ఎగ్రిగేటర్ల అవసరం లేని ఒకే ఒక పవర్ ఫుల్ బ్లాగ్ అని చెప్పుకునే కాగడా ఇకపై స్త్రీల జోలికి వెళ్లనని తన పేరడీలు కేవలం మగ మేల్స్ మీదనీ వ్రాస్తానని అంటున్నారు. చచ్చు దౌట్ల తో "సుత్తికొట్టకు" వెయిట్ అండ్ సీ అంటూ హింట్స్ కూడా ఇస్తున్నారు. మరి కాగడా పేరడీ ల దాడి లో గాయపడబోయే అతనెవరు ???
కరక్టు సమాధానం చెప్పిన వారికి ప్రస్తుతం ఇంగ్లిష్ లో ఖలీల్ జిబ్రాన్, మాక్సిమ్ గోర్కీల కథలు, నవలలు చదవడంలో బిజీ గా ఉన్న ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం.
ఒక వారం వరకు మాత్రమే ఆడవారికి మినహాయింపు అని కాగడా వ్రాసినట్లుగా గుర్తు నాకు.
ReplyDeleteమీకు నేను సమాధానం చెప్పగలను.. కానీ అర్థం చేసుకోవలంటే మీరు చెహోవ్ ఇంగ్లీష్ లో రాసిన కథలు తెలుగులో చదవండి.. నాకింకా పెళ్ళి కలేదు కనుకా నా భార్యను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయలేను.. కానీ మా అన్నకు పెళ్ళైంది..
ReplyDeleteఅమ్మో మాకు అంత గుండె ధైర్యం లేదు...
ReplyDeleteమీకు సమాధానం చెప్పడమూ వద్దు, ఆ యుగానికి ఒక్కడిని కలవడమూ వొద్దు.
లాస్ట్ టైం ఇలాంటి ఆఫరే ఇచ్చారు.. గిఫ్ట్ ఇంకా అందలేదు నాకు
ReplyDeleteసుత్తి గారి సువ్వార్ శాల
ReplyDelete:-) :-)
ReplyDelete