Feb 20, 2010

"కేరడీ" - మరో మరో కెలుకుడు పేరడీ - "బ్లాగుల్లో కొచ్చి చూడరో"

.
.
.
.
.
.

"ప్రేమంటే ఇదేరా" - "బొంబాయి బొమ్మ సూడరో" పాటకి నా "కేరడీ"





బ్లాగుల్లో కొచ్చి చూడరో నీ సిగతరగా నీ మెదడు కుళ్ళిపోవురో
ఒక్క పోస్టు చదివి చూడరో నీ సిగతరగా ఎర్రగడ్డకి పారిపోనురో


చరణం:

వస్తునే వెల్కం చెబుతా
నీకు టెంప్లేట్ చేసిపెడతా
వందకి పైగా కామంట్లే పెట్టిస్తా
కాగడా పేరడీ వ్రాయించేస్తా

కెబ్లాసలో వచ్చి చేరవోయ్ నీ సిగతరగా కెలుకుడంతా నేర్పుతామురోయ్
నీకన్న తోపు ఎవ్వడొయ్, నీసిగతరగా ఎదుతొస్తే కాలులాగవోయ్


చరణం:

అక్కల వంటలు తినిపిస్తా
కడుపులో మొత్తం దేవిస్తా
మార్తండం బ్లాగు కధలన్నీ చదివిస్తా
పొద్దున తిన్నది కక్కించేస్తా

కూడలిలో వెతికి చూడకోయ్ నీ సిగతరగ ప్రపీసస కానరాదురోయ్
ఇంకానీ కోపికుందటొయ్ నీ సిగతరగా పరమవీర చక్ర నువ్వేనోయ్

ఈ పేరడీ ఆడియో వినే గుండెధైర్యం ఉన్నవాళ్ళు క్రింది బొమ్మలోని లింకును క్లిక్కండి


BLOGULLO
BLOGULLO.wav
Hosted by eSnips



If you have problems accessing the wav file then you may play a relatively low quality MP3 file here

Get this widget | Track details | eSnips Social DNA

.
.
.
.

17 comments:

  1. :)) Better than the original song sung by Raman Gogula..good job.

    ReplyDelete
  2. కూడలిలో వెతికి చూడకోయ్ నీ సిగతరగ ప్రపీసస కానరాదురోయ్
    kevv
    mottaniki rowdy garu full form loki vachchaaru.. good for poeple like me! :) :)

    -Karthik

    ReplyDelete
  3. malak ji meeru nijangaa rowsy aitee ee pata ku parody raayandi.

    http://www.youtube.com/watch?v=2IildpEw7mI&feature=related


    -Raghav

    ReplyDelete
  4. Raghav, I never heard that song before but here is the parody ( Took me 30 min hehehe)

    Raghav,

    Here is the Parody ( Took me 30 min)

    చహే బ్లాగొం సే హట్ జా
    యా కూడలి సే ఫూట్ జా
    జబ్ ప్రానా కె పఢోగే కహాని
    ఖుద్ భగ్వాన్ సే లడ్ జా బిందాస్ ..


    పంజాబి దాల్ మే తడ్ కా
    భాభీ పే దిల్ జో ధడ్కా
    ఉస్కా జొ నాం హై ప్రనా
    వో చీక్కుళం కా లడ్ కా

    సర్ ఖానా ఉస్కా ధంధా
    లిఖ్ తా హై యే జొ బందా
    సర్ దర్ద్ దేతా హై సబ్కో
    యే మావోకా పరిందా ...

    ReplyDelete
  5. OOps I meant to say took me 10 min

    ReplyDelete
  6. kya kehna boss,

    U R AWESOME --Raghav :)

    ReplyDelete
  7. read దిల్ జో ధడ్కా as దిల్ జిస్కా ధడ్కా

    ReplyDelete
  8. Actually, its not me -

    Just think of our beloved Prana

    కవిత్వాలూ, కామెంట్లూ అవే తన్నుకొస్తాయ్ :))

    ReplyDelete
  9. yes yes u r right, all credit goes to Prana only.. :)

    -Raghav

    ReplyDelete
  10. ఒకప్పుడు భోజరాజు మొహం చూస్తే కవిత్వం వచ్చేసేదిట జనాలకి. ఇప్పుడూ ప్ర నా ని తల్చుకుంటేనే వస్తోంది. మనవాడు భోజునికన్నా గొప్పవాడే!

    ReplyDelete
  11. మలకన్నా అదుర్స్ కెవ్వ్ కేకోక హిహిహిహీ సూపర్. ఇదుగో...ఆడియో గూడా ఇన్నా..ఎట్టజేసినవ్ రవంత జెప్పరాదె....నెనూ ట్ర్రైజేస్త.....చుక్కల్ వర్సగా బెట్టినా గుర్త్ బట్టలేనీకి
    కాగడా

    ReplyDelete
  12. I created the tune on my keyboards, transferred it to my machine and then mixed my voice with the music and exported it to WAV file.

    ReplyDelete
  13. I used a tool called Audacity for recording, fine tuning and synthesizing the voice ( like adding Reverb, Delay, Echo etc and balancing the amplitude) ( Its available for free download) - But you should practice using it first.

    ReplyDelete
  14. వస్తునే వెల్కం చెబుతా
    నీకు టెంప్లేట్ చేసిపెడతా
    వందకి పైగా కామంట్లే పెట్టిస్తా
    కాగడా పేరడీ వ్రాయించేస్తా

    :))

    ReplyDelete