............................................................................ We came,We saw,We Kelikified!!!
May 19, 2010
తుఫాన్ లో మీరు ప్రశాంతంగా ఉండాలంటే
తుఫాన్ లో మీరు ప్రశాంతంగా ఉండాలంటే .....ముందు న్యూస్ చానళ్ళు చూడడం మానేయండి చాలు ఇంకేం అవసరం లేదు . నా చిన్నతనం నుండి ఎన్నో తుఫాన్లు చూశాను .. లోతట్టు ప్రాంతాలు జలమయం అవడం తీరప్రాంతాలు అల్లకల్లోలం అవడం సహాయక చర్యలు అన్నీ మామూలే కానీ ఈసారి ఈ న్యూస్ చానళ్ళు కాస్త ఎక్కువ చేస్తున్నాయి అనిపిస్తుంది.. సముద్రం ముందుకి వచ్చింది ... రెండు మీటర్ల ఎత్తుకి ఎగిసింది ... అక్కడ ఇళ్లల్లోకి నీళ్ళు ఇక్కడా వీధుల్లోకి నీళ్ళు అని భయపెట్టేస్తున్నారు. అందుకే న్యూస్ చానళ్ళు బంద్ చేసేద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
ఈ బాధంతా నగరాలు పట్టణాల వారికే..!
ReplyDeleteఎందుకంటే, ఈ ఎదవ నస ని చూట్టానికి కరెంటలాగూ లేదు కదా ఊళ్ళల్లో..!
ఇంకో ప్రమాదకరమైన విషయమేమంటే ఈ టీవీలవల్ల అత్యవసర సమాచారం కోసం బాగ ఉపయోగపడే రేడియోలు చాల మంది దగ్గర లేకపోవటం..!!
Srinivas garu where is rediff chat series?? what happened to it?? :)
ReplyDeleteIf Srinivas doesnt come up with it then Ithink ishoudl start writing it. Who should bethe first Bakra? Ravigaru? :))
ReplyDeleteఅవును,టీవీలు చాలా చాలా ఎక్కువ చేస్తున్నాయి. మచిలీపట్నంలో ఏకంగా 100 మీటర్లు ముందుకొచ్చింది సముద్రం అని చెప్తున్నారు. వీళ్ళు బీచ్ లు ఎప్పుడూ చూళ్ళేదేమో,అలలు వచ్చినపుడు అవి ఒడ్డుదాకా వస్తాయి కదా,అది కొలుస్తున్నారనుకుంటా:-))!
ReplyDeleteఅందుకే అంటారు రోశయ్య నోరు రాజమండ్రి మున్సిపాలిటీ డ్రైనేజి కంటే కంపు ఎక్కువ అని :) (రాజమండ్రి వాళ్లకు ముందస్తు క్షమాపణలతో)
ReplyDeleteSrinivas
ReplyDeleteYou are right
Ali