
అందమైన భామలు పెళ్ళి అయిన వదినలు
కొడుకులాంటి మరిదితోన వేసే వేషాలు
అరవై ఏళ్ళ బామ్మలూ, ముసలి వయసు ముదితలు
విలను లాంటి అన్న గాణ్ణీ వదిలేస్తే చాలు
అయ్యో రామ, మార్తాండ తెగ ఇదైపోతాడే
కీబోర్డు చేతబట్టి కథ రాసేస్తుంటాడే!
చరణం 1:
రెల్లి వీధిలో ఒక మీటింగ్ పెట్టొచ్చీ
వందరూపాయలకీ రెండొందలిచ్చొచ్చీ
స్త్రీవాదిని అంటూ తెగ గోలే చేస్తాడే
రంగా చలాన్నీ తన వెంటే తెస్తాడే
వీడి లీలకి అంతం లేదు వినుకోవే దీవానీ
గ్రహణం పూట తినిపిస్తాడే వెజ్ బిరియానీ
అయ్యో రామ, మార్తాండ తెగ ఇదైపోతాడే
కీబోర్డు చేతబట్టి కథ రాసేస్తుంటాడే!
చరణం 2:
నువ్వేనా, వాడి కథలే చదివింది
పిచ్చెక్కి తెగ గగ్గోలు పెట్టింది
చినవాల్తేరులో, నీకు మందే లేదమ్మో
ఎఱ్ఱ గడ్డ లో నీకు నయం కాదమ్మో
ఈ కథలు రాసినవాడిని చంపాలనుందా బంగారీ
శ్రీకాకుళం వెళ్ళి పలకరించొకసారి
అయ్యో రామ, మార్తాండ తెగ ఇదైపోతాడే
కీబోర్డు చేతబట్టి కథ రాసేస్తుంటాడే
నాకు ఒక గంట లాంగ్ టాక్ తరవాత అర్ధమైన విషయం ఏమిటంటే అబ్బే ఆ గుణ గణాలు varninchaali మామూలు మనుషుల బుర్రలు పనికి రావు .
ReplyDeleteపాపం ఇప్పుడు ఎంత మంది నాగార్జున ఫాన్స్ మనసులు కష్ట పెట్టారో మీరు :(
Dont tell me I need to apologize to Nagarjuna fans now :))
ReplyDeletekekaaaa ...........
ReplyDeleteరేపొద్దున మీకు ఇద్దరు లేడీ బ్లాగర్ల నుంచి (మీకు తెలిసిన వాళ్ళే ) ప్రాణాపాయం కూడా ఉంటుంది ఈ పోస్టు చూస్తే :))
ReplyDeleteLOL :))
ReplyDeleteనువ్వేనా, వాడి కథలే చదివింది
ReplyDeleteపిచ్చెక్కి తెగ గగ్గోలు పెట్టింది
చినవాల్తేరులో, నీకు మందే లేదమ్మో
ఎఱ్ఱ గడ్డ లో నీకు నయం కాదమ్మో :)
చాలా బాగా కుదిరింది
ReplyDeleteకాకపొతే నేను ఎప్పుడూ అడిగే ప్రశ్నే
ఆడియో ఉంటె సూపర్
చాలా బాగా కుదిరింది
ReplyDeleteకాకపొతే నేను ఎప్పుడూ అడిగే ప్రశ్నే
ఆడియో ఉంటె సూపర్