Jun 9, 2011

ఆయన తీసేసిన కామెంట్లు - ఇవిగో :)

అనుకున్నట్టుగానే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ మీద లెక్చర్లిచ్చే కమ్యూనిష్టు రచయిత తన మీద విమర్శలు రాగానే వాటిని తీసేసి స్వహతాగా కమ్యూనిష్టు నైజమైన రెండు (సారీ, అప్పారావ్ థియరీ ప్రకారం నాలుగు) నాల్కల ధోరణిని బహిరంగంగానే చాటుకున్నారు.

ఇప్పుడర్థమయ్యుంటుంది ఈ పెద్దమనిషికి తన స్థాయికి మిగతావాళ్ళు దిగజారితే పరిస్థితి ఎలా ఉంటుందో.  పక్కవాళ్ళకి సభ్యత సంస్కారాలగురించి లెక్చర్లిచ్చే ఈ పెద్దమనుషులు ముందు తమ సభ్యతని ప్రశ్నించుకోరెందుకో?

అన్నట్టు, ఆయన కామెంట్లను తొలగించటానికి ముఖ్యకారణం, రాందేవ్ పై ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించమని బ్లాగర్లు నిలదీయటం కాదు కదా?  






ఆయన తీసేసిన కామెంట్లు ఇవీ:




voleti said...

రామ్ దేవ్ బాబా ఒక్కడే కాకుండా ఆధ్యాత్మిక గురువులు, బాబాలు కొన్ని కోట్లు అర్జిస్తున్నారు..(ఇతర మతస్థుల వారు కూడా) చానల్లలో హల్ చల్ చేస్తున్నారు.. మరి వాళ్ళందరి మీద కూడా విశ్లేషణలు, విమర్శలు ఎందుకు లేవు.. అవినీతి పై వుద్యమం చేస్తున్నందుకా ఇన్నాళ్లకి ఈయన చేసిన పన్లు గుర్తుకు వచ్చాయి? హైటెక్కో, గాడిద గుడ్డో చేసింది మంచిపని కాదా? ఆర్.ఎస్.ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు సపోర్టు చెయ్యకూడదా? అదేమన్నా నేరమా?

June 8, 2011 6:19 AM



Malakpet Rowdy said...

Voleti garu,

You are question the logic of a communist .. lolz :))

జ్యోతి బసు మీద ఆరోపణలు నిరూపించబడలేదని చేతులు దులిపేసుకున్న ఈ పెద్దమనిషి రాందేవ్ మీద ఏ ఆరోపణలు నిరూపించబడ్డాయో దనికి ఏ శిక్షపడిందో కూడ చెప్పచుకదా? ఊహూ( - చెప్పరు. అసలు సిసలు భారతీయ కమ్యూనిష్టు ఊసరవెల్లి ధోరణికి ఇదే పెద్ద ఉదాహరణ.

June 8, 2011 8:12 AM



Apparao Sastri said...

@తెర
@ ప్రవీణ్
బాబాకి కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి
కానీ పదవ తరగతి చదివి 300 రూ /- ఉద్యోగం కోసం ప్రయత్నించి ని ఒక మహానుభావుడికి (వెర్రి వెంగలప్ప ఐ న్యూస్ ప్రకారం) విమానాలే ఉన్నాయి
ఇక్కడ మీరు అందరూ బాబాని వ్యతిరేకిస్తున్నారు అంటే మీకు కూడా స్విస్ బ్యాంకు లో నల్ల ధనం ఉందని జనాలు అనుకోవచ్చు :)
@ మలక్
చాలా కాలం తర్వాత తెలుగు బ్లాగుల్లో ఇంగ్లీష్ లో కామెంట్ రాయకుండా తెలుగు లో రాసారు :)

June 8, 2011 9:34 AM



Malakpet Rowdy said...

వీళ్ళు రాందేవ్ ని వ్యతిరేకిస్తోంది కాషాయ బట్టల వల్ల, ఎంతయినా హిందూ వ్యతిరేకులు కదా. ఇదే రాం దేవ్ రేప్పొద్దున్న ఎర్ర చొక్కా తొడుక్కుంటే నెత్తిమీద పెట్టుకుని పూజించేది ఈ రెండునాల్కల కమ్యూనిష్టులే.

ఈ కమ్యూనిష్టులు ఉద్యమం చేస్తామంటే ఈ రోజుల్లో ఎవ్వడూ పట్టించుకోడు, జనాల్లో రాజకీయపరమైన అవగాహన ఇదివరకటికంటే కొంచం పెరిగి, వీళ్ళేలాంటివాళ్ళో అందరికీ అర్థమయ్యింది. మిగతావాళ్ళు చేస్తామంటే వీళ్ళకి అసూయ :)

June 8, 2011 10:10 AM



Apparao Sastri said...

@మలక్ గారు
ఈ కమ్యునిస్తులకి నాలుగు నాల్కలు
రెండు సిపిఐ వి, రెండు సిపిఎం వి
తెలంగాణా కి మద్దతు ఇచ్చేది ఒకటి ఇవ్వనిది మరొకటి


ఇన్నేల్లగా ప్రధాన ప్రతి పక్షం లో కూర్చోకపోయినా , అధికార పక్షాన్ని విమర్శించే వారు "ఈనాడు రాందేవ్ మీద ఆరోపణలు చేసి అధికార పక్షానికి మద్దతు పల్కుతున్నారు"

June 8, 2011 10:23 AM



Malakpet Rowdy said...

ఈ కమ్యునిస్తులకి నాలుగు నాల్కలు
రెండు సిపిఐ వి, రెండు సిపిఎం వి
__________________________

LOL, well said!

June 8, 2011 10:38 AM



Malakpet Rowdy said...

Politics is all about taking credit. రాందేవ్ కి ఎక్కడ పేరొచ్చేస్తుందో అని వీళ్ళ బాధ.

ఒక వేళ రేపు రాందేవ్ పేదరికానికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తే, వీళ్ళు "పేదరికం దేశానికి ఎంత అవసరం" అనేదానిమీద లెక్చర్లు దంచుతారు :))

June 8, 2011 10:42 AM



Apparao Sastri said...

@ మలక్ అన్నా
తుడిచి పెట్టుకు పోతున్న కమ్యూనిజాన్ని ప్రజలకి గుర్తు చేయడానికి , ప్రతి దానికి రాద్దాంతం చేసి జనాల్లో కనపడుతుంటారు

@ ప్రవీణ్
రాందేవ్ కి ఆస్తులున్నాయి అని అన్నవ్ కదా మరి మన పాల్ కి విమానాలు ఉన్నాయి కదా , అది మర్చి పోయావా ? లేక తెలియదా ?

June 8, 2011 11:13 AM



Apparao Sastri said...

ఇప్పుడు ఈ కమ్యునిస్టుల పని ముందు నుయ్యి వెనక గొయ్యి లాగా ఉంది

బాబాకి మద్దతు ఇస్తే , హిందువులకి మద్దతు ఇచ్చినట్లు
మద్దతు ఇవ్వక పొతే , కాంగీలకి ( అధికార పక్షానికి ) మద్దతు ఇచ్చినట్లు

కనుక వీళ్ళు " నోరు మెదపకుండా" ఉంటె బాగుండేది బాబా విషయం లో

అవినీతి మీద యుద్ధం చేస్తుంటే వీళ్ళకి ఎందుకు బాధ ???????????????

June 8, 2011 11:22 AM



Malakpet Rowdy said...

అప్పారావ్,

ఈయన లేని టైములో పాపం ఇలా చీల్చి చెండాడుతుంటే రెప్పొద్దున్న వచ్చి చూసుకుని లబోదిబోమంటారేమో? పాపం అసలే ఈయనకి మిగిలిన కమ్యూనిష్టులలాగే పక్కవాడిని విమర్శించటం తప్ప, తననపై వచ్చిన విమర్శలని తట్టుకునే శక్తి లేదు.

June 8, 2011 11:38 AM



శ్రీకర్ said...

*వాటిని అలావుంచి రామ్‌దేవ్‌ బాబా స్వయంగా అవినీతి అరోపణలకు అతీతంగా లేరు. ఆయన పదిహేను వేల కోట్ల రూపాయల ఆధ్యాత్మిక సామ్రాజ్యం అనేక అరోపణలకు నిలయమైంది.*
రాందేవ్ గారు చేసిన అవినితి ఎమీటీ? ఆయన మంత్రి కాడు, ప్రభుత్వ ఉద్యోగి కాడు. ఒక వ్యాపారి అని మీరు అనుకొంటె, అతను అవినితిని చేస్తూంటే ఇన్నిరోజులు ప్రభుత్వం ఎమీ చేస్తున్నాది? ఆయన ఆస్థి విలువ పదిహేను వేల కోట్ల రూపాయల ని మీకు ఖచిత్తం గా ఎలా తెలుసు? చాలా ఇంగ్లిష్ పేపర్లలో 1100 కోట్లు అని రాశారు. ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క విధంగా రాస్తున్నారు. మీరు ఇంత సీనియర్ పాత్రికేయులు కనుక పదిహేను వేల కోట్ల రూపాయలని ఎక్కడ నుంచి సమాచారం మీకు ఎక్కడ నుంచి లభించింది.

*ఆయన విక్రయించే ఆయుర్వేద ఔషధాలలో మానవ శరీర పదార్థాలను మిళితం చేయడం దేశమంతటా విమర్శలకు దారి తీసింది.*
దేశమంతటా అని మీరు అనుట్టున్నారు, బృందా కారత్ ఆrOపించింది, ఆమే ఆరోపణలను ప్రజలు తిప్పికొట్టారు. ప్రజల ఆగ్రహాన్ని చూసి ఆమే వెనుకకు తగ్గారు.

June 8, 2011 12:13 PM



శ్రీకర్ said...

@అప్పారావు శాస్త్రి,
ఇంకా భారతదేశం లో కమ్యునిస్టులు ఎక్కడ ఉన్నారు? మొన్నటి ఎన్నికలలో వీరి పని అయిపోయింది. ఇక చేయటానికి చేతిలో పనిలేదు గనుక రచనా వ్యాసంగం మొదలు పేడతారేమో. ముఖ్యం గా నేట్ లో (బ్లాగులు, వెబ్ సైట్లు ) వారి అసత్య ప్రచారాన్ని అడ్డువేయటానికి రానున్న రోజులలో అందరు సన్నదంగా ఉండాలి.

June 8, 2011 12:19 PM



Malakpet Rowdy said...

ఇక చేయటానికి చేతిలో పనిలేదు గనుక రచనా వ్యాసంగం మొదలు పేడతారేమో.
______________________________________________________

రానివ్వండి. వీళ్ళ వేషాలు ఎవరికి తెలియవు గనక? వాస్తవికత అంటూ చెత్త రాసే పచ్చి అబద్ధాల కోరులని కూడ బ్లాగ్లోకం చూసింది. చెప్పాల్సిన సమాధానాలు చెప్పింది.

June 8, 2011 12:38 PM



Malakpet Rowdy said...

దేశమంతటా అని మీరు అనుట్టున్నారు, బృందా కారత్ ఆrOపించింది
_______________________________________________

బృందా కారతే ఈయన దృష్టిలో దేశమేమో.

14 comments:

  1. తెలకల పల్లి రవిగారికి నిజాయితినే ఉంటే కనీసం నేను అడిగిన ప్రశ్న 18000 కోట్ల డబ్బులు రాందేవ్ కి ఉన్నాయని ఈయనకి ఎలా తెలిసిందో చెప్పిఉండవలసింది. సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండికూడా ఇతను చెప్పలేదు. అంటే అతని ఉద్దేశాలను, ప్రచారాలను అనుమానించవలసిన అవసరం ఉంది. ఈ మేధావి రోజు టి.వి. షోల లో కుచొని ప్రజలకు తెలిసి తేలియని అజ్ణాన్ని పంచుతూ ఇంకేంత మందిని తపూదోవ పట్టిస్తున్నారో. తెలుగు మీడియాలో ఇప్పటికి ముక్కిపోయిన ముసలి పప్పాళ్ల రంగనాయకమ్మ ఒక మేధావి, ఆమేకి సహోదరుడు ఇతను. విరిద్దరు రాసే రాతలను తెలుగు వెలుగు పేపర్ ప్రచూరిస్తూ, ప్రజలను చైతన్య పరస్తున్నామని అనుకొంట్టూ ఉంటారు. ఇంకా ఈ కాలంలో కూడా మార్క్సిజం మీద ఆ పేపర్ లో చరలు జరగటం చూస్తూంటే చాలా నవ్వొస్తుంది. వీరికి కూడు పెట్టేది ఆసిద్దానతం కనుక ఇప్పటికి దాని మీద వ్యాసాలు రాస్తున్నారు. ఈ మేధావి ఎడిటర్ గా పనిచేసే ప్రజాశక్తి పేపర్ని ఎంత మంది చదువుతున్నారు. ఆపేపర్ ఎడిటర్ అయిన ఇతనికి పని ఉండదా? ఎప్పుడు చూసినా అన్ని చానళ్ల
    టి వి షోల లో ఇతను కనిపిస్తూ ఉంటాడు.
    --------------------------
    మరచి పోయాను ఆయన తాను మేధావిని కాను అని ఒకసారి చెప్పుకొన్నాడు.

    Srikar

    ReplyDelete
  2. The battle of Kaliyuga has begun
    Francois Gautier
    http://www.dailypioneer.com/344496/The-battle-of-Kaliyuga-has-begun.html

    ReplyDelete
  3. Ramdev's business empire worth over Rs 1,100 crore
    PTI | Jun 9, 2011, 06.40pm IST

    http://timesofindia.indiatimes.com/india/Ramdevs-business-empire-worth-over-Rs-1100-crore/articleshow/8790102.cms
    We pay tax as per government norms. TDS is deducted. We follow all rules. Details of all out associate companies can be taken from Registrar of Companies and from the government under the RTI Act. Tax details and balance sheets of trusts have been put on the web site," he said.

    While Divya Yoga Mandir trust has a capital of Rs 249.63 crore, Patanjali Yoga Peeth trust has Rs 164.80 crore, Bharat Swabhiman trust has Rs 9.97 crore and Acharyakul Shiksha Sansthan has Rs 1.79 crore -- all totalling Rs 426.19 crore. The exependiture outlined for these trusts since their inception came to Rs 751.02 crore.

    Srikar

    ReplyDelete
  4. కమ్యూనిష్టు అనబబ్డే ఓ అడ్డగాడిద09 June, 2011 14:06

    ఎవరో రమణట

    "భారతదేశ జనాభాకి పార్లమెంట్ బాధ్యత వహిస్తుంది . అన్నా హజారే కాదు "

    ఎంతబాగా చెప్పారో. మరి అలా అయితే అన్ని విషయాలూ పార్లమెంటుకే వదిలెయ్యక ఈ కమ్యూనిష్టులు ఆందోలణ ఎందుకు చేస్తున్నట్టొ.

    ReplyDelete
  5. కమ్యూనిష్టు అనబడే ఓ నిలువుగాడిద09 June, 2011 14:10

    అయ్యా ఆయనెవరో తన సంకలనానికి ఎం ఎఫ్ హుస్సేన్ ముఖ చిత్రం పెట్టుకుంటున్నారు. దానికి ఏ మాత్రం తీసిపోని మళయాళం షకీలా వాల్ పోస్టర్ని నేను ముఖచిత్రంగా పెట్టుకుంటా అధ్యక్షా!

    ReplyDelete
  6. I wish Communists remained true to themselves, and remained as they are i.e, Jokers.

    కానీ ఈ కమ్యూనిస్టులకి నిలువెల్లా విషమెక్కువయిపోయి, పాము కుబుసం వదిలినట్లుగా, ఆ విషాన్ని తరచుగా బయటకి వదలకపోతే వాళ్ళు ఉండలేరు. అలా చల్లగా పడుకొని వదిలేసే ప్లేసేస్ మీడియా ఔట్ లెట్స్. వీళ్ళు ఈ ప్రపంచానికి చేసిన మేలు కన్నా హాని ఎక్కువని ఎప్పుడు గుర్తిస్తారో. Or better, when will they realize that they are IRRELEVANT.

    Ahh..yet another Billy Joel's piece 'When will you realize...Vienna waits for you'' comes to mind, although it's out of context here :-))

    ReplyDelete
  7. కమ్యూనిష్టు అనబడే ఓ అడ్డగాడిద09 June, 2011 14:27

    ఇదో నిలువుగాడిదా మలయాళ బూతు చిత్రాలు అర్థనగ్నంగానే ఉంటాయి కానీ హుస్సేన్ బూతు చిత్రాలు అయితే పూర్తి నగ్న చిత్రాలే.

    ReplyDelete
  8. కమ్యూనిష్టు అనబడే ఓ నిలువుగాడిద09 June, 2011 14:30

    తెలుసులేవో అడ్డగాడిదా. అయితే హుస్సేన్ కున్నంత కలాపోసన నాకు లేదు. హుస్సేన్ నాటు నేనేమో నీటు. అదన్నమాట.

    ReplyDelete
  9. మలకన్నో ఏందిది?

    https://profiles.google.com/karthikeya.iitk/posts/N6CMENu9nPy




    Bhardwaj Velamakanni -


    ఇటువంటి సానుభూతే అలాంటి వారు పేట్రేగి పోవటానికి కారణం
    _________________________________________


    Rehman, MF Hussain is dead. I know many people dont like it but lets not celebrate someone's death however perverted the dead may be.

    We should have punished him while he was alive, but let him rest in peace now.

    ReplyDelete
  10. నేను హిందువున. నన్ను హుస్సేన్ చిత్రాలు ఏమాత్రం బాధించలేదు


    అవును కన్నతల్లి లాంటి దేశాన్ని చైనాకు తార్చే బ్రోకర్లకి ఉంటుందా బాధ?

    ReplyDelete
  11. "దురాక్రమణ ధోరణులనీ సమర్ధిస్తూ, వాటిని వ్యతిరేకిస్తున్న స్వభాషీయులను సైతం ధూషించడానికి కూడా సిద్ధపడుతున్నవాళ్ళు"

    మరి భారతదేశంలో ఊంటూ చైనాకి కాపుగాసే బ్రోకర్లు అంతర్జాతీయవార్తల పేరుతో అబద్ధాలు రాయచ్చ? దేశద్రోహులు స్వ్షీయులయినా విభాషీయుయినా దూషించటంలో తప్పేమీ లేదు.

    ReplyDelete
  12. దరిద్రదేవోభవ

    నీతి లేని నికృష్టపు కమ్యూనిష్టులకి హుస్సేన్ బూతు చిత్రాలే మరి పూజింపదగినవి. కన్నతల్లినే కామదృష్టితో చూసే ఇలాంటి దరిద్రులకి హుస్సేన్ దేవుడు కాక మరింకేమవుతాడు?

    ReplyDelete
  13. మలకన్నో ఏందిది?
    ______________

    Yes I mean it. It doesnt make sense to celebrate the death, however perverted MF Hussain was. Hope he rests in peace.

    ReplyDelete
  14. More than the dead Hussain, its his perverted supporters who deserve to be pointed out. They are as sexually perverted as MF Hussain was.

    ReplyDelete