May 14, 2010

ఆంధ్రప్రభలో ఈ వార్త చదివిన వెంటనే నవ్వొచ్చింది, ఎందుకంటారు?

ఆంధ్రప్రభలో ఈ వార్త చదివిన వెంటనే నవ్వొచ్చింది, ఎందుకంటారు?



బాబును నేనెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదు
apr - Fri, 14 May 2010, IST



తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తానెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించిందని సీఎం ధ్వజమెత్తారు. కానీ ఆయన పరిస్థితి చూస్తే చాలా జాలేస్తోందని రోశయ్య చెప్పారు.

11 comments:

  1. ఓప్రక్క మతి భ్రమించిందంటూ, మరో ప్రక్క వ్యక్తిగతంగా విమర్శించలేదంటే అర్ధమేమిటో!?

    ReplyDelete
  2. విమర్శించిన వారికి గాని భ్రమించలేదు గదా మతి.. ;)

    ReplyDelete
  3. ఆయన ముందునుంచీ అంతే.
    అందుకే ఆయన్ని రుసరుసల రోశయ్య అంటారు.

    ReplyDelete
  4. ఆయన మోకాల్లోని మెదడంతా సోనియమ్మదే కదా! అందుకే అలా!:)

    ReplyDelete
  5. మొన్న ఏదో సభలో మోకాళ్ళ మీద కింద పడ్డప్పుడు,మెదడు కి దెబ్బ తగిలింది లెండి.

    ReplyDelete
  6. రోశయ్య కరెక్టే. ఆయన బాబుని విమర్శించలేదు - తిట్టాడు.

    ReplyDelete
  7. పోనిలేవయ్య, ముసలాయన వదిలేయండి పాపం.

    తాజా సమాచారం కోసం ప్రతీ రోజు చదవండి http://www.apreporter.com

    ReplyDelete
  8. అందుకే అంటారు రోశయ్య నోరు రాజమండ్రి మున్సిపాలిటీ డ్రైనేజి కంటే కంపు ఎక్కువ అని :) (రాజమండ్రి వాళ్లకు ముందస్తు క్షమాపణలతో)

    ReplyDelete
  9. వాళ్ళ విష్యం తెలీధు గానీ అర్ధం కాక చదివిన వారి మతి భ్రమించును...

    ReplyDelete