.
.
.
.
చెక్ 1 2 3 4 హలో హలో !
సోదర సోదరీమణులారా!
ఆగండి, పారిపోకండీ! నేను చెప్పేది కొద్దిగా వినండి.
నాకొక పెద్ద చిక్కొచ్చిపడింది. నేను నాస్తికుడిని కాను - కొందమంది నాస్తికవాదులంటే మహా చిరాకు. భారతదేశాన్ని కించపరచడంలో, హిందువులని అవమానపరచడంలో వీళ్ళకున్న ఉత్సాహం చూస్తే చిర్రెత్తుకొస్తుంది. వీళ్ళకున్న భారత & హిందూద్వేషం కన్నా నల్ల త్రాచు విషమే నయం.
ఇక పోతే ఆస్తిక వర్గాలు. వీళ్ళలో కొంతమందితో చిక్కేమిటంటే - "మన వాళ్ళకన్నీ తెలుసు - మన గ్రంధాలలో అన్నీ ఉన్నాయి, కంప్యూటర్ల గురించి శుక్ల యజుర్వేదంలో ఉంది, మన ప్రయత్నం మనం చెయ్యకుండా గాల్లో దీపం పెడితే దేవుడే అన్ని చూసుకుంటాడు" అనే రకం. (ఇలాంటి వాదన వల్ల వేదాల గౌరవం పెరగకపోగా వాటిని ద్వేషించడమే ఫేషన్ అనుకునే నాస్తికవాదుల వల్ల అవి అవమానాలపాలు అవ్వడం కుడా జరుగుతోంది).
వాళ్ళు ఎడమవైపుకి వీళ్ళు కుడివైపుకి లాగుతుంటే ఎటువెళ్ళాలో తెలియక కొట్టుమిట్టాడూతూ, సమాధానాలకోసం స్థాపిస్తోందే ఈ "అనాస్తిక బ్లాగర్ల సంఘం". ఇందులో ఎవరైనా చేరవచ్చు. ప్రవేశ రుసుము లేదు.
మనం మిగిలిన వారి జోలికి వెళ్ళద్దు. కాని అందరి మీదా ఎక్కువగా నోరు పారేసుకునేవారు ( ఇందులో ఆస్తికులకన్నా నాస్తికులే ఎక్కువమంది ఉన్నారు) మన జోలికొస్తే మాత్రం వదిలిపెట్టద్దు - వాళ్ల పని "జింతాత జితా చితా జింతాత థా!" చేద్దాం.
ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నాను. జై శ్రీరాం.
( ఇంతకీ నేనొక్కడినేనా లేక నాలాంటి "Nathiest" లు ఇంకెవరైనా ఉన్నారా?)
.
.
.
.
నేనున్నాను. నేనున్నాను. కాకపోతే నాకు అన్ని బ్లాసల్లో సభ్యత్యం ఉండటం వల్ల నేను నా దానికి "అరకెబ్లాస" అని పేరు పెట్టుకుంటున్నాను.
ReplyDeleteఅ-అనాస్తిక
ర-రచ్చ
కె-కెలుకుడు
బ్లాస-బ్లాగర్ల సంఘం. :):)
Jai arakeblaasa
ReplyDeleteబాసూ నేనూ దాంట్లో సేరతా. అప్లికేసను యాడ దొరుకుద్దీ?
ReplyDeleteహహహ కేక!
ReplyDeleteనేనూ ఉన్నా!!
Dude,
ReplyDeleteThe concept of atheism comes from Theism. Theism comes form Religio. All theism, atheism is Theology in disguise. So, Natheist is the right word.
Call it - The Anti-Theist group :)
Hit it at the roots. :D
So, Natheist is NOT the right word. (corrected)
ReplyDeleteNATHIEST comes from
ReplyDeleteNot - Athiest
&
Not a thiest
newayz semantics an jargon can be decided later .. I do see a point in what you are saying ..
ReplyDeleteBut lets get it going
వీకెండ్ వరకు ఆగొచ్చుకద బాస్. అప్పుడే ఏం తొందరొచ్చింది... :)
ReplyDeleteకొత్తగా అరకెబ్ల్లాస... పావుకెబ్లాస ఏంటి?? కెబ్లాస ఎప్పుడూ కంప్లీట్ కెబ్లాసనే.
LOL Ekalingam ..
ReplyDeleteIntaki ..
Are you with us or are you with them? ( George Bush style)
super they are neither "ఆస్తికులు" Or "నాస్తికులు"...అనాస్తికులు
ReplyDelete@Malakpet
ReplyDeleteమరి దీని సిద్దాంతకర్త ఎవరు? అధ్యక్షులు ఎవరు? అన్నింటిపైన మీరే కూర్చుంటే ఎలా?
nannu aa sangham lo count chesukondi :)
ReplyDeletei am here dude.. Raffadisthaa
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఓ అప్లికెషన్ ఇలా పంపండి . అలాగే ఇంతకు ముందు చీల్చిచెండాడిన అనుభవం ఎమయినా కావాలా ?
ReplyDeleteనేను రెయక్షన్స్ లొ మూడొది నొక్కుతు వుంటా.. పొస్ట్ నచ్చక కాదు.. ఆ " థూ! మార్తాండ పోస్టే నయం! " అన్న వాక్యం సూపర్ అందుకు.
ReplyDeleteNo application too .. a comment with acceptance here will automatically enroll you into the Sangham
ReplyDeleteనేను కూడా. :D
ReplyDeleteనేను కూడా......
ReplyDelete@ఏకలింగం
ముందు సంఘంలో చేరు బ్రదరూ తరువాత పదవులు డిసైడ్ చెద్దాం....
నాపేరు కూడా కలిపేసుకోండి.
ReplyDeleteReactions lo meeru pettina option thoo aa marthanda poste nayam...........excellent
ReplyDeletekevvu keka
నేను కూడా....
ReplyDeleteఇంకోటి. ఇక్కడ కామెంటినోళ్ళ వరస నాకేం నచ్చలే. ఆస్తికులు ఏ టాపిక్ మీద రాసినా పిలవని పేరంటంలా ఈ నాస్తికులు చర్చలో అనాథరైజ్డ్ గా దూరిపోతారు. ఛ !
ReplyDeleteఇక్కడ కామెంట్ చేసిన వాళ్ళెవరూ నాస్తికులు కారు ఓబుల్రెడ్డిగారు."అతి" ఆస్తికుల, "తీవ్ర" నాస్తికుల బాధ పడలేక ఇటువచ్చినవాల్లే అందరూ.
ReplyDeleteనాస్తికవాదుల కులగజ్జి ఎవరికి తెలియదు లెండి
ReplyDeleteఓబుల్ రెడ్డిగారూ, మీ మొదటి వ్యాఖ్యని తొలగించాను. ఎందుకో మీకర్ధమయ్యే ఉంటుంది. అర్ధం కాకపోతే నాకు మెయిల్ చెయ్యండి. వివరిస్తాను
ReplyDeletebharadwaja@yahoo.com
ఈ రౌడీ ప్రజలను బ్రతకనీడు :) :)
ReplyDeleteనిన్నేమో ఆ మార్తాండ హర్డ్ వేర్ ను గుయ్ మనిపించావ్, ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తున్నావ్ మహానుభావా?
you rock man!!
-కార్తీక్
ee sangam adyakha padavui yemanna khaalee undaa??????
ReplyDeleteనేను పార్ట్‌టైం మెంబర్ను. వీకెండ్స్ వచ్చి డోలు కొట్టి పోతా?
ReplyDeleteప్చ్ ! నా కామెంట్ పోయినది.
ReplyDeleteతీసేసినందుకు బాదపట్టంలేదు. కనీసం ఓ కామెంటైనా ఉంచారు గదా అని సంతోషిస్తున్నా. నాకు తెలిసిందొక్కటే - అది, ఎవురి బ్లాగు వారిస్టం అని ! అటువంటప్పుడు ఎందుకు తీసేసారని నేనెందుకడుగుతాను ? అయితే నేనన్నదాంటో అబద్ధం లేదు, అతిశయోక్తి లేదు, వ్యక్తిపర/ కులపర దూషణ లేదు అనే మానసిక సంత్రుప్తితో నిష్క్రమిస్తున్నా.
ఓబుల్రెడ్డి గారూ,
ReplyDeleteఅపార్ధం చేసుకోవద్దు. మీ కామెంటులో అభ్యంతరకరమైనదేమీ లేదు. కానీ ఎందుకు తీసేశానో అనేది ఒక్క మెయిల్ కొట్టండి చెప్తా.
This comment has been removed by the author.
Deleteఇంతకీ ఈ ఓబుల్రెడ్డి గారు ఎవరబ్బా? ఎప్పుడు ఈ పేరు వినలా?
ReplyDeleteHello
ReplyDeleteWhen was the last time you felt like committing suicide after reading a story (థూ ..thats not a story ) , a bunch of lines?
Or
Do you dare to read a story, which you will refer as your "most WORST story you have ever red in your life"..
Here is the link
http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/cherasaala.html
Guys - he is sick... man.. he is really sick.. you are dealing with a sick man..
Anna!
ReplyDeleteNenu cheripota ee sangham lo..
Btw...Mahila Sangham yemanna seperate ga vunda ee Nathist sangham lo...hehhe
hahahaha Can I be a member of your club?
ReplyDeleteSure, you are welcome. Guess you have come in from Google Plus :)
ReplyDelete"దేవుడు ఉన్నాడు" అని నమ్మాలంటే ఉన్నాడు అని నిరూపించాలి. Just because the elders said something, it need not be true.
"లేడు" అని నమ్మాలంటే లేడు అని నిరూపించాలి. (At least విశ్వంలో జరిగే ప్రతిదానికీ ఒక భౌతికమైన కారణం చూపించాలి) - Lack of proof does not mean lack of existence. Just because you dont see something, it does not mean it doesn't exist. Even the non-existence needs proof.
అస్తికులు గానీ, నాస్తికులు గానీ తమ తమ నిరూపణలని ఇప్పటిదాకా మన ముందు ఉంచలేదు. So, "అనాస్తిక సంఘానికీ జై!"
లేని దేవుడు లేడని వాదించడం తప్పు. ఎందుకంటే దేవుడున్నాడని విశ్వసించడం తో వచ్చే ప్రమాదం లేదు కనుక.
ReplyDeleteమనిషిని, మనిషి పూర్తిగా నమ్మే వరకూ దేవుడు ఉంటాడు.
దేవుడు లేడనుకునేవారు - ఉన్నాడనుకునేవారు కలసి మానవత్వాన్ని నిలబెట్టవచ్చు.
దేవుడు కోసం కొట్టుకుని మానవత్వాన్ని మంటగలపడమైతే మాత్రం రెండూ తప్పే.
This comment has been removed by the author.
DeleteLOL.
ReplyDelete