రౌడీరాజ్యం http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_6509.html టపాలో "గోతికాడ నక్కలా" కాసుక్కూర్చుని రికార్డు 400 వ కామెంటు పోస్టి కెబ్లాస అధ్యక్ష పదవి దక్కించుకున్న మాజీ సిధ్ధాంతకర్త శరత్ గారికి కెబ్లాభినందనలు :)) . . . .
సహనం, శాంతి (రవిగారు గారు క్షమించాలి ;-)) పట్టుదల, Beating the same rock repeatedly అనేవాటి వల్ల ఎంతైనా సాధించవచ్చు అని నిరూపించిన మన వేసవి (ఇప్పుడు ఇండీయాలో ఎండాలే అనుకుంటా?) శరత్ కాలం గారికి కెబ్లాస అధ్యక్షులైన సందర్భంగా నా ...అభినందనలు.
ఈ అర్థరాత్రి కుట్రలు ఏంటి సార్. మేము ఎవరము అందుబాటులో లేని సమయం చూసి కెబ్లాస అద్యక్ష పదవి శరత్ కు కట్టబెట్టడంలో మీ వుద్దేశం ఏమిటి? నాకు తెలుసు...మిమ్మల్ని మళ్లీ బారుకు తీసుకెల్లి ఇంత తాగించిక పోతాడ అనే ఆశ. హతవిధీ... అమెరికలో ఎన్నికలు జరిగినా మద్యం ప్రలోభాలకు అతీతంగా జరగడం లేదు కదా.
మీరు గాని ఇలా రాస్తే నేనేదో నిజంగా తాగడం మొదలెట్టాననుకుని మా ఆవిడ నాకు బడితపూజ చెయ్యడం ఖాయం. గుర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ - నన్ను కొట్టిస్తారా ఇలా గుర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్
రియాక్షన్ ఒప్షన్స్ లొ మూడవది.. థూ మార్థండ పొస్టె నయం ! ఇది ఎవరి creativity చెబితె వారికి నేను అన్ లైన్ సన్మానం చెద్దామనుకుంటున్నా.. ఈ మద్య కాలం లొ ఇంత ఎక్కువు సేపు ఎప్పుడూ నవ్వలేదు.
కొత్త అద్యక్షుల వారికి స్వాగతం.
ReplyDeleteహి హి. థాంక్ యూ, థాంక్ యూ. విజయానందంతో మాటలు పడిపోయాయి (అంటే పక్షవాతం వచ్చిందని కంగారుపడకండి). అధ్యక్షహోదాలో తీరికగా అందరికీ సందేశం ఇస్తా. వేచి వుండండి.
ReplyDeleteఒక ముఖ్య విషయం.
- ఈ శుభ సందర్భాన తెలుగు బ్లాగర్లందరికీ రేపు/ఇవాళ అనగా ఈ ఆదివారం సెలవు ప్రకటించడమైనది. పండగ చేసుకోండి.
- సిద్ధాంతకర్త పదవి ఖాళీ అయ్యింది. ఏకలింగం గట్రాలు ఆ పదవి కోసం పోటీ పడవచ్చును.
I missed somewhere, if Nadendla agreed that he is not a doctor/ Surgeon in UK?
ReplyDeleteNo he didnt agree yet. So We can still assume he is a Surgeon!
ReplyDeleteతూచ్!!!తూచ్!!!నేను నిద్రపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఆమోదింపబడవు అధ్యక్షా.
ReplyDeleteసహనం, శాంతి (రవిగారు గారు క్షమించాలి ;-)) పట్టుదల, Beating the same rock repeatedly అనేవాటి వల్ల ఎంతైనా సాధించవచ్చు అని నిరూపించిన మన వేసవి (ఇప్పుడు ఇండీయాలో ఎండాలే అనుకుంటా?) శరత్ కాలం గారికి కెబ్లాస అధ్యక్షులైన సందర్భంగా నా ...అభినందనలు.
ReplyDeleteఈ అర్థరాత్రి కుట్రలు ఏంటి సార్. మేము ఎవరము అందుబాటులో లేని సమయం చూసి కెబ్లాస అద్యక్ష పదవి శరత్ కు కట్టబెట్టడంలో మీ వుద్దేశం ఏమిటి? నాకు తెలుసు...మిమ్మల్ని మళ్లీ బారుకు తీసుకెల్లి ఇంత తాగించిక పోతాడ అనే ఆశ. హతవిధీ... అమెరికలో ఎన్నికలు జరిగినా మద్యం ప్రలోభాలకు అతీతంగా జరగడం లేదు కదా.
ReplyDeleteశరత్తూ ఏంటీ విపత్తూ...
ReplyDeleteఏకలింగం,
ReplyDeleteమీరు గాని ఇలా రాస్తే నేనేదో నిజంగా తాగడం మొదలెట్టాననుకుని మా ఆవిడ నాకు బడితపూజ చెయ్యడం ఖాయం. గుర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ - నన్ను కొట్టిస్తారా ఇలా గుర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్
మీరు అందరికి బడితపూజ చేస్తే, మీకు మీ ఆవిడ బడితపూజ చేస్తుందన్న మాట. బాగుంది...బాగుంది.
ReplyDeleteరియాక్షన్ ఒప్షన్స్ లొ మూడవది.. థూ మార్థండ పొస్టె నయం ! ఇది ఎవరి creativity చెబితె వారికి నేను అన్ లైన్ సన్మానం చెద్దామనుకుంటున్నా.. ఈ మద్య కాలం లొ ఇంత ఎక్కువు సేపు ఎప్పుడూ నవ్వలేదు.
ReplyDeleteIt's my PATENT ... Copyrighted by Malakpet Rowdy
ReplyDeleteCopyright © 2009 Malakpet Rowdy
ReplyDeletemay I know your emailID
ReplyDeletebharadwaja@yahoo.com
ReplyDeletehinduu siddhaaMtaalanu hELana chEsE vaariki
ReplyDelete"mekAlIyulu "ani pEru unnadi.
You write/blogs - very nice points ,
and very humorus essays.