Oct 28, 2011

చెగువేరా, ఇటు కాస్త రామ్మా! ఆ పీకేదేదో ఇక్కడ కాస్త పీకు :))









ఆచంగ గారి బ్లాగులో చెగువేరా గారు శెలవిచ్చారు:

"నాతో పెట్టుకుంటే బ్లాగుల్లో బ్రతకలేవు సోదరా" అని ...

నాకు నిజంగా ఈ బ్లాగులు పెద్ద ఎడిక్షన్ అయ్యాయి. ఎంత వదిలించుకుందామని చూసినా వదలట్లేదు. కనుక ఈ చెగువేరాతో పెట్టుకుందామని ఉంది. చూద్దాం మనవాడికి నన్ను బ్లాగుల్లోంచి వెళ్ళగొట్టగలిగే సీనుందో లేదో. వాదించటానికి పాపం తగిన మెటీరియల్ లేకపోతే కమ్యూనిష్టు జోకర్లు ఎలాంటి బెదిరింపులకి దిగుతారనేదానికి ఇదే పెద్ద ఉదాహరణ.


ఆ ప్రయత్నంలో భాగంగా ఆచంగ గారు వ్రాసిన పోస్టులో కొంతభాగాన్ని ఇక్కడ యథాతథంగా కాపీ కొడుతున్నా. పూర్తి పోస్టు చదవాలంటే లంకె ఇదిగో:

http://krishnaveniteeram.blogspot.com/2011/10/3.html


ఇక 25 సం అధికారములో ఉండటమంటే ఒక రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చెయ్యవచ్చో ఆలోచించండి. మతతత్వవాది అని తెగ ఆడిపోసుకునే మోడీ సాధించినదాంట్లో పావుశాతం కూడా నాకు కనబడలేదు. నేడు వీళ్ళు తెగ తిట్టిపోసే మోడీ అధికారములో ఉన్న గుజరాత్, నితీశ్ అధికారములో ఉన్న బీహార్ నేడు ఫలితాలు ఎలా చూపిస్తున్నాయో మనకు అర్థము అవుతుంది. వెంటనే వీళ్ళంటారు అదంతా మీడియా పెయిడ్ న్యూస్ అని. సరే అదేవార్తో పక్కన పడేద్దాం. భారత దేశములో కళ్ళు మూసుకుని ఉద్యోగాలకు ఎగబడుతున్న నగరాలు ఏవి అంటే ఢిల్లీ, హైదరాబాద్, చంఢీగడ్, ముంబాయి, సూరత్, అహ్మదాబాదు, చెన్నై, బెంగళూరు. ఇవి కొన్నే. పసిపిల్లాడి నోటి వెంటయినా పొరపాట్న కూడా కలకత్తా పేరు రాదు. దాన్ని బట్టే అర్థమవుతున్నది కదా బెంగాలుకు కమ్యూనిస్టుల గ్రహణం పట్టి ఏ గతి పట్టిందో! పైగా ఇరవైనాలుగ్గంటలూ బి.జె.పి మాత్రమే మతతత్వ పార్టీగా వీరికళ్ళకు కనబడుతుంది. మతాన్ని రాజకీయాలకు వాడుకునే మరేపార్టీ కనిపించదు దేశములో వీరికి! దీన్ని గ్రహించే కాబోలు మలయాళీలు, బెంగాలీలు తప్పించి దేశములో వీళ్ళని మరెక్కడా పీఠం ఎక్కించలేదు. పీఠం ఎక్కించినవారి పరిస్థితేమిటో కళ్ళముందే కనబడుతున్నది. ఇక వీటి గురించి ఇలా రాస్తూపోతే ఎన్ని బ్లాగులైనా చాలవు.

చెగువేరా, ఆ పీకేదేదో ఇక్కడ కాస్త పీకు :))

27 comments:

  1. ఇదీ రిటార్ట్. లేకపోతే పతోడూ బెదిరించేవాడే.

    ReplyDelete
  2. ఎరుపు పిచ్చికుక్కలకన్నా కాపలాకుక్కలే నయం కదూ?

    ReplyDelete
  3. ఆచంగ తన్ను మార్తాండవాదినని చెప్పుకుంటే అసలు మార్తాండ పరీక్షించాలని చెగువేరా వేషంలో తగువేరా అనుంటాడు.

    ReplyDelete
  4. ఈ గుంపంతా ఆచంగను ఎలా టార్గెట్ చేస్తున్నారో చూడండి.. ఆయన లాజికల్ గా అడిగినవాటికి సమాధానం చెప్పెందుకు ఎవడికీ దమ్ము లేదు..

    ReplyDelete
  5. పై అజ్ఞాత
    సమాధానం చెప్పే దమ్మే ఉంటే బెదిరింపులకి ఎందుకు దిగుతారు చెప్పండి?

    ReplyDelete
  6. 28 October, 2011 02:16
    You are Mr.MarthaanDa...... sure...!!! :) :)

    ReplyDelete
  7. వాళ్ళూ వాళ్ళూ ఏర్పాటు వాదులు, వాల్ల మధ్య సవాలక్ష వుంటాయి. దమ్ముంటే వేర్పాటు వాదాన్ని సమర్థిస్తూ ఇక్కడ వ్యాసాలు రాయండి. మార్తాండ సంతోషించి మీ కెబ్లాసకు నైతిక మద్దతిస్తాడు. హీ హె హి

    ReplyDelete
  8. There is a problem in the link given in the post.. please, correct it.

    ReplyDelete
  9. రక్తచరిత్ర....నీవు వేయి చెప్పు, లచ్చ చెప్పు. మా చదువుకున్నమావో, కమ్యునిస్ట్ వేర్పాటు గాడిదల సంఘానికి పోలవరం వసూళ్ళ అవినీతి పరులు పిచ్చ పిచ్చగా నచ్చుతారు. మేం ఓటేసి, వాడి సంపద పెంచుతామని ప్రతిజ్ఞ చేస్తున్నం.
    :- ఇట్లు మావో ముక్కన్న వేర్పాటు వెర్రి గోర్రేలం..
    http://www.youtube.com/watch?v=7_iTOajYRuY

    ReplyDelete
  10. మీలాంటి మావో వేర్పాటు యదవలకి నచ్చుతోంది కాబట్టే వాళ్ళు వేర్పాటు ముసుగులో పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ ముడుపులుగా సాధించి అవినీతి చేస్తున్నా మంటున్నారు. మీలాంటోళ్ళను సూడాన్ దేశానికి పంపి ఆటవికులతో గంగాళంలో నిల్చోబెట్టి సూప్ చేయించి, కుక్కలకూ నక్కలకూ విందు చేయాలి.

    ReplyDelete
  11. మా ఇష్టంవయా..మేమెట్లగావాల్నంటె గట్లనె అంటం. అన్నంక గట్లనలే అంటం. పక్కనోడు గిట్ల ఏం అనకుంటె గూడా బాజప్తా అన్నడనిగూడ అంటం.పోలవరం టి డి పి వాళ్ళదే అంటాం..ఎంత మా వోళ్లకి మామూల్లలో వచ్చినా..గిందులో నిజమేంది అబద్ధమేంది ? (ఇప్పుడొక పాట.అంతా నా ఇష్టం...లలలా) ...కామెడీ చేసినా తెలంగాన్ల మెమె జెయ్యాలె!!!....మావో KCR..

    ReplyDelete
  12. These days I am very occupied, hence I find myself at short end of time, despite my itching urge to debunk the biggest myth of Che Guevara, that is being propagandized across the world, especially among Indian youth.

    When I first watched Jalsa movie, the protagonist in the form of Pawvan Kalyan had this huge life size 'Che's picture in his den. And few weeks ago, I happened to watch 'Gaganam' movie, wherein the director chose to put 'Gandhi' and 'Che' s huge pictures RIGHT NEXT TO EACH OTHER!!!!

    WHAT A SHAME. I just couldn't continue to watch the movie, after that scene. You might have your own view about Che, but to display his picture right next to Gandhi!!!!!!!!!

    Man, that's a criminal or the director was an ignorant idiot. I am surprised Nagarjuna didn't object to it(assuming Nagarjuna isn't idiot)

    Anyway, I always wanted to translate many articles on Che into telugu. I don't think I will have anytime soon to embark on that endeavor.

    Guys,
    Please read the below article about Che. I can give a lot more, but later.

    Bottom Line:

    Che Guevara was a walking killing machine. The Bastard and Castro together demolished and destroyed Cuba forever. ఈ మానవరూపంలో ఉన్న నరరూపరాక్షసులు, కొన్ని తరాల పాటు సౌత్ అమెరికా ని భ్రష్టు పట్టించారు.

    ఒక్కసారి ఫ్లొరిడా కెళ్ళి క్యూబన్ ఎక్సైల్స్ తో మాట్లాడండి, Che Geuvara ఎలాంటి మృగమో, ఐ రిపీట్ మృగమో తెలుస్తుంది.
    The Killing Machine: Che Guevara, from Communist Firebrand to Capitalist Brand
    http://www.independent.org/newsroom/article.asp?id=1535

    ReplyDelete
  13. KumarN: మన కుర్రాళ్ళు ’చే’ను కాదు ఆరాధిస్తున్నది.. అతడి ఫొటోను! అతడిలో ఉన్న ఒక రకమైన రెబెల్ అప్పీల్, ఆకాశంలోకి అతడు చూసే చూపు, పెరిగిన గడ్డం, అతడి టోపీ, దాని కిందనుంచి విచ్చుకున్న జుట్టూ.. వీటి కోసమే! సినిమా నటులు కూడా అతడి ఫోటోను తొడుక్కోడం మరో కారణం. అంతే తప్ప అతడి గురించిన సంగతులు తెలిసి కాదు. వీళ్లకి అతడి ఫొటో ఉన్న చొక్కా వేసుకోవడం ఒక ఫ్యాషన్ అంతే! ఇది వాస్తవమని చెప్పడం లేదు. నా అభిప్రాయం, అంతే! కానీ 99% నిజమని నేను నమ్ముతాను. :)

    గాంధీ, నెహ్రూ, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల ఫొటోల్లో ఆ అప్పీల్లేదు కాబట్టి వాళ్ల బొమ్మలు కుర్రాళ్ళ చొక్కాల కెక్కలేదు, ఫొటోలు గోడలకెక్కలేదు, అంతే!

    ReplyDelete
  14. శిరీష్ కుమార్ గారూ,
    మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా యువత ఆయన ఫోటొతో వున్న ఈ క్రింది వాటిని వాడటానికి కారణం.
    mugs, hoodies, lighters, key chains, wallets, baseball caps, toques, bandannas, tank tops, club shirts, couture bags, denim jeans, herbal tea, and of course those omnipresent T-shirts.

    అసలా వాడే వాళ్లకెవ్వరికీ ఆయన గురించి తెలీదు. అసల్ల్ ఫోటో పెట్టుకుని వూరేగితే, అసలుకే మోసం వస్తుందన్న సంగతి కూడా తెలీదు పాపం :-)

    ఓ కమ్యూనిస్టు ఫైర్ బ్రాండ్ అయిన, చే ఫోటో ఈ రోజున, ఓ అతిపెద్ద కాపిటలిస్టు బ్రాండ్ అయిన జోక్ గురించి, నేను పైన ఇచ్చిన ఆర్టికల్ లో రాస్తారు :-)

    ReplyDelete
  15. ప్రమాదవనం బ్లాగు ఓనర్ కి క్షమాపణలతో, ఈ బ్లాగుకి సంబంధం లేని కామెంటుని ఇక్కడ పెడుతున్నాను.

    ఇందాకే ఓ బ్లాగులో Snkr గారు ఆయన ఓ రెండు, మూడు కామెంట్లతో ఓ స్వయంప్రకటిత మేధావీ, గోడమీద పిల్లి, తగువేసి చివర్లో వచ్చి అతిపెద్ద మనసు, మేధతో తీర్పు చెప్పే ఓ డిస్గస్టింగ్ కారక్టర్ తోకకి నిప్పంటించి చిందులేపించిన విధానం బహు ప్రశంసనీయం

    ReplyDelete
  16. తుమ్మల శిరీష్ కుమార్ గారు
    చె గురించి తెలుసుకోకుండా అయన పోటోను ఫ్యాషన్ కోసం చాలా మంది పెట్టుకుంటారు అనే పాయింట్ తో నేను ఎకిభవిస్తాను మీరు చెప్పింది చాలా వరకు నిజం కూడా అయితే అందరు (99%) అన్నారు అది తప్పని నా ఉద్దేశం నెను మొదటి సారి చె గురించి మా సోషల్ సార్ చెప్పినప్పుడు విన్నాను అప్పటి వరకు అసలు చె ఎలా ఉంటాడు అయన రూపం కూడా నాకు తెలియదు కాని మా సార్ చెప్తునప్పుడు అసలు ఒక మనిషి ఇంత ధైర్యంగా తెగింపు గా ఉంటారా అనిపించింది చె కంటె గొప్ప వారు నాయకులు మన దేశం లో ఉన్నారు కాని వాళ్ళతో కనేక్ట్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి నా మటుకు నేను దైవంగా భావించే వారిలో అరాధించె వారిలో ఒకే ఒక్కడు చెగువేరా, అయన కమ్యునిస్ట కాపిటలిస్టు అనే దానికంటె ఒక్క గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నా నాయకుడిగా ధైర్యం , దేశ భక్తి ఉన్న సైనికుడిగా నేను అరాధిస్తాను చె అంటే నా దృష్టిలో హీరో మరే వ్యక్తి నన్ను అంతలా ప్రభవితం చెయ్యలేదు

    ఇక ప్రమాదవనం ప్రచురించిన పొస్ట్ లలో నేను ఖండిస్తున్న పొస్ట్ ఇదే :)

    ReplyDelete
  17. హ హ హ పవనూ, ఎక్కడ పోయావబ్బా, జాడ లేకుండా పొయ్యావే.
    చే ఫోటో ఎక్కడ చూసినా నువ్వే గుర్తొచ్చేవాడివి :-) పైన నేను ఆ కామెంట్ రాసేప్పుడు కూడా, ఇది పవన్ చూసాడంటే, నా నెత్తిన ఓ రెండు సీమ బాంబులు వేయడం ఖాయం అనుకున్నా :-)

    అంతా క్షేమమని తలుస్తాను.

    నిజమే, చే కి ఉన్న పోరాట పటిమ అత్యద్భుతమైనది!! జీన్ పాల్ సార్త్ర అంతటి మహాశయులు ఆయనతో కలిసి నడిచి ఆయన్ని అభిమానించారంటే, ఆయనలో కొన్ని పార్శ్వాలైనా నచ్చే!

    ReplyDelete
  18. హహ KumarN గారు ఎలా ఉన్నారు నేను క్షేమం అండి ఈ మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల నెట్ కు సమయం కేటాయించలేకపోటున్నాను చాలా రోజుల తరువాత ఇవాళ అన్ లైన్ రాగా రెండు దెబ్బలు తగిలాయి
    1. ఎంతో మంది మంచి స్నేహితులను ఇచ్చిన మన బుజ్జి బజ్ ఇంకొన్ని రోజులలో మాయం అవుతుందని
    2. చె ఎం పీకుంటావో పిక్కో అని మన మాలిక+ కాగడా+ మలక్+ దూమ్ + ప్రపీసస + కేబ్లాస+ రెడ్డిఫ్ + పేరడి సాంగ్స్ మొద!! అయిన రౌడి గారు రాసిన పొస్ట్ దెబ్బకు దడుచుకున్నాను

    ReplyDelete
  19. చిన్న సవరణ పై plus లో కాగడామొగుడు + కొత్త ధూమ్ + పాత కాగడ + కొత్త కాగడా + రాబోయే మిగడ ను కూడా కలుపుకోవాలని పెద్దలను విన్నపము

    ReplyDelete
  20. స్పందించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు

    ReplyDelete
  21. ఆచంగ గారు,
    మలక్ రాసినదానికి ఇక్కడ మీరు మధ్యలో దూరిపోయి ధన్యవాదాలు చెప్పేస్తున్నార!!?! :D ఇదెక్కడి కొత్త సాంప్రదాయం?! అంతా క్రెడిట్ కొట్టేద్దామనే?! :P :) హమ్మా... మలక్, కొంచెం తీవ్రంగా ఆలోచించు.

    ReplyDelete
  22. SNKR గారూ,
    అయ్‌బాబోయ్....!!!!

    ReplyDelete
  23. పవన్ గారూ,
    సారీ, అందరూ అలాంటివారేనని నా అభిప్రాయం కాదులెండి.

    చే గురించి నాకు ఒక్క ముక్క కూడా తెలవదు. అసలా పేరు విన్నది కూడా బహుశా నేను ముప్పయ్యోపడిలో పడ్డాకేనేమో! నేను చూసిన చే అభిమానులకు కూడా అతడి గురించి ఏమీ తెలవదు. అంచేత జనరలైజ్ చేసినట్టున్నాను. (నాకే తెలవనిది వీళ్ళకెలా తెలుస్తుందిలే అనే మహా పొగరు కూడా అయి ఉండొచ్చు కూడాను :) ). కానీ ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకుంటున్నాను. నేను అనుకున్నదానికంటే ఎక్కువమందికే అతడి గురించి తెలుసునని భావిస్తాను.

    ఈ ఫోటో ఏదో బావుందే అని అనుకునేవాణ్ణి గానీ, అతడి గురించి పెద్దగా తెలుసుకోలేదు. కుమార్ గారిచ్చిన లంకెతో మొదలుపెడతాను తెలుసుకోవడం.

    ReplyDelete
  24. This comment has been removed by the author.

    ReplyDelete
  25. బాగుంది గొడవ.... :)

    ReplyDelete
  26. follow yekkada andi?pedadaamante kanapadaledu

    ReplyDelete
  27. Sagittarioussa? adedo naa astrological sign ani cheppukone kumar kooda...!!!wow
    US lo jeetamenta baboo!!!
    Che! andukosam CUBA ki vellala!!
    Ossupoka kaadu. AVESAM, AVEDANA to Oopiradaka velladu. PRANAM!!! PRANAM ante antakante prayojanam ledani velladu. ataniki atani astrological sign kooda teleedu papam.

    ReplyDelete