ప్రియమైన బ్లాగురాలా కెబ్లాస ఎన్నికల నామినేషన్ లలో మంచు పల్లకి , నాగ ప్రసాద్ గార్లు మాత్రమే చివరాఖరు వరకు నిలిచినప్పటికీ .. గత రెండు రోజుల్లో బాగా పాపులర్ అయిన కత పవన్ కుమార్ నాయుడు అనూహ్యంగా ముందుకు రావడంతో ఈ ముగ్గురి మద్య ప్రధానంగా పోటీ నెలకొని ఉంది.
కెబ్లాస అధ్యకుని గా మీ వోటు ఎవరికి
అ ) నాగప్రసాద్
ఆ) మంచు పల్లకీ
ఇ ) కత పవన్ కుమార్ నాయుడు
అధ్యక్ష ఎన్నికలకు వోటింగ్ ముగిసే సమయం గురువారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఏడు గంటలు.
వోట్లు ఎక్కువగా పడ్డవారినే ఎన్నుకునే అధికారం మలక్ ఇంకా శరత్ లకు ఉంది.
గమనిక : ఒకరు ఒక వోటు వేయవలయును .... అనామకుల వోట్లు చెల్లవు
నాగ, మంచు, పవన్ ..
ReplyDeleteమీలో ఎవరెవరికి ఏ ఏ పదవులు కావాలో తేల్చుకుని చెప్తే ఆ రకంగా ఓట్లెసెస్తాం. తొందరగా నిర్ణయించుకుని చెప్పండి.
My vote is for Naga Prasad.
ReplyDeleteనా మద్దతు కాగడాకు.... సారీ.. సారీ..పవన్ కు.
ReplyDeleteసారి..నేను పోటీలొ లేను.. నా వొటు నాగా కే..
ReplyDeleteనేను కె వి పి లా తెర వెనుక మా నాగా కి చేయ్యాల్సిన పనులు చాలావున్నయ్..
ReplyDeleteఈ మధ్య వార్తల్లో బాగా నలిగాడు కాబట్టి, నా ఓటు కాగడా అలియాస్ కత పవన్ కుమార్ నాయుడు కే. :) :) :)
ReplyDeleteపేద్దలందరికి నా వందనాలు,
ReplyDeleteనా జీవితం ప్రకేబ్లాస కే అంకితం చివరి టపా కామేంట్ వరకు ఉద్యమం కోసం పోరాడతాను.
ప్రకేబ్లాస లో ఒక్క సైనికుడిలా పోరాడతా.(నాకు ఈ పదవులు వద్దు బాబోయ్ ....)
నా ఒటు సిటు పైటు అంత మా నాయకుడు నాగాప్రాసాద్ మంచు గార్ల కోసమే వారి అడుగుజాడలలో సాదరణ కర్యకర్తాల పని చేస్తా.
శరత్ గారు ఏక్కడ ఉన్నరు
నాగా నే యూనానిమస్ గా ఎన్నుకుందాం.. మనలొ మనకి ఎన్నికలు పెట్టి ...ప్ర క్లె బా స నే కెలకాలని చూస్తున్నారు.. ఇది మాజీ అద్యక్షులు మరియూ కో ఫౌండర్ శరత్తు , ఇంకొ కో ఫౌండర్ మలక్ ల కుట్ర అని అరోపిస్తున్నా .. సీనియర్ల దౌర్జన్యం డౌన్ డౌన్...
ReplyDeleteకాగడా మొగుడి పోస్టు ప్రకారం, కాగడ ఒక వ్యక్తి కాదు .. ఒక వ్యవస్థ .. దానిలో మంచు, మలక్కు కూడా సభ్యులే :)) కనుక వోటేసేముందు ఆలోహించి వెయ్యవలసినదిగా మనవిచేసుకుంటున్నాను .. ఖళ్ ఖళ్
ReplyDeleteఅవును కేబ్లాస వారు మా ప్రకేబ్లాస ఐక్యమత్యన్ని చేడగోట్టాలని చుస్తున్నారు ఇది వీరి నాటకం .
ReplyDeleteఇందులో ప్రదాన దోషి శరత్ గారు వెంటనే మా ప్రకేబ్లాస కు క్షమపణలు చేపాలి.
జై ప్రకేబ్లాస.
కేబ్లాస డౌన్ డౌన్
>>"కాగడా మొగుడి పోస్టు ప్రకారం"
ReplyDeleteకాగడా మొగుడు ???
కాగడాకు మొగుడంటే అర్థం, కాగడా ఆడనా, మగనా ?????
కానీ బ్లాగు టైటిల్ మాత్రం కాగడా గే అని ఉంది. ఈ "గే" రహస్యాన్ని విప్పాల్సిందిగా శరత్తుని కోరడమైనది. :)))
ఇక్కడ ఇంత గోడవ జరుగుతున్న శరత్ గారు రావడం లేదు.
ReplyDeleteఅసలు ఏమి జరుగుతుంది ఇక్కడ....
శరత్ గారు మళ్ళి కేబ్లాస కు రాజినామా చేసి ప్రకేబ్లాస కు క్షమపణలు చెప్పాలి..
మా మనోభావాలు దేబ్బతిన్నాయి
కాగడా లేక కాగడా మొగుడు ......శరత్ ఇద్దరిలొ ఖచ్చితం గా ఒకరు అయివుంటారని నేను ఆరొపిస్తున్నా అద్యక్షా
ReplyDeleteమలక్ : రెండొ లిస్ట్ లొ నా పేరు లేదు.. నేను రెండొరౌండ్ కి కూడా చేరలేదు :((..
ReplyDeleteఆడు నన్ను వదలడం లేదు...
ReplyDeleteహా హా నాకు రేండో లిస్ట్ లో ప్లేస్..మీరంతా తలో చేయ్ వేస్తే నేక్స్ట్ లిస్ట్ లో నాపేరు మాత్రమే ఉంటుంది ....
ReplyDeleteశరత్ గారు ఏంటి ఈ చిలిపి పన్నులు మరి గలిజ్ గా మిరే కదు...
ఇక్కడ ఇంత జరుగుతోందా! నేను అక్కడ కెలుకుతున్నాగా. మళ్ళీ వస్తా.
ReplyDeletehttp://sarath-kaalam.blogspot.com/2010/02/blog-post_10.html
ReplyDeleteమీరందరూ అధ్యక్షుల వారిగా ఎన్నికలకు వేస్టు. కెలుకుడు వీరులనే టొకుగా కెలుకుతున్న ముఠా మేస్త్రీనే అధ్యక్షులుగా ప్రతిపాదిస్తున్నా.
ReplyDeletehttp://nagaprasadv.blogspot.com/2010/02/loooooollllllllllllllllll.html
ReplyDeleteLOOOOOOOOLLLLL
అవును. ఆ టైటిల్లో గే అని వుంది. ఇప్పుడు మరి దానికి నేను బాధ పడాలా సంతోషించాలా చెప్మా? ధర్మసందేహంగానే వుంది.
ReplyDelete@ మంచు పల్లకి
ReplyDeleteఇప్పటికే ఆ లిస్టులో నా పేరు రెండోది. మీరు అనుమానాలు పెంచి నా ర్యాకింగ్ పెంచకండి. ఎంత మీ పేరు చివర్లో వున్నంత మాత్రాన ఇంత కుట్రా! కావాలంటే నా ర్యాంకు మీకిస్తా తీసేసుకోండి.
My ranking is for sale! ఎవరిక్కావాలీ?
I'm still in the second List YAHOOOOOOOOO!
ReplyDeleteనెక్స్ట్ లిస్టులో రవిగారు కూడా ఔట్! పోటీ మనిద్దరి మధ్యే పవన్
Latest Short List! (According to that blog)
ReplyDeleteA) కత పవన్ కుమార్ నాయుడు
B) రవిగారు
C)మలక్ పేట
మలక్ గారు అవును :)))))))
ReplyDeleteyahoooooo
googlee
rediff
ఇది అన్యాయం, ఆక్రమం, అధర్మం, నేనొప్పుకొనంతే. నా పేరు షార్టు లిస్టులో లేకుండా కుట్ర చేస్తారా మీరంతా కలిసి. నా ర్యాంకు నా కివ్వాల్సిందే. లేకపోతే సలైను నిరాహార దీక్ష చేస్తా!
ReplyDeleteఅసలు క్లెబాస సంఘం లొ లేని రవిగారు ఈ సెకండ్ లిస్ట్లొ కి ఎలా వచ్చారు.. ఇది అన్యాయం
ReplyDeleteఅసలు క్లెబాస సంఘం లొ లేని రవిగారు ఈ సెకండ్ లిస్ట్లొ కి ఎలా వచ్చారు.. ఇది అన్యాయం
ReplyDeleteప్రమాదవనం బ్లాగ్ మెంబర్లందరూ కెబ్లాస సభ్యులే
ReplyDeleteమరి నేను ఏక్కడి నుంచి వచ్చా
ReplyDeleteమనం స్వయంశక్తి తొ ఎదిగాం పవను..
ReplyDeleteమంచు గారు
ReplyDeleteయస్
జై ప్రకేబ్లాస
మంచు గారు ఒక్కసారి అన్ లైన్ లో రండి
ReplyDeleteచివరికి మిగిలేది, అతనెవరు అని చెప్పి కొంపదీసి రవిగారిని విజేతగా ప్రకటించడు కదా. అలా చేస్తే మేము ఒప్పుకోం. బాక్స్‌లు బద్ధలైపోతాయి. అదే కామెంట్ బాక్సులు. :)))
ReplyDeleteఅవును నేను అసలు ఒప్పుకోను
ReplyDeleteనాగా
ReplyDeleteమనం ఎలాగయినా మన ప్ర క్లె బా స రిప్రజెంటేటివ్ ని గెలిపించుకొవాలి..
ఇందలో మనం అనుకుంటున్నా అడవారికి సంబందం లేదు
ReplyDeleteరెండు లిస్టుల్లోనూ పవన్ వున్నాడు కాబట్టి పవనుకే నా వోటు!
ReplyDeleteపవన్ జిందాబాద్...పవన్ జిందాబాద్...
ReplyDeleteజై ప్రకెబ్లాస
జైజై ప్రకెబ్లాస
కాగడా వొక వ్యక్తీ కాదు , వ్యవస్థ
ReplyDeleteఆ వ్యవస్థ తో నేను కూడా పడుతున్నా ఆవస్త
అందుకే నేనే గెలుస్తా కాగడా మొగుడోచ్చినా సరే .
పవన్ జిందాబాద్...పవన్ జిందాబాద్...
ReplyDeleteజై ప్రకెబ్లాస
జైజై ప్రకెబ్లాస
అవును నేనే నేనె అది నేనె.....
ReplyDeleteనా ఖర్మ