ప్రమాదవనం వీక్షకులకి కెలికాస్కారం. ఈరోజు పెంటగాన్ పెంటమ్మ గారి తుంటర్వు లో ఒక విశేషం ఉంది. అదేంటంటే ప్రముఖ బ్లాగ్ పాత్రధారులు దినకర్ , రాజేష్ నడిపిస్తారు.
దినకర్ : వీక్షకులకు నమస్తే ఈ నాటి మన గెస్ట్ హోస్టు రాజేష్ గారికి స్వాగతం, నమస్తే రాజేష్
రాజేష్ : ఊ
దినకర్ : ఆ మూలుగేమిటి ఈనే పందిలా ! చెయ్యెత్తి హై అనాలి లేదా రెండు చేతులెత్తి నమస్తే అనాలి
రాజేష్ : ఊ
దినకర్ : ఎలాగోలా చావు , ఈనాటి మన గెస్టు పెంటగాన్ పెంటమ్మ గారు , వారికీ స్వాగతం, నమస్తే పెంటమ్మ గారు
పెంటగాన్ పెంటమ్మ : పెంటమ్మ మజాకా ..... నమస్తే
దినకర్ : ఏమిటో చిత్రంగా మాట్లాడుతారు సరే ఇక మొదలు పెడదాం , పెంటమ్మ గారు ఇక మీ గురించి కాస్త చెబుతారా
పెంటమ్మ : నేనో బ్లాగర్ ని , పక్కన చూసి రాసేస్తుంటాను కానీ అందరికి బ్లాగులు ఎలా రాయాలో నేర్పిస్తుంటాను
దినకర్ : మీ వ్రాతల గురించి, నేర్పుడు గురించి చాలానే విన్నాం లేండి.
పెంటమ్మ : అవును నేను సొంతగా రాయను అన్నీ సేకరణ లేకానీ ఎలా రాయాలో జనానికి తర్ఫీదు ఇస్తుంటా
దినకర్ : ఓహో తా చెడ్డ కోతి వనం ఎవరూ చెరపకుండా చూసినట్టు అనమాట
పెంటమ్మ : మీరేదో సామెత చెప్పినట్టు ఉంది గాని నాకు అర్ధం కాడంలేదు
దినకర్ : అర్ధం అయినా చేసేదేం లేదు లే గాని అప్పుడప్పుడు గొడవలు పడతారనుకుంటా
పెంటమ్మ : Yes. కానీ నాణానికి రెండు వైపులు ఉనట్టే గొడవలు మొదలెట్టేది నేనే .నా మీదకి ఏదన్న వస్తే మా జాతికి ఆపాదించి గొడవ చేస్తా .
దినకర్ : హా ఇదే పని ఈ మద్య చేస్తే ఒక యువ బ్లాగర్ తోలు తీసి అరెసినట్టు ఉన్నాడు పైగా అతను మన రాజేష్ కి బాగా కావాల్సిన మనిషి అనుకుంటా ! ఏం రాజేష్
రాజేష్ : కికికికి
దినకర్ : ఎహే ఆపు సరే పెంటమ్మ గారూ, మీవన్నీ డబుల్ గేం చేష్టలని జనాల ఆరోపణ, దీనికి మీరేమంటారు?
పెంటమ్మ: అంతా అబద్దం ఇదంతా ఆ సంఘం వారి కుట్ర
దినకర్ :మరి ఆ సంఘం వారి తో కూడా గేం ఆడబోయారట కదా ?
పెంటమ్మ : అదంతా అబద్దం .....,. స్త్రీ జాతి మీద హేయమైన దాడి
దినకర్ : అంటే మిమ్మల్ని ఎమన్నా అంటే అది స్త్రీ జాతి మీద దాడా?
పెంటమ్మ : ముమ్మాటికీ.
దినకర్ : సరే ఒక్క నిముషం ఉండండి ఆ సంఘం నుండి బెంగాల్ రాను గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు . నమస్తే బెంగాల్ రాను గారు
బెంగాల్ రాను : నమస్తే
దినకర్ : బెంగాల్ రాను గారూ, పెంటమ్మగారు మీతో ఆడిన గేం చెబుతారా
పెంటమ్మ ఆ ::పురుష దురహంకారా నా గురించి మాట్లాడేది?
బెంగాల్ రాను : నేను ఇంకా ఏం మాట్లాడకుండానే ?????
పెంటమ్మ : మెయిల్ చూసుకున్నావా ?
బెంగాల్ రాను : ఏమిటి చూసుకునేది ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పే తెలివిగానీ, దమ్ముగానీ లేవు ..పైగా బ్లాగులో తిట్టి మెయిల్ లో సారీ చెబుతావ్ .
పెంటమ్మ : నన్ను అంత మాట అంటావా అందుకే నిన్ను అజ్ఞాతలు ఉమ్మ తిట్లు తిట్టేది
బెంగాల్ రాను : ఆ తమిళ అజ్ఞాతలకి భయపడేవాడిని కాను . ఏం పీక్కుంటావో పీక్కో పో.
దినకర్ : అయ్యాకొట్టుకుంది చాలు గానీ విషయానికొద్దాం. బెంగాల్ రాను గారూ, మీరు వచ్చే సమయానికి పెంటమ్మ గారి గేమ్స్ గురించి టాపిక్ నడుస్తుంది
.
బెంగాల్ రాను : అమ్మో ఆ గేమ్స్ మామూలు గేమ్స్ కావురా నాయనా అమ్మో అమ్మో ఒక్క కంప్యుటర్ పెట్టుకుని సిత్రాలు అన్నిఅన్ని కావు.
దినకర్ : ఆవిడ మీతో గేం ఆడిందా
బెంగాల్ రాను : ఆడబోయి బోర్ల పడింది
రాజేష్ : వివరంగా చెప్పు బెంగాల్ రాను
బెంగాల్ రాను : చిలకలూరి పేట రౌడీ ని లైన్ లోకి తీసుకోండి . ఆయన కూడా ఉండాలి.
దినకర్ : ఒక్క నిముషం అయన లైన్ లోకి వచ్చారు , “హలో చిలక్ ఆర్ యు హియరింగ్ మీ “
చిలక్ : హా వింటున్నా వింటున్నా హేహేహే
దినకర్ : సరే మీకు బెంగాల్ రాను కి మద్య కూడా చిచ్చు పెట్టబోయారని రాను గారి ఆరోపణ దీనికి మీరేమంటారు : .
దినకర్ : అవునా చిలక్ గారు .. అసలు మీగడ మీద పోస్ట్ పెట్టమని బెంగాల్ రాను ని కోరడం విచిత్రం
చిలక్ : అవును పైగా రాను కి మెయిల్ పెట్టిన తర్వాత అదే మెయిల్ నాకు ఫార్వర్డ్ చేసింది . నాకు ఫార్వర్డ్ చేసిన సంగతి బెంగాల్ రానుకి చెప్పలేదు
దినకర్ : బెంగాల్ రాను ని పోస్ట్ పెట్టమనడం , ఆ మెయిల్ చిలక్ కి పంపడం .... చిలక్ కి చెప్పిన సంగతి బెంగాల్ రానుకి చెప్పక పోవడం ఏడో అనుమానాస్పదం గా ఉంది ఏమండీ ఎందుకిలా ?
పెంటమ్మ: నేను అంత దూరం ఆలోచించలేదు
బెంగాల్ రాను : అంతా అబద్దం మీగడ మీద నేను ఒక పోస్ట్ పెట్టబోతున్నాను అని చిలక్ కి తెలిసేలా చేశారు చేశారు .
నాకు మీగడ మీద వ్యతిరేకత ఉంది అనే భావం చిలక్ కి కలిగేలా చేశారు రెండో రోజే అజ్ఞాతంగా మీగడా మొగుడు అనే బ్లాగ్ లో చిలక్ ని బండ బూతులు తిట్టారు . చిలక్ ఏ మీగడ అని ఆరోపిస్తూ ? మీగడ మీద నేను పెట్టబోయిన పోస్టు అదే అని చిలక్ అనుమానపడతాడు అనేది వీరి వెధవ ప్లాన్.
దినకర్ ; వార్నీ ఏం తెలివితేటలూ బాసు , ఈళ్ళు గనక రాజకీయాల్లోకి వస్తే దేశం నాశనం
పెంటమ్మ: : ఏమిటండీ మీ వరస? ఇందాకటినుండి చూస్తున్నాను. అసలు ఈ గొడవకి నాకు సంబంధం లేదు . మీగడ మీద పోస్ట్ పెట్టమని నేను బెంగాల్ రాను కి చెప్పాను ... అదే మెయిల్ చిలక్ కి పంపాను అంటే మీగడ మొగుడు ఎవరో నాకు తెలీదు.
చిలక్ : చా మరి మీగడ మొగుడు నడుపుతుంది బెంగాల్ రాను అని నేను అనుకుంటున్నానని బెంగాల్ రానుకి ఫోన్ ఎందుకు చేశారు నేను అలా అని మీతో చెప్పానా ?
పెంటమ్మ : చెప్పలేదు ..... మీరు అలా అనుకుని ఉంటారు అని నేను అనుకుని బెంగాల్ రాను కి చెప్పా
రాజేష్ : అన్నీ మీరే అనుకుని అటు మాటలు ఇటు చెప్పి, లేని పోనివి కల్పించి ఎందుకండి ఇవి ఇంతకి మీ వయసు ఎంత ? నాలాంటి తింగరి వాడితో కూడా తిట్టిన్చుకోవాలా ?
పెంటమ్మ : మహిళల మీద హేయమైన దాడి
దినకర్ : : ఏమిటీ అసందర్భ ప్రేలాపన?
పెంటమ్మ : గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన ??????????
దినకర్ : బలే ఉంది కానీ ఇప్పుడు ఇదెందుకు ?????
బెంగాల్ రాను : ఆవిడ టాపిక్ మార్చే పధ్ధతి లేండి. పిచ్చ పనులు చేసినప్పుడు పిచ్చ స్టేటస్ లు పెడుతుంటారు అమాయకంగా అదే అలవాట్లో అలా వాగేసి ఉంటారు.
పెంటమ్మ : బెంగాల్ రాను స్మైలీలు పెట్టాడు .. అసబ్య బ్లాగుల్లో
రాజేష్ : బెంగాల్ రాను గారు ఎప్పుడూ మహిళలని కించ పరచలేదు . కొన్ని బ్లాగుల్లో కొందరు ఒకవిడ వ్యక్తిగత జేవితం లో వాఖ్యలు చస్తే అక్కడ ఖండించాడు. గేమ్స్ ఆడితే ఆడైనా, మగైన రఫ్ ఆడిస్తాడు
దినకర్ : ఒక్క నిముషం ఆ మూల నుండి దుర్గీత గారు ఏదో మూలుగుతునారు
రాజేష్ : దుర్గీత ??? అతనెవరు
బెంగాల్ రాను : ఏముందీ మన పెంటమ్మ support కి పిలిచి ఉంటుంది. .
దినకర్ : అబ్బా, బెంగాల్ రాను గారూ, కాస్త ఉండండీ, దుర్గీతగారూ మీరు చెప్పండి
దుర్గీత: ఈ వెధవలని నరకాలి
దినకర్ : ఏంటా తిట్లు ? ఇంతకి ఎవరిని
దుర్గీత: ఇంకెవరినీ, కుర్రాళ్ళని బైకులు వెసుకు తిరుగుతూ ,మంచిమంచి జీన్స్ టీ షర్ట్స్ వేసుకు తిరుగుతూ మహిళలని ఆకర్షిస్తున్నారు. రోడ్ల మీద తిరిగే కుర్రాళ్ళకి బ్లాగుల్లో మహిళలు బుద్ధి చెప్పాలి .
దినకర్ : ఇతనికి కుర్రాళ్ళ మీద మంట లాగ ఉంది , అతనికి కాస్త మంచి నీళ్ళు ఇవ్వండి సరేగానీ పెంటమ్మ గారూ, మీరు ఆవేదన వ్యక్తం చేసినప్పుడు మాత్రం కొందరు అనామకులు పుడతారట . వారు మళ్లీ కనిపించరట . ఎప్పుడైనా ఎవరినైనా తిట్టాల్సి వస్తే అప్పుడు బయటకి వస్తారట. వారు మీ క్లోనింగ్ సంతానం అని ఒక ఆరోపణ , పైగా మీరు కూడా గతం లో మహిళల మీద దాడి చేసినట్టు కొన్ని సాక్షాలు ఉన్నాయి కదా ?
పెంటమ్మ : అంటే మీ ఉద్దేశ్యం?
దినకర్ : ఒకానొక టైము లో ఆకాశం అనే పేరుతో ఒక బ్లాగ్ వెలసి ఒక మహిళని అవమానిస్తుంటే .. ఆ బ్లాగ్ వెలసిన ఐదు నిమిషాల్లో మీరు ఆ బ్లాగ్ లింక్ అందరికీ జిమెయిల్ లో ఇచ్చారు కదా ? గుర్తుందా
పెంటమ్మ : మహిళ మీద హేయమైన దాడి , పాడె కడతా
రాజేష్ : అదే మాట మీద ఉండండి ఆకాశం బ్లాగ్ లో ఒక మహిళ మాటలు ఫోన్ లో రికార్డ్ చేశాను అని బెదిరించే టపాలు వ్రాశారు . ఆ బ్లాగ్ తయారు చేయబడిన ఐదు నిమిషాల్లో మీరు ఆ బ్లాగ్ లింక్ అందరికి మెయిల్ చేశారు కొందరికి చాట్ విండో లో ఇచ్చారు. అంటే ఆ బ్లాగ్ వెనక ఉంది మీరే అని అందరికీ అర్ధం అయి పోయింది . ఇది మహిళ మీద దాడి కాదా ? అప్పుడు ఆ లింక్ మీరెందుకు చెంగాలిచ్చుకుంటా అందరికీ పంచారు . మీ వయసుకి తగ్గ పనేనా? చివరికి కడుపు మండిన ఆ బ్లాగ్ రచయిత మీ మీదే రివర్స్ కధ రాశాడు గుర్తుందా ?
పెంటమ్మ : ఒక మనిషి కేరెక్టర్ గురించి ఇలా మాట్లాడడం దారుణం
బెంగాల్ రాను : ఆహా మరి ఆవిడే భూమ్ అని జిమెయిల్ చాట్ లో అందరికీ డప్పు కొట్టినప్పుడో ?
దినకర్ : మీ నోటికొచ్చిన కారుకూతలు మీరు కూయచ్చుగానీ పక్కవాడు అదే పని చేస్తే మాత్రం అభ్యంతరాలా?
పెంటమ్మ : నేను మీకు సమాధానం చెప్పను. కాసేపట్లో మెయిల్ ఇస్తా . నేపోతున్నా.
దినకర్ : తుంటర్వ్యూ అర్ధాంతరంగా ముగిసింది మరి పెంటమ్మ గారు మొహం చాటేయడం వల్ల ..... మరిన్ని వివరాలతో మరో తుంటర్వ్యూ లో కలుద్దాం అంతవరకు కెలవ్.
idiots stop cornering her otherwise i will see your end.
ReplyDeleteసీను .. నీదే ఎదొ ఎండ్ అంటా.. (డెడ్ ఎండ్ ఎమో ) :-))
ReplyDeleteతెలియని కొన్ని పాత విషయాలు ఇప్పుడు తెలిసాయ్.. :-)) థాంక్స్ సీను..
who is this bengal ranu?? give some clue
ReplyDelete“హలో చిలక్ ఆర్ యు హియరింగ్ మీ “
ReplyDeletelol , rolling on the floor and laughing. malak = chilak hilarious.
బ్లాగుల్లో ఆవిడ డబుల్ గేమ్స్ ఆడడం కొత్త కాదు. కాకపోతే పక్కవాళ్ళని వెనుకనుండి తోస్తుంది అంతే!!! మీరేదో బయటపెట్టాము అని సంబరపడిపోతున్నారు కాని ఆవిడకి అంత మంచిపెరేం లేదు.
ReplyDeleteడబుల్స్ గేమ్స్ అంటె ఒక చేత్తో చేసె పని.
ReplyDeleteట్రిపుల్ గేమ్స్ గురించి చెప్పరు ప్లీస్‌స్‌స్‌స్
by
పెంటమ్మ
bengal ranu = Ongole Seenu అనుకుంటా
ReplyDeleteహి హి ... చిలక్ ఆర్ యు హియరింగ్ అస్
ReplyDeleteఏంటబ్బా! మళ్ళీ గోల. :-)).
ReplyDeleteమంచుపల్లకీ గారు, ఈ టపాలో ఉన్నవన్నీ నిజమని చెప్పలేను. త్వరపడి నమ్మేయకండి. అప్పట్లో నేనూ బ్లాగ్లోకంలో ఉన్నా. :-))).
నాగప్రసాద్ గారు ఎప్పట్లో ?????
ReplyDeleteఈ బ్లాగు కూడలి నుండి గోవిందా.......గోవింద
ReplyDeleteనిజమా.. ఇంతకీ " bengal ranu = Ongole Seenu " ఇదయినా కరెక్టేనా .. ఎంటో.. విష్ణుమాయ :-))
ReplyDeleteఇప్పుడే వీవెన్కు మీమీద పేద్ద ఈమేయిల్ పోయింది. ఇకముందు మీ కెలుకుడు పనులు సాగవు. :-D
ReplyDeleteఈ మీ మీద ఎక్కిందే ( పైనున్నదే ), అదే కదా పెంటగాన్ పెంటమ్మ అక దరియాగంజ్ దమయంతి?
ReplyDeleteహీ హీ
ఈ మీ పోస్ట్ మీద ఎక్కిందే ( పైనున్నదే ), అదే కదా పెంటగాన్ పెంటమ్మ అక దరియాగంజ్ దమయంతి?
ReplyDeleteహీ హీ
కూడలి నుంచి పీకేస్తారా , మరే కూడలి లేకుంటే మేము బతకలేము కదా హి హి హి
ReplyDeleteచిలక్ : చా మరి మీగడ మొగుడు నడుపుతుంది బెంగాల్ రాను అని నేను అనుకుంటున్నానని బెంగాల్ రానుకి ఫోన్ ఎందుకు చేశారు నేను అలా అని మీతో చెప్పానా ?
ReplyDeleteపెంటమ్మ : చెప్పలేదు ..... మీరు అలా అనుకుని ఉంటారు అని నేను అనుకుని బెంగాల్ రాను కి చెప్పా
_____________________________________________
I don't understand this. When did this happen?
అబ్బో తెరవెనుక ఇన్ని బ్లాగ్రాజకీయాలు జరుగుతున్నాయా :))
ReplyDeleteముఠామేస్త్రి అంటే మజాకా మరి!
మరీ ఆశ్చర్యం గా లేదు కానీ కొద్ది గా ఆశ్చర్యం గానే ఉంది :)
ReplyDeleteగందరగోళకా! గగ్గోళకా లాగా వున్నది ఈ తుంటర్వ్యూ......పై"నున్న" కొంతమంది అజ్ఞాతలకు బానే అర్థమైనట్టు కనపడుతోంది కానీ, నాకు ఎక్కలా! కొన్ని లైన్లు మటుకు బ్రహ్మాండం...
ReplyDeleteమలక్పేట్ రౌడీ గారు మీరు మరీ నటిస్తున్నట్టు ఉన్నారు.
ReplyDeletesrinivas ni addamgaa book cheyyaboyyaru kanuka ataniki kopam vacchindi. yennallugaano blagullo unna sreenivaas eemadyane konchem karuggaa tayaarayyaadu. anduku kaaranam atani venaka gothulu teese prayatnam jaragadame ani telsukunnaanu kaanee sreenivaas inta vivaramgaa bayata padeyakunda undaalsindi
ReplyDeleteo blogger
No I am not. I didnt know about that particular issue. I didnt even know they talked about me. Its a surprise!
ReplyDeleteI knew a few things in the text Sreenivas posted but not all.
ఉఫ్...
ReplyDeleteతెరవెనక చాలానే నడిచినట్లుంది.
funny shit @ age of 46 why SheZ doin all these stuff huh
ReplyDelete[funny shit @ age of 46 why SheZ doin all these stuff huh]
ReplyDeleteAt what age it is allowed?
మీరెందుకు తమిళ అజ్ఞాతలు అని వాడారు ?
ReplyDeleteany updates
ReplyDeletemeer ela pttuntaaro cheppanaa....
ReplyDeletetwoo days lo comment chestha naa modakallara chasthaaru choodu inka ne blog start chesthunna achchamina ammanaa boothulu untaay andulo.
cheyyi agnata tondaraga cheyyi lekapothe akkani ila chestaara veellu
ReplyDeleteపైన బెదిరించిన అజ్ఞాత తొలి అడుగు కార్తీక్ అయి ఉండచ్చా ?
ReplyDeleteబ్లాగ్ స్టార్ట్ చేసే అజ్ఞాత నువ్వా పని చెయ్యి అసలే ఈమధ్య బ్లాగుల్లో మషాలా తగ్గిందేంటా అని చూస్తున్నా. ఈ దెబ్బతో బ్లాగుల్లో ఎవరు ఉంటారో ఎవరు పోతారో చూడాలి. పనిలోపని తిక్కరేగిన బ్యాచ్ ఎవరన్నా అక్కల పేర్లు పెట్టి బ్లాగులు పెట్టి సవితా బాబీ అంత ఫేమస్ చేస్తారేమో చూసుకో !
ReplyDeleteఫేమస్ చేస్తారా. ఐతే నాకు ఓకే. నన్నెంతన్నా తిట్టుకోండి నాకు ఫేమస్ కావాలంతె. ఏదో ఒకలాగ నా బ్లాగు రేటింగు పెరగాలి నేను పేమస్ కావాలి. బాబ్బాబు మీకు తిక్కరేగి నా పేరుపెట్టి బ్లాగుపెట్టండి.
ReplyDeleteanni kothaga vinta ga vundi.. charitra teleedu kada ..but saradaga vundi chadavadaaniki. nice.
ReplyDelete-Ratna
ratna blagulloki kottagaa vacchavaa
ReplyDeleterendu rojullo edo blag pedataa anna agnata gaaru meeru tvaraga blog pedithe kotha agrigretor lo kaluputhaaru
ReplyDeleteoho ground work is going on...
ReplyDeleteI am not that blogger but I have seen his blog once after you mention here I opened his blog but it seems he has closed the blog because of the ppl like you all.As somebody said why should somebodies name be spoiled.
Just before three days one of the guys from this blog have commented on my blog. try to find out who am I?
I am also a famous-active blogger in this telugu blogs. You ppl will know as the time goes on....
meerandaroo ade "pramaadavana sabyula puttuka" ide naa first post in my 2 blog which is going to be started.