Oct 6, 2011

ఒక పాత "కేరడీ" - కెలుకుడు పేరడీ!

"ప్రేమంటే ఇదేరా" - "బొంబాయి బొమ్మ సూడరో" పాటకి నా "కేరడీ"


Audio: (Doesn't work on Buzz)







Lyrics:


బ్లాగుల్లో కొచ్చి చూడరో నీ సిగతరగా నీ మెదడు కుళ్ళిపోవురో
ఒక్క పోస్టు చదివి చూడరో నీ సిగతరగా ఎర్రగడ్డకి పారిపోనురో


చరణం:

వస్తునే వెల్కం చెబుతా
నీకు టెంప్లేట్ చేసిపెడతా
వందకి పైగా కామంట్లే పెట్టిస్తా
కాగడా పేరడీ వ్రాయించేస్తా

కెబ్లాసలో వచ్చి చేరవోయ్ నీ సిగతరగా కెలుకుడంతా నేర్పుతామురోయ్
నీకన్న తోపు ఎవ్వడొయ్, నీసిగతరగా ఎదుతొస్తే కాలులాగవోయ్


చరణం:

అక్కల వంటలు తినిపిస్తా
కడుపులో మొత్తం దేవిస్తా
మార్తండం బ్లాగు కధలన్నీ చదివిస్తా
పొద్దున తిన్నది కక్కించేస్తా

కూడలిలో వెతికి చూడకోయ్ నీ సిగతరగ ప్రపీసస కానరాదురోయ్
ఇంకానీ కోపికుందటొయ్ నీ సిగతరగా పరమవీర చక్ర నువ్వేనోయ్

6 comments:

  1. అబ్బా ఇదే మరి నాకు నచ్చనిది
    కామెంట్ గిట్లా బచాయించితే గట్లా కనపడాలే

    ReplyDelete
  2. నారాయణ నారాయణ

    మా బ్లాగ్ అక్కని ఏదో అన్నారు

    ReplyDelete
  3. hahahhaha baagundandee mee paata!

    ReplyDelete