ఎవ్వరు నీవు నన్ను కెలికావు నీ బ్లాగులోకి లాగావు
కూడలి అప్డేట్ అయ్యేలోగా నామీదే టపా రాశావు
నాకు ఏ వాదం లేదని అందరికి తెలిసేలా చేశావు
నాకే మద పిచ్చున్దంటు తెలిసేలా చేశావు.
పానశాలలో దులిపావు , పైత్యంలో నరికావు ..... వనంలో లో కెలికావు
ఎవ్వరు నీవు నన్ను కెలికావు నీ బ్లాగులోకి లాగావు
కూడలి అప్డేట్ అయ్యేలోగా నామీదే టపా రాశావు
చరణం -1
ఎం రాసినా ఏం కూసినా నా బ్లాగులో
నేను గొణిగినా కెలికేస్తావే న్యాయమా ఇదేమైనా
చాటుగా గేమాడినా కూడల్లో నేను
చిచ్చెట్టినా కనిపెట్టేశావే నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ బ్లాగైనా విషం చిమ్మితే ఇంతేనా
అవుననుకున్నా కాదనుకున్నా నువ్వనుకుంది జరగదుగా
నా తీరు తెన్నూ మారదుగా.........................
ఎవ్వరు నీవు నన్ను కెలికావు నీ బ్లాగులోకి లాగావు
చరణం-2
మీ రాతతో చిరు గాయమై మనోడి ఓదార్పుతో మటుమాయమై
పోల్స్ పెట్టే దాకా ఏడిసి మొత్తుకున్నా
నా రాతలో లో తను లీనమై నా ఆటలో తను బలిపశువై
పోయిందే ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను చాల దూరం ఎదిగాను
తెలియని దిగులై పడిఉన్నాను డిల్లీ చెల్లి లేనిదే నేను నేగ్గేదేలా
నా రాత మెచ్చు వారు లేరులే
ఎవ్వరు నీవు నన్ను కెలికావు నీ బ్లాగులోకి లాగావు
కూడలి అప్డేట్ అయ్యేలోగా నామీదే టపా రాశావు
నాకు ఏ వాదం లేదని అందరికి తెలిసేలా చేశావు
నాకే మద పిచ్చున్దంటు తెలిసేలా చేశావు.
crazy guys!!!!!!!!!!!!!! uR awesome ... no words.
ReplyDeletekoodali can't afford to loose u
BTW i guess this song is from RAJU BHAI
Super... :-)
ReplyDeleteKelukudu/Parody blogs koodali lo unna lekapoyina..audience ki matram dhoka undadu...
However, I dont think people managing koodali are soo narrow minded to consider removing such blogs..just because a handful of people cant take it..There are hundreds of other people who do like such blogs..and regularly follow them
-C
ఎవరు ... ఎవరు .... ఎవరు
ReplyDeleteapologize for this and fall on his feet comedy keti gaallu
ReplyDelete@ పై అజ్ఞాత
ReplyDeleteమీ వర్గం ఎంత నీచానికైనా దిగజారుతారు అనడానికి ఇదే నిదర్శనం.
శ్రీనివాస్ మీరు ఆవేశానికి లోనుకాకుండా పట్టపుటేనుగులా సాగిపొండి.
శ్రీనివాస్ రాసిన దాన్లో కొంత తొందరపాటు ఉంది. కాని ఆవిడ ఇలా ఎదురు దాడి చేయిస్తుంది అనుకోలేదు. ఏదేమైనా బ్లాగుల్లో ఇది అనారోగ్యకరమైన వాతావరణం ఇది ముదిరి ఎటుపోతుందో ? బ్లాగ్ అడ్మినిస్ట్రేతర్స్ ఆ కామెంటు తొలగించండి.
ReplyDeleteమొన్న ఏదో బ్లాగులో ఎవరో అన్నారు ...."ఆడ అనే జెండర్ రాగానే కనుబొమ ఎగరేసి పుటుక్కున బాగా పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి మన ఇంట్లో వాళ్ళను కలిపి కామెంటటం సాధారణ ప్రక్రియ ఐపోయింది" మరి దీనికి ఏమంటారో.
ReplyDeleteపర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి మన ఇంట్లో వాళ్ళను కలిపి కామెంటటం అనేది జెండర్ ని బట్టి ఉండదు. అవతలి వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది.
Deleted two comments.
ReplyDeleteSreenivas and Ajnaata, no abuses please!
baabu sreenivas kaagada maaradanta but nuvvu marela leve.... ninnela maarchaali?
ReplyDeletepina ninnu uama thittudu thittindi evaro naaku telusu kaani cheppanu....
but aa tittulaku nuvvu maatlaade maatalaku pedda thedaaledu... avi direct gaa unnay nuvvu indirect gaa thidathaav kaani aa maatlakanna blogullo andaroo nee maatalake ekkuva baadha padathunnaru...
kaabatti pramaadavanam anedi close chesesi evvarini keliki malli vallatho kelikinchukokunda prasanthamgaa undu..
ledu nenu andarni ilane kelukuthaanu antaava nee istam ika nenu koththa blog poorthigaa nee gurinchi nee family gurinchi ade pramaadavanam family gurinchi modalu pettalsi untundi.... please man stop pramadavanam and stop kelkifying...
please padhma, lalitha, radhika please get away from this kelukudu blog otherwise your blogs will be kelikified in a beatuful and naatu in naatu telugu...
please padhma lalitha radhika first you three get rid of this pramaadavanam...
బాబూ అజ్ఞాతా, నీకొకసారి చెప్తే అర్ధం కాదనుకుంటా. ప్రమాదవనం శ్రీనివాస్ ది కాదు, ముయ్యాలనుకున్నా ముయ్యలేడు.
ReplyDeleteఇక అమ్మాయిల సంగతి - పద్మ, రాధిక బ్లాగులు వ్రాయడమే మానేశారు, రీడిఫ్ లో నీకన్నా పెద్ద బూతులరాయుళ్ళనే చూసొచ్చారు. పెద్దగా ఫికరేమీ పడదు.
ఇక లత, కొరివిదెయ్యాల సంగతి - ముందుగానే చెప్తున్నా, తరవాత చెప్పలేదు అని ఏడవద్దు. వాళ్ళతో పెట్టుకుంటే నిన్ను నిలివునా చీరేస్తారు - వాళ్ళు ఆడవాళ్ళు కారు, ఏటం బాంస్.
ముఖ్యంగా లత - నువ్వు, నీ ముందు తరం, తరవాత వచ్చే వంద తరాలని< నీ వెనకాల ఉన్న మహిళా మండలినీ మూసీనదిలో ముక్కు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చెయ్యగలిగే కెపేసిటీ ఉన్న అమ్మాయి. తియ్యతియ్యగా మాట్లాడి స్నేహం చేసి తరవాత బ్లేక్ మెయిలింగ్ ఉత్తారాలు పంపించినంత సులువు కాదు ఈ మనిషితో వేగడం.
కాదూ కూడడూ కెలికి తీరాల్సిందే అనుకుంటే, అజ్ఞాత గానో, మారు పేరుతోనో కెలుకు లతని - అసలు పేరుతో వచ్చావా, నీకు మూసీనదే గతి, తరవాత నీ ఇష్టం.
ఆడవాళ్ళకి అన్యాయాలు అని అరిచేవాళ్ళు .... మళ్లీ ఇక్కడ ఆడవాల్లనే కేలుకుతాం అని బెదిరిస్తున్నారు. ఏంటో కలికాలం కాలంతీరు
ReplyDeleteప్రమాదవనం అనేది మలక్ ది నీకు దమ్ముంటే, రోషం ఉంటే , పౌరుషం ఉంటే మలక్ చేత బ్లాగ్ మూయించు ... అదే గనక జరిగితే ఈ జన్మలో మరొకరి జోలికి పోకుండా నా బ్లాగు నేను రాస్కుంటా.
ReplyDeleteఅమ్మ శ్రీనూ, ప్రమాదవనానికే ఎసరు పెడుతున్నావా?
ReplyDeleteI can see a fight building up between Pramadaavanam and Pramaadavanam. Get, Set, GO!
ReplyDeletekoththa blog poorthigaa nee gurinchi nee family gurinchi ade pramaadavanam family gurinchi modalu pettalsi untundi....
ReplyDelete______________________________________________
మహా భాగ్యం అంతకన్నానా? ఫ్రీ పబ్లిసిటీ ఎవరు కాదంటారు? Please do it. We will be thankful to you :))
kevv...
ReplyDelete@ malak
ReplyDeleteaa pi ajnaatha edo bedirinchaadu anukondi mari meeru inkkada chesindi emiti "latha" gaari character chaala chaala chandaalaminadi ani andariki cheptunnattu undi.
inthaki meeru ila raasarani aavidaki teluso ledo kaani meeru maathram "latha" gaariki chaala goppa peru thechcharu malak gaaru.
sare inthaki aa pai ajnathaki aavida peru latha anikooda sarigga thelisinattu ledu kaavalante o saati choodandi "lalitha" ani annaru "latha"ku badulu.
బాబు అజ్ఞాత లత గురించి మలక్ చెప్పింది చాల తక్కువ. లత అంటే మలక్ కి కూడా భయమే
ReplyDeleteశ్రీనూ నీకు పాడె కట్టడానికి గ్రౌండ్ ప్రిపేర్ అవతుంది వనంలో మరి వనానికి బలి అవుతావో లేక మీ సంఘం నిన్ను కాపాడుకుంటుందో చూడాలి. చాలా confidential. YS and KP also involved.
ReplyDeleteఅజ్ఞాత గారూ,
ReplyDeleteనేను లత కేరెక్టర్ గురించి ఎక్కడ మాట్లాడాను? అనవసరంగా ఆమే జోలికి పోవద్దు పచ్చడైపోతావ్ అని ఆ పై అజ్ఞాత కి వార్నింగ్ ఇచ్చా అంతే. లత మనిషి కాదు రాక్షసి అన్నాను గానీ కేరెక్టర్ గురించి ఏమి వాగలేదండీ.
She has been seeing what all is happening here and just waiting for that ajnaata to attack her :))
For some reason, these comments didnt get posted
ReplyDeleteమీ "ఎవ్వరు నీవు నన్ను కెలికావు" పోస్ట్‌పై శ్రీనివాస్ క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:
బాబు అజ్ఞాత లత గురించి మలక్ చెప్పింది చాల తక్కువ. లత అంటే మలక్ కి కూడా భయమే
మీ "ఎవ్వరు నీవు నన్ను కెలికావు" పోస్ట్‌పై అజ్ఞాత క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:
ReplyDeleteశ్రీనూ నీకు పాడె కట్టడానికి గ్రౌండ్ ప్రిపేర్ అవతుంది వనంలో మరి వనానికి బలి అవుతావో లేక మీ సంఘం నిన్ను కాపాడుకుంటుందో చూడాలి. చాలా confidential. YS and KP also involved.
Who are YS and KP?
ReplyDelete