మామూలు తిట్లు బోరుకొడుతున్నాయని పేరడీలలో కొట్టుకుందామని డిసైడ్ అయ్యా. మొదటగా నా పేరడి ఇది.
Urvasi .. Urvasi (Premikudu) style:
బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!
బ్లాగులోన, రంగుపడితే టేకీటిసీ బ్లాగరీ
కెలుకుడూ తిన్నగా నేర్చుకోరా బ్లాగరీ
బుర్రలో గుజ్జు కాస్త పెంచుకోరా బ్లాగరీ
బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!
చరణం:
నీకసలు తెలుసా తెలుసా
కెలుకుడులో కష్టమేంటో
కోపమే రావాలంటే
యూసు చేసే కిటుకేంటో
మెదడు నీకు చెప్పుల్లోకీ
జారిపోయెరా బ్లాగరూ
బుర్రలేని పనులు చేస్తే
కోపం రాదురా బ్లాగరూ
బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!
కామెంటు పెట్టి క్లౌనువయితే టేకీటీసీ బ్లాగరీ
చిరూని అనుకుని సునిల్ వి అయితే టేకీటీసీ బ్లాగరీ
వెశిన ఎత్తులు ఫ్లాపే అయితే టేకీటీసీ బ్లాగరీ
నీ ప్లేనంతా వేస్టే అయితే టేకీటీసీ బ్లాగరీ
బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!
తిట్లతో పనులే జరగవులే
బూతులతో సహనం చావదులే
చివరికీ జోకరు అయ్యేది
నవ్వులు తెప్పించే నువ్వేలే
కోపమే తెప్పించబోతే
అదేదో నీకే వచ్చేలే
నువ్ పెట్టే ఒకొక్క కామెంటు
బ్లాగుకీ హిట్లను పెంచేలే!
:-))
ReplyDeleteComment Deleted. Dude, use your own id!
ReplyDeleteI am new to this blogging world. Please Please tell me who is Martanda??
ReplyDeleteఅబ్బ .. అన్నెంత పాపులర్.. సరే..
ReplyDeleteyou may find some answers here.. onlyforpraveen.wordpress.com
అయ్య బాబోయ్ ప్రజలందరూ అన్న కోసమే బ్లాగ్ ప్రపంచం లోకి ప్రజలు వస్తున్నారు.. కొత్త కథ రాసాడు.
ReplyDeletehttp://stories.blogzine.sahityaavalokanam.gen.in/2009/09/blog-post.html
నాలో కవిని మేల్కొలొపిన చిడతల అప్పారావుకి కృతజ్ఞతల తో....
ReplyDeleteమలక్ మలక్ తిన్నావా ఝలక్ ఝలక్!
మూర్ఖుల్లో మూర్ఖుడివి మలక్పెట్ మూర్ఖుడివి
వాయిస్తావా చిడతలని
నేను వాయించా నీ దవడలని
మలక్ మలక్ తిన్నావా ఝలక్ ఝలక్.
@కార్తిక్: అది కొత్తదేంటి బాస్, దాని తరువాత రమణీయం, సిటిఎలైటు, ధనాంధకారంలో (చదివాక అజ్ఞానాంధకారలోకి) రాసాడుగా!!
ReplyDeleteఅన్నా జర కనిపియ్యరాదే! తెగ బోరుగున్నాది నువ్ లేపొతే!
ReplyDeleteWhen I open maalika.org site, it says site suspended. Is everything okay ?
ReplyDelete