కజిరేసన్ ఒక మలయాళీ అతను అర్జంట్ పణి మీద బెస్ ఎగ్గి హాయిదరాబాద్ వచ్చాడు. అక్కడ కనపడ్డ కేసిఆర్ కి హలో చెప్పాడు . వెంటనే టిఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు. గుయ్యో మొర్రో అనుకుంటూ బంజారాహిల్ల్స్ వచ్చిన కజిరేసన్ కి అక్కడ కెవిపి రామచంద్రరావ్ కనిపించారు . వెంటనే ఆయన్నే పలకరించిన కజిరేసన్ ని వంచి వంచి గుద్దారు కెవిపి.
ఇంతకి కజిరేసన్ కేసిఆర్ ని కెవిపి ని యేమని పిలిచాడు ????? సరైన సమాధానం రాసిన వారికీ మార్తాండ కొత్త కధలో మెయిన్ కారెక్టర్ ఇప్పించ బడును.
గమనిక : శరత్ ని క్లూ అడక్కూడదు.
హి హీ, తెలిసిందిలే, తెలిసిందిలే, నెలరాజ నీ క్లూ తెలిసిదిలే!
ReplyDeleteవాళ్ళేమయినా కె ని గె లా పలుకుతారా ఎమిటి ?? తెలీదు మరి
ReplyDeleteతెలిసినా చెప్పను, మీ ఆఫర్ అలాంటిది!
ReplyDeleteశీను నీ మీద IPC 302 కేస్ బుక్ చేస్తున్నా ...
ReplyDeleteManchu ke Marthanda katha lo main character confirm chestunnam..
ReplyDelete@ శరత్ మీకు తెలుస్తుంది నాకు ముందే తెలుసు
ReplyDelete@మంచు ప్రశ్న కి ప్రశ్న సమాధానం కాదని మీరు తెలుసుకోవాలి రాను రాను మార్తాండ లాగ తయారవ్తున్నారు.
లలిత గారు మీరు బంపర్ ఆఫర్ మిస్ అవుతున్నానని గమనించాలి
బంతి నీ IPC ఇస్తరాకుల ప్రవీణ్ కోడ్ కాదు కదా ......
ReplyDelete@ బద్రి గారు ఇంకా మెరుగైన కామెంట్ల కోసం ఎదురు చూద్దాం
మళయాళీ దాకా ఎందుకండీ, నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో మా ఆఫీసులో పనిచేసే కోనసీమ కుర్రోడు ఒకడుండేవాడు. ఆఫీసులో కులకర్ణి అనే కొలీగ్ ఒకడుండేవాడు. ఈ పని కుర్రాణ్ణి ఓసారి ఏదో ఇచ్చి కులకర్ణి గారికి ఇచ్చిరా అని చెప్తే, ’గులకర్ణి గారికాండీ?’ అని అడిగాడు. మేము దొర్లి, దొర్లి నవ్వాం. అలాగే మృత్యుంజయ్ అని మరొకాయన ఉండేవాడు ఆఫీసులో. అతన్ని ఈ పనికుర్రాడు ’గుత్తిందీవి గారు’ అని పిల్చేవాడు.
ReplyDeleteనాక్కూడా తెలిసిపోయిందోచ్ ఆ క్లూ ఏమిటో. :-).
ReplyDeleteఎవ్వరూ సమాధానం చెప్పలేదు కాబట్టి, మార్తాండ గొత్త గథలో మెయిన్ ’గే’రెక్టర్ శరత్ గారికి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నా. :)))
@ nagaprasad
ReplyDeleteఎంత హోమో ఫోబియా వున్నవారయితే మాత్రం నాకు మార్తాండ కథలో గేరెక్టర్ సూచిస్తారా! అసలే నేనన్నా, గేత్వం అన్నా మానాడికి మంట. ఏ ముఖ్య విలన్ పాత్ర నాకు ఇచ్చో తన కసి అంతా తీర్చేసుకుంటాడు.
:))
ReplyDelete@ శ్రీను: అది కాని ఎక్కడ కరెక్ట్ అయ్యి..నాకు ముఖ్యపాత్ర ( విలన్) ఇచ్చేస్తారొ అని నా జాగ్రత్తలొ నేను వుందామని అలా ప్రశ్నార్ధకం తొ వదిలేసా ..అంత మాత్రానికే అంత దారుణంగా తిట్టాలా... నా మనొభావాలు అతి తీవ్రం గా దెబ్బతిన్నయ్.. నేను క్లె బా స కొత్త అద్యక్షుడికి కంప్లైంట్ చెస్తా
ReplyDelete@ బద్రి నా మీద అంత కసి వుందా :))
లలిత కామెంటే నాదీనూ!
ReplyDeleteలాభం లేదు. ఇక్కడ కామెంటిన మగవాళ్ళకి వదిన కేరక్టర్లు, ఆడవాళ్ళందరికీ అన్న కేరెక్టర్లు ఇప్పించేద్దాం. ఇక నేనేలాగూ పెర్మనెంట్ విలన్ని :))
ReplyDeleteఅయితే ఓ.కె.... మీరు వదినలు:):)
ReplyDeleteమంచు గెలిచారు
ReplyDeleteబహుమతి నాకు వద్దు బాబొయ్..
ReplyDeleteమార్తాండ నెక్స్ట్ కధలో మంచుపల్లకిది వదిన రోల్ :))
ReplyDeleteకెవ్వ్వ్వ్వ్వ్
ReplyDelete