May 19, 2011

అబ్బో విష సంస్కృతి

అవునూ కమ్యూనిష్టులూ, మాది విష సంస్కృతే. మీలాంటి దేశద్రోహపు విషపురుగులకి సరయిన సమధానం చెప్పే విషసంస్కృతే.

ఎందుకంటే:

1. కన్నతల్లిని తార్చటానికి సిధ్ధపడే తమలాంటి నీచులది మహోన్నత సంస్కృతి కాబట్టీ,
2. అకారణంగా హిందువుల మీద విషంకక్కే తమలాంటి హేటువ్యాధిగ్రస్తులకి విషమే సరయిన మందు కాబట్టీ ..
3. ఒక దేశపు పౌరుడు అయిఉండీ ఆ దేశానికి వ్యతిరేకంగా శతృడేశాన్ని వెనకేసుకొచ్చే ద్రోహుల సంస్కృతేమిటో అందరికీ తెలుసు కాబట్టీ ...

You gave us one and we gave you three ... JAI STALIN ... We do know how to pay it backwards :))))))

May 13, 2011

అయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్! మార్తాండ నా రహస్యం కనిపెట్టేశాడు బాబోయ్.

వామ్మోవ్, వాయ్యోవ్ .. నేనెవరన్నది మన మార్తాండం కనిపెట్టేశాడు బాబోయ్. నాకు బయమెసేత్తాంది. నేనిపూడొక క్రిస్టియన్ స్కూలు టీచర్ని బాబోయ్ ..

కనుక బ్లాగు పిల్లకాయలూ, నేను చెప్పినట్టు వినండి లేకపోతే బెత్తం తీస్తానంతే!


On a serious note ...

He proved himself, once again!