Apr 27, 2010

స్వామీ శరతానంద

మన శరత్ గానీ స్వాముల వారి అవతారం ఎత్తితే సీను ఎలా ఉంటుంది?





తన పేరు శరతానంద తన వెంట ఉంది మంద
తన పేరు శరతానంద తన వెంట ఉంది మంద
గుడ్డిగా నమ్మిన వారు కొట్టారు గోవిందా

జింతాత జితాచితా జింతాతా థా
జింతాత జితాచితా జింతాతా థా

చేతిలోన డబ్బు పండే గ్లోబంతా భక్తులుండే
చేతిలోన డబ్బు పండే గ్లోబంతా భక్తులుండే
మన స్వాములోరి లైఫు నల్లేరు మీద బండే

జింతాత జితాచితా జింతాతా థా
జింతాత జితాచితా జింతాతా థా

గాల్ ఫ్రెండు పేరు ఆరు, ఒక మాజీ ఫిల్ముస్టారు
గాల్ ఫ్రెండు పేరు ఆరు, ఒక మాజీ ఫిల్ముస్టారు
ఒకరోజు ఆశ్రమంలో రొమేన్స్ చేశారు


జింతాత జితాచితా జింతాతా థా
జింతాత జితాచితా జింతాతా థా

జీవితాన్ని గెల్చినవారు కేమరాకి దొరికినారు
జీవితాన్ని గెల్చినవారు కేమరాకి దొరికినారు
వెధవ పనులుగాని చేస్తే లైట్లాపుకోండి సారూ (కేమరా కి దొరకకుండా)

జింతాత జితాచితా జింతాతా థా
జింతాత జితాచితా జింతాతా థా

4 comments:

  1. కెబ్లాస అంతా గుండు కొట్టించుకొని నాతో చేరిపోండహో. మీకు కూడా కొన్ని 'కాంట్రాక్టులు' ఇవ్వబడును :))

    ReplyDelete
  2. అయ్యా! కేక అన్న మాట తక్కువండీ... మీరు మరో ఆప్షన్ కూడా పెట్టాలని మనవి చేసుకుంటున్నాం (కాస్త వైఎస్సార్ స్టైల్లో చదువుకోండి).సూపర్

    ReplyDelete
  3. Achchu thappu guroo ... gal friend kakundaa, boy friend ani pedithe inka baga suit ayyedemo ;)

    ReplyDelete