Feb 14, 2010

వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి General Knowledge in Telugu on current Events: కాగడా (Kagada)

(సీ సీ కే రావు గారికి క్షమాపణలతో)


కాగడా వార్తల్లోకి రావడానికి కారణం -- కాగడా మీద ఎదురుదాడి జరిగింది

కాగడా బ్లాగు ఏ సంవత్సరములో మొదలయ్యింది - 2009

కాగడా ప్రవృత్తి - "పరిశుధ్ధమైన" భాషలో పేరడీలు వ్రాయడం

కాగడా కేసులో అనుమానితులు - మలక్, రవిగారు, పవన్

కాగడా కేసులో ప్రధాన నిందితుడు - పవన్

కాగడా బ్లాగంత వివాదాస్పదమైన మరో బ్లాగు - ధూం

కాగడాకి, ధూం కి సారూప్యములు- బ్లాగక్క తో శతృత్వం

కాగడా బ్లాగుని ఇటీవల తొలగించిన ఎగ్రిగేటర్ - హారం

ఇతరవివరాలకి హారమో కూడలో చూడండి

4 comments:

  1. అయ్యా రౌడీ గారు.. మమ్మల్ని ఇలా నవ్వించి చంపడం మీకేం బాలేదు..

    ReplyDelete
  2. మరొకటి మర్చిపోయారు .... కాగడా ప్రత్యర్ధి కాగడామొగుడు పైగా ఈయన గే అంట

    ReplyDelete
  3. ఇంకా కోన్ని,
    ఈ మద్య ప్రనా కధలకి బయపడ్డ ప్రముఖ బ్లాగర్ ఏవరు -జ్యోతి
    రెండు కేబ్లాస ప్రత్యర్ది బ్లాగులు ఏవి-కామొ,బోడిలింగం

    ReplyDelete