May 19, 2011

అబ్బో విష సంస్కృతి

అవునూ కమ్యూనిష్టులూ, మాది విష సంస్కృతే. మీలాంటి దేశద్రోహపు విషపురుగులకి సరయిన సమధానం చెప్పే విషసంస్కృతే.

ఎందుకంటే:

1. కన్నతల్లిని తార్చటానికి సిధ్ధపడే తమలాంటి నీచులది మహోన్నత సంస్కృతి కాబట్టీ,
2. అకారణంగా హిందువుల మీద విషంకక్కే తమలాంటి హేటువ్యాధిగ్రస్తులకి విషమే సరయిన మందు కాబట్టీ ..
3. ఒక దేశపు పౌరుడు అయిఉండీ ఆ దేశానికి వ్యతిరేకంగా శతృడేశాన్ని వెనకేసుకొచ్చే ద్రోహుల సంస్కృతేమిటో అందరికీ తెలుసు కాబట్టీ ...

You gave us one and we gave you three ... JAI STALIN ... We do know how to pay it backwards :))))))

22 comments:

  1. BINGO!!
    just that comment there, was about write a similar post..
    well,
    my question to all the commies is plain and simple:
    Apart from rajakar movement, what did communists do for this country??
    a) bootlicking China
    b) supporting Islamic terrorism
    c) Money collection from people by force
    d) strikes, hartals, bands for everything
    e) all of the above

    ReplyDelete
  2. కమ్యునిజం అని వీళ్ళు గొప్పగా చెప్పుకునే ఈ భావజాలానికి ద్వేషం కాక మరేదైనా పునాది ఉందా?? మీరు ఏ కమ్యూనిస్టు బ్లాగ్ అయినా చూడండి.. అమెరికా అలా చేసింది, వాడు ఇలా చేశాడు అని తప్పించి ఫలానా వాడు కష్టపడి బాగు పడ్డాడు అనే విషయాలు ఉండనే ఉండవు.. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో డబ్బు సంపాదించడమంటే ఇంకొకరిని దోచుకోవడం.. ఏం చేద్దాం?? మానుఫాక్చరింగ్ డిఫెక్ట్ అంతే ఏం చెయ్య్లేం, జాలిపడటం తప్ప!!

    ReplyDelete
  3. >>ప్రజాస్వామ్యం, సోషలిజమ్ వేరు వేరు కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేతుల్లో అధికారం. ప్రజల చేతుల్లో నిజమైన అధికారం ఏ సమాజంలో ఉంటుంది అన్నది ప్రశ్న. సోషలిస్టు సమాజంలోనే ప్రజలకి నిజమైన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం దక్కుతుంది.
    ఇంతకంటే పెద్ద జోకు ఈ మధ్య కాలం లో చదవలేదు.. అసలు ప్రపంచం లో ఎక్కడైనా కమ్యూనిష్టులు అడుగుపెట్టాక బ్రతికి బట్ట కట్టిన దేశం ఉందా?? రష్యా నుంచీ కంబోడియా దాకా.. కంబోడియా అంటే గుర్తొచ్చింది.. ఆ దేశం ఈ కమ్యూనిష్టు పుంగవులు 20% దేశ జనాభాను స్వాహా చేశారు.. ఒక్క నిమిషం, లింక్ ఇస్తా..

    ReplyDelete
  4. here is the link i was talking about

    http://en.wikipedia.org/wiki/Khmer_Rouge

    ReplyDelete
  5. మలకన్నా,
    కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే లేబుల్ ఉండాలి, అదెక్కడికి పొయింది?? ఈ టపా కు అది కదా సూటబుల్ లేబుల్??

    ReplyDelete
  6. >>అసలు సోషలిస్టు వ్యవస్ధ కొద్ధి సంవత్సరాలే నిలబడింది. ద్రోహుల వలన కూలింది.
    అబ్బ చా!!
    మీ సిద్ధంతాల పట్ల మీకంత నిబద్దత ఉంటే ఎందుకు కూలిపోయింది?? మన బంగారం మంచిదైతే _____________________ అని సామెత..అమెరిక మీద పడి ఏడ్చే టైములో పదో వంతు ప్రజల గురించి ఆలోచించి ఉంటే ఇప్పుడిలా "ద్రోహుల" వల్ల అని ఆక్రోశం వెళ్ళగక్కే అవసరం రాదు..

    ReplyDelete
  7. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ కూడా మన గురించే జపం.. మన వల్ల ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపారో దీని వల్ల తెలిసింది.. హ హహ..
    I really pity these creatures..
    May GOD sorry Mao bless them :P

    ReplyDelete
  8. ప్రజాస్వామ్యం, సోషలిజమ్ వేరు వేరు కాదు.

    Does this person know what he is talking about? He should go back to school to understand what Democracy and Socialism mean.

    ReplyDelete
  9. >>Does this person know what he is talking about?
    not knowing is the first qualification to become a communist :)

    ReplyDelete
  10. I am sorry can you please give the original link for which this is the reply.

    ' ప్రజాస్వామ్యం, సోషలిజమ్ వేరు వేరు కాదు ' I am curious to see author of this statement.

    ReplyDelete
  11. Confused check this link


    http://teluguvartalu.wordpress.com/2011/05/17/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E2%80%93-%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82%E0%B0%A8%E0%B0%BF/#comment-424

    ReplyDelete
  12. విషశెఖర్ మాటలు కొన్ని:


    ----వాస్తవానికి అవి పర్యాయ పదాలు కాదు. కాని రెంటికీ తేడాలు చెబితే కన్ఫ్యూజన్ అని పర్యాయపదాలుగా వాడాను----

    అంటే కన్ఫ్యూజన్ అనే మాట అడ్డం పెట్టుకుని అబద్ధాలు చెప్తాడన్నమాట ఈ అబద్ధాలరాయుడు


    ----కార్మికుడి నుండే ఆ లాభాలు వస్తాయి. అతని శ్రమ కి ఇచ్చిన సొమ్ముకంటే ఎక్కువ విలువని కార్మికుడు పెట్టుబడిదారుడికి ఇస్తాడు----

    లాబాలు వహ్చేది కొనుగోలుదారుడిదగ్గర్నుండని ఈయనకి ఎవరైనా చెప్పండయ్యా

    ----పోలమో ఏమీ లేకపోతే దరిద్రమో ఏడ్చింది. కాశ్మీరు ప్రజలకి దరిద్రం కూడా దక్కడం లేదు. నిరంతరం పొలీసులు, సైన్యం పహారా. వాళ్ళమానాన వాళ్ళని బతకనివ్వరు----

    మరి ఒసామా సమర్థకులు చేసే పనులు ఈయనగారికి కనబడవు.

    ReplyDelete
  13. In India 85% of all Commies are Hindus (or born Hindu). Remaining 10-15% belong to turaka and kirast and others.

    For these turaka and kirat commie their religion/culture comes first then communi**.

    Where as for atheist caste Hindu born commi, their religion/culture comes last.

    Note: The enmity between various castes (Reddy, Kamma, Kapu, Brhmin, etc) are exploited by Sonia and anti-Hindu congress.

    ReplyDelete
  14. "----కార్మికుడి నుండే ఆ లాభాలు వస్తాయి. అతని శ్రమ కి ఇచ్చిన సొమ్ముకంటే ఎక్కువ విలువని కార్మికుడు పెట్టుబడిదారుడికి ఇస్తాడు----"

    హ హ హ ఎప్పుడైతే ఈ విశేఖర్ తెలుగు బ్లాగుల్లో అంతర్జాతీయ వార్తలనే బ్లాగు రాయటం మొదలెట్టాడో, ఎంటర్ టెయిన్ మెంట్ కోసమ్, స్టాండ్ అప్ కామెడీ లేట్ నైట్ షోస్ Jay Leno, John Stewart, Stephen Colbert shows అవసరం లేకుండా పోయింది.

    మాంచి కామెడీ వీరుడు. He makes Martanda looks like Intellectual & Honest :-))

    ఒక ప్రశ్న ఈ ఎడ్డి మెదడుకి.... 1) ఒక శాస్త్రజ్నుడు తన జీవితాన్ని వెచ్చించి ఒక కొత్త ప్రాడక్ట్ ని కనిపెట్టాడనుకుందాం, అది కంప్యూటరో, ఐపాడో, ఎలక్ట్రిసిటోయో, ఏదయినా కావచ్చు. అయితే అది లాబొరేటరీల్లోనే ఆగిపోకుండా, దాన్ని ఒక ఊరికో, దేశమ్ మొత్తానికో అందచేయాలి అంటే, దానికి పెట్టుబడి కావలసి వస్తుంది. అంత పెట్టుబడి పెట్టినందుకు, ఆ రిస్క్ తీసుకున్నందుకు, దానికి తగిన రిటర్న్స్/లాభం, అదేలె లాభం అంటే ఏడ్చి చస్తారు ఈ ఏడుపునాయాళ్ళు, ఈ ఎడ్డి గాళ్ళకి "కాపిటల్" లో రాసిన Surplus Value, రంగనాయకమ్మ ఏడ్చిన "అదనపు విలువ" అంటే కాని ఎక్కదు కదా..

    సో, ఇప్పుడు చెప్పండి ఎడ్డి మహాశయా....ఆ పెట్టుబడిదారుడనే వాడే లేకపోతే, ఆ ప్రాడక్ట్ ని వినియోగదారులందరూ కొంటారో లేదో తెలీక, తను పెట్టే పెట్టుబడి మీద అంత రిస్క్ తీసుకునే వ్యక్తే లేకపోతే, అసలు నీ ప్లాంట్ ఎక్కణ్ణుంచి వచ్చిందీ, నీ కార్మికుడు ఎక్కణ్ణుంచి వచ్చాడు విషకాయ్.

    ఆ పెట్టుబడి దారుడు, స్వామి కార్యమూ, స్వ కార్యమూ కలసి వచ్చేలాగా, తన లాభమే కాకుండా, శాస్త్రజ్ణుల కొత్త ఇన్వెన్షన్స్ ని, సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చి, వాళ్ళ జీవితాల్ని సులభ తరం చేయడమ్ అనే ప్రాసేస్ లో, అత్యంత ముఖ్యమయిన పాత్రని పోషిస్తున్నడు కదా విష్కాయ్? అందరూ నీలాగా ఓ బల్ల దగ్గర కూర్చుని విష ప్రచారం చేస్తూ, కొత్తగా కోడిగుడ్డు షెల్ లోంచి తల బయటకు పెట్టి ప్రపంచాన్ని చూసే పిల్లకాయల మెదడు నిండా, అవును సుమీ కార్మిక వర్గం ఎంత మంచిదీ, పెట్టుబడీదారులు నరరూపరాక్షసులు అనే విషాన్ని నింపుతూ ఉంటే , అసలు పని ఎవరు చేస్తారు బుడంకాయ్?

    నీలాంటి విషం నిండిన మనుషులకన్నా ప్రపంచం లోని ఏ పెట్టుబడీదారుడయినా, ఈ సమాజానికి ఎక్కువ ఉపయోగపడే పనే చేస్తున్నాడు విషుడా. వాడి జన్మ నీ జన్మ కన్నా వేల రెట్లు సార్ధకం.

    ReplyDelete
  15. :-) BigAss Theory # 19
    "అమెరికాలో 24,000 డాలర్ల కంటే తక్కువ సంవత్సరానికి సంపాదిస్తే దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అది ఇండియాకి వర్తిస్తే ఇండియా పేదల సంఖ్య ఇంకా పెరుగుతుంది"

    Whaaaaaaaaaaat!!!!!..అమెరికా 24,000 డాలర్ల లిమిట్ ఇండీయాకి అప్లై చేసి అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళందరూ పేదల కింద డిక్లేర్ చేస్తారా తమరు. ఆ లెక్కన సంవత్సరానికి దాదాపు పది లక్షల రూపాయల కన్నా తక్కువొచ్చిన వాళ్ళందరూ పేదవాళ్ళు ఇండియాలో! which means, even if a person earns Rs70,000 per month, s/he will then need to be put under poverty line. Yo, effing hilarious stuff..

    మార్తాండా గారిని అనవసరంగా జనాలు ఆడిపోసుకుంటారు కానీ, ఆయన కూడా ఇంత ఘోరంగా మాట్లాడగా చూడలేదు నేను.

    ReplyDelete
  16. Big Ass. Theory # 20

    "I can’t say anything about Communism. I can say about Socialism. It worked in two countries. Their collapse is not the failure of the Socialism but the failure of the people in defending it. The people who wanted to build Socialism were killed, jailed, and oppressed by the Capitalist elements hidden in the Communist parties"

    -- ఓహో, ఇదో సైంటిఫికల్, ఎంపిరికల్ స్టేట్మెంటా? సో, వీళ్ళ దేశాలు నిలబడలేక పతనం చెందితే, అది Trojan Horses లాంటి కాపిటలస్టుల కుట్రంట!! హె హె. ఈ లోపల్నుంచి కాపిటలస్టులెక్కన్నుంచి వచ్చారో.

    -ఓయీ పాయిజన్ ప్రావ్దాకర్..
    ఆ లెక్కన ఇక్కడ అమెరికాలో వచ్చిన 2008 లో వచ్చిన అతి పెద్ద క్రైసిస్ కీ, ఆ తరువాత కాన్ సీక్వేన్సెస్ కీ, ఇప్పుడు మీరు జోస్యం చెపుతున్నట్లుగా అమ్రీకా పని అయిపోయిందోచ్ అనే స్థితికీ, మీ సోషలిస్టులనే బ్లేమ్ చేయోచ్చు మాష్టారూ..మీరు మెచ్చే డెమొక్రాట్లు విరగకుమ్మ్మిన community reinvestment act(CRA) ని ఓ పద్దతీ, పాడూ లేకుండా చేసి, loosening of housing loan standards to help low income families అన్న ఓ స్లోగన్ ఎత్తుకొని, అక్కన్నుంచి Fannie Mae, Freddie Mac(they both are quasi-gov-like institutes) ల ద్వారా వెనకా ముందూ చూడకుండా బిలియన్ల కొద్దీ లోనులిప్పించేసి, మార్కెట్లో విపరీతమయిన బాడ్ బిహేవియర్ ని ప్రమోట్ చేసి, చివరికి దివాళా తీపించిందెవ్వరు, మీ సోషలిస్టు ఆలోచనా ధోరణి కలిగిన వాళ్ళే.

    వాళ్ళే అమెరికా ఈ రోజు ఈ ఆర్థిక సంక్షోభం లో కొట్టుమిట్టాడుతుండడానికి కారణం అని మీలాగే వాదించొచ్చు..you escapist...అది నిజం కూడా, చాలా వరకి(వీళ్ళకి తోడు greedy bastards ఎలాగూ ఉండనే ఉన్నారు, వాల్ స్ట్రీట్ లో, just like main street people)!!

    But you know what Mr Pravda-kar..We take responsibility...Yes, those idiots who promoted CRA heavily and contributed to the biggest financial crisis in their own way, may have had socialist tendencies. However they are Americans, we don't try to escape like you do, blaming and branding them as Trojan Horses, as if they are implants from China or Russia.

    Own up Dude. You are such a loser. Stop being a cry baby. All you do is moaning and bitching all day.

    ReplyDelete
  17. @Kumar,
    మాంచి ఊపు మీదున్నట్లున్నారు, ఈ తెలివితక్కువ escapist లాజిక్ లో లాజిక్కులు వెతకటం అవసరమా!!!! ఏదయినా పాయింటు అడిగితే చేసేది ఏమిటి అంటే దానిని వెంటనే వెరే దాని మీదకు మళ్లించటం :))

    btw మెజారిటీ అంటే 51% కాదు.

    మెజారిటీ అంటాడు అంటే 51% కదా అంటే, అది నేనెక్కడ అన్నాను, అంటాడు, ఈ ఏడుపుగొట్టు గాళ్లు లెక్కలలో వీక్ అని తెలుసుకాని, ఇంత అనుకోలా :)

    anyway, you summarized good, by saying "All you do is moaning and bitching all day. " the so called communism coming down to moaning and bitching, thats is all they can do at this time, I guess since there is nothing to glorify about soviet or china.

    మాంచి కామెడీ సినెమాలు కరువు అవుతున్న రోజులలో ఈ కామెడీ నె మనం enjoy చెయ్యాల్సింది మరి :), కాకపోతే ఈ విషపు ప్రచారమే నిజమనుకొనే వాళ్లు ఉంటారనే నా బాధ. ఆ రోజులలో deep discount లో, రష్యా నుండి వచ్చే ప్రచార సామాగ్రి ని చూసి అదేదో భూతల స్వర్గం అని భ్రమపడిన చాలా మంది(నాతో సహా) లాగా :(

    "ఈ బ్లాగులో నా పేరు విశేఖర్, ఆ పేరుతోనే సంబోధించాలి " అని శ్రావ్యా తో అంటే, బాబూ అసలు నీకు ఎన్ని పేర్లు ఉన్నాయి, ఏ ఏ బ్లాగులలో ఏ ఏ పేర్లు ఉన్నాయో చెబితే ఆ బ్లాగులను మిస్సు కాకుండా బుక్కుమార్కు చేసుకొని బధ్రంగా కామేడీలను చదువుకొంటాను అంటే, నా కామెంట్ నే ప్రచురించలేదు :)))

    ReplyDelete
  18. Krishna,
    భలేవాళ్ళే క్రిష్ణ గారూ, ఊపేం ఖర్మ, ఈయన ఇంత మంచి కిక్ ఇస్తూంటే రోజూ :-))) ఈయన అభిప్రాయాలన్నీ(opinion),వాస్తవాలుగా(facts) సిద్దాంతాలని(theories)ని, సైన్సుగా ప్రచారం చేస్తూంటాడు రోజూ :-)

    And the best part is, he pulls out all those "so-called-facts/scientific-truths" right out of his ass. At first I ignored, 'cause I thought it's a small one ;-), but oh boy, he has a pretty big gas chamber out there. ఎన్ని వదిలినా ఆ జబ్బు తగ్గట్లేదల్లే ఉంది :-)
    వేటి కన్నా సోర్సెస్ లింకులడగండి, పారిపోతాడీయన. నాతో చర్చలో డైరక్టుగా ఒప్పుకున్నాడనుకోండీ, తనో లయర్ అని.

    ---"కాకపోతే ఈ విషపు ప్రచారమే నిజమనుకొనే వాళ్లు ఉంటారనే నా బాధ"

    భలేవాళ్ళేనండీ, ఉంటారనే ఏంటి, ఆల్రెడీ ఉన్నారు, కనిపించట్లా అక్కడ. కొంతమంది అమాయకులు, ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమే చూడ్డానికిష్టపడే వాళ్ళు, ఈ విషప్రచారాన్ని గమనించలేరు. వీళ్ళనుద్దేశిమ్చే నేనన్నది, అప్పుడే తల బయటకి పెట్టి చూసే కోడిపిల్లలని :-)

    ----"ఆ రోజులలో deep discount లో, రష్యా నుండి వచ్చే ప్రచార సామాగ్రి ని చూసి అదేదో భూతల స్వర్గం అని భ్రమపడిన చాలా మంది(నాతో సహా) లాగా :(""

    నేనూ అచ్చం మీ లాగే, ఏ మాతం సందేహం లేదు. :-)

    ReplyDelete
  19. తొండ ముదిరి వూసరవెల్లి అయినట్టు, సోషలిష్టులు ముదిరి కమ్యూనిష్టులవుతారు. మార్తాండ ముదిరి ఫ్రాన్సిస్ విశేఖర్ అవబోతారు. ఈ పరిణామక్రమం ఖచ్చితంగా సైన్సే అవుతుంది. పైగా చలం మార్క్ మీద డాక్టరీ చేసి ఆంధ్రయూనివర్శిటీ విసి అయ్యాండటే ఇది ఖచ్చితంగా సైన్సే! ఇంతకన్నా ఋజువులేంకావాలి!!? గొప్పతనం ఏమంటే ఈ సైన్స్ ఆచరించిన దేశం ఇంతవరకూ పుట్టలేదు, అంటే ఇది ఎప్పటికీ నిరూపించబడని సైన్సు, నిరూపించాలంటే అలా వేలఏళ్ళు శోషలిస్టుల్లా పడివుండి, కమ్యూనిష్టుల్లా పరిణామం చెందాలి. చైనా రష్యాలు శోషలిస్టులు కాని కమ్యూనిష్టులు కాదు. కమ్యూనిష్టుల్లా నాటకాలు ఆడుతున్నారు. అమ్రీక కమ్యూనిష్టుల్లాగా నాటకాలు కూడా ఆడటం లేదు కాబట్టి శత్రుదేశమే. లిబియా, పాలస్థీనా, ఇరాక్, ఇరాన్, పాకిస్థాన్లు శోషలిస్టే కాబట్టే అవి మన మిత్రదేశాలు. "రోకలి తలకు చుట్టుకుంటేనే మావోఇజం సిద్ధిస్తుంది" అని జ్యోతిబసు స్కాచ్ తాగుతూ, సిగార్ పొగ రింగులు వదులుతూ కారత్ తో చెప్పారు, బర్దన్ విన్నాడు. ఇంతకన్నా ఋజువులేం కావాలి!!?

    ReplyDelete
  20. -----""రోకలి తలకు చుట్టుకుంటేనే మావోఇజం సిద్ధిస్తుంది" అని జ్యోతిబసు స్కాచ్ తాగుతూ, సిగార్ పొగ రింగులు వదులుతూ కారత్ తో చెప్పారు, బర్దన్ విన్నాడు. ఇంతకన్నా ఋజువులేం కావాలి!!?

    హ హ హ హ హ...చప్పట్లు...you nailed it down well :-)
    ఒకటి గమనించాన్నేను, కమ్యూనిస్ట్లు లంతా అయితే లూజర్స్ జీవితంలో, లేదంటే పక్కవాళ్ళను ఎగదోస్తూ వాళ్ళమీద బతికే కవులూ,నాయకులూ,ఎడిటర్లూ,బిజినెస్ మాన్లూ.

    ReplyDelete
  21. –”గడ్డాఫీ ఎప్పుడైనా అమెరికా ప్రజలను చంపడానికి ప్రయత్నించాడా? ”
    Ggggod!!!. This Visekhar guys has reached dangerous peaks. ఇప్పుడు మరీ పచ్చి పచ్చి పచ్చి పచ్చి పచ్చి అబద్దాలని రాస్తౌన్నాడు. గడ్డాఫీ అసలెప్పుడైనా అమెరికా ప్రజల్ని చంఫాడా అట.. మైండ్ దొబ్బిందా, లేక విషం మెదడు లోని ప్రతి న్యూరాన్ కి ఎక్కిందా?!!

    Pan Am Airlines Bombing మర్చిపొయ్యాడా ఈ మనిషి. ఈ బిన్ లాడెన్లూ, ఆల్ ఖైడా ల కన్నా చాలా ముందే గడాఫీ టెర్రరిస్టు పనులు చేసాడు. Lockerbie case తెలియనట్లుగానే ఎందుకు నటిస్తున్నాడీయన?

    –అమెరికాలోని జంట టవర్లపై లాడేనే దాడి చేయించాడని అబద్ధ ప్రచారం చేసి అతన్ని చంపేశారు.

    వావ్.

    ReplyDelete
  22. సొంత లిబియా వాళ్ళ మీద టాంకులు, రాకెట్లు, స్నైపర్ లతో ధర్మబద్ధమైన దాడి చేయించే ధర్మ ప్రభువు, అమెరికా వాళ్ళ మీద అంత దారుణాలకు ఒడిగడతాడంటే ఏ ఎదవైనా నమ్ముతాడా? విశేఖర్ లాంటి శోషలిస్ట్ మే..మే..మేతావి అస్సలు నమ్మడు

    ReplyDelete