May 13, 2011

అయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్! మార్తాండ నా రహస్యం కనిపెట్టేశాడు బాబోయ్.

వామ్మోవ్, వాయ్యోవ్ .. నేనెవరన్నది మన మార్తాండం కనిపెట్టేశాడు బాబోయ్. నాకు బయమెసేత్తాంది. నేనిపూడొక క్రిస్టియన్ స్కూలు టీచర్ని బాబోయ్ ..

కనుక బ్లాగు పిల్లకాయలూ, నేను చెప్పినట్టు వినండి లేకపోతే బెత్తం తీస్తానంతే!


On a serious note ...

He proved himself, once again!

2 comments:

  1. రావు. k.s14 May, 2011 02:35

    ఏం జరిగింది అని అడుగుతున్నా అధ్యక్షా ....

    ReplyDelete
  2. Shavaji called me yesterday, he got my number from blogbokuji

    ReplyDelete