1. మంతెనకెక్కువ, వీరమాచనేనికి తక్కువా!
2. పోస్టు జగనుమీదా, కామెంటు కొండలరావుమీదా!
3. జిలేబీనే పద్యాలతో విసిగించినట్టు
4. పద్మార్పిత బ్లాగులో రాజకీయ గొడవలు
5. అన్న హరిబాబు బ్లాగులో తమ్ముడు చౌదరిబ్లాగులో
6. అటు జ్ఞానామృతం, ఇటు FLR
ఇక మీరే కొససాగించచ్చు ..
ReplyDeleteకెలుకుడు బ్లాగర్ల సంఘము - శిరోముండనము :)
జిలేబి
ReplyDeleteదిగంబర కవిత్వము - రక్త బీజముల పై వ్రాలెను శుకము :)
జిలేబి
ReplyDeleteభారత వీరా ఓ భారత వీరా ! కడప కదిలితే ఆపగలిగే వారెవరూ లేరు :)
జిలేబి
ReplyDeleteకొత్త సామెత లొచ్చెనే కొమ్మ కొమ్మ
ల కలుపుచు జిలేబీయమై లక్కు పేట
రౌడి వచ్చెనే చాన్నాళ్లు రాక రాక
యేమి టెస్టులు చేయనో నెవరి కెరుక :)
జిలేబి
అజ్ణాతంగా రాసేవారు పేరు చెపితే పోయేదేముంది అని మరొక అజ్ఞాత అడిగినట్లు.
ReplyDeleteమాతా జిలేబానందమయిని పద్యములతో విసిగించుటయా? అది అసాద్యము.
ReplyDeleteఈ ఒక్క సామెత ‘జిలేబీనే పద్యాలతో విసిగించినట్లు’ అనునది మిగుల సత్యదూరము.
కొద్దిగా మార్చవలెను. ‘పుల్లలు పెట్టుట జిలేబీకే నేర్పినట్లు‘ అని వుండవలెను.
ఇట్లు.
జిలేబీ తీర్థ స్వామిని వారి అనుంగు శిష్యుడు,
స్వామి కిచకిచానంద.
Deleteఓరోరీ ! నా అనుంగు శిష్యుడ
కిచకిచానంద ! స్వామిఅయిపోయేవని తెలిసి ముదావహంబయె!
నీదు పల్కులు లెస్స ! అవి నీదు జ్ఞాన పరిణితి ని తెలియ జేయుచుండె.
శుభంబగు గాక నీకు
ఇట్లు
మాతా జిలేబ్యానంద మాయీ :)
శంకరాభరణంలో అమృతమధనం...
ReplyDeleteLol everyone, you guys are hilarious!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
Delete