Mar 12, 2010

పదకొండవ నెంబరు ప్రమాదసూచిక: చివరికి పగిలేది - ఓరెగన్ ఓబులేసుగారి తుంటర్వ్యూ!

మలక్పేట్ రౌడీ: ప్రమాదవనంలోకి ఈ సారి కాస్తంత అసహనంతో తొంగిచూస్తున్న వీక్షకులకి మళ్ళీ కెలికాస్కారం. ప్రతీసారీ ఆడవాళ్ళనే హోస్టుల కింద ఉపయోగించుకుంటున్నానని మహిళాసంఘాలు, మగవాళ్ళకి చాన్స్ ఇవ్వట్లేదని పురుష సంఘాలు గోల చెయ్యడంతో ఈ సారి మన ఘోస్టు, అదే, గెస్టు హోస్టు గా ఉండవలసినదిగా యోసిమిటీ యోగి గారిని కోరాం. అదిగో ఆయన వచ్చేశారు.

నమస్తే యోసెమిటీ యోగీ!

యోసెమిటీ యోగి: నమస్తే మలకూ, ఏమిటి కబుర్లు?

మలక్పేట్ రౌడీ: నావేమున్నాయ్, నువ్వే చెప్పాలి, కాదు కాదు . చెప్పించాలి మన గెస్టుల చేత

యోగి: ఇంతకీ ఎవరేమిటి మన గెస్టులు?

రౌడీ: చాలామందే ఉన్నారుగానీ ముందుగా వచ్చేది ఓరెగన్ ఓబులేసు,MF

యోగి: ఏమిటా తిట్లు రౌడీ?

రౌడీ: MF అంటే తిట్టు కాదు, ఈయన ఒక ప్రఖ్యాత చిత్త కారుడు, మరో ప్రఖ్యాత చిత్తకారుడి అభిమాని అందుకే ఆయన పేరులో కొంత భాగాన్ని అలా తగిలించుకున్నాడు.

యోగి: ఈ అభిమానమేమిటో, MF ఏంఇటో అస్సలు అర్ధం కావట్లేదు. ఇంతకీ ఈయన చిత్ర కారుడా, చిత్తకారుడా?

రౌడీ: అదే, "చిత్తకార్తె" చిత్రకారుడు

యోగి: ఓహో ఆ టైపా, అరే మాటల్లోనే వచ్చేశారు. నమస్తే ఓబులేసు గారూ

ఓరెగన్ ఓబులేసు: ఓబులేసు కాదు, ఒబులేసు MF

యోగి: క్షమించాలి, ఓబులేసు MF గారు, మా వీక్షకుల కోసం, మరొకసరి ఈ MF వెనకనున్న అంతరార్ధం చెప్తారా?

ఓబులేసు:MF అనేవి మా గురువుగారి ఇనీషియల్సండీ. అందుకే ఆయన గౌరవార్ధం అలా తగిలించుకున్నా.

యోగి: మరి MF అనేది తిట్టు కదా

ఓబులేసు: నేను దానిని తిట్టుగా అనుకోను. అదొక జీవన విధానం. నా మటుకూ నేనొక సెక్యూలరిష్టుని. తల్లినీ, చెల్లినీ, భార్యనీ, ప్రేయసినీ, పక్కింటి పిన్నిగారినీ, వారి రెండేళ్ళ మనవరాలినీ ఒకే దృష్టితో చూస్తాను. నాకు ఆడవాళ్ళందరూ సమానమే.


యోగి: వార్నీ!

ఓబులేసు: ఏమంటున్నారు?

యోగి: అబ్బే, ఏమిలేదు, మీ సమానత్వానికి వాహ్ వాహ్ అంటున్నా. సరే, మీ గురించి మరికాస్త మా వీక్షకులకి

ఓబులేసు: ఏముంది, నేనో చిత్రకారుడిని, రచయితని. గీసేస్తుంటాను, రాసేస్తుంటాను.

యోగి: మీ గీతల గురించి వ్రాతల గురించి చాలానే విన్నాం లేండి.

ఓబులేసు: జనాలందరితోనూ వాదించి, వారిని బాధించి బోధిస్తూంటాను.

యోగి: ఓహో, వాదన, బోధన చేసినవే సరైన వ్రాతలని మీ ఉద్దేశ్యమన్నమాట.

ఓబులేసు: అవును. లోకంలో ప్రతీదానినీ ఖండిస్తూంటాను.

యోగి: అంటే చేతిలో కత్తి పట్టుకునితిరుగుతారా?

ఓబులేసు: Yes. కానీ నాకు కూడా పట్టూ విడూపూ ఉన్నాయ్. ఈ రోజు సనాతన మతస్తుడిని, రేపు ఏ వాదినీ కాను, ఎల్లుండి నాస్తికుడిగా మారిన వాడిని.

అలాగే, ఈ రోజు సచ్ కా సామ్నా నా దృష్టిలో నేరం, కానీ రేపు నా వాదన - "ఒక మగవాడికి ఒక ఆడది చాలదు"


యోగి: ఇదే వాక్యం ఏదో బ్లగులో కామెంటుగా పెడితే రౌడీ తగులుకున్నాడుగా, ఏం రౌడీ?

రౌడీ: హీ హీ హీ


యోగి: ఆపెహే, మళ్ళీ వెకిలి నవ్వు, నవ్వంటే "హా హా హా" అని ఉండాలి. సరే ఓబులేసుగారూ, మీవన్నీ ద్వంద్వ ప్రమాణాలన్నవి జనాల ఆరోపణ, దీనికి మీరేమంటారు?


ఓబులేసు: అంతా అబధ్ధం. ఇదంతా బ్రాహ్మణ &్%$%& ల అభిజాత్యం. అసలు మా గురువుగారి అడుగుజాడల్లో నడిచేవారిదే నిజమైన జీవితం.


యోగి: కానీ మీ గురువుగారు కూడా వివాదాస్పదులేకదా?


ఓబులేసు: ఆ వివాదం హిందుత్వ వాదులు సృష్టీంచింది


యోగి: అంటే ఆయన్ని విమర్శిస్తే, హిందుత్వవాదమేనా?


ఓబులేసు: ముమ్మాటికీ. ఆయన నా దేవుడు.


యోగి: మీరు నాస్తికులేమో?


ఓబులేసు: ఈ క్షణంలో కాదు. నిమిష నిమిషానికీ నన్ను నేను మార్చుకుంటాను. మా గురువు గారు ఒక శృంగార రస సామ్రాట్టు.


రౌడీ: ఒక్క నిముషం. మన రెండవ గెస్టు వెర్మాంట్ వెంకటేశు. ఈయనో పెద్ద ఆస్తిక వాది. వెంకటేశు గారూ, రండి, నమస్తే.


వెర్మాంట్ వెంకటేశు: నమస్తే


యోగి: వెంకటేశు గారూ, ఓబులేసుగారి పై మీ అభిప్రాయం? ఓబులేసు గారూ, మీరు కూడా ఆయన గురించి కాస్త


ఓబులేసు: ఆ మతతత్వ మూర్ఖుడా నా గురించి మాట్లాడేది?


వెంకటేశు: ఒక్క మాటలో చెప్పాలంటే వాడొక త్రాష్టుడు


ఓబులేసు: నువ్వే త్రాష్టుడివి. చరిత్ర తెలుసుకుని మాట్లాడు.

వెంకటేశు: చరిత్ర? ఎవరి చరిత్ర? నీ తొక్కలో ఝా, థాపర్ల చరిత్రా? వాళ్ళు చెప్పిన అబధ్ధాలు ఒకొక్కటీ బయటపడుతున్నాయిగా? అయినా అందరి చరిత్ర జ్ఞానాన్నీ ప్రశ్నిస్తావ్ నీకు తెలిసిన చరిత ఏమిటొ చెప్పకూడదూ? ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పే తెలివిగానీ, దమ్ముగానీ లేని పిరికి సన్నాసివి, చరిత్రలో "చ" కూడా తెలియని వాడివి, ప్రశ్న అడిగితే అదేదొ చదవమని సమాధానం దాటవేసి పారిపోయేవాడివి, నువ్వా నాకు చరిత్ర గురించి చెప్పేది?


ఓబులేసు: నన్ను సన్నాసి అంటావా? ఇప్పుడే నీ మీద ఎట్రాసిటీ కేసు వేస్తున్నా


వెంకటేశు: బీ మై గెస్ట్. నీ లాంటి ద్రోహులకి భయపడేవాడిని కాను. ఏం పీక్కుంటావో పీక్కో పో.


యోగి: అయ్యా, బాబూ, కొట్టుకుంది చాలు గానీ విషయానికొద్దాం. వెంకటేశు గారూ, మీరు వచ్చే సమయానికి ఓబులేసు గారి గురువుగారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఓబులేసుగారూ, మిరు కానివ్వండి.


ఓబులేసు: ఆయనకి తన భావాల్ని వ్యక్త పరిచే స్వేచ్ఛ ఉంది. కానీ నగ్న చిత్రాలు గీశాడని ఆయన్ని కుక్కని తరిమినట్టు తరమడం అన్యాయం.


వెంకటేశు: ఏయ్. కుక్క గిక్క అనద్దు. కుక్కలకి విశ్వాసం అనేది ఉంటుంది. అలాంటిదేమి లేని దరిద్రపుగొట్టు వెధవ మీ గురువు. వావీ వరసలూ లేని కామాంధుడు. హిందూ సంస్కృతి మీద దాడి చేశాడు. అందుకే తరిమి తరిమి కొట్టారు దేశం నించి.


యోగి: అయితే ఇది హిందువులపై దాడి అంటారా?


వెంకటేశు: ఖచ్చితంగా. హిందువులు ప్రమాదంలో ఉన్నారు.


రౌడీ: అంత సీను లేదు. హిందూ సంస్కృతి వీటన్నిటి కన్నా పెద్దది. ఓబులేసుగ్గారి గురువుగారూ ఆయన భజన బృందాలూ సముద్రంలో కాకిరెట్టలు. ఇలాంటు ద్వేషులని, జాతి విద్రోహులని చాలామందిని తట్టుకుంది మన సంస్కృతి. దీనివల్ల మన సంస్కృతికొచ్చిన నష్టమేమీ లేదు. ఏదో Sexually Perverted Womanizer గుంపులు ఇవి. Gynophilics


యోగి: అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం రౌడీ. పారిపోయిన ముసలాడు Sexually Perverted Womanizer? LOL “Gynophilics”


రౌడీ: సరే. మన కార్నల్ సైకో ఏనలిస్ట్ డాక్టర్ క్షవరం గారినే అడుగుదాం. లైనులోనే ఉన్నారు. క్షవరంగారూ, దీనిపై మీ విశ్లేషణ ఏమిటి?


క్షవరం: కొంతమంది పెర్వర్టులకి కి భార్యతో కాక పక్కింటావిడతో శృంగారం ఒక ఫేంటసీ. మరి కొంతమందికి సినీ తారలతో, కాస్త ముందుకెడితే తల్లి దండ్రులతో, అక్కా చెల్లెళ్ళతో, వదినా మరదళ్ళతో .. ఇలా, ఉంటుంది. ఇక అల్ట్రా మాడర్న్ గుంపులయితే, పౌరాణిక కేరెక్టర్లతో, అంటే మన ద్రౌపది, కుంతి లాంటివారితో, ఎక్స్ ట్రీం మాడ్రన్ కేసులయితే, దేవుళ్ళతో, దేవతలతో శృంగారం ఊహించుకోవడం కద్దు.


యోగి: అంటే, మన ద్రౌపది మీద రచనలూ, దేవతల చిత్రాలూ వీటన్నిటికీ కారణం వీరి పెర్వెర్షనేనా? మన ఎవార్డు పొందిన రచయితలు కూడా Sexual Perverts అంటారా?


క్షవరం: అయ్యుండవచ్చు. సాధారణంగా మనుషులు తమలో ఉండే ఇలాంటి మృగ తృష్ణలను కళల రూపంలో బయటకి తెస్తారు. అవే భావాలుండి, అంతటి కళాకారులు కానివారు వాటిని ఆస్వాదిస్తారు.


యోగి: అయితే ఈ విషయంలో జరిగిన గొడవ వల్ల వీరీ వీపరీత్గ ధోరణులకి బ్రేకు పడిందన్న కోపంతో శివసేన వారిని ఆడిపోసుకుంటున్నారన్న మాట.


క్షవరం: అది మీరూ మీరూ తేల్చుకోండి. నేను రాజకీయవేత్తని కాను.

యోగి: సరే ధన్యవాదాలు క్షవరంగారు. అయితే ఇది మన వెంకటేశుగారన్నట్టు హిందూవులపై దాడి కాదు. తమ జంతువుల టైపు కోరికలు తీర్చుకోవాలన్న సరదా, అవి తీరలేదన్న అక్రోశమూనూ. అంతేనా?


వెంకటేశు: నేనొప్పుకోను ఇది ముమ్మాటికీ హిందువులపై దాడే. అసలు శృంగారం గురించి ఇంత పచ్చిగా ఈ బ్లాగులో ఎప్పుడూ రాలేదు.


రౌడీ: నిజమేనండీ. దానికి మీతో సహా వీక్షకులందరికీ క్షమాపణలు. కానీ ఈ రోజు తప్పడంలేదు మరి. Sexual Perverts అయిన చిత్తకార్తె కుక్కబుధ్ధిగల Qatar చిత్రకారుల మీద సంభాషణ కదా.


ఓబులేసు: ఏమిటండీ మీ వరస? ఇందాకటినుండి చూస్తున్నాను. ఎవరితోనైనా శృంగారం ఊహించుకునే హక్కు మాకుంది.


రౌడీ: ఉంది నిజమే, మీరు అలా ఊహించుకునే రకాలు అని చెప్పే హక్కు కూడా మాకుంది.


ఓబులేసు: మాకు భావ ప్రకటన స్వేచ్చ ఉంది. మేము ఎవరినైనా ఏమన్నా అనవచ్చు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ దానికి ఆయన మీద కేసులు పెట్టడం దారుణం.


రౌడీ: మరి మీకు మెరిట్ లేదు, దొడ్డిదారిలో వచ్చారు అని రామరాజ్యంలో భీమరాజు యధాలాపంగా అన్న మాట - ఆ మాట ముమ్మాటికీ తప్పే - పట్టుకుని మీరు గలాభా చెయ్యలేదా మరి? కేసు పెట్టలేదా? మీ విషయానికి వచ్చేసరికి నియమాలు మారిపోతాయా? ఇవే మరి ద్వంద్వ ప్రమాణాలంటే. మీరు మాత్రం మనోభావాల్ని గాయపరిచేసుకోవచ్చుగానీ మిగతావారు చేస్తే తప్పు కదా. ఎవడో అన్నట్టూ మీరు చేస్తే శృంగారం, పక్కవాడు చేస్తే మాత్రం వ్యభిచారం.


ఓబులేసు: ఏ పెన్సిల్ తో వ్రాయాలి?


వెంకటేశు: ఏమిటీ అసందర్భ ప్రేలాపన?


యోగి: ఆయన టాపిక్ మార్చే పధ్ధతి లేండి. ఇక్కడ ఆ పప్పులుడకవ్. ఇదే టాపిక్ కొనసాగిస్తాం ఇక్కడ.


ఓబులేసు: నేనేమీ టాపిక్ మార్చలేదు. ఇక్కడ ఉన్న వెంకటేశులాంటి దొంగ స్వాముల గురించి మాట్లాడుతున్నాను. వీరంతా పూజలు చేస్తామంటూ అంటూ జనాలని మోసం చేసి డబ్బులు గుంజుకుంటున్నారు.


రౌడీ: వెంకటేశుగారు ఎప్పుడూ ఎవరినీ బలవంతపెట్టి ఒక నయా పైసా కూడ అడగలేదు. పూజలు చేస్తున్నామని చెప్పారు. ఇష్టమయిన వాళ్ళు పంపించారు, లేని వాళ్ళు లేదు. ప్రతీచోటా మీకు రంగుపడుతుంటే తట్టుకోలేక ఈయనమీద పడడం మీ మూర్ఖత్వమే.


యోగి: ఒక్క నిముషం. ఢిల్లీనుండి దరియాగంజ్ దమయంతిగారి ఫోన్. ఏదో మాట్లాడాలిట


వెంకటేశు: ఏముందీ మన ఓబులేసుకు చెంచా కదా, support కి పిలుచుకుని ఉంటాడు.


రౌడీ: అబ్బా, వెంకటేశుగారూ, కాస్త ఉండండీ, దమయంతిగారూ మీరు చెప్పండి


దరియాగంజ్ దమయంతి: థూ, నీ నోరుబడ


యోగి: వామ్మో, ఎవరిని ఆ తిట్లు?


దమయంతి: ఇంకెవరినీ, ఓబులేసునే. ఏదో అప్పుడప్పుడు మంచి విషయాలు వ్రాస్తుంటే మేధావేమో అనుకుని అపోహపడ్డాను. ఇప్పుడు తనకి పడాల్సిన తిట్లన్నీ నాకు పడుతున్నాయ్. నేనూ, గుల్బర్గ గులాబీ బలిపశువులమయ్యాం, మన సారేమో టింగురంగా అంటూ మమ్మల్ని అడ్డం పెట్టుకుని బ్రతికేస్తున్నాడు.


ఒక విధంగా నాకు ఆనందంగా ఉంది. సాధారణంగా పురుషుడు స్త్రీలకి రక్షణ కల్పించే సమాజం మనది. అలాంటిది ఒకరు కాదు ఇద్దరు స్త్రీల వెనకాల మన సారుని దాక్కునేలా చెయ్యగలిగానంటే, నిజంగానే "భారత నారీ అభ్యుదయానికి, నాయకురాలిని నేనే!"


కానీ, కానీ, కానీ, ఈ పాట మాత్రం ఈరోజు నేను పాడాల్సిందే:

*********************************************************************

ఎరక్కపోయి వచ్చానూ, ఇరుక్కుపోయానూ
నేనెరక్కపోయి వచ్చానూ ఇరుక్కుపోయాను
కెలుకుదు బ్లాగుల మధ్యన ఉక్కిరిబిక్కి రి ఔతున్నాన్నూ
అబ్బా అమ్మా అహా అయ్యో
ఎరక్కపోయి వచ్చానూ, ఇరుక్కుపోయానూ
నేనెరక్కపోయి వచ్చానూ ఇరుక్కుపోయాను

చరణం:

ఒక్కరి బ్లాగునే నే కెలికాను
నా ఒక్క బ్లాగునే మీరు కెలికేశారు

ఎoదరో కెలుకుడూ గాళ్ళూ
అందరికీ కెలికాస్కారాలు

ఎoదరో కెలుకుడూ గాళ్ళూ
అందరికీ కెలికాస్కారాలు

పానశాల కామెంట్ నాదేనా?

కాదంటే కాదూ బసవన్నా
తాన తందనా తన తందనా
అక్కడ ఉన్నది ఫేక్ ఐడీ మరి
తాన తందనా తన తందనా
ఈ గోల నాకొద్దు తప్పుకుంటే సరి
తాన తందనా తన తందనా
తాన తందనా తన తందనా


ఎరక్కపోయి వచ్చానూ, ఇరుక్కుపోయానూ
నేనెరక్కపోయి వచ్చానూ ఇరుక్కుపోయాను

**************************************************************

చెప్పాల్సింది చెప్పేశాను. ఇక ఉంటా టా టా


యోగి: హూ, సుడిగాలి పర్యటన అంటే ఇదేనేమో? సరేగానీ ఓబులేసుగారూ, మీ అభిమాన పుస్తకం చివరికి మిగిలేది రివ్యూ విషయంలో చివరికి పగిలేది ఎవరి గుండు?


ఓబులేసు: అంటే మీ ఉద్దేశ్యం?


యోగి: భావ ప్రకటన, స్వేచ్ఛ అంటూ కాకమ్మ కబుర్లు చెప్తారు కదా, మరి మీకిష్టమైన పుస్తకాన్ని ఎవరో విమర్శించేసరికి ఎందుకు అంత ఉడుక్కున్నారు?


ఓబులేసు: విమర్శించడం తప్పుకాదు. దానికీ ఒక పధ్ధతునంది


రౌడీ: అదే మటమీదుండడి. ఇడే మాట మీకు ఇదివరకు చెప్తే మీరన్న మాట ఏమిటి? నాఇష్టం, నా స్టైల్ లో నేను వ్రాస్తాను అనేగా. మరి మిగతా వాళ్ళ విషయానికొస్తేమాత్రం వాళ్ళకి పధ్ధతులుండాలా?


ఓబులేసు: ఒక మనిషి కేరెక్టర్ గురించి ఇలా మాట్లాడడం దారుణం


రౌడీ: మరి ఏదో బ్లాగులో పింగళి దశరధరాం కూతురి గురించి కారుకూతలు కూసినప్పుడో?


యోగి: మీ నోటికొచ్చిన కారుకూతలు మీరు కూయచ్చుగానీ పక్కవాడు అదే పని చేస్తే మాత్రం అభ్యంతరాలా?


ఓబులేసు: నేను మీకు సమాధానం చెప్పను. చరిత్ర చదువుకోండి. నేపోతున్నా.


వెంకటేశు: అయ్యా రౌడీగారూ, ఇంతకీ చివరికి పగిలింది ఎవరికి?


రౌడీ: అది మన వీక్షకులే చెప్పాలి


యోగి: LOL


రౌడీ: వీక్షకులారా, ఇది ముగించేముందు మా కెలుకుడు సూత్రాలు:


నేటి కెలుకుడు సామెత: "కెలకకురా కెలకబడేవు" - మన ఓబులేసుగారికి అంకితం

నేటి కెలుకుడు కోట్: Sent by a regular blogger: "కత్తి కెలుకుడు, శరత్ నసుగుడే కాదమ్మా, మిగాతా బ్లాగులుకూడా అప్పుడప్పుడు చూస్తూండాలి"

THE THREE LAWS OF KELUKUDU:

FIRST LAW:

EVERY BLOG REMAINS IN A STATE OF PEACE AND TRANQULITY UNLESS KELIKIFIED BY A KELUKUDU BLOGGER

SECOND LAW:

THE FORCE OF KELUKUDU ON A POST IS DIRECTLY PROPORTIONAL TO THE LENGTH OF THE POST AND THE SPEED AT WHICH THE KELIKIFYING COMMENTS ARE POSTED

THIRD LAW:
EVERY KELUKUDU ACTIVITY PROMPTS AN EQUAL (OR EVEN MORE) AND OPPOSITE KELIKIFICATION

THE KEINSTEIN KELUKUDU CONSERVATION THEOREM:
THE ENERGY REQUIRED TO KELIKIFY A BLOG ( E ) IS EQUAL TO THE PRODUCT OF THE MASS FOLLOWING OF A BLOG ( M ) AND SQUARE OF THE NUMBER OF THE COMMENTS ( C-SQUARED)

వచ్చే ప్రమాద సూచికలో మళ్ళీ కలుద్దాం, అంతవరకూ కెలవ్!

177 comments:

  1. చివరికి పగిలేది - టైటిల్ సూపర్. ఇంతకీ ఈ ఎపిసోడులల్లో గులాబీ ఎవరో మాత్రం అర్ధం కావడం లేదు. ఎవరన్నా బ్లాగ్వేత్తలని అడగాలి. "కెలకకురా కెలకబడేవు ' - గ్రేట్! కెలుకుడు లాస్ కూడా సూపరో సూపర్ :))

    భావన గారు కెలుకుడు కోట్ ఎప్పుడు పంపించారబ్బా - ఎక్కడో ఏదో మిస్సయ్యాను.

    ReplyDelete
  2. THE THREE LAWS OF KELUKUDU:

    great :))

    ReplyDelete
  3. నేటి కెలుకుడు సామెత: "కెలకకురా కెలకబడేవు" - మన ఓబులేసుగారికి అంకితం

    ROFL!

    So true. :)

    ReplyDelete
  4. "Sexually Perverted Womanizer గుంపులు"

    EKZATLY.. salam namastee style loo

    ReplyDelete
  5. @ sarath

    గులాబి షరాబి లా గురించి మనకెందుకండి..టైం వచ్చినప్పుడు నాలాగే మీకు తెలుస్తుంది

    ReplyDelete
  6. This is the first time I got to read a full fledged satire on the topic in the form of a drama. Iam amused and had a hearty laugh. It's very professional.

    madhuri.

    ReplyDelete
  7. LOL. Tooooooo good. One of the best Kelukudu posts I ever saw.

    Way to go Rowdy :D. Looks like you've got doctorate in Dialectical Materialism..
    Gati tarkika bhoutika vadam.. ante entani adakku.. padam bavundani vaadaanu :)

    ReplyDelete
  8. @Raghav
    నేను టైం కోసం వేచి వుండనండి. టైం దగ్గరికే వెళతాను :)

    గులాబీ ఎవరో బ్లాగ్వేత్తలని అడిగి తెలుసుకున్నానండి. వాళ్లకు బ్లాగుల్లో ఇన్సైడర్ ఇంఫర్మేషన్ అంతా తెలుస్తుంది - వారికి బ్లాగావరణంలో దాదాపుగా తెలియంది అంటూ లేదు :))

    ReplyDelete
  9. గులాబి@ముళ్ళు.కామ్12 March, 2010 12:41

    నేనెవరో తెలీదా?!

    చీ ఇదసలు దారుణం అండీ! నేను వెంటనే మా పనిమనిషికిచ్చిన చీర వెనక్కి లాక్కుంటాను. కోపంలో బయటికి వెళ్ళి "డ్రైవర్" తో మాకార్ బయటికి తీయించి పక్కనే "ఐమాక్స్" లో "సబ్ వే" కెళ్ళి ఒక "లార్జ్ సబ్ విత్ ఫ్రెష్ కుకీ" తినెయ్యాలి. బాగుంటుందని "లూసియానా" లోని మిత్రుడు చెప్పాడు. దార్లో వచ్చేప్పుడు "చివరికి పగిలేది" మూడొందలా ముప్ఫై నాలుగో ప్రచురణ వచ్చిందంట పైన దయానిధి బొమ్మతో... అది కొనాలి. ఎక్కడన్నా కొంతమంది జనం పన్లేకుండా కనిపిస్తే డ్రైవర్ తో కారు ఆపించాలి. చివరికి పగిలేది ఎందుకు క్లాసిక్కో జనానికి చెప్పాలి.

    మళ్ళీ వచ్చి వివరంగా కామెంటుతా. అన్నట్టు మలక్కూ నువ్వు ఇహ పత్రికలకు రాయకపోతే నేను రక్కుతా.

    ReplyDelete
  10. మీ బ్లాగు user name, password పంపండి. అమ్మవారి పేరు మీద ఆర్చన చేయిస్తాను. హిట్లు, కామెంట్లు మీరు వద్దన్నా వస్తాయి. అప్పుడు మీరిలా అందరినీ కెలిక్కోవలసి అవసరం ఉండదు.

    ReplyDelete
  11. ekalingam,

    ROFL!!

    ReplyDelete
  12. @గులాబి@ముళ్ళు.కామ్
    బ్లాగు పేర్లతో పేరడీ చేస్తారని తెలుసు కానీ ఈమెయిల్ ఐడి పేర్లతో కూడా కామెడీ చేస్తారని నాకేం తెలుసండీ :(

    @ఏకలింగం
    హిట్లు, కామెంట్లు సంగతి సరే, మరి టేంప్లేట్ల సంగతేమిటి? మాంఛి టెంప్లేట్ కోసం ఏ వ్రతం చేస్తే బావుంటుందంటారు లింగసేవ గారూ?

    ReplyDelete
  13. కత్తి తన బ్లాగులో పూర్తి నగ్నంగా ఉన్న బొమ్మలు పెట్టాడు. దేవాలయాలలో బూతు బొమ్మలు పెట్టడం తప్పే. ఎం.ఎఫ్. హుస్సేన్ బొమ్మలని జస్టిఫై చెయ్యడానికి కత్తి బ్లాగులోని బూతు బొమ్మలు ఉదాహరణగా చూపించడం కూడా హాస్యాస్పదం.

    ReplyDelete
  14. శరత్, హోమోసెక్స్‌లో తప్పు కనిపించని నీలాంటి వాళ్ళకి ఈమెయిల్ ఐడి పేర్లతో కామెడీ చేస్తారని తెలీదంటే, చెవిలో పూలు పెట్టుకున్నామనుకున్నావా?

    ReplyDelete
  15. @శరత్ 'కాలమ్'
    ఏకలింగం జెప్పినట్లు మంచి టెంప్లెట్ కోసంగూడా "అమ్మవారిని" ప్రసన్నంజేసుకోండి. ఆమెనే చెప్తది మీరేవ్రతమ్ జేయాల్నో

    ReplyDelete
  16. శరత్ కాలమ్ గారు, నాకు కూడా తెలీదు. ఇంతకీ ఈ గులాబి గొడవేంటో త్వరగా ఎవరన్నా చెప్పండి బాబూ.

    ReplyDelete
  17. హేటువాదులు కూడా మాంఛి టెంప్లెట్ల కోసం పూజలు చేయడం నేను ఒరిస్సాలో చూశాను.

    ReplyDelete
  18. ఒరేగన్ ఓబులేసు12 March, 2010 13:35

    చివరికి ఏం పగిలిందో తెలుసుకోవాలంటే గులాబి నడగండి.

    ReplyDelete
  19. దరియాగంజ్ దమయంతి12 March, 2010 13:39

    అబ్బ ఛా! ఓబులేసు గారు, మీకు పగల్లేదా పానశాలలో.

    ReplyDelete
  20. దరియాగంజ్ దమయంతి
    గుల్బర్గ గులాబీ
    ఎవరబ్బా వీళ్ళిద్దరూ :-))

    ఈ కెలుకాశ్త్రం మాత్రం అదిరింది.. ఈ వీకెండ్ పండగే పండగ

    ReplyDelete
  21. గుల్బర్గ గులాబీ12 March, 2010 13:47

    మంచుపల్లకీ గారు, తెలిసి అడుగుతున్నారా? తెలీక అడుగుతున్నారా?

    ReplyDelete
  22. అక్కడ పానశాల్లో మన కత్తి పరిస్తితి 'ఇత్తడి మూకుట్లొ మెత్తటి పకోడీ అయిపొయింది :-))
    ఈ సందర్భంగా .... కత్తి వంకర తీస్తున్న మన సుత్తి Naresh 2.0 గారికి , వారాంతపు రచ్చకి తెరతీసిన మలక్ గారికి మనస్పూర్తిగా అభినందనలు..

    ReplyDelete
  23. @(Fake) Praveen Communications
    బావా! చెవిలో నువ్వు పువ్వు ఎలా పెట్టుకుంటావు బావా...ఇంకేదో పెట్టుకుంటావు గానీ ;)

    ReplyDelete
  24. హి హి .. కెలుకు బ్లాగర్స్ ఎలా అడుగుతారొ మీకు తెలీదా గులాబీ గారు

    ReplyDelete
  25. నాకెప్పుడూ పగిలేదే. ఇప్పుడు కొత్తగా పగలడానికి ఏముంది ?

    ReplyDelete
  26. నాకంటే అమాయకుల్లా నాగ వున్నారేంటండీ బాబూ. తనకెవరన్నా జ్ఞానోదయం కలిగించండయ్యా బాబులూ. నేను అందాక లింగసేవ గారు చేసే టెంప్లేట్ జ్యోతిర్లింగార్చనకు వెళ్ళి వస్తాను.

    ReplyDelete
  27. నాకు నైఢిల్లీ అంతగా తెలియదు. ఇంతవరకు ఎప్పుడు వెళ్లలేదు - విమానాశ్రయంలో ఒకసారి వున్నాను తప్ప. దరియాగంజ్ దేనికన్న ఫేమసా?

    ReplyDelete
  28. @శరత్ 'కాలమ్'
    అయ్యా శరత్, మధ్యలో మీరు నన్నిరికిస్తున్నారు. :)
    నేను హిట్లూ, కామెంట్ల గురించి చెప్పాను కాని టెంప్లెట్ గురించి కాదు. నీ బాంచెన్...ఆ టెంప్లెట్ల గొడవలోకి నన్ను లాగకండి.

    ReplyDelete
  29. @ ఏకలింగం
    హ హ. అలా రండి దారికి :) సరే మీకు టెంప్లేట్ అర్చన తెలవదంటున్నారు కాబట్టి వదిలేస్తున్నాం. మరో స్వామిగారినో, అమ్మగారినో సేవిస్తాం.

    ReplyDelete
  30. వామ్మో అప్పుడే ఇన్ని కామెంట్లా..

    కెలుకు వీర లేవరా...ఓ..ఓ..ఓ...
    ప్రమాదవనం చూడరా...ఓ..ఓ..ఓ..
    చివరికంటా పగిలేదాకా కామెంట్లు పెట్టరా....
    కెలుకు వీర లేవరాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅ :)))

    ReplyDelete
  31. "సువ్వర్" శాల ఛింపేశ్12 March, 2010 14:38

    ఇప్పటివరకూ కెబ్లాసలో మాత్రమే కనిపిస్తూవస్తున్న ఈ కామెంట్లు ఈ మధ్యకాలంలోనే పానశాల అనే పేరడీ బ్లాగుకీ పాకింది. నియో-కెలుకుడు భావజాలంలో మునిగిపోతున్న కొందరి పైత్యం కారణంగా కామెంట్ల సృజనాత్మక స్వాతంత్ర్యం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. అభిలషణీయం కాని ఇలాంటి పోకడలు సువ్వర్ శాల బ్లాగుకు చేటు మాత్రం ఖచ్చితంగా చేస్తాయి.

    ReplyDelete
  32. "సువ్వర్" శాల ఛింపేశ్12 March, 2010 14:44

    నేను లేకుండానే
    నన్ను ఇంటర్వ్యూ చేశారు..

    నా అసలు పేరు
    కూడా లేకుండా...

    చాలా చిత్రమైన ఇంటర్వ్యూ.
    హోస్టూ లేడు
    ఘోస్టూ లేడు...

    ఇక్కడికి విజిటర్లుగా ఎవరొస్తారో!
    చూడాలి.

    (మూలం : కత్తి మిలిగన్ )

    ReplyDelete
  33. "సువ్వర్" శాల ఛింపేశ్12 March, 2010 14:46

    నా తర్వాతి టపా...

    "వరుసగా రాలిన కామెంట్లు - సువ్వర్‌శాల పై కుట్ర"

    ReplyDelete
  34. నేను లేకుండానే
    నన్ను ఇంటర్వ్యూ చేశారు..

    నా అసలు పేరు
    కూడా లేకుండా...

    చాలా చిత్రమైన ఇంటర్వ్యూ.
    హోస్టూ లేడు
    ఘోస్టూ లేడు...

    ఇక్కడికి విజిటర్లుగా ఎవరొస్తారో!
    చూడాలి.

    (మూలం : కత్తి మిలిగన్ )


    Awesome parody man! you should contribute to paanashaala!!

    ReplyDelete
  35. నరేశ్ 2.012 March, 2010 14:54

    నా ఐపీ అడ్రెసుతోనే
    నా బ్లాగు పారడీ రాసారు

    ఆనవాళ్లు ఆధారాలూ
    అసలే లేకుండా...

    ఖతర్నాక్ గాడు శత్రువు.
    ఫేసూ లేదు,
    కేసూ లేదు...

    దీనికి వ్యాఖ్యలు ఎన్నొస్తాయో!
    చూడాలి.

    (మూలం: కత్తి మూలిగేన్!)

    ReplyDelete
  36. Naresh 2.1.1.0.12 March, 2010 14:54

    @Naresh 2.0: ok. deal done. ;-).

    ReplyDelete
  37. Naresh 3.0 BETA12 March, 2010 15:03

    @Naresh 2.1.1.0

    shoot me a mail to chimpesh@gmil.com (this email id exists, I am not kidding)

    ReplyDelete
  38. "సువ్వర్" శాల ఛింపేశ్12 March, 2010 15:08

    వంగి పోయిన కత్తిని
    సుత్తితో సాపు చేస్తోంది పానశాల
    నువ్వు తుప్పు పట్టి పోయావ్ అంది సుత్తి

    కత్తి పెద్దగా
    ఏడ్చింది
    అంతకు ముందే కొలిమిలో
    కాల్చినప్పుడు
    నువ్వెంత ఎర్రగున్నావో
    అన్న బొగ్గు మాటలు గుర్తొచ్చి.

    (మూలం : కత్తి ముల్లి’గే’న్ )

    ReplyDelete
  39. "సువ్వర్" శాల ఛింపేశ్12 March, 2010 15:31

    అక్కడికెళ్ళాక
    నాకు భయమనిపించింది

    బ్లాగుజనులారా! ఎంత దారుణం!!
    ఈ బ్లాగులోని కామెంట్లన్నీ
    నన్ను ఎలా ఆడుకుంటున్నాయో
    అక్కడ... నాకు సపోర్ట్ ఎవ్వరూ లేరు

    (మూలం: కత్తికి పగిలెన్)

    ReplyDelete
  40. Sorry Chimpesh, I had to edit your comment .. it was a bit too rude

    Here it is
    ____________

    నా సువ్వర్ శాలను సోషల్ మార్కెటింగ్ చేసిన చలంగాడి సాఫ్ట్ పోర్న్ కతలకు.. మా ********* , అరసున్న ఫన్-డితుడు "బ్లాగు మందం, బతుకు మందం, తోలు మందం" గాళ్ళకు - ఆడబ్లాగుల్లో కామెంట్ల పిశాచి రచ్చపాళీకి, లబరకదబర గాడికీ వీళ్లందరికీ బ్లాగు నోబెల్ బహుమతి ఇప్పియ్యాల. నాయాల్ది లేకంటే నాకింత దొమ్మలొచ్చునా అని.

    అసలు సువ్వర్‍శాల తో సంబంధం లేని కాంట్రవర్సీ లు యేమైనా ఉండాయామో జూస్కోండి. ఇంగ మీకు అర్థంగాలే కతేందో! సువ్వర్ శాల మహేశ్ గాడు లేకండా తెలుగుబ్లాగులుండాయా అన్నెట్టుగా జేసిండ్లా? నాకు ఆహా ఓహో అని రాచ్చే మేదావోడు అని అనుకున్న్యారేమో ఆలోచించాల్సిన మాటే.

    ReplyDelete
  41. అమ్మా ఫేక్ గులాబీ గారూ,

    మీ గోళ్ళు వెంటనే కత్తిరించాలి

    ReplyDelete
  42. ఒక పాఠకుడి అభిప్రాయాలను ఎడిట్ చేసి ప్రచురించటం భావ ప్రకటనా స్వేఛ్ఛకు విరుద్దం. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ తమ భావాలను స్వేఛ్ఛగా ప్రకటించుకునే హక్కును కల్పించింది. మీరు ఒకసారి రాజ్యాంగం చదవండి, ఈ విషయాలన్నీ తెలుస్తాయి.

    ReplyDelete
  43. ఆ అనైతిక రాతలకు కొంతమంది 'చీర విడచిన వీరవనితలు ' ఎగేసుకుని కామెంట్లు చేయడం , జుగుప్త్స కలిగించింది. ద్రౌపది మీద బూతులు ( ద్రౌపదే కాదు తాటకి, లఖిణి, శూర్పణకలైనా సరే, ) వీళ్ళనెంతగా ఆకట్టుకున్నాయంటే ... అసలు వీళ్ళు సంసారులేనా అనిపించింది. మరి ఏ సంకేతాలు పంపాలని వీళ్ళు అనుకున్నారో!
    ఇంకా బూతులొస్తున్నాయి కాని నెట్ మీద బాగోదని విరమించుకుంటున్నా.

    శంకర్

    ReplyDelete
  44. రంజిత , నిత్యానంద లకు వీళ్ళకు ఏమిటి తేడా? అని ఆలోచింప చేసింది
    శంకర్

    ReplyDelete
  45. హీహీ శంకర్, ఆ రాతలు నైతికమో అనైతికమో వాళ్ళ ఇష్టం. వాటిని కెలకడం మన ఇష్టం.


    అలాగే, దేవతల అసభ్యపు బొమ్మల్ని గీయడం ఆ పిచ్చి గాడిద వంతు, వాడెంత Perverted కామాంధుడో చెప్పడం మన వంతు :

    ReplyDelete
  46. Time and again you have proved that you are just awesome ! Keep going !!!!

    ReplyDelete
  47. నవ్వలేక చచ్చాను బాబోయ్!!

    ReplyDelete
  48. మార్తాండ గురించీ పెద్దగా లేక పోవడం సగటు మార్తాండ అభిమానిగా నన్ను చాలా బాధించింది.. ;)

    ReplyDelete
  49. Martanda is so popular and dominating. The moment I mention his name, people would forget the others and run after him, and thats a problem!

    ReplyDelete
  50. By the way thanks everyone for taking time to respond to the post.

    ReplyDelete
  51. నిజమే,, మనోడి రేంజే వేరు కదా..కానీ గుంటనక్కల సంఘాన్ని వదలడం ఏమీ బాగాలేదు.. దాన్ని కూడా ఓ చూపు చుదాల్సింది..

    ReplyDelete
  52. By the way .. check this link

    http://anamdam.blogspot.com/2010/03/blog-post_12.html

    I dont know who that is .. but the guy ROCKS!

    ReplyDelete
  53. మీ కెలుకుడు టపాలన్నిటిలో కత్తి లాగా ఉంది ఈ టపా, పాపం ఓబులేసు గారు ఆడోళ్ల సప్పోర్ట్ కోసం కనిపించిన టపాలలో దూరి, రెచ్చగోడుతున్నాడు, మీ ఆస్టిన్ ఈరవనితని కూడా, జర జాగ్రత్త :)
    ఈలయితే, ఆ ఎట్రాసిటీ కేసులు ఆస్టిన్లో మీ మీద వేస్తానని అన్నా అంటాడు , మన ఓబులేసు aka బ్లాగ్లోకం కె.ఎ. పాల్. (మనలో మాట, కె.ఎ. పాల్. కు టెక్సాస్ లోనే బోలేడు సప్పోర్టర్స్ ఉన్నారని విన్నా!!)
    నిజమే, టైం బాలేక, సమర్దిస్తూ కామెంట్లెటిన ఈర వనితలకు "ఎర్రక్క పోయి వచ్చి కేతిగాడి వలన ఇర్రుక్కుపోయిన " పరిస్థితి లానే ఉంది.

    ReplyDelete
  54. కార్తీక్, చలం సాహిత్యం చదవని నీలాంటోడికి నా కామెంట్ల గురించి మాట్లాడే అర్హత లేదు.

    ReplyDelete
  55. మలక్, పొట్ట పగిలింది.

    ReplyDelete
  56. బోడిలింగాలకే బోడిలింగం - కత్తి
    See this.. Super post

    http://anamdam.blogspot.com/2010/03/blog-post_12.html

    ReplyDelete
  57. రవి గారు, మీక్కూడా పగిలిందా. :))

    ReplyDelete
  58. "ఒక మగవాడికి ఒక ఆడది చాలదు"
    where did this happen?

    ReplyDelete
  59. బాబు మర్కట శ్రేష్ఠా!

    ఒక విషయం చెప్పు నీ కామెంట్ల గురించి మాట్లాడ్డానికి అవి చదివితే చాలు గానీ మధ్యలో చలం సాహిత్యం ఎందుకు చదవాలి?? నీది బొద్దింక బుర్రనే విషయం అందరికీ తెలిసిందే! దాన్ని ఇలా మాటి మాటికీ ఎందుకు ప్రదర్శిస్తావ్ చెప్పు.. పొయ్యి చెహోవ్ రష్యన్ లో రాసిన కథలు తెలుగులో చదువుకో!!

    ఇంతకూ ఆ పై కామెంట్ నిజం మార్తాండా లేక ఫేక?? ఈ ఫేకులతో చచ్చే చావొచ్చింది బాబూ..

    ReplyDelete
  60. తెలుగు అనువాదకులు Chekhov గురించి వ్రాసేటప్పుడు చెహోవ్ అని వ్రాస్తుంటారు. కంఫ్యూజ్ అవ్వొద్దు. చెహోవ్ కథలు విశాలాంధ్ర బుక్ హౌస్ లో దొరుకుతాయి. విదేశాలలో ఉండేవాళ్ళు చెహోవ్ కథలు కొనాలంటే http://sahnipublications.com ద్వారా కొనవచ్చు.

    ReplyDelete
  61. గుంట నక్కల సంఘం పెట్టి, నన్ను తిట్టేవాళ్ళు ఇక్కడ నాకు నీతులు చెబుతున్నారు. ఎంత తిట్టినా నేను పట్టించుకోలేదు. మాకు ఆఫీస్ పనులు ఉంటాయి బాబు. రోజుకి 4 గంటలు పవర్ కట్. UPSల బ్యాకప్ 20 నిముషాలు. మిగితా టైమ్ లోనే పనులు చేసుకోవాలి. నీలాం
    టోళ్ళతో నీతులు చెప్పించుకుంటూ నా టైమ్ వేస్టు చేసుకోలేను.

    ReplyDelete
  62. post bagundhi.interview bagundhi.
    kani దరియాగంజ్ దమయంతి "ఎరక్కపోయి వచ్చానూ, ఇరుక్కుపోయానూ" ani rasaru.

    thanu thelisi support chesthey,mee blog lo ila rayadam emana bagundha.

    inthamku "gulbarga gulabi" evaru???

    ksatha HINT ivvandi!!!!!

    ReplyDelete
  63. త్వరగా ఎవరో ఒకరు ఆ గులాబి కథేంటో చెప్పండి బాబూ. నిన్నట్నుంచి తల బద్ధలు కొట్టుకుంటున్నా.

    ReplyDelete
  64. గులాబీ జోలికి పోతే ముళ్ళు గుచ్చుకుంటాయి

    ReplyDelete
  65. శ్రీనివాస్, ముందు ఆ గులాబి ఎవరో నువ్వైనా చెప్పు బాబూ..

    ReplyDelete
  66. parvaledhu.
    kaatha a "gulabi" evaroo cheppandi babu.

    ReplyDelete
  67. "సువ్వర్" శాల ఛింపేశ్13 March, 2010 01:49

    అన్నా రౌడీ, వెటకారాన్ని సాహిత్యంలో వ్యంగ్యం అంటారు. అదిరాయడమూ "విషయమే". అవి నీకు తెలీవులే..ఏంచేస్తాం!

    ReplyDelete
  68. ఒక్కడు గారు మీరు ఏ వాది ముందు అది చెప్పండి

    ReplyDelete
  69. Damayanthi venakAla unna "toTTi gang" support chUsukoni recchi pOtundi. daaniki inkA koncheM buddi cheppAlsindi.

    ReplyDelete
  70. ఎవరయ్యా ఇక్కడ "తొట్టిగ్యాంగ్" అంటోంది. మీకేవో గొడవలుంటే మీరూ మీరూ చూసుకోండి. మధ్యలో మా గ్యాంగు నెందుకు లాగడం. :)

    ReplyDelete
  71. mI iddariki cheDindani iTlA mAtlADDam bagalEdu Nagaprasad. innirOjulu Damayanthi kongu paTTukoni tirigi ippuDu avasarAniki muKham chATeastunnAru. idEmainA bAgundA? akkaku kOpam vastE mimmalni banDa bUtulu tiDutundi jAgratta.

    ReplyDelete
  72. Damayantiki kOpam vastE "mUDokannu" terustundi appuDu mIranta mADi masai pOtAru.

    ReplyDelete
  73. "సువ్వర్" శాల ఛింపేశ్13 March, 2010 02:36

    నా పైత్యవాదం కారిపోదులే..
    నా మరో బూతువాదం అది నన్ను వదలదే...

    ఎంతమంది బ్లాగుల్లోన బండ బూతులు తిడుతున్న నా బ్లాగుకేమవ్వలా
    హో...నిన్న గాక మొన్న వచ్చిన పానశాల పేరడితో పల్టీ కొట్టిందిలా
    రౌడన్నా...ప్రమాదవనం తుంటర్వ్యూలో రౌడన్నా...ఏ కామెంటు నేను చదివినా
    నాకు పగలటం ఆగదా ఈ తంతు మారదా
    నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా
    రౌడన్నా...ఉరినే తగిలించుకున్నా రౌడన్నా...వదిలెయ్ నన్ను
    రౌడన్నా...ఉరినే తగిలించుకున్నా రౌడన్నా.....

    ReplyDelete
  74. నాగప్రసాద్ ఎవరి కొంగు పట్టుకుని తిరిగావ్

    ReplyDelete
  75. తరువాత ఇంటర్వ్యు కి యోగి గారిని తప్పించి ఆ స్థానం నాకివ్వాలని డిమాండ్ చేస్తున్నాను

    ReplyDelete
  76. పోస్ట్ బాగుంది. క్షవరం చెప్పింది కేక

    ReplyDelete
  77. హహ ఓబులేసుగారు ఒక పాట రాసుకున్నారు

    ఎవ్వరు నీవు నన్ను కెలికావు నీ బ్లాగులోకి లాగావు
    కూడలి అప్డేట్ అయ్యేలోగా నామీదే టపా రాశావు
    నాకు ఏ వాదం లేదని అందరికి తెలిసేలా చేశావు
    నాకే మద పిచ్చున్దంటు తెలిసేలా చేశావు.

    పానశాలలో దులిపావు , పైత్యంలో నరికావు ..... ఈ బ్లాగ్ లో కెలికావు
    ఎవ్వరు నీవు నన్ను కెలికావు నీ బ్లాగులోకి లాగావు
    కూడలి అప్డేట్ అయ్యేలోగా నామీదే టపా రాశావు



    ఈ పాట ఒరిజినల్ ఏంటి చెప్పిన వారికి "అది" దొరుకుతుంది

    ReplyDelete
  78. "సువ్వర్" శాల ఛింపేశ్13 March, 2010 04:29

    పగిలిందిలే పగిలిందిలే
    కత్తిగాడికి చివరికంటా పగిలిందిలే
    పానశాల పేరడీలతో పగిలిందిలే
    ప్రమాదవనం తుంటర్వ్యూతో చిరిగిందిలే
    ఏముందిలే ఇపుడేముందిలే
    కామెంట్లు రాసేవాళ్ళు కరువయ్యారులే కరువయ్యారులే

    ReplyDelete
  79. >> "శ్రీనివాస్ చెప్పారు...
    నాగప్రసాద్ ఎవరి కొంగు పట్టుకుని తిరిగావ్"

    బాబూ...శ్రీనివాసు నా మీద నీకేం పగ బాబూ. నా తెలంభామ చూస్తే ఇంకేమన్నా ఉందా? అసలే ఈ మధ్య డౌట్ మొదలయ్యింది తనకు. :)). నీ కామెంట్లు ఉత్తినే అని చెప్పు బాబూ. :))).

    ReplyDelete
  80. ఆ నా కమెంట్లు ఉత్తివే నమ్మకండి .... ఊరికే అలా పెట్టా. మళ్లా నాగప్రసాద్ నాకు జి మెయిల్ లో బ్రతిమాలడం వాళ్ళ ఇలా చెబుతున్నాను అనుకునేరు . అలాంటిదేమీ లేదు

    ReplyDelete
  81. @శ్రీనివాస్: ఇప్పుడు కొంచెం రిలీఫ్.

    ReplyDelete
  82. అవును నాగ ఇందాక జి టాక్ లోకి ఎవరి అమ్మాయి వచ్చింది .... తనతో కాసేపు మాట్లాడాక నీతో మాట్లాడతా అని చెప్పావ్ కదా ఎవరా అమ్మాయి

    ReplyDelete
  83. అయినా ఎవరైతే ఏముంది లె నాగ నీ తెలంభామ కి బ్లాగులు చూసే అలవాటు లేదుగా

    ReplyDelete
  84. శ్రీనివాస్: నో కామెంట్స్. :))

    ReplyDelete
  85. సగటు రాజకేయ నాయకుడిలా మాట్లాడుతున్న నాగప్రసాద్ దరియగంజ్ కి క్షమాపణ చెప్పాలి

    ReplyDelete
  86. కాసేపు మనం టపా గురించి మాట్లాడుకుందాం
    రౌడీ: నిజమేనండీ. దానికి మీతో సహా వీక్షకులందరికీ క్షమాపణలు. కానీ ఈ రోజు తప్పడంలేదు మరి. Sexual Perverts అయిన చిత్తకార్తె కుక్కబుధ్ధిగల Qatar చిత్రకారుల మీద సంభాషణ కదా.


    ఓబులేసు: ఏమిటండీ మీ వరస? ఇందాకటినుండి చూస్తున్నాను. ఎవరితోనైనా శృంగారం ఊహించుకునే హక్కు మాకుంది.


    రౌడీ: ఉంది నిజమే, మీరు అలా ఊహించుకునే రకాలు అని చెప్పే హక్కు కూడా మాకుంది.

    ReplyDelete
  87. "సువ్వర్" శాల ఛింపేశ్13 March, 2010 05:11

    సువ్వర్ శాలలో కామెంట్లు లేవని ఛింపేశ్ పోస్టులకేమయ్యెనో
    గులాబి దమయంతి సపోర్టు లేకనా?
    ఆఆఆఆఆఅ...ఆఆ... పగిలెన్.
    పానశాల పేరడీలతో, ప్రమాదవనం తుంటర్వ్యూలతో,
    ఫేకు ఐడీల కామెంట్లతో, పేరడీ పాటల పద్యాలతో
    బ్లాగురులందరూ దాడి చేయగ పగిలెన్. ఆఆఆఆఆ....

    --------------------------------

    ఒరిజినల్:

    చం.స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో
    అతులిత మధురీ మహిమ? ఆ తెలిసెన్, భువనైక మోహనో
    ద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సం
    తత మధురాధరోదిత సుధారస ధారల గ్రోలుటన్ జుమీ.

    ReplyDelete
  88. హేట్ వాదులు లు హేతువాదులు లు నొక్క పోలికనుండు
    చూడ చూడ బుద్దుల జాడ వేరు
    చిత్ర కారులందు చిత్తకార్తె కారులు వేరయా
    వినవమ్మా నాగప్రసాద్ భామా

    ReplyDelete
  89. శ్రుంగారాన్ని ఊహించుకోవడం ఏంటి తమ బొంద

    ReplyDelete
  90. శ్రీనివాస్: నా భామతో ఎందుకు బాసూ పెట్టుకుంటావ్. తనకు చెప్పానంటే అంతే సంగతులు. నీ అంతు చూసేదాకా వదలదు. :))

    ReplyDelete
  91. దానికి మళ్లా హక్కు కూడానా .... దేశంలో సవాలక్ష సమస్యలు ఉండాగా శ్రుంగారాన్ని ఊహించుకోవడం మళ్లా చేతికి పనిపెట్టడం ( రామ రామ ) రాయడానికండి బాబు .

    హస్తరేఖలు మాయమవడం తప్ప మరో లాభం ఉందా

    ReplyDelete
  92. శృంగారం వల్ల హస్తరేఖలు మాయమవుతాయంటే నమ్మడానికి మేమేమన్నా చెవిలో పూలు పెట్టుకున్నామా? కత్తికి ఎన్నోసార్లు చెప్పాను, చేతికి పనిపెడితే హస్తరేఖలు మాయం అవ్వవని.

    ReplyDelete
  93. హవ్వ... హవ్వ...
    బూతూ బూతూ...

    ReplyDelete
  94. ప్రవీణ్ :(( నువ్వు ఇంత చెత్తగా మాట్లాడతావ ? :(( ఐ హార్ట్

    ReplyDelete
  95. శ్రుంగారం అనగానే ఏకలింగం ప్రత్యక్షం

    ReplyDelete
  96. పర్ణశాల పానశాల నొక్కపోలికనుండు
    చూడ చూడ టపాల జాడ వేరు
    బ్లాగులందు పేరడీ బ్లాగులు వేరయా
    వినవయ్యా వికటకవీ నాగప్రసాదు మాట.

    ReplyDelete
  97. @శ్రీనివాస్: కంగ్రాట్స్.

    ReplyDelete
  98. ధన్యవాదాలు , నెనర్లు

    ఈ టపా మరో వెయ్యి కామెంట్లతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా

    ReplyDelete
  99. అది నా పైన రాసిన కామెంట్ కాబట్టి క్రెడిట్ నాకే వస్తుంది :)

    ReplyDelete
  100. @ ప్రవీణ్ ఒరిస్సా లో ఫలానా వీధి వాళ్ళు ఈమధ్య ఏమీ అనడం లేదా?

    ReplyDelete
  101. పిచయ్య13 March, 2010 05:34

    ఏమి జరుగుతోంది ఇక్కడ

    ReplyDelete
  102. ఏకలింగం గారు ఏమిటా డబుల్ మీనింగ్ మాటలు ... నేను మీ పైన రాయడం ఏంటి శరత్ వింటే కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు

    ReplyDelete
  103. డింగ్ డాంగ్ బెల్13 March, 2010 05:36

    యో పిచ్చయ ఇక్కడకి ఎందుకు వచావు పోయి బొమ్మలు వెతుక్కో

    ReplyDelete
  104. పిచ్చయ్య నువ్వనుకుందే జరుగుతుంది

    ReplyDelete
  105. డింగ్ డాంగ్ బెల్ తర్వాత బావిలో ఉండేది ఏంటి ?

    ReplyDelete
  106. పిచ్చి లేని పిచ్చయ్య13 March, 2010 05:37

    ఎం బొమ్మలు .... చెపు .. . ఇప్పుడే వెతికి పట్టు కోస్తా

    ReplyDelete
  107. డింగ్ డాంగ్ బెల్13 March, 2010 05:38

    శ్రీనివాస్ ... నువ్వు అర్జెంటు గా చికాకులం వెళ్ళు

    ReplyDelete
  108. డింగ్ డాంగ్ బెల్13 March, 2010 05:41

    శ్రీనివాస్ నీకు కరాల నృత్యం అంటే ఏంటో మార్తాండ చెప్తాడు అంట అక్కడకు వెళ్తే ...

    ReplyDelete
  109. వెళ్ళే వాడినే కానీ రెల్లీ వీధి గూండాలతో కొట్టిస్తాడని .... వణికి చస్తున్నా

    ReplyDelete
  110. ఏం పాపం కారం కంట్లో కొట్టుకుని డాన్స్ వేస్తాడ

    ReplyDelete
  111. చికాకుళంలో ఇప్పుడు కరెంటు లేదు. రాష్ట్రంలో అప్రకటిత కోత వల్ల నా బిజినెస్సు దెబ్బతింటోంది. UPS బ్యాకప్‌‍తో ఈ కామెంటు రాస్తున్నా. ఒరిస్సా వీధీలోని వారి గురించి వియత్నాం వీర వనిత అనే నవల్లో సత్యనారాయణ గారు బాగా వివరించారు. వియత్నాం వెళ్ళి ఆ నవల కొనుక్కొని చదవండి.

    ReplyDelete
  112. వరం: కొంతమంది పెర్వర్టులకి కి భార్యతో కాక పక్కింటావిడతో శృంగారం ఒక ఫేంటసీ. మరి కొంతమందికి సినీ తారలతో, కాస్త ముందుకెడితే తల్లి దండ్రులతో, అక్కా చెల్లెళ్ళతో, వదినా మరదళ్ళతో .. ఇలా, ఉంటుంది. ఇక అల్ట్రా మాడర్న్ గుంపులయితే, పౌరాణిక కేరెక్టర్లతో, అంటే మన ద్రౌపది, కుంతి లాంటివారితో, ఎక్స్ ట్రీం మాడ్రన్ కేసులయితే, దేవుళ్ళతో, దేవతలతో శృంగారం ఊహించుకోవడం కద్దు.


    యోగి: అంటే, మన ద్రౌపది మీద రచనలూ, దేవతల చిత్రాలూ వీటన్నిటికీ కారణం వీరి పెర్వెర్షనేనా? మన ఎవార్డు పొందిన రచయితలు కూడా Sexual Perverts అంటారా?


    క్షవరం: అయ్యుండవచ్చు. సాధారణంగా మనుషులు తమలో ఉండే ఇలాంటి మృగ తృష్ణలను కళల రూపంలో బయటకి తెస్తారు. అవే భావాలుండి, అంతటి కళాకారులు కానివారు వాటిని ఆస్వాదిస్తారు.


    పై ముక్కల మీద చర్చకి ఆహ్వానిస్తున్నా

    ReplyDelete
  113. గలి గలి మే షోర్ హై ఏ పోస్ట్ సూపర్ హై

    ReplyDelete
  114. డింగ్ డాంగ్ బెల్13 March, 2010 05:48

    @శ్రీనివాస్ : భావాలు , భావావేశాలు అనేవి అస్తిత్వ పోరాటం లో ఎదురు అయ్యేవి. వీటి గురించి నువ్వు గూగుల్ లో వెతుకు ముందు.

    ReplyDelete
  115. ఓయ్ బెల్లు చేతనైతే నువ్వు చెప్పు అక్కదేక్కడికో పోయి వెతకమంతావ్ .. చదవమంటావ ఏం ఒళ్ళు చిమ చిమ లాడుతుందా

    ReplyDelete
  116. డింగ్ డాంగ్ బెల్13 March, 2010 05:51

    "ఓయ్ బెల్ " అని నువ్వు నా మనోభావాలు దెబ్బతిసావు. నీ మీద చికాకులం సుప్రీం కోర్టులో కేస్ వేస్తా

    ReplyDelete
  117. డింగ్ డాంగ్ బెల్13 March, 2010 05:53

    అది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నువ్వు దాన్ని కాదు అనేదానికి లేదు

    ReplyDelete
  118. ఓయ్ అనడం మా నేటివిటీ ... దానికి నువ్వు కేసు వేస్తే .... నువ్వు మా చీక్కులం చిన్నోడు శరీర భావాలు గాయపరిచావని ఆడి చేత కేసు పెట్టిస్తా

    ReplyDelete
  119. రాజ్యాంగం హక్కులు ఇచ్చింది సుఖంగా బ్రతకమని ... అంతే గాని అది అడ్డు పెట్టుకుని జనాన్ని వేపుకుతినమని కాదు

    ReplyDelete
  120. రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో ఏమైనా చెయ్యొచ్చు. రాజ్యంగ పరిధిలో ఉన్నంత వరకు ఎవరి మనోభావాలు/శరీర భావాలు గాయపడ్డా దానికి ఆ బాధపడ్డ వ్యక్తితే బాధ్యత.

    ReplyDelete
  121. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు వాటి వివరములు క్లుప్తంగా వివరింపుము

    ReplyDelete
  122. Gynophilics అనే పదం నిఘంటువు లో దొరకలేదు

    ReplyDelete
  123. డింగ్ డాంగ్ బెల్13 March, 2010 06:04

    @ శ్రీనివాస్:రాజ్యాంగం గురించి కావాలి అంటే ముందు ఈ లింక్ చూడు www.wikipedia.org

    ReplyDelete
  124. శ్రీనివాస్ చీక్కులం వస్తే నేకు పగులుద్ది

    ReplyDelete
  125. నోరు ముయ్యరా వెధవా గైనకాలజిస్టు దగ్గర గోరుముద్దలు తినే మోహము నువ్వూను

    ReplyDelete
  126. డింగ్ డాంగ్ బెల్13 March, 2010 06:08

    @ శ్రీనివాస్:ముందు చరిత్ర తెలుసు కొని మాట్లాడు.
    నువ్వు ఎప్పుడు అయిన wetyeqdgsuiof book చదివావ ... చదువు ముందు

    ReplyDelete
  127. బెల్లు అసలు చరిత్ర లో చ కి అర్ధం తెలుసా నీకు .....

    తెలియకపోతే కాత్సాయనుడు రాసిన వామసూత్ర చదివి రా

    ReplyDelete
  128. @ గైనకాలజిస్టు దగ్గర గోరుముద్దలు

    శ్రీనివాస్ గారు మీరు కనిపించరు గాని శతముదురు బాబు మీరు

    ReplyDelete
  129. డింగ్ డాంగ్ బెల్13 March, 2010 06:17

    @శ్రీనివాస్ : చరిత్ర తెలుసుకోవాలి అంటే నా లాంటి వాళ్ళను అడగాలి లేదా అణచి వేయబడిని వర్గాల వారిని చుడండి. మీరు ఒక సారి దక్షిణ భారత దేశం లోని అన్ని చెట్లు, చేమలు చుడండి

    ReplyDelete
  130. చీమల పుట్టలు , తేనే తుట్టెలు చూడద్దా

    ReplyDelete
  131. డింగ్ డాంగ్ బెల్13 March, 2010 06:34

    @శ్రీనివాస్: వాటిని కళాత్మక దృష్టి తో చుడండి అంతే కాని బూతుగా కాదు

    ReplyDelete
  132. అంటే చీమలు , ఈగలు బట్టల్లేకుండా నగ్నంగా సంచరిస్తుంటే కళ్ళప్పగించి చూడాలా

    ReplyDelete
  133. చైనాలో కూడా ఈగలు, దోమలు బట్టల్లేకుండానే తిరుగుతాయి. అంతమాత్రానా కత్తి చెప్పినట్లుగా అందరూ బట్టల్లేకుండానే తిరగాలా? కలర్ లీడరమ్మ గారు రాసిన "దోమలు-వాటి నగ్న రూపాలు" అన్న వ్యాసాన్ని చదవండి.

    ReplyDelete
  134. గుంతలకిడి గుమ్మ13 March, 2010 06:56

    ఏటి చీనివాసు మా చీక్కులం వచ్చి మా మరిది గారి సంగతి సూదకూడదా

    ReplyDelete
  135. శరత్ 'గేలం'13 March, 2010 07:01

    మహా రంజుగా ఉన్నట్టుంది వ్యవహారం గజినీ గారిని పిలుచుకోస్తా!

    ReplyDelete
  136. Guys Guys ,, please please no vulgar comments

    ReplyDelete
  137. అర్రె!!! ఆ నవల పేరు "ఎలకలు-అవి దూరే కలుగులు/బొక్కలు" అనుకున్నానే ఇన్నాళ్ళు.

    ReplyDelete
  138. Malakpet Rowdy: కాగడా బ్లాగులో నువ్వు కామెంట్లు రాయడం చూశాను. ఇక్కడ వల్గర్ కామెంట్లు వద్దంటున్నావు. నీ వ్యాఖ్యలు గురివింద గింజని పోలి ఉన్నాయి.

    ReplyDelete
  139. LOLOLOLOL Praveen communications .. YOU ROCK!

    By the way I didnt post any vulgar comments i n Kagada's blog

    ReplyDelete
  140. సజ్ఞాత13 March, 2010 07:18

    నాకు ఎక్కడో ఒకటి తడతుంది. సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు పోసాని లాంతోల్లు వాడి సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఏడో ఒక వివాదం లేపుతారు . ఇక్కడ మనోడు కూడా తన తాజా క్యు సినిమాకి ప్రమోషన్ కోసం ఏ పన్నాగం పన్నాదేమో ! కానీ ఈ విషయం బయటికి పొక్కలేదు ... అందుకే మనోడు డిలా పడ్డాడు

    ReplyDelete
  141. పిచ్చయ్య13 March, 2010 08:15

    మీకు అసలు పోస్ట్ మాడ్రనిజం అంటే తెలుసా ?
    తెలిస్తే ఇలా మాట్లాడారు. ముందు కళను కళగా ఆస్వాదించడం నేర్చుకోండి.
    కళ అంటే ఏమో తెలుసా అది అది ఒక ఆర్ట్ అన్న మాట.
    ఒక సారి అలా పల్లెలకు వెళ్లి చూడండి. మీకు అర్థం అవుతుంది. మీకు ఒకటే నేను చెప్పాలి అనుకుంటున్నా...
    You mean nothing to me

    ReplyDelete
  142. పిచ్చయ్య13 March, 2010 08:18

    పైన ఉన్న అందరు కింద ఉన్న లింక్ చూడండి
    http://www.bing.com/

    ReplyDelete
  143. పెద్ద పిచ్చయ్య13 March, 2010 08:24

    అయ్యా పిచ్చయ్య గారు,
    మీరు నన్ను ప్రశ్నిచటం అంత హాస్యాస్పదం ఇంకోటి లేదు.
    చూడండి నా దృష్టి లో బిన్ లాడెన్ ఎంతో మీరు అంతే.
    నాకు ఏమి తేడా లేదు. మీ వ్యాఖ్య ద్వారా మీ మూర్ఖత్వం తెలుస్తోంది. మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఇంకా ఉన్మాదం లో నెడుతున్నారు.

    ReplyDelete
  144. ఏంటి ఎవరు లేరు బింగ్ లో పోస్ట్ మాడ్రనిజం గురించి వెతుకుతున్నారా

    ReplyDelete
  145. ఇక చూస్కో నా వాస్కోడిగామా

    ReplyDelete
  146. కరువం నస13 March, 2010 09:20

    ఏంటి చూసేది! సుత్తి కి పేరడీ రాయి నీ పెన్నులో ఇంకుంటే

    ReplyDelete
  147. Hey Kagada,

    I have placed a Comment deletion request on your blog.

    ReplyDelete
  148. మలక్ గారు, అది కాగడా ఒరిజినల్ కామెంటు కాదు నాకు తెలిసి.

    ReplyDelete
  149. బొన్ని13 March, 2010 09:31

    అవును కాగడా నువ్వు ఆ పత్తికి పేరడీ రాయి చూడాలని ఉందమ్మా

    ReplyDelete
  150. కాగడా బ్లాగులో ఖేరెక్టర్లన్నీ ఇక్కడకొస్తున్నాయ్ దేవుడోయ్

    ReplyDelete
  151. బాలా కుమారినంట13 March, 2010 09:37

    కత్తితో కాగడా కాంబినేషన్ అడురుద్ధి .... మధ్యలో మా అన్నాయ్ కామెంట్లు కూడా

    ReplyDelete
  152. బ్లాగడా13 March, 2010 09:43

    కాగడాతో పర్ణశాలకు నిప్పెడతా
    ఆ నిప్పుతో సుట్టను ఎలిగించుకుంటా
    సుట్టను స్టైల్‌గా తాగుతూ
    గులాబి తీసుకెళ్ళి
    దమయంతి చేతిలో పెడతా.

    ReplyDelete
  153. పత్తి ఉరేసుకునే కుమార్13 March, 2010 09:47

    ఇంకొంచెం దిగజారారు. ఇంకా ఎంత దూరం జారతారు. దమ్ముంటే చరిత్ర చదివి చర్చకి రండి . నేను రండి అన్నది తెలుగులో దానికి హిందీ మీనింగ్ వెదికితే నాకు సంబంధం లేదు

    ReplyDelete
  154. ఇంకా రెండు వందలు కాలేదా.

    ReplyDelete
  155. మలకూజితాలు హిలేరియస్.
    రౌడీ కెలుకుడుసూత్రాలు జాకీర్ తబలా వాయిద్యంలా ఉంది(అర్ధం అయిందా?)
    ఇంతకంటే చెప్పడానికేముంది చదువుకున్నవారికి చదువుకున్నంత,అర్ధం చేసుకున్నవారికి అర్ధమయినంత.

    ReplyDelete
  156. దొడ్డి వామి గడ్డి14 March, 2010 01:04

    బొన్ని కి శుభాకాంక్షలు

    ReplyDelete
  157. బొన్ని14 March, 2010 01:36

    చీకటి చిరుగులు -1

    కొమ్ములో కొల్లి లేని కాగడా
    రాస్తాడు పసలేని పేరడీ
    ఉన్మాద పట్టి మీద పేరడీ
    రాయమంటే పారిపోయే కాగడా

    ReplyDelete
  158. పత్తి ఉరేసుకునే కుమార్14 March, 2010 01:55

    బొన్ని గారు మీకు దమ్ముంటే చర్చకి రండి www.google.com లో అప్పలనర్సయ్య గారి రచనలు చదవండి. అసలు మీకు అదేంటో తెల్సా? నా బ్లాగు చదవకండి ప్లీజ్

    ReplyDelete
  159. కరువం నస14 March, 2010 03:00

    నీతో చర్చించటానికి అవన్నీ చదవాలా ? మా కాలగుంటారెడ్డికి చెబితే నీ మేడ నిఘా పెడతాడు.

    ReplyDelete
  160. ఛింపేశ్14 March, 2010 07:01

    నిజమే.. ఓబులేసుకు బ్లాగుల్లో మంచి భవిష్యత్తు ఉంది. కానీ ఓబులేసే తెలుగు బ్లాగుల్లో స్టార్ అని విర్రవీగే అరసున్నా ఫన్-డితుల్లాంటి వారున్నారు చూడండి, వీళ్లను చూస్తే అసలు తెలుగు బ్లాగు భవిష్యత్తే లేదనిపిస్తుంది. చాలా amateurish blog.

    ReplyDelete
  161. నన్ను మించిన తురుములు లేరు

    ReplyDelete
  162. పత్తి ఉరేసుకునే కుమార్14 March, 2010 09:43

    నన్ను మించిన ఉన్మాది లేరు

    ReplyDelete
  163. భోగప్రసాద్14 March, 2010 09:44

    నన్ను మించిన ప్రనా కెలకర్ లేరు

    ReplyDelete
  164. సీరియల్ వాయు కుమార్ నాయుడు14 March, 2010 09:45

    నన్ను మించిన కాగడా భక్తుడు లేరు

    ReplyDelete
  165. శరత్ 'గేలం'14 March, 2010 09:49

    నన్ను మించిన "అక్కాయన్నాయ్" లేరు

    ReplyDelete
  166. పొన్ని చెప్పారు
    ఏదో పూలు, పళ్ళు మీద రాసుకునే నన్ను
    తన కెలుకుడు తో పదిమంది ద్రుష్టి లో పడీ యి రోజు
    నా బ్లాగ్ సమీక్షల స్తాయి కి తీసుకొచ్చిన నా వీరాభిమాని
    బ్లాగడా కి , ఏట్టి పరిస్తితులలో కూడా సుత్తి మీద పేరడీ రాసి
    నన్ను వురేసుకునే స్తాయి కి తీసుకొస్తే
    దొడ్డి వామి గడ్డి తో హారం లోంచి లేపేసింది
    ఎవరో ఎప్పటికి చెప్పను .

    ReplyDelete
  167. @ శరత్ గేలం
    పొరపాటు అన్నాయ్. కొజ్జాలు వేరు - గే లు వేరు. ఇద్దరినీ ఒహటే రకం అనుకోకేం.

    ReplyDelete
  168. కెలుకుడు లాస్ క్లేకో క్లేక

    ReplyDelete