జనాలని కెలికీ, కెలికీ, విసిగిపోయి గడ్డిపూలు సుజాత గారి వ్యాసమందిచ్చిన స్ఫూర్తి తో సరదాగా బ్లాగు కుబేరుల మీద ఒక సర్వే చేసాం! దాని ప్రకారం, ఈ క్రిందివారు తెలుగు బ్లాగర్లలో అత్యంత ధనవంతులుగా గుర్తించబడ్డారు!
* "కంది" శంకరయ్య
* శ్రీనివాస్ "పప్పు"
* నాగరాజ్ "పప్పు"
* అరుణ "పప్పు"
:))
బాబ్బాబూ,
ReplyDeleteవాళ్ళతో నాలుగు పప్పుగింజలప్పిప్పించండి,ఒకవేళ ఈ సంవత్సరం మాకు పండితే అప్పు వడ్డీ ఇంకో నాలుగు గింజలేసి చెల్లించుకోగలం.
హ హ హ మొదట వెంటనే అర్థం కాలేదు. ఇప్పుడర్థమైంది. :).
ReplyDeleteLOL :)
పోస్ట్ లో మేటరు కనిపించట్లా... కొంపదీసి కామెంటే వాళ్ళనే ఆ సింహాసనం మీద కూర్చోబెడుతున్నారేమోననిపించింది. అంటే అత్యంత ధనవంతుడు విజయమోహన్ గారు, 2. నాగప్రసాద్ గారూ... ఇదిగో ఇప్పుడే పోస్ట్ మెరిసింది.
ReplyDeleteRefresh the screen .. OK here is the post
ReplyDeleteజనాలని కెలికీ, కెలికీ, విసిగిపోయి గడ్డిపూలు సుజాత గారి వ్యాసమందిచ్చిన స్ఫూర్తి తో సరదాగా బ్లాగు కుబేరుల మీద ఒక సర్వే చేసాం! దాని ప్రకారం, ఈ క్రిందివారు తెలుగు బ్లాగర్లలో అత్యంత ధనవంతులుగా గుర్తించబడ్డారు!
* "కంది" శంకరయ్య
* శ్రీనివాస్ "పప్పు"
* నాగరాజ్ "పప్పు"
* అరుణ "పప్పు"
:))
ప్రపంచం లో పప్పువాళ్ళే ధనవంతులన్నమాట ప్రస్తుతం .అంతేనండి ఓడలు బండ్లవుతుంటాయి బండ్లు ఓడలవుతాయి కాలానుకూలంబుగా ..
ReplyDelete;)
ReplyDeleteపప్పు సూడనీకి, తిననీకీ ఎలాగున్నా కొననీకి మార్కెట్ల సెయ్యి పెట్టినవా, కళ్లంటుకుంటాయి జాగ్రత్తరన్నో. మంది నజర్ తగుల్తది మాకు ఇలా రాస్తే. ఈటపా ఎత్తెయి. :)
ReplyDeleteకూడలి లో గుప్పుమన్న పప్పు వాసన ఇక్కడిదేనా. బావుంది. సమయానికి తగు....
ReplyDeleteనేనూ పప్పులో కాలేసా ........ఈ పోస్ట్ చూడండి .
http://naaspandhana.blogspot.com/2009/07/blog-post_18.html
ఎవరక్కడ నా పేరు బయటికి లాగింది.అసలే సస్తన్నా సొమ్ము లెక్కెట్టుకోలేక మల్లీ ఇదేందీ గోల(మొన్నే అంబానీకి ఓ టన్ను పప్పప్పిచ్చాకూడా దాని తాలూకా సొమ్మే ఇది ఓలికీ సెప్పమాకండెహె)...
ReplyDelete