మైఖేల్ వదిన కామరాజు 2.0 షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా బ్లాగ్ ప్రీమియర్ లీగ్ (బీ పీ ఎల్) జట్లయిన గుంటూరు గూండాలకి, ఉత్తరాంధ్ర ఊసరవెల్లులకీ మధ్య క్రికెట్ మేచ్ జరిగింది. దాని మొదటి ఓవర్ హైలైట్లు ఈ టపాలో:
గుంటూరు గూండాల టీం లో మహామహులున్నారు.
1. భీతాచార్య
2. సితార
3. సత్యనారాయణ వర్మ
4. కవిగారు
5. భాస్కర ద్రామారాజు
6. మోళీ
7. భుజాత
8. కాగడా
9. డబ్రకాబ్బర
10. కుమరన్
11. గాడేపల్లి (కేప్టెన్)
ఫిట్నెస్స్ కారణాలవల్ల భావ్య, గీకెండ్ బెంచ్ మీద ఉన్నారు
టిం మేనేజర్లు: బాటిల్య, నేనేమీకాంత్
కోచ్: పాతగోళీ
ఇక ఉత్తరాంధ్ర ఊసరవెల్లులు తక్కువ తిన్నార ఏంటి? వీళ్ళూ మహామహులే
1. మార్తాండ
2. బద్రీ
3. చీబోరిక
4. పాలమూరు రౌమ్య
5. ఫద్మ గండుపిల్లి
6. భోజెంద్రకుమర్ డెవరపల్లి
7. బూజుమల్లి
8. మలక్పేట్ రౌడీ
9. ఏండీ
10. భోజ్ కుమార్
11. కేక్యూబ్ శర్మ (కేఫ్టెన్)
టీం మేనేజర్లు: (మార్తాండనీ, చీబోరికనీ, మలక్కునీ ఒక టీములో మేనేజ్ చెయ్యడం కుదరదని పారిపోయారు)
టీం కోచ్: కరుణ తప్పు
అంపైర్లు: పకోడీహళ్ళి మురళీశోభన్, సంజీవని ప్రసాద్
కామెంటేటర్లు: పులుసు ఉప్పరమణ్యం, శంకర్ 1, శంకర్ 2, డిప్పారావు మేస్త్రి
************************************
ముందుగా టాస్ - పులుసుగారి వ్యాఖ్యానం, శంకర్ 1, శంకర్ 2, డిప్పారావు గార్ల సహకారంతో
కేక్యూబ్ శర్మగారికి కాస్త ఆలశ్యమవ్వడంతో గాడేపల్లిగారికి కోపం వచ్చింది. ఆయన టాస్ కి రానంటే రానని భీష్మించుక్కూర్చున్నారు.
ఏమిచెయ్యాలా అని ఆలోచించిన అంపైర్లు చివరికి కోచ్ లని టాస్ కి పిలిచారు. కరుణ తప్పు గారూ, పాతగోళీగారు టాస్ కి వచ్చారు.
పకోడీహళ్ళి: అయ్యా, అమ్మా, మీరు ఒకరివైపు ఒకరు తిరిగి టాస్ వేయ్యాలి - అలా ఎడ మొహం పెడమొహం గా ఉంటే కుదరదు. సరేనా? ఇక టాస్ వేసుకోండి.
సంజీవని: కరుణ తప్పుగారు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.
కామెంటరీ:
గుంటూరు గూండాల తరపున ఓపెనింగ్ కి భుజాత, సత్యనారాయణ వర్మ గార్లు వచ్చారు. ఉత్తరాంధ్ర తరపున బౌలర్ మార్తాండ.
భుజాతగారు మొదటి బంతి ఫేస్ చెయ్యబోతున్నారు, మార్తాండ బౌలింగులో ...
0.0 మొదటి బంతి మార్తాండగారు శ్రీకాకుళం నుండీ హైదరాబాద్ ఏసీ రైల్లో వెళ్ళినంత వేగంగా వచ్చి బౌలింగ్ చేశారు, అయితే ఆ బంతి భుజాతగారివైపు కాకుండా, కోపంగా థర్డ్ మేన్ దగ్గరున్న ఫలహారశాల దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న పాలమూరు రౌమ్య గారి మీదకు విసిరారు - బంతి బౌండరీ దాటింది - గుంటూరు గూండాలకి నాలుగు వైడ్లు
స్కోరు 4/0 - 0 బంతుల్లో
మార్తాండగారు మళ్ళీ బౌలింగ్ చెయ్యటానికి రెడీ అయ్యారు, అయితే అంపైర్ పకోడీహళ్ళీగారు ఆటను నిలుపుచేశారు, ఎందుకో చూద్దాం - ఓవర్ టూ ద ఫీల్డ్
కేక్యూబ్ శర్మ: ఎమయ్యిందండీ?
వైస్ కేప్టెన్ మరియు వికెట్ కీపర్ భోజెంద్రకుమర్: ఇంకా ఏంకావాలండీ? సిల్లీ పాయింటులో ఉన్న చీబోరికా, ఫార్వార్డ్ షార్ట్ లెగ్ లో ఉన్న మలక్కు కొట్టుకుంటున్నారండీ. ఆవిడ ఒక రాయేస్తే ఈయన పదిరాళ్ళు విసిరాడు.
కేక్యూబ్ శర్మ: సరే ఫీల్డింగ్ పొసిషన్లు మారుద్దాం. చీబోరిక గారూ, మీరు ఆలా డీప్ థర్డ్ మేన్ కి పొండి, మలక్కుగారూ, మీరు డీప్ లాంగ్ ఆన్ కి
భోజెంద్రకుమార్: అయ్యా, , థర్డ్ మేన్ లో ఉన్న రౌమ్య పక్కన ఉన్న ఫలహారశాలని వదిలి పోనంటొంది. ఎలా?
కేక్యూబ్ శర్మ: సరే, చీబోరిక స్వీపర్ కవర్, మలక్ డీప్ మిడ్ వికెట్
చీబోరిక: కుదరదు. అద్వానీ వచ్చి క్షమాపణ అడిగేదాకా నేను ఇక్కడనుండి కదలను
కేక్యూబ్ శర్మ: ఖర్మ! ఇప్పుడెలా? అదుగో పెవిలియన్ నుండీ సితార వస్తున్నాడు, వీళ్లకి సర్ది చెప్పటానికి
భీతాచార్య (పెవిలియన్ నుండి అరుపు): సితారా? వాళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలో నీకేం బాధ? నువ్వు మావైపు ఆడూతున్నావ లేక వాళ్ల వైపా? వెనక్కి రా
సంజీవని: ఇలా అయితే ఆటని సస్పెండ్ చయ్యాలంతే.
కేక్యూబ్ శర్మ: అయ్యో అంతపని చెయ్యద్దు. చీబోరికా, మలక్- నా మట వినండీ ప్లీస్. హమ్మయ్యా, విన్నారు, ఇక ఆట మొదలెట్టండి
కామెంటరి:
0.1 మార్తాండ బాల్ వేశారు రైట్ ఆర్మ్, ఓవర్ ద వికెట్ పాస్ట్ అంపైర్ పకోడిహళ్ళి, గుడ్ లెంగ్త్ కన్న ముందు పిచ్ అయ్యి పైకి లేచింది ...దాని భుజాత గారు బేక్ ఫుట్ కి వెళ్ళి హుక్ చేశారు ..
ఆ బంతి, స్క్వేర్ లెగ్గులో నిలబడి బజ్జు చేసుకుంటున్న పద్మ గండుపిల్లి గారి నెత్తిమీదనుండి వెళ్ళి గేలరీలో ఉన్న చెంగనాయకమ్మగారిపై పడింది - 6 పరుగులు
స్కోర్ - 10/0 ఒక బంతి
ఇది తట్టుకోలేని మార్తాండ భుజాతగారిపై స్లెడ్జింగ్ మొదలుపెట్టారు, వీడియో పెడతానని కూడ బెదిరించారు. అయితే దిక్కున్న చీట చెప్పుకో ఫో అని సమాధానం రావటం వల్ల మళ్ళీ బౌలింగ్ కి ఉపక్రమించారు.
మళ్ళీ ఆటలో అంతరాయం. ఎందుకో చూద్దాం. అంపైర్ల కథనం ప్రకారం స్వీపర్ కవర్ గేలరీలో ఉన్న పుణ్యభూమి సభ్యులకి చీబోరికకీ ఒకవైపు యుధ్ధం జరుగుతోంది అలాగే మిడ్ వికెట్ బౌండరీ దగ్గరున్న ప్రమోదవనం సభ్యూ, మలక్కూ కూడ రాళ్ళు రువ్వుకుంటున్నారు. దీనికి పరిష్కరమేమిటో చూద్దాం.
ఈసారి కేక్యూబ్ శర్మ గారు ఒక తెలివయిన నిర్ణయం తీసుకున్నారు - పుణ్యభూమి సభ్యుడయిన మలక్కుని స్విపర్ కవర్ దగ్గర, ప్రమోదవనం సభ్యురాలయిన చీబోరికని మిడ్ వికెట్ కూ పంపించారు. గొడవ సద్దుమణిగింది.
మార్తాండ బౌలింగ్ మొదలు పెట్టారు
0.2 ఈ సారి ఫుల్ టాసు వేశారు దాన్ని భుజాత గారు అలవోకగా మళ్ళీ సిక్స్ కొట్టారు ఈసారి లాంగ్ ఆన్ మీదుగా.
మార్తాండ మళ్ళీ స్లెడింగ్ మొదలు పెట్టారు. మేచ్ ని కవర్ చేస్తున్న మంచుగారి రిపోర్ట్ ప్రకారం మార్తాండ అన్న మాటలు
"మీరు సిక్స్ కొట్టడం హాస్యాస్పదం ... మీ చరిత్ర ఇక్కడ చూడండి http://bhujaataasalurangu.info/"
పకోడీహళ్ళిగారు వార్నింగ్ ఇచ్చిన పిమ్మట మార్తాండ అన్నమాతలు: స్లెడ్జింగ్ ఈ కెలుకుడు గాళ్ళే చేసి, నా మీదకి తోస్తారని నేను సంతనూతలపాడు నుంచి రాజస్తాన్ వెళ్ళే ట్రెయిన్ లో ఒక కెనడా NRI, ఒక సామ్రాజ్యవాద అమెరికా NRI టిక్కెట్టు కొనకుండా ప్రయాణిస్తూ మాట్లాడుకోగా విన్నాను
ఇక లాభంలేదని అంపైర్ మార్తాండకి ఆట నియమాల ప్రకారం యెల్లో కార్డ్ ఇచ్చారు. అయితే దాన్ని నిరాకరించిన మార్తాండ తను కమ్యూనిష్టు కాబట్టీ ఎరుపు రంగు కల రెడ్ కార్డ్ మాత్రమే తీసుకుంతానని చెప్పారు. దానితో జుట్టు పీక్కున్న అంపైర్లు ఇంకేమీ చెయ్యలేక ఆట కొనసాగించారు.
స్కోరు - 16/0 రెండు బంతుల్లో
0.3 మూడోబంతి లెగ్ స్టంపు మీద పిచ్ అయ్యి, భుజాత గారి పేడ్ కి తగిలి స్క్వేర్ లెగ్ లోకి వెళ్ళింది. అక్కడ ఉన్న పద్మ గండుపిల్లి గారు బంతిని ఫీల్డ్ చేసే లోగా లెగ్ బై కి భుజాతగారు పరిగెత్తటం మొదలు పెట్టారు. అయితే అవతలి వైపు ఉన్న సత్యనారాయణ వర్మగారు వారిని వారించారు - "ఇప్పుడు రాహుకాలం నడుస్తోంది. బైలకి, లెగ్ బైలకీ సరయిన సమయం కాదు. ఒక పావుగంట ఆగండి"
స్కోరు - 16/0 మూడు బంతుల్లో
మళ్ళీ ఆటలో అంతరాయం - పెవిలియన్ లో కూర్చున్న కవిగారు అక్కడ ఉన్న ఛీర్ గర్ల్ మీద ఏదో చిలిపి కామెంటు వదిలారనే కబురు వినిపిస్తోంది. అయితే అది పెద్దగొడవ కాదు కాబట్టీ ఆటమళ్ళి త్వరలోనే మొదలవ్వవచ్చు.
ఈలోగా ఒక వ్యాపార ప్రకటన - స్కోరు బోర్డు మీద :
****************************
నమస్కారమండీ !
మాచ్ కి సంబందం లేని ఆడ్ చూపిస్తున్నందుకు మన్నించాలి.
మన తెలుగు బ్లాగ్లోకంలోని అన్ని బ్లాగులనీ ఒకేసారి చూసేందుకు వీలుగా, విన్నూత్నమైన సాంకేతిక సౌలభ్యాలతో కొత్తగా వంకలిని మీ ముందుకు తెచ్చాము.
ఈ వంకలినిలో ప్రత్యేకతలు
1.ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగులకి లేనటువంటి వేగం వంకలిని సొంతం
2. హాస్యం, సాహిత్యం, సాంకేతికం రాజకీయ విభాగాలు ఒకే ఒక్క క్లిక్కుతో మీకు నచ్చిన ఏ విభాగానికైనా చేరుకునే సౌలభ్యం
ముందుమాట అనే పేజి లో వంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
ఒకసారి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలూ సూచనలు దయతలచ ప్రార్ధన. అలాగే మా ప్రయంతం మీకు నచ్చినట్లైతే ఇకనుండీ తెలుగు బ్లాగ్విహారానికై మా వంకలిని ఉపయోగించమని సవినయంగా మనవి.
ఇట్లు
వంకలిని బృందం
*********************
ఆట మళ్ళీ మొదలయ్యింది.
0.4 మార్తాండ గారి నాలుగవ బంతి వేగంగా వచ్చి ఆఫ్ స్టంప్ బయట పిచ్ అయ్యి భుజాతగారి బేట్ ఎడ్జ్ కి తగిలి స్లిప్పుల్లోకి వెళ్ళింది, అయితే అక్కడ ఉన్న బూజుమల్లి గారు కేచ్ వదిలేశారు. భుజాతగారికి ఒక లైఫ్.
రిపోర్టర్ మంచుగారి కథనం ప్రకారం ఒక మగవాడి చేతిలో ఒక మహిళని అవుట్ చెయ్యటం ఇష్టంలేని స్త్రీవాదిగా ఆమే ఆ కేచ్ వదిలేశారని తెలుస్తోంది.
ఈసారి మార్తాండ ఫీల్డర్ పై విరుచుకుపడ్డారు "కెలుకుడుగాళ్ళు తిట్టినప్పుడు మాట్లాడని స్త్రీవాదులు వాళ్ళు ఇప్పుడు శ్రీరంగనీతులు చెప్తే నమ్మెయ్యటానికి నేను గడ్డం పెంచిన సన్నాసినా?" అంటూ
స్కోరు 16/0 నాలుగు బంతుల్లో
0.5 మార్తాండ గారి అయిదవబంతి మళ్ళీ ఆఫ్ స్టంప్ బయట, ఈ సారి భుజాతగారు బేక్ఫుట్ వెళ్ళి లాఘవంగా స్క్వేర్ కట్ చేసి పాయింట్ బౌండరీకీ బంతిని తరలించారు. నాలుగో స్లిప్పులో ఉన్న ఏండీ, పాయింటులో ఉన్న భోజ్ కుమార్ లు బంతి కోసం పరిగెత్తారు, అయితే దాన్ని ఎవరు ఫీల్డ్ చెయ్యాలన్న విషయం పై ఒక నిర్ణయానికి రాలేక తమ అక్క నేస్తం గారికి ఫోన్ చేశారు. ఈలోగా బంతి బౌండరీని దాటింది. నాలుగు పరుగులు.
స్కోరు 20/0 అయిదు బంతుల్లో
0.6 ఓవర్లో ఆఖరి బంతి మార్తాండ ఫుల్ లెంగ్త్ వేశారు దాన్ని భుజాత గారు ఫ్రంట్ ఫుట్ మీద అద్భుతంగా ఫ్లిక్ చేశారు, అయితే ఫార్వార్డ్ షార్ట్ లెగ్ లో ఉన్న బద్రీ అంతకన్నా అద్భుతంగా డైవ్ చేసి బంతిని ఫీల్డ్ చేశారు.
స్కోరు ఒక ఓవర్లో 20 పరుగులు. మొదటి ఓవర్ సమాప్తం.
ఇప్పుడు కాస్త విరామం, తరువాయి విషయాలు మిగతా టపాల్లో :)
Check the original post here: https://profiles.google.com/bharadwaj.velamakanni/posts/BtQQwi8EMyc
:)
ROFL
ReplyDeleteఓవర్ బ్రేక్ మధ్య
ReplyDeleteమరుసటి ఓవర్ బౌలింగ్ తనకే ఇవ్వాలని కెప్టెన్ కేక్యూబ్ వర్మని చీబోరిక డిమాండ్ చేసింది.. కానీ భోజ్ కుమార్ లాంటి ఫాస్ట్ బౌలర్ ఉండగా వేరే వాళ్ళకు ఇవ్వడానికి కేక్యూబ్ వర్మ కొంచెం సంశయించాడు.. కేక్యూబ్ చేసిన ఈ ద్రోహానికి అద్వాని క్షమాపణ చెప్పాలని చీబోరిక నిరాహారదీక్ష మొదలుపెట్టింది.. దీక్ష విరమింపచేయడానికి కేక్యూబ్ ఆండీని రాయబారిగా పంపాడు.. చీబోరిక కలలోకి ప్రవేశించి ఆ దీక్షను విరమింపచేయాలని ఆండీ Inception డైరెక్టర్ కు ఫోన్ చెశాడు.. కానీ శ్రీకాకుళం వాళ్ళు అనే విషయం తెలియగానే ఆ డైరెక్టర్ కు మాటపడిపొయింది..
ఇక లాభం లేదని కేక్యూబ్ తన అమ్ములపొదిలో ఉన్న అతి భయానకమైన మార్తాండస్త్రాన్ని ప్రయోగించాడు..
మా: ఇండియా లాంటి సెమీ ఫ్యూడల్ దేశం లో స్త్రీలు బౌలింగ్ చెయ్యలేరనుకోవడం హాస్యాస్పదం అలాంటి వాళ్ళ నోరు మూయించడానికే నేను బౌలర్ అవతారమెత్తి ఒక స్త్రీకి 20 పరుగులు ఇచ్చాను.. నాకు ఇంకో ఓవర్ బౌలింగ్ వస్తే ఈసారి 20 కి మరో 20 ఇచ్చేస్తానని మాటిస్తున్నాను..
చీ: అద్వాని క్షమాపణ ఎందుకు చెప్పకూడదు??
మా: మీరిలా డిమాండ్లు చేసి నాలోని ఎమోషనల్ దయ్యాన్ని నిద్ర లేపకండి..
చీ: అమెరికా వాళ్ళు లాడెన్ ను చంపేసినందుకు శ్రీరాముడు నాకు క్షమాపణ చెప్పాలి..
ఇదంతా చూస్తున్న బద్రికి చిరెత్తుకొచ్చింది..
బద్రి: ఇదో వదినా, రెండు నిమిషాలలో ఫీల్డింగ్ పొజిషన్ కి రాకపోతే నిన్ను చెట్టుకు కట్టేసి నవరంధ్రాలు కథ వినిపిస్తా
చీ: రాముడికి లాడెన్ కి తేడా లేదని తెలిసింది కాబట్టి నేను ఫీల్డింగ్ వస్తున్నా
బ్రేక్ ఓవర్..
రెండు కామెంట్లేనా, 500 చెయ్యాలా. ప్రనా గాడ్ని గొడ్డుని కొట్టినట్టు కొట్టాలా.
ReplyDeleteజై ప్రపీసస
ReplyDeleteప్రపీసస జిందాబాద్
ReplyDeleteమా ప్రపీససకి బ్లాగుల చరిత్రలోనే పెద్ద హిట్. ప్రనా గాడు ఒక్క రాయి విసిరితే మేము వంద రాళ్ళు విసురుతాం.
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రనా గాడు వదినకి వంద రూపాయలు, రెల్లిదానికి రెండొందలు ఇస్తాడు.
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
జై ప్రపీసస, మేము ఒక్క టపా కొడితే వెయ్యి హిట్లు
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రనాగాడి వాదం వదినవాదం
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రనాగాడు అన్నని చంపి వదినని పొందుతాడు
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రపీసస అంత హిట్ ప్రపంచ బ్లాగ్లోకంలోనే లేదు
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రనాగాడికి అమంగళ హారతి ఇవ్వాలి
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రనాగాడి సన్మాన సభలో శవాలు హారతిగా కాలుతాయి
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
వదినతో చేస్తే రంకు, మరదలితో చేస్తే శృంగారం
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రవీణ్ గాడికి పిచ్చెక్కింది.
ReplyDeleteప్రనాగాడు వదిన వాంఛకుడు
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రనాగాడు వదినవాది
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
నాకు పిచ్చెక్కలేదు. కార్తీక్ ప్రపీససలో వ్రాసిన కామెంట్లే ఇక్కడ కాపీ & పేస్ట్ చేశాను.
ReplyDeleteకార్తీక్ గాడు ఇటువంటి కామెంట్లు వ్రాయబట్టే ఆ రోజు నీహారిక గారు కార్తీక్ పై దాడి చేశారు. జ్యోతి, సౌమ్యలు మెయిల్ పంపి ఆ పోస్ట్ డిలీట్ చెయ్యమని నీహారికకి ప్రాధేయపడ్డారు.
ReplyDeleteజై ప్రపీసస, ప్రనాగాడు వదినవాది
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రనాగాడిది వదిన పైత్యం
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రవీణ్ శర్మ గడు దొంగానాకొడుకు తల్లిని తారుస్తాడు.
ReplyDeleteప్రనాగాడు కలర్ లీడరమ్మ రాతలు చదివి వదిన-మరిది ప్రేమ కథలు వ్రాస్తాడు
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రనాగాడు తన కన్నతల్లినే బూతులు తిట్టుకుని మేము బూతులు తిట్టామంటాడు
ReplyDeleteతార, అధ్యక్షుడు, ప్రపీసస
ప్రనాగాడి కథలు ముమైత్ ఖాన్ మంగళగౌరీవ్రతం చేసినట్టుంటాయి
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రనా గాడు ఫినైల్‌ని పాలు అనుకుని తాగే పీనాసి ఎదవ
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రనాగాడు వదినని కామించే అంట్ల వెధవ
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రపీససలో కార్తీక్ గాడు ఏమి వ్రాసాడో వాడికి గుర్తు లేదా?
ReplyDeleteకార్తీక్, నువ్వు ప్రపీససలో వ్రాసిన కామెంట్లన్నీ నీకు యాదు లేవా? కాస్త యాదు తెచ్చుకో.
ReplyDeleteప్రపీసస ప్రైవేట్ ఫోరం, మేము కొంత మందికే మెయిల్ పంపాము అని చెప్పిన కార్తీక్ గాడు ప్రపీససకి ఎంత పబ్లిసిటీ ఇచ్చాడో వాడికే గుర్తు లేదు. నాకు గుర్తుంది. ఎందుకంటే వాడు పబ్లిసిటీ ఎంత నవ్వుతాలుగా చేశాడో నాకు గుర్తుంది.
ReplyDeleteప్రనాగాడు రెల్లివీధిలో వందకి రెండొందలు ఇస్తాడు
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రనాగాడు అన్న సంసారం కూల్చి వదినతో పడుకుంటాడు
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
కార్తీక్, నువ్వు ప్రపీససలో వ్రాసినవే ఇక్కడ కాపీ & పేస్ట్ చేశాను కదరా, నువ్వు నీ కామెంట్లే అంత సులభంగా మర్చిపోయావా?
ReplyDeleteకార్తీక్ గాడికి జ్ఞాపక శక్తి పోయింది. వాడు వ్రాసిన కామెంట్లు వాడికే గుర్తు లేవు.
ReplyDeleteవిటమిన్ బి లోపం ఏమో. అందుకే జ్ఞాపక శక్తి తగ్గింది.
ReplyDeleteతాను వ్రాసిన కామెంట్లు తానే మర్చిపోయిన మతిమర్పు సన్నాసి కార్తీక్.
ReplyDeleteకార్తీక్ నువ్వు వ్రాసిన కామెంట్లు నువ్వే మర్చిపోతే ఎలా, గుర్తు తెచ్చుకో.
ReplyDeleteప్రనాగాడు బ్రాందీ తాగే రెల్లివీధి గూండాలని చూసి పరిగెడతాడు
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రనాగాడు వేశ్యని పెళ్ళి చేసుకునే సంఘసంస్కర్త
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ప్రనాగాడు వచ్చే జన్మలో వల్లభై పుడతాడు
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
ఓరి పిచ్చి నా ప్రవీణు,
ReplyDeleteనేను ఏం రాశాననేది నాకు చాలా బాగా గుర్తుంది.. మావాళ్ళందరికీ ఎలాగూ గుర్తుంది.. నీ నోటికొచ్చిన చెత్తంతా నేను రాశానని ఎందుకు చెప్పుకుంటావ్... ఎంతైనా కమ్యూనిష్టువు కదా.. అబద్దాలలో బ్రతకడం అలవాటైపొయింది.. అది నీ తప్పు కాదులే..
anyway,నేను అనింది ప్రనాగాడిని.. మధ్యలో నీకెందుకు నొప్పి?? నీ అరగుండు మొహానికి ఆ మాత్రం తెలుగు కూడా రాదు కాబోలు.. మళ్ళీ నీకొక బ్లాగు దానిలో నువ్వు రాయడం.. తెలుగు బ్లాగుల్లో నిన్ను మించిన జోకర్ లేవని మరోసారి నిరూపించుకుంటున్నావ్..
కానీ చాలా రోజులకు ప్రమాదవనం లో కామెంట్ల వర్షం కురవడం కడు ఆనందదాయకం.. :P
ReplyDeleteప్రనాగాడు వదినని కామించే అంట్ల వెధవ
ReplyDelete______________________________
వావీవరసల్లేని దరిద్రుడు అంతకన్నా ఏం చేస్తాడ్లే :)
నువ్వు పందికొక్కువి కాకపోతే ప్రపీససని తిరిగి తెరువురా.
ReplyDeleteప్రనాగాడు కన్నతల్లినే బూతులు తిట్టుకుంటాడు
ReplyDeleteతార, అధ్యక్షుడు, ప్రపీసస
మార్తాండ అనబడే పందికొక్కు ఒక్కడు చాల్లే బ్లాగుల్లో, రెండో పందికొక్కు ఎందుకు.
ReplyDeleteప్రనాగాడు కన్నతల్లినే బూతులు తిట్టుకుంటాడు
ReplyDeleteతార, అధ్యక్షుడు, ప్రపీసస
________________________________
100% correct. ఐపీ ఏడ్రెస్ తో సహా ప్రూఫ్ ఉంది దీనికి.
ప్రవీణ్ నాదెండ్ల మార్తాండ ఒక పనికి మాలిన బైరాగి.
ReplyDeleteకార్తీక్ ఇంద్రకంటి, ప్రచార కార్యదర్శి, ప్రపీసస
బాబూ కార్తీకూ, వీడు కుక్కలా తోక ఊపుకుంటూ ప్రపీసస తెరవమని నిన్ను అడుక్కుంటున్నాడుగా. ఆ పనేదో చెయ్యకూడదూ?
ReplyDeleteవైజాగ్ ఐపి అడ్రెస్‌తో ప్రనా తప్ప వేరే బ్లాగర్లు లేరు
ReplyDeleteమలక్పేట్ రౌడీ, అధ్యక్షుడు, కెబ్లాస
సరే ప్రవీణు.. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి.. ప్రపీసస ఓపన్ చేస్తా.. ఏం పీక్కుంటావో పీక్కో!!
ReplyDeleteIncest కథలు రాసుకునే నీ చాలెంజ్ లకు ఎవడూ భయపడడు..
చీకాకులం వైజాగ్ ఐపిని చూపిస్తుంది కాబట్టి వైజాగ్ ఐపిలన్నీ చీకాకులం గాడివే.
ReplyDeleteమలక్పేట్ రౌడీ, అధ్యక్షుడు, కెబ్లాస
వైజాగ్ ఐపి అడ్రెస్‌తో ప్రనా తప్ప వేరే బ్లాగర్లు లేరు
ReplyDelete__________________________________
అవును. మాకు దొరికిన ఐపీ ఏడ్రస్ తో నువ్వు తప్ప వేరే బ్లాగర్ లేడు
ఇప్పుడే ఓపేన్ చెయ్యురా కార్తీక్
ReplyDeleteనువ్వు తప్పా కన్నతల్లిని బూతులు తిట్టుకునే సిగ్గులేని దరిద్రుడు మరొకడు లేడు బ్లాగుల్లో.
ReplyDeleteమలకా, వీడియో తొందరగా పెట్టు మలకా. నీ బ్లాగ్‌లో ఐదొందల కామెంట్లు వ్రాయడానికి అజ్ఞాతలు ఉన్నారు కదా.
ReplyDeleteCool Karik. ఈ గాడిద ఇంక చచ్చాడన్నమాటే అయితే.
ReplyDeleteఆలస్యం చేసేవాళ్ళు చేతకాని పందికొక్కులు మలకా.
ReplyDeleteచెప్పాను కదా, ఇలాగే తోక ఊపుకుంటూ నన్ను ఆదుక్కో. నాకు దయ కలిగినప్పుడూ వీడియోపేడతా. నీలాంటి వాళ్ళని కుక్కాల్లా నా చుట్టూ తిప్పుకోవటం నాకు సరదా మరి :)
ReplyDeleteఆలస్యం చేసినోళ్ళు చచ్చినోళ్ళతో సమానం అని గబ్బర్ సింగ్ చెప్పాడు మలకా.
ReplyDeleteBegggrs cant be choosers Martanda
ReplyDeleteఏమీ ఫరవాలేదు, నేనెంత ఆలస్యం చేస్తే నువ్వు అన్ని సార్ల్య్ తోక ఊపుకుంటు నా చుట్టీ తిరుగుతూ అడుక్కుంటూ ఉంటావుగా. చూసేవాళ్ళకి టైంపాస్ :)
ReplyDeleteCome on .. post the next one :)
ReplyDelete65 now .. 35 more to go
ReplyDeleteవందేనా, నీ రొటీన్ ఐదొందలు కదా.
ReplyDeleteఈ పోస్టుకి 500 కన్నా ఎక్కువ ఒస్తాయిలే నువ్విలాగే నా దగ్గర ముష్టెత్తుకుంటూ ఉంటే :)
ReplyDeleteఅయినా ముష్టివాళ్ళ జేబులకే కన్నాలు వేసే నీలంటివాడికి పెద్ద లెక్క కాదులే :)
ReplyDeleteప్రనాగాడు వచ్చే జన్మలో వల్లభై పుడతాడు
ReplyDelete_____________________________
వచ్చే జన్మ ఏం ఖర్మ? ఈ జన్మలోనే వల్లభ వీడు
ఆదిగి మరీ తన్నించుకుంటున్నాడుగా వీడు :)
ReplyDeleteనువ్వు నన్ను తంతే నా పాపులారిటీ పెరుగుతుంది. ఈ స్క్రీన్‌షాట్ చూడు: http://vizaghost.net/images/clpbrd1.png
ReplyDeleteసరే, నువ్వు పాపులారిటీ పెంచుకో, నేను తంతూ ఉంటా. నాకేమీ ఇబ్బంది లేదు :)))))))
ReplyDeleteఓహో పాపులారిటీ కోసం తన్నించుకుంటున్నారా ప్రవీణ్ గారు...???
ReplyDeleteనిను తన్నటంవల్ల ఇక్కడ కూడ కామెంట్లు రాలతాయి :)
ReplyDeleteనువ్వు నన్ను ఎంత తంతే నాకు అంత పాపులారిటీ. నీ లాంటి సన్నాసులు ఉంటేనే నాకు లాభం.
ReplyDeleteచెప్పాను కదా. నువ్వు పాపులారిటీ పెంచుకో. నేను నిన్ను తంతూ ఉంటా. నాకు కామెంట్లూ, నీకు పాపులరిటీ :)) Win-win :P
ReplyDelete77 now .. 23 more for a Century!
ReplyDeleteWin-Win lolz.. thats the spirit...!!!
ReplyDeleteనీ రొటీన్ ఐదొందలు కొడితేనే అసలు పాపులారిటీ. మలకగాడు నిన్ను ఎంత తంతే నీకు అంత బలం అని మీ గురువు గబ్బర్ సింగ్ చెప్పాడు.
ReplyDeleteSorry for the breaking ice...!!! Hi hi hee....!! you can continue now....~~~!!!
ReplyDeleteసరే నువ్వు బలం కూడా పెంచుకో, నేను కామెంట్లు పెంచుకుంతా. నువ్విలాగే తోక ఊపులుంటూ నన్ను ఆదుక్కో, 500 ఇట్టే అయిపోతాయి నాకు కూడా
ReplyDeleteHe heee thanks Anon
ReplyDelete80 comments posted in 90 minutes!! This is going like a T20 match :))
ReplyDeleteI have some work with washing machine now. నేను బట్టలు ఉతుక్కుని వచ్చేలోపు నువ్వు ఐదొందలు ఉతుకులు ఉతుకు.
ReplyDeleteపోవుచున్నావా వా వా వా వా వా .. hehehe ...
ReplyDeleteఇక్కడ ఉతికేది నిన్నొక్కడినేలే. ఖంగారు పడకు
just 14 to go!
ReplyDeleteమలక్ నిజం గానే గాడు(God) .. ఎంత ప్రేమండీ పెవీను మీకు రౌడీ గారి పైన......!! దేవుడా దేవుడా దేవుడా నన్నుకొట్టు పాపులారిటీ పెంచు అని ఎంత బాగా అడుగుతున్నావో....
ReplyDelete>>నువ్వు నన్ను తంతే నా పాపులారిటీ పెరుగుతుంది
ReplyDeleteROFL hahahaha
కేతి గారు లేకుండా 100 కొట్టడమెలా....????
ReplyDeleteకొట్టమని కాదు తన్నమని మరీ అడుగుతున్నాడు - తింగరి వెధవ :)
ReplyDeleteIs LOL for karthik or for me???? a bit anxious...!!!
ReplyDeleteThere is one thing we should agree. This guy is sincere even in stupidity!!
ReplyDeleteLOL for you Anon
ReplyDelete95 now
ReplyDeleteJust 5 more to go .. will it happen in 4 minutes?
ReplyDeleteCome on guys .. just 3 more
ReplyDeleteOkay lemme reduce it by one .. two more to go
ReplyDeleteImpossible without Jacka....!!!Errr Joker...!!
ReplyDelete>>నేను బట్టలు ఉతుక్కుని వచ్చేలోపు నువ్వు ఐదొందలు ఉతుకులు ఉతుకు.
ReplyDeleteహహహ నువ్వు బట్టలు ఉతుకు మేము నిన్ను ఉతుకుతాం.. పాతబస్తీలో పసుపుకుంకుమలు అమ్ముకునే వెధవా
Ahhaaa .. Kartika gets 100 :))
ReplyDeleteBut there is one more interesting thing here
ReplyDeleteLooking at the last 100 comments posted
ReplyDeleteSir, why you write on poor guy..when ever you post something his "home appliances" getting problems....or he has to go to Banks(river banks to cry)...!! :) :) :)
ReplyDeleteI am just looking at the time
ReplyDeleteAnd also the comments posted
ReplyDelete107
ReplyDelete108
ReplyDeleteand one more
ReplyDeleteWe now have 100 ( From 10 to 109) comments posted in 99 minutes :) Is this the fastest 100 yet?
ReplyDeleteFastest 10 was on Rowdy Rajyam Nadendla post ... 10 comments in 1 minute ..
ReplyDeleteFastest 200 was, I think on Pra Pi Sa Sa .. on that 1500 comment wala post
when ever you post something his "home appliances" getting problems....or he has to go to Banks(river banks to cry)
ReplyDelete__________________________________________________________________________
LOOOOOOOL
He was challenging Kartik to start Pra Pi Sa Sa and now that Karik has accepted it, this guy doesnt know what else to say :)
ReplyDeleteGood job Kartik!
కార్తీక్, ఇప్పుడే పెట్టు. గతంలో ప్రపీసస నడిపి పది నెలల పాటు మూడు చెరువుల నీళ్ళు తాగావు కదా.
ReplyDeleteమలకా, బట్టలుతకడమైపోయింది కానీ ఈ లోపు ఐదొందలు ఉతుకులు ఉతకమన్నాను, ఉతికావా?
ReplyDeleteపిరికి సన్నాసి, ఐదొందలు ఉతుకులు ఉతుకురా. ఈ లోగా రెండో దఫా ఉతుక్కుని వస్తాను.
ReplyDeleteఇంకా అడుక్కో. అదిగో తోక ఊపట్లేదు. ఊపుతూ అడుక్కో అప్పుడు చూద్దాం. మేము ఉతికేది నిన్ను ఇక్కడ. 500 ఇంకా టైం ఉందిలే. అంత తొందరెందు? మెల్లిగా తీరిగ్గా ఉతుకుతాం నిన్ను
ReplyDeleteతొందరొద్దులే. మనుషుల్ని ఉతకడమనేది ఒక కళ. అది నీలాంటి అడుక్కునే వాళ్లకి చేతకాదు :)
ReplyDeleteటైమెంత అనేది అనవసరం రా. నువ్వు ఎన్ని ఉతికినా నాకు ఒక్క వెంట్రుకైనా రాలదు. అరగుండు మీద చిన్న వెంట్రుకనే ఏమీ చెయ్యలేని సన్నాసివి కదా.
ReplyDeleteనీకసలు ఒక వెంట్రుకైనా ఉంటే కదా రాలడానికి? ప్రపీసస ఉతికిన ఉతుకుడికి మొత్తం గుండయిపోయిందిగా?
ReplyDeleteఅరగుండు వెధవ కాస్తా బోడుగుండు వెధవయ్యాడు
ReplyDeleteఆహా. మళ్ళీ ప్రపీసస? బ్లాగుల్లో ఇంక పండగే పండగ.
ReplyDelete"అరగుండు మీద చిన్న వెంట్రుకనే ఏమీ చెయ్యలేని" నిజాన్ని నిర్భయం గా ఒప్పుకున్న అరగుండు గారు..!!!
ReplyDeleteమీరు ఎన్ని ప్రపీససలు పెట్టినా నాకు ఒక్క వెంట్రుకైనా రాలదు. ఏమి చేస్తారో చేసుకోండి.
ReplyDeleteప్రవీణు చంద్రబాబు ఇప్పుడు అవిశ్వాసం పెట్టడడం పై నీ అభిప్రాయం ఏమిటి
ReplyDelete>>మీరు ఎన్ని ప్రపీససలు పెట్టినా నాకు ఒక్క వెంట్రుకైనా రాలదు.
ReplyDeleteఓరే బాబూ ప్రవీణు,
ఏ మార్కు బియ్యం తింటావు రా నాయనా.. నవ్వలేక చస్తున్నాం..
"మీరు ఎన్ని ప్రపీససలు పెట్టినా నాకు ఒక్క వెంట్రుకైనా రాలదు"---అల్రెడీ వేరే సంఘాల దెబ్బకి ఉన్నవన్నీ ఊడాయా ??
ReplyDeleteనేను బట్టర్ ఫ్లయ్ మార్క్ బియ్యం తింటాను... అందులో బట్టర్ కూడా ఉంటుందని నా నమ్మకం.. అనవసరం గా డబ్బులు తగలెయ్యడం నాకు నచ్చదు...కావాలంటే మీరు ఫ్లయ్ మార్క్ బియ్యం తినండి.. మీరూ ఎగరొచ్చు....!!!
ReplyDeleteచాలా రోజుల నుంచీ బ్లాగ్లోకం లో ఒక వ్యక్తిని చూస్తున్నా. వారి విషయ పరిజ్ఞానానికి అప్పుడప్పుడు ఆశ్చర్యమేస్తుంది. వారి అజ్ఞానానికి ఒక్కోసారి జాలేస్తుంది. అన్నీ తనకే తెలుసనుకునే ఆ మహానుభావుడి అమాయకత్వానికి నవ్వొస్తుంది. అన్నిట్లోనూ వేలుపెట్టాలనుకునే ఆయన అత్యుత్సాహానికి చాలా సార్లు విసుగొస్తుంది. ఇన్ని విశేషణాల తర్వాత ఆ మహానుభావుడెవరో ప్రత్యేకంగా చెప్పాలా?
ReplyDeleteఅత్యుత్సాహం వారికి సహజ భూషణం
తెలుగు భాషలో వారికి నచ్చని ఓకే ఒక్క పదం "ఏకీభవించడం"
అవుననడం తెలియని అసమాన ప్రతిభా సంపన్నులు వారు
వారు బ్లాగ్లోక సృష్టి స్థితి లయకారులు
వారు పిడివాదనా దురంధరులు
వారు చైనీస్ లో కూడా అవధానం చేయగల సమర్ధులు
వారు బిల్ గేట్స్ కు కూడా టెక్నాలజీ పరిచయం చేయగల నిపుణులు
ఐన్ స్టీన్ నటించిన తెలుగు చిత్రం గురించి అనర్ఘళంగా ఉపన్యసించగలరు
ఎస్వీరంగారావు సాపేక్ష సిద్ధాంతం సోదాహరణంగా వివరించగలరు
వారొక నడిచే ఎన్ సైక్లో పీడియా
వారొక వన్ మ్యాన్ మీడియా
పోస్టు చాఆఆఆఆఆఆఆఆఆఆలాఆఆఆఆఆఆఆఆఆఆ బావొచ్చింది.
ReplyDeleteచాలా రోజులయ్యింది బ్లాగు పోస్టు చదివి, ఇంత నవ్వుకోవటం. దాదాపు ప్రతి లైనుకీ పిచ్చ పిచ్చ గా నవ్వేసి, పోస్టు అయ్యేప్పటికీ కళ్ళనీళ్ళోచ్చేసాయి :-))))
కానీ చివర్లో ప్రవీణ్ గారి కామెంట్లు చూసి, మొదట్లో నవ్వొచ్చినా చివరకొచ్చేసరికి సాడ్ అనిపించింది. I hope someday he gets it and see the need for some counseling, if not the treatment.
మలక్ అన్న పోస్ట్ సూపర్
ReplyDeleteమధ్య లో ఆడ్ కేక
కాకపొతే కామెంట్స్ బాగాలేవు
కామెంట్స్ వల్ల పోస్ట్ చదివిన ఆనందం పోయింది
పైన చెప్పిన వంకలిని లింక్ ఇదే
ReplyDeletehttp://www.sankalini.org/
This comment has been removed by the author.
ReplyDelete