళనీయకపోతే చీకట్లో గడిపాము. అప్పుడు చూశానండి. సత్యసాయీ సేవాసమితి వాళ్ళు ఆ మురికి నీళ్ళల్లో ఏమీ ఆలోచించకుండా ప్రాణాలు లెక్క చెయ్యకుండా ఎంతమందిని రక్షించారో. వాళ్ళనే చూశాను. నా చిన్నతనంలో చూసినది అయినా బాగా గుర్తుండిపోయింది. ఆ నెక్స్ట్ డే ఆర్.ఎస్.ఎస్ వాళ్ళు వచ్చారట హైదరాబాద్ నించి. అది కదండి సేవ అంటే?
boasting about screening
ReplyDelete----------------------------------------
హెంత మాటనేశారు కుమార్జీ. మీరింకోసారి విశేఖరుడితో తలపడాలి. అప్పుడేమో నేనూ, భరద్వాజ ఇద్దరం విశేఖర్‌కి థాంక్స్ చెప్పుకుంటామన్నమాట. అప్పుడు మీరు కూడా కెబ్లాసలో చేరిపోతారు
అసలు నిప్పు రవ్వ గారి మాట చదివారా? చదివే అంటున్నారా?
ఇందండి మీ రిఫరెన్స్ కోసం
"Indeed, when it comes to joining "THE PRIDE", its not easy. " :D :D :D
(Nobody took over from him yet) ... I think we should have an election to determine his successor!!
ReplyDelete--------------------------------
నేను నిలబడట్లేదండోయ్. ఆల్రెడీ రచ్చబండ పెసిడెంటు పదవి నాలుగేళ్ళ నించి వదలనంటోంది. :O ;)
"What is economy, how a society is formed and how a society lives as a coherent unit,what is human psychology, what drives a person to work, if these matters are understood, Communism would not have been proposed as a theory at all. "
ReplyDelete---------------------------------------------
బాగా చెప్పారు శివరామప్రసాద్ గారు.
" ఆయన బేసిక్ పాయింట్ ఇతరులు వృద్ది చేసిన సంపదని ఏవిధంగా అందరికీ పంచాలి అనేమో."
ReplyDelete----------------------------------------------
రావు గారూ, నిజమే. "మీరు జొన్నలు దంచండి. నేను భుజాలెగరేస్తాను." ఈ సామెత నాకెందుకు గుర్తొచ్చిందో నాకు తెలీదు. :)))
@నిప్పురవ్వ
ReplyDeleteIndeed, when it comes to joining "THE PRIDE", its not easy..
-----------------------------------------------------------------------------
I so agree with you. నిప్పురవ్వలు నిజాలే చెప్తాయి. :)
ఈ చర్చ బాగానే ఉంది. నేనేమీ వశేఖర్ గారి fanని గాదు. కాని ఒక ప్రశ్న. విశేఖర్ IP అడ్రసు ఇవ్వటం యేవిధంగా సబబు లేదా చర్చకు ఉపయోగం?
ReplyDeleteకమ్యూనిజంకూడా ఒక మతమే నా దృష్టిలో. వాళ్ళకూ తగినంత (పోనీ తగనంత) మతపిచ్చి ఉంది. దానికి యెవ్వరూ యేమీ చేయలేరు. వాళ్ళెప్పుడూ భూమండలం అంతా తమ కమ్యూనిజం మతానుయాయులతో నిండి పోతుందని నిత్యం కలులు కంటూనే ఉంటారు. అది సహజమే. అయితే కమ్యూనిజం మతంపుచ్చుకున్నవాళ్ళ రంకెలు చూసి ప్రతిరంకెలు వేయటం శుధ్ధ దండగమారి వ్యవహారం అని నా నిశ్చితాభిప్రాయం. విషయ చర్చలు భేషుగ్గా చేయ వచ్చునుకాని అవి అతిత్వరగా మతావేశపురంగులు పులుముకుంటాయని తెలిసి మరీ చేయాలి limitedగా. స్వస్తి.
శ్యామలీయం గారూ,
ReplyDeleteఇప్పుడు జరిగినదానికి కమ్యూనిజానికి ఏమాత్రం సంబంధం లేదండీ..
ఒకానొక అడ్డగాడిద చేలోపడి దుంపనాశనం చేస్తుంటే చూసేవాళ్ళలో కొందరు రాళ్ళేశారు.. అది చూసి ఒకానయ గాడిద ము* కింద రంగు నా రంగు ఒకటే కాబట్టి గాడిదను నేను సపోర్ట్ చేస్తా అన్నాడు.. ఇతి వార్తా:
శ్యామలీయం గారూ ఐపీలు బయటపెట్టటం మొదలుపెట్టింది విశేఖరే. I think these guys are reacting to it.
ReplyDeleteEither India is ingenuously Aryan, or there is Dravidian, and driven away by Aryans.
ReplyDeleteone of them should be correct!!!!
Who got the right proofs to support on one side?????
Nobody!!! NOBODY!!! everywhere its just talk!!
something which could clear it is.....Archeology!, Biology!! and nothing else!! languages, physical features...scriptures, religion...can not decide it!!!CAN NOT!!!
Why can not you people wait till we get the results?????? I saw a guy who posted typed 6 parts of his blog on this thing??? How is it possible???? what a maniac he is!!!!! Doesnt he know that he is just another one?????? Knowing nothing like everybody else??????? Lunatic!!!!
None of you are working in either Archaeology or biology...of on this this particular topic!!!!
Just wait..if not in 50 years...take another 100 years...it doesn't matter, if you are alive or dead..this issue is not related to you alone!!!!! You are no special here!!!!!everything will be revealed, in time!!!
meanwhile the best policy is being neutral!!!!
If anybody opposes this...they will reach narakam(ha ha)...kidding...
After a 200 years, guess what India will be in the matters of religion????? People adapt..and the best will survive...if it is not Hinduism...I mean their scriptures..then good bye to them! No one cares!!!!just like we don't care the old people saying don't move when somebody sneeze!!!
It all depends on human mentality...nothing on the past of their ancestors!!!
So many ism's, comments, fightings, boothulu.....in these blogs!!! moratodiki mogali poovu isthe ilaage untadi mari!!
something which could clear it is.....Archeology!, Biology!! and nothing else!!
ReplyDelete________________________________________________
Right. The findings of Archeologists about the river Saraswati and the DNA studies presented at the Dartmouth conference in Boston in 2006.
Based on their findings, the Aryan Invasion Theory has been trashed. Its for the supporters of that theory to come out with new findings in order to re-establish their claim.
I saw a guy who posted typed 6 parts of his blog on this thing??? How is it possible???
____________________________________________
Why not? I typed my stuff in 4 parts referring to the DNA studies and Archeological findings. It took me a lil under 3 hours to do that. Big deal?
Everybody on this earth born equal..
ReplyDeleteDoesn't make you any better just cuz u r born in some place...
In another 200 to 500 years of time, nobody is going to care about this ****, the signs are already there!!!
What if Sanskrit is the oldest language or the Indus valley is the oldest???? Does that make any difference??? no, not at all...it definitely doesn't make my or anybody's life better!!!!
The good of a man..it was there in every religion..
peace, only veg, don't hurt others......all humans are equal.etc...etc......
but the upcoming generations are going to be more scientific and going to question every other bull**** that these religions preached....and going to dump them..,,, of course....immediately......no saving!!!!
You have a reason, show it, otherwise just shut up!!!
We don't mind if there were Aryans or Dravidian's....as long as they don't meddlle with us!!!! ooooooooooooooooohhhhhhhhhhhhhhhhh!!!!
Intuition works as long as it is proved by rationality.
Einstein thought(Intuition) long back, but put it in 1905(special)- 1915(general relativity) but only accepted in 1921 (rational)!!!!
there is no rationale in Hindu or the people who live on this side of the Indus's...scriptures....when they say, earth is heavy and attracts everything towards it (Aryabhatta), you just have to accept it! don't question!!! proof???? burn this idiot!!!!!
Brahmagupta (screwing Aryabhatta) says eclipses are due to swallowing by a serpent, but in the same book, he takes to calculate the diameter of the moon by this cause....How funny????????What a hypocrisy???
they can separate reality (SCIENCE), and what they should tell the masses???? (Pseudo-Science)
just like the Telugu movies!! hero can nail 20 or 30 humans without any martial arts skill....(How about the reality??)you just have to believe it...No PROOFS!!!!
and this idiot, who is causing a lot of crap in these Telugu blogs, wrote 6 parts on proving something....without any proof......just believing on what was said by somebody else.....asking us too to do the same........he never was to Harappa or Mohenjodaro.....but he still asks us to believe in what he says......How funny????? FUNNIEST THING IN THESE BLOGS!!!! GOD!!!! If you are there!!!
Malakpet rowdy,
ReplyDeleteyou convinced yourself of these findings, but they are not yet full, still a long study has to go on....people who check reasons wont accept with you!!
it will be very pre-mature to come to a decision as of now and to depend on what has been discovered as of now!!....It takes time, may be you and I will be dead by then, but truth comes out only then, not now!!!!
so, don't jump to conclusions!!!! as if you lived back then and telling us the history!!!!
Wait! wait for the truths!!!! and, as I said already, these truths are not going to affect any body on this earth, Including the people in India, they wont reduce the poverty or the farmers suicides or the hunger deaths....or anything..... except these bloggers!! How come???? cuz, they get something to discuss!!! oh....no....thittukovaddaniki...aaa ism ani,,eee ism ani....kammodanee...reddodanee...baapanodanee......aaaaaa
Intha kannaa meeru endukooo paniki raaru kadaa mari......
P.S: this is not for those who are publishing excellent poetry and prose in Telugu in these blogs itself. Please Excuse us idiots!! be like yaramana, kashtephali, sarmagaaru, sureshgaaru...etc...its for other idiots!!!!
Agree with you. In fact, this whole Aryan Dravidian crap had been glorified by the people who were keen on dividing the voters :)
ReplyDeleteAs you said, I don't care if I am an Aryan or a Dravidian (or neither)!!
these truths are not going to affect any body on this earth, Including the people in India, they wont reduce the poverty or the farmers suicides
___________________________________________
Well said. Can't agree more with you. At the end of the day it's just to satisfy a few bloated egos :)))
you convinced yourself of these findings, but they are not yet full, still a long study has to go on..
ReplyDelete_________________________________________________
I am not convinced yet. All I said was BASED ON THE LATEST FINDINGS, the Aryan Invasion Theory seems to have bitten the dust. However, there is a lot more to go before the complete truth is established.
as I said on my blog, its like Team A declaring their innings, giving a target of 500 for team B on a lively wicket with just one day to go!
but the upcoming generations are going to be more scientific and going to question every other bull**** that these religions preached
ReplyDelete_______________________________________________
Its not the religion that is responsible for this crap. It is those braindead leftist morons who are the culprits and who tried to bluff the people out.
people who check reasons wont accept with you!!
ReplyDelete_______________________________________________
Not me. I aint no DNA guy. It was the scientists who proved/disproved something and people like Michael Witzel who was big proponent of AIT had to say openly that they no longer subscribed to that. This happened in 2006 and there has been no counter in the last 5-6 years to that.
Why don't you leave it, then?????? Rowdy gaaaroo??
ReplyDeleteit makes no sense!!!!!
after 500 years from now, it doesn't matter to them where they are come from!!
many countries caught with revolutions, french, Russian, china...that was not there with us....the f****** English helped us direct democracy!!!! we never fought with the kings and monarchy!!!! that may be the reason why we don't understand the real value of democracy!!!
But the old scriptures preached kingdoms, which is not all accepted nowatimes! same goes with everything! wont it????
If the scriptures are correct then, we should be supporting the kingdoms.....but we are wanting the democracy and in a small percentage the communism itself!!!!!!!!
Aryan or Dravidian, what difference it makes, as long as you need the same passport to enter into some other country????
to know the history....we still have to wait....wait for the archeologists to finish their study.....wait for other studies...Intuition (wrong, many times) can not solve this problem....only study can!!!!
you have to wait....pre-mature decisions are bull****!
till then, write about mahesh babu, nobody cares!!!! dont touch beyond your level things!!! it causes you only more discussions, and no conclusions!!!!
Why don't you leave it, then?????? Rowdy gaaaroo??
ReplyDelete_______________________________________________
Why should I? I write what I write and I have solid references linked to my studies. If you are not expected to study what you dont already know then there would be no research at all.
But the old scriptures preached kingdoms, which is not all accepted nowatimes! same goes with everything! wont it????
______________________________________________
The scriptures existed even before the kingdoms came into existence.
Aryan or Dravidian, what difference it makes, as long as you need the same passport to enter into some other country????
_______________________________________________
It makes or breaks the future of the historians like Romila Thapar who made a career out of it.
dont touch beyond your level things!!!
______________________________________
Sure, lets get started with you first. Practice what you preach. Don't talk about these things which are beyond your reach and incomprehensible to you :)
And yeah nobody would give you a damn whether you accept the findings of the scientists or not. Your opinion doesn't matter at all and you are not qualified enough to tell anyone what to write and what not to. Period :)
ReplyDeleteNot me. I aint no DNA guy. It was the scientists who proved/disproved something and people like Michael Witzel who was big proponent of AIT had to say openly that they no longer subscribed to that. This happened in 2006 and there has been no counter in the last 5-6 years to that.
ReplyDeleteNOT YET PROVED OR CONCLUDED!!!! rowdy!!!!!!!
WAIT FOR SOME BETTER STUFF!!you die before then!!! doesn't matter!!!! truth prevails!!! you are no important person on this earth!!!!
your truth is based on INTUITION!!!! nothing like that stands!!!!!!never it DID!
You are not that scientist who is working on that!!! are you???? If you are that....show us some light.....or if you are like any jabber with a loud mouth....we have seen a lot in the history...more or less like you...we don't need it now!!! please!!!!!
Truths with proof please!!!!!
not applicable for Veda's, Upanishads, and the Gita!!! but for everything else!!! Can you???????????? Man????
WAIT FOR SOME BETTER STUFF!!
ReplyDelete______________________________
If you want to wait then go ahead and wait. Who gives a damn to people like you who claim to be researchers and don't even know what a reference means?
your truth is based on INTUITION!!!!
___________________________________
Research findings are not inclusions. They are PUBLISHED results.
You are not that scientist who is working on that!!!
___________________________________________
Oh as if you are Einstein to talk about relativity or aint no Newton to talk about gravity. Why are you talking about them?
if you are like any jabber with a loud mouth....we have seen a lot in the history...more or less like you...we don't need it now!!! please!!!!!
_____________________________________
If you are a braindead moron who knows nothing about research then we dont need people like you too. PLEASE!!!!!
Now, you better shut up or else risk exposing your stupidity to more bloggers :))
all I could show you is my sympathy and leave you here., NOW!.....u r neck deep into blogs, blog reputation and clicks rather than the truth!
ReplyDeletetruth is one! seek it! it only can help you!
As the comments from u are more lies and degenerated than containing any reason or meaning ,I am Dumping you, NOW! Nobody can help you! A loud mouth has no conquerors!
all I could show you is my sympathy and leave you here., NOW!.
ReplyDelete______________________________________________
Thank you. One less headache. Never ever come back here. That would be the biggest favor you would be doing to me.
I am Dumping you, NOW!
______________________
Thanks again.
u r neck deep into blogs, blog reputation and clicks rather than the truth!
ReplyDeletetruth is one! seek it! it only can help you!
As the comments from u are more lies and degenerated than containing any reason or meaning ,I am Dumping you, NOW! Nobody can help you! A loud mouth has no conquerors!"
"WHY NO REPLY FOR THIS PART????????????????ROWDY??
hahhahhahhaahhhahhaahahahhhhahaha
idiot!!!
pilli paalu tagutoo.....etc....hahahahahahaahahahhahahha
u r neck deep into blogs, blog reputation and clicks rather than the truth!
ReplyDelete____________________________________________
Well Dumbos like you dont understand the truth. As I said you are not even qualified to talk about truth and research.
"WHY NO REPLY FOR THIS PART????????????????ROWDY??
_____________________________
I thought you were only brainless, are you blind too? May "Yourgod" help you :))
By the way, you said you were dumping me. Why did you come back? Are you so shameless as well?
"WHY NO REPLY FOR THIS PART????????????????ROWDY??
ReplyDeletehahhahhahhaahhhahhaahahahhhhahaha
idiot!!!
pilli paalu tagutoo.....etc....hahahahahahaahahahhahahha
HYPOCRACY!!!!
We know it all along!!!! time pass kosam blogs pedataaru....edo sollu vaagestaaaru....reason undadhu....logic undadhu......noru matram untundi.....reason chappandiraaa ante.....personal attack....lenathavarakooo...chalegaaa!!!! chalta hai!!! haaaan???
nee blogulu chadivi, ledante artham chesukoni reason kosam vetakatamante......adhi.....rayi nunchi neeru or oil pindatame......
time pass kaavalante....road survey cheyyochu kadaraaa....endukura..ilaani place la loki vastaaru??? avatala blogs choosaavaaa??? entha baaga poetry, prose, self expression chestunnnaro????? edhavaaaa!!!!!!konni blogs lo vaalla day to day routine cheppinaa gaaneee bore kottadam ledu....adi raaa writing ante.....dunnapothaaaa......
i mean, reason cheppaleka poga...personal attack chese edhavala gurinchi...!!nee laanti vaari gurinchi!!!
So far, nuvvu involve ayyina e discussion lonu nee daggara proof ledu..oooorrrike vaachi...nasanam chestaav!!! only making you more and more idiotic...and everybody here wants you to leave here...please!!!!
Leave these places and find those who are suitable to you!!!!!! why make nonsense here????
reason unte cheppu naaannnaaaaa,,,,vintam!!!!!!
Oh, yeah, sure, Dumping you now, my GOD will always help me!!!! I dont know which god is going to help you!!!!
ReplyDeleteWe know it all along!!!! time pass kosam blogs pedataaru....edo sollu vaagestaaaru....reason undadhu....logic undadhu
ReplyDelete_______________________________________________
Brainless donkeys like you dont deserve logic because you are not evebn qualified to utter that word.
So far, nuvvu involve ayyina e discussion lonu nee daggara proof ledu.
_______________________________________
Nee bonda. First give me the references about your empty talks and then talk about proofs. I have given solid proof on my blog. it is not my problem if you dont have enough brains to understand a research paper .. right?
Leave these places and find those who are suitable to you!!!!!! why make nonsense here????
______________________________________________
This statement is more applicable to you. First clear all your 10th grade exams. Until then go back to the Bangalore train station platform.
Oh, yeah, sure, Dumping you now
ReplyDelete________________________________
Hard to believe it for you are such a shameless creature that you would come back here wagging your tail.
ప్రవీణ్ పాపం ఏదో అమాయకుడని విశేకర్ ఆయన తరపున గళం తీసుకొని ఏదో వెనకోసుకురాబోయారు. బోల్డంత మంది ప్రవీణ్ బాధితులు, అందులో కేవలం ఒక్క శాతం మాత్రమే విశేకర్ మీద పడేసరికి, కథ అడ్డం తిరుగుతుందని భావించి సదరు విశేకర్ అనే వ్యక్తి, ప్రవీణ్ గారూ మీరు మారాలండోయ్, నన్ను చాలా మంది తలంటుతున్నారూ అని, మొరపెట్టుకోకతప్పలేదు.
ReplyDeleteప్రవీణ్ ఆరోగ్యం మహిమో, లేక నిజంగానే మీ విరామం లేని అటాక్ ల ఫలితమో కాని, ఆ వ్యక్తి దారిలో పడ్డట్లున్నాడు.
కనపడ్డ ప్రతి పొలంలోను దొడ్డిక్కూర్చోవట్లేదు, కేవలం వచ్చినప్పుడు మాత్రమే, అదీ ఎక్కువగా ఆ విశేకర్ దొడ్డిలోనే కూర్చుంటున్నాడు.శుభం.
ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, ఎంతో మంది బ్లాగర్లకు ప్రశాంతత దొరుకుతుంది.
ధన్యవాదాలు అండి మీ టీమ్ కి. పొద్దున లేవగానే ఆయన గారి పెంట మాకంతగా కన్పించకుండా చేసినందుకు గాను.
.when they say, earth is heavy and attracts everything towards it (Aryabhatta), you just have to accept it!
ReplyDelete-------------------
My dear @Anonymous accept it. Because it is what is known as gravity. So you accept only when it comes from west.
What is the final conclusions of your arguments ? you like the people who do not have a culture when there is a culture here ?.
Hard to believe it for you are such a shameless creature that you would come back here wagging your tail.
ReplyDeleteDont understand what do you mean?????
seems like u will be more than happy ..but,,,.....for..... not to answer me.....not to answer at all ..to anybody....anybody in the blogs or anybody on this earth....
this is called..POGARU..sometimes...BALUPU...sometimes...ARROGANCE....sometimes IGNORANCE..either it be from ARYANS child OR DRAVIDIANS child...its still is IGNORANCE....!!!!!!! which they both might have not approved of....then what are you???? a NEGROID?????? an YELLOW???? an HUN??? a PERSIAN???? a ZOROASTRIAN???? an Arabic????
Cause you definitely are not a HINDU!!!!! cuz, No HINDU can take this much of a shame and live and pretense!!!!!!! see! you are not from our places, and don't know our stuff......but..it is your right to criticize us...but you shud know that don't have you any extra qualification. you are just living under our sympathy...OK???
You know, siggu leni vaalllandaroo, vere jaati vaalleee (other than bharatha jaathi), I dont know which jaati you are coming from, we will feed you, don't just contaminate us!!! dont degrade us by joining us with you!!! we are not!!!!Please!! Go back to your jaaathi!!!! where you are allowed to talk without reason!!! perhaps...all drunk...all the time....!! who knows!!! we know reason!!!! we dont encourage you!!! but you can live among us!!!seee! ve are good people!
Dont understand what do you mean?????
ReplyDelete_______________________________________
Simple. You are so inconsistent that you would come back here again and again!
called..POGARU..sometimes...BALUPU...sometimes...ARROGANCE
_____________________________________________
No, its POGARU+BALUPU+ARROGANCE all together and thats me - and thats the only way to respond to your rude comments.
My first comments were polite because you were polite. Once you upped the ante .. I was forced to do the same
hen what are you???? a NEGROID?????? an YELLOW???? an HUN??? a PERSIAN???? a ZOROASTRIAN???? an Arabic????
_____________________________________
I may be anything, but definitely not a dumbo like you :))
Cause you definitely are not a HINDU!!!!! cuz, No HINDU can take this much of a shame and live and pretense!!!!!!!
______________________________________________
Who is taking shame here? Who is coming back here again and again??
we will feed you, don't just contaminate us!!!
______________________________________________
LOLZ, first feed yourself. Try to earn a few more rupees on the platform tomorrow then talk about feeding the others.
we dont encourage you!!! but you can live among us!!!
___________________________________________
Who cares whether you encourage someone or not. Thanks heavens that you are being allowed to live on the platform without being thrown out :))
.when they say, earth is heavy and attracts everything towards it (Aryabhatta), you just have to accept it!
ReplyDelete-------------------
My dear @Anonymous accept it. Because it is what is known as gravity. So you accept only when it comes from west.
What is the final conclusions of your arguments ? you like the people who do not have a culture when there is a culture here ?.
@RAO @LOKARAJu
where is the PROOF????? DUDE??? Where is it???? just said it!!!!!! a sage tells you...you are not a man but a goat....are you going to be a goat??
proof?????????
gravity was proved first by newton with a whole lot of mathematics (gravity was there already), but still proved wrong by Einstein with even more mathematics.......they are not idiots like you!!!!!!!
My conclusion is....Science is progressing.....hardly from the last 200 years.....since the man's thinking...its these religious idiots telling things...all that bullshit....sneeze...something happens....blink with your right eye....something else happens.......give us a chance!!!
next 500 years, nobody is going believe all this shit.....other than whatever has been proved by experiment!!!! no human can lift a mountain!!!!!! want to prove it????? I can assemble all the humans on this earth!!!! prove it!!!!!
senseless gravity defying stories, 1000 names for a single person/being......what do you think of yourselves???????????
Of course, the world is going to laugh at you!!!
Dude,
ReplyDeleteBrainless skunks like you talking about science is like Poonam Pandey talking about fully dressed women.
Of course, the world is going to laugh at you!!!
_________________________________________________
Forget about the world but every visitor of this blog IS laughing at you :))
Rao Lakkaraju garu,
ReplyDeleteLeave this guy to me. This kind of empty headed dumbos are my favorites
ALright Malak!!
ReplyDeleteStraight question!!!
It was said, One God! Tat tvam asi!!
Why am I seeing so many Gods??? so many temples???? particular attributes to a particular GOD??? such as to start something...vignesh! to learn..saraswathi ...on on on......!!!!!
when Veda's did not preach Idolatry, Upanishads told you GOD is one...why so many temples and so many worshipping methods...so many differences????
Aryans or dravidians...its past 4000 years...why worry about it????? why discussing about it?????Indian is an indian!!!India is now a nation, no more ""this side of Indus""".
do you care History..??? archaeology??? listen to them! wait for their verdict!!!! who are you to decide and write about it????????????????? you are not them!!!!!!
How can you decide without any proofs?????????? just by going with people and their characters!!!! MAx Muller is an idiot, so whatever he said is wrong!!!!!!! What an Idiot that makes you????????
All I am telling you is....wait!!!! wait!!!!! wait for the reasons......when you get them...talk about it....not a romali thapar or max muller can decide a civilization's history!!!!!! know it!!!! learn it!!!!!!!! then talk about it!!!!!! talking bullshit on the blogs makes no sense!!!!! Idiot!!!!!
Or IF YOU ARE ANY OTHER THAN EARTHLING ( CAMEROON'S alien) AND HAVE PROOFS OR PROVING METHODS..PLEASE SHOW US POOR EARTHLINGS....OTHERWISE....SHUT ALL YOUR 9 OPENINGS (common for us earth dwellers, you might have more or less than them) AND WAIT JUST LIKE EVERY OTHER EARTHLING.
ufffffssssssss!!!!
ఎవుడండీడు, అర్థం పర్థం లేకుండా మాటాడతున్నాడు?
DeleteOne God! Tat tvam asi!! నా? ఈడు యువర్ గాడ్! బొగ్గు మసి గాడే కదూ!
ఈ ఎదవలతో వచ్చిన గొడవ ఇదే... ఎక్కడో ఒక ముక్క సదివి లగెత్తుకొస్తారు... తత్వమసి సదివినోడు, ఇంకో ఇషయం సదివినట్టు లేడు.. అదేటంటే.. ఏకం సత్ విప్రా బహుధా వదంతి!
when Veda's did not preach Idolatry, Upanishads told you GOD is one...why so many temples and so many worshipping methods...so many differences????
ReplyDelete___________________________________________________________________
Why are you asking me? Did I preach idolatry? In any case, did you hear about MULTIPLE FORMS?
Aryans or dravidians...its past 4000 years...why worry about it????? why discussing about it?????Indian is an indian!!!India is now a nation, no more ""this side of Indus""".
_____________________________________________________________
Go and tell this to the people who created the rift. If you can, tell this to Romila Thapar and Michael Witzel. By the way its you who brought this stuff into this post, not me. So ask yourself why you have been posting irrelevant comments? Perhaps that will give you the answer
do you care History..??? archaeology??? listen to them! wait for their verdict!!!! who are you to decide and write about it?????????????????
__________________________________________________________
When platform dwellers like you can talk about Newton and Einstein why cant I talk about History and Archeology? Who are you to question me?
All I am telling you is....wait!!!! wait!!!!
_____________________________________________
Nobody is in a hurry here. I am waiting too. Meanwhile I write what I write. Get it straight this time.
AND HAVE PROOFS OR PROVING METHODS..PLEASE SHOW US POOR EARTHLINGS
_________________________________________________________________
I have presented the entire research paper. By the way what happened the proofs and references I asked you? get them first and then talk about the other proofs later.
! know it!!!! learn it!!!!!!!!
_______________________________
Are you talking about learning? LOLZ really a joke!
Ok, Ok,
ReplyDeleteI agree...we got a new god here!! he just told us what happened 3000 years ago in 6 vyasa's!!
I beg the same god, precisely called "Malakpet Rowdy", to uncover the facts another 3000 years ago in another 6 vyasa's and then again, in another 12 vyasa'a how the earth has formed and and who created the universe and how it is going to end in another 12 vyasa's!!!!!! and As he is the God, Knows everything (any doubt????)...will tell us everything in this blog!!!!!
paapam, those ancient people, dont have any computers and blogs, with which they could have accessed our Malak the Know-it-all. Gods, its only our luck to have him......and a computer god Malak!!!
tell us O' malak, by which new veda shall we practice the sacrifice to you...by which purana..we shall praise you???
As he explained the aryan dravidian conflict without seeing it, I mean, without any proof, he is going to tell us how the creation has started and how this universe has formed.....and perhaps.....why he gave the permission for all these things...let us wait.....all we can do is listen to him....even if he doesnt have any resons to believe......hmmm.....GODS! naaa???
O' Malak..that's how we praise your KNOW-IT-ALL!!!!! give us the way!!!tell us where the creation has come from and why????
I beg the same god, precisely called "Malakpet Rowdy", to uncover the facts another 3000 years ago in another 6 vyasa's
ReplyDelete______________________________________________________________
Man proposes and God disposes. Your request is rejected.
tell us O' malak, by which new veda shall we practice the sacrifice to you...by which purana..we shall praise you???
_________________________________________________________
Now we are talking. Go out on to the platform, find Higginbothams or any other bookstore, buy the book "Commonsense 101 for dummies" and recite it 108 times. I will be pleased.
Tell us where the creation has come from and why???
__________________________________________________
Sure you came from Confusithan, a land of confused pseudo intellectuals and vainglorious punks (Thanks RK) and you were born when the creator was totally in foul mood :)
Anon @ Jan 11 2012 1:51 pm
ReplyDeleteప్రవీణ్ ఇప్పుడు కనపడ్డ ప్రతి పొలంలోను దొడ్డిక్కూర్చోవట్లేదు, కేవలం వచ్చినప్పుడు మాత్రమే, అదీ ఎక్కువగా ఆ విశేకర్ దొడ్డిలోనే కూర్చుంటున్నాడు.శుభం.
ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, ఎంతో మంది బ్లాగర్లకు ప్రశాంతత దొరుకుతుంది.
__
Amen.
Thanks to everyone who complained, looks like it is working.
బుల్లెబ్బాయ్: వీడెవడో ఇంకా అర్థం కాలేదా? ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు మాట్లాడేవాడీ ఈ బ్లాగ్లోకంలో ఒక్కడే. వాడే తార అనే బఫూన్ గాడు. ఢిల్లీ ఎకనామిక్స్ స్కూల్ నుండి గెంటివేయబడ్డ ఒకే ఒక ఆంధ్రుడు. మన రాష్ట్రానికి చాలా మంచి పేరు తీసుకొచ్చినవాడు.
ReplyDeleteMalak... i had gone thru this article long back, but then the anon comments were yet to come. when you said about this guy after his nonsense in my blog... i came to your blog and saw this today. Its more than hilarious...! now i pity this fellow. may be he needs psychiatric shock treatment. LOL.
ReplyDelete